జాఫర్ గారికి, నాదెండ్ల గారికి నమస్కారం, మీతో మాట్లాడిన తర్వాతే తెలిసింది, మీరు ఒక మహోన్నత వ్యక్తి అని జాఫర్ జీ. 1980 రోజుల్లో ప్రజలు అమాయకులు సార్, దేవునికి, దేవుని వేష దారునికి తేడా తెలీని అమాయకులు మన పూర్వీకులు. ఇప్పుడు సాక్షాత్తు దేవుడే భూమి పైకి వచ్చినా ... ఎవరో వేషగాడు అనుకుని, పట్టించుకోని "తీరికలేని బిజీ ప్రజలు" మన జనరేషన్ వారు. భగవంతుని సాక్షిగా మీతో గడిపిన సమయం నా జీవితంలో ఒక తీపి జ్ఞాపకం. దేవునికి మీకు ధన్యవాదాలు జాఫర్ గారు. ప్రేమతో మీ నిజ అభిమాని Twinkle Shyam
జాఫర్ మీరు ఇంటర్వ్యూ లు చెయ్యడం మాని వేస్తే చాలా మంచిది. నాదెండ్ల భాస్కర్ గారు ఇంత వివరంగా చెప్పుతుంటే మరిన్ని నిజాలు చెప్పించే ప్రయత్నం చేయాలి కానీ అంత పెద్ద వయస్సు ఉన్న వ్యక్తి ని ఇలాగ ప్రశ్నలు వేస్తారా. ఆరోజు ఈరోజు ఉన్న పచ్చ మీడియా ఎన్నో విషయాలు కనుమరుగు చేస్తోంది. మీడియా లో కొందరు పచ్చ జెండా మోస్తున్నారు అనేది సుస్పష్టం.
Nadendla garu 100% right. He had an experience of starting Congress I party. Logically make sense that He was main instrument in creating the TDP party. 100% right. Jaffar should learn that he should be neautral. Media was main culprit in throwing "black ink" on Nadendla. We have been witnessing how media play games , best example was 1996 incident.
NTR might have taken Nadendla's help in setting up party due to his experience. It is idiotic to think that Nadendla created TDP. Without NTR and his charisma, its impossible for anyone to create such a party in few months. NTR was not an administrator, Nadendla probably only helped him. T Ramesh Babu seems to be much closer to all these incidents. Others like CBN, Nadendla etc are like Foxes.
sounds 100% true he is brave and courage still , and one thing is true heros no political knowledge , he played crucial role , and NTR after cm he may taught threat from him and throne him
Haha superbly told 👌🏼👌🏼Nadendla garruuu ...hats off from Telangana ...finally truth is outspoken about so called media(CBN cunning media) publicized god
జాఫర్ గారు...మీరు మంచి ఇంటలెక్టువల్ జర్నలిస్ట్.అభినందనీయం. కాని.... మనం ఇంత పేరు తెచ్చుకున్నాము అంటే కేవలం మన షోలో ఎదురుగా వున్న వారి వల్లనే.వారు ఎవ్వరైన కావచ్చు.కావున... పరిచయంలోనే అతిధిని గారుతో సంభొదించాలి... అతిధి ధేవోభవ అని మా తాతలకాలం నుండి ఒక నానుడి... వారు ఏమి చెప్తారో వినాలి ముందు...అది లేదు. రేటింగులకోసం .. ప్రభుత్వాల..పెద్ద నాయకుల ప్రసన్నంకోసం చెయ్యొద్దు.. ప్రశ్నకన్నా జవాబు యెక్కువ వుండాలి... కాని మీ కార్యక్రమంలో అది తిరగబడింది. అతిధి చెప్పినదాన్ని వినాలికాని...అబ్బ ఆయన ఎదో చెప్తాడు అనుకునే లోపల వెంటనే మీ ప్రశ్న.వారిని అగౌరపరిచేలా..వారిముందే ఫొన్లో మీరు మాట్లాడి పరీక్ష చెయ్యటానికి మనమేమైన సి బి ఐ ఆఫీసర్లమా... మీరు మాట్లాడేటప్పుడు విని ఏమి చెప్తారో విని జనాల్లోకి తీసుకురండి. కటింగులు ..అతుకుల బొంతలాగా వుంది సార్ కార్యక్రమం మొత్తం. ముక్యగమనిక.. నేను ఎవరికి చెందివాడిని కాదు.ఒక సామాన్యుడిలా ..మీ నుండి ఇంకా క్రొత్తదనాన్ని ఆశిస్తున్నాను...కావున ఇంత సమయం వెచ్చించి ఇది వ్రాశాను.తప్పుగా బావిస్తే క్షమించండి.
ఒక యాక్టర్ ని రాజకీయ యాక్టర్ ని చేచి ఆటాడుకున్నారు. ఏ వరుఏదిచెబితే అదేచేసారు. సినిమా ల్లో డైరెక్ట్ లు యాక్సన్ చెబితే అదే చేసాడు ఎన్టీఆర్. అందుకే చిరంజీవి కూడా ఇలాగే అయిపోతాను అని తొందరగా ఈ మురికి లోకాన్ని విడిచిపోయాడు. ఎన్టీఆర్ని ఒకరాజకీయ బొమ్మ లాఆడించారు!
Ento ఒక్కొకరు okkola చెప్తున్నారు అసలు ఏవి నిజాలో ఏవి అబద్దాలతో present unna maa generation ki ardham kavadam ledhu..మీడియా వాళ్ళు చెప్తే clarity ga cheppadi ledha చెప్పకండి అంతేగానీ confusion lo పెట్టొద్దు ప్లస్
Nadendla has a great memory and talked frankly and mostly truthfully. Press made it look like he was a corrupt man but after hearing him, I see that he was a clean politician. As for the starting of TDP, perhaps he felt that he was the initiator of the party but NTR's close aide Tipparaju Ramesh Babu recalled that NTR came up with the idea long before. To this extent Bhaskar was wrong.
Bhaskarao garu hats off.....I believe your words .. You are a Gentlemen
జాఫర్ గారికి, నాదెండ్ల గారికి నమస్కారం, మీతో మాట్లాడిన తర్వాతే తెలిసింది, మీరు ఒక మహోన్నత వ్యక్తి అని జాఫర్ జీ. 1980 రోజుల్లో ప్రజలు అమాయకులు సార్, దేవునికి, దేవుని వేష దారునికి తేడా తెలీని అమాయకులు మన పూర్వీకులు. ఇప్పుడు సాక్షాత్తు దేవుడే భూమి పైకి వచ్చినా ... ఎవరో వేషగాడు అనుకుని, పట్టించుకోని "తీరికలేని బిజీ ప్రజలు" మన జనరేషన్ వారు. భగవంతుని సాక్షిగా మీతో గడిపిన సమయం నా జీవితంలో ఒక తీపి జ్ఞాపకం. దేవునికి మీకు ధన్యవాదాలు జాఫర్ గారు. ప్రేమతో మీ నిజ అభిమాని Twinkle Shyam
21:35 is absolutely correct
Nadendla bhaskara rao garu
Telugu desam party real founder
Ex chief minister of AP combined state 🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹⚘⚘⚘
జాఫర్ మీరు ఇంటర్వ్యూ లు చెయ్యడం మాని వేస్తే చాలా మంచిది. నాదెండ్ల భాస్కర్ గారు ఇంత వివరంగా చెప్పుతుంటే మరిన్ని నిజాలు చెప్పించే ప్రయత్నం చేయాలి కానీ అంత పెద్ద వయస్సు ఉన్న వ్యక్తి ని ఇలాగ ప్రశ్నలు వేస్తారా. ఆరోజు ఈరోజు ఉన్న పచ్చ మీడియా ఎన్నో విషయాలు కనుమరుగు చేస్తోంది. మీడియా లో కొందరు పచ్చ జెండా మోస్తున్నారు అనేది సుస్పష్టం.
What he is saying 💯% correct
Chala true ga matladaru sir meru e roju nizalu telustunai
నాదెండ్ల భాస్కరరావు మీరు చెప్పిన ప్రతి మాట లోనూ నిస్వార్థం కనిపిస్తుంది... అప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో మీరు నిస్వార్థ నాయకుడు...
How this nadendla speaking ... Yes he is perfect
మీరు సుపర్ నాదెండ్ల గారు... You are hero
Nadendla garu 100% right. He had an experience of starting Congress I party. Logically make sense that He was main instrument in creating the TDP party. 100% right.
Jaffar should learn that he should be neautral. Media was main culprit in throwing "black ink" on Nadendla. We have been witnessing how media play games , best example was 1996 incident.
NTR might have taken Nadendla's help in setting up party due to his experience. It is idiotic to think that Nadendla created TDP. Without NTR and his charisma, its impossible for anyone to create such a party in few months. NTR was not an administrator, Nadendla probably only helped him.
T Ramesh Babu seems to be much closer to all these incidents.
Others like CBN, Nadendla etc are like Foxes.
Actually you don't know exactly about the situation..
Best person to interview Nadendla Bhaskara Rao garu
నాదెండ్ల భాస్కరరావు గారు మాట్లాడుతుంది నిజంగా నమ్మేలవుంది
Patrikalu gurinchi super cheparu sir...it's true....
Well said sir
Knowledge is power, power is knowledge.
Good interview by jofarrr👍
sounds 100% true he is brave and courage still , and one thing is true heros no political knowledge , he played crucial role , and NTR after cm he may taught threat from him and throne him
nadendla sir great
.
Kompalumunchevadu
Haha superbly told 👌🏼👌🏼Nadendla garruuu ...hats off from Telangana ...finally truth is outspoken about so called media(CBN cunning media) publicized god
ఈ భాస్కరరావు చెప్పేవన్నీ అన్నీ అబద్ధాలే ఆయన గురించి ఆయన బాగా డబ్బా కొట్టుకుంటున్నారు
jaffar why cant u ask this questions to cbn.. if tv9 has courage ask cbn about (vennupotu)1995 politicals nd all..
Kalyan s power lo avaru unte vallu hero Lu media ki weast media tv9
Vennupotu dheni base cheskoni use chestharu e word, can u explain
Kalyan CBN interview iyadu he cheated ani telsu
Loffar
nice question Kalyan bro :)
I saw all interviews of bhaskar he is truth speaker.great leader
nadendlla 100% correct sir
pavankumar reddy eripuka
Nadella 100% aaa. 🤣
pavankumar reddy I y
Jaihoooo kullagajjii Reddy
pora nee yabbha
Media successfully killed me😂😂😂🤣🤣🤣🤣
ప్రతి మనిషి లో positive and negative ఇది ఎవరు నమ్మిన నమ్మక పోయిన ఇది సత్యం అలాగే NTR మరియు నాదెండ్ల గారు.
I love nadendla bhasker rao great person great leader
Nice talking sir
జపర్ sir ఇంటర్వ్యూ చాలా correct గా అడుగుతారు...
n bhaskarao is crct
Ii
Nadendla garu meru nizunga great sir.......me interview lo Chala chakkaga matladaru
Lolll kanapadtundhii ni kula gajji
if you want to show interview, play with no editing....dont keep the points what your channel require
Dr. Rajendra
Kumar
Exactly
Nice speech
Hats off basket Rao Garu
Ur funny and at the same time sounds so real sir. Anyhow, this controversy real past story is pretty interesting.
Arey boseDK questions sarigga adugube antha kangaru Enti bey. Vidu jaffar kadu lofar...
haha... Sure brother
జాఫర్ గారు...మీరు మంచి ఇంటలెక్టువల్ జర్నలిస్ట్.అభినందనీయం.
కాని....
మనం ఇంత పేరు తెచ్చుకున్నాము అంటే కేవలం మన షోలో ఎదురుగా వున్న వారి వల్లనే.వారు ఎవ్వరైన కావచ్చు.కావున... పరిచయంలోనే అతిధిని గారుతో సంభొదించాలి...
అతిధి ధేవోభవ అని మా తాతలకాలం నుండి ఒక నానుడి... వారు ఏమి చెప్తారో వినాలి ముందు...అది లేదు.
రేటింగులకోసం .. ప్రభుత్వాల..పెద్ద నాయకుల ప్రసన్నంకోసం చెయ్యొద్దు..
ప్రశ్నకన్నా జవాబు యెక్కువ వుండాలి... కాని మీ కార్యక్రమంలో అది తిరగబడింది.
అతిధి చెప్పినదాన్ని వినాలికాని...అబ్బ ఆయన ఎదో చెప్తాడు అనుకునే లోపల వెంటనే మీ ప్రశ్న.వారిని అగౌరపరిచేలా..వారిముందే ఫొన్లో మీరు మాట్లాడి పరీక్ష చెయ్యటానికి మనమేమైన సి బి ఐ ఆఫీసర్లమా...
మీరు మాట్లాడేటప్పుడు విని ఏమి చెప్తారో విని జనాల్లోకి తీసుకురండి.
కటింగులు ..అతుకుల బొంతలాగా వుంది సార్ కార్యక్రమం మొత్తం.
ముక్యగమనిక.. నేను ఎవరికి చెందివాడిని కాదు.ఒక సామాన్యుడిలా ..మీ నుండి ఇంకా క్రొత్తదనాన్ని ఆశిస్తున్నాను...కావున ఇంత సమయం వెచ్చించి ఇది వ్రాశాను.తప్పుగా బావిస్తే క్షమించండి.
Suman MAhATMA it mi
Posted
Suman MAhATMA well said sir
కరేక్టుగా చేప్పారు బ్రదరు .
Suman Mahatma
naadendla naa kodaka nivu lanzakodikivi raa
ఆయన చెప్పిన మాట ఆలకించి తర్వాత మాట్లాడు ఓకే
నేను ఏంతోమంది ఇంటర్వ్యూ చూసానుకాని
జాపర్లాంటి చెత్త యాంకర్ని ఏక్కడ చూడలేదు
very good interview
18:57 superb answer peddayyana
Media media media.....super sir ee media nee mottam chestundi
100 % jai Nandyala Bhaskar Rao
Ore swamy Gurkar Ravi Nandyala Bhaskar kadhura ayya Nadendla baskar Rao
100%🤣🤣🤣🤣🤣🤣✋
Nandyala😂🤣🤣🤣
Kula kukka
Nandendla speak s honestly.....
He may be good or bad, but I be never seen as straight forward politician like Nadendla B.Rao
Andhi Mee Press Do this always 😍😤😤😤😤😤😤😤😤
Nadendla said 90percent correc
Nadendla Bhaskar Rao 80's lo chesindi droham
Nara Chandrababu 90's lo chesindi rajakeeyam
Waaahhhh Taj
ఏమి అయ్యా జాఫర్ గారు..ఆయన వెర్షన్ చెపుతున్నాడు..తప్పో..ఒప్పో వినవా..
18:35 is correct..
Nadendla 100% correct
Nadendla Sir your great intelligent person.
First nv tarvata nadella intelligent person 😂
yalamarthi vamsi krishna ha tharuvatha mee amma😂😂
Madyaloo amma nana antuntunee nv entha intelligent ohh telustundhii
యూ ఆర్ కరెక్ట్ నాదేండ్లగారు.....
supper naaadhendla sir
.........
ur a great sir I respect u sir
Nadendla is not correct, his expressions are not geniune
ఒక యాక్టర్ ని రాజకీయ యాక్టర్ ని చేచి ఆటాడుకున్నారు. ఏ వరుఏదిచెబితే అదేచేసారు. సినిమా ల్లో డైరెక్ట్ లు యాక్సన్ చెబితే అదే చేసాడు ఎన్టీఆర్. అందుకే చిరంజీవి కూడా ఇలాగే అయిపోతాను అని తొందరగా ఈ మురికి లోకాన్ని విడిచిపోయాడు. ఎన్టీఆర్ని ఒకరాజకీయ బొమ్మ లాఆడించారు!
But he is looking like 50yrs old
He will definitely live 30 yrs
I
I think he is saying 200%correct
really sir u r hero...
sr N.T.R.Very Good Political Leader 👍👍✌✌👊👊
Bhaskar Rao niku Oscar pakka 😂😘
I support NADENDLA👍
I'm a pakka politician😂😂😂😂😂😂😂😂
Hattsoff to Nadendla Garu......
Mr. Jaffer you are unfit to host this show
Nadendla Bhaskar Rao Garu super
Mottanaki andhuru kalisi NTR (Devudu ) Ni champesaru...
Jaffar garu N bhasker Rao great cm good person don't irritate plz
sir ur 100 Statham nijam
Correct nadendla garu ur right
Nadendla garu is 100% currect
Full interview tisukunte motham cheptaaru
Eppatiki nadendla .....gari voice lo janku ledhu...,...yes he is good
Ento ఒక్కొకరు okkola చెప్తున్నారు అసలు ఏవి నిజాలో ఏవి అబద్దాలతో present unna maa generation ki ardham kavadam ledhu..మీడియా వాళ్ళు చెప్తే clarity ga cheppadi ledha చెప్పకండి అంతేగానీ confusion lo పెట్టొద్దు ప్లస్
Confusion lo పెడితే నే నిజం బయటికి రాకుండా tdp ని ఎవ్వరూ ద్వేషించుకొరు. మీడియా అమ్ముడు పోయింది
MGR cm అయ్యారు కద౦డి.
ఎవరో వ౦కాయ cm అయ్యారు.
🤣🤣😂😂😂😂
జాఫార్@ మీరు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు.. నాదెండ్ల @అబ్బే నే పొడవలేదండి😆😆😆
JAI TDP
Nadendla has a great memory and talked frankly and mostly truthfully. Press made it look like he was a corrupt man but after hearing him, I see that he was a clean politician. As for the starting of TDP, perhaps he felt that he was the initiator of the party but NTR's close aide Tipparaju Ramesh Babu recalled that NTR came up with the idea long before. To this extent Bhaskar was wrong.
Thipparaju is a stupid guy
Nakka.nadendla
Ntr manchi vadu kadani anukone vallu 👍veskondi
నాదెండ్ల భాస్కరరావు గారు ఈ ఇంటర్వ్యూ చేసేక నేను మీ అభిమానిని అయిపోయాను
I like Nadendla Bhaskar Rao stand.
Nadendla Bhaskar rao super sir Chala Baga matladaru
jafear garu bhaskarao garu dhi nijam
12:10 my fav
paperla gurinchi nadendla garu cheppindi correct.
Wat is the matter ? Didnt understand pls explain
100% correct
super sir
నాదెండ్ల భాస్కర్ గారు మీరు ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఇపుడు చెప్పడం హాస్యాస్పదం గా ఉంది ఇది కరెక్టు కాదు కదా ఎన్టీఆర్ బతికున్నప్పుడు మీరు ఏమయ్యారు
Nadenla bhaskar rao garu is 82 year old person he looks like 50 year person
Nadhendla garu your correct
Correct sir
Politics లో పాలిటిక్స్ చెయ్యకపోతే ఇంట్లో , సోషల్ సర్వీసెస్ లో చేస్తారా ?
Super acting Bhaskar sar
first time jaafar defence lo paddadu
Nadendla mokam chusthunte mosagadi la unnadu👍👍👍👍👍
నూటికి నూరు శాతం. నాదెండ్ల గారు చెప్పింది నిజం సినిమా వాళ్ళు తేలిక బుద్దులు.. డబ్బు వస్తుందంటే ఏమయినా చేస్తారు
Super
1995 episode called as "vennupotu" of the indian political history. Chandrababu will pay for this.
ఏ౦జియోగ్రామ్ ...🙏
చెప్పేది పూర్థి గా వనండి బాబు జాఫర్ గారు
84 ....... 96 chala correct ga chepparu sir Nadendla garu...
To know 1984 what happened see rgv Lakshmis ntr
When so many MLA’s are against NTR . He is a people’s Leader not politicians Leader .
Yes it is true
@ 18:40 well said Nadendla gaaru