రాంగ్ కాంబినేషన్ బ్రో.. Abacin + megister రెండూ EC మందులే.. మరి ఎలా కలుపుతారు కలపకూడదు. High డోస్ అవుతుంది... అందుకే megister వల్ల కూడా తెల్ల దోమ పోతుంది. ఎందుకంటే ఇది acaricide and miticide so నో add talstar. Now మిక్స్ any tow like abacin + talstar Or Megister + talstar
Anna mirapa thotalo putha Baga undhi alacto + ceasemite kottacha
Abacin add chey ceasemite vadhu
engage లో Fantacplus మరియు దీనిలో కలిసే రసం పీల్చే దొమలకు మంచి మందు ఇందులో కలిసేది చెప్పండి
అన్న అబాసిన్ మేజిస్టర్ టాల్ స్టార్ ఈ మూడు కలిపి స్ప్రే చేయవచ్చ ఒక యూ టూబర్ చెప్పాడు
రాంగ్ కాంబినేషన్ బ్రో..
Abacin + megister రెండూ EC మందులే.. మరి ఎలా కలుపుతారు కలపకూడదు. High డోస్ అవుతుంది... అందుకే megister వల్ల కూడా తెల్ల దోమ పోతుంది. ఎందుకంటే ఇది acaricide and miticide so నో add talstar.
Now మిక్స్ any tow like abacin + talstar
Or
Megister + talstar