చేపలు పట్టడం అనేది సదారణంగా మత్స కారులు jeevanavidanam. ఆకలిగా ఉన్నవాదికి చేపలు పట్టి అమ్మి తినే లోపు అతని పని అయిపోతుంది. ఒక సెలబ్రిటీ road పక్క na ఉన్న bikshagadiki danam chesi social media lo పోస్ట్ lu cheste మీరు devudu sami ani abhimanam chupistam కాని adi nirantaram jaragadu
Atla ee sannasi cheyyadu..... endukante Andaru. Bhaga chaduvukunte vallaki jobs evvalsi vasthadi so village ki oka wine shop ki permission isthe andaru bhaga thaagutharu So Governamente ki full income
ఒక రకంగా ఉచిత పథకాలను డ్రగ్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనిషికి తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వటంతో పాటు మత్తులోకి దించుతుంది కాబట్టి మత్తులో ఉన్న వారితో కావాల్సిన పని చేసుకోవటం సులభం అదే ఓట్లు వేయించుకోవడం.... కానీ అదే ఉచిత పథకాలకు చేసే కర్చు నాణ్యమైన విద్య కోసం కర్చు చేసినట్టయితే ప్రజలకు ఉచిత పథకాల అవసరం ఉండదు.... కానీ మన నాయకులు అది చెయ్యరు ఎందుకటే విద్యవంతుడి కంటే మత్తులో ఉన్నవాడితో ఓటు వేయించుచుకోవటం సులభం.
వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కనుక ఓడిపోతే మళ్లీ గెలవడానికి పాతికేళ్లు పడుతుంది, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రజలలో ఒక భయం ఏర్పడిపోయింది, భారతీయ జనతా పార్టీ అంటే ఒక సాధారణ మనిషి మోయలేని భారం భారతీయ జనతా పార్టీ గెలుపు అని ముద్రించుకు పోయింది... ఇందులో ఎటువంటి సందేహం లేదు
ఉచిత పథకాలు అన్ని కాదు అందులో కొన్ని మారాలి ౼ఉచిత విద్య ౼ఉచిత వైద్యo ౼కొన్ని వ్యవసాయ సంబంధించిన పథకాలు ౼ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా 3000 నిరుద్యోగ భృతి ఇస్తాం అనటం తప్పె కధ ౼ఏ పార్టీ అయిన అడ్డగోలు పతాకలు ఇవ్వకుండా డబ్బు మిగిలిన రంగాలలో అభివృద్ధి వాడవచ్చు
Nirudhoyga bruti evvadam tappu ani meru kadu nirudogi ki adagandi em cheptaro vinandi avi ma hostel karchu ki room rent ki kuda ravu kani avi entho avasaram memu opikatho chadavali antae kontha vayasu vacchaka intiki adaga lem ala ani manasu champuku edho udogam join avvalem ma talli tandrulu kastapadi memu kastapaditae em ardam undi memu ayina ma pillala jeevitanni marchali kada...?
@@Vasuvasu917 ఒక్కటి చెప్పనా మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పథకం గొప్పదే కానీ వాటిని కొంత మంది వారి స్వలాభం కోసం తప్పుదారి పట్టిస్తున్నారు. అందులో ఒక్కటే రైతు బంధు అది చిన్న సన్నకారు రైతులకు ఇస్తే చాలు, వందల ఎకరాలు ఉన్న వాళ్లకు ఎందుకు అవసరమా. రైతులకు పంటకు గిట్టుబాటు ధర, సకాలంలో ఎరువులు, కల్తీ లేని పురుగు మందులు ఇస్తే చాలు వాళ్ళు రైతుబంధు రుణమాఫి లాంటివి కూడా వాళ్ళు అడగరు.అలాగే trs వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన కాళేశ్వరం నుండి కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తున్నాం అంటారు మరి 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వటం. అలాగే నేను అనేది ఏంటి అంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే 3000 ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్న
సోమరులుగా అవ్వరు కానీ అనవసరంగా మంచి పథకాలు నిర్వీర్యం అవుతాయి.... కొద్దిమంది కోసం పెట్టే పథకం వల్ల అందరికీ రెట్లు పెరిగి సామాన్యునికి జీవితం భారం అవుతుంది.... ఆర్టీసీ నష్టాలు అంటారు రెట్లు పెంచుతారు ఎక్కువగా ప్రయనించేది సామాన్యుడు, కరెంట్, పన్నులు, వస్తువుల మీద పన్నులు అలా మాకు అవి చాలా భారం అవుతున్నాయి .... 20k జీతం వచ్చే వాడు ఎలా బతకాలి.... నాకు ఏ ప్రభుత్వ పథకలు అందవు కానీ పెరిగిన వ్యయం తో ఎలా బతకాలి.....
Keeping aside free schemes aside.. GST on essentials like food, housing, medical treatment and supplies, education should be removed immediately.. Is it not a shameful act to tax poor on Essentials?
@@ramyach434 Not really, only education imparting any degree and vocational courses etc doesn’t have GST but few educations like private tuitions, private coaching for jobs, any skill courses, all private coaching are taxable..
విద్య వైద్యం తప్ప మిగిలిన ఉచిత పధకాలు ప్రజలను సోమరులను కాదు అత్యంత పనికిమాలిన పోరంబోకులుగా కూడా తయారు చేస్తుంది.తమిళనాడులో మొదలైన ఇటువంటి ధరిద్రమైన పథకాలు దేశం మొత్తం కేన్సర్ మాదిరిగా విస్తరిస్తోంది.
ప్రతి ఒక్క పౌరుడిని, స్వశక్తి తో వారి వారి ఇష్టాలకు అనుకూలంగా పనిచేసి , వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల బడే లా చేయూత నివ్వండి. అదీ స్వల్ప వడ్డీతో . అప్పుడు దేశం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యత నెరిగి పనిచేస్తారు. ప్రొడక్టివిటీ ఉంటుంది. అంతే కానీ, ఉచితాలిచ్చి, అదీ మీ జేబులనుండి ఇస్తున్నట్టు చూపిస్తూ, మీ చుట్టూ వంది మాగదుల్లా, రౌడీలు గా తిప్పుకుంటే, కోట్ల రూపాయిల ప్రజా ధనం వృధా అవుతుంది తప్ప, ప్రజా ప్రయోజనం ఏమీ ఉండదు. ఏ పనీ చేసే వారు ఆ పని, తమ తమ అర్హతలను బట్టి చేస్తేనే, ఉత్పాదకత. ఇప్పుడు కష్ట పడే వాళ్ళు, పొలం పని చేసే వాళ్ళు దొరకటం లేదు. ఉచితాలకి అలవాటుపడి, సోమరులు, తాగుబోతులు అవుతున్నారు. కష్ట పడితేనే డబ్బు విలువ తెలిసేది.
Idhi correct kuliki vachey vallu maala ga Pani cheydam ledhu endhukantey demand valladi ee panta ee rojey cut cheyali anukondi cut cheyakapothey loss avutham em cheyamantaru mee offers VALLAKU ala vunnai
Super explanation sir... Pathakalu Somaripothulu ga marchakunna cost of sevices chala penchuthundhi.. like construction cost etc.. indirect ga cost of living kuda peruguthundhi..
ఇచ్చేవాడు ఉన్నంతకాలం పుచ్చుకునే వాడు ఉంటాడు... కానీ విచిత్రం ఏమిటంటే తీసుకున్నది. మరల రెట్టింపు ఇవ్వాలి ఎదో రూపంలో....పేరుకి ఉచితాలు అంతే.... మార్పు జనాలలో రావాలి అప్పుడు రాజకీయ నాయకులకు వస్తుంది.... అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలో విద్య వైద్యం ఉచితం... కానీ మన దేశంలో వ్యాపారం... అసలు ఇవ్వాల్సిన వాటిని వ్యాపారం చేసి అనవసర మైన వాటిని ఉచితం చేస్తున్నాయి..
భలే సెప్పారు,ప్రజలకు ఇస్తే అది ఉచితమే అలా ఇస్తే ఎలా,అవసరమైతే విజయ్ మాల్యా,నిరావ్ మోదీ, C M రమేష్ , సుజనాచౌదరి ,T J వెంక టేష్ ,రఘురామకృష్ణoరాజు,ఇలాటి వారికి ప్రత్యక్షంగా , అంబానీ , అదాని లకు పరోక్షంగా ఇస్తేనే కరెక్ట్ అనుకుంటా ,
ఉచితంగా ఇచ్చి.... పన్నులు పెంచి(ఇంటి ,నీళ్ల,చెత్త,కరెంటు) పన్నులు పెంచి.... బస్సు ల ,రవాణా, పెంచి.... నిత్యావసర సరుకులు ధరలు పెంచి.... ఇసుక,మద్యం,మాంసం ధరలు.... కూరగాయలు,పండ్లు.... రేట్లు పెంచి ... నిద్ర లేచిన దగ్గర నుండి.. రాత్రి నిద్ర పోయే స్థితి వరకు.... బ్రతుకు కి అవసరమయిన అన్నీ వస్తువుల,. రేట్లు పెంచి .... ఒక చేత్తో ఇచ్చి, మరొక చేత్తో లాక్కుంటున్నారు... అన్నీ రేట్లు పెంచు తున్నారు.... అమ్మవడికి డబ్బులు 15000 వేలు ఇవ్వటం ఎందుకు? 45 ఏళ్ల వాళ్ళకి75 వేలు... ఆటో,దరిజిలకు,మంగలి ,చాకలి,కుమ్మరి... ఇలా అందరికి ఉచితంగా డబ్బులు ఇవ్వటం ఎందుకు?? ఇవన్నీ ఉచితం అని ఇచ్చి... అన్ని టీకీ రేట్లు.... పెంచి....మళ్ళీ వెనక్కు లాగటం ఎందుకు ??
ముందు చూపు నాయకుడు...ఇప్పుడు... కమ్మ ని కలలు కనకుండా...ఓ..హైదరాబాద్ ను అభివృద్ధి చేసినా.. అని చెప్పుకునే మీకు ముందు చూపు దొబ్బిందా తెలంగాణ ఉద్యమం50 సంవత్సరం లు గ ఉంది గా...ముందే కొన్ని కంపెనీలు ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టి ఉండకూడద....
@@gnsyoutubevlogs8030 మేము మండల కేంద్రం చుట్టూ తిరగకుండా వాలంటేర్ పెట్టాడు అది మా మారు మూల పల్లె కు చాలా ఉపయోగకరమైన ది...వ్యవసాయ కరెంట్ పగలు ఇచ్చాడు అది మాకు గొప్ప గ ఉంది...స్కూల్ పిల్లలు కు.బట్టలు బుక్కులు...మా మామ...నాన్న కు పింఛను.... మా మామ రైతు...డబ్బు వస్తోంది...దానితో మాకు ఉన్న చిన్న చిన్న కలలు అన్ని తీరాయి...rtc ని ప్రభుత్వం లో చేర్చాడు... పోలవరం పనులు యూట్యూబ్ లో చూడండి ఎంత పని జరిగింది... రోడ్లు చంద్రబాబు వేసినవి రెండు మూడు సంవత్సరాలు కూడా నిలబడనంత నాణ్యత లేని రోడ్లు వేసాడు...అది అడగడం మానేసి జగన్ వేయలేదు అని చించుకొంటున్నారు....జగన్..టెండర్లు లో అవినీతి కి ఆస్కారం ఇవ్వడం లేదు కాబట్టి టెండర్లు వేయడానికి ఉచ్చ పోస్తున్నారు గుత్తేదారులు....నేను బెంగుళూరు లో ఉంటాను...రేట్లు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్...ఉన్నాయి...ఒక్క ఆంద్ర లో నే కాఫు దేశం అంత పెరిగాయి.....
👉 మీరు చెప్పిన అ కొన్ని రాష్ట్రాలు.ఆర్థిక విషయంలో BJP పార్టీ ఉన్న రాష్ట్రలే. ఈ BJP పార్టీ లు దేశాని మొత్తం దోచుకోవడానికే వచ్చాయి బ్రదర్. మళ్ళీ అందులో జై శ్రీరామ్ అంటూ మాత విద్వేషాలు రేపుతున్నారు. మళ్ళీ ఇందులో వాళ్ళ పని వెయ్యిలా లక్షలా కోట్ల రూపాయల తో గుళ్ళు నిర్మిచడం. ఎందుకు అంటే మాకే దేవుని మీద ప్రేమవునట్లు గుళ్ళు నిర్మాణం చేయడం. అసలే దేశంలో యువకులకు సరియినా చదువు లేక.డిగ్రీలు. పీజీ లు చేసి ఉద్యోగాలు లేక అల్లాడి పోతున్నారు. ఇవి పాటించుకోరు. ఎప్పుడు మతం మతం మతం.మాకులేదా మాత పిచ్చి.దేశాన్ని మంచిగా చేయండిరా. మతం అడ్డువస్తది. ఇలా చెప్పి జెనలను ఏం మోసం చేస్తుద్రు రా భాయ్. ఎప్పుడైయిన. ఒక్కటి గురుతుంచుకోడి దేశం కంటే ఏ మతం గొప్పది కాదు. ఒకే... 👍
మోడీ ఓక చవట, అసమర్డుడు. ఎందుకు పనికి రాని వాడిని కనీసం డిగ్రీ కూడా అది కూడా ఆర్ట్స్ గ్రూవ్ చదువు లు చదవలేని వారిని pm చేసారు వ్యాపార వర్గాలు బీజేపీ ను కబ్జా చేసి. చదువు లోను, కెరీర్ లోను, చివరికి కుటుంబం జీవితంలో కూడా మోడీ ఫెయిల్. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి కొన్ని వందల రైతులు ప్రాణాలు బలి పెట్టినా రాక్షసుడు.మోడీ కడుపు కి రైతులు పండించిన దే తింటున్నాడా లేకపోతే అమృతం ఏమైనా కేదార్ నాధ్ గుహల్లోంచి తెచుకొని తాగుతున్నాడా. మానవత్వం, కృతఙ్ఞతలు, విశ్వాసం లేని నీచుడు మోడీ. He is widower with living wife. భార్య కు అటు విడాకులు ఇవ్వలేదు ఇటు కలిసి ఉండలేదు. ఇది silent talaq.. దీనికి కూడా శిక్ష లు ఉండాలి. తన జీవితం కు సంబందించిన నిర్ణయాలు తీసుకోలేని చవట దేశానికీ గొప్ప నిర్ణయాలు తీసుకొని అమలు చేయగలడా. వట్టి పోరంబోకు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మేధావి. రిజర్వు బ్యాంకు గవర్నర్ గా కూడా పనిచేసాడు. అలాంటివి మన్మోహన్ సింగ్ ను మోడీ నైట్ వాచ్ మాన్ అన్నాడు. వాస్తవినికి అలంటి ఉద్యోగం కు మోడీ సరిగ్గా సరిపోతాడు. ఎలాంటి చదువు, దేనిలోనూ ప్రతిభ, ఎలాంటి skill లేనివాడికి నైట్ వాచ్ మన్ ఉద్యోగం సరిగ్గా సరిపోతాది. చూద్దాం వ్యాపార వర్గాలు evm టోటల్ rigging చేసి స్క్రిప్ట్ ప్రకారం ఎన్నికలు ఫలితాలు ఎంతకాలం ఇస్తావో. దొంగలు ఎప్పటి కయినా దొరుకుతారు అంటారు కదా. అది తద్యం. మోడీ team కు రాజపక్ష team కు పట్టిన గతే.
నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీ. కేజ్రీవాల్ అనబడే ఆమ్ ఆద్మీ నాయకుడు గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ కి మరియు అమిత్ షా కి ఒక త్రెట్ గా మారాడు... చెప్పడంలో అతిశయోక్తి లేదు
ఉచిత పధకాలు కన్నా ప్రజలను motivate చెయ్యడం అవసరం, ధరలు బాగా పెరిగాయి... ఖర్చులు సరపడ ఆదాయం లేదు, ముఖ్యంగా హౌస్ రెంట్ 4000-6000 ఉంది కరెంటు బిల్ 1000రు" కిరాణా 4000రు, స్కూల్ ఫీజ్ 3000రు, మొత్తంగా 14000 నుండి 15000,కాని మద్య తరగతి కుటుంబం ఆదాయం avg గా 13000-15000 నెల మొదటి వారానికే జీతం అంత అయిపోతుంది ఈ పరిస్థితి ఉచిత సహకారం కోసం ప్రభుత్వం వైపు చూసేలా చేస్తుంది so ప్రజలకు అవసరమ ఐనా మౌలికసదుపాయాలు ప్రభుత్వం ఇవ్వాలి దీనిపై దృష్టి పెట్టాలి
exlent super bramhandam chana bagundi life lo iee rakanga inta baga artavantanga macha lenatuvanti artam ayye vidanga anubavam knowlodge matladevadu kachitanga ee janmalo evvaru dorakaru. devudu mi bbc telugu staff ku manchi cheyyani so meny thanks.
Instead of the Poor, Wealthy people become so Lazy due the Free Education& Medical help. First of all try to identify the real income of everyone then it is possible to identify the both Poor & Wealth.
Social security kosam kuda tax pay cheyali.. Neeku ardam ayye la cheppali ante, Oka person ki food doraka ledu anuko, appudu athanu nee home midha attack chesi money dochukuntadu, Oka vela police lu pattukunna happy ye athani ki, jail lo food pedatharu kabatti.. So it’s govt responsibility to provide basic facilities to poor so maintain social peace
@@gnsyoutubevlogs8030 Nenu pettina comment neekosam kadu ley brother.. Aa comment ardam kavali ante koncham IQ levels yekkuva gaa vundali.. Unemployment ratio india lo entha vundi ?? Unemployment ration ante telsa aah or adhi kuda Nenu explain cheyala aah ?? ila Chala mandi work cheyadani ki ready gaa vunna, work ledu.. Comedy gaa india lo Nenu okkadi ney poor or unemployed annattu brama padithe yela ?? Unemployment ration is just one index, ila cheppu kuntu Chepthe 1 hour avtundi.. Konni topics plain gaa vundav, andari ki ardam kavu.. Have a good day 👍
@@throneg2180 Is poor paying taxes out of choice ?? Tax pay cheya kunda vunde option vunda poor ki ?? No begger would be happy for being a begger.. Would you be happy if you are in a same position?? Paina cheppina theory Nenu kanipettindi kadu.. Nenu just neeku cheppanu anthe.. By the way, even begger ki help cheyadam kuda social security ye, as I said already valla bochha lo money leka akali tho vundalisi vastu vunte, they can easily become criminal.. Famous sametha vundi kada.. Kadupu nindina vadu yenni neethu lu anna chepthadu ani, kadupu Kalutunna vadi ki yenni neethu lu cheppina vinapadav
తీర్థయాత్రలకు అలాగే పెళ్లిళ్లకు, ప్రభుత్వాలు ప్రజలకు ఆర్థిక సాయం చేయవలసిన అవసరం లేదు, చదువు వైద్యం ఇలాంటి విషయాలకి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాల్సిందే, ఓ 4 సంవత్సరాల క్రింద చదివా, ఓ IAS అధికారి రిజిస్టర్ ఆఫీస్ లో 500 రూపాయలలో పెళ్లి చేసుకున్నాడు, అతను పేదవాడు కాదు అయినా ప్రజలకు అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా పేద ప్రజలకు, ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లిళ్లు అంటే చాలా అపోహలతో అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు ముఖ్యంగా పేదవాళ్ళు. నిజంగా నేడు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లిళ్లు చేసుకోవాల్సింది వీళ్లే ఎందుకంటే లేనిపోని ఆడంబరాలకు పోయి అప్పుల పాలు అయ్యేది వీళ్లే, ఎవడో ఉన్నవాడు సంబరం చేసుకున్నాడని మన ఆర్థిక పరిస్థితిని మరిచిపోతే ఎలా!,,, ఎంత పెద్ద ప్రభుత్వమైనా ఉచితంగా ఏది ఇవ్వదు, ఎంతో కొంత మన నుండి వసూలు చేసి ఇవ్వాల్సిందే తప్ప!
సార్ బాగా వివరించారు కానీ మనదేశంలో గొప్ప వాళ్ళు లోనులు తీసుకుని కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టి ఇతర దేశాలకు పారిపోతున్నారు చివరికి ఆ డబ్బంతా రుణమాఫీ చేస్తున్నారు ఇది ధర్మం అంటారా పేద ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వటం తప్పు అంటారా ఆలోచిద్దాం... జై భారత్ జై భీమ్..
Excellent analysis. One more point how this funds for freebies are procured is also important point. How much portion of budget is to be allocated? What is % of budget for freebies?
గుజరాత్ state petrolium corp GSPC నుండి దేశం మొత్తానికి ఉచితంగా గ్యాస్, పెట్రోల్, ఉచితంగా ఇస్తాం అని 2005 elections lo మోడీ గారు, నల్లదనం మొత్తం తీసుకువచ్చి పేదల account lo వేస్తా 2014 elections lo.,,. Cut cheste 2019 నుండి ఇప్పటి వరుకు corporate రుణాలు రద్దు 11 లక్ష ల కోట్లు. Railways privatilizarion,,. భారత రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్యం, pradamika హక్కు
పరీక్ష ఫీజ్ కి ఇచ్చిన డబ్బులను సినిమాకి మందుకి వాడటం ఎంత తప్పో, మంచి విద్య, మంచి వైద్యం , మంచి ప్రజా రవాణా, నాణ్యమైన ఆహార పదార్థాలు, పిల్లలకు పౌషటికాహారం,నాణ్యమైన రోడ్లు ఇవేమీ లేకుండా ఉచితాలు ఇవ్వడం అంత తప్పు
alaga aite prajalaku Uchitalu vaddu kani.. prajala kada GST and Petrol Taxes, House Tax, Sale Tax, Income Tax, production Tax, Goods Tax, service Tax, Custom Tax, Excise Tax, Toll Road Tax, Entertainment Tax, ippudu kothaga garbage Tax ilanti 70 types of taxes makada vasulu cheyyavaddu and memu kuda Uchitalu adagam meru ivvavaddu...
రామ్మోహన్ గారూ! ఉచితం... అనుచితం... సంక్షేమం కాదు సంక్షోభం... రోజూ కూలీ కనీసం 500 ఇచ్చినా ఎవరూ దొరకడమే లేదు... ప్రజలు పథకాలు కావాలని అడగరు. వారి పిల్లల భవిష్యత్, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు.. ఓ నివాసం... వారు నివసించే దగ్గర్లో ఉద్యోగం... ఇంతకుమించి ఎవరూ ఆకాశం నుంచి "చందమామను" కోరరు. ఉచితమంటేనే ప్రజలు పార్టీలను తన్ని తరమాలి.
ఆకలిగా ఉండే వాడికి.. చేపల కూర పెట్టడం.. ముఖ్యం కాదు..! చేపలు ఎలా పట్టాలో, ఎలా అమ్మాలో.. నేర్పించడం.. అవసరం....!
Yes
చేపలు పట్టడం అనేది సదారణంగా మత్స కారులు jeevanavidanam.
ఆకలిగా ఉన్నవాదికి చేపలు పట్టి అమ్మి తినే లోపు అతని పని అయిపోతుంది. ఒక సెలబ్రిటీ road పక్క na ఉన్న bikshagadiki danam chesi social media lo పోస్ట్ lu cheste మీరు devudu sami ani abhimanam chupistam కాని adi nirantaram jaragadu
Chala correct ga cheppari
Good lines bro👏👏
aakalitho unnavadu, chepalu patti vandukuni thine varaku aaganantaava....mundu vaadi aakali teerchi, taruvata chepalu pattadam nerpamantaava ?
విద్య వైద్యం వ్యవసాయం ప్రతి స్టేట్లో డెవలప్మెంట్ చూపిస్తూ కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావటం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మంచిది
👍
Mr GS Ramamohan, Rajasthan lo 9 years dalith boy ni school teacher kotti sampithe news ledu enti BBC nunchi
Atla ee sannasi cheyyadu.....
endukante
Andaru. Bhaga chaduvukunte vallaki jobs evvalsi vasthadi
so
village ki oka wine shop ki permission isthe
andaru bhaga thaagutharu
So
Governamente ki full income
75 సంవత్సారాలలో ఏం సాధించాం..100 సంవత్సారాల స్వాతంత్ర వేడుకల లక్యం ఏమిటో GS గారి విశ్లేషనలో వినాలని ఉంది..🇮🇳🇮🇳🇮🇳
Correct
Mr GS Ramamohan, Rajasthan lo 9 years dalith boy ni school teacher kotti sampithe news ledu enti BBC nunchi
@@RS-jz1fu అలాంటి దాని మీద చేయడానికి బయం
100 kotla pyga jenabha nu srustincharu ga inka ade pani lo unaru
ఒక రకంగా ఉచిత పథకాలను డ్రగ్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనిషికి తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వటంతో పాటు మత్తులోకి దించుతుంది కాబట్టి మత్తులో ఉన్న వారితో కావాల్సిన పని చేసుకోవటం సులభం అదే ఓట్లు వేయించుకోవడం....
కానీ అదే ఉచిత పథకాలకు చేసే కర్చు నాణ్యమైన విద్య కోసం కర్చు చేసినట్టయితే ప్రజలకు ఉచిత పథకాల అవసరం ఉండదు....
కానీ మన నాయకులు అది చెయ్యరు ఎందుకటే విద్యవంతుడి కంటే మత్తులో ఉన్నవాడితో ఓటు వేయించుచుకోవటం సులభం.
108 valla evariki mathu ekkindi entha mandi pranalu kapadindo cheppandi bro
@@SRIKANTHLOLAMvlogs health department should not be considered schemes it should be made compulsory.
Excellent analysis sir....I really appreciate it...This country needs free education, healthcare & judiciary but not schemes like Kalyana Lakshmi, mecca & Jerusalem travel, amma vodi, etc.,
జగనన్న ఉచిత పథకాలు వేస్ట్. క్రేజీ వాల్ ఉచిత పథకాలు బెస్ట్ అది అవసరం.
Kada
Yes.. Well said
ఉచితం అనేది అబద్దం, అవి మన పన్నుల డబ్బులే, ఉచితం అనే పదం వాడకూడదు
490cr advertising expenses in2021.. so called development AAP doing🤣 they spent 19 cr for advts where they actually spent 9 lacs for one scheme.
నీ పెళ్లన్ని వూచితంగా పక్కింటివాడి పక్కన పడుకోపెట్టు
నా దేశంలో ఆర్థిక సమానత్వం రావాలి
ఇందు కొరకు పని చేయమని చెప్పండి మోడీ కి
దేశ సంపద అంతా కొద్ది మంది చేతుల్లోనే ఉందన్న పచ్చి నిజాన్ని గ్రహించండి
Mr GS Ramamohan, Rajasthan lo 9 years dalith boy ni school teacher kotti sampithe news ledu enti BBC nunchi
Ayyunu its true
Superb సర్ మీ విశ్లేషణ... చాలా గొప్పగా ఉంది👌👌👌
వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కనుక ఓడిపోతే మళ్లీ గెలవడానికి పాతికేళ్లు పడుతుంది, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రజలలో ఒక భయం ఏర్పడిపోయింది, భారతీయ జనతా పార్టీ అంటే ఒక సాధారణ మనిషి మోయలేని భారం భారతీయ జనతా పార్టీ గెలుపు అని ముద్రించుకు పోయింది... ఇందులో ఎటువంటి సందేహం లేదు
ఉచిత పథకాలు అన్ని కాదు అందులో కొన్ని మారాలి
౼ఉచిత విద్య
౼ఉచిత వైద్యo
౼కొన్ని వ్యవసాయ సంబంధించిన పథకాలు
౼ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా 3000 నిరుద్యోగ భృతి ఇస్తాం అనటం తప్పె కధ
౼ఏ పార్టీ అయిన అడ్డగోలు పతాకలు ఇవ్వకుండా డబ్బు మిగిలిన రంగాలలో అభివృద్ధి వాడవచ్చు
Mr GS Ramamohan, Rajasthan lo 9 years dalith boy ni school teacher kotti sampithe news ledu enti BBC nunchi
Nirudhoyga bruti evvadam tappu ani meru kadu nirudogi ki adagandi em cheptaro vinandi avi ma hostel karchu ki room rent ki kuda ravu kani avi entho avasaram memu opikatho chadavali antae kontha vayasu vacchaka intiki adaga lem ala ani manasu champuku edho udogam join avvalem ma talli tandrulu kastapadi memu kastapaditae em ardam undi memu ayina ma pillala jeevitanni marchali kada...?
@@Vasuvasu917 ఒక్కటి చెప్పనా మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పథకం గొప్పదే కానీ వాటిని కొంత మంది వారి స్వలాభం కోసం తప్పుదారి పట్టిస్తున్నారు. అందులో ఒక్కటే రైతు బంధు అది చిన్న సన్నకారు రైతులకు ఇస్తే చాలు, వందల ఎకరాలు ఉన్న వాళ్లకు ఎందుకు అవసరమా. రైతులకు పంటకు గిట్టుబాటు ధర, సకాలంలో ఎరువులు, కల్తీ లేని పురుగు మందులు ఇస్తే చాలు వాళ్ళు రైతుబంధు రుణమాఫి లాంటివి కూడా వాళ్ళు అడగరు.అలాగే trs వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన కాళేశ్వరం నుండి కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తున్నాం అంటారు మరి 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వటం. అలాగే నేను అనేది ఏంటి అంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే 3000 ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్న
సోమరులుగా అవ్వరు కానీ అనవసరంగా మంచి పథకాలు నిర్వీర్యం అవుతాయి....
కొద్దిమంది కోసం పెట్టే పథకం వల్ల అందరికీ రెట్లు పెరిగి సామాన్యునికి జీవితం భారం అవుతుంది....
ఆర్టీసీ నష్టాలు అంటారు రెట్లు పెంచుతారు ఎక్కువగా ప్రయనించేది సామాన్యుడు, కరెంట్, పన్నులు, వస్తువుల మీద పన్నులు అలా మాకు అవి చాలా భారం అవుతున్నాయి ....
20k జీతం వచ్చే వాడు ఎలా బతకాలి.... నాకు ఏ ప్రభుత్వ పథకలు అందవు కానీ పెరిగిన వ్యయం తో ఎలా బతకాలి.....
Keeping aside free schemes aside..
GST on essentials like food, housing, medical treatment and supplies, education should be removed immediately..
Is it not a shameful act to tax poor on Essentials?
Mr GS Ramamohan, Rajasthan lo 9 years dalith boy ni school teacher kotti sampithe news ledu enti BBC nunchi
For kind information education doesn't have gst education means non profit organization that's way they take money as donations
@@ramyach434
Not really, only education imparting any degree and vocational courses etc doesn’t have GST but few educations like private tuitions, private coaching for jobs, any skill courses, all private coaching are taxable..
Exactly. Gov understand these things or else we should elect someone who can understand peoples pain.
మాకు పథకాలు వద్దు, development కావాలి like factories, infrastructure
Brathakadaniki gaali kaavali bro IT field chusko environmental technology
పాప్ క్విజ్:
ఈరోజు జేపీ నడ్డా చప్పల్‌ను ఏ గులాం మోస్తారు?
తీవ్రమైన పోటీ ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను
I love watching GS Analysis on telugu states, he is the best.. we are lucky to have a telugu speaker like GS ,
విద్య వైద్యం తప్ప మిగిలిన ఉచిత పధకాలు ప్రజలను సోమరులను కాదు అత్యంత పనికిమాలిన పోరంబోకులుగా కూడా తయారు చేస్తుంది.తమిళనాడులో మొదలైన ఇటువంటి ధరిద్రమైన పథకాలు దేశం మొత్తం కేన్సర్ మాదిరిగా విస్తరిస్తోంది.
Tamilnadu already state developed state ra bevakoof
నిజమైన పేదలకు ఉచిత పథకాలు అందితే
సమాజం బాగుపడుతుంది ఈ పథకాల మాటున దళారీ వ్యవస్థ తిష్ట వేసి ఉన్నది ఎన్ని పథకాలు ఇచ్చిన పేదవాడు బాగుపడడు
జైహింద్.
Love u sir. your explanation is awesome I'm 23 yrs old i also understood what you have sed.
విద్య,వైద్యం,న్యాయం ఇవి మాత్రమే ఉచితంగా ఇవ్వాలి.👍👍👍
Sir దేవాలయాల కోసం ఖర్చు కన్న
దేవాలయాల నుండి వచ్చే ఆదాయం గురుంచి చెప్పండి
ఉచితాల తో మిగిలిన వారి పై పన్నుల బారం పడి చస్తున్నారు,
ఉచితం అనేది అబద్దం, అవి మన పన్నుల డబ్బులే, ఉచితం అనే పదం వాడకూడదు
Yes right sir మీ విశ్లేషణ చాలా బాగుంది
This episode Really gives clarity on welfare schemes.
ప్రతి ఒక్క పౌరుడిని, స్వశక్తి తో వారి వారి ఇష్టాలకు అనుకూలంగా పనిచేసి , వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల బడే లా చేయూత నివ్వండి. అదీ స్వల్ప వడ్డీతో . అప్పుడు దేశం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యత నెరిగి పనిచేస్తారు. ప్రొడక్టివిటీ ఉంటుంది. అంతే కానీ, ఉచితాలిచ్చి, అదీ మీ జేబులనుండి ఇస్తున్నట్టు చూపిస్తూ, మీ చుట్టూ వంది మాగదుల్లా, రౌడీలు గా తిప్పుకుంటే, కోట్ల రూపాయిల ప్రజా ధనం వృధా అవుతుంది తప్ప, ప్రజా ప్రయోజనం ఏమీ ఉండదు. ఏ పనీ చేసే వారు ఆ పని, తమ తమ అర్హతలను బట్టి చేస్తేనే, ఉత్పాదకత. ఇప్పుడు కష్ట పడే వాళ్ళు, పొలం పని చేసే వాళ్ళు దొరకటం లేదు. ఉచితాలకి అలవాటుపడి, సోమరులు, తాగుబోతులు అవుతున్నారు. కష్ట పడితేనే డబ్బు విలువ తెలిసేది.
Idhi correct kuliki vachey vallu maala ga Pani cheydam ledhu endhukantey demand valladi ee panta ee rojey cut cheyali anukondi cut cheyakapothey loss avutham em cheyamantaru mee offers VALLAKU ala vunnai
Super explanation sir...
Pathakalu Somaripothulu ga marchakunna cost of sevices chala penchuthundhi.. like construction cost etc.. indirect ga cost of living kuda peruguthundhi..
Very Transparent Information👍👍👌AP situation Was Not Good enough ...
Weekly show GS garu mee explanation chala baguntundi ♥️
ఇచ్చేవాడు ఉన్నంతకాలం పుచ్చుకునే వాడు ఉంటాడు... కానీ విచిత్రం ఏమిటంటే తీసుకున్నది. మరల రెట్టింపు ఇవ్వాలి ఎదో రూపంలో....పేరుకి ఉచితాలు అంతే.... మార్పు జనాలలో రావాలి అప్పుడు రాజకీయ నాయకులకు వస్తుంది....
అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలో విద్య వైద్యం ఉచితం... కానీ మన దేశంలో వ్యాపారం... అసలు ఇవ్వాల్సిన వాటిని వ్యాపారం చేసి అనవసర మైన వాటిని ఉచితం చేస్తున్నాయి..
Super sir meeru.. Chala chepparu.. anni better solutions ye..
Chala baga chepparu, that's why I always wait for your episode
సోమరులు కాదు, సోము వీర్రాజులు అవుతారు.. నమో మోడీ.. భారత్ మాత కి జై..!
బండి నడవటం కష్టం, గడ్కరి గడప దాటేసాడు..
ప్రజలకు బుద్ధి ఉందో, లేదో చూడాలి ఈసారైనా 🙏🏻🙏🏻🙏🏻
భలే సెప్పారు,ప్రజలకు ఇస్తే అది ఉచితమే అలా
ఇస్తే ఎలా,అవసరమైతే విజయ్ మాల్యా,నిరావ్
మోదీ, C M రమేష్ , సుజనాచౌదరి ,T J వెంక టేష్ ,రఘురామకృష్ణoరాజు,ఇలాటి వారికి ప్రత్యక్షంగా , అంబానీ , అదాని లకు పరోక్షంగా
ఇస్తేనే కరెక్ట్ అనుకుంటా ,
Venezuela best example.....don't forget. ఫ్రీ అంటే employees pay chesina tax లు..evadi intlo నుండి ivatledu.
Love your analysis very enlightening!
అన్నా మీరు తెలుగు పదాలు పలికే విధానం బాగుంది.....
👏🏻good explanation
13:00 min nundi vundi antha Abhijit Banerjee poor economics book lo vuntundi. Good explanation always.
Sir chala baga chepparu
రైతు లకు గ్యారంటీ గా గిట్టుబాటు ధర ఇస్తే ఈ ఉచితాలు అవసరం ఉండదు.
ఉచితంగా ఇచ్చి.... పన్నులు పెంచి(ఇంటి ,నీళ్ల,చెత్త,కరెంటు) పన్నులు పెంచి.... బస్సు ల ,రవాణా, పెంచి.... నిత్యావసర సరుకులు ధరలు పెంచి.... ఇసుక,మద్యం,మాంసం ధరలు.... కూరగాయలు,పండ్లు.... రేట్లు పెంచి ... నిద్ర లేచిన దగ్గర నుండి.. రాత్రి నిద్ర పోయే స్థితి వరకు.... బ్రతుకు కి అవసరమయిన అన్నీ వస్తువుల,. రేట్లు పెంచి .... ఒక చేత్తో ఇచ్చి, మరొక చేత్తో లాక్కుంటున్నారు... అన్నీ రేట్లు పెంచు తున్నారు.... అమ్మవడికి డబ్బులు 15000 వేలు ఇవ్వటం ఎందుకు? 45 ఏళ్ల వాళ్ళకి75 వేలు... ఆటో,దరిజిలకు,మంగలి ,చాకలి,కుమ్మరి... ఇలా అందరికి ఉచితంగా డబ్బులు ఇవ్వటం ఎందుకు?? ఇవన్నీ ఉచితం అని ఇచ్చి... అన్ని టీకీ రేట్లు.... పెంచి....మళ్ళీ వెనక్కు లాగటం ఎందుకు ??
Very good information and analysis and presentation
మాకు అంటే ఆంధ్రప్రదేశ్ కి కనీసం రాజధాని కూడా లేదు..అది బటన్ రెడ్డి పాలన..
ముందు చూపు నాయకుడు...ఇప్పుడు... కమ్మ ని కలలు కనకుండా...ఓ..హైదరాబాద్ ను అభివృద్ధి చేసినా.. అని చెప్పుకునే మీకు ముందు చూపు దొబ్బిందా తెలంగాణ ఉద్యమం50 సంవత్సరం లు గ ఉంది గా...ముందే కొన్ని కంపెనీలు ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టి ఉండకూడద....
@@eshagoldskm1309 i agree eppudu unna cm em chestunnadu bro??
@@gnsyoutubevlogs8030 మేము మండల కేంద్రం చుట్టూ తిరగకుండా వాలంటేర్ పెట్టాడు అది మా మారు మూల పల్లె కు చాలా ఉపయోగకరమైన ది...వ్యవసాయ కరెంట్ పగలు ఇచ్చాడు అది మాకు గొప్ప గ ఉంది...స్కూల్ పిల్లలు కు.బట్టలు బుక్కులు...మా మామ...నాన్న కు పింఛను.... మా మామ రైతు...డబ్బు వస్తోంది...దానితో మాకు ఉన్న చిన్న చిన్న కలలు అన్ని తీరాయి...rtc ని ప్రభుత్వం లో చేర్చాడు... పోలవరం పనులు యూట్యూబ్ లో చూడండి ఎంత పని జరిగింది... రోడ్లు చంద్రబాబు వేసినవి రెండు మూడు సంవత్సరాలు కూడా నిలబడనంత నాణ్యత లేని రోడ్లు వేసాడు...అది అడగడం మానేసి జగన్ వేయలేదు అని చించుకొంటున్నారు....జగన్..టెండర్లు లో అవినీతి కి ఆస్కారం ఇవ్వడం లేదు కాబట్టి టెండర్లు వేయడానికి ఉచ్చ పోస్తున్నారు గుత్తేదారులు....నేను బెంగుళూరు లో ఉంటాను...రేట్లు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్...ఉన్నాయి...ఒక్క ఆంద్ర లో నే కాఫు దేశం అంత పెరిగాయి.....
Thank you sir waiting for ur episode
Very good explanation sir.
nice analysis....
ఉచితం పేదల కు ఇస్తే తప్పు ... కాని అదా ని కి లక్షల కోట్లు ఉచితం గ ఆఁప్పనం గ ఇవ్వడం కరెక్ట్
Valuable explanation
Ap పరిస్థితి దా,రుణంగా వుంది
Because of turmeric batche
జగన్ ఒక పరమ నీచుడు.
@@janardanadev3845 Chambaa okaaa paramaa daridhrudu 🤣🤣
@@Bolli_PillaPithray_23 జగన్ ఒక పరమ నీచుడు. అబద్ధాల గన్నేరు పప్పు తుగ్లక్ జగన్.
True analysis
ఉచితాలను వదులుకునేంత అమాయకులు కాదు మన తెలుగు ప్రజలు, ఓ వైపు ఉచితాలు ఇవ్వకూడదు అని అంటూనే పథకాల కోసం ప్రాకులాడుతారు...
Love u sir. your explanation is awesome
Good 😊😊😊
Only Your show in bbc, shows no partiality and tells the truth.this is
One and only usefull show of bbc
👉 మీరు చెప్పిన అ కొన్ని రాష్ట్రాలు.ఆర్థిక విషయంలో BJP పార్టీ ఉన్న రాష్ట్రలే. ఈ BJP పార్టీ లు దేశాని మొత్తం దోచుకోవడానికే వచ్చాయి బ్రదర్. మళ్ళీ అందులో జై శ్రీరామ్ అంటూ మాత విద్వేషాలు రేపుతున్నారు. మళ్ళీ ఇందులో వాళ్ళ పని వెయ్యిలా లక్షలా కోట్ల రూపాయల తో గుళ్ళు నిర్మిచడం. ఎందుకు అంటే మాకే దేవుని మీద ప్రేమవునట్లు గుళ్ళు నిర్మాణం చేయడం. అసలే దేశంలో యువకులకు సరియినా చదువు లేక.డిగ్రీలు. పీజీ లు చేసి ఉద్యోగాలు లేక అల్లాడి పోతున్నారు. ఇవి పాటించుకోరు. ఎప్పుడు మతం మతం మతం.మాకులేదా మాత పిచ్చి.దేశాన్ని మంచిగా చేయండిరా. మతం అడ్డువస్తది. ఇలా చెప్పి జెనలను ఏం మోసం చేస్తుద్రు రా భాయ్. ఎప్పుడైయిన. ఒక్కటి గురుతుంచుకోడి దేశం కంటే ఏ మతం గొప్పది కాదు. ఒకే... 👍
మోడీ ఓక చవట, అసమర్డుడు. ఎందుకు పనికి రాని వాడిని కనీసం డిగ్రీ కూడా అది కూడా ఆర్ట్స్ గ్రూవ్ చదువు లు చదవలేని వారిని pm చేసారు వ్యాపార వర్గాలు బీజేపీ ను కబ్జా చేసి. చదువు లోను, కెరీర్ లోను, చివరికి కుటుంబం జీవితంలో కూడా మోడీ ఫెయిల్. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి కొన్ని వందల రైతులు ప్రాణాలు బలి పెట్టినా రాక్షసుడు.మోడీ కడుపు కి రైతులు పండించిన దే తింటున్నాడా లేకపోతే అమృతం ఏమైనా కేదార్ నాధ్ గుహల్లోంచి తెచుకొని తాగుతున్నాడా. మానవత్వం, కృతఙ్ఞతలు, విశ్వాసం లేని నీచుడు మోడీ. He is widower with living wife. భార్య కు అటు విడాకులు ఇవ్వలేదు ఇటు కలిసి ఉండలేదు. ఇది silent talaq.. దీనికి కూడా శిక్ష లు ఉండాలి. తన జీవితం కు సంబందించిన నిర్ణయాలు తీసుకోలేని చవట దేశానికీ గొప్ప నిర్ణయాలు తీసుకొని అమలు చేయగలడా. వట్టి పోరంబోకు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మేధావి. రిజర్వు బ్యాంకు గవర్నర్ గా కూడా పనిచేసాడు. అలాంటివి మన్మోహన్ సింగ్ ను మోడీ నైట్ వాచ్ మాన్ అన్నాడు. వాస్తవినికి అలంటి ఉద్యోగం కు మోడీ సరిగ్గా సరిపోతాడు. ఎలాంటి చదువు, దేనిలోనూ ప్రతిభ, ఎలాంటి skill లేనివాడికి నైట్ వాచ్ మన్ ఉద్యోగం సరిగ్గా సరిపోతాది. చూద్దాం వ్యాపార వర్గాలు evm టోటల్ rigging చేసి స్క్రిప్ట్ ప్రకారం ఎన్నికలు ఫలితాలు ఎంతకాలం ఇస్తావో. దొంగలు ఎప్పటి కయినా దొరుకుతారు అంటారు కదా. అది తద్యం. మోడీ team కు రాజపక్ష team కు పట్టిన గతే.
Ap telangana lo.bjp ledu kada BJP appulu eccharu tirchamannaru appululekapote gudini gudiloni lingalanu varsulaku dochipedtaru modi ki varshalu leru uchitam entavare antavaraku BJP ecchindi
bjp-Modi adhani ki ,ambhani laku baagane ichadu.
Fantastic analysis 👏 👌
నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీ.
కేజ్రీవాల్ అనబడే ఆమ్ ఆద్మీ నాయకుడు గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ కి మరియు అమిత్ షా కి ఒక త్రెట్ గా మారాడు... చెప్పడంలో అతిశయోక్తి లేదు
Sir good explain
అవును మరి...ధనవంతులకు లక్షల కోట్లు ఎందుకు రుణ మాఫీ చేస్తున్నారు....
వారిని కూడా అసమర్తులుగా చేస్తాయి..
గా
అమ్మ నో..పెళ్ళాన్నో...రేషన్ దగ్గర క్యూ లో పేయటి వచ్చి ఇక్కడ నీతులు చెప్పే వారు...ముందు రేషన్ కార్డు చింపి మళ్ళీ మాట్లాడండి
Well said
ఉచిత పధకాలు కన్నా ప్రజలను motivate చెయ్యడం అవసరం, ధరలు బాగా పెరిగాయి... ఖర్చులు సరపడ ఆదాయం లేదు, ముఖ్యంగా హౌస్ రెంట్ 4000-6000 ఉంది కరెంటు బిల్ 1000రు" కిరాణా 4000రు, స్కూల్ ఫీజ్ 3000రు, మొత్తంగా 14000 నుండి 15000,కాని మద్య తరగతి కుటుంబం ఆదాయం avg గా 13000-15000 నెల మొదటి వారానికే జీతం అంత అయిపోతుంది ఈ పరిస్థితి ఉచిత సహకారం కోసం ప్రభుత్వం వైపు చూసేలా చేస్తుంది so ప్రజలకు అవసరమ ఐనా మౌలికసదుపాయాలు ప్రభుత్వం ఇవ్వాలి దీనిపై దృష్టి పెట్టాలి
exlent
super
bramhandam
chana bagundi
life lo iee rakanga inta baga artavantanga macha lenatuvanti artam ayye vidanga anubavam knowlodge matladevadu kachitanga ee janmalo evvaru dorakaru.
devudu mi bbc telugu staff ku manchi cheyyani
so meny thanks.
Instead of the Poor, Wealthy people become so Lazy due the Free Education& Medical help. First of all try to identify the real income of everyone then it is possible to identify the both Poor & Wealth.
రిజర్వేషన్స్ గురుంచి చేయండి ప్రోగ్రాం
పన్ను చెల్లింపుదారుల మౌలిక సదుపాయాల కోసమేగా(ex-రోడ్లు) పన్ను చెల్లింపు చేసేది. ఆ డబ్బు తెస్కెల్లి కాళీగా వుండేవాలకి ఇస్తే ఎలా?
Social security kosam kuda tax pay cheyali..
Neeku ardam ayye la cheppali ante,
Oka person ki food doraka ledu anuko, appudu athanu nee home midha attack chesi money dochukuntadu, Oka vela police lu pattukunna happy ye athani ki, jail lo food pedatharu kabatti..
So it’s govt responsibility to provide basic facilities to poor so maintain social peace
@@sriranganaidu6222 ante neelanti prati somari potulaki dabbulu evvali antaava . Kastapadi sampadinchi tinu evvadu vaddu annadu ?
@@gnsyoutubevlogs8030
Nenu pettina comment neekosam kadu ley brother..
Aa comment ardam kavali ante koncham IQ levels yekkuva gaa vundali..
Unemployment ratio india lo entha vundi ??
Unemployment ration ante telsa aah or adhi kuda Nenu explain cheyala aah ??
ila Chala mandi work cheyadani ki ready gaa vunna, work ledu..
Comedy gaa india lo Nenu okkadi ney poor or unemployed annattu brama padithe yela ??
Unemployment ration is just one index, ila cheppu kuntu Chepthe 1 hour avtundi..
Konni topics plain gaa vundav, andari ki ardam kavu..
Have a good day 👍
@@sriranganaidu6222 పన్ను చెల్లించేవారిలో పేదవారు ఉంటారు. అడుక్కునేవాళ్ళు ప్రశాంతంగానే వున్నారుగా బ్రదర్.
@@throneg2180
Is poor paying taxes out of choice ??
Tax pay cheya kunda vunde option vunda poor ki ??
No begger would be happy for being a begger..
Would you be happy if you are in a same position??
Paina cheppina theory Nenu kanipettindi kadu..
Nenu just neeku cheppanu anthe..
By the way, even begger ki help cheyadam kuda social security ye, as I said already valla bochha lo money leka akali tho vundalisi vastu vunte, they can easily become criminal..
Famous sametha vundi kada..
Kadupu nindina vadu yenni neethu lu anna chepthadu ani, kadupu Kalutunna vadi ki yenni neethu lu cheppina vinapadav
For example Rytu Bandhu. .. it is given to bhuswamies of 50/100 acres ,also
అంటే ప్రజలకు ఏ టాక్స్ లు ఉండవు అన్న మాట... అలాగే ఈ నాయకులకు జీతం తప్ప ఏ అలవెన్స్ లు, ఉండవు అన్న మాట...
Free education and free medication both are required for peoples. But money deposited in account is becoming laziness in peoples.
Super Sir🙏
ఓట్లు వచ్చినాయి అంటే కతం దేవుడా🤦♂️🤦♂️ మనం ఎప్పుడు మారతామో అప్పుడే ఈ ఉచిత పథకాలు మారతాయి 🙏🙏🙏🙏🙏🙏🙏
తీర్థయాత్రలకు అలాగే పెళ్లిళ్లకు, ప్రభుత్వాలు ప్రజలకు ఆర్థిక సాయం చేయవలసిన అవసరం లేదు, చదువు వైద్యం ఇలాంటి విషయాలకి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాల్సిందే, ఓ 4 సంవత్సరాల క్రింద చదివా, ఓ IAS అధికారి రిజిస్టర్ ఆఫీస్ లో 500 రూపాయలలో పెళ్లి చేసుకున్నాడు, అతను పేదవాడు కాదు అయినా ప్రజలకు అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా పేద ప్రజలకు, ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లిళ్లు అంటే చాలా అపోహలతో అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు ముఖ్యంగా పేదవాళ్ళు. నిజంగా నేడు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లిళ్లు చేసుకోవాల్సింది వీళ్లే ఎందుకంటే లేనిపోని ఆడంబరాలకు పోయి అప్పుల పాలు అయ్యేది వీళ్లే, ఎవడో ఉన్నవాడు సంబరం చేసుకున్నాడని మన ఆర్థిక పరిస్థితిని మరిచిపోతే ఎలా!,,, ఎంత పెద్ద ప్రభుత్వమైనా ఉచితంగా ఏది ఇవ్వదు, ఎంతో కొంత మన నుండి వసూలు చేసి ఇవ్వాల్సిందే తప్ప!
It helps in getting their bargaining power in this surplus labour in market
Super
విద్య, వైద్యం సంబందించిన సహాయం చేయటం పరిమితులకు లొ బడి తప్పు లేదు.
Just 3months Before election announcement of pasupu &kunkama are free bies
Excellent bbc...
Yes correct uchitapathakaala to janaalanu somripotulanu chestunnaai
సార్ బాగా వివరించారు
కానీ మనదేశంలో గొప్ప వాళ్ళు లోనులు తీసుకుని కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టి ఇతర దేశాలకు పారిపోతున్నారు
చివరికి ఆ డబ్బంతా రుణమాఫీ చేస్తున్నారు ఇది ధర్మం అంటారా
పేద ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వటం తప్పు అంటారా
ఆలోచిద్దాం... జై భారత్ జై భీమ్..
Excellent analysis. One more point how this funds for freebies are procured is also important point. How much portion of budget is to be allocated? What is % of budget for freebies?
AP is in good position inthakana darumina states chala vunai British boastcasting
Compare to politicians public are most dangerous
I agree all of these.,but marriages also cause to the increase the GDP.
Good.
గుజరాత్ state petrolium corp GSPC నుండి దేశం మొత్తానికి ఉచితంగా గ్యాస్, పెట్రోల్, ఉచితంగా ఇస్తాం అని 2005 elections lo మోడీ గారు, నల్లదనం మొత్తం తీసుకువచ్చి పేదల account lo వేస్తా 2014 elections lo.,,. Cut cheste 2019 నుండి ఇప్పటి వరుకు corporate రుణాలు రద్దు 11 లక్ష ల కోట్లు. Railways privatilizarion,,. భారత రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్యం, pradamika హక్కు
💥 అవునా ? కాదా ? ~~> ఉచిత - సంక్షేమ - పథకాలు ప్రజా ‘‘ తిరుగుబాట్ల‘‘ నూ - ‘‘విప్లవాల ‘‘ నూ ఆపగలుగుతాయి ।
Dabbulu na vadiki am ardham avdhi sir.. voka.middle class vadiki e 10k chala dhyryam istadhi.. i support thease
ఉచితం అంత దరిద్రం ఇంకొకటి లేదు
ఉచితమద్యంకూడా పెట్టండయ్యా!!!!
ఉచితం అనేది అబద్దం, అవి మన పన్నుల డబ్బులే, ఉచితం అనే పదం వాడకూడదు
చేతనైతే ఉచిత విద్య... వైద్యం... అవికూడా నాణ్యమైనవి ఇవ్వాలి...
విద్య, వైద్యం, రైతులకిచ్చే సబ్సిడీ లు తప్ప మిగతా పంచి పెట్టే కార్యక్రమాలన్నీ ఉచితాలే!!
That's true...
పరీక్ష ఫీజ్ కి ఇచ్చిన డబ్బులను సినిమాకి మందుకి వాడటం ఎంత తప్పో, మంచి విద్య, మంచి వైద్యం , మంచి ప్రజా రవాణా, నాణ్యమైన ఆహార పదార్థాలు, పిల్లలకు పౌషటికాహారం,నాణ్యమైన రోడ్లు ఇవేమీ లేకుండా ఉచితాలు ఇవ్వడం అంత తప్పు
Super sir.
Ochita Padakala kanna pedarikaani tagginchali GST ni taginchali..food(tine vastu) ki GST 5%kanna takkuva ondali
alaga aite prajalaku Uchitalu vaddu kani.. prajala kada GST and Petrol Taxes, House Tax, Sale Tax, Income Tax, production Tax, Goods Tax, service Tax, Custom Tax, Excise Tax, Toll Road Tax, Entertainment Tax, ippudu kothaga garbage Tax ilanti 70 types of taxes makada vasulu cheyyavaddu and memu kuda Uchitalu adagam meru ivvavaddu...
Manchi topic..free ga maku em vaddu...avasaramainavatiki use cheyandi...politicans accounts eppatikappudu janalaki chupinchaali...
రామ్మోహన్ గారూ!
ఉచితం... అనుచితం... సంక్షేమం కాదు సంక్షోభం...
రోజూ కూలీ కనీసం 500 ఇచ్చినా ఎవరూ దొరకడమే లేదు... ప్రజలు పథకాలు కావాలని అడగరు. వారి పిల్లల భవిష్యత్, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు.. ఓ నివాసం... వారు నివసించే దగ్గర్లో ఉద్యోగం... ఇంతకుమించి ఎవరూ ఆకాశం నుంచి "చందమామను" కోరరు. ఉచితమంటేనే ప్రజలు పార్టీలను తన్ని తరమాలి.
అభివృద్ధి చెందుతున్న వ్యక్తులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కానీ ,ఉచితాలు !!!?? వీళ్ళ పిండా కూడు ,వీళ్ళ సార్ధం ,వీళ్ళ తద్దినం ! -విజయ్ ,ఒంగోలు ,
ముందు మీరు మేకప్ తగ్గించండి.... చూడలేక పోతున్నాం..... 😀😀😀
Andra pramadham lo ki velthundhi ani meere chepthunnaru ante dani meaning cheppakne chepparu anukovali
ఉచిత పథకాలు ఒకవైపు ఇస్తూ మరోవైపు మద్యం అమ్ముతున్నారు....ఇది ఎంత వరుకు సమంజసం...