Namaste 🙏 Uma Garu... మీ సహనం.. మౌనం ఎదుటివారికి సమాధానం....ఊరకుక్కలు మోరుగుతూ వుంటాయి పట్టించుకోవాల్సిన అవసరం లేదు... మీ శ్రమ.. కష్టం మిమ్మల్ని అందర్లో గుర్తింపు తెస్తుంది... మీ పని మీరు చేసుకొంటూ నలుగురి కి స్ఫూర్తి గా వుంటే చాలు...మిమ్మల్ని చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలి..🙏🙏🙏👍👍👍👍👍 all the best ❤️😘 brother.
Video started with smile and ended with smile . In the middle , good content, information, history, entertainment, beautiful views and many more THAT’s UMA for you guys!!!
Super UMA అన్నా... వీడియో super...and first space లో వెళ్ళింది.. uri Gagarin ...rusian... Super అన్నా. ...బాగా చూపించారు... And మరల మీ ఫ్రెండ్స్ ...కలిశారు... ఇంకా మంచి వీడియో చెయ్యండి.. అన్నయ్య...love❤️❤️❤️❤️❤️❤️
ఈ కరోనా టైంలో మాకు రష్యా మొత్తం చూపిస్తూ మమ్మల్ని అందరినీ రష్యా తీసుకెళ్లి మేమే చూస్తున్నట్టుగా ఉంది చాలా బాగుంది తమ్ముడు రష్యా అలాగే నీ కళ్ళ తోనే మాకు జపాన్ కూడా చూపించు చాలా సంతోషిస్తాము ఆల్ ది బెస్ట్ 👍
మాలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రదేశాలు చూడాలంటే అదృష్టం కావాలి కాని మీరు ఇవ్వన్నీ చూపించి ప్రతి ప్రదేశాన్ని గురించి ఎంతో బాగా వివరిస్తున్నారు మేము అక్కడే ఉండి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంతకన్నా మాకు ఎం కావాలి అందుకే మీరంటే చాలా ఇష్టం మీ మాట తీరు మర్యాద స్నేహితులు కూడా ఇట్టే ఐ పోతారు కొత్త వాళ్ళు కూడా... మీ విహారం సుఖవంతంగా సాగాలి....
Super super super..maa uma garu happy ga kanipincharu chaala chaala happy..😊😊😊😊😊❤️meeru humble ade Mee gelupu..evarini patinchukovoddu..haayiga navvuthu navvisthu undandi .Mee lakshyani reach avvali..mahidhar vibes super ga chepparu Mee gurinchi..wow❤️❤️🤝🤝🤝🤝mari maa uma garante mamuluga undadu mari
Hi andi ela unnaru uma brother gurunchi emina chyduga matladethy vadiki mamulugavundadu brother valla father baga leru aina chala badatho velladu 20 lkhs sampadistadu for month ani vaguthunndu vadu entha fake gadu brother ki sorry chypppinattu dramalu addadu annaya kshamenchysaru malli vadu over chystunndu e time lo brother assalu react kavaddu and Bro matram manadarini Russia tipputhunnaru full enjoy
మేం ఏం చూడాలి అనుకుంటున్నామో.. ఉమాగారు అవే చూపిస్తారు.. ఆయనకు ఎలా తెలుస్తుందో.. టవర్ నుంచి రెడ్ స్క్వేర్ చూడాలి అనుకున్నా.. కానీ కనపడటం లేదని ఉమా గారు చెప్పి క్లారిటీ ఇచ్చారు.. ఫ్యామిలీ మెంబర్స్ మనస్సు ఆయనకు తెలుసు..
Hlo Uma garu me vidios chala intresting ga unayee if possible ela 20 min vidios kakundaa koncham 30 min vidios petandii sir... If possible koncham try cheyandiiii
Hi bro... ప్రతీ ఒక్క దాని గురించి వివరించటం చాలా బాగుంది.. మేమే దగ్గర నుండి రష్యా ను చూసినట్టు ఉంది బ్రదర్... I'm very happy to see Anastasia again.. Cute girl...
Yesterday tho nee medha respect double triple ayendi brother 🤗 Aa kukka ki support chesina batch antha valla thappu telusukunnaru oka pichodiki support chesam ani 😆
Uma garu don't bother about anything. Keep rocking. Trolls vasthune untayi. Just focus on your aim. Avanni mimmalni dhari mallinchatanike. Gurthu pettukondi.
Uma anna family members manam anna vedios enjoy cheddam. Migilina varu emina anukoniyandi, manakanavasaram , let's ignore them. We all love the way how he exploring the places and explaining .👍👍👍👍
Uma you are lucky. You are living all our dreams. But we don't underestimate your hardwork and passion. You are liked for your genuineness, manners, humbleness and straight forwardness. Don't loose these qualities however great you become. మన సభ్యత సంస్కారాలే నీకు శ్రీ రామ రక్ష.
నీ విలువ ఇప్పుడు అందరికి తెలుస్తుంది అన్న ఆ బట్టగుండు పొట్టి బ్రోకర్ గాడు ఎలాంటోడో అందరికి తెలుస్తుంది మీరు చేసిన ఒకే ఒక తప్పు అలా అమ్మల్ని భూతులు తిట్టేవాడికి రియాక్ట్ అవ్వడం bsy ఆ తప్పు చేయలేదు
All these days I was in a impression that it was impossible for ppl like us to visit such places. You proved it wrong bro..keep rocking bro, we'll keep supporting you as always..
Uma Brother , mee vallane memu ila other countries ni chooda galguthunnamu...na kaithe meetho Russia lo unnattundi....antha clear ga explain chesthu choopisthunnaru...tq bro 🙏
We saw the info given by sai krishna garu about MCN we support you if you are in MCN or non MCN no matter wat continue your journey without considering the fake info and fack aligations by that bloody bnvesh
Great Uma garu...mee dedication is wonderful endukante...ninna shoot chesaru morning 8am ki play avutundi..watch at 10:04 ticket meeda date hatsoff , meeru ye battagadi video ki reply ivvaddu pattinchukovaddu.. Take some rest and explore Thankyou
Chalaa chalaa bagundi Russia view tq for such a beautiful view tc rest uma babu rest less ga video lu teeyakule maku me videos yeppudepudu vasthaya anna athram lane meeku maa andhri ki yentha fast ga Russia ni chupidhamaa ani untundi maku telusu but tc rest in between ok nana tc god bless u
Namaste 🙏 Uma Garu... మీ సహనం.. మౌనం ఎదుటివారికి సమాధానం....ఊరకుక్కలు మోరుగుతూ వుంటాయి పట్టించుకోవాల్సిన అవసరం లేదు... మీ శ్రమ.. కష్టం మిమ్మల్ని అందర్లో గుర్తింపు తెస్తుంది... మీ పని మీరు చేసుకొంటూ నలుగురి కి స్ఫూర్తి గా వుంటే చాలు...మిమ్మల్ని చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలి..🙏🙏🙏👍👍👍👍👍 all the best ❤️😘 brother.
మీ thumbnails, మాట్లాడే విధానం, ఓపిక, స్మైల్, మీ కంటెంట్ మీకు +పయింట్స్. Keep రాకింగ్ బ్రదర్ v సపోర్ట్ u alws
చూడ చక్కటి ప్రదేశాలు చూపించారు, ముఖ్యంగా పెద్ద పెద్ద భవనాలు, మంచి కట్టడాలు ఎన్నో చూపించారు, చాలా బాగుంది, ఆరోగ్యం జాగ్రత్త,
రష్యాని మా కళ్లకు కట్టినట్టు చూపించారు మంచి వీడియోలు 👍సూపర్
ఒకరి మీద పడి ఏడవకుండా ఎవరి పని వారు చేసుకుపోతే పైకి వస్తారు...దానికి ఉదాహరణ ఉమాప్రసాద్... ❤️
ఎంతయినా అగ్రదేశం అంటే అగ్ర దేశమే ... దానికి తగ్గట్టుగా వారి రాజధాని..వీడియో చాలా చాలా బాగుంది..
Not big or higher country
Russian is people s less country campare to there land
Russia 35 people living place in India 365
Democracy viluva thaliyatlae meeku
@@sandeepvirat7280 Yes andi Pavitra Bharath lo unna shanthi ekkada undadhu konni ashanthulaku reason andhariki thelusu nenu Bharath lo puttinandhuku dhivaniki namaskaristhunna 🙏🙏 mana dheshanni enni sarlu dhochukunnaru entha mandhi vi dheshiyulu palinchi Sarva nashanam chesaru enni chesina inka inni mathalu, intha vyvidhyam undi kooda ila unnamante goppa dhesham 🙏
@@sandeepvirat7280 Socialism vilulava meeku ardam katle laal salaam comrade !
@@sandeepvirat7280 bhagath Singh netaji azad were all socialist!
Video started with smile and ended with smile . In the middle , good content, information, history, entertainment, beautiful views and many more
THAT’s UMA for you guys!!!
చాలా బాగా చూఫించారు ఉమా గారు మీతో కలిసి జర్నీ చేస్తున్నట్టుగా ఉంది వెరీ వెరీ థాంక్యూ
సూపర్ ఉమా గారు నమస్తే జై ఇండియా జై కర్నాటక
ಕನ್ನಡ ನಾಡು ಹಟ್ಟೆಬೆಕು ಜನಿಸಿದರೆ ....
Love Karnataka ❤️
ఏంటో ఉమ అన్న వీడియోలు చూస్తుంటే చల్లా గాలిలో చందమామ కథలు వింటున్నట్టు ఉంటాయి😊😊😊😊
Super UMA అన్నా... వీడియో super...and first space లో వెళ్ళింది.. uri Gagarin ...rusian... Super అన్నా. ...బాగా చూపించారు... And మరల మీ ఫ్రెండ్స్ ...కలిశారు... ఇంకా మంచి వీడియో చెయ్యండి.. అన్నయ్య...love❤️❤️❤️❤️❤️❤️
శుభోదయం ఉమ మాస్కో బాగా చూపించారు దేవుడి దయ వలన మీ ప్రయాణం బాగా జరగాలి ,మాదాసు 🌷👍
Uma is a really pure heart person❤️ we are always with you brother
మన CB గారి కలల *రాజధాని* లా ఉంది. 👍అద్బుతం... 🙏
Uma garu mee videos chustunte memu kuda avi anee thirigi chusina feeling vastundi, clearga explain chestunaru thank u so much
ముందుగా మీ ఫ్రెండ్ అనస్తీసియా కు ధన్యవాదములు. మాస్కో టవర్స్ చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడి ఉద్యానవనాలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి 🙏🙏👍👍
చూడలేం అనుకొన వాటిని కళ్ళకి కట్టినట్టు చూపించారు అన్న రియల్లీ థాంక్స్ అన్న ❤️❤️
ఈ కరోనా టైంలో మాకు రష్యా మొత్తం
చూపిస్తూ మమ్మల్ని అందరినీ
రష్యా తీసుకెళ్లి మేమే చూస్తున్నట్టుగా ఉంది
చాలా బాగుంది తమ్ముడు రష్యా
అలాగే నీ కళ్ళ తోనే మాకు
జపాన్ కూడా చూపించు చాలా సంతోషిస్తాము ఆల్ ది బెస్ట్ 👍
Your posts are cool without unnecessary sounds snd mono actions
Ooo ojdo
spreading love and information is uma’s success mantra 😇
Love from mahidhar vibes♥😁
Uma bro go to the villages in Russia and show how they are living and their farming works
Yes avnu bro..
Uma telugu traveller video trending loki povali anvesh gaari guv**a pagil povali..... support uma ❤️
Bro do not post such messages
Koncham kastam ye brother
report youtube they will take care
@@moomootvshow6277 help I am getting shots
uma sir is one of my best youtuber
మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళండి మేము మార్నింగ్ లేచిన వెంటనే మీ వీడియో చూస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం . చెత్త మాటలని చెత్త వేదవలని పట్టిం చులోకండి
మాలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రదేశాలు చూడాలంటే అదృష్టం కావాలి కాని మీరు ఇవ్వన్నీ చూపించి ప్రతి ప్రదేశాన్ని గురించి ఎంతో బాగా వివరిస్తున్నారు మేము అక్కడే ఉండి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంతకన్నా మాకు ఎం కావాలి అందుకే మీరంటే చాలా ఇష్టం మీ మాట తీరు మర్యాద స్నేహితులు కూడా ఇట్టే ఐ పోతారు కొత్త వాళ్ళు కూడా... మీ విహారం సుఖవంతంగా సాగాలి....
ఈ carona సమయంలో తాగితే ఇమ్యూనిటీ టీ తాగాలి... మానసిక ఉల్లాసానికి ఉమా గారి వీడియోలు చూడాలి...
❤️❤️❤️🤝🤝🤝🤝👍👍👍👍👍👍👍👍👍👏👏👏
Yes
Correct
బాగా చెప్పారు
Waste boka
ధన్యవాదాలు ఉమ .... చాలా మంచి అనుభూతి కలిగింది... సూపర్
Super super super..maa uma garu happy ga kanipincharu chaala chaala happy..😊😊😊😊😊❤️meeru humble ade Mee gelupu..evarini patinchukovoddu..haayiga navvuthu navvisthu undandi .Mee lakshyani reach avvali..mahidhar vibes super ga chepparu Mee gurinchi..wow❤️❤️🤝🤝🤝🤝mari maa uma garante mamuluga undadu mari
Hi andi ela unnaru uma brother gurunchi emina chyduga matladethy vadiki mamulugavundadu brother valla father baga leru aina chala badatho velladu 20 lkhs sampadistadu for month ani vaguthunndu vadu entha fake gadu brother ki sorry chypppinattu dramalu addadu annaya kshamenchysaru malli vadu over chystunndu e time lo brother assalu react kavaddu and Bro matram manadarini Russia tipputhunnaru full enjoy
Hi Uma garu we feel very happy to see you in Russia. Good luck 👍
anna nuv telugu travellers lo pedda travaller ga adigipothav confirm
Love from Srisailam 🇮🇳
Jaihind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Motham tour ayyaka బడ్జెట్ ఎంత ayindi cheppu broo... Chala mandiki use ayiddi 😍😍😍
nijame bro
Avunu bro
And also guide us how to go there like the entire process
@@Anil_Rishvik_Memories ఈ videos lo chuste ardam avuthundi bro..ela vellali ani ఎక్కడికి వెళ్లాలి ani
@@Anil_Rishvik_Memories visa process okati teliyali velladaniki, ravadaniki
8:52 rakesh master in France playing drums 😂😂
😂😂😂
మేం ఏం చూడాలి అనుకుంటున్నామో.. ఉమాగారు అవే చూపిస్తారు.. ఆయనకు ఎలా తెలుస్తుందో.. టవర్ నుంచి రెడ్ స్క్వేర్ చూడాలి అనుకున్నా.. కానీ కనపడటం లేదని ఉమా గారు చెప్పి క్లారిటీ ఇచ్చారు.. ఫ్యామిలీ మెంబర్స్ మనస్సు ఆయనకు తెలుసు..
Hlo Uma garu me vidios chala intresting ga unayee if possible ela 20 min vidios kakundaa koncham 30 min vidios petandii sir... If possible koncham try cheyandiiii
30 mins unte ekavo mandhi chudaru bro but its okay
@@Varun2807 nee point crrct , chudakapovatchu
Love from Nandyal❤️
Jaihind🇮🇳
I to from nandyal
𝐈 𝐚𝐦 𝐚𝐥𝐬𝐨 𝐧𝐚𝐧𝐝𝐲𝐚𝐥
I m also Nandyal
I'm also from Nandyal
Nandyal Ngos colony
Anisthisya Super Helping Nature..
She is Good
Happy to see Anastasia again
Before videos. In St Petersburg
Uma garu mee manchi tananiki meeku andaru manchi friends dorukutunnaru very happy andi
love from canada 🇨🇦
This is uma's power
ఉమా అన్న వీడియోస్ చూసేటప్పుడు ad వస్తే skip చేయకండి మనం ad చూడటం వలన ఉమా అన్న కీ చాలా benfit
Avunu
Good morning 🌄... Perfection in timing👏
Anna mali 🇲🇱lo unnappudu 400 subscribers undevallu. 2021 lo 5.25 lakh subscribers... Super Anna
Uma annaya ❤️❤️ meru oka RESPECTABLE MEN 🤍🙌🙌..
It's true 👋
Hi bro... ప్రతీ ఒక్క దాని గురించి వివరించటం చాలా బాగుంది.. మేమే దగ్గర నుండి రష్యా ను చూసినట్టు ఉంది బ్రదర్... I'm very happy to see Anastasia again.. Cute girl...
Love from karnataka ❤️love you bro keep going
ಮನ ಕರ್ನಾಟಕ 😍 ........
నేను రష్యా వెళ్లి అందమైన ప్రదేశాలు చూడలేను, కానీ ఉమ గారి ద్వారా అన్ని చూడగలుగుతున్న.thanks uma garu
Yesterday tho nee medha respect double triple ayendi brother 🤗 Aa kukka ki support chesina batch antha valla thappu telusukunnaru oka pichodiki support chesam ani 😆
assala em aindi
@@padmagoud7482 watch mahidar vibe videos
My Dear Annayya Gaaru Meeru Chala Kastapadi Maakosam Videos Andisthunna Meeku Abhinandanalu 🎉🎉🎉
9:25 .....మన S P బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా మన governmentవాళ్లు అలా Respect ఇస్తే బాగుండు...Great singer RIP Sir
ఇది కరెక్ట్ 👌... మనదేశంలో జరగని పని...
Anna.... Anastasia chaala baagundi......Nd good hearted person...... Really I love her.....I LOVE YOU ANASTASIA 😍
Uma garu Russia videos baguntunnai happy. Meru kooda chala hpy ga kanapadutunnaru.
love from TENALI
ఆ అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది anna💞
NAMSATE ANNA LOVE FROM TELENGANA ❤️🌹☺️
I start a day with your videos anna😍😍😍😍
Uma garu don't bother about anything. Keep rocking. Trolls vasthune untayi. Just focus on your aim. Avanni mimmalni dhari mallinchatanike. Gurthu pettukondi.
Uma anna family members manam anna vedios enjoy cheddam. Migilina varu emina anukoniyandi, manakanavasaram , let's ignore them. We all love the way how he exploring the places and explaining .👍👍👍👍
We are always with Uma annayya lost of respect umanna from West Godavari ♥️♥️
Uma you are lucky. You are living all our dreams. But we don't underestimate your hardwork and passion. You are liked for your genuineness, manners, humbleness and straight forwardness. Don't loose these qualities however great you become. మన సభ్యత సంస్కారాలే నీకు శ్రీ రామ రక్ష.
మీరు చెబుతుంటే నేను అక్కడే నిలబడి చూసినట్లు ఉంది
మాస్కో వెరీ వెరీ సూపర్ బ్రదర్.👌👌👌👌👍👍👍👍👍
❤️ from tirupathi 🤙🏾🇮🇳
Nenu tirupathi Ae bro
@@pathitpt6805 k
Tirupati
From Mars the safest planet for now
I am also 🕺
Bro Russia lo hindu community and iskon temple gurunchi chupanchandi bro
Bro ur updated in this season by editing new thamnails 👌 very good to see 😎 I'm enjoying brother 🙏
Yes bro, neenu Kuda ade anukutunna, Uma Anna may be appointed okka graphic designer ni
@@polakipraveen ur right Bro
undochemo
@s Y thank you for your information
నీ విలువ ఇప్పుడు అందరికి తెలుస్తుంది అన్న ఆ బట్టగుండు పొట్టి బ్రోకర్ గాడు ఎలాంటోడో అందరికి తెలుస్తుంది మీరు చేసిన ఒకే ఒక తప్పు అలా అమ్మల్ని భూతులు తిట్టేవాడికి రియాక్ట్ అవ్వడం bsy ఆ తప్పు చేయలేదు
Vodileyandi bro
Em ayyindi bro...broker evaru
కొంచం cheptra
@YOU TUBE ayyana evaru bro
@@pavankalyan2251 meeku nijanga teliyada
Sunisith = Naa anveshana
Bro enduku anvesh gadini troll chestunaru
Anvesh bokada gadu kindha paina bocchu vudipoyi em cheyalo telika other youtubers meeda paddadu
Recent ga Na intaku munda
U r a true traveller. Any common Indian citizen can relate with u. God bless u
All these days I was in a impression that it was impossible for ppl like us to visit such places. You proved it wrong bro..keep rocking bro, we'll keep supporting you as always..
Uma Brother , mee vallane memu ila other countries ni chooda galguthunnamu...na kaithe meetho Russia lo unnattundi....antha clear ga explain chesthu choopisthunnaru...tq bro 🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👌నెల్లూరు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹ఆన్స్టిషియా very good person
హాయ్ ఉమా మా మనవలు ఇద్దరూ నీ వీడి యో లు చూస్తూ మనము ఉమా అన్నదగ్గరకు ఎపుడు వెళదాము అంటారు రోజు ఇదే అడుగు తారు
❤Love from Mangalore(Karnataka)👍
హాయ్ అన్న నాది కర్నూలు నీ వీడియో కోసం morning నుంచి ఎదురు చూస్తున్న చాలాచాలా బాగుంది
Uma garu really ur great andi 🙏💐
Entha bagundo Moscow , memu visit cheyyali superb Uma garu , thank you 🙏
Maku ikkada lock down tiragataniki ledu😭tammudu akkada rassia velli mari enjoy chestunnav🥰
Beautiful fountains⛲
Statues la kadalakunda nilabadaru, wooow great
Hi Anna
From andhara Pradesh, Ongole
Thoroughly enjoyed the whole video Uma....thank U 😊
We saw the info given by sai krishna garu about MCN we support you if you are in MCN or non MCN no matter wat continue your journey without considering the fake info and fack aligations by that bloody bnvesh
Bro sai krishna pettina video link pettu
May be you are referring Mahidhar
Yeah
విచిత్రం ఏమిటంటే అంత పెద్ద పట్టణంలో కూడా ఆ దేశపు ప్రెసిడెంట్ బొమ్మ కనిపించ లేదు... అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది...
Uma the traveller 💛
The real traveller
Memu chudaleni enno places ni mi kallatho maku chupistunnaru...tan q sooo much anna...stay safe anna....
Huge love from hyderabad..❤..you must select for big boss..god bless you. .✌
జ్ఞాని..... మౌనంగా ఉంటాడు...!
🅰️.... అజ్ఞాని... ఉదయం.. సాయంత్రం..
పిచ్చి వాడిగా అరుస్తూ ఉంటాడు
Crct
@@vijayapisati1820 haa bro
Super 👍💓
@@urstruly1727 good morning sister 🙏
వాడు ఎందుకు trending అని వీడియోస్ పెడుతున్నాడో అర్థం కావడం లేదు
Great Uma garu...mee dedication is wonderful endukante...ninna shoot chesaru morning 8am ki play avutundi..watch at 10:04 ticket meeda date hatsoff , meeru ye battagadi video ki reply ivvaddu pattinchukovaddu.. Take some rest and explore Thankyou
Yes. Idhantha yesterday shoot chesindhi. Baga gamanincharu meru 😀
@@AshokKumar-fu6ll yes we support this guy
Very very beautiful place. Uma Garu mee explanation and viewing experience super.
Very genuine person ❤️❤️❤️❤️
మన దేశ చరిత్ర ప్రపంచంలో అత్యంత అద్భుతమైన చరిత్ర ఉంది ఐతే మనము మన చరిత్రను కాపాడుకొనలేక వోతున్నాము
Dislikes kottina vallu avesam star anvesh batch aa😂😂😂😂
Bhaya taj Mahal unnatu undi super ga undi Russia lo friends ur great umagaru meeru vedioes chala cool ga unatie beautiful Russia
U r such a good person 🔥
meeru maaku anni free ga chupistunnnaru anni places tq Uma anna
Love u from warangal 💙💛💛💜
Fabulous water fountains 😘⚘⚘⚘ looks amazing 👌👌👌⚘
Iam feeling very happy sir memu vellinatte undhii TQ sir
Video superb Chala Bagundi Sukinobavantu
Bhayya. nidra ledu . Tindi ledu. Face anta tired undi. Pls relax. Take one day break and continue clogging. Tension nai lene ka.
Clogging 😂😂😂😂
@@allyouneed9372 Edo le bro speling mistake..typo error
Chalaa chalaa bagundi Russia view tq for such a beautiful view tc rest uma babu rest less ga video lu teeyakule maku me videos yeppudepudu vasthaya anna athram lane meeku maa andhri ki yentha fast ga Russia ni chupidhamaa ani untundi maku telusu but tc rest in between ok nana tc god bless u
నమస్తే మేడం.. 🙏
ನೀವು ಹೇಗಿದ್ದೀರಿ?
@@SriHari-ys9jd Navu thumbha chenda belage mane kelasa dhalli busy edhe so nimage wish madila tq 👍