Anna Naku tomatos 10 కోతలు ayay epudu planofix vadalanukuntunanu చెట్లు మళ్ళీ చిగురు వచ్చి మోసు బాగా రావడానికి అలాగే flower and fruits ekkuva ravadaniki ....meeru em antaru
జీబ్బెర్లిక్ ఆసిడ్ అవును కానీ pro gibb easy చాలా ఎఫెక్టీవ్ గా వర్క్ అవుతుంది మిగిలిన ప్రొడక్ట్స్ తో పోల్చుకుంటే, సరే చిగురు వొచ్చి అక్కడ అక్కడ ఫ్లవర్ ఉందనిపిస్తేనే స్ప్రే చేయండి లేకపోతే వొద్దు, దీనితో 19 19 19 కలిపి స్ప్రే చేయండి
amzn.to/3XQqRjk లింక్ పైన క్లిక్ చేస్తే అమెజాన్ షాపింగ్ వెబ్సైటు లోకి రీడైరెక్ట్ అవుతారు అక్కడ ఉన్న ప్రోడక్ట్ పేరు boom flower ఈ ప్రోడక్ట్ buy చేసి స్ప్రే చేయండి definite గా ఫ్లవర్ వస్తుంది
Hii bro tomato lo dose cheppandi 1 litre ki yenni ml use cheyali ..?
0.25ml / litre
@@mywildlifeagriculture 20 ltrs sprayer ki 5 ml avtadi aithe
ఎటుతిరిగి ఎకరానికి 40 ml మించకుండ చుడండి బ్రో
OK👍🏽👍🏽
👍👍👍👍
Anna 1acre ki 30ml saripothundhi antunnaru .saripothundhaa ledhaaa
దేనిలో బ్రదర్
Planofix and boron kalipi vadacha
ruclips.net/video/PPfCBQMzGG8/видео.html
Anna Naku tomatos 10 కోతలు ayay epudu planofix vadalanukuntunanu చెట్లు మళ్ళీ చిగురు వచ్చి మోసు బాగా రావడానికి అలాగే flower and fruits ekkuva ravadaniki ....meeru em antaru
Planofix కి చిగురు రాదు బ్రో చివరి అవకాశం చూదాం అని ఆలోచన ఉంటే progibb వాడి చుడండి
Progibb ante Gibberlic acid ne bro Okavela Gibberlic acid ayithe ninna spray chesha bro 7 July....Planofix inka spray cheyaledhu తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన అంతే బ్రో...Progib నిన్న spray chesha.....result ela untundhi bro Progib dhi
జీబ్బెర్లిక్ ఆసిడ్ అవును కానీ pro gibb easy చాలా ఎఫెక్టీవ్ గా వర్క్ అవుతుంది మిగిలిన ప్రొడక్ట్స్ తో పోల్చుకుంటే, సరే చిగురు వొచ్చి అక్కడ అక్కడ ఫ్లవర్ ఉందనిపిస్తేనే స్ప్రే చేయండి లేకపోతే వొద్దు, దీనితో 19 19 19 కలిపి స్ప్రే చేయండి
@@mywildlifeagriculture ok bro
Anna patthi lo vadithe grothing agipothundha
గ్రోతింగ్ ఆగే అవకాశం ఉన్నది బ్రదర్ కానీ సైడ్ కొమ్మలు పెరుగుతాయి, పూత పిందె నిలుస్తుంది
Anna mirchi height peragaledu...chinna ga undi...80 days iendi..e time lo putta kosam planofix use cheyavacha..plz reply
No వొద్దు, biovita+ agromin max+19:19:19 ఈ మూడు కలిపి స్ప్రే చేయాలి
Mirchilo vadithey flowering Baga vasthundha
మిరప ఫ్లవరింగ్ స్టేజ్ లో ఎకరానికి 45 ml స్ప్రే చేయండి ఇది స్ప్రే చేస్తే తోట పైకి ఎదగదు పక్కన కొమ్మలు వొస్తాయి
Munaga thota ki kotochaa
👍👍👍👍
Black gram crop enni rojulaku kottavachu
Flowering stage లో
వేరు శనగ పంట లో ఎపుడూ వాడాలి anna
ఫ్లవరింగ్ స్టేజ్ lo👍
Anna planofix kotina tharvatha ani rojulaku verey mandhu kotochu anna
కొట్టొచ్చు
amzn.to/3XQqRjk
లింక్ పైన క్లిక్ చేస్తే అమెజాన్ షాపింగ్ వెబ్సైటు లోకి రీడైరెక్ట్ అవుతారు అక్కడ ఉన్న ప్రోడక్ట్ పేరు boom flower ఈ ప్రోడక్ట్ buy చేసి స్ప్రే చేయండి definite గా ఫ్లవర్ వస్తుంది
Anna growth nd flowering ravali aa mandhu spray chyli anna
మహాధన్ flowering spacial + willwood brand
@@mywildlifeagriculture anna ee planofix loo m add chesi mandhu kotali anna
@@mywildlifeagriculture reply me fast gaa kodhigaaaaa
Tamota dose
35 నుండి 40 ml వరకు ఒక్క ఎకరానికి 👍
Bro 100ml vesanu 1acr ku
ఇప్పుడు ఎట్లుంది బ్రో
ప్లానోఫిక్స్ +బోరాన్ +fungicide విరివిరిగా కలుపుకొని స్ప్రే చేయవచ్చా
చేయొచ్చు
Combination mari
దేనిలో అయినా కలుస్తుంది
ఆలసంద ki kottavacha
👍👍
Please
Technical problem bro
Anna number
No bro sum technical problem 👍
Anna number please
Technical problem bro