What happens if I do not get 4,000 watch hours and in The last 12 Months on YouTube? In Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 907

  • @Jeli-Smart-Vlogs
    @Jeli-Smart-Vlogs Год назад +23

    Good msg అన్న మా ఛానల్ పెట్టి 2years అయింది కానీ వీడియో పెట్టలేదు ఎప్పుడు 3months నుండి పెడ్తున్న కానీ views okasari వస్తున్నాయి ఒకసారి రావడం లేదు

  • @ammubheem
    @ammubheem Год назад +7

    Hi bro mi video నాకోసమే అన్నట్టు ఉంది bro valid information ఇచ్చారు

  • @RaviRavi-yb5xn
    @RaviRavi-yb5xn 11 месяцев назад +4

    చాలా చాలా థాంక్యూ సార్ ఇన్నాలు అర్థం కాక చాలా చాలా ఇబంది పడాను నేను కొత్త ఛానల్ ఓపెన్ చేసిన .

  • @JhashnVibes
    @JhashnVibes Год назад +7

    Bro perfect ga eee details kosame wait chestunnaa ...thank u so much...next video details kosam kuda waiting plz upload fast

  • @vantacheyyi9145
    @vantacheyyi9145 Год назад +5

    Na channel peru Vantacheyyi, nenu first nunchi mi channel follow avuthunna, chala doubts clear avuthunnay mi videos valla, mi next video kosam wait chesthunna tq so much brother

  • @komerajayasankarTelugu
    @komerajayasankarTelugu Год назад +3

    Thank you bro నాకు ఇదే డౌట్ వుంది నాకు డిసెంబర్ 21 year అవుతుంది నాకు వర్క్ ప్రాబ్లం అందుకు లేట్ అయ్యింది

  • @MGLEntertainments
    @MGLEntertainments Год назад +4

    Thank you soo much anna e doubt tho sachipotuna roju... 💝

  • @Santhoshideva69
    @Santhoshideva69 9 месяцев назад +1

    This is The perfect solution iam searching for madhu garu..channel pettina day nundi count a leka first video pettaka count a ani chala search chesthuna thank u so much truly thqnk u madhu garu

  • @ShiddhiSaatvikVlogs
    @ShiddhiSaatvikVlogs 11 месяцев назад +4

    Super clarity brother voice clean ga undhi 🎉🎉 brother na channel peru shiddhi Saatvik vlogs

  • @Urboy_Adil
    @Urboy_Adil 6 месяцев назад +2

    🙏 thanks all na video viral chesindi anduku

    • @mounikachandu7694
      @mounikachandu7694 5 месяцев назад

      Tech channel valu videos viral Chestara pls chepandi

  • @Dennyvilagevideos
    @Dennyvilagevideos Год назад +3

    Hii bro fist like bro ne video super bro ne video chuse nenu you tub chanal creat చేశాను bro tq tq 💐

  • @SandhyaWanaparthy
    @SandhyaWanaparthy 28 дней назад

    హాయ్ అను మీ ఛానల్ ని ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారు అన్న మీరు చాలా అర్థమయ్యేటట్టు మంచిగా చెప్తున్నారు

  • @senoritamelosa4041
    @senoritamelosa4041 Год назад +5

    Brother very good information...nenu carona time lo just ma papato stories cepistu ala video cesi 3year api ..malli eppudu ma chinna babu to shorts n videos cestunnanu...view emi ravatledu endukani😢

  • @navyaswamyskitchen5837
    @navyaswamyskitchen5837 Год назад +2

    అన్న మీరు మా పాలిట దేవుడిలా వచ్చారు doughts అన్ని క్లియర్ గా చెబుతున్నారు

  • @SunRiseGurukula
    @SunRiseGurukula Год назад +3

    Tq u anna nice explanation and with super quality కానీ last లో audio quality change అయ్యింది అన్న

  • @bugganamadhureddy
    @bugganamadhureddy 4 месяца назад +1

    చాలా మంచి సలహాలు ఇస్తున్న మీకు హ్యాట్సాఫ్ తమ్ముడు 🌹🌹

  • @RajiniNagendra143-jc2cq
    @RajiniNagendra143-jc2cq Год назад +5

    Thank you so much 😊...very useful video... nice explanation 👌❤️

  • @MallelaBhargavi--v3
    @MallelaBhargavi--v3 Месяц назад +1

    Good explanation,na dount clarify ayindi

  • @srilakshmi5972
    @srilakshmi5972 Год назад +5

    Very useful video brother.. Definitely do a video on how to get watch hours...

  • @manidasari_5454
    @manidasari_5454 Год назад +2

    Bro meru cheppavanni ma doubts bro maku teliyani information baga explain chetharu tq bro🙏

  • @odishalomiTelanganapilla5434
    @odishalomiTelanganapilla5434 Год назад +16

    Nenu chennal create chesi 2yrs ipotundhi appudu konni vedios upload chessanu....tarvata apesanu.....end nenu e October nunchi malli vedios continuous ga upload chestunna.....am ina problem avutada

  • @srinivaschowdarygaddipati4955
    @srinivaschowdarygaddipati4955 Год назад +1

    SR Creations chanial madhi verry good massage

  • @BBTMUSIC557
    @BBTMUSIC557 Год назад +3

    Thank you bro how to complete watch time tips ❤

  • @JustMyRandomVideos01
    @JustMyRandomVideos01 10 месяцев назад +1

    Very useful information, thank you bro 🙂

  • @Filmcheck1
    @Filmcheck1 Год назад +7

    Hi bro, channel lo videos upload cheyadam start chesi 2 months avuthundi, Subscribers slow ga vasthunaru. Fast ga ravatledu and hours count kuda anukunantha yekkuva ravatledu. Please check and suggest any tips

  • @sravdeepskitchen
    @sravdeepskitchen Год назад +4

    Anna video cheyandi plz. 4000 hours Watch time gurinchi

  • @KTG_FF
    @KTG_FF 4 месяца назад +2

    6:42 6:43 ❤😂 6:45 6:46 😂😂🎉🎉❤❤ 6:48 6:48

  • @sravdeepskitchen
    @sravdeepskitchen Год назад +3

    Thanks for the information Anna

  • @S.Srinivas
    @S.Srinivas 7 месяцев назад +1

    బ్రో. చిన్న సందేహం ఒకసారి మాన్టైజేషన్ అయ్యి మనీ వచ్చిన తర్వాత.రెండవ సారి రావడానికి కూడా ఇదే ప్రోసెసింగ్ ఉంటుందా.ప్రతి సారి లీవ్స్ రావాల్సిందేనా లేక మన పాత లీవ్స్ బేస్ చేసుకుని ఒక జీతంలా నెల నెలా వస్తుందా ?

  • @bbkarts3702
    @bbkarts3702 Год назад +4

    Anna video peduthu shorts peduthunna short ki10million raledu annuko anna 1year lopala videos ki watch ours vasthey monitaization aouthunda

    • @anasuriraj
      @anasuriraj Год назад +1

      Yes bro avutundi_shorts kante videos regular ga veyandi_nenu mistake chesa videos veyakunda_ipudemo wt ravatledu

  • @jaicherrychannel
    @jaicherrychannel Год назад +2

    Thank you brother namaste doubts clear chesaru

  • @KakuMuraliReddy
    @KakuMuraliReddy Год назад +3

    Very Good Information and You are acting like Guide and mentor for Telugu RUclips Beginers... Tq So Much brother 💐💐😍

  • @suryafffacts
    @suryafffacts Год назад +1

    Anna nenu 2023 ki జనవరి ki చానలు క్రియేట్ చేశాను చెప్పిన ప్రకారమైతే ఇప్పుడు నా ఛానల్ 2024 ki monetization ఎనేబుల్ అవ్వదా నాకేంకా వేరే ధారలేదా

  • @BESTSHOPPINGVLOGSTELUGU
    @BESTSHOPPINGVLOGSTELUGU Год назад +7

    Madhu Garu.. Your videos always give Motivation and information.. Kindly Do increase watch hours video.. 🙏

  • @luckyscircle
    @luckyscircle 10 месяцев назад

    Correct Time lo Perfect Video Choosanu Anna ❤.. Same Konni Problems valla Middle lo drop avvadam Malli continue cheyadam jaruguthondhi.. yedemaina Continue ga Malli content ivvalani start chesa... Na Surrounding lo em jaruguthondho adhi Videos theesi post chesthunna Anna... Before Cooking Channel petta But Views & Likes em raaledhu 1 year lo So Malli Name change chesi content change chesa... Let's hope now.... Thank you for sharing This video 😊

  • @pranithagajula1033
    @pranithagajula1033 Год назад +152

    అన్న.. నేను చానేల్ కొత్తగా(3 months ) start chesa .. Views video పెట్టిన రోజు మాత్రమే వస్తున్నాయి.. తర్వాత రోజు నుండి అస్సలు views రావడం లేదు... నేను అయితే totally confused.... Channel అపేయ్యల.... లేక ఇలాగేcontinue చేయాల.. నాకు మంచి రిప్లై ఇవ్వండి. అన్న..... ఇంతకు ముందు లైవ్ లో నాకు సమాధానము రాలేదు.. అన్న.... నాది కుకింగ్ చానేల్.... లేద నాకు ఎదైనా మంచిసలహ ఇవ్వండి..

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs Год назад +2

    387 lkdone madhu garu nice information about watch hours Thankyou very much 👌👍🤝

  • @INDUSUNKNOWN
    @INDUSUNKNOWN Год назад +3

    Good anna❤

  • @Vijayakrishnab
    @Vijayakrishnab 19 дней назад

    Thank you so much for the detailed information

  • @SouthAfrikaLoMiAdapaduchu
    @SouthAfrikaLoMiAdapaduchu Год назад +5

    Hi andi please share us how to increase watch hours thank you😊

  • @Yuvasainikdefenceacademy
    @Yuvasainikdefenceacademy Год назад

    నేను ఛానల్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అయింది. నా ఛానల్ monetization కాలేదు. నా ఛానల్ ను తిసివెస్తర. నేను అదే ఛానల్ ను కంటిన్యూ చేయాలా.సజిషన్ ఎవ్వండి ప్లీజ్.

  • @MimitruduSurya
    @MimitruduSurya Год назад

    నా ఛానల్ ల్లో కేవలం 6 videos పెట్టాను. కొన్నింటికి వ్యూస్ బాగానే వచ్చాయి. కానీ subscribers ఎక్కువ లేరు. వాళ్ళు ఎక్కువ ఉంటే ఇంకా మంచి మంచి కంటెంట్ పెట్టాలని ఉంది. వాళ్ళను ఎలా తెచ్చుకోవాలి బ్రో

  • @Shamshadterracegarden
    @Shamshadterracegarden Год назад

    Nenu kottaga you tube chastunnanu me sapot na kundaali madhugaru👍🙏

  • @Pawanpuri77
    @Pawanpuri77 Год назад

    Yeah anna chaiandiiii😢😢

  • @Swarnavlogs555
    @Swarnavlogs555 Год назад

    Hai bro.... definitely cheyyadi...maaku chaala doubts unnayi

  • @pavanialbums
    @pavanialbums Год назад +1

    Thank u so much andi....3 momths aindi new channel start chesi ....watch time avvadaniki cheppandi 😊

  • @busbharathtraveller5998
    @busbharathtraveller5998 Год назад +1

    అన్న నేను డ్రైవింగ్ చేస్తూ వీడియో తీసి గుళ్ళు గోపురాలు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు శబరిమల యాత్ర పోతున్న ఈ వీడియో అప్లోడ్ చేస్తా కానీ ఏ క్యాటగిరిలో పెట్టుకోవాలి

    • @Bhuvaba1398
      @Bhuvaba1398 Год назад +1

      Travel క్యాటగిరి లో పెట్టుకోవాలి

  • @Amanthasmagicalworld
    @Amanthasmagicalworld 7 месяцев назад

    బ్రదర్ కొత్తవాళ్ళకి మీలాంటివాళ్లు అవసరం .

  • @padmavk1048
    @padmavk1048 Год назад

    Super super bro Naku manityshionki chabadapadannu thanks bro

  • @roneydevvlogs616
    @roneydevvlogs616 Год назад

    మానిటైజేషన్ కావాలి అంటే వాచర్స్ వ్యూస్ ఎక్కువ ఉండాలి కదా నాది లేదన్న దీని గురించి వీడియో చెయ్యండి అన్న

  • @Nimmane_Hudga_Manu
    @Nimmane_Hudga_Manu 8 месяцев назад +2

    Naa Chanel 201o nunchi active undi, urke open chesi odilesa, use cheyaledu, kani 2024 feb nunchi active videos upload chestunna, Monetisation avvadanki chance unda

  • @YarakadurgaprasadYarakadurgapr
    @YarakadurgaprasadYarakadurgapr 2 месяца назад +1

    అన్నా మా ఛానల్ కి వాచ్ టైం తగ్గిపోతుంది అన్న మేము ఛానల్ పెట్టి ఒక సంవత్సరం అయింది అన్న మాకు youtube గురించి ఏం తెలియదు అన్న ప్లీజ్ అన్న మాకు కొంచెం కామెంట్ ద్వారా చెప్పండి అన్న హ్యాపీ దీపావళి అన్న🎉🎉

  • @meenakartheek_yarasu
    @meenakartheek_yarasu 9 месяцев назад

    Thanks for information. Because of this info I got 58 subscribers for one video. Thanks you

  • @gadikoppularamesh
    @gadikoppularamesh Год назад

    Thank for tha good informetion.. Anna watch hours elaa thechukovali video cheyandi plz

  • @udayaitemoni8485
    @udayaitemoni8485 3 месяца назад

    nice information Bro...🎉
    oka doubt bro...shorts ki vachina subscribers long videos ki count chesthara leka long videos ki 1000 subscribers undala
    please na doubt clear cheyyandi bro...

  • @sivasri9556
    @sivasri9556 Год назад

    అన్న నేను చేనల్ స్టాట్ chesi 18 months ayinddi 1000 వచ్చారు కానీ 0 వాచ్ hours చూపిస్తుంది

  • @singam123villageshowslive
    @singam123villageshowslive Год назад

    సూపర్ ఇన్ఫర్మేషన్ అన్న

  • @Netannareview
    @Netannareview Год назад

    Hi తమ్ముడు నేనూ కొత్తగా చానల్ పెట్టాను నీ టిప్స్ బావుంటాయి నాకు చదువు లేక పోయిన నీ టిప్స్ చూసి చేస్తాను

  • @gandharbupathi6972
    @gandharbupathi6972 10 месяцев назад

    Gangadhar Bhupathi అన్నా ఈ ఛానల్ పెట్టి బాగా రోజులవుతుంది

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 3 месяца назад

    త్రిశక్తి జ్యోతిష్యం అండ్ సోషల్ యాక్టివిటీస్ థిస్ మై ఛానల్

  • @_MR_collections
    @_MR_collections Месяц назад

    Nenu channel petti 1 year avutundi adi but mdyalo gap vachindi but ippudu malli daily cooking videos chedham anukuntuna konchem me salaha kaavali andi

  • @anasuriraj
    @anasuriraj Год назад

    Yes bro_pls do a video on how to finish watch hours _ma papa videos shorts vestu vella_ipudu wt ledu_20k subs unnaru_pls bro cheyandi

  • @ashwithboddupalli350
    @ashwithboddupalli350 5 месяцев назад

    Anna meru baga cheputhunaru adyasri chanal

  • @sivakesava1510
    @sivakesava1510 10 месяцев назад +1

    Bro public watch hours 107 ani చూపిస్తుంది but 4000 hours complete అయిపోయింది ఇప్పుడు ఏమి చెయ్యాలి

    • @priyarajusworld
      @priyarajusworld 21 день назад

      Shorts ki vachey watch time count avvadu andi long video watch hours a count avtayi

  • @aktechbook4716
    @aktechbook4716 Год назад

    నేను మూడు సంవత్సరాల కింద ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి , 7 వీడియోలు పెట్టాను
    ఇప్పుడు మళ్లీ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను ఆ ఛానల్ లోనే పెట్టాలా లేదంటే కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవాలి ? Please reply sir

  • @ushavijay994
    @ushavijay994 Год назад

    My Dreams :వాచ్ time reach avvadaniki ఏమైనా సలహా ఇవ్వండి bro 🙏🙏🙏

  • @KTG_FF
    @KTG_FF 4 месяца назад +2

    4:16 4:17 4:19 4:20 4:21 4:22 4:23 4:23 4:24 4:25 4:25 4:25 4:25 4:25

  • @BRNEWS99
    @BRNEWS99 Год назад

    థాంక్స్ అన్న యు అర్ గివింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్

  • @STARBOYSNELLORE
    @STARBOYSNELLORE Год назад

    love you bro naku chalaroju nuchi I doubt undi thank you❤❤

  • @ammarameshmobiletips
    @ammarameshmobiletips 10 месяцев назад

    Madhu bro. Mi video lo sound 7.min 12 sec taruvatha voice. Em ardham kavateldu ikasari check cheyyandi

  • @Worldtourwithjay66
    @Worldtourwithjay66 Год назад

    Anna mi video Naku chala use ayindhi anna nenu kothaga channel start chesa ayina disappointment thappa emi migalatam ledu please support me anna

  • @dileeppasha7222
    @dileeppasha7222 Год назад

    బ్రో నాది నిన్న నైట్ 4000 అవర్స్ కంప్లీట్ అప్లై అని చూపించింది మార్నింగ్ చూసేవారికి 430 అవర్స్ మాత్రమే చూపిస్తుంది ఏమై ఉంటది అర్థం కావట్లేదు బ్రో ప్లీజ్ చెప్తారా

  • @vempalaprakash8817
    @vempalaprakash8817 Год назад

    👍సూపర్ అన్న thankyou

  • @SrilaxmiM-dr8ic
    @SrilaxmiM-dr8ic 7 месяцев назад

    , అన్నయ్య నాకు 10 వేల మంది ఉన్నారు మూటు బ్ లో కాని వాచ్ టైమ్ తాక్కు వగ ఉంది మని ఎప్పుడు వస్తుంది అన్నయ్య ప్లీజ్ రిప్లయ్

  • @THANISHQMOMTALKS
    @THANISHQMOMTALKS Год назад

    Hi andi, naku 4000 hours iyayie kani malli thagipoyayie ento naku em artham avale rojuroju ki intrest thagipothundi

  • @Shakertechworld
    @Shakertechworld Год назад

    Function,marriage videos pettavacha andi ....
    2. Manam video chastey voiceover full video ki evala leaka koncham echi music pettavacha chapandi
    3.after uploading videos into youtube channel we can watch in same mobile r not .

  • @KnowledgeHubTSandAP
    @KnowledgeHubTSandAP Год назад

    Bro neenu study related channel create chesi 3months aindi but naku 100 views kuda ravadamledu bro ...neenu aa channel kosam chala kashtapaddanu....but views ravadamledu ....please give me gud suggestions brother

  • @SPG2789
    @SPG2789 11 месяцев назад

    SP GIGGLE
    నా కొత్త ఛానల్
    మీ వీడియోస్ బాగున్నాయి

  • @JilebijamkaiYT
    @JilebijamkaiYT Год назад

    Hi brother, 2 weeks avuthundhi start ches channeli, bgmi gameplay highlights videos upload chestunna , good information❤

  • @mcfmiddleclassfamily5061
    @mcfmiddleclassfamily5061 10 месяцев назад

    Madhu garu నా channel పేరు M C F (middle class family)నేను hair కు సంబంధించిన వీడియో లు చేస్తున్నాను. నా channel కు monetization అయింది కాని మద్య లో ఆగిపోయింది ఇప్పుడు ఏమీ చేయాలో అర్థం కావడం లేదు please చెప్పండి.

  • @cReativewoRks-9
    @cReativewoRks-9 2 месяца назад

    Aa vedio cheyandi..memu kothaga ee madhye channel start chesam.

  • @prakashquest850
    @prakashquest850 Год назад

    Love you bhai. Great information

  • @Urboy_Adil
    @Urboy_Adil 6 месяцев назад

    Video starts 4:01

  • @NenumeeGK
    @NenumeeGK 6 месяцев назад

    Bro నేను కూడా channel open చేసి 3years అయ్యింది

  • @mypreparation486
    @mypreparation486 Год назад

    Annaya nenu oka channel start chesa sarees and jwellery post చేసేదాన్ని
    Present a business చేయడం లేదు ఇప్పుడు ఆ channel lo cooking vedios upload చేస్తున్న ఎలా చేస్తే monitisation అవుతుందా అన్నయ

  • @LakkiVinodvlogs
    @LakkiVinodvlogs Год назад

    హాయ్ అన్న
    1yer లోపల వాచింగ్ టైం రాకపోతే ముందు వచ్చిన వాచింగ్ టైం డిలీట్ అవుతుందా లేదా చెప్ప అన్న
    😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😥😥😥

  • @laxmiklaxmi4889
    @laxmiklaxmi4889 Год назад

    Super Baga chepparu sir 🙏

  • @travelwithme9886
    @travelwithme9886 Год назад

    ఇలా అయితే చాలా కష్టం అన్న ఇంత ఫాలోయింగ్ రావాలి ఇంత వాచెస్ అవ్వాలి అని అంటే కొంతమంది ఏం చదువుకోకుండా ఏమి రాకుండా వాళ్ళు ఉంటారు కదా చేయాలంటే ఎలా అన్న కష్టమే కదా 90 రోజులలోనే అంతా చేసుకోవాలి అని అంటే ఎలా ప్రాబ్లం అవుతుంది కదా

  • @ChefIndia-bw5pd
    @ChefIndia-bw5pd Год назад

    Thank you for very usefull information 🙂

  • @bhanucoolgirl
    @bhanucoolgirl 5 месяцев назад

    Super ga cheppav brother

  • @dhanarecipes7467
    @dhanarecipes7467 Год назад

    అన్నా నేను కూడా రెండు సంవత్సరాలయింది యూట్యూబ్ఛానల్అయితే 1000 సబ్ స్క్రైబ్ అయిపోయింది కానీఇంకా ఎనేబుల్ అవ్వ లేదు ఏ విధంగా నేను నా ఛానల్నుసెక్స్ చేసుకోవాలి మీరు కాస్త చెప్పగలరా బయ్య వాచ్ అవర్స్ బాగా రావాలంటేమీరు నెక్స్ట్ వీడియో కూడా చేయగలరు భయ్యా ....

  • @talarisuri4147
    @talarisuri4147 Год назад

    అన్న నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను నేను మళ్ళీ వీడియోస్ చేయలేదు ఇప్పుడు ఫోర్ మంత్స్ నుంచి వీడియో చేస్తున్నాను నేను ఛానల్ చేంజ్ చేయలేదన్న అదే చానలే వస్తోంది చానల్ ఏమన్నా మార్చుకోవాలా

  • @Srimanjuspiritual
    @Srimanjuspiritual Год назад

    🙏 SRI MANJU SPIRITUAL , MEERU CHESINA VIDEO BAGUNDI ANDI,

  • @srinandan1213vlogs
    @srinandan1213vlogs Год назад

    Hi bro nenu 3months nundi start chesanu 1k subscribers reach అయ్యాను కానీ views asalu raavatledu. దీని గురించి వీడియో చెయ్యండి బ్రో... Pls rply bro

  • @Reshmanelloreammayi
    @Reshmanelloreammayi Год назад +1

    @reshma Nellore ammayi _ anna watch time ఎలా పెంచుకోవాలి video chaiyandi please

  • @SRJ2716
    @SRJ2716 Год назад

    Aana ur explanation super am waiting for how to increase watch hour vedios

  • @kish4x_ff_14
    @kish4x_ff_14 Год назад +1

    Ok Anna ❤️

  • @venkivlogs915
    @venkivlogs915 Год назад +1

    Channel:venkikiran
    Anna maa channelki 1000 subscribers 10million shorts views ayipoyayi. Maku aa column kanipinchadam ledu.
    Okavela channel verification lo unte manam monetization ki
    Eligible aa kada ani enni rojullo telustundi.

  • @srinivasaraokurella4346
    @srinivasaraokurella4346 Год назад

    Naa చానెల్ విడియో కి వ్యూస్ తగ్గుతున్నాయి. ఆశ్చర్యంగా.. ఈ రోజు పెట్టిన విడియో కు 300 వ్యూస్ వస్తె, రేపు 200 అని చూపిస్తోంది..ఇలా ఎందుకు జరుగుతోంది.?ఎవరయిన చెప్పగలరా?

  • @sirisirimuvva5991
    @sirisirimuvva5991 10 месяцев назад

    Thank you so much brother.