కోమటిరెడ్డి మాట్లాడుతుండగా మధ్యలో మల్లన్న ఎంట్రీ | Minister Komatireddy Venkat Reddy || BRK News

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • #BRKNews #komatireddyvenkatreddy #teenmaarMallanna
    ►Subscribe to BRK News🔔: shorturl.at/aqx37
    ►Join us on Whatsapp : shorturl.at/iHJRU
    ►Follow us on Instagram : brknews_
    ► Follow us on Twitter : BRKTelugu_1

Комментарии • 42

  • @vanilkumar798
    @vanilkumar798 3 месяца назад +6

    మీకు పరిపాలన చేయడం చేతకాదు ఇప్పటి వరకు ఒక్క కల్యాణలక్ష్మి చెక్కు రాలె మీరు పెంచిన పెంక్షను రాలె సీఎం రిలీఫ్ ఫండ్ రాలె రైతు భరోసా రాలె కౌలు రైతు కీ హామీ నెరవేరాలేదు

  • @kethavathsanju6882
    @kethavathsanju6882 3 месяца назад +9

    సర్ కళ్యాణ లక్ష్మి ఏది సార్

  • @srajane579
    @srajane579 3 месяца назад +3

    BRS 🚗💪🚩

  • @uremarkondaiah1851
    @uremarkondaiah1851 3 месяца назад +9

    ఎలక్షన్ టైం లో నాకు ట్రీట్మెంట్ చేపిస్తాను మాట ఇచ్చిరు సారు ఇప్పటివరకు ఆరుసార్లు కలశాన్ని ఇంతవరకు ట్రీట్మెంట్ చేపీయలేదు మీరు ఆలోచించండి సారు 🙏🏻

  • @vedakiran1
    @vedakiran1 3 месяца назад +1

    Babu kothagudem lo pedda samasya water aey.. koncham water wocche Pani cheyandi ayya

  • @lalithanevili2079
    @lalithanevili2079 3 месяца назад +1

    Chengicherla posala godown dhagara water evandey sir water lekha e handhi a uthundhi

  • @SadimelaShobarani
    @SadimelaShobarani 3 месяца назад

    Plz dsc post pone cheyali

  • @boinibalakrishna8768
    @boinibalakrishna8768 3 месяца назад

    MotthamReddyRajulapalana

  • @g.mallannamallanna9964
    @g.mallannamallanna9964 3 месяца назад +1

    Kvr

  • @areefmohd8344
    @areefmohd8344 3 месяца назад

    Em matladuthunnadura babu

  • @chukkaraghu3913
    @chukkaraghu3913 3 месяца назад

    😂😂😂

  • @anantharamarao7469
    @anantharamarao7469 3 месяца назад

    మంచి నీటి సరఫరాకు 125 కోట్లు ఎందుకు రా KCR మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికీ త్రాగు నీరు ఎప్పుడో ఇచ్చాడు కదా?

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz 3 месяца назад +1

      ఎక్కడ ఎప్పుడు ఎవరికీ ఇచ్చడొ

    • @anantharamarao7469
      @anantharamarao7469 3 месяца назад

      @@RaviKumar-vw3zzప్రతి గ్రామాల్లో నీళ్ళు తాగే వాళ్లకు తెలుసు .

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz 3 месяца назад +1

      @@anantharamarao7469 నీవు ఒక్కొడివే ఉన్నావా గ్రామలో అలాగే మీ గ్రామం లో 2014 కు ముందు ఎన్ని వాటర్ ప్లాంట్ లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నయొ చూడు తెలుస్తుంది కచర ఏమి చేశాడో

    • @anantharamarao7469
      @anantharamarao7469 3 месяца назад

      @@RaviKumar-vw3zz కృష్ణా గోదావరి నీళ్ళు వస్తున్నా మినరల్ వాటర్ త్రాగుతున్నారు దానికి ఎవరు ఏమి చేస్తారు ఎవరి ఇష్టం వాళ్ళది కదా ?

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz 3 месяца назад +1

      @@anantharamarao7469 2014 కు ముందు మండలం లో ఒక్కటీ రెండు ఉన్నాయి వాటర్ ప్లాంట్ లు
      ఇప్పుడు వాటర్ ప్లాంట్
      లేని ఊర్లు లేవు కానీసం 5 ఉన్నాయి చిన్న గ్రామలో కుడా ఫ్రీగా మంచి నీరు ఇస్తే జనం వాటర్ బాబుల్ నీరు ఎందుకు త్రాగుతరు

  • @prabhasrajavideos2393
    @prabhasrajavideos2393 3 месяца назад +5

    ఫస్ట్ కొత్తవారికి బీడీ పెన్షన్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్ సార్

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm 3 месяца назад +3

    రైతులుని మాత్రం నాశనం చేసినారు

  • @మింటూ
    @మింటూ 3 месяца назад +8

    అప్పుడప్పుడు ఏం మాట్లాడతావో అర్థం కాదు మీ డ్రైనేజీ ఏందన్నా😅😅😅 ఓహో కాంగ్రెస్ పార్టీ డ్రైనేజ్ పార్టీ అంటున్నావు అందుకే మా డ్రైనేజీ అని పిలిచినావా😅😅😅

  • @HemalathaThammishetti-kj2lb
    @HemalathaThammishetti-kj2lb 3 месяца назад +8

    సార్ కొంచెం సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కుల గురించి ఆలోచించండి

  • @ErekarRanjeethkumar
    @ErekarRanjeethkumar 3 месяца назад +1

    Home guard kvr

  • @SureshBabu-rq8os
    @SureshBabu-rq8os 3 месяца назад

    🪴👌👍💐💐💐💐💐💐jai.mallanna.super.kings.TS.

  • @venkateshchilka9403
    @venkateshchilka9403 2 месяца назад

    🗡🗡🗡👞👞👞

  • @KittuKittunaidu-jr8nb
    @KittuKittunaidu-jr8nb 3 месяца назад

    Are nilu andariki vastunayi ra nivu fist kalyanalaxmi.raithubeema.raithubandhu.dalitabandu.evuvra venkat

  • @kk647
    @kk647 3 месяца назад

    Bakwas scamgress .vellucheseydi emi ledhu ts nasanam

  • @pratyush_12345
    @pratyush_12345 3 месяца назад +1

    What a creze 🎉

  • @shaikrawoogratewinthecongress
    @shaikrawoogratewinthecongress 3 месяца назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉 jai Congress jai nallagonda brothers rawoof

  • @bandishivakumar6734
    @bandishivakumar6734 3 месяца назад

    😂😂😂😂🎉

  • @mysagoudbattupalli7534
    @mysagoudbattupalli7534 3 месяца назад

    Fake edding pettaddu