సంస్కారం లేని మతం క్రైస్తవమతం ఎంత దైర్యం ఉంటె ఈ ఊర్లో చర్చి కడతారు || Ex-Christian Praveen Kumar
HTML-код
- Опубликовано: 19 окт 2024
- సంస్కారం లేని మతం క్రైస్తవమతం ఎంత దైర్యం ఉంటె ఈ ఊర్లో చర్చి కడతారు ll praveen kumar latest video ll ex christian praveen kumar latest video ll ex christian praveen kumar new video @TeluguExChristian
#సంస్కారంలేనిమతంక్రైస్తవమతంఎంతదైర్యంఉంటెఈఊర్లోచర్చికడతారు #TeluguExChristian #exchristian #exchristianpraveen #praveenkumar #shivashakthi #dharmamargam_ధర్మమార్గం
Telugu Ex-Christian RUclips Channel కి Support చెయ్యాలనుకుంటే
9059914875(Phone Pay Google Pay Paytm)
Bank : S.B.I
Name : Praveen Kumar
A/C : 31818562553
IFSC : SBIN0001173
"ఓ క్రైస్తవుడా మేలుకో" అనే పత్రికలో పాస్టర్లను బైబిల్ ప్రకారం ఎలా ప్రశ్నించాలో బైబిల్ రిఫరెన్స్ కూడా ఇచ్చాము వాటి కొరకు 7981556981(Only WhatsApp) Contact అవ్వగలరు. ఈ పత్రిక క్రైస్తవులకు అలోచింపచేస్తుంది. మీరు చెప్పే సాక్ష్యం భాదిత క్రైస్తవకుటుంబం ప్రభావితం చేస్తంది.
ప్రతి ఒక్కరి మాజీ ్రైస్తవ సభ్యుడి సాక్షం అవసరం. ప్రస్తుత సమాజం లో ఈ మత మార్పిడి మాఫియా ప్రతి ఒక్క గ్రామంలో శవాల దగ్గర రాబంధువుల వలే తిష్ట వేసుకొని కూర్చున్నాయి, దేవుడు పేరు చెప్పి లేదా నరకం అని భయపెట్టి పరలోకం అనే ఆశ చూపి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన ఈ దృష్ట్య శక్తులు నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా వాళ్లకు సరిఅయిన మార్గం చూపెట్టడమే మా Telugu Ex Christian You tube Channel ముఖ్య లక్ష్యం.
మాజీ క్రైస్తవుల అందరికి ఈ ఛానల్ మీ కోసమే మీ రాక కోసం ఎదురు చూస్తున్నది.
Chala manchi Pani chestunnaru Praveen garu aa shivudu meku ayu arogya ishwarya lu ivvalani korukuntunna
మేము మీతోనే ఉంటాము 🙏🙏🙏
సనాతన ధర్మం వర్ధిలాలి 🙏🙏🙏
జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ 🙏🙏🙏
ప్రవీణ్ అన్నా నువ్వు చాల బాగా కష్టం పడుతున్నావు మన ధర్మం కోసం ఎలాంటి పల్లెటూళ్ళో వాళ్ళకి గోపీ సనాతన సేన అన్నా ఛానల్ లో ఆడియోలు వినిపిస్తే వాళ్ళు ఇంకా బాగా అర్ధం చేసుకుంటారు అని నా అభిప్రాయం గోపి సనాతన సేన అన్న ఆడియో ఎస్ కి వీళ్లు బాగా అర్థం చేసుకుంటారు
ముందు దేవుని ధర్మం ఏంటో తెలుసుకోవాలి
Anna nenu mee team lo Pani చేయాలని ఉంది అన్న మీరు సూపర్ అన్న
తూర్పు గోదావరి జిల్లా. మా ఊరిలో పది చర్చిలు ఉన్నాయి. రెండు సంవత్సరాల క్రితం వరకు శని ఆది వారాలు మాత్రమే మైక్ లు పెట్టేవారు ఇప్పుడు ప్రతీ రోజు వేళా పాలా లేకుండా ఏడుస్తూ పాటలు పాడుతూనే ఉంటున్నారు. మా ఇంటికి నాలుగు వైపుల ఈ చర్చిలు ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాను. అవన్నీ త్వరగా మూత పడాలి అని కోరుకుంటున్నాను
Which place?
Anna ee village sangati chudandi thwaraga please
Korukovadam kadu Edina koncham work cheyi
అన్ని చర్చ్ లు వున్నాయ అన్నా ఐతే మీ వూరు బాగుంటుంది praise the lord
@@palaparthisunil6306 raise the rod😅
దేవుడు ఒక్కడే 🙏🙏🙏
Church లు ను గ్రామాలలో నుంచి తరిమీయాలి. చాలా danger....
జై హింద్ సోదరా
సూపర్ అన్న జై శ్రీ రామ్
జైశ్రీరామ్ తమ్ముడు నీ కృషి నీ అకుంటిత దీక్ష వృధా పోదు తమ్ముడు నీవు మరియు కళ్యాణ్ గారు మరియు మొట్టమొదటి వ్యక్తి ఒక పునాది రాయి లాంటివాడు కరుణాకర్ సుగుణ అలాగే హమారా ప్రసాద్ ఇంకా చాలామంది హిందూ వీరులు పేరు పేరులు ఈ చరిత్రలో సనాతన ధర్మ చరిత్రలో స్థిరంగా ఉంటుంది జైశ్రీరామ్ కారణం జన్మ జైశ్రీరామ్ ప్రవీణ్ గారు
Wonderful teaching explanation and talented talk of Praveen Kumar is great sir your knowledge message and argument are exceptional thanks
Thank you praveen garu
Praveen Garu మన ఎస్సీ అందరూ హిందువులే
❤❤❤❤ వీరిని చూస్తే చాలా ఆనందం వేస్తుంది
చాలా మంచిగా యేసుక్రీస్తు ప్రభువు గూర్చి ప్రవీణ్ తమ్మునికి తెలియజేశారు . యేసయ్య కే మహిమ కలుగును గాకా ప్రభువు ప్రవీణ్ యొక్క మనోనేత్రములు తెరచును గాకా ఆమెన్.
తెరుచుకునే ఇలా చేస్తున్నాడు
యేసయ్యకు మహిమ లేదు కాబట్టి ఆయనకు మహిమ కలుగునుగాక
ప్రవీణ్ గారు నమస్తే 🙏🏾🙏🏾🙏🏾
జైశ్రీరామ్ ప్రవీణ్ 🚩🚩🚩
Your great bro ❤
జై శ్రీరామ్
Super anna jai sriram jaibharat 🕉️🇮🇳🙏🙏🙏
Jai ho Praveen అబ్బాయి
ప్రవీణ్ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏
ప్రవీణ్ గారికి ధన్యవాదాలు మి కష్టానికి ప్రతిఫలం దొరికింది కానీ ఇంకా మి గమ్యం త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను
Jai sri ram
బ్రదర్ మీకు వందనాలు మీలాగే మానాన్న బైబిల్ సిగరెట్ తో కాల్చి వేసిన వాళ్ళం మాకు దెయ్యాలు పట్టి ఎక్కడ కి వెళ్లిన నెమ్మది లేక మా కులం కమ్మ నాయుడు కులం మా మతం ఆద్ధరించక 5:1అల్లాడిపోతున్న సమయం లో యేసుప్రభు నీ నమ్ముకున్నము మమ్మలని ఎవరు బలవంతం చేయలెదు బ్రదర్ ఎవరు బలవంతం చేస్తే యేసుప్రభు నీ నమ్మరు అండి మీ ప్రయసకి వందనాలు కానీ అవసరం లేదు ఒకరి హృదయాన్ని దేవుడు ఆకర్శిస్తాడు తప్ప ఎవరు ఏదో చెప్పి ఇచ్చి మార్చలేరు sir yesu అంటే మతం కాదు అండి మార్గం మోక్షనికి మార్గం మార్చు కోవలసింది మనసు పాపపు మనసు ప్రభువు
మతం అని ఎక్కడ చెప్పలేదు అండి ప్రభువు మీకు ఈ సత్యాన్ని గ్రహింప చెయును
గాక ఆమెన్
Good joke 😂😂😂
Poi road meeda chepuko🤣
Shavam vartha.
You are fool@@varungp7344
Jai sree rama 🙏🙏🙏🙏🙏🙏🙏
PRAVEEN GARU great meeting 🚩🚩🚩
దేవుడు నీకు మారు మనసు కలుగును గాక 🙏🙏
Dhanvaadalu mitramaa
నిన్ను వలే, ని పొరుగు వారిని ప్రేమించు, అన్నాడు నా దేవుడు 🙏🙏🙏నిజం తెలుసుకో
మరి మా హిందువులను మా ఆచారాలను మీరెందుకు ప్రేమించట్లేదు?
చర్చలను మూతపెట్టాం నీవల్ల కాదురా నాయన,అది దేవుడు నిర్ణయం.క్రింద ఫోన్ ఏమిటి ఆడుకోవటం కదా.
Ante cruch lakythe bayam tho tinchanuga dasama baagaalu కట్టేసి mepe viswaasulu untaaru, Praveen alaa kaadhu kadhaa😅
Nee yamma puku emi kaadhu?
జై శ్రీ రామ్🙏🙏🙏
అన్నీ నిజాలు చెప్పినా వాటిని పాస్టర్లు అంగీకరించరు.. ఎందుకంటే వాళ్లకు దశమ భాగాలు కానుకలు పోతాయి అని వాళ్లకూ తెలుసు
దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, 🙏🙏🙏💐ఆయనే నిజరేయుడైన యేసుక్రీస్తు, Ameen🙏🙏🙏
దేవుడు ఒక్కడే ఆయనే పరమాత్మయైన పరమ శివుడుఓం నమః శివాయ
Thu
ఆమ్లెట్ ఆమ్లెట్😂
యేసుక్రీస్తు అందరికి ప్రభువు 🙏🙏🙏నిజం తెలుసుకో మిత్రమా 🙏🙏
Pikinav thei 😂😂 po ra poi shavartha ekkadina chepu.
నాకు మాత్రం కాదు. ఆమ్లెట్ ఆమ్లెట్
@@thimothi2020 me bonda ra 🤣🤣….. vadu puttina deshmalo ney vadni ban chesaru ra sannasi.
సూపర్ బ్రో దేవుని యొక్క వాక్కు చాలా జాగ్రత్తగా వినమన్నావు
వాళ్లందరినీ దేవుడుమారుస్తాడు
విశ్వాసి అత్యాశ
నీ ఆచారాలు, నీ బ్రతుకును మార్చిందా? చెప్పు బ్రదర్, 🙏🙏నువ్వు మారాలి, నువ్వు నిజం తెలుసుకో 🙏🙏
Om namo Narayana
Chala manchi pani chestunnav....Nijamaina Kristavudu parikshaku nilabadatadu Suvarnamu shudhi avtadi ....Good 🎉
Tummitay udupoye mukkulu udatadi....
If there is no church there will no humanity
నీకన్నా నాస్తికులే మంచి వారు, నిజం తెలుసుకో 🙏🙏
అతను చెపుతుంది నిజం
Devunike mahima kalugunu gaaka price lord 🙏
దేవునికే మహిమ ఇచ్చే మహా ను బాగులు మీరు
ఆ పల్లెటూరు జనం దగ్గర ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వాడకూడదు లేకపోతే వాళ్లకు అర్థం కాదు
ఈ ప్రశ్నలకు సమాధానము కనుగొనగలవాడు ధన్యుడు.
నా సృష్టికర్త ఎవరు?
పాప క్షమాపణ ఎవరు ద్వారా నాకు లభ్యమౌతుంది?
నా మోక్షప్రధాత ఎవరు? ( అనగా...
నిత్య జీవము ఎవరిలో ఉన్నది?
నిత్య జీవము ఎవరు అనుగ్రహిస్తారు?)
నేను ఎక్కడ నుండి వచ్చాను?
ఇక్కడ నేనెందుకున్నాను?
నేను ఎక్కడికి వెళతాను?
Pray..anta ni karma...??????
సృష్టి కర్త - బ్రహ్మ దేవుడు
సృష్టి ని నడిపేవాడు - మహా విష్ణు
సృష్టి ని ముగించే వాడు - మహా శివుడు
భగవంతుడు - పరమాత్మ ( ముగ్గురు ఒక్కరే )
పాప క్షమాపణ - పాప క్షమాపణ లేదు , వారి వారి కర్మల వల్ల వారి వారి ఫలితాలను అనుభవిస్తారు. నీ సొంత బుద్ది ద్వారా లేదా దేవుని గ్రంథాలను లో మంచిని గ్రహించి ధర్మ మార్గంలో నడవాలి.
మోక్ష ధాత ఎవరు ? - నువ్వే నీ మోక్ష ధాతవు. యోగా సాధన వల్ల కానీ , దేవుని భక్తి మార్గం ద్వారా కానీ , జ్ఞానము వల్ల కానీ లోక సంభంద వాచాలను విడనాడిన వాడే మోక్షము పొందుతాడు. ఎవడో ఎర్రిపుకు రక్తం కారిస్తే కాదు.
నిత్య జీవము - నిత్య జీవము అనే ఎర్రిపుకు కథలు లేవు. ఒక్క సారి మోక్షం వస్తే దేవుని ఆత్మలో ఐక్యం అయిపోతాం. జనన మరణాల నుండి విముక్తి కలుగుతుంది.
ఎక్కడ నుండి వచ్చను - దేవుని సృష్టి లో నుంచి వచ్చాము.
ఇక్కడ ఎందుకు వున్నాము - ధర్మ బద్ధం గా జీవనం సాగించి , జ్ఞానం ని పొందుతూ , సృష్టిని ఆస్వాదించడానికి. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఈ మానవ జన్మ. పాపము వల్ల ఇక్కడ వున్నాము అంటే , చెప్పు తీసుకొని కుక్కను కొట్టి నట్టు కొట్టి , చెక్క ముక్కకు వేలాడతీస్తాం.
ఎక్కడికి వెళ్తాం - జనన మారణ కాల చక్రం నుండి బయట పడిన వాళ్లు , ఆ పరమాత్మ లో ఐక్యం అయిపోతాం.
నీకు నిత్య జీవం ఎందుకు కావాలి ఇప్పుడు ఉన్న 60 ఏళ్లకు ఇన్ని కష్టాలు పడుతున్నావు అలాంటిది నిత్య జీవము లో ఇంకెన్ని కష్టాలు పడాలో ఆలోచించుకో తరువాత నీ ఇష్టం😂😂😂
వేంకటేశ్వర స్వామి సృష్టి కర్త, పాపాలు పోగొట్టే దేవుడు వెం కట నాథుడు, మోక్ష ప్రదాత వెంకట ప్రభు, (అన్నమయ్య, హతిరాం, వెంగమాంబ,అల్వారులు) అనేక మంది మోక్షం లభించింది అని ఋజువు ఇంకా ప్రత్యక్షం గా ఉంది, ఇంకా మిగిలింది మనిషి తల్లి యోని నుంచి వచ్చాను,వేంకటేశుని భజన కీర్తనలు చేయడానికి ఉన్నాను, చివరకు పరంధామనికి వెళుతాను, ఇదే నిజం,
@@prasadsv1527 💯🙏🙏✍️
సంస్కారం ఉన్న మతం పేరు చెప్పండి ex christian Praveen garu
ప్రజలను మోసం చేస్తున్నారు కానీ దేవుని కాదు కొంచెము ఆలోచించండి మీరు జీవితం మార్చుకోవాలంటే యేసయ్య నీ హృదయములో నీ అనుమతితో వస్తారు ఇప్పుడైనా దేవుడా నీవు నిజమైన దేవుడవైతే నాతో మాట్లాడు అని అడగండి ఏ దేవుడు మీకు జవాబిస్తే ఆ దేవుని నమ్ముకోండి జీవితం అందమైనదిగా దేవుడు మారుస్తారు
Samskaarama దాని సంస్కారం తట్టు కోలేక పాశ్చాత్య దేశాలు తరిమేస్తున్నాయి
తరిమేస్తున్నాయి అంటే ఒకసారి ఆలోచించాలి ఎందుకు అంటే jesus christ అందరికీ ప్రభువు
@@MSKRISH-b2f kaadhe edho chinna desa drohi
నీ దేవుని గురించి నీకు తెలిస్తే అప్పుడు ఏంచేయాలో నీ జీవితం గురించి తెలుస్తుంది
@@MSKRISH-b2f devuni gurinchi telusukovaalanna pythyam naaku ledhu
Jaisreeraam
Great ప్రవీణ్ గారు
Respect for your hard work
జైశ్రీరామ్ భారత మాతాకీ జై
Praise the loard 🙏🙏
JAI SREERAM
Thank you for your good work Praveen. More power to you. ❤
Siper effort Praveen
I will keep supporting you ❤
God bless you
Thank you annaa❤❤❤❤❤
మీ కృషి ఫలిస్తుంది 🙏
Good video praveen
Everyone should watch
Jaisriram . super praveen . good job
Jai sree ram
God bless u😢
జై సనాతన ధర్మం
Parveen garu miru hindu dharma gurinchi chala kasta baduthunaru Jai shree Ram
👍
Jai krishna
జయహో ప్రవీణ్ గారు
Hospital cheyaleni rogalanu devudu nnayam chestadu badalanunchi manshulu vidipincharu devudu vidipistadu
తమ్ముడు! మరి హాస్పిటల్ లెందుకు? వాటి స్థానం లో చర్చి లు పెడితే బోలెడు డబ్బులు ఆదా కదా! మీ కిరస్తానీ దేశాల్లో మల్టీ స్పెషలిటి హాస్పిటల్ లు ముయించేయ్ మరి
Sare devude rogala nunche vidipisthe mari doctors endhuku unnaru ? Sare devudu sahaayam chesthadu mari pastorlu aa devudu ninnu challaga chudali ani ante saripothundhi kadha mari ma devudini nammuko niku rogam thagguthundhi ani endhuku chepthadu ?
Donga swamijilu unnatte donga pasterlu unnaru doctors unnadi devudu teliani vallakosam vallaku rigamoste doctor daggaraku veltaru ekkadiki vellina taggakapote viswasamtono evarina chepteno jesus daggaraku vaste baguchestadu ayane nijamina devydu edigo mrutudanai yuga yugamulaku sajeevudani unnanu ani cheppadu
ప్రవీణ్ గారు సూపర్ సూపర్ 🕉🕉🙏🙏🙏
🎉🎉🎉❤
Good speech
Kaarana janmudu❤
🙏🙏🙏
Nuvu chala great praveen
👌👌👌👌👌
హిందూ మతము మంచిదే అన్న కానీ హిందూ దేవుళ్ళు జీవించిన విధానం నాకు నచ్చలేదు హిందువులు చేసే వ్యవహారాలు త్రాగి దేవుల్లముందు అమ్మాయిలతో అసహ్యంగా డాన్సులు వేయడం,జాతరలలో రికార్డింగ్ డాన్సులు వేయడం నాకు నచ్చలేదు. మతం అని మాట్లాడవద్దు ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించు అన్న.మన తాత ముత్తాతలు ఎలా బ్రతికినారో వాళ్ల లాగా బ్రతకండి అని చెప్తున్నారు.నేను యేసుని నమ్ముకున్నను.తిరిగి హిందూమతంలోని కి రావడానికి మీరు చేసే పండుగలలో,జాతరలలో చేసే పొరపాట్లు,త్రాగుడు,అసభ్యకర డాన్సులు నాకు నచ్చవు,దేవుడు ముందు ఇలాంటి పనులుచేస్తున్నరు అని నాకు కోపం.
Prati danlo andaru good kadu andaru bad kadu .mari hindus lo avi nachavu anaru mari miru ipudu Unna danlo antha correct unda mari danlo enduku unnaru inka change avachuga leda Ipudu unnadi kuda vadileyachuga
Adhi మనిషి నైజం తమ్ముడు, దాన్ని పరిస్థితులే మారుస్తాయి, విదేశీ ఎడారి మతాలు భయంకర unmaadhaanni ఎక్కిస్తాయి, దాని మీద ఇదే బెటర్.
@@subbu2185 vallu ardam cheskovali anthe kani memu unmadhanni matrame nammutam alane untam ante evaru matram em chestaru . valla karma ani vadileyadane
@@siva4u391 emi చెయ్యకపోతే మారని వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉంటాయి
@@subbu2185ఏమి ఎక్కించాయి. శూద్రుడు గొప్పగా బతుకుతుంటే వాడిని ఊరినుంచి వెళ్ళ గొట్టాలి. ... మను ధర్మ శాస్త్రం
❤✍️✍️🌾
Jai sree ram🙏🙏🙏🙏
Vacchadandi samskarha
నిజంగానే వచ్చాడు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
Jay Shri Ram
🙏🚩🚩🚩🕉️🧡
Super Praveen
🙏🚩
యవరు ప్రభువు, యెవరు రక్షకుడు,?
మట్టి బొమ్మకు గాలి వూది, సృష్టి చేసి జ్ఞానపలము తినవద్దు అని చెప్పాడు అనడము మోసగాళ్ళకల్పన. బైబిల్ వక కట్టు కథ..
వేర్ దేవతను పూజించితే ప్రాణస్నేహితులను, భార్యను నిర్దాక్షిణ్యంగా చంప మని చెప్పడు రాక్షసుడు యేసు యెప్పుడు పుట్టాడు?ద్వితీయ వుపదేశఖాండమ 13: 6,7, 8.
మార్కు 9/47 నాయందు విశ్వాసముంచు వారిని అభ్యంతర పరచిన వాని మెడలో రాయ కట్టి సముద్రము లో పారవేయ మన్న యేసు రాక్షసుడు.
యేసు సిష్యులు బ్రతికి వుండగానే యేసు 2వరాకడ జరగాలి, రాలేదు ఇక రాడు. యేసు యెప్పుడు పుట్టాడు?
బైబిల్ మోషే కల్పిత కథ, స్వధర్మాన్ని చేరి దేశాన్ని ధర్మాన్ని కాపాడబడు. జై శ్రీ రామ.
స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే
గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము.
హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు)
భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది.
శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా:
క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii
అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును.
హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
అవును బ్రదర్ మట్టితో మనిషి దేవుడిని తయారు చేసి తయారు చేసి దేవుడని హిందవ సహోదరులు 🙏మొక్కుతున్నారు దేవుడిని తయారు చేసిన హిందూ సోదరులు సోదరి మణులు ex:వినాయకుడు 'బొడ్డెమ్మ మనిషులని తయారు చేయండి చూద్దాం ఇంకా ఎప్పుడు తెలుసు కుంటారు నిజ దేవుడు కంటికి కనిపించడు
Super bro..
❤❤
బాబు ముందు తెలుగు సరిగ్గా నేర్చుకుని పది మందికి చెప్పు సంస్కరం కాదు సంస్కారం ముందు తెలుగు నేర్చుకో
యేసు మీ తలుపు గుద్దాడా. మీ పక్కింటి వారికి గుద్దలేదా 😂 అని చెప్పే పాస్టర్లకు చెప్పు 😂
ఎందుకు గాజుకి తెలుగు వచ్చా 😅
ప్రతి జంతువులతో సంయోగం చేసి సగం జంతువు సగం మనిషి పుట్టిన నీచపు దేవుళ్ళ ఆలయాలు కట్టి అందర్నీ జంతువు సమయోగులుగా చేసి నీచ్చపు దేవుణ్ణి పుట్టించండి ఇట్లు తాపీ మేస్త్రి
Praveen ni u cheputho kottali.
Gaajuni చెప్పులతో విశ్వాసాలు కొట్టించారు కదా తమ పాపాల కోసం
జై శ్రీరామ్ 🙏
Ram
Jai shree Ram
మతం మారడం కాదురా మనసు మారడం మూర్ఖుడా
Luchsa
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
I Respect your
You are doing a war .. war on such a process everyone accepted
Praveen, time will tell .. keep going this dharma path
Awesome job
I am from telengana. one year back varaku nak Christianity ante ento kuda telvadu 😮😮 RUclips lo chusi telusukuna
praveen మీరు బైబుల్ సరీ౦గా చదువ లేదు సరి౦గా చదువు కో యేసు నీ నముూ కో
Aa bible voddhu
సరిగ్గా నువ్వు చదవలేదు అనుకుంటా, plaster చదివింది వినిమోసపోయావ్
Jai sree ram jai hindustan jai bjp jai modi
Orei praveen nuvenni chepinaa christ ane truth aagaduraa.
ఆపుతాడు రా ఆ అబద్ధాన్ని