కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాజధాని ప్రాంతంలో ఉన్న అన్ని నగరాల అభివృద్ధికి సమానంగా కేటాయించండి. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి ప్రాంతంలోనే పెట్టండి. ఇప్పటి వరకు పేరుకే అమరావతి రాజధాని. ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ విజయవాడ లోనే ఉన్నాయి. రాజధాని అంటే అమరావతి మాత్రమే. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అక్కడే ఉండాలి.
Good leader cbn🎉 vizag