తిరుపతి లడ్డూ వివాదం: ప్రకాష్ రాజ్ vs పవన్ కల్యాణ్ Prakash Raj vs Pawan Kalyan: Tirupati Laddoo row

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2024

Комментарии • 861

  • @sivajisayana4571
    @sivajisayana4571 Месяц назад +7

    ప్రకాష్ చెపింది కరెక్ట్ దేశం లో చాలా సమస్యలు వున్నాయి నీరుద్యోగం, పెదరేకం, వైద్యం, ఆరోగ్యం వీటిని ఎవరు మాట్లాడటం లేదు

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Месяц назад

      కమ్మీ నీచ జాతిని అంతం చేస్తే దేశ సమస్యలు మొత్తం తీరిపోతాయి

  • @nallapukondareddy1449
    @nallapukondareddy1449 Месяц назад +5

    ప్రకాష్ రాజు చెప్పింది నూటికి నూరు శాతం నిజం

  • @tsjanardhants5963
    @tsjanardhants5963 Месяц назад +4

    మరి ఎందుకు సిబిఐ ఎంక్వయిరీ కి టీడీపీ ఒప్పుకోవడం ledu.....

  • @nayuduvenkateswararao9435
    @nayuduvenkateswararao9435 Месяц назад +53

    వాళ్లకి కావాల్సింది అదే కదా, దీనినుండి రాజకీయంగా ఎంత లాభ పడవచ్చు అనేదే ప్రజలు ఎట్లాపోతే మాత్రం ఎవ్వరికి పట్టదు.

    • @gene8918
      @gene8918 Месяц назад

      చదువుకోని పవన్ అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. సనాతన ధర్మం అంటే మను ధర్మం. 90% మందిని 'శూద్రులు', 'అంటరానివారు'గా పరిగణించే కుల వ్యవస్థ. అలాంటి 'సనాతన ధర్మం' మనకు అవసరమా?

  • @madhavs8192
    @madhavs8192 Месяц назад +17

    రాజకీయ నాయకులకు ప్రయిజనం కలుగుతుంది అంటే , ప్రజలు కూడా అదే కోరుకుంటున్నట్టు కదా...!!🤷🏻
    వాళ్ళకంటే ఈ ప్రజలకే కులపిచ్చి, మత పిచ్చి, ఎక్కువ అందుకే మనదేశంలో సైంటిస్ట్ లకంటే పంతుళ్లు,బాబాలు ఎక్కువయ్యారు...🤦😏😔
    Mera Bharath Mahaan.......✊🏻✊🏻✊🏻✊🏻
    Boycott Religious, Caste issues and
    Save Indian Democracy...✊🏻✊🏻

    • @rajn3940
      @rajn3940 Месяц назад +2

      Cinema dialogues baga chepparu.. neelanti vallu vundabatte mana India ila vundi.. where in world protecting their faith or legacy is seen as backwardness???

    • @tejesh3763
      @tejesh3763 Месяц назад

      ​@@rajn3940Nuvvu undi yem kattalu kattav Desam kosam... Oka Donga marokarni donga annattu undhi nee thelivi.. issue meedha matladu...akkada chupinchu ne thelivi.

    • @ramnaresh2290
      @ramnaresh2290 Месяц назад

      హిందువుల మనోభావాలను సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు నీతులు గుర్తుకు వస్తాయి అదే ముస్లిం లో ఆహారంలో పంది మాంసం కలిసింది అని తెలిస్తే నీ లాంటి వాళ్ళే కుత్త చింపుకొని విషయాన్ని అంతర్జాతీయంగా చేసి భారత్ ఇజ్జాత్ తియ్యడానికి రెడీ గా ఉంటారు

  • @kotichavala8733
    @kotichavala8733 Месяц назад +30

    ప్రకాష్ రాజ్ గారు కీ ఉన్న సోయి లేదు... అందరు పాలిటిక్స్ కీ బానిసలే... ఇంత ఎలిగేషన్ రాజకీయ కోణం తప్ప ఎం లేదు ఎంత నీచుదైనా దేవుని సన్నిధి లడ్డు అపవిత్రం చెయ్యడు... స్వామివారి శాపం తప్పక తగులు తుంది

    • @allu1939
      @allu1939 Месяц назад

      Ah gorre biddalu chestaru Jagan oka anti hindu kabbati chesi untaru

  • @gvt949
    @gvt949 Месяц назад +10

    ఈ సనాతన ధర్మాలు ఈ బోడి గుండ్లు ఈ పూజ ఈ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే వాళ్ళు తోటి ఏమీ కాదు రా అయ్యా ఇవి మన బతుకులు మార్చే టీవీ కాదు మన అవసరాలు తీర్చేది కాదు ఇది అభివృద్ధికి మహత్తరమైన ఆటంకం మాత్రమే మన బ్రతుకు మారాలన్న దేశం అభివృద్ధి చెందాలన్నా ఈ ఎమోషనల్ సెంటిమెంటు విషయాల జోలికి పోవద్దు మతం మనకు కూడు పెట్టదు వైద్యం చేయదు మనకు ఇల్లు కట్టదు ఉద్యోగము ఇవ్వదు ఆర్థికంగా మన ప్రగతిని పెంచదు అట్లనే మన పరపతిని పెంచేది కాదు ఈ పనికి రాని విషయాల మీద మాట్లాడేవాడు పనికిరాని వాడు

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 Месяц назад

      ఒరేయ్ ఫూల్ నీలాంటి వెదవల వల్లనే దేశం 2000 సంవత్సరాలు విదేశాల పాలు అయింది. అలాంటప్పుడు పరాయి మతాలు మత మార్పిడులు, టెర్రరిస్టు దాడులు ఎందుకు చేస్తున్నారు.

    • @subbareddy471
      @subbareddy471 Месяц назад

      Nobody can save this country.

    • @rajeshgeetha7672
      @rajeshgeetha7672 Месяц назад +4

      వారి వెదవ హిందువులు కి నువ్వు నీతులు చూపుతావా అన్ని మతాలుకి చెప్పుతావ్ రా

    • @subbareddy471
      @subbareddy471 Месяц назад +1

      @@rajeshgeetha7672 this message is for all religions.

    • @ramnaresh2290
      @ramnaresh2290 Месяц назад

      తమ్ముడు ఇదే మాట ముస్లిం లా ఆహారం లో పంది మాంసం కలిసింది అని తెలిస్తే ఎట్లె అంటే ఈ పాటికి నీ కుత్త చెక్కేస్తుండే వాళ్ళు😂

  • @GadekariAksar
    @GadekariAksar Месяц назад +44

    గొప్ప సనాతన ధర్మం ఆచరించే మహనీయులు పవన్ కళ్యాణ్ మంచి సనాతన యోగి 😘.ఇది వండర్ బ్లాడీ పాలిటిక్స్

    • @babyopenthedoor4948
      @babyopenthedoor4948 Месяц назад +5

      అవును pavan Kalyan గొప్ప సనాతన ధర్మ కర్త, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు the great ధర్మ కర్త, అది చాలదు అన్నట్టు అమ్మాయిల్ని వాడుకోవటం, ఇలా చేయమని సనాతన ధర్మంలో ఈయన కు ఏ అంశంలో కనబడిందో!!!

    • @chinthalanarasimhuluatoz84
      @chinthalanarasimhuluatoz84 Месяц назад +3

      ​@@babyopenthedoor4948 సనాతన ధర్మం లో పెళ్ళీల గురించి ఏమి చెప్పలేదు... శ్రీ కృష్ణ పరమాత్మ కి, శ్రీ రామముడు తండ్రి దశరథ మహారాజు కి ముగ్గురు

    • @allu1939
      @allu1939 Месяц назад

      ​@@babyopenthedoor49483 pellalu anedi India chattam prakaram tappu tappa hidnvalam dharamaniki samabandam entra jaffa

    • @cuetupdatestelugu
      @cuetupdatestelugu Месяц назад +3

      @@chinthalanarasimhuluatoz84 chala telviga matladav bro gunalanu compare chesetappudu mundu ramudu tho compare chestharu mari ramudini vadilesav support cheyyadaniki antha duramaina velthava

  • @sujeethkumar726
    @sujeethkumar726 Месяц назад +1

    Pawan Kalyan గారు మీకు దమ్ముంటే ధామగుండం అడవిలో ఉన్న లింగేశ్వర ఆలయం ని కాపాడు

  • @lavanyas.b.t602
    @lavanyas.b.t602 Месяц назад +5

    విశ్లేషణ పేరిట ,మీ మూఢ భావజాలాన్ని బలవంతంగా రుద్దడం కాదు.బహుశా స్వాతంత్ర్య పూర్వం నుంచి అనేక మాధ్యమాల ద్వారా,మీ ఫాసిస్టు భావజాలాన్ని సగటు మనిషి మెదళ్ళలో చొప్పించే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ పాక్షిక విజయమే
    తప్ప, పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోవడానికి,ప్రధాన కారణం క్షేత్ర స్థాయిలో మీ కాలానుగుణ సైధ్ధాంతిక డొల్లతనమే.ఈరోజు సనాతన ధర్మం ఎవరెన్ని పిచ్చి ప్రేలాపనలు చేసినా,లడ్డూ కల్తీ లాంటి అరాచకానికి పాల్పడినా,ఆ ధర్మ విశ్వాసులలో ఉన్న ఉదాసీన వైఖరే కారణం.అయితే ఒకటి మర్చిపోవద్దు.ఇలాంటి వాటిలో ఒకసారి చైతన్యం ప్రజ్వరిల్లితే,ఆ మంటల్లో మలమల మాడిపోవడం ఖాయం.ఆ పరిస్థితి రాక ముందే,శాసన పరిధిలో సనాతన వ్యవస్థల పరిరక్షణ కోసం,ఆయా పెద్దల సూచనలు,సలహాలతో అన్య విశ్వాసులు అరాచక వాదుల ప్రమేయం లేకుండా నియంత్రణ చేసే వ్యవస్థాపన అవసరమని పవన్ కళ్యాణ్ గారు సూచించడం చాలా హేతుబధ్ధంగా ఉంది.దానికి ప్రకాశ్ రాజ్ లాంటి అర్బన్ నక్సల్ వింతగా వ్యాఖ్యానించడం,దానికి మీరు వంత పాడటం పూర్తిగా గర్హనీయం.

  • @nagarajkumarinagarajkumari5450
    @nagarajkumarinagarajkumari5450 Месяц назад +21

    CBI enquiry cheyyali

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 Месяц назад +29

    గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన "సనాతన ధర్మ రక్షణ బోర్డు" సూచన చాలా లోతుగా, దూరదృష్టితో చేసిన ఆలోచన. మన దేవాలయాల భూములు, మాన్యాలు,ఆస్తులు ఇప్పటికే చాలా దోచేశారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు తిన్నగా మన దేవుడి సేవలలో అపచారాలు చేసే స్థాయికి పేట్రేగిపోతున్నారు. వీటిని అరికట్టడానికి "సనాతన ధర్మ రక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో కచ్చితంగా అవసరం. మఠాధిపతులు, పీఠాధిపతులు, పండితులు , హిందూ సమాజం ఖచ్చితంగా దీనిని ఆహ్వానిస్తారు. గౌ. ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సూచనని పరిగణలో తీసుకుని జాతీయ స్థాయిలో "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటే అందరు హర్షిస్తారు. poiuhjk

    • @nandakishorekonduri9118
      @nandakishorekonduri9118 Месяц назад +5

      Please punish culprits after enquiry but not politicalize don't do extra

    • @Zeus97-f8i
      @Zeus97-f8i Месяц назад +4

      Pk Santana dharmam what a joke

    • @albiorixsaturn3532
      @albiorixsaturn3532 Месяц назад

      If you had this zeal towards improving the financial, economic, situation of Andhra Pradesh, towards building schools, hospitals, tackling climate change and floods, you could achieve something real.

  • @prasadmedidhi4940
    @prasadmedidhi4940 Месяц назад +10

    యేదీ తెలియకుండా యెవడు యిష్టము వచ్చినట్లు వాడు వాగకండి

  • @ritantareprises7967
    @ritantareprises7967 Месяц назад +61

    భక్తులు ఇదే కోరుకుంటారు అని నీతో చెప్పారా ?
    దేవాలయం రాజ్యం కబందహస్తాల నుండి విముక్తి కోరుతున్నారు

  • @yesupadamj4497
    @yesupadamj4497 Месяц назад +1

    సనాతన మనుధర్మం ప్రకారం పీకే గారు వ్యవసాయం చేయాలి కానీ కోట్లు సంపాదించి పాలకులుగా ఉండకూడదు కదా , పీకే గారు ముందు మీరు సనాతన సాంప్రదాయాన్ని పాటించే వ్యవసాయం చేయండి.

  • @gvrnaidunaidu412
    @gvrnaidunaidu412 Месяц назад +121

    లడ్డు కల్తీ చెయ్యడం అంటే మీకు చిన్నవిషయం గా అనిపిస్తుందా

    • @raghavendras5565
      @raghavendras5565 Месяц назад

      Arey Jaffa kalthi ekkada ayinda apadalu

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 Месяц назад +17

      @gvrnaidunaidu412 - Manam roju thraage Milk(Paale) Kalthi vuthunnayi kadharaa... Aaa kalthi paalanunde Neyyi thayaaru chesthunnaru kadharaa......andhuke Paala Kalthi kante Neyyi kalthi chinnadhe....Andhuke asalu Modhalunu vadhilesi chivari kommani pattukunnattundhi vyavahaaram...

    • @MelodySrikanth-ee5st
      @MelodySrikanth-ee5st Месяц назад

      ruclips.net/video/VJ6k4UDpKrs/видео.htmlsi=nbrofx_5Zq-WO0_v

    • @ursij_trulyatoz7789
      @ursij_trulyatoz7789 Месяц назад

      Arey faltu gaa... Kalti Anni chotla arikattaali.....kevalam laddus matrame kadu chinna pillalu taage paalu kooda kalti avutunnaayi

    • @krishnapenugonda2978
      @krishnapenugonda2978 Месяц назад

      ​@@saipranithbompali7578palu kalthi veru ... Tirumala prasadam kalti veru raaaa gorre Naa ----- gaaa. Coment cheyaku enka. Paguluddi.

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 Месяц назад +37

    సీబీఐ చేత ఎంక్విరీ చేయించమని వైసీపీ అడిగితే అవసరంలేదు అని టీడీపీ అంటుంది ఎంచేతో?

    • @VeNu54
      @VeNu54 Месяц назад +1

      ప్రతిపక్ష హోదా కూడా లేని సన్నాసుల మాట వినాల్సిన అవసరం లేదు..😂

    • @agentofchaos2764
      @agentofchaos2764 Месяц назад

      Avasaram ledu bro, report vachindi Kada clear ga.

  • @muppallaprabhakar7768
    @muppallaprabhakar7768 Месяц назад +1

    సుప్రీం కోర్టు సింగిల్ జడ్జ్ ద్వారా విచారణ జరిపించమనండి దమ్ము ఉంటే

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Месяц назад +57

    నువ్వు, ప్రకాష్ రాజ్ మీరంతా ఒకటే జాతి అయినప్పుడు నీకు వాడు చెప్పిది కరక్ట్ అనిపించక మిగిలిన వారిది కరక్ట్ అనిపిస్తుందా కామ్రేడ్!?

    • @hell2464
      @hell2464 Месяц назад +3

      నువ్వూ .పుల్కా స్టార్ బత్తాయి బ్యాచ్ ఒకటే కాబట్టి మీకు అలాగే అర్దం అవుతుంది భక్త( అంధ)

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 Месяц назад

      ​@@hell2464ఒరేయ్ చైనా అజెంట్

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 Месяц назад +20

    ఈ వివాదం కేంద్రం చేతుల్లో పెట్టి తిరుపతి కూడా కేంద్ర చేతుల్లోకి వెళుతుంది అప్పుడు ఎనో సంవత్సరాల నుండి ఆ దేవాలయం మీద బతుకుతున్న ఆంధ్ర హిందువులు ఇప్పుడు ఆ నార్త్ ఇండియా వాళ్ళ చేతుల్లోకి వెళితే మెల్లిగా గుజ్జు ఇంపోసింగ్ అయ్యి ఉద్యోగులు కీలక పదవులు ఆ నార్త్ వాళ్ళకే తర్వాత మన ఆంధ్ర వాళ్ళు గుడి మెట్ల దగ్గర అడుక్కోవలసిందే😮

    • @panduvizag7350
      @panduvizag7350 Месяц назад +4

      Nijam

    • @nayuduvenkateswararao9435
      @nayuduvenkateswararao9435 Месяц назад +2

      @@ronnyjillella2300 పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీరుస్తుంది

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Месяц назад

      నీలాంటి నీచమైన పందులు భూమికి భారమై పోయార్రా

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 Месяц назад +1

    Good analysis sir🎉🎉🎉🎉

  • @raghavrao6392
    @raghavrao6392 Месяц назад +17

    ప్రకాష్ రాజ్ తప్పేమీ మాట్లాడలేదు ...
    సిఎం స్థానంలో వుంది బాబు మీడియా లో జంతు కొవ్వులు కలిపారు అని చెప్పడం చాలా తప్పు...ఎంక్వైరీ చేసి దోషులను శిక్షిస్తే అందరికీ సంతోషం...మీడియా కూడా అత్యుత్సాహం ...ఇప్పుడు ప్రసాదం అంటే నే ఆలోచిస్తున్నారు ప్రజలు ...
    జనసైనికులు ప్రకాష్ రాజ్ మీద కామెంట్స్ చెయ్యాల్సిన అవసరం లేదు...ప్రకాష్ కూడా పవన్ గారికి మంచి మిత్రుడు ....కల్తీ లడ్డు గురించి మీడియా అతిగా రభస చేస్తుంది ....జగన్ vs సిబిఎన్ ....

    • @mahegulagula3307
      @mahegulagula3307 Месяц назад +1

      కల్తీ లడ్డు నువ్వు తినరదా???

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Месяц назад

      క్రిస్టియన్ ప్రకాష్ రాజ్ వానికేందుకు

    • @raghavrao6392
      @raghavrao6392 Месяц назад +2

      @@subbaraoparri8014 మానవత్వం లేని యే మతమైనా దేశానికి దరిద్రమే సోదరా ....

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Месяц назад +1

    తిరుమల పాపం మొత్తం మోడీ దే. మోడీ చేసిన అవినీతి అఘారంభం వల్లే జగన్ ఇలా చెడిపోయాడు. మోడీ కి కప్పం కట్టే జగన్ ఇలా రెచ్చిపోయాడు
    .

  • @bharathkumar291
    @bharathkumar291 Месяц назад +4

    Nageshwar garu , Unless we take it seriouly and keep it alive justice will not come out .

  • @muralidharkumareittamsetti151
    @muralidharkumareittamsetti151 Месяц назад +14

    మి ఉచిత సలహాలు ఏనాడైనా mimకి ఇచ్ఛరా ఆ ధైర్యం చేశారా?????

    • @Srikanthramelly
      @Srikanthramelly Месяц назад +2

      Super question

    • @tejesh3763
      @tejesh3763 Месяц назад

      దేనికి... టీటీడీ లో కి పదవి నీ స్వీకరించమని నా?

  • @ranam4272
    @ranam4272 Месяц назад +1

    లడ్డు లో కల్తీ జరిగితే అది కొంతమందే తింటారు ప్రతి రోజు ఆహారం కల్తీ జరుగుతుంటే సోయి లేని పవన్ కళ్యాణ్ లడ్డు లో ఎదో జరిగింది అని బలహీన మనోభావాలు కలిగిన వాళ్ళను రెచ్చ గొట్టటమే

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 Месяц назад +1

    ప్రకాష్ రాజు కరెక్ట్

  • @veladinarasimhachary229
    @veladinarasimhachary229 Месяц назад +1

    ఆహార పదార్థాల కల్తీ చట్టరీత్యా తీవ్ర మైన నేరం. ఆ కోణంలో చూడాలి తప్ప మత దృక్పథం అనవసరం. దేవుని సొమ్ము ప్రజలది. అందులో మిగిలించుకుందామనే కక్కుర్తి ఏమిటో?

  • @majavid143
    @majavid143 Месяц назад +23

    ముందుగా ఆల్ పార్టీ కమిటీ ని ఎర్పాటు చేసి నిష్పక్షపాతముగా విచారణ చేయించండిి,
    చంద్రబాబు గారి ఆరోపణలు నిజమైతే.. జగన్ ప్రభుత్వం లో కారకులైన వారి ని కఠినంగా శిక్షించాలి.... లేదు... జగన్ ప్రభుత్వం తప్పులేదని తేలితే... చంద్రబాబు ని, టి. డి. పి పార్టీ ని రద్దు చేసి జైలు కు పంపాలి... ఎందుకంటే హిందువులు ల మనోభావాలే కాదు, యావత్తు భారతీయులు ల మనోభావాలు ను దెబ్బ తీసారు..... అన్య మతస్తులు కూడా తిరుపతి లడ్డు ని ఇష్టము గా తింటారు....

    • @jampanimurthy1800
      @jampanimurthy1800 Месяц назад

      Correct. Meeru cheppindi. Pink diamond issue lo thappudu aaropanalu chesina jaganreddy ni jaillo vesi, vaadi party ni ban cheseyyaali. 100% baagaa cheppaaru.

    • @kesavanarayanareddyp4889
      @kesavanarayanareddyp4889 Месяц назад

      Prakasaraju, is.wastefe

    • @vinay4895
      @vinay4895 Месяц назад

      ​@@jampanimurthy1800correct cheparu bro alage 30,000 women missing kuda

  • @sairambhim2508
    @sairambhim2508 Месяц назад +2

    Prakash raj చెప్పింది కరెక్ట్

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Месяц назад

      ముందు రాం తీసేసుకోని ఏడువు

    • @sairambhim2508
      @sairambhim2508 Месяц назад

      @@subbaraoparri8014 but why

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Месяц назад

      @@sairambhim2508 హిందూ కాదు కాబట్టి

    • @sairambhim2508
      @sairambhim2508 Месяц назад

      @@subbaraoparri8014 iam atheist iam not believer of god ok there is no god and men create god for business purposes ok

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Месяц назад

      @@sairambhim2508 అందుకే రాం పేరు తీసేసుకోమని చెప్పింది,వాడు ప్రకాష్ రాజ్ క్రిస్టియన్,వానికి చెప్పి చూడండి యేసు లేడు అని,రియాక్షన్ ఎలా ఉంటుందో

  • @Be_a_Patriot_not_a_Nationalist
    @Be_a_Patriot_not_a_Nationalist Месяц назад +8

    Fail to Implement SUPER 6, Vijayawada Floods Failure 😂
    Diversion from Failures 😂

  • @venkateswararao4456
    @venkateswararao4456 Месяц назад +60

    ప్రకాష్ రాజ్ ని వ్యతిరేకించడం కాదు వాడే హిందూ ధర్మాన్ని ఎప్పుడూ విమర్శిస్తుంటాడు

    • @ittrader0307
      @ittrader0307 Месяц назад

      Oka dharmanni evadu vimarsinchadu ra sannasi.. dharmanni addam pettukoni rajakiyalu chese luchalanu vimarchedi

    • @raghavrao6392
      @raghavrao6392 Месяц назад +5

      తప్పును తప్పు అని చెప్పిన మాట అప్పులేదు సోదరా ...
      హిందూ మతం అనేది మహా సముద్రం...
      మనకు తెలియని ఎన్నో టర్నింగ్డ్స్ వుంటాయి మనం తెలుసుకోడానికి ట్రై చేయాలి..ప్రతి దానికి స్పందించ కూడదు....

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Месяц назад +3

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @RAHYDERABAD
      @RAHYDERABAD Месяц назад

      ప్రకాష్ రాజ్ బీజేపీని వ్యతిరేకిస్తాడు, హిందూ ధర్మాన్ని కాదు. బీజేపీ, హిందూ మతం ఒక్కటి కాదు.

    • @SaiKumar-xd7hi
      @SaiKumar-xd7hi Месяц назад +1

      ​@@sodhinchusadhinchu6707waste fellow nuvvu chepinadhi antha fake it's people opinion only😂 WhatsApp university needhi

  • @komal_36336
    @komal_36336 Месяц назад +20

    Absolute failure of all parties in ap😂😂

    • @uma418
      @uma418 Месяц назад

      Very true

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 Месяц назад +78

    ఈ అతి మేధావి చెప్పినట్లు కోట్లాది హిందూ ప్రజలు స్పందించవలసిన సమయం వచ్చింది... మా పవిత్రమైన దేవాలయాలపైన తురక, కిరస్థానీ.. కమ్మీ .. తదితర పాలకుల పెత్తనం అంతం చేయాలి.. మా దేవాలయాల నిర్వహణ మాకు అంటే మా హిందుభక్తులకు మాత్రమే ఉండాలి.. (హిందూ భక్తులు అంటే అన్ని వర్ణాల వారు అని అర్ధం) ఇది హిందువులందరూ ఐక్యం కావలసిన సమయం.. అవసరం..

    • @MrChandrakt
      @MrChandrakt Месяц назад +1

      @@marojumuralidhar8275 erripuka evaru devalayalu vallaki pavithram marchukovaldindhi mundhu kula picchi

    • @ramanarao1636
      @ramanarao1636 Месяц назад +19

      అరేయ్ విశ్లేషణ చెస్తే నీ విషం ఏమిటిరా? శుంఠ!

    • @Devi-Yenumula
      @Devi-Yenumula Месяц назад

      @@ramanarao1636 కామ్రేడ్ చేసే దాన్ని విశ్లేషణ అనరు. విషం కక్కడం అంటారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఆ రెండిటికీ తేడా తెలియని శుంఠలకి మిగిలిన వారు శుంఠలలాగే కనిపిస్తారు.

    • @srinivasraoponugoti8477
      @srinivasraoponugoti8477 Месяц назад +3

      @@ramanarao1636 devunni pavithrani kapadataaniki manam evaram bro . He is almighty and he will take care of him and you also don’t worry.

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij Месяц назад +4

      Andh bhakth you are taking about Hindus, recently in manoharabad, Telangana, higher class Hindus object to the S. C people participate in the festival.

  • @sudharambabu8873
    @sudharambabu8873 Месяц назад +2

    వెర్రి పువ్వులకు మంచి చెడు విశ్లేషించే పరిస్థితి ఉండదు. వీళ్లకు నచ్చని వారు ఏదీ మాట్లాడినా వాట్సాప్ యూనివర్సిటీ లో చదువుకు వచ్చిన బూతులు వల్లేవేస్తూ ఉంటారు. ఈ బూతుగాళ్లనీ భగవంతుడు క్షమించుగాక

  • @rangamannariskala982
    @rangamannariskala982 Месяц назад +6

    సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ చక్కగా వివరించాడు పవన్ కళ్యాణ్ చెప్పింది నూటికి నూరు రూపాయలు కరెక్టు ఈ ఈ ప్రకాష్ రాజు గాడు అర్బన్ నక్సలైట్ హిందూ ధర్మాన్ని హిందువులను ఎప్పుడూ అవమానిస్తూ ఉంటాడు స్టాలిన్ మాట్లాడినప్పుడు బౌ బౌ అనలేదే

    • @MelodySrikanth-ee5st
      @MelodySrikanth-ee5st Месяц назад

      ruclips.net/video/VJ6k4UDpKrs/видео.htmlsi=nbrofx_5Zq-WO0_v

  • @karunajeevakarunajeeva2267
    @karunajeevakarunajeeva2267 Месяц назад +3

    Your telling correct sir, we should not damage tirumala image and should take criminal actions who ever done

  • @tamminanarasingaraoyoga4183
    @tamminanarasingaraoyoga4183 Месяц назад +26

    ప్రకాష్ రాజ్ ఒక హిందూ వ్యతిరేకి.... వాడి మాటలని హిందూ సమాజం విలువ ఇవ్వదు.... హిందూ ధర్మాన్ని కాపాడటం వాడికి ఇష్టం లేదు.... ఈ రోజు కొత్త కాదు....హిందూ వ్యతిరేక వాక్యలు చేయటం వాడికి సహజ గుణం...

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp Месяц назад +2

      Nee gunam enti bro... ??? Hindhu dharmum kosam nv em chesavo cheppu

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Месяц назад

      ​నీలా మతం మారలా @@Pradeepkumar-ok8tp

  • @krishna76827
    @krishna76827 Месяц назад +7

    Hindu dharma bord peadithea yeanti problem?

    • @pstudioz8835
      @pstudioz8835 Месяц назад

      Em problem ledu
      Mulla gallaki vandalu boardlu untayi
      Kani Andhra janam erripukalu
      Ilanti pseudo secular valla nonsense e vintaru

  • @chandratejagantela9111
    @chandratejagantela9111 Месяц назад +16

    CBI Enquiry should be conducted

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 Месяц назад +1

    సారు మీరు దింపి దింపి మాట్లాడకండి దేవుని మీద ప్రేమ ఉందా లేదా చెప్పండి

  • @rakeshsharma0208
    @rakeshsharma0208 Месяц назад +14

    ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడిగా చెప్తున్న, ప్రకాష్ రాజ్ చాలా కరెక్ట్ గా చెప్పారు. తిరుమల లడ్డు నీ నేషనల్ ఇష్యూ చేసి, హిందువుల మీద రాజకీయం చేసి బీజేపీ మోడీ కి ఇదొక ఆయుధంగా చేయించి మహారాష్ట్ర ఎలక్షన్స్ లో గెలవాలని క్లియర్ కట్ ప్లాన్ గా కనిపిస్తుంది. అందుకే జూలై లో NDDB రిపోర్ట్ వస్తె కరెక్ట్ గా మహారాష్ర్ట ఎలక్షన్స్ బిఫోర్ ఈ ఇష్యూ నీ బయటపెట్టారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా నేషనల్ మీడియా లో ఇది హిందువుల మీద దాడి గా మాట్లాడాడు. ఇదంతా బీజేపీ మోడీ చీప్ ఎలెక్షన్ స్టంట్, iam proud to be a hindu and kill religious politics in india. BJP MODI KO HATAV DESH KO BACHAV. Jai sriram

    • @bellanajnanesh4237
      @bellanajnanesh4237 Месяц назад

      Podaaa de fake fellows

    • @rakeshsharma0208
      @rakeshsharma0208 Месяц назад +3

      @@bellanajnanesh4237 బీజేపీ మోడీ భజన చేసుకో, నువ్వు ANDH BHAKTH whats up University student అనుకుంట

    • @bellanajnanesh4237
      @bellanajnanesh4237 Месяц назад +1

      @@rakeshsharma0208 nuvvu Khangress Bajana chesuko poo😂. Meeru eyes vunna guddivaallu gaa 😂😂

    • @truthseeker2047
      @truthseeker2047 Месяц назад +2

      ఆది జాతీయ సమస్య తిరుమల హిందువుల పవిత్ర స్థలం. దీని వెనుక ఎవరున్నారు

    • @SpiritualPath1984
      @SpiritualPath1984 Месяц назад +1

      @@rakeshsharma0208 మంగళాని భవంతు *శివోహం*

  • @tom99995
    @tom99995 Месяц назад +1

    ఉత్తరప్రదేశ్లో అమీర్ ఖాన్ అనే వ్యక్తి తన జ్యూస్ పాయింట్ లో జ్యూస్ లో యూరిన్ కలిపి ఇస్తున్నాడట.మీరు ఒకసారి విజిట్ చేస్తే మంచిది.

  • @leelakiran206
    @leelakiran206 Месяц назад

    Good evening sir I respect you here Pawan Kalyan sir not saying against to the other communities he saying about past history please identify the point now days nobody hiding anything thanking you sir.

  • @gownichiranjeevi2308
    @gownichiranjeevi2308 Месяц назад

    As EX TTD chairman Karunakar Reddy has taken oath at lord Venkateshwara temple Tirumala stating false and baseless allegations surrounding Tirupathi laddu.... why can't CBN and Pavan Kalyan do the same if they are honest in proving it ?
    This looks like to divert the attention of AP people from CBN’s 100 days ruling ?

  • @ramarao8032
    @ramarao8032 Месяц назад +1

    హిందువుల కు సంబంధించిన అంశం లో అన్య మతస్థుడు, హిందూ ద్వేషి ప్రకాష్ రాజ్ మాట్లాడాల్సిన అవసరం లేదు....వాడి హద్దుల్లో వాడు ఉంటే బెటర్

  • @tripuradarla
    @tripuradarla Месяц назад +2

    He denied own state Vijaya dairy and brought gujarat 's Amul dairy.... only politics.

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 Месяц назад +10

    కేవలం ఆంధ్ర దేవుడు అని ప్రకాష్ రాజ్ అభిప్రాయం.మిగిలిన బారతీయిలు ఏమి పట్టి ంచుకొవద్దు అని ఆయన అభిప్రాయపడ్డారు ‌.

    • @revurmadangopal9403
      @revurmadangopal9403 Месяц назад +1

      ప్రకాష్ రాజ్ వాడొక వెధవ,
      భక్తులు హిందువులు అపచారం జరిగిన విషయంలో బాధ పడుతుంటే వారికి కారం చెల్లె రకం

  • @రాజేష్యాదవ్ఆవుల

    ప్రకాష్ రాజ్ గారు ఇ వ్యవహారం పైన పెద్దగా అవగాహనా లేదు అనే విషయం తెలుస్తుంది. దయచేసి మీరు మరో పోసాని కాకూడదు ప్లీజ్ 🙏

    • @MadhavJK
      @MadhavJK Месяц назад +2

      పవన్ కు మైండ్ దొబ్బేసినట్టుంది. లడ్డూ తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యుంటే ఉన్నది వారి ప్రభుత్వమే కాబట్టి, విచారించి దోషులను శిక్షించ వచ్చు. ఇప్పటికే టీటీడీ బోర్డు ఉంది. అది వదిలేసి సనాతన ధర్మ పరి రక్షణకు ఏకంగా ఒక బోర్డునే ఏర్పాటు చెయ్యాలనటం రోగం ఒకటైతే మరొక మందు వేస్తానన్నట్టు ఉంది.
      ఒక పక్క కేంద్రంలోని బీజేపీ టీటీడీని తీసేసుకోవాలని కారణం కోసం కాచుకు కూర్చుని ఉంది. పవర్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ వారి పని మరింత సులభం చేసేట్టు ఉన్నాయి. ఏమో పవన్ వెనుక నుండి బీజేపీయే అలా మాట్లాడిస్తుందేమో!
      చదువు సంధ్య లేని వాళ్లకు అధికారం వస్తే ఇలాగే బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టి మాట్లాడతారు.

    • @nithya_nx2
      @nithya_nx2 Месяц назад

      @@MadhavJKmind poledu we have to protect temples, temple lands, kalalu,sampradayalu, protect varied heritage and culture ani. Why convert christians feeling offended and insecure as our country itself bharat/ Hindustan . Ipudu andaru convert ayipoyi hindhu dharma ne tappu paduthunaru

    • @MadhavJK
      @MadhavJK Месяц назад +2

      @@nithya_nx2 హిందూ మతంలో పుట్టిన వారిపట్ల హిందువులే కుల వివక్ష, అంటారని తనం చూపిస్తున్నారు కదా? అందుకే వారు మతం మారుతున్నారు. కుల వివక్షను పాటించటమే మన సనాతన ధర్మ సంస్కృతి, సంప్రదాయమా?
      తాను సృస్టించిన సమస్త ప్రాణతోటిపై సమదృష్టి కలిగి ఉండవలెనని ఆ భగవంతుడు చెప్పినా మన సనాతన ధర్మ పరిరక్షకులు అది పెడచెవిన పెట్టి వర్ణ వివక్ష / కుల వివక్షను ఎందుకు పాటిస్తున్నట్టు?

  • @gaffurshaik311
    @gaffurshaik311 Месяц назад +11

    Sanatana board untey tapu m ledu ankuntuna bcs for Muslims lands protection waqf board unapudu no issue, but in that board irrespective of caste include ga Dalits kuda undeytatu untey baguntundi

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 Месяц назад +1

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @ekanshandmadhu7991
    @ekanshandmadhu7991 Месяц назад

    బర్రలేని మంత్రులు

  • @kbkmedia9
    @kbkmedia9 Месяц назад +3

    ప్రకాష్ రాజ్ చేసిన ఈ ఒక్క పోస్ట్ మాత్రమే చూసినవా నాగేశ్వర్ రావు, .. ప్రకాష్ రాజ్ చేసిన మిగతావి కూడా ట్వీట్స్ కూడా చూడండి.. అప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది.. అసలు

  • @NaaHealth
    @NaaHealth Месяц назад

    100% it's an intentional crime and it not only belongs to one place we need to take care of Hindu sentiments in all places ....Govinda our cores of cores apologies to you....Prakash sir you also pls understand we are the major part of the country Our sentiments should be followed..And Govinda is for all in the universe not belonging to one region

  • @venkateswararao4456
    @venkateswararao4456 Месяц назад +41

    మా ధర్మాన్ని మేం కాపాడుకుంటుంటే మధ్యలో మీకేంటిరా బాధ బోసుడికె

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Месяц назад

      ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
      ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
      ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
      ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
      అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
      భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
      ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
      ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
      దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
      2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
      సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
      అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
      ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
      అంతే.
      అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
      జై బ్రహ్మతత్వము
      ధ్యానం చేయండి జ్ఞానం పొందండి

    • @AsdfGhjkl-j4j
      @AsdfGhjkl-j4j Месяц назад

      Basidike nee ధర్మం లో ఏముందో అది ముందు చూసుకో....హిందులని కులాలుగా విడదీసి ....శూద్రులు,పంచము లను రాజ్యాధికారానికి దూరం చేశారు.....ఇంటర్ కాస్త marriage చేసుకుంటే చంపుతున్నారు.....చదువుకు వాళ్ళని దూరం చేశారు కొన్ని వేల సంవత్రాలపాటు......

    • @snc9561
      @snc9561 Месяц назад +8

      నీ పేరు చూస్తుంటే శుద్రుడివి ల ఉన్నావ్..పై మూడు వర్ణాల ఇంట్లో పని చేస్తూ ధర్మం కాపాడు... నీలాంటి ధర్మ రక్షకులు చాలా అవసరం ఈ కాలంలో

    • @rajeshkannaa737
      @rajeshkannaa737 Месяц назад

      🤣🤣🤣🤣​@@snc9561

    • @bhagath83
      @bhagath83 Месяц назад +2

      ఏ ధర్మం గురుంచి నీకు తెలుసు? సనతనాధర్మం బుక్ ఎవరు రాసారో చెప్తే మేం కూడా తెలుసుకుంటాం

  • @voice5950
    @voice5950 Месяц назад +7

    మిస్టర్ వాగేశ్వర్...జలగ మీద ఈగ వాలినా నేనున్నాను అని ఎగేసుకొని వచ్చేస్తావు... అత్యంత అవినీతి పరుడైన జగన్ కు మద్దతు గా ఎప్పుడూ ఉంటావు. నీ వల్ల ఏం ఉపయోగం వాగేశ్వర్???

  • @venkatsingamsetti9900
    @venkatsingamsetti9900 Месяц назад +12

    ఇది పూర్తిగా హిందువుల విశ్వాసాలకు సంబంధించిన విషయం. మీకు మీ ప్రకాష్ రాజ్ కు పెద్ద బాధ కలగదు. మా వేదన ని అవహేళన చేయడం మానండి ఏ మాత్రం సహానుభూతి ఉన్నా, ఇక మీద మీ విజ్ఞత.

  • @shivashankarkemburu
    @shivashankarkemburu Месяц назад

    All over india many incidents happening so pspk is correct
    It is a national issue only

  • @devikanth100
    @devikanth100 Месяц назад

    PK raised this issue to form SD board to handle Temples all across the country instead of political parties managing temple boards .. why prakash raj and professor has issues with that?

  • @agni2340
    @agni2340 Месяц назад +1

    Mr. Professor, we need to change our dimensions about family society and our procedures ....

  • @MrSriramakrishnan
    @MrSriramakrishnan Месяц назад +24

    ప్రతి దానికి మూసుకొని కూర్చుంటాం రా, బోడి సలహాలు ఇస్తున్నారు ఈరోజు ఇదైంది నిన్న రథం తగలబెట్టారు రేపు...

  • @ranam4272
    @ranam4272 Месяц назад +12

    ప్రతి రోజు కల్తీ ఆహారం తో ప్రజలు నానా అవస్తలు పడుతుంట పట్టించుకునే నాయకుడు లేదు పార్టీ లేదు జరగని కల్తీ ని జరిగింది అని బాబు తన వాగ్దానాలు ,వరదలు దాని వైఫల్యాలు కప్పేసిపుచ్చుకోవడానికి మతం రంగు సెంటిమెంటు రెచ్చగొట్టి ప్రజలను ఉన్మాద స్థాయికి తీసుకెళ్లడం వారి లక్ష్యం దానికి తోడు యూట్యూబ్ చానెల్స్ డబ్బులు పిండుకోవడం కోసం మరింత ఆద్యం పోస్తున్నాయి. ఈరోజు బాగా డిమాండ్ ఉన్న సరుకు సనాతన ధర్మం.సామజిక న్యాయం సంక నాకి పోయింది ఆదర్శ సమాజం అడ్రస్ లేదు. మతం మత్తులో ప్రజలను ఉంచడానికి అన్ని రాజకీయ పార్టీలు పోటీలు పడుతున్నాయి.

    • @rajeshgeetha7672
      @rajeshgeetha7672 Месяц назад +2

      మీ వంటోలో బ్రేషసోది రెక్తం ప్రవవేస్తుందా ఏ దేశంలో ఉన్నారా మీరు

  • @iamvishal5258
    @iamvishal5258 Месяц назад +7

    Indian history is battle between Buddhism and brahmanism - Dr. Ambedkar

    • @munnat8073
      @munnat8073 Месяц назад

      lol what a joke buddhism is just part of hinduism..wasn't buddha a hindu?

  • @TSJ397
    @TSJ397 Месяц назад

    Hindu temples should be free from political parties and government should be governed by Hindu temples board who can protect sanatana dharma

  • @BaveraRajandra
    @BaveraRajandra Месяц назад +12

    ప్రకాష్ రాజ్ వెస్ట్ పెలో

  • @pradeepvallem8723
    @pradeepvallem8723 Месяц назад +1

    మీరు, హిందూ వైటిరేకంగంగా మాట్లాడుతున్నాడు, ఇంత nice ga మాట్లాడుతున్నారు

    • @sudheerkumar4550
      @sudheerkumar4550 Месяц назад

      Aayana matalu ardam kavalante inkonchem maturity kavali miku

  • @krishnaraokanugulu9687
    @krishnaraokanugulu9687 Месяц назад +6

    నాగేశ్వర్ గారు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు సున్నితమైన విషయాలు రాజకీయ పార్టీలే బయట పెట్టగలవు కానీ. సామాన్యుడు బయట పెట్టలేదు. ఈ విషయాన్ని కూడా మీలాంటి వాళ్ళు గుర్తించకపోతే ఎలా సార్

    • @bhagath83
      @bhagath83 Месяц назад +3

      బయటపెట్టటం వేరు. వాళ్ళమీద చర్యలు తీసుకోవటం వేరు. ఇప్పటికి చర్యలు ఎందుకు తీసుకోరు???

  • @balabhasksraraobalu7968
    @balabhasksraraobalu7968 Месяц назад

    తిరుపతి లడ్డూ ప్రసాదం అంటే ప్రాంతీయ,జాతీయ, అంతర్జాతీయంగా
    ఎన్నో కోట్ల మంది ప్రజలకు సంబందించిన
    సెంటిమెంట్ సార్. తప్పు ఎవరిదైనా
    శిక్షార్హులే.ఇలాంటి తప్పుల వల్ల సనాతన ధర్మానికి ముప్పే సార్ నమస్తే.

  • @vijaysai7789
    @vijaysai7789 Месяц назад +8

    Nice strategy to use heritage ghee to increase wealth

  • @kranthibedala
    @kranthibedala Месяц назад +3

    ఖచ్చితంగా ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, Pawan Kalyan అన్న మాట నూటికి నూరు పాళ్ళు నిజం, మా సనాతన ధర్మాన్ని మేము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీకెంటి నొప్పి? సెక్యులర్ దేశంలో దేవాలయాలను ప్రభుత్వాలు కంట్రోల్ చేయడం ఏంటి? అలాంటప్పుడు హిందూ దేశంగా నైన ప్రకటించండి. హిందూ దేవాలయాలను మా హిందువులే చూసుకుంటాం.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Месяц назад

    Well said sir.

  • @karthikmartin7615
    @karthikmartin7615 Месяц назад

    Congratulations on 1 Million subs Prof ji🎉🎉

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Месяц назад +4

    Professor first CBN prove his allegation. Then we can think of any Dharmika parishath. In my view prakash Raj is right

    • @commonman2380
      @commonman2380 Месяц назад

      Are
      Howle
      You will ask your parents abt your DNA😊😊😊😊

  • @swamireddyaleti3576
    @swamireddyaleti3576 Месяц назад +24

    ఒక కమ్యూనిస్టు (స్వయం ప్రకటిత మేతావులు అవును మేధావులే!) ఇంక ఒక కమ్యూనిస్టుని సమర్డించుడు.

    • @elisha6920
      @elisha6920 Месяц назад +2

      Pawan BJP Loki vellalnukunnaademo one' nation one country implement iyithe tana party vundadhu kafhaa

    • @MelodySrikanth-ee5st
      @MelodySrikanth-ee5st Месяц назад

      ruclips.net/video/VJ6k4UDpKrs/видео.htmlsi=nbrofx_5Zq-WO0_v

  • @saishankar4731
    @saishankar4731 Месяц назад

    What ever prakash raj said is right according to me happened is already happened now government must ensure to provide proper prasadam to devotees

    • @commonman2380
      @commonman2380 Месяц назад

      Are
      Howle
      You lick his feet
      Your mother will be ashamed of giving birth to you

  • @ChaithanyaJGirija
    @ChaithanyaJGirija Месяц назад

    CBN’s first step to downfall in his first 100 days. Loose statements not expected from a CM. Hope the government does course correction quickly before it is too late.

  • @MadhavJK
    @MadhavJK Месяц назад +1

    పవన్ కు మైండ్ దొబ్బేసినట్టుంది. లడ్డూ తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యుంటే… ఇప్పుడు అధికారంలో ఉన్నది వారి ప్రభుత్వమే కాబట్టి, విచారించి దోషులను శిక్షించ వచ్చు. ఇప్పటికే టీటీడీ బోర్డు ఉంది. అది వదిలేసి దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ పరి రక్షణకు ఏకంగా ఒక బోర్డునే ఏర్పాటు చెయ్యాలనటం రోగం ఒకటైతే మరొక మందు వేస్తానన్నట్టు ఉంది.
    పవన్ దృష్టిలో సనాతన ధర్మాన్ని పరి రక్షించటం అంటే కుల వివక్షను కూడా కాపాడటమా లేక రూపుమాపటమా? ముందు ఆ సంగతి తేల్చి తర్వాత సనాతన ధర్మం పరి రక్షణ గురించి మాట్లాడాలి.
    ఒక పక్క కేంద్రంలోని బీజేపీ దేవస్థానాన్ని తన పాలనలోకి తీసుకోవటానికి కారణం కోసం కాచుకు కూర్చుని ఉంది. పవన్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ వారి పని మరింత సులభం చేసేట్టు ఉన్నాయి. ఏమో పవన్ వెనుక నుండి బీజేపీయే అలా మాట్లాడిస్తుందేమో!
    చదువు సంధ్య లేని వాళ్లకు అధికారం వస్తే ఇలాగే బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టి మాట్లాడతారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న మూర్ఖుల వల్ల దేశంలో మత సామరస్యం సంకనాకి పోతే, ఇప్పుడు రాష్ట్రంలో మరొక ఉన్మాది బయలు దేరాడు!

  • @anjaneyaprasad1546
    @anjaneyaprasad1546 Месяц назад +1

    Don't give suggestions..

  • @kalidindisitaramkumar2517
    @kalidindisitaramkumar2517 Месяц назад

    TDP is in rule for the past 3 months
    They can punish culprits
    Without publicity

  • @janardhank1081
    @janardhank1081 Месяц назад

    ప్రియమైన ప్రొఫెసర్, ఇది రాజకీయ సమస్య యొక్క ప్రాంతీయ చరిత్ర కాదు, మీ వ్యాఖ్యలు ఎందుకు లేదా అలా ఉన్నాయో నాకు తెలియదు. భగవంతునిపై ఎంతో నమ్మకంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తిరుమలకు వస్తుంటారు. మీరు డేట్ చేస్తారా

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz Месяц назад +26

    మొదటి స్వతంత్ర సంగ్రామం అయిన 1857 ఎందుకు వచ్చిందో చెప్పండి ప్రొఫెసర్ గారు.
    ఆవు పంది కొవ్వు తో తయారు చేసిన
    తుపాకీ గుండ్లు వాడాల్సిన అందు వల్లనే.. వచ్చింది అది గుర్తుపెట్టుకోండి...
    అంతకంటే దారుణంగా జగన్ ప్రభుత్వ చర్యలను సమర్ధిస్తున్నారు ప్రకాష్ రాజు గాడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు..
    జనాలు మిమ్మల్ని తరిమి కొడతారు.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Месяц назад +4

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Месяц назад

      @@sodhinchusadhinchu6707 నువ్వే చెప్పు నువ్వు హిందువే కదా చెప్పు..???

    • @mohammadakhtarahammad79
      @mohammadakhtarahammad79 Месяц назад +1

      He doesn't supporting on laddu issue, , he talked about commulazing the matter if really happens what are tolding ap cm

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Месяц назад +3

      @@mohammadakhtarahammad79 సనాతన ధర్మ కు ఒక బోర్డు ఏర్పాటు చేయాల్సిందే ..అలా చేస్తే మీకు ప్రకాష్ రాజ్కు మీకు నొప్పి ఏంటి..
      పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో తప్పు ఏముంది.??
      లడ్డు విషయంలో జరిగిన దాని గురించి ప్రకాష్ రాజు స్పందించిన దాఖలాలు సరిగా లేదు ఖండించలేదు

    • @Raju85589
      @Raju85589 Месяц назад

      Script guvalo pituko ledh BJP it cell ga WhatsApp University paid ga

  • @valmikiramayanamtelugulo
    @valmikiramayanamtelugulo Месяц назад +7

    సనాతనధర్మం పరిరక్షణ మీకు ఒక పెద్ద రాజకీయ సమస్య గా కనిపిస్తోందా సార్?

    • @bhagath83
      @bhagath83 Месяц назад +1

      సనతనాధర్మం గురుంచి ఏ బుక్స్ ఉన్నాయి??

    • @MelodySrikanth-ee5st
      @MelodySrikanth-ee5st Месяц назад

      ruclips.net/video/VJ6k4UDpKrs/видео.htmlsi=nbrofx_5Zq-WO0_v

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 Месяц назад

    శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లడ్డు తయారీకి కల్తీ చేసిన నేతి ని సప్లై చేయడానికి సాహసం చేయరు కేవలం పుకార్లు కచ్చితమైన ఆధారాలు ఉన్నాయా ?

  • @Sanathani790
    @Sanathani790 Месяц назад

    BJP Political plan to get vote bank from Hinduism instead of development
    1. Cow Vizilants in Haryana
    2. Godra communal murders
    3.Hijab Halal in Karnataka

  • @kailass1943
    @kailass1943 Месяц назад +2

    హిందువులు ఏమి అనకడదు ప్రకాష్ రాజ్ నకు,

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 Месяц назад

    లడ్డు కల్తీ చేయడం వల్ల దేవునికి ఏమి ప్రమాదం లేదు కానీ చిన్న పిల్లలు తాగే పాల ఉత్పత్తులు మొత్తం కల్తీ ఏ కాబట్టి అందరూ ముందు గా ఆలోచించాల్సింది

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 Месяц назад

    సారు ప్రకాష్ రాజు ధర్మ ద్రోహి దేశద్రోహి

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 Месяц назад

    ప్రకాష్ రాజు వాడు దేవుడిని నమ్మడు వాడికి అవసరం మాట్లాడడం

  • @jagadeeshvutla6664
    @jagadeeshvutla6664 Месяц назад

    Muslims board laga. Hindus board pettali.

  • @rameshgunti7192
    @rameshgunti7192 Месяц назад +19

    What is prakash rajs pain in Tirupati laddu controversy?

  • @SkylineOOO7-to5do
    @SkylineOOO7-to5do Месяц назад

    ప్రొఫెసర్ సీసీ టీవీలో లడ్డూ కల్తీ తెలుస్తుంది అప్పుడే మీ విశ్లేషణ అర్దమవుతుంది.

  • @prabhakardas-fi2ql
    @prabhakardas-fi2ql Месяц назад

    Deshamlo enno food items kalthi avuthunnayi ,Prakashraj is right

  • @ekanshandmadhu7991
    @ekanshandmadhu7991 Месяц назад +8

    పవన్ కల్యాణ్ చాలా వెనుకబడి వున్నారు

    • @ramnaresh2290
      @ramnaresh2290 Месяц назад +1

      ఎందుకు హిందూ ధర్మం గురుంచి మాట్లాడినందుకు 😂

    • @kancharlarama272
      @kancharlarama272 Месяц назад

      Mana dharmanni rakshistadu...

  • @Nagapasula
    @Nagapasula Месяц назад

    మొదట మనుషుల గురించి మాట్లాడండి కనపడే మనసులు బ్రతికి ఉన్న మనుషులు ఉన్నాడో లేడో తెలియని దేవుని గురించి మాట్లాడుతూ దేవుడు దేవుని పవిత్రత దేవుని ఇంపార్టెన్స్ అంటారేంటి తాతయ్య వినాయక నిమజ్జనంలో ట్యాంక్బండ్ లో అంత మురికి నీటిలో వేస్తుంటే పవిత్రత ఏమైంది తాతయ్య గుళ్ళలో అరాచకాలు జరుగుతుంటే పవిత్రత ఏమైంది తాతయ్య చదువుకున్నావు జ్ఞానవంతులు అంటావు మేధావిని అంటావు ఆమాత్రం తెలియదా దేవుని ఎక్కడైనా ఎప్పుడైనా చూసావా తాతయ్య సైన్సు ఎవిడెన్స్ లేనిది నిజం లేనిది నమ్మకూడదు అంటావు దేవుని ఏ సైన్స్ బేసిక్స్ తో నమ్ముతున్నారు తాతయ్య

  • @ravindrareddy1334
    @ravindrareddy1334 Месяц назад

    you are indirectly favourite of prakasraj
    Sir

  • @rameshbatchu9317
    @rameshbatchu9317 Месяц назад +9

    ప్రకాష్ రాజు కు చిన్న విషయం అనిపిస్తుంది కానీ ప్రపంచంలో హిందువులందరికీ ఇది పెద్ద విషయం మెదడు లేనోడు అలాగనే మాట్లాడుతున్నాడు వాడు ప్రపంచంలో 70 వేల మంది ఒక రోజు ఫ్రీ భోజనాలు పెట్టే దమ్ము ధైర్యం ప్రపంచంలో ఏ దేశానికి లేదు అది ఒక హిందూమతంలో తిరుపతిలో మాత్రమే సాధ్యం జరిగినది ఇదే సనాతన ధర్మం జై శ్రీమన్నారాయణ

    • @rajeshkannaa737
      @rajeshkannaa737 Месяц назад

      @@rameshbatchu9317 70 వేల మందికి భోజనం పెట్టడం సనాతన ధర్మం 70 కోట్ల మందిని సూద్రలని దేవాలయం లోకి రాకూడదని చెప్పిన మతం హిందూ మతం

    • @anandhkonari
      @anandhkonari Месяц назад

      Emiti sanatanam. Sanatanam. rojuki. 70000 mandiki. Bojanala. Niku. telusa abaddlu. ceppoddu.

    • @intothenature2
      @intothenature2 Месяц назад

      ​@@anandhkonaritirumala pondi okasari annavitharana enthamandhiki jaruguthundho chudandi,okka tirupathi ye kadhu anni dhevasthanallo annavitharana jaruguthundhi.thamariki teliyakapothe telusukondi swayamga veekshinchi 70k chala thakkuva anthaki minchi ye jaruguthundhi

    • @venkateshbolli2454
      @venkateshbolli2454 Месяц назад +1

      మన డబ్బులతో మనకే పెడుతున్నారు చంద డబ్బులకి వచ్చిన వడ్డీతో పెడుతున్నారు తప్పు chesinodu ఇక్కడే ఉన్నాడు కదా వాని ఇంటీ కి పోవచ్చు కదా

  • @imaduddinahmed4442
    @imaduddinahmed4442 Месяц назад

    Chandra babu naidu should resign on moral ground

  • @princecreatives2557
    @princecreatives2557 Месяц назад

    Tirupathi is not only for AP. mr professor & prakash.

  • @ramkumarchandrala5467
    @ramkumarchandrala5467 Месяц назад +12

    pawan correct

  • @tsureshkumar5402
    @tsureshkumar5402 Месяц назад

    Thirumala world famous city not only india