Revanth Chandrababu Meeting | Counter To KTR | Modi Vs Rahul | Bogatha Waterfall | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Revanth Reddy Chandrababu Meeting- Resolve Bifurcation Issues | MLA Sanjay Counter To KTR | Loksabha : Modi Vs Rahul | Bogatha Waterfall | V6 Teenmaar
    Watch Teenmaar FulL Episode
    • Bonalu Festival | Date...
    ఇగ ఊర్లల్ల మీ సేవ సెంటర్లు
    • Telangana Govt Plans T...
    బోనాలకు కుండలు రెడీ
    • Ashada Masam Bonalu | ...
    యునెస్కో గుర్తించాలని..
    • Telangana Govt Plans T...
    ఆవు పేడతో విభూది
    • Cow Dung Vibhuti | Che...
    నా కొడుకును రప్పియ్యుర్రి
    • Vikarabad's Tirupataia...
    అమ్మో..పాములు
    • Snake Bite Cases Rise ...
    ఊరంత కలిసి బాయి తొవ్విర్రు
    • Sirsa Villagers Dig We...
    కొబ్బరి పువ్వుకు ఫుల్లు గిరాకీ
    • Amazing Health Benefit...
    రామాయంపేటలో
    ఖర్జూర
    • Date Palm Cultivation...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 158

  • @RavindharRavutla
    @RavindharRavutla 3 месяца назад +8

    500/99 వీటితోటి పార్లమెంట్లో తగ్గ పోటీ ఎలా అయితది

  • @allvideos7520
    @allvideos7520 3 месяца назад +243

    మాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి
    మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా
    మా ఉద్యోగుల
    మా నిరుద్యోగుల
    నీతి నిజాయితీ

    • @mandhalaxman4913
      @mandhalaxman4913 3 месяца назад +16

      Super Anna

    • @DMY.vlogs555
      @DMY.vlogs555 3 месяца назад +14

      బ్రదర్ ఈ v6 పెద్దపల్లి న్యూస్ ఎన్ని అడిగినా ఏమీ రాదు ఇది ప్రభుత్వం సంక నాకు టీవీ ఎందుకంటే ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడుతది ఈ v6 చెత్త tv

    • @ShivaKumar-vs3lo
      @ShivaKumar-vs3lo 3 месяца назад +3

      😊😊😊😊

    • @imranimrankhan3467
      @imranimrankhan3467 3 месяца назад +4

      100%

    • @dinudinesh7008
      @dinudinesh7008 3 месяца назад +3

      💯👏🏻

  • @AlmaraiLusine
    @AlmaraiLusine 3 месяца назад +1

    ఎవరెవరు RUclips విడిచి పెట్టాలనుకుంటున్నారొ. PLEASE నా RUclips CHANNEL ని సబ్స్క్రైబ్ చేయగలరు🙏

  • @Allinone2618
    @Allinone2618 3 месяца назад +11

    Okate party ki vathas palikina chanel lu amainayo miru gathamlo chusiruu...chustharu kuda...

  • @shivashankarpasunuri5799
    @shivashankarpasunuri5799 3 месяца назад +8

    వర్షాల గురించి న్యూస్ చెప్పిన అమ్మాయికి చెప్పడం రావట్లేదు. తెలంగాణ భాష యాస రావడం లేదు

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 3 месяца назад +3

    All the irregular constructions done by previous Government are to the nationalised by seizure for public utility services like Schools, Hospitals, Community Halls etc Properties should not be destroyed / demolished,

  • @sidhunaidu777
    @sidhunaidu777 3 месяца назад +4

    Miku money istaruu kadha congress party valluu

  • @ganiyadav4592
    @ganiyadav4592 3 месяца назад +2

    West news Chanel epudu political gurechi pajala matar lidu

  • @allvideos7520
    @allvideos7520 3 месяца назад +75

    కానీసం ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారికే గవర్నమెంట్ ఉద్యోగం అని చట్టం చేసిన తర్వాతనే ఉద్యోగలు ఇవ్వాలి

    • @Karthik_17_03
      @Karthik_17_03 3 месяца назад +9

      Ante private school chadivinavaru paisalu vunna valu varki govt jobs oddhu antaru

    • @mandhalaxman4913
      @mandhalaxman4913 3 месяца назад +1

      Super Anna ga darana chese valu enti Anna

    • @allvideos7520
      @allvideos7520 3 месяца назад +2

      @@Karthik_17_03 ప్రైవేట్ ఉద్యోగులకు కుడా లక్షలో జీతాలు ఉన్నాయి గా అలాగే నీవు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసుకో

    • @suryasurya-me8lr
      @suryasurya-me8lr 2 месяца назад

      .😅​@@mandhalaxman4913

  • @AsigallaNarsimulu
    @AsigallaNarsimulu 3 месяца назад +2

    10 yendla yemjesinau chepu pm modi manipunu prapanchanikichupyau

  • @vemulasoumyasri830
    @vemulasoumyasri830 3 месяца назад +4

    Asalu congress ki enduku vote vesaru e prajalu ardam kavatledu daily power cut,no jobs, ekkada chusina godavalu godavalu telangana ni mottam disaster chesesthadu

    • @praveenp6997
      @praveenp6997 3 месяца назад

      Gathi leka vesam, malli aa thappu cheyyam

  • @prasadrao7936
    @prasadrao7936 3 месяца назад +2

    దేశం ప్రగతి కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు వాళ్ళు వాళ్ళా కుటుంబ సభ్యులకు పార్టీ తరపున పనిచేసే కార్య కర్తల నాయకులు మేలు ఆలోచిస్తారు కాన్ లా గ్రాసోల్లు దేశాన్ని ప్రజలనిగాలికొదిలి పబ్బం గడుపుకొంటారు

  • @Naag---216
    @Naag---216 3 месяца назад +23

    కొలువుల కాలెండర్ యేస్తారు అవి పూర్తి కానికే 90 సార్లు ఢిల్లీ కి తిర్గాలే, అంతవరకు 5 సంవత్సరాల పుణ్యకాలం గడ్సిపోతది !! ✍️👆

    • @VenkataramanaToomula
      @VenkataramanaToomula 3 месяца назад +1

      Ne CM farmhouse fegu master

    • @m.saicharan1714
      @m.saicharan1714 3 месяца назад

      డిల్లీ కి తిరగుండ కేసీఆర్ ఏమ్ పికినట్టు కేసీఆర్ పనితనం పాలన్ చెప్పినా
      మా ఇంటి పక్కనే 20 ఎకరాల భూమి ఉంది
      వారు రాయాల్టిగానే హుందాగా ac పెట్టుకొని బతుతున్నారు మరీ మీ కేసీఆర్ వారికి ప్రతి ఏయర్ కీ రైతు బందు పేరిట 2 లక్షలు ఆకుంట్లో వేస్తుండు అప్పు చేసి మరీ

  • @aoutalaxman3021
    @aoutalaxman3021 3 месяца назад +8

    దొరలు భూస్వాములు రజాకార్లు నవాబులు పాలించారు గత ప్రభుత్వం లో

    • @praveenp6997
      @praveenp6997 3 месяца назад +1

      Eppudu Redlu pedda theda am ledu

  • @beeraiahbaira3161
    @beeraiahbaira3161 3 месяца назад +19

    ఖమ్మం జిల్లా రైతు చనిపోయిన మివర్తలు ఎందుకు వెయలెదు

    • @Global121celeb
      @Global121celeb 3 месяца назад +2

      Congress ki anti ga news veyaru bro v6 lo

  • @TGNA8096
    @TGNA8096 3 месяца назад +1

    హలో నమస్కారం తీన్మార్ వార్తలు నా యొక్క బాధ నేను ఫీవర్ కాంగ్రెస్ ఓటర్ నేను కార్యకర్త కాను నేను చెప్పిన మాట రేపు కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ చేంజ్ అయినా గాని నేను నా ఓటు ఎప్పటికీ చేంజ్ కానీ అను నా ఊపిరి ఉన్న వరకు ఎందుకంటే ఏ నేను ఇంద్రమ్మ ఫ్యాన్స్ కాబట్టి ఈ మాట ఎందుకు పేదల మీద కడుపు మీద కొట్టదు ఏ నాయకుడైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే నాలుగు లక్షల ఆటో దా మీద పైన నెలకి పదివేలు నడుపుకుంటూ వస్తున్నారు 15 సంవత్సరాల ఆటో వాళ్ళ మీద కడుపు మీద కొట్టొద్దు ఆ ఈశ్వర్ అల్లా ఏసుప్రభు వీరు ఎప్పుడైనా మీ మీద ఒక కన్ను చూపు ఎంత ఎదుగుదల పోయినా సరే బోర్ల వరుడు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అందువల్ల ప్రైవేట్ హాస్పిటల్ లకు నష్టం ఏమీ లేదు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి దాని వల్ల ప్రైవేట్ స్కూల్ కి ఏమి నష్టము లేదు ఎందుకంటే వాళ్ళ మెడిసిన్ మీద స్టడీ చదువుకున్న స్టడీ మీద ప్రైవేట్ చదివించు కుంటారు అసలు పోయినా సరే మావోడు ప్రైవేట్ స్కూల్లో చదవాలి మా ఆయన ప్రాణం మంచిగా రావాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో వారి లక్షలు ఏ అన్నం కొద్ది చేర్పిస్తారు మూడు నడిపిన ఏ ఊరు పోయినా మాకేం సంబంధం మేము ఫ్రీగా పోతున్నాము లేదా అదే పబ్లిక్ మహిళ మైండ్ లో ఉండు కింద పడతామని భయం ఉండదు ఇది నా సవాల్ కాంగ్రెస్ కి కడుపు మీద ఆటో వాళ్లకు నీ న్యూస్ నిజమైన న్యూస్ నిజాయితీ న్యూస్ అయితే ఈ న్యూస్ సీఎం దాకా మెసేజ్ పంపించే అంత నీకు ధైర్యం ఉన్నదా నాకు సమాధిలో నా దగ్గర ఉన్నది తీన్మార్

  • @samudralavijayasaradhi7226
    @samudralavijayasaradhi7226 3 месяца назад +1

    ఇదొక్కటి 32 జిల్లాలలో ని ఆఫీస్ లను ప్రభుత్వం తీసుకొని ప్రజలఅందరికి పంచాలి

  • @Naag---216
    @Naag---216 3 месяца назад +41

    పబ్లిక్ జలపాతాల దగ్గరికి పోయి జాగ్రత్తగా ఉండాలి, సెల్ఫీలు గిల్ఫీలు అని ఎక్సట్రాలు చేస్తే అసలుకు మోసం వస్తది జాగ్రత్త !! ✍️👆

  • @nicyakula4941
    @nicyakula4941 3 месяца назад +2

    Nijalu chepatledha akkada lenive chepputhunara andharu wrong comments pettuthunaru

  • @saritat557
    @saritat557 2 месяца назад +1

    Sir anitkante first aasara pensions gurunchi fix cheyandi, valaku govt help kachitanga avasram, chala suffer avataru valu, vrudulu, viklangulu, ontar mahilalu, valaku dabulu lekapote matram janalu bathkaniyaru, asal family vale chudaru, nenu oka ontaru mahila ne, 44 yrs, ani unde guda na family lo ne nenu 10 yrs nundi chala suffer avtuna tamudu lawyer undi guda, na simple rights kosam e chala poradtuna

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h 2 месяца назад +1

    thumlog karnaatak mai jeeethegaa tho EVMs no prblm...thum logon ko seets ...theri ....

  • @k.pareshkumar7823
    @k.pareshkumar7823 3 месяца назад +4

    Jai Shree Ram
    Jai BJP ❤

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx 3 месяца назад +7

    Jai revanth cm sir Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress

  • @maheshmagalarapuo9325
    @maheshmagalarapuo9325 3 месяца назад +7

    జై జై ధర్మ నరేంద్ర మోడీ సర్కార్🙏

  • @bokkalo_bacholar_tv
    @bokkalo_bacholar_tv 3 месяца назад +3

    Jai bjp

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 3 месяца назад +1

    No jumping of elected candidates from one party to other. They have to resign first and get re-elected. The jumpers should deposit Rs.100 crores in Government account before they resign and get re-elected.

  • @NasreenBegum-bu3cg
    @NasreenBegum-bu3cg 3 месяца назад +2

    ड्राइवर एप्लीकेशन फॉर्म

  • @pavangandeti3645
    @pavangandeti3645 3 месяца назад +1

    Spekar ala చెప్తుంటే వింటలే అని
    గొప్పగా chepthundu

  • @MenamRakesh-mp4wq
    @MenamRakesh-mp4wq 3 месяца назад +2

    Jai BJP

  • @srikanthcomedyvlogs1363
    @srikanthcomedyvlogs1363 3 месяца назад +3

    Drugs paina movie paina manchi message ఇచ్చారు సార్

  • @ghousegf4808
    @ghousegf4808 3 месяца назад +7

    కాంగ్రెస్ ఛానల్ గ మారింది ఇ v6 ఛానల్

  • @chukkabotlasatish2496
    @chukkabotlasatish2496 3 месяца назад +1

    Palthu టీఆర్ఎస్ అధినేత 😂

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 3 месяца назад +8

    Kcr nuvvu nee kuthurni chusuko ani anukuntunaaru ee video chusina janaalu.🎉🎉🎉🎉🎉

  • @naveenyt3418
    @naveenyt3418 3 месяца назад +9

    Jai modi❤

  • @Itsforyou22v
    @Itsforyou22v 3 месяца назад +3

    Jai modi

  • @saikumar1484
    @saikumar1484 3 месяца назад +3

    Jai BJP 🚩 Jai shree Ram 🚩

  • @syedmuneer5341
    @syedmuneer5341 3 месяца назад +3

    Pahala trs ka saat tha gulabi party bool ka ab congress ka saat ha

  • @rashkaryadav9743
    @rashkaryadav9743 3 месяца назад +4

    Jai shree Ram Jai BJP

  • @saikumar1484
    @saikumar1484 3 месяца назад +23

    ఎవ్వలు ఏం చేసినా ఏం చెప్పినా బీజేపీ నీ ఏం చెయ్యలేరు

  • @sreenivasmadishetti1622
    @sreenivasmadishetti1622 3 месяца назад

    మీ పార్టీ ఉంటె ఆటు వార్తలు మీడియా పార్టీ తరుపున ఛానల్ వార్తలు చెప్తే. aa channel వార్తలు చూడలో అర్ధం అవట్లేదు

  • @yogipodugu5937
    @yogipodugu5937 3 месяца назад +1

    Vanalu padali antey modi Telangana lo gelavalemo

  • @sureshandol1542
    @sureshandol1542 3 месяца назад +1

    Sir వాళ్ళు పార్టీ మారితే మనకు బుంగ పడ్డట్టే 😢రేవంత్ అన్న కొంచెం చూస్కోండి

  • @MyalarapuGangadhar
    @MyalarapuGangadhar 3 месяца назад +36

    Modi bjp Modi Jai Sriram Jai Modi

  • @jangiliprem1598
    @jangiliprem1598 3 месяца назад +1

    After Congress municipal working too hard😂😂 development of Hyderabad

  • @mukkarapurushathom6516
    @mukkarapurushathom6516 3 месяца назад +6

    Jai bjp 🚩💪💪🚩🚩

  • @jayaprakashjp5444
    @jayaprakashjp5444 3 месяца назад

    Inni rojulu Andhra news rakunde kani ee madyalo daily Andhra news osthundi atluntadhi congress channel v6 channel ante

  • @varadanapumamatarani9143
    @varadanapumamatarani9143 3 месяца назад +3

    Super sir kani meru amalu chashanan Ani padakalu chayandi ok na

  • @ganeshgangarajula786
    @ganeshgangarajula786 3 месяца назад +1

    Jai modi ❤

  • @aravindrajak2004
    @aravindrajak2004 3 месяца назад +1

    Jai modi

  • @JoySisters-rl5tv
    @JoySisters-rl5tv 3 месяца назад

    Private school college lu phiju lu takkuvacheyyali telugu states cm lu

  • @MadhuVaddamoni
    @MadhuVaddamoni 3 месяца назад +1

    Suspend suspend kadhu dismiss cheyandi sir appudu prati okkariki bayam untadhi

  • @OmprkashHandewar
    @OmprkashHandewar 3 месяца назад +1

    RAM RAM WEN PUBLIC. TO. SEE WATER FALLING PLANT ONE TREE SAVE GREENER SAVE EARTH

  • @AngelKhan-e8l
    @AngelKhan-e8l 2 месяца назад +1

    O❤so cute

  • @swarnasunitha4347
    @swarnasunitha4347 3 месяца назад +5

    avvi rahul gandhi degara unayi 2000 notes

  • @thummalasrishanth7021
    @thummalasrishanth7021 3 месяца назад

    Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 Jai modi 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @Naag---216
    @Naag---216 3 месяца назад +1

    Ghatkesar MCH lo prapety tax de activate chesi manager public nu problem chethundru commissioner govt nidra levale !!? ✍️👆

  • @ramarao9000
    @ramarao9000 3 месяца назад

    Govt can form lakshmi narsimha temple can form temple development board with ias offeicers,and doctors,and business people sir

  • @subbareddy4291
    @subbareddy4291 3 месяца назад

    Congress odipothe EVM machine teyala Vellu educated Kadhu Ardam aiendi...Vellu Vasthe India Nasanam Avithadi😮😮😢 Congress Rakudadu

  • @manjubhargavi9432
    @manjubhargavi9432 3 месяца назад

    9mnh ayendi finshan appudu estharu sir

  • @srisailamdolu5802
    @srisailamdolu5802 3 месяца назад +2

    Nirudhyogula Darna gurienchi oka news v6 lo radhu ..media ante andari nirudhyogulu,prajala samasyalu chupinchali.

  • @PothulapallyShivaRam-ku2zd
    @PothulapallyShivaRam-ku2zd 3 месяца назад +1

    Wanaparthy.

  • @kalukuntlaanjaneyulu7220
    @kalukuntlaanjaneyulu7220 3 месяца назад +1

    namakamu ledhu akka

  • @B.Raju-sv6xi
    @B.Raju-sv6xi 3 месяца назад +1

    Midhi pakka congress news chanel

  • @nagamanipamu0768
    @nagamanipamu0768 3 месяца назад +9

    Ration card gurinchi adagandi

  • @Priya_smiley
    @Priya_smiley 3 месяца назад +1

    Ma girl activa esta annavu revanthu anna am ainade 🤔

    • @praveenp6997
      @praveenp6997 3 месяца назад +1

      abaddallo adokati anthe

  • @anilyadav6260
    @anilyadav6260 3 месяца назад

    ప్రభాకర్ అనే రైతు బహిరంగంగా సూసైడ్ చేస్కొని చనిపోతూ తన చావును ముఖ్యమంత్రి వరకు చెరవేయండి అని చెప్పి చనిపోతే అది చూపించకుండా పనికిమాలిన చెత్త చూపిస్తున్నారు సిగ్గులేని ఛానల్ అలాగే దయచేసి V6 లో పని చేసే వారు కూడా ఈది గమనించి వేరే జాబ్స్ చేస్కోండి ఇలా రక్తపు కుడూ మీకు మంచిది కాదు ఏదో ఒక రోజు మీ ఇంట్లో మీ పిల్లలు ఇలాంటి ప్రశ్న అడుగుతే మొకం చటివేసుకోవాల్సి వస్తుంది.......దయచేసి ఆలోచించండి🙏🙏🙏🙏🙏

  • @athramsudha3175
    @athramsudha3175 3 месяца назад +6

    రాహుల్ గాంధీ పప్పు 😂😂😂😂

  • @ramana5946
    @ramana5946 3 месяца назад

    job..vachaa..dakhaa..okka..prablem....vachaakaa....lamchaamuu..tesukoopothee...enttikee..vellithee..nidraa..pattaduu..edii..okka..pedaa.prablem

  • @krishnabussa4314
    @krishnabussa4314 3 месяца назад +1

    Super medam thinmaar news nee analysis very superior

  • @SakinalaNarsimha
    @SakinalaNarsimha 3 месяца назад

    Revanth reddyga mundhu raithu barosa pampu ra farmers ku

  • @yogipodugu5937
    @yogipodugu5937 3 месяца назад

    Kcr echega police valaku car lu am chesiru AC asukoni panthuru

  • @mohammedazar4746
    @mohammedazar4746 3 месяца назад

    Government land ami runa mafi chestadanta Congress vallu 😅

  • @gumudellirenuka481
    @gumudellirenuka481 3 месяца назад +3

    Nice happened

  • @AKHISRAVS-kw5kq
    @AKHISRAVS-kw5kq 3 месяца назад

    Congress party flop

  • @srinivas8086
    @srinivas8086 3 месяца назад +5

    Indulo janalaki use Aina news emaina unnada

  • @artworld6014
    @artworld6014 3 месяца назад

    This is pension problem

  • @bhanuprakash2136
    @bhanuprakash2136 3 месяца назад

    Vallu lacham tesukonii panii chasaruu waste police ing

  • @ShaikAbdulla-nk3gl
    @ShaikAbdulla-nk3gl 3 месяца назад +6

    మోడీ దేశంలో అత్యంత అబద్ధాలు మాట్లాడిన మోడీ

  • @varadanapumamatarani9143
    @varadanapumamatarani9143 3 месяца назад

    Komat Reddy first nuvu kaja cashina 2 kondalu am iny

  • @NarshimluSayamolla
    @NarshimluSayamolla 3 месяца назад

    Chigu uhdaLaLe Harish rao

  • @Islamicmater
    @Islamicmater 3 месяца назад

    Mukesh😂😂😂😂😂😂😂😂

  • @SrinivasG.
    @SrinivasG. 3 месяца назад +1

    Vah Thiruvananthapuram

  • @kothimirechandrakanth4221
    @kothimirechandrakanth4221 3 месяца назад

    Mukesh vices super

  • @ramyaannam7287
    @ramyaannam7287 3 месяца назад

    Congress channel

  • @dappubhoomaiah5379
    @dappubhoomaiah5379 3 месяца назад

    hai

  • @aoutalaxman3021
    @aoutalaxman3021 3 месяца назад +4

    పేదవాడు పేదవాడు లాగానే ఉన్నాడు బిజెపి మోడీ గారు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 3 месяца назад

      యింట్లో అందరు పని చేస్కొని బతికితే పేదరికం పోతుంది

    • @aoutalaxman3021
      @aoutalaxman3021 3 месяца назад

      పని చేయకపోతే..... బతుకు బండి ఎలా నడుస్తుంది.... కార్పొరేట్ సంస్థలకు గూలామ్ కేంద్ర ప్రభుత్వం అని అంటారు.... కదా అదే విధంగా పేదా వాడి మీద దృష్టి పెట్టండి అంటున్నారు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 3 месяца назад

      @@aoutalaxman3021 ఒకరు చేసి యింట్లో అందరు కూచొని తింటే ఎప్పటికీ పెదవారుగానే వుంటారు

    • @aoutalaxman3021
      @aoutalaxman3021 3 месяца назад

      ఏం చేద్దాం అంటావు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 3 месяца назад

      @@aoutalaxman3021 ఏ పార్టీ గెలిచిన యింటికి పైసలు కిరాణం పంపియదు

  • @GNarsimulu-xj7qr
    @GNarsimulu-xj7qr 3 месяца назад +1

    Hi
    ❤❤👍💐💯🙋🌸🌹👏🌷

  • @jyotiputtap6600
    @jyotiputtap6600 2 месяца назад

    u

  • @NasreenBegum-bu3cg
    @NasreenBegum-bu3cg 3 месяца назад

    ड्राइविंग जॉब प्लीज ड्राइवर

  • @KalpeshKodurkalpz
    @KalpeshKodurkalpz 3 месяца назад +2

    Jai Telangana

  • @aravindrajak2004
    @aravindrajak2004 3 месяца назад

    Jai BJP

  • @sidhunaidu777
    @sidhunaidu777 3 месяца назад

    Mi V6 channel support congress kii

  • @jyotiputtap6600
    @jyotiputtap6600 2 месяца назад

    bh.

  • @bhanuprakash2136
    @bhanuprakash2136 3 месяца назад

    Telangana policeing waste undhiii

  • @SakinalaNarsimha
    @SakinalaNarsimha 3 месяца назад

    Ni ayya

  • @YadaLaxmi-de2lu
    @YadaLaxmi-de2lu Месяц назад

    Pooja

  • @chandhalashyam5532
    @chandhalashyam5532 3 месяца назад

    Lokasabha lo congress anave miru chupistara bjp anavy chupiyara .

  • @ChinnaSrishailam
    @ChinnaSrishailam 3 месяца назад

    కాంగ్రెస్ అంటే నే కరువు

  • @rajurajuajax2759
    @rajurajuajax2759 3 месяца назад

    Indian no 1 420 police Telangana police

  • @nagulmera4694
    @nagulmera4694 3 месяца назад +2

    Jai congress Jai Rahul Gandhi ANNA 🔥🔥