సాహిత్య అభిలా స్య పరులకు మీరు చెప్పే ప్రతి అంశం దానివిశ్లేషణ, పూర్వపు కవుల ప్రయోగాలు, వాటి చమత ర్కామ్, అందిస్తూ, భాష మమకారమును తెలుపుతూ.... సాగె మీప్రయత్నం కు 🙏🙏🙏🙏🙏
బురదలోన వుంటున్నా తరగదు పద్మం విలువ తాటాకున పడివున్నా తగ్గదు పద్యం విలువ. అసలు సిసలు పసవుంటే అవరోధించేదెవరు - అరసికులేమంటున్నా చెరగదు గానంవిలువ మూర్ఖులు ముంచేస్తున్నా మునగదు జ్ఞానం విలువ (ప్రపంచ పదులు)
మీకు ఈవిధంగా raasthunnandhuku మన్నించండి. నేను మీ చానెల్ ప్రారంభం నుంచి follow అవుతున్నా.మీరు మంచి మంచి సబ్జెక్టు పరిచయం చేస్తున్నారు. కానీ కొన్నింటిని సగం చెప్పి ఆపు చేస్తున్నారు. ఉదాహరణ కాశీ మజిలీ కథలు, విక్రమార్క కథలు ఇంకా కొన్ని asampoornam గా unnaayi. గుర్తు కూడా లేవు. సామాన్యంగా ఒక సీరియల్ లాంటి కథలను తరువాతి అనే ఉత్కంఠ ఉంటుంది. నిన్న మొన్నటి 112 bhairava తంత్రము కూడా నెక్స్ట్ యేమిటో అని. Of course మెమో koodaa పుస్తకాలు కొనుక్కోవచ్చు అను కొండి. కానీ నెక్స్ట్ డే? అనే ఉత్కంఠ ఉండదు గా 😅. మళ్ళీమళ్ళీ మన్నించవలసిన ది గా కోరుతూ. మీ సాహితీ సేవా అపారం అని చెప్పగలను.
సాహిత్య అభిలా స్య పరులకు మీరు చెప్పే ప్రతి అంశం దానివిశ్లేషణ, పూర్వపు కవుల ప్రయోగాలు, వాటి చమత ర్కామ్, అందిస్తూ, భాష మమకారమును తెలుపుతూ.... సాగె మీప్రయత్నం కు 🙏🙏🙏🙏🙏
గుంటూరు శేషేంద్ర వారి గురించి తెలియజేయగలరు గురువు గారు.
A wonderful recapitulation. I have relished CNRe as an under graduate.
Wonderful coverage of CINARE'S sweet poetry
Bhaavanaa pradhanamgaa kannaa prakrutilo unnadaanne manaku tochelaa untundi aayana kavita
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు 👌🌹🌹👍
చాలా చక్కని విశ్లేషణ. 👏👏👏
Sairam Pranamams 🙏🙏 🙏🙏🙏
Good channel for Telugu poetry sir
ధన్యవాదాలు
జ్ఞానపీఠం అయినా సినిమా పాట అయినా పాఠకుని కదిలించేదే, గిలిగింతలు పెట్టేదే, అదీ అలతి అలతి పదాలతో
Viswambhara Telugu lo translate chesina Amarendra gari gurinchi cheppali kadandi. Translation vala na ne Awaard !
Ma knr varu manavaru
బురదలోన వుంటున్నా తరగదు పద్మం విలువ
తాటాకున పడివున్నా తగ్గదు పద్యం విలువ.
అసలు సిసలు పసవుంటే అవరోధించేదెవరు - అరసికులేమంటున్నా చెరగదు గానంవిలువ
మూర్ఖులు ముంచేస్తున్నా మునగదు జ్ఞానం విలువ
(ప్రపంచ పదులు)