Ambati Rambabu Clarity on Ambati Audio Tape | Ambati Exclusive Interview | Jaffar | SumanTV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Ambati Rambabu Clarity on Ambati Audio Tape | Ambati Exclusive Interview | Jaffar | SumanTV Telugu
    #ambatirambabu #ambatiramababuinterview #sumantvtelugu

Комментарии • 1,3 тыс.

  • @m.v.ramana2226
    @m.v.ramana2226 2 года назад +304

    రాంబాబు ది వితండవాదం ఏది చేసినా దానికి కారణాలు చెప్పి తప్పించుకునే విధానం ఆయన మైండు ఒక రకం మనసు ఇంకో రకం ఎదవలకి పదవులు వస్తే ఇలాగే ఉంటాయి

    • @naveenachirumamilla9070
      @naveenachirumamilla9070 2 года назад +2

      100 nijam subject ne divert cheyadam li detta gudda calchi meda veyadalo detta

    • @ramakrishnasiva3837
      @ramakrishnasiva3837 2 года назад +4

      నిజం సోదర జగన్ రెడ్డి వాళ్ళ కు పదవులు రావడం వళ్ళే ఆంధ్రప్రదేశ్ ఇలా తయారైంది

    • @ganeshbanoth5789
      @ganeshbanoth5789 2 года назад +1

      100,%

    • @ramasraju9993
      @ramasraju9993 2 года назад

      @@ramakrishnasiva3837 kaadu babu prathiiaksham lo vundadam valla ee penta golalu.

    • @vasudevavasu6059
      @vasudevavasu6059 2 года назад

      👍

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 года назад +44

    జాఫర్ గారు మీరు రాంబాబు గారి ఇంటర్వ్యూ చేసినట్టే సుకన్య గారిని కూడా ఇంటర్వ్యూ చేయండి 😀

  • @varadarajankl3431
    @varadarajankl3431 2 года назад +360

    ఏదవలకు, పదవులు, వస్తే, ఏలా ఉంటుందో, ఇప్పడు, మన AP పరిస్థితి అలా ఉంది😪😪😪😪😪🚩🚩🚩⛳⛳⛳

    • @venkateshwara0kondipati975
      @venkateshwara0kondipati975 2 года назад +4

      Super

    • @KRISHNA-qo2mt
      @KRISHNA-qo2mt 2 года назад +2

      అవును బ్రదర్ 2014 నుంచి2019 వరకు ఉన్నవాళ్ళ వల్లే ఈ దుస్థితి

    • @rupeshm7837
      @rupeshm7837 2 года назад

      Egg@@KRISHNA-qo2mt n

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 Год назад

      @@KRISHNA-qo2mt ippudu gurinchi matladara erripuka ante nuv me ayyaku puttaledu antav entra erripuka 🤣😂

    • @rohith12823
      @rohith12823 Год назад

      ​@@KRISHNA-qo2mtatitelivi tho ne 19lo vote chesi state nu ee dusthiti ki techhaavu

  • @vgnaidu
    @vgnaidu 2 года назад +30

    గ్రేట్ డేరింగ్ జాఫర్ గారు. మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటవి 👏👏👏

  • @ravibabugsl4837
    @ravibabugsl4837 2 года назад +260

    మహా నటులు దగ్గర మీకు కావలసిన answers రావు జాఫర్ గారు

    • @kngramulu670
      @kngramulu670 2 года назад +4

      Hopeless Rambabu nuvu ippudu kapulaku yemi melu sesutunnavu Jagan reddy bossu peekutunnava.

    • @prabhasofficialfanpage7878
      @prabhasofficialfanpage7878 2 года назад

      Amma baboi

    • @Purna5852
      @Purna5852 5 месяцев назад

      U swa
      .
      Swatabishekamķii8...​@@prabhasofficialfanpage7878

  • @sanjaychalamalasetti8799
    @sanjaychalamalasetti8799 2 года назад +113

    మీలాంటి వాళ్లు ఉండబట్టి మా బతుకులు ఇలా ఏడ్చినవి

  • @srinivasareddy5927
    @srinivasareddy5927 2 года назад +129

    ఈ కేసు కాదు... ఏ కేసు బయటికి రాదు. పృధ్వీ case ఏమయింది? Call డేటా చూస్తే తెలిసి పోతుంది గదా. ఏ రాజకీయ నాయడుడి case తేలదు.

    • @ramakrishnasiva3837
      @ramakrishnasiva3837 2 года назад +3

      కోడికత్తి కేసు కూడా బయటకు రాదు,రాదు

    • @venkatasubbareddy5516
      @venkatasubbareddy5516 2 года назад +2

      @@ramakrishnasiva3837 bath room బాబాయ్ గొడ్డలిపోటు కూడా రాదు

    • @KRISHNA-qo2mt
      @KRISHNA-qo2mt 2 года назад

      23 ష్టేలు పైనా కమరావతి భూమి కుంబకోణాలు విచారణలకు రావు అలాగే బాలయ్య ఇంట్లో ఎందుకు కాల్పులు జరగాయో తెలియదు

    • @venkatasubbareddy5516
      @venkatasubbareddy5516 2 года назад

      @@KRISHNA-qo2mt bathroom బాబాయ్ helicopter కూల్చివేత కోడికత్తి డ్రామాలు కూడా బయటకు రావు

  • @sumaworld5917
    @sumaworld5917 2 года назад +92

    ఆంద్రులు ఇంత తేలివి లేనివాళ్ళు ఎలా అయ్యారు దేవుడా

    • @dk8ox
      @dk8ox 2 года назад +1

      Correct question

    • @saratchandra6141
      @saratchandra6141 2 года назад +1

      From March 2019.. నుండి

  • @venkatadimulam2260
    @venkatadimulam2260 2 года назад +164

    Jaffer Garu asking good questions. Country needs journalists like u.

    • @talupulupalla6224
      @talupulupalla6224 2 года назад

      Sukanya

    • @talupulupalla6224
      @talupulupalla6224 2 года назад

      Jaffer cover cheyaku vadi inner feeling neku theliyadhu. sukanya ki dabbu ichi silent chesaru

  • @raiserscreations3604
    @raiserscreations3604 2 года назад +184

    మూడున్నర అడుగుల ఆంబోతు బాబు ఈడు

    • @bujjidigitals2850
      @bujjidigitals2850 2 года назад +8

      ఆంబోతు కాదు సీంబోతు

    • @swaroopsai7658
      @swaroopsai7658 2 года назад +1

      @@KarthikReddyVurimindi Prati Comment Ni Counter Chestunnaav Enduku Bhayya. Nee Baada Choostunte Jaaliga Vundi. Neeku Jagan Ante Istam Ayithe ... Ok Artham Chesukovachhu. But, Ambati Ni Support Cheyyalsina Avasaram Enti ? Okka Strong Reason Cheppu, Ambati Ni Enduku Support Cheyyali ?

  • @naiduraj8381
    @naiduraj8381 2 года назад +274

    విడు మాట్లాడింది ఒక్కటి కూడా నిజం అనిపించడం లేదు.😋

    • @sanju1162
      @sanju1162 2 года назад

      What ever he spoke is not truth

    • @seetaramamsusarla745
      @seetaramamsusarla745 2 года назад +4

      వీడు ఒక భోసదీకే గాడు

    • @SR-xp5ke
      @SR-xp5ke 2 года назад +3

      వాడు అసలు నిజాలె మాట్లాడదు

    • @gousebasha1737
      @gousebasha1737 2 года назад +1

      @@sanju1162 y

    • @bangarigaruprasad3779
      @bangarigaruprasad3779 2 года назад +1

      🤧😪🤢

  • @chembetisekharbabu1563
    @chembetisekharbabu1563 2 года назад +29

    నాకు తెలిసి ప్రజాకోర్టులో..ప్రజలు లేరు..వైసీపీ కార్యకర్తలు ఉన్నట్టు ఉన్నారు....

  • @sanjaychalamalasetti8799
    @sanjaychalamalasetti8799 2 года назад +65

    కాపుల్లారా గుర్తు పెట్టు కొండి ఈయన గారిని ఈయన మాటలని కాపులు ఎవ్వరి పల్లకి మోయ్యారంట

  • @sudheerkumarjangam8771
    @sudheerkumarjangam8771 2 года назад +63

    అంబటి రాంబాబు గారు బాగా prepare
    అయి వచ్చినట్లు ఉన్నాడు జాఫర్ గారు questions leak చేసినట్లు ఉన్నారు రాంబాబు గారు బాగా answer's బాగా చెప్పారు

    • @msrao6119
      @msrao6119 2 года назад

      ఇది common.Ambati వాడు ఎవరిని పిలిస్తే నికొచ్చే నష్టం ఏమిటో చేపుతావా జాఫర్.

    • @mallipudidevi7232
      @mallipudidevi7232 2 года назад +1

      ᗰ.S ᖇᗩO ᗰEE ᗪᗩGGᗩᖇᗩ YᗩᐯᗩᖇᑌᗩYYEᑎᗩ ᗩᗪᗩᐯᗩᒪᒪᑌ ᑌᑎᑎᗩᖇᗩ

    • @karunakarareddy979
      @karunakarareddy979 2 года назад

      @@mallipudidevi7232plmpg

  • @ksr7191
    @ksr7191 2 года назад +203

    Jaffar గారు ఇలాంటి నీతి, జాతి లేని వాడిని ఇంటర్వ్యూ chesi మీ విలువను తగ్గిచికోవద్దు

    • @ambadipudinagasasikala6711
      @ambadipudinagasasikala6711 2 года назад +6

      Ninnu interview cheyadule.

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 года назад +2

      Meeku Ambhothu gaadu ante yendhuku ISTHAM..vaadu oka Maha Rashika Shikhamani..aayana yentho mandhi aadavallanu cheyutha nichhaadu.. itlanti maha nayakuda dorakadamu AP PRAJALU chesukunna purna manchi karmalu shukrutham..

    • @cvkreddy3540
      @cvkreddy3540 2 года назад +2

      Are Chup AMBATI.Dont care. NO one bothers about your prostitution. Learn to respect assembly value and behave properly. People are not fools. It is not burada... send your voice for forensic test.

    • @sandeeps1152
      @sandeeps1152 2 года назад +1

      Yes,

    • @ksr7191
      @ksr7191 2 года назад +1

      @@ambadipudinagasasikala6711 నిన్నుకూడా చేయేడులే

  • @sirigiripraveensirigiripra1179
    @sirigiripraveensirigiripra1179 2 года назад +318

    నాయకుల వ్యబిచార, రహస్యలు కాదు... ప్రజల కష్టాల పై కొంచం దృష్టి సారించండి జర్నలిస్ట్ మిత్రులారా.... 🙏

    • @Lr-wf7vz
      @Lr-wf7vz 2 года назад +13

      Character leni eripuku gallu politics vacharu kabate inka india developing country ne, akada tintunaru inkaa

    • @shaikafsar4638
      @shaikafsar4638 2 года назад +11

      వీళ్లకు చంద్రబాబు పెరువాడనిదే నిద్ర పట్టదు

    • @shaikafsar4638
      @shaikafsar4638 2 года назад +9

      వీడు నిజాలు ఒప్పు కోడు

    • @maheswarareddy7954
      @maheswarareddy7954 2 года назад +1

      @@shaikafsar4638 q

    • @maheshmekala3781
      @maheshmekala3781 2 года назад +3

      Oohhhh ycp MLA entha yadavaina marchipovalantav

  • @venuthurumillipadmaja1053
    @venuthurumillipadmaja1053 2 года назад +173

    అంబటి రాంబాబు కాదు,‌ అచ్చోసిన ఆంబోతు waste fellow

  • @JANASENAfolloweryantiTDP
    @JANASENAfolloweryantiTDP 2 года назад +93

    వాళ్ళకి ఎంతేసి ఇచ్చారురా జూనియర్ ఆర్టీస్ట్ లకి అసలు మోహంలో నెత్తురుచుక్క కూడా లేదు

  • @AKRAO-wm2ek
    @AKRAO-wm2ek 2 года назад +32

    జాఫర్:అవినీతి చేశారా?
    రాంబోతు:లేదు
    జాఫర్:లఫాకితో బంచిక్ బంచిక్ నిజమేనా?
    రాంబోతు:అబ్బే......
    Off the camera::
    రాంబోతు:మీ ఏరియా లో మంచి లఫాకిలు ఉన్నారా?

    • @KRISHNA-qo2mt
      @KRISHNA-qo2mt 2 года назад

      ఇక్కడ జాఫర్ ఇంటర్వ్యూ చేస్తోంది అంబటిని కదా మరి పార్టీ లేదు బొక్కా లేదు ఆంబోతు ఎలా వచ్చాడు చెప్మా

  • @sambasivarao4101
    @sambasivarao4101 2 года назад +36

    ప్రజలు కి మానవత్వం ఉండాలి కదా ఇలాంటి వాళ్ళు కి ఓటు వేయి ట ని కి

  • @guthikondakiranjyothi2126
    @guthikondakiranjyothi2126 2 года назад +181

    అంబటి రాంబాబు గారు ఫెయిర్ మాట్లాడలేదు , కప్పిపుచ్చుకోవడానికే మాట్లాడారు ....

  • @buriprabhakararao5554
    @buriprabhakararao5554 2 года назад +105

    రోడ్స్, జాబ్స్, రాజధాని, లేని రాష్ట్రం ఏది ? అదే ఆంధ్రప్రదేశ్.

    • @allarakeshkumar1310
      @allarakeshkumar1310 2 года назад +4

      Siggu,lajja,nijayathi..leni mukyamanthri evaru?
      Inkevaru mana jagan anna

    • @ak-47smallybinah15
      @ak-47smallybinah15 2 года назад +3

      ప్రభాకర్ గారు..మీరు చాలా బాగా ప్రశ్న వేశారు✅ బహుశా ఈ ప్రశ్న పిల్లల పాఠ్య పుస్తకాలలో ( లేదా ) పోటీ పరీక్షల్లో వచ్చినా, రావచ్చేమో..🤔 ఎందుకు అంటే 2014 నుంచి 2024 వరకు రాజధాని లేని రాష్ట్రం ఏది..అంటే ?
      ఏ. తెలంగాణ
      బి. కర్ణాటక
      సి. తమిళనాడు
      డి. ఆంధ్రప్రదేశ్

    • @banavathuanudeep4800
      @banavathuanudeep4800 2 года назад

      @@ak-47smallybinah15 rajadhani enduku ledu? Undi ga AMARAVATI

  • @suneelguthula4926
    @suneelguthula4926 2 года назад +42

    రాంబాబు గారితో అరగంట ఇంటర్వ్యూ సరిపోదు గంట ఇంటర్వ్యూ కావాలి 😃😃..
    జాఫర్ గారు సుకన్య ఇంటర్వ్యూ ఎప్పుడూ చేస్తారు

  • @rajasekharkollipara771
    @rajasekharkollipara771 2 года назад +90

    నిజమే సార్ సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నాం అంటున్నారు,మరి ఆ సంక్షేమ పథకాలు కోసం ఎంత ఖర్చు చేసినారు సామీ, మీరు చేసిన అప్పు ఎంత సామీ.ఏమైనా డెవలప్మెంట్ వుందా మన రాష్ట్రంలో.

    • @ramasraju9993
      @ramasraju9993 2 года назад +1

      Appu 6 lakshala kotlu Andulo babu veella chethiki ichindi 3 lakshala kotlu. Corona time lo janam pocket lo ki dabbulu vachayi. Free ga panchutunnadu antaru Mari America 1 year nunchi free ga pilla la ki pedda la ki isthinnadi dabbu avuno kado meedi telisana NRI ni adagandi. Ala cheyadam valla money rotiate avuthundi pedalu bathukutharu government ki dabbu vasthundi. Ade smart strategy.

    • @rajasekharkollipara771
      @rajasekharkollipara771 2 года назад

      వైసిపి నాయకులే కాదు వైసిపి కార్యకర్తలు & సపోర్టర్స్ కూడా కోడి కత్తి డ్రామాలు బాగా ఆడుతారు అన్న మాట.కరోన వచ్చింది అప్పు చేసినాడా....మరి మిగతా రాష్ట్రాల ఎందుకు అంత అప్పు చేయలేదు.పెంట తినే వ్రక్తులకు నిజాలు మాట్లాడరు, అబద్ధాలే మాట్లాడుతారు.

  • @rajeshma12
    @rajeshma12 2 года назад +65

    వరదలు తో రాయలసీమ మునిగిపోతుంటే పెళ్ళికి పోవడానికి మనసు ఎలా వచిందురా తుగ్లక్ cm

    • @ssraossrao6724
      @ssraossrao6724 2 года назад +6

      అంటే జగన్ పెళ్ళికి వెళ్లకపోతే వరదలు ఆగిపోతాయా

    • @sitamahalakshmipatham4802
      @sitamahalakshmipatham4802 2 года назад +5

      @@ssraossrao6724 ante pellikanna important varadalatho alladipotunna janale kada ani

    • @naveenachirumamilla9070
      @naveenachirumamilla9070 2 года назад +8

      @@ssraossrao6724 jagan e timlo pellike velaka pothe pelli agudda

    • @naveenachirumamilla9070
      @naveenachirumamilla9070 2 года назад +3

      Prajalu badalu ptichukonevadeke bada mana CM ku alante emotions undevu bro

    • @swaroopsai7658
      @swaroopsai7658 2 года назад +7

      @@ssraossrao6724 Okavela Chandra Babu Naidu Ee Time Lo CM Ayyundi, Varadala Time Lo Pelliki Vellunte, Appudu Kooda Meeru Ilage Anevaaraa ?

  • @harikumar8194
    @harikumar8194 2 года назад +77

    ఫస్ట్లొనే సూపర్ జోక్ వేసాడు

  • @kdradditionrock7050
    @kdradditionrock7050 2 года назад +38

    ఇలాంటి వారు ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టి మన రాష్ట్రానికి దరిద్రం చుట్టుకుంది

  • @venkataramana6190
    @venkataramana6190 2 года назад +7

    ఆంధ్రప్రదేశ్ లో మీడియా ప్రజా ప్రాధాన్యత గల అంశాలు వదలి మిగతా అన్నిటికి ప్రాధాన్యత ఇస్తారు, ఇది దురదృష్టం. మీడియా రూట్ మార్చుకోవాలి.Good answering.

  • @ashokdaggubati1480
    @ashokdaggubati1480 2 года назад +58

    Jafar Ji me guts 👍👍👍

    • @srinivaskantheti9410
      @srinivaskantheti9410 2 года назад +1

      Guts aa paadaa? Anthaa planned e

    • @janardhanreddy6814
      @janardhanreddy6814 2 года назад

      బొచ్చు పురుగు ఇది.దీంతో పెట్టుకొంటే వొళ్ళంతా జిలే

  • @nareshdadi1027
    @nareshdadi1027 2 года назад +51

    చూసాను అంబటి గారు మన కాపు కులస్తులుకు మీరు చేసిన మేలు చాలు మీకు🙏🙏🙏🙏

  • @savihas4708
    @savihas4708 2 года назад +9

    అబ్బ .. మన రాంబాబు నొట్లొ వేలు పెడితె కొరకలేడు.

  • @lakkireddyvijaya
    @lakkireddyvijaya 2 года назад +18

    నువ్వు చీకటి మనిషివనీ నమ్ముతున్నాము

  • @cgkumarkumar5252
    @cgkumarkumar5252 2 года назад +74

    ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది...

    • @sabberamakrishna3731
      @sabberamakrishna3731 2 года назад

      Yes investigation జరుగుతూనే.... ఉంటుంది. వైచీపి అధికారం లో ఉన్నంత కాలం

  • @sumanbabu4218
    @sumanbabu4218 2 года назад +23

    Japhar is very special journalist

  • @kalyankumar8750
    @kalyankumar8750 2 года назад +32

    Jaffer gaaru and TV5 murthy gaaru my favourite persons

  • @AvinashChinna
    @AvinashChinna 2 года назад +2

    ప్రజలు కూడ మిలగే తేలివి తేటలు ఉన్నవాళ్లే వాళ్లకు తెలుసులే మీరు మాట్లాడింది నిజమో అబాదంమో అని 😂😂😂😂

  • @rbhupeshgupta1
    @rbhupeshgupta1 2 года назад +30

    Rambabu garu ante, previous ga i have respect but not now

  • @srinumummaleti7437
    @srinumummaleti7437 2 года назад +9

    మా అంబటి గారు రేపల్లె mla గా గెలిచి ఏమిచేశారు అడగాలి . జాఫర్

  • @dasaramakrishna5390
    @dasaramakrishna5390 2 года назад +3

    అన్నా జాఫర్ అన్నా మీకు నమస్తే అన్నా మీ లాంటి వారు ఉండాలని కోరుకొనుచున్నామన్నా

  • @siddardhakilli1128
    @siddardhakilli1128 2 года назад +21

    Pls give him an Oscar🎥🏆 award for hid deeds

  • @JANASENAfolloweryantiTDP
    @JANASENAfolloweryantiTDP 2 года назад +27

    బాబు సుమన్ టీవీ వారికి విజ్ఞప్తి ఈ దరిద్రడు వేస్ట్

    • @karatekungfu
      @karatekungfu 2 года назад +1

      @@KarthikReddyVurimindi nee kannaa 100 times better raa saale

  • @yajjalarajeshmadiga2371
    @yajjalarajeshmadiga2371 2 года назад +34

    Weast MLA. jaffer garu

  • @mallikarjunr1626
    @mallikarjunr1626 2 года назад +21

    నేనేమో ఈ ప్రశ్న అడుగు తాను.. అంబటి మీరు జవాబు ఇలా చెప్పండి ..అనే రకం interview లు మా మీద ఎందుకు రుద్దుతారు

  • @murthymutnuru2678
    @murthymutnuru2678 2 года назад +11

    25:29 nice counter to Rambabu.

  • @rupaammulurupa2333
    @rupaammulurupa2333 2 года назад +21

    అంబటి రాంబాబు కాదు ఆంబోతు రసిక రాజా

    • @karatekungfu
      @karatekungfu 2 года назад +1

      @@KarthikReddyVurimindi అందరూ నీలాగా అనుకున్నావా సంకరజాతి నాకొడకా

    • @rupaammulurupa2333
      @rupaammulurupa2333 2 года назад +3

      నేను నీకు పెట్టలేదు నిన్ను అనలేదు నీకు అనవసరం, video ఉంది comment పెట్టుకున్న, నిన్ను కానీ నీ ఫ్యామిలి ని కానీ నేను ఏం అనలేదుగా, నీకు ఏదన్నా అనిపిస్తే video కి comment పెట్టుకో నాకు కాదు,నా కామెంట్ నా ఇష్టం, youtube నీది కాదు,

  • @gagancarrom4300
    @gagancarrom4300 2 года назад +15

    అన్నీ అబద్ధాలే

  • @KishoreKumar-bh3jd
    @KishoreKumar-bh3jd 2 года назад +9

    Jaffer గారు ఒక విషయంలో సహాయం చేయమంటారు ఆ పని కి ఎంతసేపు సమయము పడుతుంది అంటారు
    ఒక పథకం ద్వారా ఇలా చేస్తారు

  • @gootaladurgaprasad2411
    @gootaladurgaprasad2411 2 года назад +9

    ఎక్కడ సార్ రైతు భరోసా 20ఎకరాలు ఉన్నవాడికి ఎందుకు వాళ్ళు అమ్మకి తమ్ముడు, భార్య, చెల్లి కి వాళ్ళుకె వస్తుంది కానీ సామాన్య 1, ఎకరం 0.50 సెంట్లు వున్నవారు కి రాలేదు కొంతమంది వస్తుంది

  • @lakshmisangula4459
    @lakshmisangula4459 2 года назад +8

    అలవాటు పడ్డ వాడికి నేర్వాస్ ఎందుకుంటది

  • @kpurnachandrakumar969
    @kpurnachandrakumar969 2 года назад +13

    2021 best actor 😭😭😭😭😭😭😭

    • @narasimhabhogadi669
      @narasimhabhogadi669 2 года назад

      Janasena is going to teach lesson in the coming election to the arrogant politicians. People are cleveror than political leaders.

  • @mraj7235
    @mraj7235 2 года назад +8

    ఇంటర్వ్యూ అంటే మనం ఏది అడిగినా నా అంత
    సిన్సియర్ నా అంత సంసారి నాకున్న సేవాభావం
    ఈ భూమ్మీద ఎవ్వరికీ లేదు అక్రమ సంభందం గురించి అడిగితే నా అంత పవిత్రుడు ఇంకా పుట్టలేదు నేను పత్తిత్తును అనే చెపుతాడు ఎవ్వడైనా
    ఇంటర్వ్యూ అంటే అందరివాడు సినిమాలో చిరంజీవి గారు విలన్ ను చేస్తాడు చూడు ఆలా విజువల్స్ ప్రూఫ్ వాడిచ్చే ఆన్సర్ కు విజువల్స్ ప్రూఫ్స్
    చూపిస్తే ఇంటర్వ్యూ అంటేనే ఉచ్చ పోసుకుంటాడు
    లేకుంటే నేను మస్త్ పీకేవాణ్ణి పడనివాళ్ళు నా మీద
    అభండాలు వేస్తున్నారు ఎదగకుండా చేస్తున్నారు
    అని చెవిలో కాలిప్లవర్ పెడతారు జాఫర్ భాయ్

  • @vish0077
    @vish0077 2 года назад +2

    Orey Ambati nuv super comedy roi... 💯% comedy roi 😂😂😂

  • @toluchrisrinivasrao2111
    @toluchrisrinivasrao2111 2 года назад +45

    Ambati jenias actor

    • @prudviraj9753
      @prudviraj9753 2 года назад +2

      Na maddalo Ambati gaadu

    • @ssrinivas4200
      @ssrinivas4200 2 года назад +1

      @@KarthikReddyVurimindi leader aaa🤣🤣🤣

    • @saigouthamch5148
      @saigouthamch5148 2 года назад

      @@ssrinivas4200 Verde 420dont ask any question

  • @pawanvarma3332
    @pawanvarma3332 2 года назад +42

    తెలుగు రాష్ట్రంలో em జరుగుతుంది అసలు......

  • @adibabutriparagiri2844
    @adibabutriparagiri2844 2 года назад +2

    చంద్రబాబు మీద భ్రమ కాదురా జగన్ అంటే భ్రమ ఉంది గెలిపించాం ఈ రోజు మాది మానోట్లో పెడుతున్నారు...సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు మా పాలన అని ఏం పీకారు, మీకు ఓటు వేసినందుకు అనుభవిస్తున్నాం...

  • @The_Geeks-j1112
    @The_Geeks-j1112 2 года назад +6

    నీకు వొళ్ళంతా కాయలేనని నీ feeling..... 😂😂😂

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 года назад +8

    ఒరేయ్ నువ్వు అన్నా హజారే, గాంధీ, పేర్లు తలచే హక్కు కూడా నీకు లేదురా

  • @mandavillisrisyamal9233
    @mandavillisrisyamal9233 2 года назад +10

    Kodali nani ni interview cheyyandi plz

  • @ch6353
    @ch6353 2 года назад +6

    అంబటి రాంబాబు నీ సంగతి అందరికీ తెలుసు కానీ రాజశేఖర్ రెడ్డి మనిషి అన్న సంగతి ఆరోజు దాస నారాయణరావు గారిని పద్మనాభం గారిని తోట గారిని మోసం చేసిన వాడివి నువ్వే నాకు తెలుసులే తెలివిగా చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడు అని తెలిసి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 18 మంది చిరంజీవి పక్షాన ఉన్న సంగతి అందరికీ తెలుసుఅందర్నీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించింది మీరే అన్న సంగతి అందరికీ తెలుసు కాపులు ద్రోహం చేసిన వ్యక్తివి నువ్వే అని తెలుసు ఆ రోజు చిరంజీవి నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ప్రజారాజ్యాన్ని పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే పిచ్చి చిరంజీవి ముఖ్యమంత్రి కాకుండా కుట్ర పన్ని నువ్వేం అర్థమవుతుంది అందుకోసం అనే సెంట్రల్ గవర్నమెంట్ ఆరోజు సోనియా గాంధీ తో కాంగ్రెస్ పార్టీ పతనం అవుతోందని నెక్స్ట్ ప్రజా రాజ్యం రాజశేఖర్ రెడ్డి పంచన చేరి ఢిల్లీ చేరవేసి మాటలు చిరంజీవి పర్యాటక శాఖ మినిస్టర్ ఇచ్చి బుజ్జగించి నీ పబ్బం గడుపు కొన్నావ్ ఆ రోజే నేను కాపులకు అన్యాయం చేశారు సత్తెనపల్లి లో ఉన్న కాపులు అందర్నీ నేను మోసం చేసి నీ మాటల గారడీతో ఎమ్మెల్యే అయినా ఇయాల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా ఎస్ టీవీ ఛానల్ లో మాట్లాడండి నేను ఇంట్లోనే ఉన్నాను చూస్తూనే జాఫర్ గారి స్ట్రైట్ గా అడిగితే వంకలు సమాధానాలు నీ వంకరబుద్ధి అందరికీ తెలుసు మీ ఎమ్మెల్యే గిరి పోయిన తర్వాత అప్పుడే చెప్తారు ప్రజలు నీకు బుద్ధి కాపులు జై కాపు నాడు జై జై కాపు నాడు

  • @rampratap7377
    @rampratap7377 2 года назад +17

    No.1 Actor

  • @vempatiprakash7997
    @vempatiprakash7997 2 года назад +13

    ఎ మల్లెపూలేయ్ ఒక అరగంట మాత్రమే అమ్మబడును

  • @eswarea8983
    @eswarea8983 2 года назад +8

    విశ్వ విఖ్యాత నటసార్వభౌమ......... బహుపరాక్ .... బహుపరాక్.

  • @sunkarasatish3158
    @sunkarasatish3158 2 года назад +6

    Good interview.
    Open ❤️

  • @thotavenky3903
    @thotavenky3903 2 года назад +17

    Woww... Need your more interviews Jaffar garu...

  • @Sreehari-wh3ld
    @Sreehari-wh3ld 2 года назад +10

    J is the worst ever CM..no Devolepment, progression and vision..No implementation..Half time gone still no progression on Capital

  • @cheeswar3103
    @cheeswar3103 2 года назад +4

    ఈ వయసులో కూడా కారిపోతుందేమో.......?

  • @KRISHNAREDDYROYAL
    @KRISHNAREDDYROYAL 2 года назад +3

    Questions baga logic ga అడుగుతున్నారు ,బ్రో😀😂😀😂😀😂😀😂😀😀😀😂😀😂😀😂😀😂😀😂😀😂😀😂

    • @ashokumarbanduchodi5234
      @ashokumarbanduchodi5234 2 года назад

      జాఫర్ గారు ఎంత లాగిక్ గా అడిగినా పీకలొతు గొతిలొ పాతినా ఈ🐂🐂🐂రాంబాబు నుంచి ఒక్క నిజం చెప్పడు.....
      దట్ ఇజ్ 🐂🐂🐂 రాంబాబు స్పెషల్.....

  • @ssfashions1778
    @ssfashions1778 2 года назад +7

    Lie detection lanti test mandatory cheyali politicians ki.

  • @santhiswaroop3336
    @santhiswaroop3336 2 года назад +19

    Aaha aaha aaha - GANDHI, ANNA HAZARE NOTHING BEFORE HIM -- MOST HONEST PERSON IN THE WORLD -- PLEASE BELIEVE !

  • @polavarapusriarnav6927
    @polavarapusriarnav6927 2 года назад +20

    Shame less fellow 😂

  • @prathapchowdary169
    @prathapchowdary169 2 года назад +10

    Interview is not fair…when he said that pattabhi scolded CM but Jaffar didn’t ask single question because everybody knows who started scolding

  • @mariselvam1710
    @mariselvam1710 2 года назад +6

    Good Performance abbailu .

  • @Iamyou591
    @Iamyou591 2 года назад +10

    Lie detector tho interview cheyandi jaffer sir anni abadhale mana sukanya sir vi

  • @hidhayathalikhan.p.5038
    @hidhayathalikhan.p.5038 2 года назад +5

    Jaffar no 1 i watch all his videos

  • @lak3720
    @lak3720 2 года назад +4

    ఇతన్ని ఎందుకు ఇంటర్వ్యూ చేశారు జాఫర్ గారు, ఇతని ఆడియో లీక్స్ ఉంచుకొని మళ్ళీ పెద్ద పత్తిలా మాట్లాడుతాడు

  • @srinivasphotopark8528
    @srinivasphotopark8528 2 года назад

    Your are specialist in political interviews anna....ur unstoppable.....

  • @saaryaenterprisesindia3429
    @saaryaenterprisesindia3429 2 года назад +11

    Amabati Rambabu kadu Ammayala Rambabu

    • @swaroopsai7658
      @swaroopsai7658 2 года назад +1

      @@KarthikReddyVurimindi Meeru Ambati Gaari Anucharudaithe, Meeku Oka Salaha Ista ..... Meeru Vere Nayakudini Choosukondi. Eeyana Daggara Future Ledu. Vere Option Vethukkondi.

  • @srinivasaraorajavarapu8708
    @srinivasaraorajavarapu8708 2 года назад +10

    ఏంటి ఈ ప్రశ్నలు,ఏ వొరుగుతుంది రాష్ట్రానికి. ప్రజలని పిచ్చివాల్లుగా మార్చారు. ఛీఛీ టైంవేష్టు

  • @chaklinarasappa6806
    @chaklinarasappa6806 Год назад +1

    Jafar gaaru me interview super 👏👏

  • @narendraroyalznamala6479
    @narendraroyalznamala6479 2 года назад +2

    ఇంత కి సుకన్య ఏమని సెలవు ఇచ్చిందో చెప్పలేదు అయ్యగారు........

  • @rr385
    @rr385 2 года назад +7

    ప్రజా కోర్టు లో... వీళ్లంతా ఎవరు.... Ycp వాళ్ళ

    • @sumaworld5917
      @sumaworld5917 2 года назад

      లుచ్చాలు అండి

  • @srinivasraojakkampudi7232
    @srinivasraojakkampudi7232 2 года назад +32

    Totally wrong , asalu villaku ethics unte kadha

    • @sreeram5251
      @sreeram5251 2 года назад +1

      ఎథిక్స్ అంటే ఏమిటి ?

    • @sreeram5251
      @sreeram5251 2 года назад

      @@KarthikReddyVurimindi నాకు ఇంగ్షీషు రాదు ,,

    • @srinivasraojakkampudi7232
      @srinivasraojakkampudi7232 2 года назад

      @@KarthikReddyVurimindi sndhuke ga memu telangana lo ee 52 yrs without any hurdles living happily, ok tnx karthik hv a nice day , b sportif,

    • @srinivasraojakkampudi7232
      @srinivasraojakkampudi7232 2 года назад +1

      @@sreeram5251 moral principles that governs a person behavior, respects others attitude,

    • @srinivasraojakkampudi7232
      @srinivasraojakkampudi7232 2 года назад

      @@KarthikReddyVurimindi yes

  • @kjaya8944
    @kjaya8944 2 года назад +2

    సినిమా ఫీల్డ్ లో చిరంజీవి తమ్ముళ్ళూ అక్క కొడుకులు వీళ్ళు వారసత్వంగా ఎందుకు వస్తున్నారు? వీళ్ళ కంటే అందగాళ్ళు లేరా?

    • @ramanasarma8782
      @ramanasarma8782 2 года назад

      ఎందుకు లేరమ్మ .పెట్టుబడి పెట్టేవాళ్ళు కావాలి కదా

  • @prbhakarnaidu743
    @prbhakarnaidu743 2 года назад +10

    One of the Best actor in Politics..amboooooa

  • @srinivasaraovangara1453
    @srinivasaraovangara1453 2 года назад +13

    వీడు 1994 లో రేపల్లెలో ప్రజాకోర్టులో ధర్మవరపు సుబ్రమణ్యం వచ్చి పీకింది ఏమీలేదు. వీడి పిల్లలు ఇద్దరు కమ్మవాల్ల్ గమనించాలి . జాఫర్ గారు.....

    • @chvarshini4478
      @chvarshini4478 2 года назад

      అర్దం కాలేదు

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 2 года назад

      బొత్తిగా అర్థం కావడం లేదు!

    • @samsureshom9454
      @samsureshom9454 2 года назад +1

      What are you talking?? Kammma valllu means ? Nanna kamma for his kids

  • @deeceeyes
    @deeceeyes 2 года назад +7

    అచ్చేసిన ఆంబోతు

  • @sesha24
    @sesha24 Год назад

    Meeru manchi talking person.

  • @abhiramdirisina6505
    @abhiramdirisina6505 2 года назад +1

    A call recording vinna tarvata i interview chuste bale navu vastundi 😂😂😂🔥🔥🔥

  • @raghuunnam555
    @raghuunnam555 2 года назад +6

    Jaffer garu ur hero

  • @ballaarlaiah2043
    @ballaarlaiah2043 2 года назад +6

    Abababoooooooo Satya harichandrudu born again

  • @rameshguntur7183
    @rameshguntur7183 2 года назад +1

    Because of jaffer only I'm watching suman tv😊

  • @SureshKumar-tc1vp
    @SureshKumar-tc1vp 2 месяца назад

    Good actor , he shall be given Oscar award for his action-natana

  • @surendran609
    @surendran609 2 года назад +5

    పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తే హర్హత నీకు లేదు

  • @maheshbabu.k44
    @maheshbabu.k44 2 года назад +3

    Jaffer garu meeru brilliant bcoz ee questions anni meeru kavalane adigaaru ans question paper and vaati answers guest ki echi valla meedha negative opinion ni positive ga marchukovatame ee interview saramsam any how nice entertainment show 👏👏👏

    • @Indian-zj3jv
      @Indian-zj3jv 2 года назад

      Bro correct ga cheppaaaru . Negative spread ayindhi kadhaa daanini positive ga marche prayatnam lo baagam ani anipisthundhi..

    • @Venketesh222
      @Venketesh222 2 года назад +1

      Correct ga Guess chesaru

  • @ayyannababu7061
    @ayyannababu7061 2 года назад +1

    అయ్యా జాఫర్ గారు మాకు సుకన్య ఇంటర్వ్యూ కావాలి....💪💪💪💪💪

  • @supreethnikki4117
    @supreethnikki4117 2 года назад +1

    అవును ప్రజలు మీ గురించిబాగా నమ్మారు.నెక్స్ట్ ఎలక్షన్ లో నీకు సీటు ఇస్తే అప్పుడు తెలుస్తుంది ఎంత నమ్మారో

  • @jyothinalli5089
    @jyothinalli5089 2 года назад +15

    Waiting for Razole mla interview

  • @rajshekar3676
    @rajshekar3676 2 года назад +4

    Get his wife when your interview him. We want to see his face while his wife hearing about sukanya.

  • @gisteaas
    @gisteaas 2 года назад +1

    Jafar ki adhi ledhu.... Jafar ki dimma tirigipoye samadhanaalu chepparu Rambabu garu...

  • @apparao2589
    @apparao2589 2 года назад +2

    Jaffer meru good Jenaralist e party valla nine correct presnalu adugu tharu good job