హృదయపూర్వక ధన్యవాదాలు అండీ ఓం నమోవేంకటేశాయ మా చానల్ సబ్ట్రైబ్ చేయండి మీలాంటి మంచి మనస్సు వున్న సంగీత అభిమానులకు ఈ లింక్ పంపవలసినదిగా ప్రార్ధన మీ శ్రీనివాస్
చాలామంది మిత్రులు ఈ పాటకు రాగం పేరు అడుగుతున్నారు ఈ రాగం బృందావన సారంగ్ రాగం ఆరోహణ స రి2 మ1 ప ని2 స అవరోహణ స ని1 ప మ1 రి2 గ1 రి2 స ఈ రాగంలో ని2 ని1 పడుతున్నాయి మావద్ద 100 రాగాల ఆరోహణ అవరోహణ ఆ రాగాలలో వున్న పాటల PDF తీసుకుంటే 100 రాగాలు ఈజీగా అర్థమవుతాయి వాట్సాప్ ద్వారా పొందవచ్చు మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ శ్రీనివాస్
Hello friends Lyrics is here రాగం : బృందావన సారంగ తాళం : తిశ్రగతి నడక 6/8 ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి వేడి వేడి అన్నంలో వెన్నపూసనే వేస్తా ఆవకాయ వడ్డించి పక్కనుండి తినిపిస్తా "ఒక్కసారి రావాలని స్వామి" పండ్లు తెచ్చి పెట్టేందుకు శభరమ్మను కాన్నయ్య ఫలహారా లిచ్చేందుకు మహరాజును కానయ్య పేదింట్లో వంట తింటే పేరేమీ తరగదులే గొంగట్లో కూర్చుంటే నీ గొప్పేమీ తరగదులే " ఒక్కసారి రావాలని స్వామి" పూల పరుపు వేసేందుకు దొరల బిడ్డ కాన్నయ్య గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా అరుగు మీద కూర్చుంటా తొడ మీద ఒరుగు స్వామి నీ తలను కాస్త నిమురుతుంటా నిదురదీయి నా తండ్రి "ఒక్కసారి రావాలని స్వామి" పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవసించి నా వంట ఎంతటి దయగలవాడో వెంకటేశు డనుకుంటే అంతటి నా స్వామి నువ్వు నా ఇంటికి రావేంటి "ఒక్కసారి రావాలని స్వామి" For this song Karaoke Whatsapp : 9248951498
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం 9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్ కోళ్ళ శ్రీనివాసరావు HDFC BANK ACCOUNT NUMBER 16321000004602 MACHILIPATNAM SWIFT CODE HDFCCINBB IFSC HDFC 0001632 మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం. మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్ అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తివేత్తి గానరసం ఫణిః" గురువుగారు మీ పరిచయం మా పూర్వజన్మ సుకృత ఫలం భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉండి మీరు మాలాంటి వారినెందరినో నడిపించే శక్తి నీయాలి. 🙏🙏🙏🙏🙏 కోట్ని సత్తిబాబు SA తెలుగు విశాఖపట్నం
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీపై మీ కుటుంబ సభ్యులపై మిత్రులందరి పై వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ శ్రీనివాస్ మచిలీపట్నం లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ
Guruji Awesome Your voice is melodious I love to hear some more songs or bhajans Request Could you please post lyrics in the description box Naa pranamalu sweeksrinchandi
చాలా చాలా బాగా పాడారు స్వామి 💐🌹💐 హృదయ పూర్వక ధన్యవాదములు 🙏
Super song. Meeru enthabagapadinaro ,meeru paduthunte chala venkanna mee intikivachhi athithayam theesukunnatlu anipinchindi. Mee gonthu chalabsgavunnadi.
🌹💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలా అద్భుతమైన పాట వినిపించిన మీకు ధన్యవాదములు గురువుగారు
సూపర్ సార్ 👌🌹👏🌹
excellent.... mee aradana bhavam 👌👌👌👌🙏
చాలా అద్భుతంగా పాడారు గురువుగారు
గురువు గారి కి విజయ దశమి శుభకాంక్షలు
అద్భుతమైన పాట చాలా బాగాపాడ్య్రు శ్రీవాస్ గారు ధన్యవాదములు మళ్లీ మళ్లీ మచి. పాటలు వినల్లనిఉంది
అద్భుతం గా పాడారు గురువు గారు 🙏🙏🙏
మీరు పాడే పాట ఆయనకు నైవేద్యం సార్. మనకు ప్రసాదం పెట్టేందుకు ఆయన ఉన్నాడు. మన మనసు మన అత్మ ఆయనకు అర్పిస్తే అదే ఆయనకు నైవేద్యం
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ ఓం నమోవేంకటేశాయ మా చానల్ సబ్ట్రైబ్ చేయండి మీలాంటి మంచి మనస్సు వున్న సంగీత అభిమానులకు ఈ లింక్ పంపవలసినదిగా ప్రార్ధన మీ శ్రీనివాస్
మీ లాంటి వారికి ఎల్ల వేళలా దేవుడు తోడుగా ఉంటాడు సార్. మీ ఛానల్ ను మిమ్మును దేవుడు అత్యధికముగా దివించును సార్.tanks sir
చాలామంది మిత్రులు ఈ పాటకు రాగం పేరు అడుగుతున్నారు ఈ రాగం బృందావన సారంగ్ రాగం ఆరోహణ స రి2 మ1 ప ని2 స
అవరోహణ స ని1 ప మ1 రి2 గ1 రి2 స ఈ రాగంలో ని2 ని1 పడుతున్నాయి మావద్ద 100 రాగాల ఆరోహణ అవరోహణ ఆ రాగాలలో వున్న పాటల PDF తీసుకుంటే 100 రాగాలు ఈజీగా అర్థమవుతాయి వాట్సాప్ ద్వారా పొందవచ్చు మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ శ్రీనివాస్
Nember sir
సాంగ్ చాలా బాగా వచ్చింది సార్ 💐💐💐💐💐👌👌👌👌👌👌👌
Chala bavundi sir
Meeku hrudaya purvaka danyavadalu
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Excellent singing sir,Thanks.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Veryniceguruvugaaru
ఎంత మనసు కరిగేలా పాడారో చెప్పలేను. 💐🙏
Super ayaaaaa
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
చాలా బాగా పాడారండి..🙏🙏
Okkasari rava sami Excellent song n picturization. Superb sir🙏
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Great chala baga paadaaru sir
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Adbhutam maha adbhutam super sir
Super song sir
Saraswati putrudu guruvugaru ki padhavi vandhanam song super🎼🎶🎵🎹
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Wonder full&super voice
Chala bagundi sir
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
చాలా బాగుంది ధన్యవాదములు
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
సూపర్ సార్
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
మీకు మీరే సాటి గురువుగారు.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Lyrics super sir great 👍 job 🥰🥰🥰👌👌👌👌👌👌
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
అద్భుతమైన పాటను, అద్భుతంగా పాడి వినిపించారు గురువు గారు.
హృదయపూర్వక ధన్యవాదములు అండీ
Excellent voice master garu
i love you Swami govind 🙏❤️❤️🙏
Chala baga padaru swami danyavadamulu 🙏🙏🙏🙏
చాల చాల బాగుంది 🙏🙏🌹🌹
Naku challa ❤️❤️ song
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
మీకు ధన్యవాదాలు సర్
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Nice 👌👌👌👌👌🙏🙏🙏🙏
సూపర్ వాయిస్ సర్
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Sir exlent
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
అద్భుతం మాస్టారు
హృదయపూర్వక ధన్యవాదములు
Chala bhagundi sar 🙏🙏🙏🙏🙏
Nice singing n editing 👌👌👌👌
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Hello friends
Lyrics is here
రాగం : బృందావన సారంగ
తాళం : తిశ్రగతి నడక 6/8
ఒక్కసారి రావాలని స్వామి
ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి
వేడి వేడి అన్నంలో వెన్నపూసనే వేస్తా
ఆవకాయ వడ్డించి పక్కనుండి తినిపిస్తా
"ఒక్కసారి రావాలని స్వామి"
పండ్లు తెచ్చి పెట్టేందుకు శభరమ్మను కాన్నయ్య
ఫలహారా లిచ్చేందుకు మహరాజును కానయ్య
పేదింట్లో వంట తింటే పేరేమీ తరగదులే
గొంగట్లో కూర్చుంటే నీ గొప్పేమీ తరగదులే
" ఒక్కసారి రావాలని స్వామి"
పూల పరుపు వేసేందుకు దొరల బిడ్డ కాన్నయ్య
గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా
అరుగు మీద కూర్చుంటా తొడ మీద ఒరుగు స్వామి
నీ తలను కాస్త నిమురుతుంటా నిదురదీయి నా తండ్రి
"ఒక్కసారి రావాలని స్వామి"
పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినా వంట
పడవ నిన్ను దాటిస్తే పరవసించి నా వంట
ఎంతటి దయగలవాడో వెంకటేశు డనుకుంటే
అంతటి నా స్వామి నువ్వు నా ఇంటికి రావేంటి
"ఒక్కసారి రావాలని స్వామి"
For this song Karaoke Whatsapp : 9248951498
Super sir
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Super,,,,, super,,,,బేష్,,, బేష్,,,,
హృదయపూర్వక ధన్యవాదములు సార్
Excellent...sir
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం
9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము
మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్
కోళ్ళ శ్రీనివాసరావు
HDFC BANK ACCOUNT NUMBER
16321000004602
MACHILIPATNAM
SWIFT CODE HDFCCINBB
IFSC HDFC 0001632
మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి
కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం.
మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్
అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన
పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే
🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
Super voice sir,
చాలా బాగా పాడారు 👌👌👌 . . .
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Supar sir
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Meeku danyavadalu Sir.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
" Bhakti Aaaarti " Mee gaatram lo vodigipoyaaa E Swami. Sadaa vandanamulu.
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Nice singing, and video super
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Very very nice sir
Simple words used this song
Wonder ful. Lit
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Happy ugadi
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
"శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తివేత్తి గానరసం ఫణిః"
గురువుగారు మీ పరిచయం
మా పూర్వజన్మ సుకృత ఫలం
భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉండి
మీరు మాలాంటి వారినెందరినో నడిపించే శక్తి నీయాలి.
🙏🙏🙏🙏🙏
కోట్ని సత్తిబాబు
SA తెలుగు
విశాఖపట్నం
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీపై మీ కుటుంబ సభ్యులపై మిత్రులందరి పై వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ శ్రీనివాస్ మచిలీపట్నం లక్ష్మీ నివాసా మ్యూజికల్ అకాడమీ
Great sir
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
పాటకు అభినయం చాలా బాగుంది సార్
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Excellent
Wonderful
Amazing
Lyrics and
I❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chalaba padinari guruvugaru.
హృదయపూర్వక ధన్యవాదాలు
VERY GOOD SIR NAMASKARAM
Very melodious 🙏🙏
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
సూపర్
My favrate song.chala baguntadi
Nice.sir
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Exlen,super singr🙏🙏🙏🙏sir
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Superrrrrrrr
ధన్యవాదములు అండీ
Superb editing
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ శుభోదయం సార్ శుభోదయం
Very nice sir 🙏
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Chaala bagundi song sir 🙏🙏🙏👍👍🌹🌹🌹🌹🎸🎸🎸🎶🎶🎵🎵🎵🎧🎧🎧🎧🎧🎺🎺🎺
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Nice uncle
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Awesome 👌👌👌 superb editng!!!
Thanks 🤗
Nice🙏🙏🙏🙏🙏🙏
Fabulous sir 👌
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Great song 🙏
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Good Singing...Sir....Sang Good Composing....Sir.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
జై శ్రీమన్నారాయణ
Nice.song.sir.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
మీరు జంగారెడ్డిగూడెం వచ్చారా మిమ్మల్ని ఎక్కడ చూసిన ట్లు ఉంది
వచ్చామండి మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Super song master
PANDU RANGANI SANNIDHILO YOUR COLLECTION OF VIDEO SUCCESSFUL
హృదయపూర్వక ధన్యవాదములు అండీ
Very interesting video and very Nice
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Edo mesmaraising undi song lo supper unkul
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
👌👌👌😍
om namo veamkatesaya
❤️❤️❤️❤️
Guruji
Awesome
Your voice is melodious
I love to hear some more songs or bhajans
Request
Could you please post lyrics in the description box
Naa pranamalu sweeksrinchandi
Nice singing
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
So nice.. temple ekada
చాలా చక్కగా పాడారు
Shankar karnataka super sir
హృదయపూర్వక ధన్యవాదములు సార్
🙏🙏🙏🙏🙏
Okkasari ravalani swamy ppataki swaramulu kavali andi
🙏🙏🙏
హృదయపూర్వక ధన్యవాదాలు
Very nice sir
హృదయపూర్వక ధన్యవాదములు అండీ
Ok sir
మీ కంఠంలో ఎన్నో మధురానుభూతిని గానం మరలా మరలా వినాలని వుంది సామి.!!💐👌👍బేష్,, బేష్,,,
గురువుగారూ నమస్తే మీకు, మీ గాత్రానికి
Sir vinayakuni patalu pettandi in hormonium
Om namo narayana
🙏🙏🙏🙏👌👌👌
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Voice keeravani gari lage undhi sir
Chakkani svaram
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Balasubramanyam chinipoledu sir ekkada pata aayane padaru
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్