ఈ చంద్రగ్రహణం రాత్రి నిరూపిస్తా: హేతువాది బాబు గోగినేని జ్యోతిష్యులకు సవాల్

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024

Комментарии • 980

  • @koteshnaik2059
    @koteshnaik2059 6 лет назад +66

    థాంక్యూ సోమచ్ సార్.. చాలా విలువైన విషయాలను చెప్పారు...

  • @bindusreerama4329
    @bindusreerama4329 6 лет назад

    Meeru ilage prajalni abhivruddhi patham lo nadipinchali...meeru chala baga vivarincharu..meelanti vallu ippudunna samajaniki chala avasaram sir..Thank you sir.

  • @sidhusimplystylish
    @sidhusimplystylish 6 лет назад +3

    Sir u r very practical person .... . I m big fan for u ... keep on rocking sir ...

  • @Vsl2015
    @Vsl2015 6 лет назад +2

    కనిపిస్తాయి, అందులో యోగా ఒకటి. 40-50 సంవత్సరాల క్రితం వరకూ కూడా యోగ విద్యని ఒక మూడ నమ్మకంగా పరిగణించేవారు. ఆయుర్వేదం మరో ఉదాహరణ. థైరాయిడ్, నడుము నొప్పి లాంటి పాశ్చాత్య వైద్య విధానం నయం చెయ్యాలని ఎన్నో వ్యాధులని ఆయుర్వేదం ఏంతో సులభంగా, చాలా తక్కువ ఖర్చుతో నయం చెయ్యగలదు. అలా బాగుపడ్డ వారు ఎందరో నాకు స్వయంగా తెలుసు. యోగ విద్య, ఆయుర్వేదం వంటివి, శాస్త్ర ప్రగతి చక్రీయం అని నిరూపించే సాక్షాలు. కనీసం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి శాస్త్రాలు నేటి ఆధునిక శాస్త్రాల కంటే మెరుగైనవి అంటే, శాస్త్ర ప్రగతి సరళం కానట్లే కద. ఇవి మనకి తెలిసిన శాస్త్రాలు. ఇదే విధంగా మనకి అసలు తెలియని, కేవలం పేర్లు మాత్రం తెలిసిన ఎన్నో ఇతర శాస్త్రాలు ఉండటానికి అవకాసం ఉంది. అయితే కేవలం మన పురాణాలలోనో ఇంకో దగ్గరో ఈ శాస్త్రాల ప్రస్తావన ఉంది కాబట్టి వాటిని నమ్మాలి అని నేను అనడం లేదు. ఏ విధమైన పరిశోధనా చెయ్యకుండా, వాటిని మూఢ నమ్మకాలు అని కొట్టి పారేయ్యడాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను.
    👉అందువలన గ్రహణ కాలంలో నియమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కేవలం అవి ఇంతక ముందు కాలానికి చెందినవి అనో, పాశ్చాత్యులు ఇంకా గుర్తించలేదు అనో మూఢ నమ్మకాలు అనుకోవడం, మన మూఢత్వమే అవుతుంది కానీ హేతుబద్దమైన ఆలోచన అనిపించుకోదు.
    👉దీనికి మరో కారణం ఆత్మాన్యూనత. ఇటువంటి వారికి తెలిసో, తెలియకుండానో పాశ్చాత్యుల కంటే మనం తక్కువ అనే భావన ఉంటుంది. ఐరోపా దేశాల వలస పాలనలో ఉన్న అన్ని దేశాలలోనూ ఈ పరిస్థితి ఉంటుంది. దీనికి భారతదేశం మినహాయింపు కాదు. అయితే మనకి గొప్ప చరిత్ర, సంస్కృతి, హిందూ ధర్మం ఉండటం వలన ఈ జాడ్యం నుండి, బహుసా త్వరగానే బయటపడతాం.
    👉కాబట్టి భారతీయ గ్రహణ శాస్త్రం నిజామా కాదా అనేది ఖచ్చితంగా ఎవరమూ చెప్పలేము. అయితే నిజం అవ్వడానికే సంభావ్యత ఎక్కువగా ఉంది. నా కారణాలు
    🔶 గ్రహణ సమయంలో ప్రకృతిలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది, దాని ప్రభావం వలన సముద్రపు అలలు ఎగసి పడటం మనం చూస్తున్నాం. కాబట్టి గ్రహణ ప్రభావం మనుషుల మీదా కూడా ఉండే అవకాసం ఉంది
    🔶 యోగ శాస్త్రం, ఆయుర్వేదం వంటి ఎన్నో గొప్ప శాస్త్రాలని ఇచ్చిన, గ్రహణ సమయాన్ని ఈరోజుకీ చిన్న కాగిత కలం సహాయం తో లెక్కించడానికి వీలైన పరిజ్ఞానాన్ని ఇచ్చిన సంస్కృతే ఈ గ్రహణ నియమాలని కూడా చెప్తోంది.
    🔶 వందల వేల సంవత్సరాలుగా ఈ నియమాలు మన సంస్కృతిలో భాగం అయిపోయాయి. కాబట్టి ఒక బలమైన, శాస్త్రీయమైన కారణం లేకుండా వాటిని తప్పు అని తెల్చేయ్యడం మూర్ఖత్వమే అవుతుంది
    🔶 ఈ నియమాలు పాటించడం వలన, లాభం సంగతి పక్కనబెడితే నష్టమైతే లేదు.
    🔶 ఈ కారణాల వలన, ఈ నియమాలు తప్పు అని పూర్తి ఆధారాలతో నిరూపితం అయ్యే దాకా మనం నియమాలని పాటించడమే ఉత్తమం. నియమాలని పాటించడం, పాటించకపోవడం వ్యక్తిగతం

  • @krishnavenkat7510
    @krishnavenkat7510 6 лет назад +1

    Sir, u r always rockzzzz, and 100 %correct

  • @jayanunageshwarrao2549
    @jayanunageshwarrao2549 6 лет назад

    Excellent way of debating Babu sir

  • @nagamurali6017
    @nagamurali6017 6 лет назад

    Good explanation but even educated people also following this ellipses.plz my request is spend ur tim in the colleges

  • @nelaturijohnmark6487
    @nelaturijohnmark6487 6 лет назад

    Yes gogineni GARU meeru cheppindi 100% kadu 200% correct...that time is happy time to see that function in this world .once again thanq sir for the valuable information......👍

  • @tangududevi4710
    @tangududevi4710 6 лет назад +3

    Babu gogineni garu me speaking dwara chala vastavalu telustunnai and Mana bharat desam lo velugu Loki vastunnai.continue sir.

  • @sandhyatarun6570
    @sandhyatarun6570 6 лет назад

    Sir melanti vallu deshanike chala chala avasaram you are grate sir

  • @shivaanitha3073
    @shivaanitha3073 6 лет назад

    great sir thank you sir ardamayyela cheptunaru

  • @charancyk6283
    @charancyk6283 6 лет назад

    Mee lanti valla avasaram maaku Chala undi sir
    We are always follow you

  • @Indian_working_mom
    @Indian_working_mom 6 лет назад +6

    Super sir

  • @rammohan7243
    @rammohan7243 6 лет назад

    Thank you sir massage is really good

  • @bsomesh1062
    @bsomesh1062 6 лет назад +14

    Good message sir

  • @sahithyadiyyala520
    @sahithyadiyyala520 6 лет назад

    u r absolutely right uncle
    i too the human who dont believe god
    ur speech is incredible!

  • @dadulkhalandar4828
    @dadulkhalandar4828 6 лет назад

    sir meeru great sir
    enka samaajanni maarchalani korukunttunnanu

  • @mubarakali9322
    @mubarakali9322 6 лет назад

    Sir i respect sirrrr enduku anta eee grahala gurnchi maaa teacher 10th class lo clear ga chepparu sirrr.ur right100correct sir

  • @MDRaj-xz5ks
    @MDRaj-xz5ks 6 лет назад

    Nice Sir We are all with you

  • @Crajanna9542
    @Crajanna9542 6 лет назад +3

    Amavasya, punnami Ela vastayi

  • @vijayac3331
    @vijayac3331 6 лет назад

    I am ur fan sir.ur simply great.people like u should come forward and change
    e this mean
    Ingless
    superstitions.keep it up
    My son know u sir.

  • @vijayakumaribattu3832
    @vijayakumaribattu3832 6 лет назад

    great speech babu garu

  • @bhravikiran
    @bhravikiran 6 лет назад +1

    "సమోసా తింటూ గ్రహణం చూస్తా ..!" డయలాగ్ అదిరింది ..

  • @sureshg7082
    @sureshg7082 6 лет назад

    Excellent speech

  • @ksrtpg8921
    @ksrtpg8921 6 лет назад +4

    Thank u sir

  • @youtubeseller9010
    @youtubeseller9010 6 лет назад

    Supeeeeeeeeeeeeeeeeer well knowledge you are supeeer

  • @venkatgudaru7760
    @venkatgudaru7760 6 лет назад +4

    జ్యోతిష్కులు సమాజాన్ని నాసనం చేస్తున్నారు ఎందుకంటే మానవుడు ఎప్పుడు పుట్టాలి,ఎప్పుడు తినాలి,ఎప్పుడు పండుకోవాలి,ఎప్పుడు ప్రయాణం చేయాలి, ఏ దిక్కున ప్రయాణం చేయాలి, ఎప్పుడు స్కూల్ కి వెళ్ళాలి,ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి,ఎప్పుడు శోభనం చేసుకోవాలి,ఎప్పుడు పిల్లల్ని కనాలి,పిల్లలకు ఏ పేర్లు పెట్టాలి, ఎప్పుడు,ఎక్కడ స్థలం కొనుక్కోవాలి,ఎలా ఇల్లు కట్టుకోవాలి,ఎప్పుడు ఇళ్ళల్లో కి వెళ్ళాలి, ఎప్పుడు ఇంటిలోనుండి బయటకు రావాలి,ఎప్పుడు పంటలు వేయాలి,ఎప్పుడు కోయాలి,,,,,,,,,,,,,,,,,,,,,,,,అభ్బా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటి అన్నింటిలో సరిగా మనము వ్యవహరించకపోతే దోషాలు ఉన్నాయి అని యజ్ఞాలు, యాగాలు చేయాలంటారు.ఇది అంతా దీనికోసమే
    జ్యోతిష్కులు సైన్స్ ని నమ్మొద్దు అంటారు కాని వాళ్ళకి రోగము వస్తే హాస్పిటల్ కి వెళ్ళతారు.ఇలా ఉంటది బాబు

  • @CbtPalakollu-1
    @CbtPalakollu-1 6 лет назад

    ఇట్ ఐస్ కరెక్ట్ సర్ సూపర్ మెసేజ్ తో అల్

  • @sailaxmi1065
    @sailaxmi1065 6 лет назад +3

    babu garu mee wife pregnant time lo jagratha patinchara leda cheppandi

  • @srinivassharma1298
    @srinivassharma1298 6 лет назад +28

    Mari eroju north lo earthquake ostadi ani nuvu chepinava ? Ni science ekkada poindi

    • @suryapradeep7401
      @suryapradeep7401 6 лет назад +15

      Yuvaraj Sharma Mari me sasthram cheppinda earthquake gurinche

    • @ramaraosri9502
      @ramaraosri9502 6 лет назад +4

      Non sence.

    • @Halt_Bae
      @Halt_Bae 6 лет назад +8

      Sharma wtf is this nonsence question.. Raise your standards man

    • @adamshaffi
      @adamshaffi 6 лет назад +5

      Ne talakai... Ardham unda ne question ki

    • @sureshmdevhyderabad8906
      @sureshmdevhyderabad8906 6 лет назад +3

      Yuvaraj Sharma Pournami roju EARTHQUAKEs, peddha allalu vastayani science text books lo chadivanu nenu chinnappudu...meeru saraina chadhuvu chadhavakapothe science dha thappu ayyagaru lol...inka enni rojulu ee kaburlu...mingadaniki adhemaina laddu na 😀

  • @urukutivenkatesh7066
    @urukutivenkatesh7066 6 лет назад +1

    I really like your speech

  • @ravivarmamalladi340
    @ravivarmamalladi340 6 лет назад +14

    sollu cheyppaku

  • @thanushiva7882
    @thanushiva7882 6 лет назад

    Offcourse u r right but me pillalu kuda ila vadhistharu at the same time Tradition for ur future.

  • @korlamskrishna
    @korlamskrishna 6 лет назад

    Avunaaa.. wow em cheppav mastaru....

  • @SDRKhan
    @SDRKhan 6 лет назад

    Supar talke abount sun. Bro u nice

  • @Enoshbro
    @Enoshbro 6 лет назад

    Right right ur hundred percent corect

  • @charanvadrevu27
    @charanvadrevu27 6 лет назад

    Nice talk

  • @manjunath5678
    @manjunath5678 6 лет назад

    yours always curect sir

  • @udayasreealla9973
    @udayasreealla9973 6 лет назад

    We will enjoy without any hesitation,thanx to Babugogineni garu giving this boost to everybody

  • @sharathpavan8700
    @sharathpavan8700 6 лет назад

    We all love u sir.Keep Going

  • @prasannakumars7116
    @prasannakumars7116 6 лет назад

    సూర్యుడేమో వెలుగు , శాఖం ఇస్తాడు అది మనకు ఎంతో అవసరం కూడా అలాగే భూమి కూడా మనం నివసించడానికి అత్యవసరం , కానీ ఈ మధ్యలో చంద్రుడి గోల ఏంటి ? దాని నుంచి మనకు use & effect లేనప్పుడు అది ఎందుకు భూమి చుట్టూ తిరుగు తున్నది ?.

  • @rajpaul6803
    @rajpaul6803 6 лет назад

    It's fact sir thank you for your answer so many people were disturbed by that fake things

  • @karnerajanchandra9818
    @karnerajanchandra9818 6 лет назад

    సూపర్ బాబు సర్

  • @mnazeerahammad9027
    @mnazeerahammad9027 6 лет назад

    Super sir Great

  • @rameshnani5716
    @rameshnani5716 6 лет назад

    Supper Babu garu

  • @srinivasuluthammireddy7292
    @srinivasuluthammireddy7292 6 лет назад

    Sir you are right

  • @ganeshuperi1351
    @ganeshuperi1351 6 лет назад

    Thankyou sir good information

  • @ratnadasi2239
    @ratnadasi2239 6 лет назад

    Gogineni u r too smart, hat's off

  • @dharmarao8332
    @dharmarao8332 6 лет назад

    Good sir

  • @pevegaraoperivenkatagangad9570
    @pevegaraoperivenkatagangad9570 2 года назад

    What a great scientist he is? Why he is not writing some books on science so that some common people will come to know about his scientific analysis.

  • @rooparoopa2464
    @rooparoopa2464 6 лет назад

    Nice

  • @Vsl2015
    @Vsl2015 6 лет назад

    చంద్ర గ్రహణం.. సూర్య గ్రహణ సమయాల్లో ఎదో రాసులపై ప్రభావం ఉంటుంది అనడం ఎంత మూర్ఖత్వమో, అసలు ఏ జీవిపై ఏ ప్రభావం ఉండదు అనడం మూర్ఖత్వం ని మించిన మూర్ఖత్వం.
    🔶 గ్రహణ శాస్త్రం పై విరుచుకు పడుతున్న హేతువాదుల కోసం ఈ పోస్ట్ దమ్మున్న హేతువాదులు అనుకునే వారు సమాధానం చెప్పాలి
    🔶 గ్రహణం ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఆధునిక శాస్త్రజ్ఞులూ తెలియచేస్తున్నారు అలానే మన పంచాంగ కర్తలూ తెలియ చేస్తున్నారు. అయితే, గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమ నిభందనల గురించి మాత్రం కేవలం భారతీయ శాస్త్రం మాత్రమే చెప్తుంది. పాశ్చాత్య శాస్త్రం ఆ విషయం గురించి ఏమీ చెప్పదు
    🔶 రాహువు, కేతువు అనే గ్రహాలు సర్ప రూపంలో సూర్య, చంద్రులని మింగేయ్యడం వలన గ్రహణాలు ఏర్పడతాయి, అని మన పురాణాలలో ఉన్న కథ చాలా మందికి తెలుసు. మన పురాణాలలో ఉన్న అసంబద్ధమైన విషయాలకి దీనినో ఉదాహరణగా చూపుతారు హేతువాదులు. రాహు, కేతువుల కథ అసంబద్దం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. పాములు వచ్చి, సూర్య చంద్రులని మింగడం వలన గ్రహణం వస్తుంది అని నమ్మడం కన్నా మూర్కత్వం ఇంకోటి లేదు. ఈ విషయం అర్దం కావడానికి పెద్దగా మేధస్సు కూడా అవసరం లేదు.
    🔶 అయితే ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయట పడతాయి. అసలు ముందు గ్రహణాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం
    🔶 సూర్య గ్రహణం: సూర్యుడికి, భూమికీ మధ్య చంద్రుడు వస్తే, అప్పుడు చంద్రుడి నీడ భూమి మీద పడుతుంది. ఆ నీడ లో ఉన్నవారికి సూర్యగ్రహణం.
    🔶 చంద్ర గ్రహణం: సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వస్తే, భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. సూర్యుడి కాంతి వల్లనే చంద్రుడికి ప్రకాశం కనుక, ఆ సమయం లో చంద్రుడు కనపడదు, చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
    🔶 రెంటిలోనూ నీడ పడటం ప్రధానం. రాహు, కేతువులని ఛాయ గ్రహాలూ అంటారు. ఛాయ అంటే నీడ, అంటే గ్రహణ సమయం లో భూమి మీద, చంద్రుడి మీద పడే నీడలనే మన వాళ్ళు రాహువు, కేతువు అన్నారు, అన్నది స్పష్టం అవుతుంది. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, మన వాళ్ళు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే గ్రహణ సమయాలని వేల సంవత్సరాలుగా చెప్తున్నారు. ఎన్నో పురాణాలలో, రామాయణ, భారత, భాగవతాలలో గ్రహణాల గురించి ఆ సమయాలలో గ్రహ స్థితుల గురించి కనబడుతుంది. ఖగోళ శాస్త్రం మీద ఇంత లోతైన అవగాహన ఉన్నవారు, పాములు సూర్య చంద్రులని మిగేయ్యడం వలన గ్రహణం వస్తుంది అని ఎలా నమ్మరు, అనే అనుమానం సహజం
    🔶 వివిధ శాస్త్రాలని, కథల సహాయంతో చెప్పడం అనే ప్రక్రియ మన పురాణాలలో చాలా ఎక్కువగా కనబడుతుంది. భారతీయ విద్యా విధానం మీద అవగాహనా ఉన్న వారికి ఈ విషయం బాగా తెలుసు. దీనినే సంకేత వాదం అంటారు. మన పురాణాల నిండా ఇవే కనబడతాయి. పులి కుక్కతో మాట్లాడినట్లు, నక్క బాతుతో మాట్లాడినట్లు ఉన్న కథలు ఇటువంటివే. మన హేతువాదులు అనుకునేటట్లు మన పూర్వీకులు ఎంత వీర్రి వాళ్లైనా మరీ కుక్క, నక్క మాట్లతాయి అనుకోరు కద. ఒక విషయాన్ని సులభంగా అర్ధమయ్యేలా చెప్పే ప్రక్రియే ఈ సంకేత వాదం. ఈ రాహు కేతువుల కథ కూడా ఇటువంటిదే.
    🔶 గ్రహణ సమయంలో నియమాలు:
    🔶 గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి హిందువులలో చాలా మందికి తెలుసు. గర్భిణీ స్త్రీలచే ఈ నియమాలని మన పెద్ద వాళ్ళు తప్పక పాటిమ్పచేస్తారు. గ్రహణం ఉన్న రోజున కొన్ని చానళ్లలో పండితులు గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి చెప్తుంటే, మరి కొన్నిటిలో హేతువాదులు ఇవాన్నీ మూఢ నమ్మకాలని వాటిని పాటించనక్కర లేదని చెప్తారు.
    👉గ్రహణ సమయం లో మన శాస్త్రాలలో చెప్పే నియమాలు పాటించకపోతే కలిగే నష్టాల గురించిన ఏ ఆధారమూ లేదు. అయితే, అదెంత నిజమో, నష్టాలు ఉండవు అని నిరూపించడానికి కూడా ఏ ఆధారాలూ లేవు, అనేది కూడా అంతే నిజం
    👉గ్రహణ సమయలో ప్రకృతిలో ముఖ్యంగా భూ గురుత్వాకర్షణ లో ఒక పెద్ద మార్పు జరుగుతోంది, ఆ మార్పు వలన భూమి మీద కొన్ని మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. సముద్రపు అలలు ఎగసి పడటం ఇందులో ఒకటి. అటువంటప్పుడు గ్రహణ ప్రభావం మనిషి మీద మాత్రం ఎందుకు ఉండకూడదు? ఉంటుది అని నేను అనడం లేదు, కానీ ఉండటానికి అవకాసం ఉంది అని అంటున్నా. ఈ విషయంమై ఎటువంటి పరిశోధనా జరిగినట్లు నాకు తెలియదు. మరి అలాంటప్పుడు జన విజ్ఞాన వేదిక వంటి హేతువాద సంఘాలు వీటిని మూఢనమ్మకాలు అని ఎలా

  • @firebrand931
    @firebrand931 6 лет назад

    Great

  • @tripurnachary
    @tripurnachary 6 лет назад

    Evadi acting aadu chesthunnadu...
    Evadangle vaadidhi...!
    Super cheppav#VivaHarsha

  • @bsurender6648
    @bsurender6648 6 лет назад

    It's true sir

  • @chandravideos1
    @chandravideos1 6 лет назад +93

    ఈ గ్రహణం ఒక్కటే కాదు సార్! కొందరు ఆడపిల్లలు పుట్టగానే వారికి కుజదోషం అంటగట్టి జన్మపత్రిక వ్రాయడం వల్ల ఆ పిల్లలు పెద్దయ్యాక వారికి కుజదోషం ఉందని తెలిసికొని అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ముందుకురాక పాపం ఆ ఆడపిల్లలకు పెళ్లి కావడం ఒక సమస్యగా మారుతుంది(ఇది అబ్బాయిలకూ వర్తిస్తుంది).
    ఇలా జ్యోతిష్యం పేరిట అనర్థాలు సృష్టిస్తున్న వాళ్ళను కూడా ఒకసారి మీడియాద్వారా ఉతికేయండి సార్.

    • @haribabur2056
      @haribabur2056 6 лет назад

      good point sir.

    • @tirupatireddy3379
      @tirupatireddy3379 6 лет назад

      Kav Shukachandra m

    • @skschandra
      @skschandra 6 лет назад +1

      Kav Shukachandra think there is lot of knowledge gap. Kuja dosham is for both boy or girl. It doesn't matter who it is. Basically what astrology tells is that when a man or woman get married both needs to have kuja dosham so that the effect is nullified. Generally 30% of the people are born with kuja dosham.

    • @venkateshm1611
      @venkateshm1611 6 лет назад

      Kav Shukachandra Ayana enduku sir..... Gather some information and we too help to add some points Maname matladudham.... Evaro enduku Ravali... Maname chedam... nenu kuda Idhi nammanu..

    • @chandravideos1
      @chandravideos1 6 лет назад

      Thank you sir.

  • @venkateshgatla1973
    @venkateshgatla1973 6 лет назад

    Thank you sir

  • @bhavaniswamy4539
    @bhavaniswamy4539 6 лет назад

    Thank you sir, thanks for the information

  • @shyna82
    @shyna82 6 лет назад

    nice sir

  • @Sharathpatwari
    @Sharathpatwari 6 лет назад +83

    చంద్ర గ్రహణం సందర్భంగా ఫేస్ బుక్ వాట్సాపులలో పోస్టింగు చేయటం అరిష్టం. గ్రహణ సమయంలో వాట్సాప్ మూసేసి గ్రహణం ముగిశాక పాత పోస్టులన్నీ డిలిట్ చేయాలి.
    ఇంకా మొబైల్ కి పట్టు విడుపు స్నానం లు చేయించి, పోన్ని శుభ్రం చేసి దర్బ గడ్డి పోన్ లో
    పెట్టాలి.
    ఒకవేళ ఇలా చేయకుండా మర్చిపోతే, తర్వాత కొంచెం పెట్రోల్ సెల్ మీద జల్లి, కర్పూరం దానిమీద వెలిగించి, హారతి ని కళ్ళకి అద్దుకుంటే, గ్రహణదోషం ఉండదు.

    • @krishnavenkat7510
      @krishnavenkat7510 6 лет назад

      sharath patwari hahahaa

    • @వీపుమీదరెండుదెబ్బలువేస్తా
      @వీపుమీదరెండుదెబ్బలువేస్తా 6 лет назад +2

      sharath patwari చాలా బాగా చెప్పారు దుమ్ములేపినావు నీ నంబరు అన్నా ఇలాంటి మంచి కొటేషన్స్ కావాలి సూపర్ సూపర్ సూపర్ సూపర్

    • @Bewithyouh
      @Bewithyouh 6 лет назад +1

      Cheppinavallu first cheyali..😁😉

    • @danielbusi
      @danielbusi 6 лет назад

      sooooper.....

    • @themessage662
      @themessage662 6 лет назад

      sharath patwari 😃😃😂😂😂😂😂

  • @captainamerica3043
    @captainamerica3043 6 лет назад +34

    Ee chinna chinna vishayaalu kadu... Koncham pedda pedda vishayalanu prove cheyandi..... Like ananthapadmanaba swamy gate B rahasyam..... Naaga bandham wrong ani prove cheyandi

    • @maestropercussion7719
      @maestropercussion7719 6 лет назад +3

      MELLACHERVU NAGARJUNA .... Chesthamantey Travancore committee permission isthundaa.. ala try chesthamantey ala anagane manobhaavalu ani dance modaledathaaru.. inkekkada alantivi jariguthaayi

    • @nkraohyd7221
      @nkraohyd7221 6 лет назад

      MARI MEERU EMI CHESTHARU?

    • @satyakopparthyy7854
      @satyakopparthyy7854 6 лет назад +2

      brother veediki nonsense word kalisivachindi.

    • @shivabrainworks1540
      @shivabrainworks1540 6 лет назад

      Nuv em jesthunnav..just comment cheyadam thappa... whatever he want to do,he is doing...kaani nuv comments cheyadam thappa em peekuthunnav ha

    • @sarayadagiri9059
      @sarayadagiri9059 6 лет назад

      good

  • @komalm28
    @komalm28 6 лет назад +122

    I am pregnant women karkataka raasi. Eeroju na usual time ki em thinalo Anni thintanu. Ippati varaku nenu patinchaledu ikapi Kuda patinchanu

    • @sanjeevgoud11
      @sanjeevgoud11 6 лет назад +3

      ashes m well 👌

    • @rameshkumar2762
      @rameshkumar2762 6 лет назад +4

      Alage cheyandi manchidi.neeku emikadu ,

    • @hymavathioruganti4189
      @hymavathioruganti4189 6 лет назад +5

      What ever he said, we studied in school. That we all know. But still the rays are infected. Its scientifically proven. You can even google it and find out. Its not healthy to eat during eclipse. Do not take risk on your new born baby. All the best and stay healthy

    • @anjimunagala273
      @anjimunagala273 6 лет назад +4

      ashes m super madam..nothing will happen be brave madam.

    • @muralikrishnakumarmuthyala5531
      @muralikrishnakumarmuthyala5531 6 лет назад +10

      please update after giving birth to a healthy bubbly baby.. best wishes

  • @manjulareddy8100
    @manjulareddy8100 6 лет назад +85

    100years back MA naanamma NE grahananni nammaledu. Chaduvukunnavallu alochinchandi

    • @twosouls001
      @twosouls001 6 лет назад +8

      Manjula Reddy Alage caste system Ni kuda nammaku... And Ni name venakala unna caste thoka teesei... Just be simple like manjula

    • @rameshgovardhanagiri533
      @rameshgovardhanagiri533 6 лет назад +5

      U r right remove those caste name tails...

    • @twosouls001
      @twosouls001 6 лет назад +1

      Ramesh Govardhanagiri That's what I'm saying!!! Caste system is fake... A person's intelligence is not measured by caste...

    • @vikramreddy8948
      @vikramreddy8948 6 лет назад

      MECH Vlogs grow up guys , that's not the caste title , check foreign countries name nomenclature's..

    • @chinthireddyrajendharreddy3056
      @chinthireddyrajendharreddy3056 6 лет назад +1

      Peru ku toka untae em aethadi.. Neku velluaethe reservation toligenchu

  • @muralikrishna1334
    @muralikrishna1334 6 лет назад +6

    plane created before 5000 years said of scientists, but they created by vasthu and believed of God things..so then science not born..so think which one is great ? science or god??

  • @jajisarma
    @jajisarma 6 лет назад

    శ్రీ బాబు గోగినేని గారు ఆ బరువు కళ రోకళ్ళు చిన్న పళ్ళెం లో ఎలా నిలబడుతున్నాయో చెప్పండి. ఇది గ్రహణాల సమయంలోనే జరుగుతుంది. పరిశోధన చెయ్యండి. ఆ ఫోటోలు ఈ క్రింది లింక్ లో ఉన్నాయి చూడండి. నమస్కారము.

  • @Indian_working_mom
    @Indian_working_mom 6 лет назад +5

    Sir ivanni kadu sir Kerala lo unde anantapadmanabha Swami Gurinchi Aa rahasyam Gurinchi Cheppandi

  • @saikanthkondu7853
    @saikanthkondu7853 6 лет назад +20

    Fruits Firdge lo unte yenti
    Tree ki unte yenti
    Rendu okate ga

    • @VIKAS-on8hk
      @VIKAS-on8hk 6 лет назад

      Oka seed ni fridge lo pettu grow aytaleda chuddam,,kedda peditey emti

    • @saikanthkondu7853
      @saikanthkondu7853 6 лет назад

      abhi devarakonda Mee fridge lo petti chudham
      May be grow avvochu

    • @VIKAS-on8hk
      @VIKAS-on8hk 6 лет назад

      saikanth kondu ok good crazy to,,vellle adukko oka fridge konnuko

    • @saikanthkondu7853
      @saikanthkondu7853 6 лет назад

      Neeku adukkovadam lo experience unnattu undhi
      Naaku ivvu nuve

  • @pavankumar-tk3oq
    @pavankumar-tk3oq 6 лет назад +4

    సర్ మిలాగే మా బావ కూడా పెట్టుకొనిచోట వెలుపెట్టుకుని కంపుకొడుతో0ది అంటుంటారు అందరిని కెలికి నోరు ఒక్క క్షణం కూడా ఊరికే ఉంండే టైప్ కాదండి

  • @satyavathi6002
    @satyavathi6002 6 лет назад +129

    I like you r taking andariki ardhamayyela cheptunnaru thank you babu sir

  • @narsimhareddy6284
    @narsimhareddy6284 6 лет назад +4

    Why only on Hindu. Why u don't do good things on other religious. Americalo rocket launching timelo paster vachi neelu chali pray chestaru national geographic channelo chupincharu. Me levelki Adi best point to fight go and fight. But Ikada Hindu isamni thokkalankunte elaa

    • @cbjjkyuuj9658
      @cbjjkyuuj9658 6 лет назад

      narsimha reddy thika ga poi savu

    • @MB-vp1bt
      @MB-vp1bt 6 лет назад

      V good question bro

  • @urukutivenkatesh7066
    @urukutivenkatesh7066 6 лет назад +2

    Sir u r really great.mee valla,elanti mooda nammakalu nammevallu marali.mimmalni nenu inspiration ga tesukunnanu.

  • @venkateshpothedhari7858
    @venkateshpothedhari7858 6 лет назад +10

    పౌర్ణమి రోజున సముద్రంలో జరిగే ఆటుపోట్లుకు కారణం చంద్రుడే అని మీరు నమ్మే సైన్సే చెప్తుంది అలాంటిది ఈ గ్రహణ ప్రభావం వుండదని ఎలా చెప్తున్నారు సార్.

    • @445sarvesh
      @445sarvesh 6 лет назад

      Venkatesh Pothedhari @ OK sir miru chepinde correct anukundamu.. Doors, windows close Cheste gravity lopaliki radantara.. Poni ela apagalamo chepandi

    • @venkateshpothedhari7858
      @venkateshpothedhari7858 6 лет назад

      Sarvesh Matam gaaru aapalem kabatte direct expose kakunda jagrathalu theesukovali

    • @445sarvesh
      @445sarvesh 6 лет назад

      Gravity ki direct expose enti Sir.. Gravity emana rays anukunara.. Asalu moon nunchi rays ela vastayo chepagalara.. Vaste avi x/y/z/pindakudu rays aaa

    • @venkateshpothedhari7858
      @venkateshpothedhari7858 6 лет назад

      Gravity ani meeru antunnaru gravity gurinchi nenu cheppatledu
      Samudrapu aatu potlu gurinchi nenu cheppa
      Alantappudu grahanam effect vundadha ani adiga ee gravity ekkadi nundi vachindhi

    • @445sarvesh
      @445sarvesh 6 лет назад

      Samudrapu atupotlu ela vastai anukuntunaru.. Aina Samudrapu atupotlu prati amavasya and pournami ku vastai kada.. Apudu emi avanidi, e roje enduku avtundi.. Alochichandi sir koncham

  • @JESUSCHRIST-jw3tb
    @JESUSCHRIST-jw3tb 6 лет назад

    (యోవేలు) 2:31
    "చంద్రుడు రక్తవర్ణమగును"
    (అపొస్తలుల కార్యములు) 2:20
    "చంద్రుడు రక్తముగాను మారును"
    (ప్రకటన గ్రంథము) 6:12
    "చంద్రబింబమంతయు రక్తవర్ణమగును"
    (యిర్మీయా) 10:2
    "ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి"
    ...బైబిల్

  • @adamshaffi
    @adamshaffi 6 лет назад +8

    RUclips trending lo jyotishyulu cheppinave unnayi ... This video should be in trending

  • @Vsl2015
    @Vsl2015 6 лет назад

    నిర్ధారించాయి?
    👉ఈ ప్రశ్నకి వారు చెప్పే సమాధానాలు ఇవి
    👉గ్రహణ సమయంలో నియమాలు పాటించక పోతే నష్టాలు కలుగుతాయి అని ఏమిటి రుజువు?
    మేము ప్రతీ సారీ గ్రహణ సమయాలలో బయట భోజనం చేస్తాం. గర్భిణీ స్త్రీలు కూడా ఎందరో అలా చేస్తారు వారికేమీ కాలేదు.
    నిజమే, నష్టాలు జరుగుతాయి అని సాక్షాలు లేవు, అయితే నష్టాలు లేవు అని కూడా సాక్షాలు లేవు కద? ఇటువంటి స్థితిలో రెండు వాదాలకీ సామాన ప్రాధాన్యతనివ్వడం విజ్ఞులు చెయ్యాల్సిన పని. హేతువాదులు, ఏవిధమైన హేతువూ లేకుండానే వీటిని మూఢ నమ్మకాలు, అని కొట్టి పారెయ్యడం కేవలం వారి పక్షపాత బుద్దికీ లేదా అజ్ఞానానికీ సాక్ష్యం.
    👉మరి గ్రహణ సమయాలలో బోజనాలు చేసిన వారికి ఏమీ కాలేదు కదా, దాని సంగతి ఏంటి, అని అడగవచ్చు. సాధారణంగా హేతువాద సంఘాల వారు, గర్భిణీ స్త్రీల తో సహా గ్రహణ సమయంలో భోజనాలు చేసి, చూసారా మాకేమీ అవ్వలేదు, కాబట్టి ఇవన్ని మూఢ నమ్మకాలు అంటుంటారు. నేను కూడా ఒక వంద మందితో రాత్రంతా మధ్యం తాగించి తరువాత రోజు నిద్ర లేపి, ఇంటికి పంపి, చూసారా ఎంత తాగినా ఏమీ అవ్వలేదు కాబట్టి తాగడం వలన నష్టం లేదు, అది మూఢ నమ్మకం అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? వెర్రి వాడు అంటారు. హేతువాదుల వాదన కూడా ఇలాంటిదే. ఇంకో ముఖ్యమైన విషయం, అసలు ఇటువంటి ప్రయోగాలు గర్భిణీ స్త్రీల మీద చెయ్యకూడదు. ఇవే కాదు, అసలు ఎటువంటి ప్రయోగాలూ వారి మీద చెయ్యకూడాదు. అది చట్ట వ్యతిరేకం. మరి ఈ సంఘాల వారు, ఎవరి అనుమతి తీసుకొని గర్భిణీ స్త్రీల మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారో వారే చెప్పాలి.
    👉గ్రహణ సమయంలో తినడం వలన ఎం నష్టాలు కలుగుతాయి అని శాస్త్రాలలో చెప్పారో తెలుసుకొని, తరువాత శాస్త్రీయ అధ్యయనం ద్వారా, అవి కలగలేదు అని గణాంక సహితంగా నిరూపిస్తే, అది కూడా ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగితే లేదా ఏదైనా ప్రముఖ మెడికల్ జర్నల్ లో ప్రచురితం అయితే, అప్పుడు దానికి ఏదైనా విలువ, విశ్వసనీయత ఉంటుంది. అంతే కానీ వారికి వారే చేసేసుకొని, ఫలితాల్ని ప్రకటించేస్తే, వారికి అనుకూలమైన టీవీ చానాళ్ళ వాళ్ళు చూపిస్తే చూపించవచ్చు కానీ, ఇటువంటి వాటికి శాస్త్రీయ ప్రపంచంలో విలువ ఏమీ ఉండదు. ఇది పూర్తిగా అశాస్త్రీయం, అహేతుకం
    👉అయితే మరి హేతువాదులం అని చెప్పుకునే వారు, ఇంత ఆహేతుకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మరి కారణం ఏమిటి? దీనికి మూలాలు మన విద్య విధానంలో ఉన్నాయి.
    👉విద్యా విదానం:
    👉శాస్త్రీయ ప్రగతి సమాంతరము, ప్రగతి శీలము

  • @sivasai7308
    @sivasai7308 6 лет назад +4

    అ అడ్డు వచ్చిందే రాహు అని పిలుస్తారు ఛాయా( means shadow) గ్రహం అయ్నీ రాహు ఆయన కిరణాల పడకూడదు అని చెప్పేవారు

  • @Vsl2015
    @Vsl2015 6 лет назад

    పరిగణించేవారు. ఆయుర్వేదం మరో ఉదాహరణ. థైరాయిడ్, నడుము నొప్పి లాంటి పాశ్చాత్య వైద్య విధానం నయం చెయ్యాలని ఎన్నో వ్యాధులని ఆయుర్వేదం ఏంతో సులభంగా, చాలా తక్కువ ఖర్చుతో నయం చెయ్యగలదు. అలా బాగుపడ్డ వారు ఎందరో నాకు స్వయంగా తెలుసు. యోగ విద్య, ఆయుర్వేదం వంటివి, శాస్త్ర ప్రగతి చక్రీయం అని నిరూపించే సాక్షాలు. కనీసం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి శాస్త్రాలు నేటి ఆధునిక శాస్త్రాల కంటే మెరుగైనవి అంటే, శాస్త్ర ప్రగతి సరళం కానట్లే కద. ఇవి మనకి తెలిసిన శాస్త్రాలు. ఇదే విధంగా మనకి అసలు తెలియని, కేవలం పేర్లు మాత్రం తెలిసిన ఎన్నో ఇతర శాస్త్రాలు ఉండటానికి అవకాసం ఉంది. అయితే కేవలం మన పురాణాలలోనో ఇంకో దగ్గరో ఈ శాస్త్రాల ప్రస్తావన ఉంది కాబట్టి వాటిని నమ్మాలి అని నేను అనడం లేదు. ఏ విధమైన పరిశోధనా చెయ్యకుండా, వాటిని మూఢ నమ్మకాలు అని కొట్టి పారేయ్యడాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను.
    👉అందువలన గ్రహణ కాలంలో నియమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కేవలం అవి ఇంతక ముందు కాలానికి చెందినవి అనో, పాశ్చాత్యులు ఇంకా గుర్తించలేదు అనో మూఢ నమ్మకాలు అనుకోవడం, మన మూఢత్వమే అవుతుంది కానీ హేతుబద్దమైన ఆలోచన అనిపించుకోదు.
    👉దీనికి మరో కారణం ఆత్మాన్యూనత. ఇటువంటి వారికి తెలిసో, తెలియకుండానో పాశ్చాత్యుల కంటే మనం తక్కువ అనే భావన ఉంటుంది. ఐరోపా దేశాల వలస పాలనలో ఉన్న అన్ని దేశాలలోనూ ఈ పరిస్థితి ఉంటుంది. దీనికి భారతదేశం మినహాయింపు కాదు. అయితే మనకి గొప్ప చరిత్ర, సంస్కృతి, హిందూ ధర్మం ఉండటం వలన ఈ జాడ్యం నుండి, బహుసా త్వరగానే బయటపడతాం.
    👉కాబట్టి భారతీయ గ్రహణ శాస్త్రం నిజామా కాదా అనేది ఖచ్చితంగా ఎవరమూ చెప్పలేము. అయితే నిజం అవ్వడానికే సంభావ్యత ఎక్కువగా ఉంది. నా కారణాలు
    🔶 గ్రహణ సమయంలో ప్రకృతిలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది, దాని ప్రభావం వలన సముద్రపు అలలు ఎగసి పడటం మనం చూస్తున్నాం. కాబట్టి గ్రహణ ప్రభావం మనుషుల మీదా కూడా ఉండే అవకాసం ఉంది
    🔶 యోగ శాస్త్రం, ఆయుర్వేదం వంటి ఎన్నో గొప్ప శాస్త్రాలని ఇచ్చిన, గ్రహణ సమయాన్ని ఈరోజుకీ చిన్న కాగిత కలం సహాయం తో లెక్కించడానికి వీలైన పరిజ్ఞానాన్ని ఇచ్చిన సంస్కృతే ఈ గ్రహణ నియమాలని కూడా చెప్తోంది.
    🔶 వందల వేల సంవత్సరాలుగా ఈ నియమాలు మన సంస్కృతిలో భాగం అయిపోయాయి. కాబట్టి ఒక బలమైన, శాస్త్రీయమైన కారణం లేకుండా వాటిని తప్పు అని తెల్చేయ్యడం మూర్ఖత్వమే అవుతుంది
    🔶 ఈ నియమాలు పాటించడం వలన, లాభం సంగతి పక్కనబెడితే నష్టమైతే లేదు.
    🔶 ఈ కారణాల వలన, ఈ నియమాలు తప్పు అని పూర్తి ఆధారాలతో నిరూపితం అయ్యే దాకా మనం నియమాలని పాటించడమే ఉత్తమం. నియమాలని పాటించడం, పాటించకపోవడం వ్యక్తిగతం అయితే, తమ మిడి మిడి జ్ఞానం తో ఇవన్ని తప్పు అని ప్రచారం చెయ్యడం మాత్రం తప్పు. ఈ పని ఎక్కువగా చేసే జన విజ్ఞాన వేదిక వారు కొంచెం పునరాలోచించు కోవాలంటున్న Ranjith Vadiyala.
    👉భారానికి ద్రవ్యరాశి కి తేడా కూడా తెలియని అజ్ఞాన వాదులు హేతువాదులు గా దేశంలో చలామణి అవ్వడం మన దూరద్రుష్టమే సుమా..
    జై హింద్..

  • @devaeshetty849
    @devaeshetty849 6 лет назад +45

    Great babu. gogineni ..excellent speach

  • @mallikarjunhk4522
    @mallikarjunhk4522 6 лет назад

    శివ భక్తుడు బసవన్న
    వేమన
    ఇలాంటి ఎందరో మహానుభావులు ఆ కాలంలోనే ఆర్జిత సేవకై సన్యాసం పుచ్చుకుని ప్రజల్ని భయాందోళనకు గురిచేసి భోగ భాగ్యాలని అనుభవిస్తున్న మీలాంటి ------ ల మాటలను నమ్మకూడదని ఆ కాలంలోనే చెప్పారు .
    ఇప్పుడు విజ్ఞానం శ్లోక రూపంలో కాక అక్షర సత్యంగా రుజు చేస్తున్న గోగినేని చెప్పేది తప్పా ?
    మారండి
    జాతకాలు చెప్పే మీ ముఖ కవళిక మీరు చేప్పేది సమర్దించట్లేదు .
    నేను హిందువునే
    అన్నం పెట్టె రైతు బిడ్డనే .
    కాంతిసంవత్సరాల అవతల ఉన్న మీ గ్రహఫలాల గురించి మాకెందుకు .
    కిలోమీటర్లలో ఉన్న మేఘాల గురించి చెప్పండి చాలు .
    బియ్యం ధర 5000 నుండి 3 వేలవుతుంది .
    మీకు చందాలేత్తే కర్మ తప్పుతుంది .
    క్షమించండి స్వాములోరు నేను మీకు సమ్మతం కాకుంటే శపించండి .
    కానీ నెను అన్నం తినే పడుకుంటా !!!

  • @Vsl2015
    @Vsl2015 6 лет назад

    అనేది చాలా మంది నమ్మకము. అంటే మొన్నటి కన్నా, నిన్న; నిన్నటి కన్నా ఈ రోజు శాస్త్ర పరంగా ప్రపంచం ముందు ఉంటుంది అనేది ఈ నామ్మకం సారంశం. ఇది నిరంతర ప్రక్రియ అనేది కూడా ఈ నమ్మకంలో భాగమే. ఈ సిద్ధాంతం ప్రకారం, ఇప్పటి కాలం వారి కంటే గత కాలం వారికి శాస్త్రీయ అవగాహన ఎక్కువగా ఉండే అవకాసం లేదు. మన విద్యా విధానం వలన, తమకు తెలిసో తెలియకో ఈ సిద్ధాంతం వలన ప్రభావితం అయిన వారు, మన పూర్వీకులు కొన్ని రంగాలలో ఇప్పటి కాలం కన్నా ముందుండే వారు అంటే, కనీసం ఇందులో నిజం ఎంత, అని పరిశీలించడానికి కూడా సిద్ధ పడరు. ఒక విధంగా దీనిని వారి అజ్ఞానంగా లేదా వారిలో వారికే తెలియకుండా ఉన్న ఒక్క చీకటి కోణంగా మనం పరిగణించవచ్చు. ఒక పరిమిత కాలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఈ సిద్ధాంతం నిజమే. దీర్ఘకాలం లో మాత్రం కాదు.
    👉భారతీయ శాస్త్రాలు కాలాన్ని చూసే విధానం దీనికి పూర్తిగా విరుద్ధం. మనం కాలాన్ని సలళము అనము, చక్రీయము అంటాము. అందుకనే మన దగ్గర కాల చక్రం అనే మాట ఉంది. అందుకే మన పూర్వీకులు, కనీసం కొన్ని రంగాలలో అయినా ప్రస్తుత కాలం కంటే ముందుండే వారు అంటే మనకి మూర్కత్వం అనిపించదు. ఇప్పటికి ఎన్నో నాగరికతలు కాల గర్భం లో కలిసిపోయాయి. వాటితో పాటే వారు సాధించిన శాస్త్రీయ ప్రగతి కూడా. ఒక నాగరికతని మాత్రమే పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు శాస్త్ర ప్రగతి, ప్రగతిశీలంగానే కనిపిస్తుంది, దానిని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే నాగరికతలకి అతీతంగా శాస్త్ర ప్రగతిని చూసినప్పుడు అది సరళము అనుకోవడం, తార్కికం అనిపించుకోదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన నాగరికతల శాస్త్రీయ పరిజ్ఞానం ఏమిటి అనేది మనకి పూర్తిగా తెలియడానికి అవకాసం లేదు. అందువలన వారు ప్రస్తుత నాగరికత కంటే అన్ని రంగాలలోనూ వెనకబడే ఉన్నారు అనుకోవడం తార్కికం కాదు.
    👉శాస్త్ర ప్రగతి సరళము అనే వాదానికి ప్రతికూల ఉదాహరణలు మనకి ఎన్నో కనిపిస్తాయి, అందులో యోగా ఒకటి. 40-50 సంవత్సరాల క్రితం వరకూ కూడా యోగ విద్యని ఒక మూడ నమ్మకంగా

  • @ramesh.p2233
    @ramesh.p2233 6 лет назад +35

    Nijamga matlaadaaaru thanks you babu gogineni

  • @బాబీసంకురాత్రి-మ6శ

    Today's science is varsham vastadi ante radu , radu ante vastadi this is today's science

  • @chandrasekharrao2614
    @chandrasekharrao2614 6 лет назад

    బాబు గారు మీరు సైన్స్ సైన్స్ అంటున్నారు, దాని అర్థం శాస్త్రం అనే కదా.! భారత దేశం లో అన్ని శాస్త్రలు, శాస్త్రవేత్తలు ఉన్నారు. భూమి మీద నుండి చూచి అంతరిక్షం లో జరుగుతున్న మార్పులను లిఖిత పూర్వకంగా చెప్పారు మన శాస్త్రజ్ఞులు. ప్రస్తుతం టి. వి. లలో కనిపించే దొంగ బాబాలు ఎక్కువ అయ్యారు. కానీ మీరు ఒక్క సారి అర్యభట్ఠియం అను గ్రంథాన్ని చదివి, అవగాహన చేసుకుని భారత దేశ ప్రజలకు సత్యాన్ని తెలియజేయాలని కోరుతున్నాను. ✍️

  • @Murthy3333
    @Murthy3333 6 лет назад +3

    Ayyo sir vantlo bagopoinamakosam vacharaa thank you sooo mach sir

  • @Vsl2015
    @Vsl2015 6 лет назад +3

    వాదానికి ప్రతికూల మనకి ఎన్నో అయితే, తమ మిడి మిడి జ్ఞానం తో ఇవన్ని తప్పు అని ప్రచారం చెయ్యడం మాత్రం తప్పు. ఈ పని ఎక్కువగా చేసే జన విజ్ఞాన వేదిక వారు కొంచెం పునరాలోచించు కోవాలి.
    ~Ranjith Vadiyala.
    జై హింద్..

    • @RAMREDDYization
      @RAMREDDYization 6 лет назад

      V sl ur well said

    • @mallikarjunaajender7277
      @mallikarjunaajender7277 6 лет назад

      very well said sir...medi medi gnanam tho ee govt ee society kuda mosam chesthunay. 6th class text books lo kuda solar Eclipse..lunar Eclipse gurinchi ela jarguthundo rasthunaru mundu aa text books ban cheyali..nasa isro annitini ban cheyali anthena sir😉

  • @nidigatlaaneefnidigatlaane5791
    @nidigatlaaneefnidigatlaane5791 6 лет назад

    జ్యోతిష్యం పంఛగల్ అన్న ప్రతివాడిని వుతికి అరాయండి sir బాబు గారు ప్రజలుని విలు చాలా మొసంచేస్తుంన్నరుసార్ మాన్నకు పాపాపుడితే
    ఒక జ్యోతిష్య యాదావా ఇపాపావల్ల నాష్టంకాలుగుంది అన్ని చేపి మాన్నమానుస్సుమార్చేసాడుసార్
    brother ఏవ్వరు మొసాపోకండి

  • @Maanayasrikadali
    @Maanayasrikadali 6 лет назад +17

    Tq babu garu...., Wait chestuna Aa andanni chudataniki. 😊 😊

  • @premkumarpremkumar512
    @premkumarpremkumar512 6 лет назад +4

    Babu goginena majaka super sir

  • @nara-jk3re
    @nara-jk3re 6 лет назад +1

    I wanted tell you something...sir you please try to make a short film or any animation video ...I think most of the people will connect to films, private video songs like folk songs..

  • @ramramu7496
    @ramramu7496 6 лет назад +22

    We are all following u babu sir

  • @farhanirfan45
    @farhanirfan45 6 лет назад +15

    I like you Babu gogineni
    Garu
    You truth people

  • @prabha_spk5444
    @prabha_spk5444 6 лет назад

    Idi varuku pushpakavimanam undi Ani puranalu chepparu...ippudu generation lo aeroplane ni vaadthnaruga...Mari appudu cheppina solar system ney ga ippatiki nammuthunnav...em!!!??? Appatnunchi vachina grahanalu,sampradayalaku moodanammakalu ani enduku Peru pedthnav!!!foreign countries Mana paddathulaku istapadthuntey ...generation generation Ani rating la kosam ee videos chesi paddathini paaducheddamani chusthunattunaru meeru...meeku follow avvalani lekapothey avvakandi...ayyevaalani paaducheyyakamdi...🙏🙏🙏

  • @sankarrao1100
    @sankarrao1100 6 лет назад

    Manaki kanipinchede fact kaadu, kanipinchani daanini nammanu ani anadam pedda murkhatwam,
    Hertz ane vaadu, by luck ga electromagnetic waves kanipettaledu, he believed in Maxwell's theory, so he experimented to prove it to the world.
    Manaki gogineni laanti thoughts undi unte , hertz prove cheyyaka Mundu, kachithanga Maxwell ane vaanni pichodu ane vaallam Manam.
    My dear friends manakunna most valuable assets mana history ne. Endukante, for example, Socrates ane vaadu India lo putti undi unte , ayanaki ikkada gudi undedi, akkada puttadu kabatte ,Champa baddadu, naaku telisi oka vishayanni no or yes ani bold ga cheppa galigentha pandithulu gogineni kaadu,evvaru kaadu,
    Simple ga cheppalante, Socrates earth round ga untundi ani ante e gogineni laanti vaallu " avna ! Niku kallu dobbaaya , niku roads and floors round ga kanipistunnaya " ani helana chestharu.
    Healthier society ante, prathi daanni entho kontha nammali, prove chesthe gaani nammanu ante, " nano clocks invent ayye varaku theory of relativity fake gaane untadi, hertz experiment cheyyaka pothe, e telecommunication kuda asalu paniki raani daani Laage untundi, so, mana mind set koncham positive ga undam, Ila unte peddaga em kaadu, " oka dera baba oka 20 years manalni fool Ni cheyyochu, but chala Mandi goppavaalla anubhavam gnanam manaki labhistundi,
    Ayana foreign lo unnadu kabatti, akkada unte religious beliefs valla aayana ala anukuni undochu. Vaalla beliefs lo above 60% and key issues trash ani telindi kabatti aayana ala undatam lo it's acceptable. Mana old scripts lo ippudu state of the art technology anukune vaati gurinchi kuda unnaay. So, Manam Mari antha conserved ga undatam correct kaadu. We have to allow everything whether true or false, to the society , in a transient abaddam gelustunnattu anipinchina , nijame gelustundi

  • @samricedeportkmpnathaniel8218
    @samricedeportkmpnathaniel8218 6 лет назад +34

    Yes they will do business i know

    • @VIKAS-on8hk
      @VIKAS-on8hk 6 лет назад

      adi business aythe Soo not illlegal ,,neku televe leka business cheyyalekapotunnav

  • @veerendralovi9108
    @veerendralovi9108 6 лет назад

    Tq babu sir! People who r criticising babu sir should think also about people who r saying that u will be dead if u come out! Nuvu bayataki vasthe chachipotav ani cheppe vallani question cheyandi tarwatha babu ni kuda cheyandi. Alochinchandi frnds meru chachipotarani bayapettevalaki yeduru thiragandi.! Ayana medha meeke opinions unna ayana chepinadhi alochinchandi. Prajalni baya petti brathike jyothishyualni encourage cheyakandi.!

  • @sureshreddyramidi9164
    @sureshreddyramidi9164 6 лет назад +25

    We are with u sir

  • @tatajiganta2535
    @tatajiganta2535 6 лет назад +4

    I am also watching grahanam and I eat pesarattu also at 8pm today

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 6 лет назад

    Gogineni garu mee explanations, challenges bavuntayi, prajallo social awareness kosam yento mandhi tho porathune.... vuntaru, all the best, venakadugu veyavaddhu, visigi povaddhu please.

  • @nanimatrix771
    @nanimatrix771 6 лет назад +11

    I'm a Big fan of BABU GOGINENI sir, Thank you so much Sir...

  • @krishnareddy6969
    @krishnareddy6969 6 лет назад

    Sare babugaruu jyothisyam addupettukuni sampadisthunnaruu..per year okkokaru entha sampadisthunnaruu 1cr,2cr,3cr,,1cr....kani politicians entha dochukuntunnaru adi teliyadaaa mekuuu deeni valla Desam venakku podaaa....