Usha Chilukuri పూర్వీకుల గ్రామం వడ్లూరు ఎక్కడుంది. ‘బీబీసీ తెలుగు’ పర్యటనలో ఏం తెలిసింది? BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • చెన్నై- కోల్‌కతాను కలిపే పాత జాతీయ రహదారిలో విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తుంటే తణుకు రావడానికి 3 కిలోమీటర్ల ముందు ఎడమ వైపు ఒక రోడ్డు ఉంటుంది. అదే రోడ్డులో 3 కిలో మీటర్లు ప్రయాణిస్తే ఈ గ్రామం వస్తుంది.
    #ushachilukuri #JDVance #Trump #America #JoeBiden
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Комментарии • 57

  • @Live-InSportsNewsandtruths
    @Live-InSportsNewsandtruths 2 месяца назад +13

    మా తెలుగు వారు కావడం మాకు గర్వ కారణము. జై హింద్, తెలుగు వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు

  • @sairambaggam6839
    @sairambaggam6839 2 месяца назад +12

    Im also from same village

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 2 месяца назад +8

    ఇతర మతాల వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటే పెద్ద తప్పు చేసినట్లు అగ్గిమీద గుగ్గిలం అవుతారు. ఇలా ఏదైనా సాధిస్తే మాత్రం అంత కాదు ఇంత అని ఎగిరి ఎగిరి గంతేస్తారు. ఏమి స్వార్ధ పరులు అండి ఈ జనాలు.

    • @wingg0
      @wingg0 2 месяца назад +2

      కరెక్ట్ గా చెప్పారు 100%

  • @chandrasekhararaoallamraju9213
    @chandrasekhararaoallamraju9213 2 месяца назад +1

    మా ఊరి కి దగ్గరగా ఉండే ఊరు. ఈ ఊరి నుంచి శ్రీ కె. బలరాం రాజు 1972 - 75 లో తణుకు డిగ్రీ కళాశాలలో నా College mate 😊

  • @abhiram9451
    @abhiram9451 2 месяца назад +1

    Great ❤ తెలుగు వారు అరిందుకే మకు చాలా హ్యాపీ గా వుంది అలాంటిది మి ఉరు అంటే గ్రేట్

  • @vijayvijji1662
    @vijayvijji1662 2 месяца назад +4

    I am from Tanuku, I know very well about vadluru

  • @madhavikondisetty6086
    @madhavikondisetty6086 2 месяца назад +6

    Kamala Harris ni inthe chepparu
    What good happened specifically for Indians ?

    • @kumarc8389
      @kumarc8389 2 месяца назад

      That lady never did any good to America either or good to india or to Jamaica. She just used black slogan to get position which she is not. Fathers family owned plantations and blacks as slaves to farm and they are white race with some blacks married.

  • @joynjoy4126
    @joynjoy4126 2 месяца назад +2

    ఇది News channel లాంటిది కానీ న్యూస్ చెప్పారు, ఇలాంటి చానల్స్ ఇంకా చాలా ఉన్నాయి,, న్యూస్ అంటే అర్థం తెలుసుకొని ప్రచురణ చేయండి, లేదా న్యూస్ అనే పదం తొలగించండి

  • @Uuuuuuuuuuuuu25111
    @Uuuuuuuuuuuuu25111 2 месяца назад +4

    Exllent బిబిసి న్యూస్ చానల్ మా ధన్య వాదములు ❤❤❤❤

  • @MrRaceles
    @MrRaceles 2 месяца назад +6

    72-80 ల హీరో నరసింహ రాజు గారి ఊరు తణుకు తెతలి దగ్గర ఊరు అది వడ్లురు.

  • @nijamnippu7610
    @nijamnippu7610 2 месяца назад +8

    మరి ఈ వార్త ఏమిటో‌
    ఎవరీ చిలుకూరి ఉషా ! •••••••••••••••••••••••••••••••••• అమెరికాలో నవంబర్ లో జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున ట్రంప్ అధ్యక్ష అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఒహాయో రాష్ట్ర సెనేటర్ ‘జె డి వాన్స్’ ను పార్టీ తరపున ఎంపిక చేయడం జరిగింది. అది మామూలుగా జరిగే ఎంపికే. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వుంది. వాన్స్ సహధర్మ చారిణి శ్రీమతి ఉష చిలుకూరి. ఈమె తండ్రి శ్రీ చిలుకూరి రాధాకృష్ణ , తల్లి శ్రీమతి లక్ష్మి . వీరిరువురూ చాలాకాలం క్రితమే 1980 లోనే అమెరికా వెళ్లి ఇద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఉష అమెరికాలోనే పుట్టి , పెరిగి , విద్యాభ్యాసం , వివాహం అంతా అక్కడే జరిగింది. విద్యార్థి దశలో ప్రేమికులైన ఉషా, వాన్స్ ల వివాహం 2014 లో హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం కలిగారు. ఉష తల్లిదండ్రుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గం లోని పమిడిముక్కల మండలం లోని మర్రివాడ గ్రామం ప్రక్కనే ఉన్న ‘సాయిపురం’ అనే 800 జనాభా ఉన్న గ్రామం. వీరు ‘బ్రాహ్మణ’ సామాజిక వర్గానికి చెందిన వారు. మర్రివాడ వరకు పమిడిముక్కల మండలం , పామర్రు నియోజకవర్గం కాగా సాయిపురం మాత్రం ఉయ్యూరు మండలం పెనమలూరు నియోజకవర్గం క్రిందకు వస్తుంది. విజయవాడ - మచిలీపట్నం హైవే రహదారిలో ఉయ్యూరు , మంటాడ దాటగానే గోపన్నపాలెం అడ్డరోడ్ వస్తుంది. అక్కడినుండి 5 కి.మీ దూరంలో మర్రివాడ దాటిన తరువాత ఈ సాయిపురం గ్రామం ఉంది. చిలుకూరి ఇంటి పేరు గల కుటుంబాల వారు ఇప్పటికీ ఉంటున్నా, రాధాకృష్ణ గారి కుటుంబస్తులు ఇప్పుడు సాయిపురంలో ఎవ్వరూ లేరు. రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే శ్రీమతి ఉష అమెరికా సెకండ్ లేడీ అవుతుంది. తెలుగమ్మాయి సెకండ్ లేడీ అయితే భారత్ కే కాక , తెలుగువారికి మంచి జరుగుతుందని ఆశిద్దాం. శ్రీమతి ఉష చిలుకూరి మన తెలుగమ్మాయి కాబట్టి ఆల్ ద బెస్ట్ చెబుదాం✌️. ••••••••••••••

    • @Live-InSportsNewsandtruths
      @Live-InSportsNewsandtruths 2 месяца назад

      @@nijamnippu7610 చాలా చక్కగా వివరించారు

    • @lakshmidasari3711
      @lakshmidasari3711 2 месяца назад

      అదేంటి తణుకు దగ్గర అంటున్నారు.
      మీరు పెనమలూరు దగ్గర అంటున్నారు. అయినా ఎవరూ వాళ్ళ సంబంధీకులు లేనప్పుడు ఇంత ప్రచారం జరుగుతోంది

    • @Sureshreddy3333
      @Sureshreddy3333 2 месяца назад

      TRUMP 🧡👍

  • @tanukuabbayi
    @tanukuabbayi 2 месяца назад +2

    yes ( love from tanuku )

  • @sukeshpaulofficial460
    @sukeshpaulofficial460 2 месяца назад +3

    My village ❤😊

  • @rkv4795
    @rkv4795 2 месяца назад

    మనకు వచ్చే బొచ్చు ఏమీ ఉండదు..ఎక్కడ ఛస్తే మనకేంటి??

  • @Nationlover11
    @Nationlover11 2 месяца назад +11

    అంటే బ్రహ్మలా? మా కమ్మోరు అనుకున్నామె, అయ్యో...

    • @rajeshbobba3851
      @rajeshbobba3851 2 месяца назад +2

      Why do you want talk about caste, she is not even Indian now And she is married to white American.

    • @rajeshbobba3851
      @rajeshbobba3851 2 месяца назад +2

      Why do you want talk about caste, she is not even Indian now And she is married to white American.

    • @sarathyadav5467
      @sarathyadav5467 2 месяца назад

      ఊరు అందరిది ఒక దారి ఉ్లలిపి కట్టేదొక దారి 😊😊... Meerinthe naa

    • @StuffPacket
      @StuffPacket 2 месяца назад +2

      Kamala harris also our Brahmins don't cry kammas😂

    • @rajeshbobba3851
      @rajeshbobba3851 2 месяца назад +1

      @@StuffPacket yes Harris is not even a Hindu.

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 2 месяца назад +5

    మనకు ఉష,కమల,సునీత అందరి భగవ లవ్ ట్రాప్ అర్థం కాదు. గౌతమి నీ గురించి మాత్రమే తెలుస్తాడి,ఎందుకంటే మనది మనువాడం కదా!

  • @kattaramu450
    @kattaramu450 2 месяца назад

    My village

  • @BALARANGAIAHANNA
    @BALARANGAIAHANNA 2 месяца назад

    Tq bbc news 🎉

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 2 месяца назад

    Chilukuri vallu Rajahmundry lo unnaruga

  • @KSK99
    @KSK99 2 месяца назад +4

    sankalu kottukovadam ante ede😂😂😂😂😂😂

  • @primetube863
    @primetube863 2 месяца назад +3

    So ?

  • @kirann-ch
    @kirann-ch 2 месяца назад

  • @ravi-ft9yg
    @ravi-ft9yg 2 месяца назад +1

    Melliga idi kulam emiti ane route teesukuntundi... that's our AP people 😂

  • @W5TV
    @W5TV 2 месяца назад +1

    మదికూడ కూడా చిలుకూరి ఇంటి పేరు

  • @sanjumuddam
    @sanjumuddam 2 месяца назад +1

    Haha. Aythe yenti bro. USA ki antha scene ledhu ippudu. They are suffering with leadership crisis. No one cares, special focus on USA 😂for what..

  • @RavikiranSiliveri
    @RavikiranSiliveri 2 месяца назад

    Kamala haris maname ani ame barath ki emisesindi vythirekam eeme kooda anthe

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 месяца назад

    మాకు తణుకుదగ్గర 9km లో ఒక వడ్లూరు కలదు.

  • @ravindranathbasa6915
    @ravindranathbasa6915 2 месяца назад +1

    She Can't do Anything for India why this hype

  • @lilone286
    @lilone286 2 месяца назад

    Chaduvu udyogam vetukkuntuu vellina families. Anthe kani maa ooru maa vaadu ani kuurcholedu.

  • @pavankumarreddy3219
    @pavankumarreddy3219 2 месяца назад +4

    Stop this nonsense

  • @gal7882
    @gal7882 2 месяца назад +1

    What is use
    Don't waste our time

  • @sudhakarb4548
    @sudhakarb4548 2 месяца назад +1

    Hahahaha Hahahahaha 😢

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 2 месяца назад

    TRUMP 🧡 Win avvali 👍

  • @venkatrao5731
    @venkatrao5731 2 месяца назад +1

    What is the lesson young Indians learn is how fast you can leave this country to grow otherwise diehard in corruption & false propaganda