Kanagala Jayakumar gaaru tq so much Sir. NTR గారి చరిత్ర గురించి తెలియని వారెవరైనా వున్నారంటే వారు అజ్ణానులే. ఆమహానుభావుని గురించి మీరు మళ్ళీ చెప్పడం ఆనందదాయకం. కారణజన్ముడు, దైవాంశసంభూతుడు NTR. విశ్వవిఖ్యాతుడు NTR. జయహో NTR !!..
ఈమధ్య కొంత మంది తెలుగు సినిమా ప్రారంభం నుండి నటుల గూర్చి చూసి నట్లు(మహాభారత యుద్ధం విదురుడు దృతరాష్ట్రుని ముందు కూర్చుని దివ్య దృష్టితో చెప్పినట్లు) నాగయ్య గారి గురించి, నేటి నటుల గురించి అనర్గళంగా మాట్లాడటం వింత అనుభవం.
¹972 లో రామారావు గారింటికి పోయాము నేను నా మిత్రులు రామారావు గారు మమ్మల్ని సాదరం గా ఆహ్వానించారు గొప్ప వ్యక్తి వ్యక్తితం వున్నవారు రమ్మరావు గారు అయన జీవితావిశేషాలు ఎన్నో telusu🙏🙏🙏
Thank you sir, revealed more information about Sr. NTR . Realy great inspiration for new generation. NTR is well known as Andhrula Aradhya Dhyvam. The titles exactly 💯 applicable to him. His charisma and different Characters roles in which he played in Cinema is highly appreciable in world wide. Great multiple artist's was and in near future that is only NTR.
ఎన్టీఆర్ గారు చాలా అద్భుతాలు చేసిన గొప్పవాడే సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు ఆయనకు తీరికే ఉండేది కాదని అన్నారు కదా ఆయనకు భార్య ఉండీ ఆపైన దేవిక కృష్ణకుమారి ని కూడా మెయింటైన్ చేస్తూ 13 మంది పిల్లలు ను పుట్టించినవాడు అంటే విడ్డూరమైన టువంటి ఆశ్చర్యమే కదా అద్భుతమే కదా
పండ్లు కాసే చెట్టు కే రాళ్ళు విసురుతారనే సామెత ఉండనే ఉంది. రామారావు గారు అప్పుడూ ఇప్పుడూ కూడా సెన్సేషనల్ వ్యక్తి. ఆయన గురించి రాయాలని ఆనాడు విలేకరులు తాపత్రయ పడిపోయేవారు.ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పడానికి ఉబలాటం పడిపోతున్నారు. దేవికకి శివాజీ గణేశన్ తో ఎఫైర్ ఉండేదని మద్రాసు సినీ రంగంలో గుసగుసలు ఉండేవి.దేవిక తమిళంలో డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్. తమిళ చిత్రాల్లో పారితోషకం ఎక్కువ అని ఆ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చేది.తెలుగులో రామారావు గారి చిత్రాలు పెద్ద బడ్జెట్ సినిమాలు కనుక ఆవిడ రామారావు తో ఎక్కువ నటించారు. తమిళంలో డిమాండ్ తగ్గాక తెలుగులో కొన్ని సినిమాలు వేసారు. అందుకని రామారావు కి దేవిక కు మధ్య గాలివార్తలు బాగానే సృష్టించారు.నాకు తెలిసినంత వరకు ఏ ఎఫైర్ లు లేనిది గుమ్మడి గారే.S.V.రంగారావు గారు కూడా ఎఫైర్ లు ఉన్నవారే.రామారావు గారి మీద ఏది రాసినా చెప్పినా జనాలు ఇంట్రెస్ట్ గా వింటారు.కనుక ఆయన గురించి చెప్పినంతగా మరెవ్వరి గురించి చెప్పరు.ఆయన పోయాక వారి మీద క్రేజ్ మరీ పెరిగింది అనిపిస్తోంది.గతంలో ఒక సారి జ్యోతిచిత్ర పత్రిక ఆయన పర్మిషను తో కృష్ణుని బొమ్మ ముఖచిత్రం గా పత్రిక ను ప్రింట్ చేసింది. ఇక చూసుకోండి. ఆ బొమ్మ చూసే హాట్ కేకుల్లాగా పత్రిక లు రెండు రోజుల్లో అమ్ముడై పోయి మరో దఫా యాజమాన్యం ప్రింట్ చేస్తే అవీ అమ్ముడై పోయి బ్లాక్ లో రెట్టింపు డబ్బులు ఇచ్చి కొన్నారు అభిమానులు. అదీ ఆయన క్రేజ్. మొన్నటి కి మొన్న ఆయన నాణెం విడుదల అయినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆయన కి ఈ ప్రజాదరణ భరించలేక ఆయన్ని అభాసుపాలు ఛేయటానికి ఎన్నో కుట్రలు, ఎత్తుగడలు ఆనాడూ జరిగాయి.ఈనాటికీ జరుగుతూనే ఉన్నాయి.
No, As r& b official ,I used to arrange & supply food material to ntr cook whenever ntr tours. He will consume 3 HALF CHICKENS ( ARA KODI) per break fast,lunch & dinner. He was not asking for goats during tours.
దాన వీర శూర కర్ణ లో 3 పాత్రలు వేశారు. 5 కాదు. 5 పాత్రలు వేసింది శ్రీమద్విరాట పర్వం. విరాటపర్వం డిజాస్టర్ అయింది. మీరేమో దానవీరశూర కర్ణ 5 పాత్రలు అనడం, ఆ ఆంకరేమో ఆహా ఓహో అలగా అనడం. పూర్తి తెలుసుకొని చెప్పండి. అన్నగారి అభిమానిగానే చెబుతున్నా, శ్రీమద్విరాట పర్వం, అక్బర్ సలీం అనార్కలి తీయకుండా ఉండాల్సింది.
What is that thumb nail. It is request to confine your comments and discussion on NTR'S movies and politics. Why r u commenting on his food habits. Should be ashamed of stooping to such a low level.
wrong information about Nagi Reddy getting appointed as TTD Chairman by NTR. In fact, at the time of NTR came to power, Nagi Reddy was the Chairman of TTD. He resigned to his post after NTR came to power as government was changed.
Before telling about a top hero, they should come prepared with correct details. NTR did not act as Arjuna in DVS KARNA. He mixed KARNA and Virata parvam movies. Pathala bhairavi was released in 1951 and after 6 years in 1957 Mayabazar was released. Repeated so many times WORLD RECORD but did not justify properly about the achievements. In fact after working as CM for 5 years, NTR lost Elections in 1989. This is not mentioned. The anchor doesn’t know anything and simply hearing. Better to avoid personal matters and food habits of any hero. Instead of elaborating about Pathala bhairavi and Ramudu Bheemudu episodes, he would have explained the extraordinary performance given by NTR in films like NARTHANASHALA, Badi pantulu, Raktha Sambandham etc. NTR was one of the top hero and he will remain in the hearts of Telugu people.
నర్తనశాల చిత్రం ఇండోనేసియా రాజధాని జకార్తా లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.అందులో కీచకుని పాత్ర వేసిన శ్రీ sv రంగారావు గారు కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చారు. ప్రపంచం గర్వించదగ్గ నటుడు అని జురీ మెంబెర్స్ అన్నారు.ఈ విషయం ఇప్పటికీ ఎవరికి తెలియదు.యే హీరో కి అభిమానులు ఎక్కువగా వుంటారో ఆ హీరో ప్రపంచ ప్రఖ్యాతి అంటారు.
ఎన్టీఆర్ గారు గొప్ప నటుడే కాదనడానికి ఎవరి తరము కాదు నువ్వు చెప్పేది బాగలేదు ప్రపంచానికే అద్భుతం చేసినాడు అని అంటే సీఎంగా ఉన్నప్పుడు పేద ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఘనత కూడా ఆయనదే దానికి తోడు వారుని వాహిని అని సారాయి ప్యాకెట్లు కూడా కనిపెట్టి ప్రజలకు ఐదు రూపాయలకు ఒక ప్యాకెట్ అమ్మని ఘనత ఆయనదే సీఎంగా ఉంటూ పనికిమాలిన సినిమాలన్నీతీసి ప్రజల చేత డబ్బు తీసుకున్నది కూడా ఆయనే సీఎం పదవిలో వుండి తరతరాలుగా తిన్న తరగని ఆస్తులన్నీ కూడా పెట్టినది కూడా ఆయనే కదా
We cannot understand why You tube is allowing captions that are deceptive and ugly and that content is not at all talked about Moodu gorrelu basta Jedi Pappu NTR daily expenses This is most unrealistic and disgusting comment and it is not found in the talk of Kanagala I think NTR fans and Balakrishna should file a case of defamation and misrepresentation on you tube and the person who uploaded this wrong disgusting caption
Anni kothalu yemiti idhi vokainterview na yekkadi nundi vachavu.prajaku anni thelicinavi .vast programme.yemi suthi ra babu .adiginavaduki pani pata ledha veedi suthi okati.
Kanagala Jayakumar gaaru tq so much Sir. NTR గారి చరిత్ర గురించి తెలియని వారెవరైనా వున్నారంటే వారు అజ్ణానులే. ఆమహానుభావుని గురించి మీరు మళ్ళీ చెప్పడం ఆనందదాయకం. కారణజన్ముడు, దైవాంశసంభూతుడు NTR. విశ్వవిఖ్యాతుడు NTR.
జయహో NTR !!..
20:56 w😮 21:14
ఈమధ్య కొంత మంది తెలుగు సినిమా ప్రారంభం నుండి నటుల గూర్చి చూసి నట్లు(మహాభారత యుద్ధం విదురుడు దృతరాష్ట్రుని ముందు కూర్చుని దివ్య దృష్టితో చెప్పినట్లు) నాగయ్య గారి గురించి, నేటి నటుల గురించి అనర్గళంగా మాట్లాడటం వింత అనుభవం.
ఈ ప్రబుద్ధులు చెప్పే విషయాలు ఏవైనా కొద్దిగా అయినా నమ్మదగినవి గా ఉన్నాయా ????? దాన వీర శూర కర్ణ లో అర్జునుడిగా N T R వేశాడా ????
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅@@swaminathakrishnapingale2695
Antaa sollu.
😊A
ఎన్టీఆర్ ఆహారం గురించి బకాసురుడిలా చెప్తున్నారు.చూసినట్టే
Nata ratna Dr Sri NTR Johar johar johar
¹972 లో రామారావు గారింటికి పోయాము నేను నా మిత్రులు రామారావు గారు మమ్మల్ని సాదరం గా ఆహ్వానించారు గొప్ప వ్యక్తి వ్యక్తితం వున్నవారు రమ్మరావు గారు అయన జీవితావిశేషాలు ఎన్నో telusu🙏🙏🙏
Thumbnail పెట్టింది ఎవర్రా? రోజుకు 3 గొర్రె లా? బస్తా జీడిపప్పు తింటే చచ్చిఊరుకుంటారు. ఒక సింహం కూడా పూర్తిగా ఒక గొర్రె తినలేదు. ఒక నెలకు అయ్యుంటుంది.
All time great sr NTR gaaru
Rama Rao garu ate for energy but acted excellently . He improved action gradually like that.
👌👌👌💯
Thank you sir, revealed more information about Sr. NTR . Realy great inspiration for new generation. NTR is well known as Andhrula Aradhya Dhyvam. The titles exactly 💯 applicable to him. His charisma and different Characters roles in which he played in Cinema is highly appreciable in world wide. Great multiple artist's was and in near future that is only NTR.
Hats off you sir 👏.
Wonderful sir
Very interesting story.
ఆయనే ఒక ప్రపంచారీకార్డు.
ఎన్టీఆర్ గారు చాలా అద్భుతాలు చేసిన గొప్పవాడే సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు ఆయనకు తీరికే ఉండేది కాదని అన్నారు కదా ఆయనకు భార్య ఉండీ ఆపైన దేవిక కృష్ణకుమారి ని కూడా మెయింటైన్ చేస్తూ 13 మంది పిల్లలు ను పుట్టించినవాడు అంటే విడ్డూరమైన టువంటి ఆశ్చర్యమే కదా అద్భుతమే కదా
That is how he is busy taking care of every one.
పండ్లు కాసే చెట్టు కే రాళ్ళు విసురుతారనే సామెత ఉండనే ఉంది. రామారావు గారు అప్పుడూ ఇప్పుడూ కూడా సెన్సేషనల్ వ్యక్తి. ఆయన గురించి రాయాలని ఆనాడు విలేకరులు తాపత్రయ పడిపోయేవారు.ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పడానికి ఉబలాటం పడిపోతున్నారు. దేవికకి శివాజీ గణేశన్ తో ఎఫైర్ ఉండేదని మద్రాసు సినీ రంగంలో గుసగుసలు ఉండేవి.దేవిక తమిళంలో డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్. తమిళ చిత్రాల్లో పారితోషకం ఎక్కువ అని ఆ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చేది.తెలుగులో రామారావు గారి చిత్రాలు పెద్ద బడ్జెట్ సినిమాలు కనుక ఆవిడ రామారావు తో ఎక్కువ నటించారు. తమిళంలో డిమాండ్ తగ్గాక తెలుగులో కొన్ని సినిమాలు వేసారు. అందుకని రామారావు కి దేవిక కు మధ్య గాలివార్తలు బాగానే సృష్టించారు.నాకు తెలిసినంత వరకు ఏ ఎఫైర్ లు లేనిది గుమ్మడి గారే.S.V.రంగారావు గారు కూడా ఎఫైర్ లు ఉన్నవారే.రామారావు గారి మీద ఏది రాసినా చెప్పినా జనాలు ఇంట్రెస్ట్ గా వింటారు.కనుక ఆయన గురించి చెప్పినంతగా మరెవ్వరి గురించి చెప్పరు.ఆయన పోయాక వారి మీద క్రేజ్ మరీ పెరిగింది అనిపిస్తోంది.గతంలో ఒక సారి జ్యోతిచిత్ర పత్రిక ఆయన పర్మిషను తో కృష్ణుని బొమ్మ ముఖచిత్రం గా పత్రిక ను ప్రింట్ చేసింది. ఇక చూసుకోండి. ఆ బొమ్మ చూసే హాట్ కేకుల్లాగా పత్రిక లు రెండు రోజుల్లో అమ్ముడై పోయి మరో దఫా యాజమాన్యం ప్రింట్ చేస్తే అవీ అమ్ముడై పోయి బ్లాక్ లో రెట్టింపు డబ్బులు ఇచ్చి కొన్నారు అభిమానులు. అదీ ఆయన క్రేజ్. మొన్నటి కి మొన్న ఆయన నాణెం విడుదల అయినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆయన కి ఈ ప్రజాదరణ భరించలేక ఆయన్ని అభాసుపాలు ఛేయటానికి ఎన్నో కుట్రలు, ఎత్తుగడలు ఆనాడూ జరిగాయి.ఈనాటికీ జరుగుతూనే ఉన్నాయి.
No,
As r& b official ,I used to arrange & supply food material to ntr cook whenever ntr tours.
He will consume 3 HALF CHICKENS ( ARA KODI) per break fast,lunch & dinner.
He was not asking for goats during tours.
ExcellentSir
అయన కి ఆయనే సాటి మరెవరూ లేరు
దాన వీర శూర కర్ణ లో 3 పాత్రలు వేశారు. 5 కాదు. 5 పాత్రలు వేసింది శ్రీమద్విరాట పర్వం. విరాటపర్వం డిజాస్టర్ అయింది. మీరేమో దానవీరశూర కర్ణ 5 పాత్రలు అనడం, ఆ ఆంకరేమో ఆహా ఓహో అలగా అనడం. పూర్తి తెలుసుకొని చెప్పండి.
అన్నగారి అభిమానిగానే చెబుతున్నా, శ్రీమద్విరాట పర్వం, అక్బర్ సలీం అనార్కలి తీయకుండా ఉండాల్సింది.
నిజమే మీరు చెప్పిందంతా
సినిచరిత్రలో dvs కర్ణ అంతా అహంకార పూరిత చిత్రం మరి లేదు
అర్జునుడు కాదు బాబూ
కర్ణుడు !
Sir patalabhairavi mundu 1951lo release ayyaindi and mayabajar 1957 lo release ayyaindi.
🙏👍🙏👍👍👍👍👍👍🙏🙏🙏
2:29
Tindi vishayam comment cheyataaniki meekem right vundi
Some persons comment that NTR imitate Nagaiah garu in actions. Realky what you told about Nahireddy garu is correct.
What is that thumb nail. It is request to confine your comments and discussion on NTR'S movies and politics. Why r u commenting on his food habits. Should be ashamed of stooping to such a low level.
Great legendary person
Nati Chittor Nagayya gari nundi neti sri leeka varaku anni veellake telisi nattu matlade batch okati ready aindi ee madyana youtube interviews ki.... Koddiga aina nammettu undali cheppedi
Krishnuduga Duryodhanuduga Karnuduga vesadu
🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏✌️✌️
wrong information about Nagi Reddy getting appointed as TTD Chairman by NTR. In fact, at the time of NTR came to power, Nagi Reddy was the Chairman of TTD. He resigned to his post after NTR came to power as government was changed.
🙏🙏🙏🙏🙏🙏🙏✌️✌️✌️✌️
🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏✌️✌️✌️😞😞😞😭😭😭 1:43 1:44
Change the Caption please
bro title maarchandi
Title vidduranga undi
You are telling as you have seen directly.Mayabazar release in 1957. So your age may be around 90 years.
సార్!"మాయాబజార్ కంటే ముందు వచ్చిన చిత్రం - పాతాళ భైరవి"
Before telling about a top hero, they should come prepared with correct details. NTR did not act as Arjuna in DVS KARNA. He mixed KARNA and Virata parvam movies. Pathala bhairavi was released in 1951 and after 6 years in 1957 Mayabazar was released. Repeated so many times WORLD RECORD but did not justify properly about the achievements. In fact after working as CM for 5 years, NTR lost Elections in 1989. This is not mentioned. The anchor doesn’t know anything and simply hearing. Better to avoid personal matters and food habits of any hero. Instead of elaborating about Pathala bhairavi and Ramudu Bheemudu episodes, he would have explained the extraordinary performance given by NTR in films like NARTHANASHALA, Badi pantulu, Raktha Sambandham etc.
NTR was one of the top hero and he will remain in the hearts of Telugu people.
If any beggar comments on N T R ,he will face the music
మనమాత్రులు రోజుకు 3గొర్రెలు, బస్తా బాదం జీడిపప్పు తినగలరా.ఎందుకీ చెత్త, వాస్తవిక కథనాలు...
Wrong tittle ...why are you insulting a legend
What is thumbnail ?3 sheep 1basta cashews? Did sr ntr is bakasura?
Don't insult him
Papam. Andaru aayana tindi gurinche matlaadataaru. Poyina kuda disti tagilettundi.
బస్తా జీడి పప్పు మూడు గొర్రెలు ఒక రోజు తిండికి నమ్మేలా ఉందా 😅😅😅😅
What is your bloody headlines which is repulsive
Meru enka enthakalam ntr bhojanam gurinchi mattadutaru, evanni kiranprabha talk show lo nivi....meru enka kottaga recrech chesara?
Why should you put this kind headings. Should not allow this kind of people.
DVSK MOVIE LO ARJUN LADHI KARNA
Arujun kadu KARNA
Pl tell us something new pl donot bore us
ఈయన అన్నీ అసత్యాలే చెప్తారు
Ntr కుల గజ్జి, కొండవీటి వెంకటకవి కులగజ్జి కలగలిపి ntr అహంకారం తో అద్భుతమైన నటనతో dvs కర్ణ తీశారు
😂😅🎉🎉
Pette caption veru, cover chese contet veru.
Mottam story cheppi baagaa visiginchaaru.
Paataala Bhairavi story evariki teliyadu?
Edo teliyani vishayaalu evo chebutaaranulonte, telisinave gantala koddi cheppi baagaa visiginchaaru.
ఈ ప్రపంచ రికార్డులు అన్ని ఇంతకుముందు. ఎవరు పేరు మీద ఉండేవో చెప్పు డింగరి గారు
నర్తనశాల చిత్రం ఇండోనేసియా రాజధాని జకార్తా లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.అందులో కీచకుని పాత్ర వేసిన శ్రీ sv రంగారావు గారు కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చారు. ప్రపంచం గర్వించదగ్గ నటుడు అని జురీ మెంబెర్స్ అన్నారు.ఈ విషయం ఇప్పటికీ ఎవరికి తెలియదు.యే హీరో కి అభిమానులు ఎక్కువగా వుంటారో ఆ హీరో ప్రపంచ ప్రఖ్యాతి అంటారు.
Pillalni kudaa alage puttinchadu. Rendo pellikudaa record breaks.
ఎన్టీఆర్ గారు గొప్ప నటుడే కాదనడానికి ఎవరి తరము కాదు నువ్వు చెప్పేది బాగలేదు ప్రపంచానికే అద్భుతం చేసినాడు అని అంటే సీఎంగా ఉన్నప్పుడు పేద ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఘనత కూడా ఆయనదే దానికి తోడు వారుని వాహిని అని సారాయి ప్యాకెట్లు కూడా కనిపెట్టి ప్రజలకు ఐదు రూపాయలకు ఒక ప్యాకెట్ అమ్మని ఘనత ఆయనదే సీఎంగా ఉంటూ పనికిమాలిన సినిమాలన్నీతీసి ప్రజల చేత డబ్బు తీసుకున్నది కూడా ఆయనే సీఎం పదవిలో వుండి తరతరాలుగా తిన్న తరగని ఆస్తులన్నీ కూడా పెట్టినది కూడా ఆయనే కదా
చాలా బాగా చెప్పారు తప్పుడు ప్రచారాలు చేయడం ఇటువంటి వారికి బాగా అలవాటయిపోయింది
Waste time present
Narration of false statements n unbelievable habits of food etc r regretted
Why this waste interview posted.
😅NiJALUCHEPITHE BAGUNTUNDHI OKAROJUKU OKARU 3 GORRELU OKA BASTHA JEEDIPAPPU THINADAM SADYAMENA
What is 3 gorrelu and basta Jeedi pappu?
Eayana cheppedhi sollu correct ga thelusinatlu cheppalani try chesadu kani konni hungulu cheppi joker iyyadu.
Ituvanti pitchi pitchii headings pettoddu.
We cannot understand why You tube is allowing captions that are deceptive and ugly and that content is not at all talked about
Moodu gorrelu basta Jedi Pappu
NTR daily expenses
This is most unrealistic and disgusting comment and it is not found in the talk of Kanagala
I think NTR fans and Balakrishna should file a case of defamation and misrepresentation on you tube and the person who uploaded this wrong disgusting caption
Muskoka babu
Every thing is all pakka lies...he is fraud... don't believe his words
Ye tha pachi abaddam
Arjanuduga veyaledu
Non sense
CaP
Anni kothalu yemiti idhi vokainterview na yekkadi nundi vachavu.prajaku anni thelicinavi .vast programme.yemi suthi ra babu .adiginavaduki pani pata ledha veedi suthi okati.
fake channel.false news😂
Veediki entha pay cesthunaru ra mee channels
Self ekkuva.
Kali yuga.bakasurudu
Bhajana bhajana batch