నేత్రపర్వంగా గోదాదేవి కళ్యాణం
HTML-код
- Опубликовано: 11 фев 2025
- మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవం బాపూజీ విద్యాలయ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈరోజు వైభవంగా గోదా రంగనాథ కళ్యాణం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామి వారి మంగళ శాసనాలు అందుకున్నారు. వివరాలు వీక్షించండి.
#mangalagiri #mangalagiritimes #subscribe #youtubeshorts #amaravathi #naralokesh #lokesh #మంగళగిరి టెంపుల్ #mangalagiri temple #mangalakarteekam #annavaram #latestnews #Karthikadvadashi #dhanurmasa #shrikrishnadeeksha #devotional #cultural #ytrtrust #bapujividyalaya #lokesh #naralokesh #tdp