KSR LIVE Show | AP Debts in TDP Govt | Chandrababu Govt Debts |

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024

Комментарии • 42

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Месяц назад +9

    చంద్రబాబు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం, సంపద సృష్టిస్తాడు, వారానికి 2000 కోట్లు అప్పు చేస్తాడు

  • @rammohangodthi
    @rammohangodthi Месяц назад +1

    YSRCP has a huge force of 150 MLAS & MPs to put ruling party in a tight corner in every issue by raising the problems in Parliament & Assembly & take public into confidence 🍀

  • @harikrishna5666
    @harikrishna5666 Месяц назад +3

    New Sri Lanka

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia Месяц назад +3

    🇮🇳నేను నా దేశం
    ✍️ జగన్ గారు ఒక విన్నపం :- జగన్ గారు మీరు దయచేసి TDP కొత్త ప్రభుత్వం గురించి ఒక్క నిమిషం ఆలోచించి మీ YSR పార్టీ నాయకుల ద్వారా మీడియా ప్రచారాలు చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం.
    ✍️ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చింది నిజమే కానీ వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద సమీక్ష చేసుకొని మళ్ళీ ఆర్ధిక పరిస్థితిని ఒక క్రమపద్దతిలోనికి తీసుకొని రావటానికి కనీసం ఒక ఆరు నెలలు అయినా పడుతుంది అనే విషయం మీరు మరచిపోయి, మీ MLA ల చేత కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి అని మీడియా ద్వారా అడగటం ఒక మంచి పరిపాలన తెలిసిన నాయకునికి ఇది మంచి ఆలోచన అంటారా?
    ✍️జగన్ గారు కొత్త ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా ఇచ్చిన హామీలను అమలు చేయటానికి తొందర పడి నిర్ణయాలు తీసుకుంటే గతంలో మీరు చేసిన అనామత్తు ఆర్ధిక లెక్కలు కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా ఎలా నష్టపోయిందో అదే విధంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా 100% నష్టపోతుంది అని మీకు తెలుసా?
    ✍️జగన్ గారు చివరిగా ఒక అభ్యర్ధన.
    కొత్త ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధికంగా బాగుంది అని ఒక నిర్ధారణకు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు TDP ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ఒక నెల కావచ్చు లేదా కొన్ని నెలలు కావచ్చు ఆలస్యం అయినా 100% వేచి చూస్తారు. దయచేసి మీరు కూడా ప్రజాభిప్రాయంతో నడవాలని అభ్యర్ధన చేస్తున్నాను.
    ✍️జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు వున్న ఆశయాలు ఏమిటి అంటే 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచిత పథకాలు కన్నా ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా ఎదగాలి అంతేకాదు ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉపాధి కార్మికులకు ఉపాధి అవకాశాలు రావాలి, ఆంధ్రప్రదేశ్ లో కొత్త కంపెనీలు ఎక్కువగా రావాలి, ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని అమరావతి నిర్మాణం పనులు త్వరగా పూర్తి కావాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయం. ఇదే సత్యం.
    ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారత దేశ పౌరుడు
    ✍️✍️🙏✍️✍️qqq🙏✍️qw✍️✍️qw🙏🙏q✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev Месяц назад +1

    Sir Garu.. Cbn Garu will make A.P state into income sources and from A.P state only Cbn Garu Give funds to India to America Somelia Zimbabwe and etc countryies also

  • @kvenkee4559
    @kvenkee4559 Месяц назад +1

    Who holds this responsibility??

  •  Месяц назад +2

    Monnati daaka unnadi meere kadara ?
    Just 1 month ayyindi

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Месяц назад +1

    సార్.. బోలిశెట్టి సత్యనారాయణ ప్రముఖ పర్యావరణ వేత్త కూడా..

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Месяц назад

    In this govt Pichhinakodulu should be followed implementation of jagan mohan Reddy systems as in the previous government no other alternative then why need this govt for the public.

  • @rajasekarreddygabbireddy906
    @rajasekarreddygabbireddy906 Месяц назад +4

    Jai jagan

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 Месяц назад +1

    EPAPAM EVARIDI ...

  • @LokeshKumar-yj2sp
    @LokeshKumar-yj2sp Месяц назад

    Tomorrow cbn govt to launch free bus service according to DC news on 20th June 24

  • @rammohangodthi
    @rammohangodthi Месяц назад

    As predicted earlier CBN is going to make another SUDAN soon with his hasty decisions , By accusing Jagan he is not going to solve financial problems as central Government has no interest in A P till 2029 🍁

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 Месяц назад

    ఎ పి శ్రీ లంక అంతకుమించి వై సి పి టైము లోనే అఇపోఇంది. ఇక అవడానికి ఏమి లేదు.టిడిపి ఆ ఊబినుండి లాగడానికి ప్రయత్నించు తోంది.

  • @mruna-kj7ef
    @mruna-kj7ef Месяц назад

    PK also promised the same, you should have played that video too.

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r Месяц назад +1

    AP Twara lo divala .

  • @user-hj7eb7im6w
    @user-hj7eb7im6w Месяц назад

    Jai jagan 🌹🌺🌹

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Месяц назад +1

    కొమ్మినేని సార్.. Ap వెర్రి పువ్వు ఓటర్లు కోరుకున్నది ఇదే సార్.. నేరుగా స్కీమ్స్ ద్వారా డబ్బులిచ్చేవాళ్ళు.. అవినీతి కి తావు లేకుండా పాలన సాగించేవాళ్ళు.. ఇంటికే అన్ని సదుపాయాలు ఇచ్చేవాళ్ళు వొద్దు సార్ వేళ్ళకు.. కర్రు కాల్చి వాతలు పెట్టేవాళ్లే కావాలి.😂😂😂

  • @rammohangodthi
    @rammohangodthi Месяц назад

    CBN is now APPULA APPA RAO 😅🧐😂😃😀😆🤣🥹

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 Месяц назад

    Blumedia took role of yellow media .Role reversed how same journalists speak opposite versions.

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Месяц назад

    Present public perception is this is a dongalu rajyam, already started dopidi by name of free sand.

  • @nagenderpaidi8715
    @nagenderpaidi8715 Месяц назад

    గత 5 yrs లో వైసీపీ సర్వనాశనం చేసింది సరిదిద్దాలంటే సమయం పడుతుంది.బట్టన్ నొక్కాగానే డబ్బులు పడేవి కాదు కదా.పాఠాలభైరవి సినిమాలొ svr మంత్రాలతో చేసేవి కాదు కదా.ap మొత్తం కుబెల్ అయింది. nda ప్రభుత్వం పై విషం చిమ్మాలంటే కారన్నాలు వెతకడం కొరకు మాత్రమే ఈ డిబేట్లు కాని ప్రజల కొరకు కాదు.పదవులు పోయినవని మీ పోకడాలు ప్రజలు చూస్తున్నారు.అందుకే దయచేసి ఓపిక పట్టండి.మీరు చేసిన ప్రతి అడుగు మీకే రివర్స్ అయింది.విశాఖపట్నం లో ఎన్ని దందాలు చేశారు.పైగా ఫైనాన్స్ కాపిటల్ చేస్తానన్నారు అక్కడి ప్రజలె చీ కొట్టారు.రుషికొంద భవనమ్ కత్తి పెద్ద తప్పుచేసారు.

  • @LaxmisathyamChokki
    @LaxmisathyamChokki Месяц назад

    గత ప్రభుత్వం లో ఎక్కడ. ఇబ్బంది జరిగింది. ఏవైనా పొరపాట్లు లేకుండా. కూటమి ప్రభుత్వం అభివృద్ధి జరగాలని. అన్ని మీడియా ఛానల్. సలహాలు మన సాక్షి టీవీ ఇవ్వగలరు. ఏబీఎన్. టీవీ 5 r టీవీ. టీవీ 9 మహా న్యూస్. ఈ టీవీ. ఏ ప్రభుత్వం వున్న. వున్నది వున్నట్టు. చెబుతారు.

  • @rammohangodthi
    @rammohangodthi Месяц назад

    CBN is mortgaging Telugu Pride before home minister Amit Shah by begging for financial aid instead of meeting Finance minister , For begging also he is going on Special luxurious flight ✈️, what a colossal wastage by the head of the state 🪸

  • @harikrishna5666
    @harikrishna5666 Месяц назад

    Appula apparao😂😂

  • @radhakrishnakatta2957
    @radhakrishnakatta2957 Месяц назад +1

    Orey Kommineni krishnamraju me valla AP prajalaku kani atleast ysrcp ki emina zero percent use untundi anukuntunnava

  • @LakshmiV-zz4kx
    @LakshmiV-zz4kx Месяц назад

    Esari 1 kuda gelvaru . Appudu kuda ilanti sollu cheppu

  • @jagadishchagantipati4931
    @jagadishchagantipati4931 Месяц назад

    Ore kommiga real journalism చెయ్యరా

  • @sunkarasrinu9807
    @sunkarasrinu9807 Месяц назад

    Chethachanalvakateadupu

  • @mandalapuveerendraprasad1747
    @mandalapuveerendraprasad1747 Месяц назад

    Meeru mee debates, vedhavallara state ni nasanam cesaru

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 Месяц назад

    Comedy

  • @drkella3251
    @drkella3251 Месяц назад +2

    Babu news reporter ap ki appulu unnai antav TDP unta ysrcp unta development and GdP high in india antav gov vocha enka 3 months avaledhu ento ne paytm batch and channel

  • @RamKoti-v6e
    @RamKoti-v6e Месяц назад +1

    West na koduka nenu ne chanal

  • @ManjuManju-ez2kw
    @ManjuManju-ez2kw Месяц назад

    Talanoppi emitra gola