హాయ్ సిస్టర్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సో మచ్ ఎందుకంటే సిస్టర్ నేను అడుగుతున్నాను అని చాలా సంతోషంగా ఉంది సిస్టర్ మీ వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఈరోజు వీడియో చూశాను నాకు ఫిఫ్త్ డే ఈరోజు నేను క్లీనింగ్ పనిలో ఉన్నాను సిస్టర్ ఈరోజు మొత్తం క్లీనింగ్ అయిపోయింది అంటే ఉతకడం అయిపోయింది సిస్టర్ క్లాత్ బెడ్ షీట్స్ అన్ని రేపు ఇల్లంతా కడిగేసి తల స్నానం చేస్తాను ఎల్లుండి దేవుడు మందిరం క్లీన్ చేసే దీపారాధన చేసుకుంటాను అయితే సిస్టర్ వీడియో చాలా బాగుంది నాకు ఒక డౌట్ ఏమిటంటే మా బాబు ఎప్పుడైనా ఒక్కొక్క టైం లో మనం టచ్ చెయ్యి మర్చిపోయి ఇంట్లోకి వెళ్లి అన్ని ముట్టుకోవడం ఎలా చేస్తూ ఉంటారు ఒకసారి అన్ని క్లీన్ చేస్తాను ప్రతిసారి చేయలేను కదా అండి అలాంటప్పుడు ఏం చేయాలి మీరైతే ఏం చేస్తారు సిస్టర్ ప్లీజ్ ఈ ఒక్క రిప్లై ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ఎన్నో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంకా ఎన్నో తెలుసుకొని మాకు వీడియో ద్వారా తెలియజేయాలి సిస్టర్ మీ వీడియోస్ చాలా చూశాను నేను చాలా మార్పు చేయాలి అనుకుంటున్నాను నీ వీడియో రాగానే ఫస్ట్ లైక్ కొడతాను తర్వాత వీడియో చూస్తాను అవార్డు వచ్చినందుకు కంగ్రాట్యులేషన్స్ సిస్టర్❤❤❤❤❤🎉🎉🎉🎉
Hii akka naku month lo 2 timr period vasthundi doctor chupinchukunna thaggadam ledu jun month lo aete minth motham avuthundi akka roju kodiga ado oka timelo avuthunadi day motham avadam kedu rojulo oka sari apudo అపుడు అవుతుంది.. అక్క మరి నేను పూజ చేయొచ్చా... ప్ల్స్ rpl me akka
Naaku oka room deep clean chesi malli next inko room clean cheselopu first clean chesina room malli dust padipothundhi 😢😢 everyday dustingki kudharadhu naku
Hi akka...nenu elane every month almost chesthune unta periods tarvata aina kanipinchani dummu chala untondi... Miru em cheppinaa em chesinaa adi andariki upayogapadalane cheptharu chupistharu... Handy ga bagundi akka cleaner agaro di... And naku ma babu kani ma vaaru kani help chestharu... Nenu intlo kalapanu akka... Usually Brahmins lo kalupukoru kada...and మగువలకు అన్ని అందించాలనే మీ తపన బాగుంది akka... 👌👌👌 నవరాత్రుల Happy ga andaru చేసుకోవాలి ఆ వారహి అమ్మ అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న akka... Mi kastanni encourage chesthu... E chinni hrudayam oka like esthondi... ♥️...😊
Mi vedios chisthe Naku happy anipistindi endukante every month nannu chadastham chaduvukunnavu ga ivi e rojullo Ila vere untavu period lo but Naku kalupukodam istam undadhu cleaning kuda Ila chestha nenu
Naku aithe 4 days kuda pain neerasam ga vuntundi lite ga work chesi maximum rest thesukuntanu. But naku 2girl kids vunnaru vanta matram chesthanu. After anni clean chesthanu. Battalu nenu kuda vere pettesukuntanu.
Hi akka same nenu alane Ami muttukokunda jagrattaga vuntanu maa papani matram pakkana vunchutanu attamma Naa daggera vunnappudu nenu pakkane vunde Danni naku attamma ne Anni Ila acharinchdam nerpincharu ❤
Hi sis chala manchi manchi useful information cheptaru every video chala Baga anipistundi ❤❤me opika ki hatsoff asala first ...next videos kosam waiting sis ❤
గదులు కడగాలి ఎందుకంటే శ్రీచక్రం పవర్ ఫుల్ మన హెయిర్ ఆ మూడు రోజులు రాలుతుంది కదా అవి సోఫా కిందికి మూలలకి వెలిపోతుంది అవిపోవు కడగడం వల్ల అవి పోతాయ్ వాక్యం క్లీనర్ ఎందుకమ్మా కడిగేసుకోవాలి అదే శుభ్రత నువు ఎన్ని చెప్పినా కడగడం వల్లే శుభ్రపడుతుంది అలా కాంప్రమైజ్ అవకూడదు కడగాలి లేకపోతే దోషం
Abba nannu nenu chusthunnatle vundandi 4,5 th days same naaku kallu thiruguthunnatlu vuntundi day antha cleaning valla maids naaku nachhadu dishwasher kuda theesukondi nen plan chesthunna maa husband e madhya konchem support chesthunnaru e time lo maa apartment vallu nannu chaadastham antarandi nen pattinchukonu naaku nachhinatlu vuntanu anthe RUclips lo pooja videos chese vallu pedda vigrahalu pettina em paatincharu manam cheppina negative comments antaru vallani support chese batch eppudu ready ga vuntundi views vallake baaga vasthai andaru Meela vunte chala Mandi nerchukuntaru change avutharu meeru ante naaku chala respect andi🎉
Santhoshi mam....chinna doubt....navarathrulu Putnam pettukunna Time lo maku telisina vari 11th day ki amma vallu vellali vasthundi....ala vellocha andi...konchem telisthe cheppagalaru
Mi video s super sis 4,5th day Naku helth nirasanga untundhi sis... Varahi amma Puja cheyali anukunttunna repatiki 5th day konchem tension ga undhi siso
Okka naku telisi na chinnaptnundi ma chutta pakkala ma urilo ma intlo amma vallu Ina 1st day evng Ina 2nd undi 3rd day snanam chesi amni muttukuntaru akka
Anni muttukunna kuda pooja chese mundu antha clean cheskoni pasupu neellu challukunte em kaadu think positive.periods time lo vanta cheyakudadu anni muttukovaddu ante kondariki kudaradu kada antha manchike ani munduku vellali
🙏santhoshi garu congrchulation 🌹, Maku kitchen lo ne devudu eeshanyam mula devuduki place echaru. Date time lo vantagadi loki velalante chaala ebbanddi padutuna , miru cheppedi vintunte chaala bagundi
Amma meeru challa baga chestharu, kani challa stress istunnaru me body ki take rest 5 days completely dont force urself it impacts further .Even i felt and i do deep clean but now its extended further long .Ur the rolemodel and sametime u had only kid too try to respond to your body...🙏usually i dont reply this is my 2nd reply in social net ie with u ma again Sivoham.
Hi santhoshigaru.....nice vlog ....varahi navaratrlu chesukovacchu ani konthamandi...cheyatam pramadam ani konthamandi chepthunnaru....so daani gurinchi konchem clarity ivvagalaru next video lo .....pls.....
Manasu unte margam untundi santhoshi garu. Na daggara vaccuume cleaner undi. Nenu 2004 lone konnanu. With bags. Manchi useful. Bagundi vlog. Ee generation ki baga use avutundi. Tnq for sharing👌👌👌👌❤❤❤🎉🎉🎉
Madam saiglobala website lo sai diya kosum 1233 pay chesanu one week ayyindi. Vallu send cheyyaledu. Phone cheste switched off. Msg chesanu whatsapp lo but no response andi. Meru tesukunnaru kada Baba diya me video chusi order chesanu.
Very Nice Santhosh gaaru..nenu Mee laage 3 days pakkana untanu..naaku oka babu 8yrs & maa husband cook chestharu maaku...chala positive ga unthundi ala unte naaku almost 3 yrs nundi Ela chesthunna nenu🙏🙏..chala Mandi edenti Ela antaru
హాయ్ andi. నాకు సరైన సమయానికి మీ వీడియో ఉపయోగపడింది. Vacum క్లీనర్ ప్రతి రోజు ఆన్లైన్ లో వెతుకుతాను. కానీ ఎలావుంటుందో తెలియక వదిలేస్తుంటాను. ఏ month ఎలాగైనా షాప్ కి వెళ్లి చూడాలని అనుకున్నాను. మీ వీడియో చూసాను. Tq. మీ ముగ్గులు చాలా అందం గా ఉంటాయి. బియ్యం పిండి వాడుతారా? విండో మెష్ బాగా క్లీన్ అవుతుందా? నాకు అస్తమా ప్రాబ్లెమ్ ఎక్కువ అవడం వల్ల క్లీనింగ్ కష్టం గా ఉంది. మీ వీడియో నాకు చాలా సహకరించింది. Tq, tq.
Akka intlo appudu godavale akka madi love marriage Naku avaru leru akka marriage ayyi 2 years akka nannu vadilesi vellipo ani daily torcher akka Naku చనిపోవాలని వుంది అక్క మ hubby valla parents ki నేనంటే ఇష్టం లేదు అక్క వాళ్ళు అబ్బాయిని వన్ మంత్ కి ఒకసారి ఇంటికి పిలిపించుకొని 10 డేస్ అలా అక్కడే పెట్టుకుంటారు అక్క నాకు msg చేయడానికి కూడా కావట్లేదు అక్క కన్నీలు వస్తున్నాయి అక్క daily narakam torture akka nenu laavu ayipoyanu abortion ayyi epudu nenu andanga lenu ani nannu లోపలి lock chesi వెళ్తాడు నేను అంత మోసపోయాను అక్క నా hubby na mata vinela am cheyali akka ante nenu kuda important a kada anela akka please reply me akka😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
సంతోషి గారు మేము బ్రాహ్మిన్స్ మే అండి మిమ్మల్ని ఇంతకు ముందు 2 టైమ్స్ అడిగాను శ్రీచక్రం శివయ్య మాకు కూడా కావాలి అని plzzz ఎక్కడ ఎవరు ఇస్తారో చెప్పండి...
Video like chesi nannu Encourage cheyandi Plz 🙏🙏😊
ruclips.net/video/5TOYpJ83Mzg/видео.htmlsi=3pZNRRf8UCJyAhac
ok akk
Cost how much
Cost how much
Cost how much
Cost how much
హాయ్ సిస్టర్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సో మచ్ ఎందుకంటే సిస్టర్ నేను అడుగుతున్నాను అని చాలా సంతోషంగా ఉంది సిస్టర్ మీ వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఈరోజు వీడియో చూశాను నాకు ఫిఫ్త్ డే ఈరోజు నేను క్లీనింగ్ పనిలో ఉన్నాను సిస్టర్ ఈరోజు మొత్తం క్లీనింగ్ అయిపోయింది అంటే ఉతకడం అయిపోయింది సిస్టర్ క్లాత్ బెడ్ షీట్స్ అన్ని రేపు ఇల్లంతా కడిగేసి తల స్నానం చేస్తాను ఎల్లుండి దేవుడు మందిరం క్లీన్ చేసే దీపారాధన చేసుకుంటాను అయితే సిస్టర్ వీడియో చాలా బాగుంది నాకు ఒక డౌట్ ఏమిటంటే మా బాబు ఎప్పుడైనా ఒక్కొక్క టైం లో మనం టచ్ చెయ్యి మర్చిపోయి ఇంట్లోకి వెళ్లి అన్ని ముట్టుకోవడం ఎలా చేస్తూ ఉంటారు ఒకసారి అన్ని క్లీన్ చేస్తాను ప్రతిసారి చేయలేను కదా అండి అలాంటప్పుడు ఏం చేయాలి మీరైతే ఏం చేస్తారు సిస్టర్ ప్లీజ్ ఈ ఒక్క రిప్లై ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ఎన్నో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంకా ఎన్నో తెలుసుకొని మాకు వీడియో ద్వారా తెలియజేయాలి సిస్టర్ మీ వీడియోస్ చాలా చూశాను నేను చాలా మార్పు చేయాలి అనుకుంటున్నాను నీ వీడియో రాగానే ఫస్ట్ లైక్ కొడతాను తర్వాత వీడియో చూస్తాను అవార్డు వచ్చినందుకు కంగ్రాట్యులేషన్స్ సిస్టర్❤❤❤❤❤🎉🎉🎉🎉
Pasupu neellu jallali andi
ఓకే సిస్టర్ థాంక్యూ @@harimanthenaharimanthena2627
మీరు చెప్పే విధానం బాగుంది అక్క
Santoshi garu meeru cheppe vidhanam chaalaa baguntundi andi.😊 naaku chaalaa istam mee vlogs.
మంచి వీడియో చేసావ్ తల్లీ చాల బాగా చెప్పారు మసంతోషి సంతోషం తల్లీ tq ma
Hii akka naku month lo 2 timr period vasthundi doctor chupinchukunna thaggadam ledu jun month lo aete minth motham avuthundi akka roju kodiga ado oka timelo avuthunadi day motham avadam kedu rojulo oka sari apudo అపుడు అవుతుంది.. అక్క మరి నేను పూజ చేయొచ్చా... ప్ల్స్ rpl me akka
Super andi meeru.chala manchiga anipinchindabba...me matalu vintunte....asalu skip cheyalani kuda anipinchale
Naaku oka room deep clean chesi malli next inko room clean cheselopu first clean chesina room malli dust padipothundhi 😢😢 everyday dustingki kudharadhu naku
Hi akka...nenu elane every month almost chesthune unta periods tarvata aina kanipinchani dummu chala untondi... Miru em cheppinaa em chesinaa adi andariki upayogapadalane cheptharu chupistharu... Handy ga bagundi akka cleaner agaro di... And naku ma babu kani ma vaaru kani help chestharu... Nenu intlo kalapanu akka... Usually Brahmins lo kalupukoru kada...and మగువలకు అన్ని అందించాలనే మీ తపన బాగుంది akka... 👌👌👌 నవరాత్రుల Happy ga andaru చేసుకోవాలి ఆ వారహి అమ్మ అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న akka... Mi kastanni encourage chesthu... E chinni hrudayam oka like esthondi... ♥️...😊
Tq for the support ma .😊😊
Chala Baga cheyparu nenu kuda elane clean cheysukuntanu andi ever month
Robotic mop teesukondi daily kuda meeku baga use avtundi
Memu kuda gupta navaratrulu ki siddam akka.
Me video kosame waiting akka
Super chalaaa bagundi❤❤
Shooting lo date lo unna vallani muttukunte yem chestaru sis.
Date lo vunna vallu mana intiki vaste yela sis
హాయ్ అక్క బాగున్నారా మీ వీడియోస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అక్క 😊
Hi santoshi garu, varahi navaratri 6to14 anaru, ఈ rojulo kudharaka pote malli epudhu cheyyochu chepandhi.
Meru chala great akka, oka working women ayundi, entha deap cleaning chesthunarante, meru chupinchuna product bagundi cleaning ki.
Sofa sets muttukoraavi cloth kadha
Mi vedios chisthe Naku happy anipistindi endukante every month nannu chadastham chaduvukunnavu ga ivi e rojullo Ila vere untavu period lo but Naku kalupukodam istam undadhu cleaning kuda Ila chestha nenu
నమస్కారం అండి mam మీకు heartly congratulations for award.
Tq
Chalaa teliviga promote chesthunnaru😂
Me video chala bagundi akka
Naku aithe 4 days kuda pain neerasam ga vuntundi lite ga work chesi maximum rest thesukuntanu. But naku 2girl kids vunnaru vanta matram chesthanu. After anni clean chesthanu. Battalu nenu kuda vere pettesukuntanu.
Hi akka same nenu alane Ami muttukokunda jagrattaga vuntanu maa papani matram pakkana vunchutanu attamma Naa daggera vunnappudu nenu pakkane vunde Danni naku attamma ne Anni Ila acharinchdam nerpincharu ❤
Super akka meeru
Period vachhina 5 th day nunchi varahi navaratrulu chesukovachha sister
vaddu ma ... 6th day start cheyandi
Ok akka. Thank you🙏
Hai santhoshi garu
Sodi
Yes periods taruvata ani kuda videos chesinthu naru evaru ayna illu clean chesukuntaru.deeniki kuda mali video na
neenu afternoon lo nidrapothanu. aa time manam rest thesukuntai health baguntadi
Hi sis chala manchi manchi useful information cheptaru every video chala Baga anipistundi ❤❤me opika ki hatsoff asala first ...next videos kosam waiting sis ❤
You are very lucky woman sis
All the best for your future vedios
Your my inspiration sis
Super sis ma intilo same
గదులు కడగాలి ఎందుకంటే శ్రీచక్రం పవర్ ఫుల్ మన హెయిర్ ఆ మూడు రోజులు రాలుతుంది కదా అవి సోఫా కిందికి మూలలకి వెలిపోతుంది అవిపోవు కడగడం వల్ల అవి పోతాయ్ వాక్యం క్లీనర్ ఎందుకమ్మా కడిగేసుకోవాలి అదే శుభ్రత నువు ఎన్ని చెప్పినా కడగడం వల్లే శుభ్రపడుతుంది అలా కాంప్రమైజ్ అవకూడదు కడగాలి లేకపోతే దోషం
Abba nannu nenu chusthunnatle vundandi 4,5 th days same naaku kallu thiruguthunnatlu vuntundi day antha cleaning valla maids naaku nachhadu dishwasher kuda theesukondi nen plan chesthunna maa husband e madhya konchem support chesthunnaru e time lo maa apartment vallu nannu chaadastham antarandi nen pattinchukonu naaku nachhinatlu vuntanu anthe RUclips lo pooja videos chese vallu pedda vigrahalu pettina em paatincharu manam cheppina negative comments antaru vallani support chese batch eppudu ready ga vuntundi views vallake baaga vasthai andaru Meela vunte chala Mandi nerchukuntaru change avutharu meeru ante naaku chala respect andi🎉
Akka mari bed muttukoraa
Hello akka meeru KPHB colony lo untaara
Sree chakrm unte నదీ స్నానం చేయాలి నెల నెలా
Hi akka nenu melage alichisthanu kani ma intlo vilukavatledu total 10 members vuntam nenu cook cheiyyali thappatledu
Santhoshi mam....chinna doubt....navarathrulu Putnam pettukunna Time lo maku telisina vari 11th day ki amma vallu vellali vasthundi....ala vellocha andi...konchem telisthe cheppagalaru
Akka kalalu bagabandhu Patil super feet anklet pedicure home to legs hair remove upload video
Akka Naku period vachindi ma husband Pooja chestharu nenu prasadam vadi evacha
Super akka ❤️❤️
Congratulation Akka 💐💐
Mi video s super sis
4,5th day Naku helth nirasanga untundhi sis...
Varahi amma Puja cheyali anukunttunna repatiki 5th day konchem tension ga undhi siso
Me voice 👌
Naa husband support chestharu akka
Mansunte margamuntundi... Good job
Thappuga anukokandi 4th day clean chesam annaru house motham muttudu avthundi kada andi
Naaku 4th 5th neerasmga untundi sis
Akka meku manchiga aa pandaga unna periods munde aipothay kada freega chesukuntaru
Okka naku telisi na chinnaptnundi ma chutta pakkala ma urilo ma intlo amma vallu Ina 1st day evng Ina 2nd undi 3rd day snanam chesi amni muttukuntaru akka
Anni muttukunna kuda pooja chese mundu antha clean cheskoni pasupu neellu challukunte em kaadu think positive.periods time lo vanta cheyakudadu anni muttukovaddu ante kondariki kudaradu kada antha manchike ani munduku vellali
Hii akka 6th srisailam veltunnam 6th nundi varahi pooja start kada Ela cheyalo artam kavatledu pls give me suggestion
🙏santhoshi garu congrchulation 🌹,
Maku kitchen lo ne devudu eeshanyam mula devuduki place echaru. Date time lo vantagadi loki velalante chaala ebbanddi padutuna , miru cheppedi vintunte chaala bagundi
Amma meeru challa baga chestharu, kani challa stress istunnaru me body ki take rest 5 days completely dont force urself it impacts further .Even i felt and i do deep clean but now its extended further long .Ur the rolemodel and sametime u had only kid too try to respond to your body...🙏usually i dont reply this is my 2nd reply in social net ie with u ma again Sivoham.
Sure andi... Tq so much
Hi mam seam nene kuda melange chesukuntanu meku chusaka aipichindi Nala untara Ani nacharu mam❤
Mee tone chala bavuntundi.meeku kudirinappudu chinna vedios Aina pettandi maaku kuda motivation ga untundi.
Same nenu kuda allane akka ippudu 10 years nunchi chestunna
Ma intiki intha dust undadhamma.
Hi santhoshigaru.....nice vlog ....varahi navaratrlu chesukovacchu ani konthamandi...cheyatam pramadam ani konthamandi chepthunnaru....so daani gurinchi konchem clarity ivvagalaru next video lo .....pls.....
అమావాస్య కి నవగ్రహ ప్రదక్షిణ చేయవచ్చా అక్క ప్లీజ్ ఎవరయినా తెలిసి ఉంటే రిప్లై ఇవ్వరా అండి
Cheyavachhu
Nenu life long patinchanu.
Akka pets unnavala intlo kuda set avthunda cleaner
Happy Birthday akka🎉
Nee opikaku hat's off santhoshi
😍😍
Navaratrlu 3rd nundi start cheyyavacha
Sri mathreya namah.nice video andii
Medam meru vaduthunna vacume clear description lo ichina link okatena. Ante Amazon 14000,chupisthundi
Ledandi nenu 4k ki konna... Nenu description link petta andi chudandi
5 th day puja cheyakodadha
Akka nelasari samayamlo clean chestam kadha bharya bharthala sambhandam taruvata clean cheyala akka please chepandi
🙏🙏🙏
Hi akka nenu mundu video chusi nappudu nunchi nenu kuda me la patinchadanaki try chastunna but vanta chasta
ప్లీజ్ రిప్లై ఇవ్వండి సిస్టర్ ❤❤❤❤
Pasupuneellatho cheste prashanthamga untundhi
Bangles ni Tarvatha ami chestaro cheppandi
naku kuda periods time lo baga chekaku vastundi akka.
Hii akka chinna dought akka
Amma❤❤
Chala bagundi akka video
Sister miru washing machine lo ee liquid vadutharu
Rin
Thank you madam
Correct Andi
Akka meeru brahmins ah
Soo boring
Manasu unte margam untundi santhoshi garu. Na daggara vaccuume cleaner undi. Nenu 2004 lone konnanu. With bags. Manchi useful. Bagundi vlog. Ee generation ki baga use avutundi. Tnq for sharing👌👌👌👌❤❤❤🎉🎉🎉
Tq akka 😍😍
Price please
Madam saiglobala website lo sai diya kosum 1233 pay chesanu one week ayyindi. Vallu send cheyyaledu. Phone cheste switched off. Msg chesanu whatsapp lo but no response andi. Meru tesukunnaru kada Baba diya me video chusi order chesanu.
Cheppanu ma mee comment swnd chesa... Production lo edo problem vachindhata ... Oka one week lo vachesthundi anta amma
meru ku periods time lo rest tesukondi akka.
Very Nice Santhosh gaaru..nenu Mee laage 3 days pakkana untanu..naaku oka babu 8yrs & maa husband cook chestharu maaku...chala positive ga unthundi ala unte naaku almost 3 yrs nundi Ela chesthunna nenu🙏🙏..chala Mandi edenti Ela antaru
Naku 6th day kuda periods untadhi andi alanti appudu em cheyyali
హాయ్ andi. నాకు సరైన సమయానికి మీ వీడియో ఉపయోగపడింది. Vacum క్లీనర్ ప్రతి రోజు ఆన్లైన్ లో వెతుకుతాను. కానీ ఎలావుంటుందో తెలియక వదిలేస్తుంటాను. ఏ month ఎలాగైనా షాప్ కి వెళ్లి చూడాలని అనుకున్నాను. మీ వీడియో చూసాను. Tq. మీ ముగ్గులు చాలా అందం గా ఉంటాయి. బియ్యం పిండి వాడుతారా? విండో మెష్ బాగా క్లీన్ అవుతుందా? నాకు అస్తమా ప్రాబ్లెమ్ ఎక్కువ అవడం వల్ల క్లీనింగ్ కష్టం గా ఉంది. మీ వీడియో నాకు చాలా సహకరించింది. Tq, tq.
Nenu kuda frends review thone knnnau ma ... Really supeeb
Ok, Tq అండి.
Hi.... navaratri pooja chesthe.floor mida padukovala...bcz..im a feeding mother... baby ki floor mida ibbandi avtundhi andhuke plzz reply
Avasaram ledhandi nenu vere video o chusanu తప్పు లేదు అన్నారు
@@sariravi503 thanks 🙏
Nice vlog nenu alage chestanu
Hello thala snanam 4th days chesi cleaning cheyala?thala snanam apudu cheyali?telisina vallu komchem cheppara
4 th day thala snaanam cheyyali.
S
Hi andi naku pooja room saparet ga ledu shivalingam vndi nenu roju pooja chesukuntanu .naku periyads time lo ma vari tho chepinchachaaa
Chwyavachhu kani intlo kaluputhu unte 3days vaddu ma ... Miru em muttukoru peeiods lo antene u can
Hi akka tq sumuch
busy life epatike undaide kada akka...
Akka intlo appudu godavale akka madi love marriage Naku avaru leru akka marriage ayyi 2 years akka nannu vadilesi vellipo ani daily torcher akka Naku చనిపోవాలని వుంది అక్క మ hubby valla parents ki నేనంటే ఇష్టం లేదు అక్క వాళ్ళు అబ్బాయిని వన్ మంత్ కి ఒకసారి ఇంటికి పిలిపించుకొని 10 డేస్ అలా అక్కడే పెట్టుకుంటారు అక్క నాకు msg చేయడానికి కూడా కావట్లేదు అక్క కన్నీలు వస్తున్నాయి అక్క daily narakam torture akka nenu laavu ayipoyanu abortion ayyi epudu nenu andanga lenu ani nannu లోపలి lock chesi వెళ్తాడు నేను అంత మోసపోయాను అక్క నా hubby na mata vinela am cheyali akka ante nenu kuda important a kada anela akka please reply me akka😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Hi..meeru strong ga vundandi.me husband ki nachinattu baga vundandi..Vala family mimmalni avoid chesina meeru valatho baga vundandi.meeru eippudu entha badha paduthuna meeru wrong decision teesukokandi sis..edhoka roju miku manchi roju vasthundhi..death anedhi wrong decision
Strong ga vundandi akka
Akka period time lo sofa bed touch cheyara
Yes ma...
@@anchorsanthoshivlogs mari vati cleaning ela touch chesthe
సంతోషి గారు మేము బ్రాహ్మిన్స్ మే అండి మిమ్మల్ని ఇంతకు ముందు 2 టైమ్స్ అడిగాను శ్రీచక్రం శివయ్య మాకు కూడా కావాలి అని plzzz ఎక్కడ ఎవరు ఇస్తారో చెప్పండి...
Narmada bana lingam seva trust vallu numbet ichi untaru insta lo ... Message chwyandi vallaku
Ante em untundi andi insta id valladhi...
❤❤
Tq akka video kosam waiting