Victim Family Members Reveals Sensational Truth Over Tirupati Stampede |

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 56

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 15 дней назад +15

    ఇది ప్రభుత్వం టిటిడి పాలకుల నిర్లక్ష్యం వలన జరిగింది కనుక వారి మీద చనిపోయిన కుటుంబ సభ్యులు కేసు వేయవచ్చు సౌకర్యాలు సరిగా కల్పించకుండా పబ్లిసిటీ ఊదర కొట్టి ప్రజలను ఎక్కువ మొత్తంలో అక్కడకు వచ్చే విధంగా చేసి వారికి సరైన సౌకర్యాలు అందించకుండా చేసిన ఈ పాలకులు బాధ్యత వహించాలి మెయిన్ గా టిటిడి చైర్మన్ నీ వెంటనే అరెస్టు చేయాలి

    • @HariPriya-ry6ne
      @HariPriya-ry6ne 14 дней назад +2

      Andhukhu andhi antha crowd untundhi anhi thalisi girls ni alla pampistharu husband tho vallalli kadha

    • @Swithinfriends
      @Swithinfriends 14 дней назад +1

      Manushulaki self decipline anedhi undaali, animals laga kadhu kadha manam? Government, authorities eppudu correct ga unnayi? Maname jagrathaga undaali

  • @Chaitanya-i4c
    @Chaitanya-i4c 15 дней назад +7

    ఫస్ట్ రోజు పోవాల సినిమాకి ఒక నాలుగు రోజులు ఆగినాక పోవచ్చు గా సినిమాకి ఇప్పుడా హీరోని చూడకపోతే నష్టం ఏమన్నా అవుతుందా ఈ జనాలు మారరు ఎందుకు తెలుసుకుంటే లేరు

  • @seshagirirao7664
    @seshagirirao7664 15 дней назад +3

    RIP. Amma.

  • @RamamohanreddyL-x3v
    @RamamohanreddyL-x3v 15 дней назад +14

    ఒక విషయంను మనము బాగా గుర్తుంచుకోవాలి. ఇది నా పూర్తిగా వ్యక్తిగతం. ప్రవచనకర్తలు "'వైకుంఠ ఏకాదశి"' రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోకాలకు పోతారని చెబుతున్నారు. ఇది ప్రజలలోనికి చొచ్చుకుని పోయింది.

    • @jhansilakshmi6020
      @jhansilakshmi6020 14 дней назад

      Andhukeaga vykuntaniki velindhi asalu antha rushlo andhuku velali

    • @RamamohanreddyL-x3v
      @RamamohanreddyL-x3v 14 дней назад

      @jhansilakshmi6020 అవునండీ. మీరు చెప్పింది నిజమే. మన ప్రజలకు భక్తి కంటే పుణ్యలోకాలకు పోవాలనే ఆరాటమే ఈరోజు ఈ పరిస్థితికి కారణం. వైజాగ్ కు చెందిన ఒక మాతృమూర్తి ముఖము గుర్తించలేనంతగా గాయాలయ్యాయి అని టీవీ లో చూపుతున్నారు. ఆవిడ ప్రాణము పోయేటప్పుడు ఎంతగా గిజగిజలాడింటుంది. భర్త వద్దని పదేపదే చెప్పాడు. అయినా ఆమె వినలేదంట. చాలాచాలా బాధాకరం.

  • @lathakyatam3557
    @lathakyatam3557 14 дней назад +2

    చాల బాధగా ఉంది😭

  • @mrspushpanjali8881
    @mrspushpanjali8881 15 дней назад +6

    అయ్యో దేవుడా..పిల్లల పరిస్థితి ఏంటి...

  • @th7892
    @th7892 15 дней назад +2

    💐🙏😭😭😭

  • @ganakishore1621
    @ganakishore1621 15 дней назад +6

    So sad... purly AP Government failure

  • @sunny1980gnt
    @sunny1980gnt 15 дней назад +1

    So sad.

  • @spandana6955
    @spandana6955 14 дней назад +1

    Literally naku chala adupu vachesindhi pillaliki thelidhu..repu amma ledhu ani pillaki thelisthe 😢

  • @M.rameshMedi
    @M.rameshMedi 15 дней назад +1

    సహాయం చేయకపోతే దేవుడు ఎలా ఉంటాడు

  • @JakeerBasha-g8d
    @JakeerBasha-g8d 15 дней назад

    😢😢😢😢😢

  • @EngineeringAcademy.-rm1dl
    @EngineeringAcademy.-rm1dl 13 дней назад

    Stampede case chusaka ela vellarandi .......😢😢😢

  • @prayagr3373
    @prayagr3373 15 дней назад

    వైకుంఠ దర్శనం కి పోతే నరకం చూడాల్సి వచ్చిందా...? క్షమించాలి...

  • @MHARISH_9
    @MHARISH_9 15 дней назад +16

    Venkateswara swamy meku andaga untaru

  • @Chaitanya-i4c
    @Chaitanya-i4c 15 дней назад +12

    వైకుంఠ ఏకాదశి నాడు పోవాలా నాలుగు రోజుల తర్వాత వెళ్లొచ్చు కదా తిరుపతి అదే రోజు వెళ్లాల్సిన అవసరం ఏముంది పబ్లిక్ ఇంత కూడా జ్ఞానం లేదు

    • @rockbreaker4214
      @rockbreaker4214 15 дней назад

      25L who's e money who's e responsible for this incident

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 15 дней назад +1

    Papam Thallini Kolpoyaru pillalu Pillaluki Nyayam Cheyyali Chandra babu garu iddharu Adapillalu

    • @balum405
      @balum405 15 дней назад +1

      Chandri gaadi Valle appudu 26 ippudu 6

  • @balum405
    @balum405 15 дней назад +1

    Devudi daggaraki vellipoindi ani cheppandi

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 15 дней назад +1

    Animals also did not do like this murder but foolish people killed so many people Are they Bhakthula? Other the help of pilgrim six people went to ykuntam Their life is happy. No lunar Kamma

  • @yoursramesh8592
    @yoursramesh8592 14 дней назад

    Sorry sir

  • @ratnakumarimathe6173
    @ratnakumarimathe6173 14 дней назад

    Lavanya garu anali kada. Andi....Lavanya antunnaru...

  • @ratnakumarimathe6173
    @ratnakumarimathe6173 14 дней назад

    Chala goram jarigindi....

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 15 дней назад +6

    వేద జ్ఞానం లేకపోవడం. ఎందుకు 1 రోజు వైకుంఠ దర్శనం ? 10 రోజులు వైకుంఠ దర్శనం ఎందుకు?
    భక్తులకు ఎందుకు తెలియదు? ruclips.net/video/MQduuEc_LHU/видео.html

  • @Dsksarma1981
    @Dsksarma1981 12 дней назад

    నేను పొద్దున్న నుంచి తనని చూసాను

  • @allusatyanarayanasathi8580
    @allusatyanarayanasathi8580 15 дней назад

    🙏🏿🙏🏿🙏🏿😂😂😂😂😂😂😂😂

  • @Swithinfriends
    @Swithinfriends 14 дней назад

    Husband chala kastapaduthunnadu papam 😮

  • @aparna.m5282
    @aparna.m5282 15 дней назад

    Iyoo paapam

  • @vorugantiveena8829
    @vorugantiveena8829 14 дней назад

    Asalu aa time lo vellakapote emoutundi ...tarwatha roju vellina manam chusedi aa devude kada ....ippudi chudu pillalu thalli lani vallu ayyaru

  • @Mahessarasa
    @Mahessarasa 15 дней назад

    reporter is christian .. the way he asking question why u went to triupathi.. see the chritian mentality..

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli6401 15 дней назад +2

    Police failure

  • @lavanyalavanya8421
    @lavanyalavanya8421 15 дней назад +1

    Cbn alavate

  • @mssrao3848
    @mssrao3848 15 дней назад +5

    Sense leni public

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 15 дней назад +3

    Br naidu ni jailo veyyali 😢😢

  • @Troubleshoot01
    @Troubleshoot01 15 дней назад

    Bolli gadi

  • @sravanikorada5349
    @sravanikorada5349 15 дней назад

    😢

  • @kothavadlashailaja
    @kothavadlashailaja 15 дней назад

    Devudu manalone untadu Ani telusukondi first

  • @-ob7nw
    @-ob7nw 15 дней назад +1

    Midnight masala vadu chairmana

  • @JANAVAHINI230
    @JANAVAHINI230 15 дней назад

    అరేరే...ఆ ఎంకన్న స్వామి మీ వాళ్లకి ప్రాణ ప్రతిష్ట చేస్తాడు ఎడవకు