చంద్రబాబు నీ భాగోతం రాహుల్ గాంధీ బయటపెట్టాడు..! | Jupudi Prabhakara Rao | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 4 ноя 2024

Комментарии • 146

  • @TheSingamreddy
    @TheSingamreddy Месяц назад +32

    చాలా బాగా చెప్పారు సార్

  • @ratnakerbandi4931
    @ratnakerbandi4931 Месяц назад +8

    సూపర్ బ్రదర్ మీరు చెప్పినవన్ని పచ్చి నిజాలూ .

  • @pasupulbabusab3550
    @pasupulbabusab3550 Месяц назад +17

    Chala baga
    Chepparu
    Sir
    Goodspeech

  • @MohanraoNavuru
    @MohanraoNavuru Месяц назад +38

    అభినందనలు బ్రో.. మంచిగా విశ్లేషణ చేశారు. థాంక్స్.

    • @Eswarvo
      @Eswarvo Месяц назад

      Next.minister.meere.sir

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 Месяц назад +7

    🇱🇸🇱🇸🇱🇸జూపూడి ప్రభాకర్ గారికి అభినందనలు 🌹🌹🌹వైస్సార్సీపీ అధికార ప్రతినిధి గా ఎన్నికయినా సందర్బంగా 🎉🎉🎉💙🤍💚

  • @JayareddyKambham
    @JayareddyKambham Месяц назад +12

    Super ga chepparu sir good cpeech

  • @kvsagar9480
    @kvsagar9480 Месяц назад +9

    Super ga chepparu sir

  • @ganeshp6355
    @ganeshp6355 Месяц назад +19

    మీరు సూపర్న్యూస్ చెప్పారు సార్

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 Месяц назад +9

    Chala baga chepparu sar🎉🎉🎉🎉

  • @peddadaramarao2069
    @peddadaramarao2069 Месяц назад +5

    Chalabaga cheparu sir

  • @pravindranath5363
    @pravindranath5363 Месяц назад +13

    Super sir

  • @sunbabu1091
    @sunbabu1091 Месяц назад +16

    Good Analysis sir

  • @rambabubokka5521
    @rambabubokka5521 Месяц назад +5

    Prabhakarraogaru., chalabhagachepparu.

  • @vennanagireddy7742
    @vennanagireddy7742 Месяц назад +8

    సూపర్

  • @sln7983
    @sln7983 Месяц назад +10

    జూపూడి ప్రభాకర్ గారు మీరు మరింత యాక్టివేట్ గా ఉండండి మీకు తప్పకుండా పూర్వ వైభవం వైసీపీలో దక్కుతుంది🎉🎉🎉

  • @chandersekhar6835
    @chandersekhar6835 Месяц назад +8

    👍👍👌👌

  • @NagaswaraoKolli
    @NagaswaraoKolli Месяц назад +10

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼👍🏼👍🏼👍🏼

  • @lourdumary5915
    @lourdumary5915 Месяц назад +18

    రాజకీయ నాయకులకు అధికారములోకి రాడానికి ప్రజల ఓట్లు కావాలి.
    2024 లో ఆంధ్ర ప్రదశ్ లో ఏ విధంగా అధికారము లోకి వచ్చారో ప్రజలకు చాలా అనుమానాలున్నాయి. ఇప్పుడు ఓటు వేసిన ఆ ప్రజలనే చంర బాబు బుద్ది లేని వాళ్ళు అంటే, ప్రజలను ఇంత కంటే అవమాన పరిచే విధంగా బహుశా ఏ రాష్ట్ర ముఖ్య మంత్రి మాట్లాడరేమో, అనిపిస్తుంది. చంద్ర బాబు గారు మాట్లాడిన మాటలు వెనక్కు తీసికొని, ప్రజలకు క్షమాపణ చెప్పితే, వారి గౌరవము వారు నిలుపుకున్న వారౌతారు.

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 Месяц назад +18

    వ్యవస్థ లు అన్నీ బాబు మోడీ సంకలో ఉంటే ఎం చేయగలరు పైన దేవుడు మాత్రమే ప్రజలు తిరగ మల్లి తే కదా

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Месяц назад +6

    జై జగన్

  • @spanigarhi2664
    @spanigarhi2664 Месяц назад +13

    జూపూడి గారు మీలాంటి వాళ్ళు జగన్ గార్కి సహకారం చేయండిమీలాంటి చామత్కారం వాళ్ళు అవసరం.

  • @AVeerashekar
    @AVeerashekar Месяц назад +3

    Sir veere veere clear you ar a best best chapavalu laru

  • @VinayakaKanipakam-eu2mc
    @VinayakaKanipakam-eu2mc Месяц назад +3

    Super speech sir

  • @క్షత్రియ
    @క్షత్రియ Месяц назад +1

    మీ ప్రతి వర్డ్ సూపర్ పినామెనల్ 🙏🙏🙏👌👌👌👍🌹🌹🌹🌹

  • @CBM-j3m
    @CBM-j3m Месяц назад +6

    Very powerful speech by Jupudi Prabhakar

    • @thatrajuchandrarao1095
      @thatrajuchandrarao1095 Месяц назад +1

      హలో జూపూడి ప్రభాకర్ గారు మీరు చెప్పేదంతా యదార్థం ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ కి అర్థం కాదు అంతా మాయ మోసం దగా ఆయనకు పుట్టుకతో వచ్చిన బుద్ధి ఆయన చెప్పినది వేదం అంటారు కానీ ప్రజలెవ్వరూ ఆయన మాట నమ్మరు

  • @gavarrajugantimalla4694
    @gavarrajugantimalla4694 Месяц назад +6

    Jupudi sir good speech sir.
    NCB VI ANNI FALLS WORDS.
    BE CAREFULLY.

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 Месяц назад +1

    🇱🇸🇱🇸🇱🇸congratulasions 💙🤍💚జూపూడి గారు ❤️❤️❤️

  • @ramakrishnavasipalli4288
    @ramakrishnavasipalli4288 Месяц назад +15

    Jai jagan

  • @duvvadajeeviteswararao1412
    @duvvadajeeviteswararao1412 Месяц назад +2

    Good analysis n critic.

  • @ATOMY173
    @ATOMY173 Месяц назад +1

    GREAT words jupidi sir

  • @narasimhasimha4211
    @narasimhasimha4211 Месяц назад +1

    NExt elections లో E V M తీసెయ్యలి

  • @KorrapatiKamalBasha
    @KorrapatiKamalBasha Месяц назад +3

    అలా అయితే మేము ఓట్లు వెయ్యడం ఎందుకు

  • @HanduRas
    @HanduRas Месяц назад +1

    👍🏻👍🏻👌🏼👌🏼❤❤

  • @vijayaamulyavariganji430
    @vijayaamulyavariganji430 Месяц назад +5

    అలాగైతే ఈయన నెరస్తుడేగ

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 Месяц назад +6

    నా మనవి!
    జగనన్న!!మీరు జాగ్రత్తగా ఉండాలి.జగన్ గారిని చంపై ప్రయత్నం జరుగుతుంది,చంద్రబాబు ,&టీడీపీ బ్యాచ్..నారా లోకేష్.ఈది నిజం.

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 Месяц назад +1

    చంద్రబాబు రాజకీయ జీవితం అంతా నేరమయం

  • @VenkataSubbaiahParre-jh4ks
    @VenkataSubbaiahParre-jh4ks Месяц назад +1

    డియర్ జూపూడి
    ఇదేబేసులో వుండాలి ఫలితం ఉంటుంది

  • @pallesambasivarao7999
    @pallesambasivarao7999 Месяц назад +2

    Yes 100% corret

  • @NehruBodepudi-js4di
    @NehruBodepudi-js4di Месяц назад +11

    ఏ పార్టీలో వున్నావ్ అన్నది పెద్ద విషయం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అది చూడాలి....

  • @క్షత్రియ
    @క్షత్రియ Месяц назад +1

    ప్రభాకరన్నా జగన్ అన్న కి తోడుగా ఉండండి.. జగన్ అన్న మనసు ఆలోచన మంచిది అన్నా... అటువంటి నాయకుడు
    దొరికేది కష్టం అన్నా .జగన్ అన్నా ని మనమంతా రక్షించుకోవాలి 🙏

  • @samsungreddy629
    @samsungreddy629 Месяц назад +3

    Jagan is a tiger 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅 he is a reall hero

  • @venkateswarareddygatla
    @venkateswarareddygatla Месяц назад +2

    Jupudigaru yr analysis is correct

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 Месяц назад +2

    EC ఎవరి పరిధి లో ఉంటుంది కేంద్రానికి తెలియకుండా రాష్ట్రలతో సంబంధం ఏవిటి

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 Месяц назад +1

    100%

  • @papunaiduchalumuri5977
    @papunaiduchalumuri5977 Месяц назад +2

    Good speach given by jupudi

  • @pravindranath5363
    @pravindranath5363 Месяц назад +5

    Evm.thapring ap. India

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 Месяц назад +2

    పార్టీ లీడర్ గా జెగన్ ఎవిడెన్స్ లేకుండా ముందుకి వెళ్ళలేడు, అందుకే ఓడిన నాయకులు కోర్ట్ కి వెళ్లి అవకాశాలు అందిపుచుకొనేట్లు చేస్తున్నది.. ధర్యముగా ముందు కు వెళతారు, అసలు ఏమిజరిగిందో ప్రజలు కు అర్ధం కావాలి.. కూటమి అధికారం లో వుంది కాబట్టి ఏమి చేసిన ఆధారాములు బయిటికి రాకుండా చేయగలరు.. HC/హైకోర్టు లో కేసు తరువాత SC/సుప్రీంకోర్టు కి వెళ్ళాలి SC తీర్పు చెప్పాలి. తదుపరి మాత్రమే ఉద్యమం వస్తుంది అయినా కూటమి ప్రభుత్వం పడిపోదు, ఎందుకంటే ఇప్పటికే vvpad స్లిప్స్, evm డాటా నాశనం చేసారు.. SC తిరిగి ఎలక్షన్స్ పెట్టమంటే బడ్జెట్ లేదు అని కాలం గడుపుతారు. ప్రజలు అంతా గమనించగలరు.. కూటమి బెదిరింపులు తట్టుకోవాలి... వైసీపీ నాయకులు, ప్రజల లోకి రావాలి.... అప్పుటికి 3 స.లు గడిచిపోతుంది... ప్రజలకు కూటమి ఫై అసహ్యం వేస్తుంది..అప్పుడు మాత్రమే వుద్యమం వస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఫై నమ్మకం పోతుంది... జగన్ మంచి వ్యూహంలో వున్నాడు కూటమిని దెబ్బకోడతాడు.. తిరిగి పదవిలోకి వస్తాడు....

  • @gurunadhareddy3416
    @gurunadhareddy3416 Месяц назад +2

    Chandra Babu Nizam Chaala Baaga Cheppaaru.

  • @garlankasrinivasarao1927
    @garlankasrinivasarao1927 Месяц назад +2

    అన్నకి ఐదు సంవత్సరాల తమ్ముడు కానీ ఆరు సంవత్సరాలు బాబు

  • @kirankastala9816
    @kirankastala9816 Месяц назад +1

    అన్న మళ్లీ ఎలక్షన్ పెట్టమను ఏ నియోజకవర్గం ఖర్చు ఆ ఎమ్మెల్యే పెట్టుకుంటాడు మళ్లీ నిగమన దమ్ముంటే కూటమికి

    • @bujjimanager
      @bujjimanager Месяц назад

      మీ నాయకుడిని ఆనమని చెప్పండి తన ఓటమికి కారణం evm అని. పొరపాటున కూడా అనరు, ఎందుకో తెలుసా.... ఆయనకి తెలుసు తన ఓటమికి కారణం తన కేబినెట్ మంత్రులు, ఎంఎల్ఏ ల అరాచక పాలన అని.
      ఆయనే చెప్పేడు కదా మీ ఇంటిలో మంచి జరిగితేనే ఓటు వెయ్యండి అన్నాడు, మంచి జరగలేదు అందుకని ఓటు వెయ్యలేదు జనాలు.
      ఎప్పుడూ వైసిపి పార్టీకి ఉన్న 39 శాతం ఓట్లు మీ పార్టీకే పడ్డాయి. కూటమిగా ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన కలిసేయో అప్పుడే కూటమి గెలుపు ఖాయం అయ్యింది. 2019లో విడి విడిగా పోటీ చేయడం వలన మాత్రమే వైసిపి పార్టీ గెలిచింది.

  • @ysreddyysreddy-ul2it
    @ysreddyysreddy-ul2it Месяц назад +5

    Asalu CBN ippati varaku ap lo rajajakeeya voosaravelli anukuñnanu.meeeu cross chesaru in the span of 10y.congrats

  •  Месяц назад

    Meeru chala ardhamai atluga chepparu sir

  • @d.d.ssssghingsystem3060
    @d.d.ssssghingsystem3060 Месяц назад +4

    ap court vest

  • @mm.d.shaikshahmm.d.shaikshah
    @mm.d.shaikshahmm.d.shaikshah Месяц назад +1

    Cbn prajala vote tho gelavaledu evm LA tho gelichadu pakka

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 Месяц назад

    Exlent

  • @chinnachinna8315
    @chinnachinna8315 Месяц назад

    Great words sir

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 Месяц назад +1

    ఒక వారం తరువాత, వీళ్ళు (కూటమి ) చేసిన తప్పులు బహిర్గతం కాకుండ
    Vvpads & evms లు కౌంటింగ్ సెంటర్ నుండి గవర్నమెంట్ స్ట్రింగ్ రూమ్ కి మార్చేటప్పుడే అన్ని vvpads లో వున్నా స్లిప్స్ తీసి ఒక సుంచిలో పెట్టారు. Evms ని క్లీన్ చేసినారు. ఎప్పుడు ఈవీఎంలో డాటా లేదు... ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేరు... ఇది ముందుగానే అనుకున్న ప్రణాళిక...
    వైసీపీ లో ఓడిన అభ్యర్థులు ఎవరైనా evms గురించి మాట్లాడతా రానే ఉదేశ్యం తో వారియేక్క అవకతవకలను CBN వెతికి చూపుతూ మీడియా ద్వారా భయపెడుతున్నారు, పార్టీ మారేలాగా సెట్రల్ నుండి కబుర్లు పంపుతున్నారు.. దీని కారణముగా evms అవకతవకలు గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు. వైసీపీ నాయకులు ప్రజలను చైతన్యపర్చాలి...

  • @AVeerashekar
    @AVeerashekar Месяц назад +1

    Elaga vemasha chayale sar plase

  • @Shaikmahaboobapeera
    @Shaikmahaboobapeera Месяц назад +1

    Candrababu,, 40,chalees , choir ,

  • @mandamusenuraju3435
    @mandamusenuraju3435 Месяц назад +1

    We want justice 😢
    Why Election commission not realise form 20 AP assembly constituencies. 😮😮😮

  • @mohamadabdulraffi8888
    @mohamadabdulraffi8888 Месяц назад

    Good speech in very much truth

  • @marthamprakash2865
    @marthamprakash2865 Месяц назад

    Heart ful thanks to Mr J prabhakar for your valuable comments up on CBN sir one CBN will throw out of family,this is true like a saying( every dog has its day it's true )please coment up on this matter eagerly waiting for your words.

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 Месяц назад +1

    ఈ వి ఏం సీఎం చంద్ర బాబు

  • @lakshmijayapalVadrampalli
    @lakshmijayapalVadrampalli Месяц назад

    Sir jupudi garu Ap prajalu mosa poyundu sir Devude chudali sir jai jupudi garu🙏👍💕 super Sir

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Месяц назад

    Evm tamparing cutami ❤️
    Evm kalyan 👍

  • @gavarrajugantimalla4694
    @gavarrajugantimalla4694 Месяц назад

    Good speech jupudi sir.
    State lo anni false news.

  • @KrishnaK-o8y
    @KrishnaK-o8y Месяц назад

    సీబీన్, modi vision కంటే రాహుల్ పరిపక్వత good ✴️✴️✴️✴️

  • @KrishnaBora-c1s
    @KrishnaBora-c1s Месяц назад

    🎉

  • @prasadbolla4579
    @prasadbolla4579 Месяц назад

    వచ్చిందయ్యా ...వయ్యారి.! 😂

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Месяц назад

    నిజమే.. జనానికి బుద్ధి లేదు.. చంబా కు ఓటు వేసినందుకు.. ఈవీఎం టాంపరింగ్ చేసి గెలిచినందుకు చంబా కు.. పావలా పరక.. లేఖి కి బుద్ధి లేదు.

  • @bhagyalakshmid4343
    @bhagyalakshmid4343 Месяц назад +2

    Emai pothado e bolligadu

  • @nageswararaojarugumalli1627
    @nageswararaojarugumalli1627 Месяц назад

    😂❤🎉

  • @rrr2939495969
    @rrr2939495969 Месяц назад

    Sbr @నా పేపర్ నా న్యూస్ @sbr
    రెడ్ బుక్ స్టోరీ
    వేరే రాష్ట్ర o లో మన ప్రభుత్వ పాలన
    కోసం ఇద్దరి మధ్య చర్చ.
    ఏంటి ఈ మధ్య అందరు ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యం అమలవుతుంది అని అనుకుంటున్నారు అంటే అoత ఘోరంగా ఉంటుందా?
    ఘోరం కాదు దారుణం, రాక్షుసులు, తాళిబాన్లు కూడా ఇంత దారుణoగా పాలన చేసి ఉండరేమో?
    అదేంటీ చట్టమ్, న్యాయం, ధర్మం,
    పోలీస్ వున్నారు గా?
    అవేవి ఆంధ్రప్రదేశ్ అమలు అవుతున్నట్టు లేదు
    రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెపుతా చూడు
    విజయవాడ మొన్నటి వరదల్లో 200 ల పైగా బోట్లు కొట్టుకొచ్చాయ్ అది ప్రభుత్వమె చెప్పింది.
    చిన్న బోట్లు అన్నీ కొట్టుకు పోయాయి,
    పెద్ద బోట్లు 5 గేటుకు అడ్డుకొని ఇరుక్కుని ఆగిపోయాయి.
    ఆ అవి బారి వరదలు వచ్చే టప్పుడు కామన్ కదా?
    ( అదే రెడ్ బుక్ ఎందుకు అంటున్నారు అన్నది ఇక్కడ తెలుస్తుంది ).
    కానీ ఈ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు కుట్రలు చేసి చంద్రబాబు ఇల్లు ముంచేందుకు, వరదల్లో ప్రజలను ముంచెందుకు ఆ బోట్లు కావాలనే వదిలారు అంటున్నారు.
    అలా చేయవచ్చు గా,
    పోనీ అది నిజమే అనుకుందాం,
    ఆ 5 బోట్లు లలో 3 బోట్లు టీడీపీ బీజేపీ వారివి,
    చంద్రబాబు గెలిచినప్పుడు వాటిపై సంబారాలు చేసుకున్నారు, ఆ 3 బొట్లు పై కేసులు పెట్ట లేదు, అరెస్ట్ కూడా చేయలేదు.
    మిగతా 2 బోట్లు వైసీపీ సానుభూతి పరులువని కేసులు పెట్టి అరెస్ట్ చేసి.
    వారితో వారు ఎవరి పైన కక్ష తీర్చు కోవాలి అనుకుంటున్నారో వారి పేర్లు చెప్పమని హింసలు పెడుతున్నారు.
    మరి కోర్టులు వున్నాయ్ గా?
    కోర్టులు కూడా రెడ్ బుక్ అదీనం లో కి పోయిoదేమో అని పిస్తుంది?
    ఇవి దొంగ కేసులు అని పక్కాగా తెలిసినా 14రోజులు రిమాండ్ విడుస్తుంది.
    ఇదే ఒకప్పుడు జగన్ చంపిన వాడికి లక్ష రూపాయలు ఇస్తా, జగన్ తల నరికి మేడలో వేసుకుంటా అంటే స్టేషన్ బెయిల్ ఇమ్మని తీర్పు ఇచ్చారు.
    ఇదీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వ్యవస్థ ల పని తీరు
    అందుకే అందరూ రెడ్ బుక్ రాజ్యం అంటున్నారు.
    వారికి ఎవరు నచ్చకుంటే వారికి అరెస్ట్ చేసిజైల్లో పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు,దోచుకుంటున్నారు,విగ్రహాలు కూల్చేస్తున్నారు, మరీ దారుణం వినాయక మండపాలపై కూడా దాడులు చేస్తున్నారు ఈ రెడ్ బుక్ రాజ్యం లో
    Sbr

  • @محبوبسباني
    @محبوبسباني Месяц назад

    Cbn, sakune,,,, lokeshshikhadi,, pkbrainlessdog

  • @purushothamkatru923
    @purushothamkatru923 Месяц назад

    So, ఈయన ఇంకా పార్టీ మారడన్న మాట!

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Месяц назад

    ఈవీఎం టాంపరింగ్ తో గెలిచి అదే బలుపు అనుకుంటున్నాడు చంబా.. పావలా పరక.. లేఖి..😂😂😂

  • @krishnatelugu3322
    @krishnatelugu3322 Месяц назад

    Jai Jagan Anna Jai y s r ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Месяц назад

    రాను రాను bjp నియంత లా మారుతోంది.. ఈవీఎం టాంపరింగ్ 2024 ఎన్నికలలో ఆ పార్టీ దుర్మార్గానికి పరాకాస్ట😢😢😢

  • @bhagyalakshmid4343
    @bhagyalakshmid4343 Месяц назад +1

    Chandri gade big cheater

  • @KrishnaK-o8y
    @KrishnaK-o8y Месяц назад

    జై YCP ✴️✴️✴️✴️🥳🥳🥳🇮🇳🇮🇳🇮🇳

  • @BLakshimi1959
    @BLakshimi1959 Месяц назад

    Cbn Kante Nerstudu Evaru naru

  • @bhavishyasuresh4211
    @bhavishyasuresh4211 Месяц назад

    చెప్పండి చాల్లే గానీ...తెలుగుదేశం పార్టీలోకి ఎప్పుడు వెళ్తున్నావ్...

  • @raovenkatesh397
    @raovenkatesh397 Месяц назад

    Subhash Chandra Bose కూడా తన పవర్ చూపడానికి తప్పుడు లీడర్స్ నుండి తప్పుకున్నాడు గాని పారిపోలేదు. అలాగే తప్పుకున్నారు కొంతమంది లీడర్స్. They are waiting for opportunity. ఎదిరించడమా CBN జన్మ లో లేదు. వెన్నుపోటు నుండి ఈ రోజు వరకు మోసం....మోసం...అలాంటి వాడిని సపోర్ట్ చేస్తూ సిగ్గు విడచి నీతులు చెపుతున్నాడు ఈ PK.

  • @ihteff1966
    @ihteff1966 Месяц назад

    Sir madi kondpi okkasari memulanu kalavali anumatishsra

  • @voonasudhakarrao9049
    @voonasudhakarrao9049 Месяц назад

    ఇంతకు రాహుల్ ఎవ్వడు హిందువా,లేక ముస్లింల.

    • @josephvinay4146
      @josephvinay4146 Месяц назад

      Nidra pothunnava Anna eppudaina nidra leguvu ,😂😂😂😂

  • @d.d.ssssghingsystem3060
    @d.d.ssssghingsystem3060 Месяц назад +1

    ap court ec mida thirpu eeppudu eesatharu

  • @SURYAPRAKASARAOJAYANTHI
    @SURYAPRAKASARAOJAYANTHI Месяц назад +1

    There 280 members in drafting committee, BR smbedksr is only chairman if drafting committee, The Rajyanga oarishad chairman was Dr. Babu Rajendra Prasad. According to situation, the Constitution may change, When congress party amended 80 times, why don't you blame congress party. During 78 years independence still reservations going on. All are equal before kaw, it is not implemented. Only 5 years reservation but even after 78 years it us going on. What a beautiful constitution.

  • @ramasubbareddymc
    @ramasubbareddymc Месяц назад

    Politics has no boundaries,no rules and regulations,no ethical s,who will win the race will become leader.

  • @KrishnaK-o8y
    @KrishnaK-o8y Месяц назад

    ఈనాడు abn yellow మీడియా, ప్లీజ్ ban ఈనాడు n ABN. ఎందుకు అంటే ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు.
    ABN ఒక అడుగు ముందుకు వేసి పూర్తిగా YELLLOW 🔥🔥🔥🔥🔥

  • @rameshraju1643
    @rameshraju1643 Месяц назад

    Evm.... Tamparing.... Tho... Gelichina.... Vedhavalu

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 Месяц назад

    Evm scam dhonga vote lu nijaalu bayataku rappinchandi plz e kootami prabhutvam Valla prajalaku yetuvanti upayogam ledhu e prabhavanni raddhu cheali ani dimend cheali 5yrs e prabhavanni bharinchalante kastam Ap CM kurchi ki arhatha ycpjg ke Undhi peadha prajalaku dhevudu ichina nayakudu jagangaru yela vodipotharu media thalchukunte nijaalanu baitaku rappinchagalaru prajalaku nyayam cheandi plz🙏 Ippudunna prabhutvam Valla 😡Ap paristhi thi ippudu yem chestaru e Kootamiprabhavam Valla prajalaku yetuvanti upayogam ledhu e prabhavanni raddhu cheali ani dimend cheali lekunte raajinama cheamanandi Ap CM kurchi ki arhatha 🙏ycpjg ke Undhi God bless you jagananna Ysrcp all team aa dhevudu Anni chustuntaadu lekkalu sari chestharu

  • @lakshmipriya5616
    @lakshmipriya5616 Месяц назад

    23stay latho jeevithantham brathukutunnadu babu first nerastudu babe

  • @rrr-xp2re
    @rrr-xp2re Месяц назад

    ❤❤❤bjp monopoly, ycp u go to congrase party please

  • @lakshmipriya5616
    @lakshmipriya5616 Месяц назад

    Mallee freedom fight cheyyaalemo

  • @neelambaramrayani
    @neelambaramrayani Месяц назад +1

    Wonderful Jupudi garu. 420 gadu chiggu leyakunda matladu thunnadu. Jagan is trusted person.

  • @pranuthiprasanaMathi
    @pranuthiprasanaMathi Месяц назад

    Alaga babu gadini kadagandi sir.adhe vedham ga anitha noru muinchandi.brothal house nadupukone anitha jagan ne anadam sahinchaleni vedhamga undhi

  • @NIRMALAHRUDAYA-qk5dl
    @NIRMALAHRUDAYA-qk5dl Месяц назад

    Babugruluda.nersthudekada.babukudajeyalekepoyadukada

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 Месяц назад

    Paper lo news yavaru nammaru ala tayaru iyendi ee patrika vyavastha.anni abhaddalay rasthuntaru.waste.

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 Месяц назад

    వైసీపీ కి అనుమానం ఎందుకు వచ్చింది
    2019 లో పోలింగ్ ఓట్లకి లెక్కించినవోట్లకి 1% తేడా... 2024 లో 12.4% ఎక్కువ ఓట్లు లెక్కించారు..కొన్నిచోట్ల evm న0బర్లు తేడా వచ్చాయి...EC సమాధానం చెప్పలేదు . Vvpades స్లిప్స్, evm లో డేటా డిలీట్ చేశారు....కొన్నిచోట్ల వైసీపీ కి మెజారిటీ ఓట్లు రావాలి కానీ ఒకటి ,రెండు ఓట్లు వచ్చాయి. Evm లు పగులకొట్టిన చోట కూడా తిరిగి పోలింగ్ జరుపలేదు. అన్ని రాష్ట్రములలో కంటే ఆంధ్ర లో ఎక్కువ శాతం ఓట్లు కౌంటింగ్ అయినాయి...

  • @NIRMALAHRUDAYA-qk5dl
    @NIRMALAHRUDAYA-qk5dl Месяц назад

    Edi.redabooku.lokeshku.repu.prjalu.repu.redbooku.opanchesthru..kutameke.thondrenduku