ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ బెటర్! || Odisha, Chattisgargh better than Andhra Pradesh! ||
HTML-код
- Опубликовано: 4 фев 2025
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ బెటర్! || Odisha, Chattisgargh better than Andhra Pradesh! ||
Odisha, Chhattisgarh, Goa among top-performing States in NITI Aayog's fiscal health index
According to the report, Punjab, Andhra Pradesh, West Bengal, and Kerala were the worst-performing States in Fiscal Health Index, each focusing significant fiscal challenges, and listed under 'aspirational' category.
Mineral-rich Odisha, Chhattisgarh, Goa and Jharkhand have emerged as top-performing 'achievers' among the States listed in NITI Aayog's first Fiscal Health Index (FHI) report released on Friday (January 24, 2025).
The report titled 'Fiscal Health Index 2025' ranked States for 2022-23, covering 18 major States that drive the Indian economy in terms of their contribution to India's GDP, demography, total public expenditure, revenues, and overall fiscal stability.
According to the report, Punjab, Andhra Pradesh, West Bengal, and Kerala were the worst-performing States in Fiscal Health Index (FHI), each focusing significant fiscal challenges, and listed under 'aspirational' category.
The report aims to evolve an understanding of the fiscal health of States in the country and it has listed Maharashtra, Uttar Pradesh, Telangana, Madhya Pradesh, Karnataka under 'front-runners' category.
Tamil Nadu, Bihar, Rajasthan and Haryana were classified as performers.
www.thehindu.c...
దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇప్పటివరకు మా రాష్ట్రం దివాళా తీసింది అని చెప్పుకోలేదు...
Cheppindi nithi ayog ra ayya.central govt.
@@skchandBasha-KMP
Niti aayog ekkada cheppaledu ra erri puka😂😂😂
@@skchandBasha-KMP
14 lakshala kotlu appu unnapudu super six Enduku ichadu
Adi Cheppu Kula gajji vedava😂😂😂
Free schemes start chesindhi ysr kani ayina limit lone ichadu
Kani tarvatha adhi limit datindhi daniki main reason BRS and ysrcp
Istam vachinatu free free ani pancharu janalu dabulu ekada nundi vastayi ani alochincharu Ga
Epudu gelvali ante freelu panchalsindhe evarina
CBN unte kanisam kasthu kustho investment vastayi
Revanth Reddy em chepadu kajana Kali ani BRS Motham Kali chesindhi
Ysrcp kajana Kali cheyadame kadhu adagolu apulu chesindhi
జగన్ 2.5 లక్షల కోట్లు సంక్షేమానికి ఇచ్చాడు అని టీడీపీ వాళ్ళే చెప్తున్నారు కదా 2014 నుండి 2019 వరకు ఆ డబ్బు చంద్రబాబు ఎక్కడ ఖర్చుపెట్టారు 2.5 లక్షల కోట్లతో చేసిన అభివృద్ధి పనులు చెప్పగలడా ? అమరావతి కి కేంద్రం ఇచ్చిన 5000 కోట్లు ఖర్చు పెట్టాను అన్నారు మిగతా డబ్బు ఎక్కడ ?
2014- 2019 వరకు కూడా జీడీపీ(6-15), తలసరి ఆదాయం (4-13), పేదరికం (40-12)చేర్చారు.2019-2024 జగన్ వచ్చాక 1999 నాటి పరిస్థితికి రాష్ట్రము దిగజారిపోయింది.విభజన నాటికి వున్నా అప్పు - 1,04,409 చంద్రబాబు చేసిన అప్పు - 1,56,651 జగన్ చేసిన అప్పు - 11,88,940 కోట్లు. బకాయిలు - 2,49,135 ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు = 14.50 లక్షల కోట్లు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "6" కోట్ల ప్రజలకి జరిగిన నష్టం "50" లక్షల కోట్లు రూపాయలు రాష్ట్రం "30" ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది.
Ayinaa appudu YSRCP guru meerey kada mee slahalu jagan patichi AP ni brastu pattinchadi sir ippudu TDP Kuda mee slahalu vini sankanaki povalaney mee aasha kada sir...
@@skchandBasha-KMPchee.. all fake.. not 14 lack cr, only 6.5 l cr, in that babu did 4 lac
@@khadarvalli THAT IS "CBN".IT'S A BRAND.1995-1996 చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,725 కోట్లు మాత్రమే.గవర్నమెంట్ ఉపాధ్యాయులకి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి 2004-2005 మార్చ్ దిగిపోయే నాటికి బడ్జెట్ 37,639 కోట్లు."10" ఏళ్ళ పాటు 1.50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అహర్నిశలు రేయిం-బవళ్ళు ఎంతో కష్టపడి,రాష్ట్రానికి ప్రాధమికంగా అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించబట్టే సంపద సృష్టి జరిగి రాష్ట్రానికి ప్రజలకి ఆదాయం పెరుగుతూ వచ్చింది.నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ "5" లక్షల కోట్లకు చేరింది.దేశంలోనే మొదటి స్థానం జనాభా పరంగా.అది "చంద్రబాబు" అంటే.దుక్కుదున్ని ,నారు పోసి ,నీరు పెట్టి ,పంట పండించింది చంద్రబాబు.కాయలు కోసి పంచి పెట్టి పేరు తెచ్చుకుంది వై ఎస్ ఆర్. చంద్రబాబు మేధస్సుతో,కఠిన శ్రమతో సృష్టించిన సంపదను వై ఎస్ ఆర్ పంచిపెట్టాడు తప్ప వై ఎస్ ఆర్ చేసింది ఏమి లేదు.పైగా రాష్ట్రాన్ని ప్రజల్ని బిచ్చగాళ్ల లాగా మర్చి తప్పుడు మార్గంలో తీసుకు వెళ్ళాడు.ఒక పెత్తందారీ లాగా వ్యవహరించాడు.కే సి ఆర్ చేత పార్టీ పెట్టించి రాష్ట్రం విడిపోవడానికి బీజం వేసాడు.కొడుకు పెట్రేగిపోవడానికి కూడా కారణం కూడా వై ఎస్ అర్.ఆంధ్రాకి 2004 నుండి పట్టిన దరిద్రం "జగన్".తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల్ని వ్యాపారస్థుల్ని బెదిరించి,ఇరికించి,భయపెట్టి,కొట్టించి,హింసించి, వాళ్ళ దగ్గర నుండి కమిషన్లు వసూలు చేసి క్విడ్ ప్రోకో రూపంలో తన 66 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి మనీ లాండరింగ్ కి పాల్పడి.43,000 కోట్లు ఈ డీ అట్టాచ్మెంట్స్లో ఉండి కూడా 20 ఏళ్లుగా డబ్బుని అధికారాన్ని ఉపయోగించి కేసుల నుండి వాయిదాలు పొందుతూ బెయిలు మీద 11 ఏళ్లుగా ఉన్న వ్యక్తి జగన్.అదే విధంగా 2014- 2019 వరకు కూడా జీడీపీ(6-15), తలసరి ఆదాయం (4-13), పేదరికం (40-12)చేర్చారు.2019-2024 జగన్ వచ్చాక 1999 నాటి పరిస్థితికి రాష్ట్రము దిగజారిపోయింది.విభజన నాటికి వున్నా అప్పు - 1,04,409 చంద్రబాబు చేసిన అప్పు - 1,56,651 జగన్ చేసిన అప్పు - 11,88,940 కోట్లు. బకాయిలు - 2,49,135 ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు = 14.50 లక్షల కోట్లు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "6" కోట్ల ప్రజలకి జరిగిన నష్టం "50" లక్షల కోట్లు రూపాయలు రాష్ట్రం "30" ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది.
Evadra nuvvu inta takenteddu thu....@@skchandBasha-KMP
అన్ని ఓకే గాని జగన్ గారు button nokkadam తప్ప ఇంకేం చేయలేదా
1)నాడు నేడు లో స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ development
2)grama సచివాలయ వ్యవస్థ
3)మెడికల్ clgs
4)న్యు పోర్ట్స్
5)2 లక్ష ల జాబ్స్
6) పెట్టుబడులు ఒక గ్రీన్కో ని 25k క్రోర్ పెట్టుబడి
ఇవన్నీ కూడా welfare నేనా ప్రొఫెసర్ gaaru. కొంచెం ఆలోచించి ఇవి కూడా చెప్పండి ప్రజలు డిసైడ్ అవుతారు ivi కూడా button programms na leka డెవలప్మెంట్ నా ani
Very good brother
Jagan sampada ninprajalaki panchadu ee patcha chokkalu matram lobbylaki karyakartalaki panchutaru... Jagan ala cheyalekapoyadu kabatte karyakartaly leaders jagan nunchi duranayyaru.... Alaa ani jagan dabbulu collection cheyyaledu ani nlanalemu practical ga democracy lo nilabadataniki saripoyinantha matrame chesadu
Brother మీరు చెప్పినవి కొన్ని విషయాలపై అంగీకరిద్దాం. వైసీపీ నాయకులు ప్రజల ఆస్తులు కబ్జాలు మీ దృష్టికి రాలేదా? ఎవ్వరైనా నోరెత్తితే బయోత్పాతం కలిగించలేదా? స్కూల్స్ కొంత మెరుగైంది కానీ గ్రామీణంలో స్కూల్స్ మెర్జ్ చేసి 3000 వేల పైన మొత్తపడలేదా? నేటి స్కూల్స్ ఒకసారి విజిట్ చేయండి. వాస్తవం మీరే అగీకరిస్తారు. ఒక్క రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగిందని మీరే చెప్పండి. పోర్ట్లు ఎవ్వారిపలైనాయి అన్నది అందరికీ తెలిసిందే. స్టీల్ ప్లాంట్ 2వేల ఎకరాల భూమిని అదానీ+గంగవరం పోర్టు కీ) ధారాదత్తం చేసి ఆ స్టీల్ ప్లాంట్ షిప్ నే ఆపేసి అదనపు టాక్స్ వసూలు చెసి నష్టం చేయలేదా? ఇలా కోకొల్లలు ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ మరణం మర్చిపోయారా? ఒక్క ఉదాహరణ మాత్రమే.
వాలంటీర్లు వివక్షతో ఎంతమంది అర్హులైన వారిని తప్పించారో మీకు తెలుసా? కష్టపడి పనిచేసేవారికి కావాల్సింది కూలి పనులు లేదా ఉపాధి ఎర్పాటు చేయాలి. చేశారా?
@ మీరు ఇంతకముందు కంటే ఇప్పుడు బాగుంది అంటున్నారు నేను అంగీకరించను మీ అభిప్రాయం మీ ఇష్టం నేనేం కామెంట్ చెయ్యను
దావోస్ పెట్టుబడుల కోసం కాదు - హమీలు అమలు చేయడనికి కాదు - రాజధాని కావాల? ఇప్పట్లో కాదు
Modi AP కి 5 లక్షల కోట్లు ఇవ్వాల లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని Chandra Babu డిమాండ్ చెయ్యాల
Jai CM....💸💸Sampadha Srustistha Thammulluu🧛♂🧛♂
✅Visionary
✅20 Lk jobs creation
✅Super 6 inventor
✅40 yrs industry
✅15 yrs CM
✅Poor to rich
రాష్ట్రము లో ఏ రాజకీయ నాయకుడు అయినా ద్రుష్టి పెట్టాల్సినది.. విద్య, వైద్యం, ఉద్యోగం, పేదరిక నిర్ములన... ఒక జగన్ మాత్రమే వాటిని మెరుగు పరిచారు...
1. విద్య - నాడు నేడు కింద స్కూల్స్ రూపు రేఖలు మర్చి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, మంచి తిండి, బట్టలు, బుక్స్, డిజిటల్ సిల్బస్ సైతం దగరికి చేర్చారు..
2. వైద్యం - 25 లక్షల వైద్య భరోసా కల్పించారు. ఆపరేషన్ జరికిన తరువాత కుటుంబం పోషణ కోసం కొంత డబ్బు సహాయం చేసాడు.. చంద్రబాబు దీనిని 5 లక్షలకు దాగించటం పేద ప్రజలు ప్రాణాలు ఆంటే చులకన.
3. ఉద్యోగం - 1.26 లక్షల సచివాలయం ఉద్యోగాలు, 2.50 లక్షల వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా పేదవాడి అరిగిపోయిన చెప్పుల దగ్గర కు ప్రభుత్వాని చేర్చిన ఘనత ఒక జగన్ కె సాధ్యం.
4. పేదరిక నిర్ములన - కడుపులో పెరుగుతున్న బిడ్డ ( గోరుముద్ద పథకం ) నుంచి ముసలి వారి దాక ఆర్థిక సహాయం చేసి వారి నిత్య అవసరాలు తీరటంతో పాటు ఆ డబ్బు మార్కెట్ లో చలామణి అవటం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేరుగు అవుతుంది..
ఇవే కాకుండా జగన్ ముందు చూపు తో రాష్ట్ర అభివృద్ధి కోసం..
1. పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు
2. మెడికల్ కాలేజీ లు, సచివాలయం లు, RBK లు ఇలా ఎనో అభివృద్ధి కోసం చేసారు.. కానీ చంద్రబాబు & పచ్చ మీడియా ఆడే అబ్బదల ముందు జగన్ చేసిన మంచి, అభివృద్ధి ని ప్రజలు చూడలేకపోయారు..
నా పరంగా RBK లా వలన రైతులకు చాలా మేలు జరిగేది మధ్యలో దళారీలు లేకుండా ఏ ఊరిలో పండిన పంట అదే ఊరిలో ప్రభుత్వం రేటు ప్రకారం అమ్ముకోవచ్చు.. మళ్ళీ నాణ్యత కలిగిన విత్తనాలు కూడా RBK లా నుండి ప్రజలు సబ్సిడీ రూపంలో పొందేవారు.. దీన్ని వలన రైతు రాబడి పెరిగేది..
Appu avvaddu chesadura over ga
😂😂😂😂
Ee ooru bro hi
Vaadu penchey
House tax valla
Maaku yearly house rent pencharu
Jagan gaadu ichindhi 1 rupee
Laakkundhi 10 rupees
Andulonu malli appulu chesi
Baaga jalsa chesadu
Volunteer jobs Anni Ycp cadre ki icchukunnadu
@@seshab1672వీళ్ళు టీడీపీ వాళ్ళకి కూడా ఇవ్వలేదు గా 😂😂😂
@@raghunathgurram అప్పు ఎంత బ్రో తెలుసా.... మొన్న బడ్జెట్ లో చంద్రబాబు 6.54 laks అప్పు అన్నారు.. ప్రచారంలో మాత్రం 14 laks కోట్లు అన్నారు పచ్చి అబ్బదమ్ కదా... ఆ 6.54 laks కోట్లలో కూడా 3.80 laks కోట్లు 2014-2019 మధ్యలో చంద్రబాబు చేసినవే... 2.50 laks కోట్లు జగన్ ప్రజలకు వారి ఆర్థిక అభివృద్ధి కోసం పథకాల రూపంలో ఇచ్చారు దానికి లెక్క ఉంది... చంద్రబాబు చేసిన అప్పు కి లెక్క చెప్పమను... సంపద సృష్టి అని చెప్పాడు 100 రూపాయలు కరెంటు చార్జీలు పెంచారు.. టోల్ get చార్జెలు పెంచారు, నిత్య అవసర వస్తువుల ధరలు పెంచారు.. ఒక సారాయి మందు సిసలకి తప్ప దేనికి ధరలు తాగాయి... అన్ని పెరిగినవే కదా....
Sir, you are forgetting ports , fish harbours , medical colleges during the period of jagan .
Yes
Exactly
Which port? Everybody says port yet you don't see any new operational port.
@@gouthamboltoperational anni start kakuna kattadu brother velli chudu, 4 medical College lo second batch kuda start ayyindi, eppudu inko 500 seats ista ante cbn voddu annaru , idi correct kadu ga
Super six in dustbin…. CBN should have known our financial situation before he promised super six…
Rastramlo vunnadi kevalam YCP sanka nake vallu 39.37% matrame vunnaru.migatha vallu votu vesi kutamini gelipinchukunnam.we are ok with govt.meku estam lekapothe state nundi dobbeyandi.
@@skchandBasha-KMPMari miru ycp lo teeskunna benefits ani venakki icheyandi maaku
@agastya3583 Rastram ne babudi kadhu.jagan reddy babudi kadhu.6 kotla andhrapradesh prajala vummadi asthi.🔥
Evakapothe gelvaru
Evarina sare
@@xyzabc162 అసలు ఏ "పథకం" ఇవ్వకపోయినా, ఏ "అభివృద్ధి" జరగకపోయినా, "ఆంధ్రప్రదేశ్" ప్రజలు చాలా "హ్యాపీగా" ఉన్నారు. ఎందుకంటే "5" ఏళ్ళ తరువాత "టీడీపీ కూటమి" పాలనలో, ప్రజలందరూ "స్వేచ్ఛగా" బతుకుతున్నారు. ప్రజలందరూ "ధైర్యంగా" బతుకుతున్నారు. ప్రజలందరూ "భయపడకుండా" బతుకుతున్నారు. ప్రజలందరూ "నోరు తెరిచి" మాట్లాడగలుగుతున్నారు. ప్రజలందరూ "సౌకర్యవంతంగా" బతుకుతున్నారు. ప్రజలందరూ "ఆనందంగా" బతుకుతున్నారు. ప్రజలందరూ భవిష్యత్తు మీద "ఆశతో" బతుకుతున్నారు. ప్రజలందరూ భవిష్యత్తు మీద "నమ్మకంతో" బతుకుతున్నారు. ఎవరు ఎంత "విషం" చిమ్మిన "ఆంధ్రప్రదేశ్" ప్రజలు "ఎవరూ" పట్టించుకోరు.
ప్రతిదీ చేసే సత్త బాబు లో ఉంది 5 ఇయర్స్ టైం ఉంది కదా అప్పుడు చెపుదాం
నీతులు బాగానే చెప్పావ్ నాగులు .
కేసీఆర్ అప్పులు చేసిండు కాబట్టి హామీలు సరిగా అమలు చేయడం లేదు అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు.
దాన్ని గురించి ఇలా మాట్లాడే దేర్యం లేదు నీకు .
రేవంత్ రెడ్డి కి బయమ లేక కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమన.
పాలకులు అధికారులు ఒక్కటై చాలా వరకూ అవినీతిలో కూరుకుపోయిందని ప్రజల భావన కలుగుతుంది
బాధాకరమైన విషయం ఏమిటంటే జగన్ ప్రభుత్వాన్ని ఆర్థిక అవకతవకలపై, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంపై మీరు ఏనాడూ ప్రశ్నించలేదు. అతని దోపిడీలో నువ్వు కూడా భాగమే కాబట్టే ఇలా...!
Mee tdp ki dammu unte cbi veyamni
Mee kutami party kada
Jagan appulu chesadu prajalko ichhadu
CBN 8 months lo 4 laks appunchesadu
Emi ichhadu prajalko cheppu
@reddyyodhin1238 4 లక్షల కోట్లు ?? ఇలాంటి అసత్య ఆరోపణలు చేసి 11 సీట్లు తెచ్చుకున్న YSRCP.. ఇదే కొనసాగిస్తే వచ్చేసారి 1 సీటు ఖాయం...!
Great analysis ❤❤
Great analysis sir
ప్రతీ వాడు వచ్చి అది ఇస్తాము ఇది ఇస్తాము అని ఉచితాలు ఇస్తే రాష్ట్రము ఎమౌతుంది, ఇలాగే విశ్లేషణ చేయవలసి వస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని ఉచితాలు. రాష్ట్రము అన్ని రాష్ట్రాలవారు మన రాష్ట్రము కంటే బెటర్..... ఒడిస్సా లో ఒక్క ఉచితం లేదు గాని 25 సంవత్సరాలనుండి ఓకే గవర్నమెంట్ వుండే. ఇప్పుడు మారింది. మన రాష్ట్రాలలో ఎవడు ఎక్కువ ఉచితాలు ఇస్తే వాళ్లకు ఎన్నుకుంటారు, నీతి లేని రాష్ట్రము మనది.
పండితులు పండిపోయారు....!
బాగా పండిపోతే బంగినపిల్లికైనా పురుగులు పడతాయి.
Jai Jagan ❤
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న పోర్టులు అన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని ప్రభుత్వమే స్వతహాగా నడిపిస్తే రాష్ట్రానికి మంచి ఆదాయంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా లభిస్తాయి కానీ పాలకులకు ఎక్కడ అదానీ మరియు కొంతమంది కార్పొరేట్ల భయం ఉంది
సూపర్ అనాలిసిస్
Don't give welfare schemes
Most hilarious retort to AP Boisterous CM from Nageshwar sir. Valid sir..
Slipper shot by professor 😅😅
Your explanation is excellent sir
Super Sir meeru
Jagan mohan reddy Failed to advertise his development work
అక్షయ పాత్ర ఏమైనా ఉంటదారా అనుభవం ఉంటే? డబ్బులు సంపాదించటానికి టైమ్ ఉండక్కర్లేదా? పథకాలు ఇవ్వటానికి ఫైనాన్సియల్ హెల్త్ ఉండాలి అని ఈ రిపోర్ట్ చెప్పింది...ఫైనాన్సియల్ హెల్త్ గురించి మాట్లాడకుండా development గురించి మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తావు ఎందుకురా?
navvi navvi chasthay responible evaru sir😂
బాబు కుటిల బుద్ధి చెప్పాలని మనవి
Thamulluu Adhiripolaa annadu, Chembu Choww Gaduu 🤣🤣🤣
డబ్బులు మిగిల్చి కొని పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్న వాడు గొప్పవాడు. ఆ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి బాగా పెరుగుతాయి. ఈరోజుల్లో డబ్బు ఖర్చు పెట్టినంత మాత్రాన వాడు బాగా చదివిస్తాడు అని చెప్పలేం.
"ఆంధ్రప్రదేశ్" రాష్ట్రానికి ప్రతీ రోజు వచ్చే "ఆదాయం"-483 కోట్లు.ప్రతీ రోజు కడుతున్న "వడ్డీ"-78 కోట్లు.ప్రతీ రోజు చేస్తున్న "అప్పు"-172 కోట్లు.ప్రతీ రోజు చేస్తున్న "ఖర్చు"- 655 కోట్లు.ఈ పరిస్థితికి దిగజారడానికి కారణం "జగన్" చేసిన "5" ఏళ్ళ తుగ్లక్ పాలన.అభివృద్ధి చెయ్యకుండా-సంపద సృష్టించకుండా-ఆస్తులు సృష్టించకుండా ప్రభుత్వ ఆస్తులన్నీ"తాకట్టు పెట్టు-అప్పు పట్టు-పంచి పెట్టు"అనే విధంగా చేసిన "పాలన" వల్ల.
Super six lies enduku cheparu CBN and PK.jagan did everything good for the state .
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మీద కూడా మాట్లాడండి నాగేశ్వర్
రేవంత్ రెడ్డి మీద వీడియోలు చెయ్యు
చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద మాత్రం ఇప్పుడు ఏడుస్తుంటావ్
మీ జన్మ మరద నాగేశ్వర్
దరిద్రపు అలవాటు మానుకో
ఆంధ్ర ఒక ఫెయిల్యూర్ స్టేట్ 👎
DECEMBER 2027 nunchi SUPER SIX (6) Amalu chaystaru.
2029 elections ki preparation.
E Lopu Amaravathi Graphics / Malli Davos / Central Government nunchi nidhulu ani EENADU/ ABN/ TV5 lo Advitisement start
People forget CORONA times also
Otherwise people will forget.
That's the CHANDRABABU STRATEGY
2029 Election agenda
Unfortunately, within 8 months CBN government thinking about 2029 elections
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Telangana kante Bihar best
Telangana is a Number One State in GDP Percapita and to have one of the least Debt to GSDP ratio.
AP is th Bihar of South India 😂😂
It's the Least Literate state in India.
Also the State with the least Percapita income in south😂😂😂.
Also the State with one of the highest debt to GSDP ratio😂😂😂.
Look at the facts😂😂😂
Polavaram kuda CBN gade nenu chesthe nune mingutha ani Funds anni kajesadu Erri Pu CBN 🤣
మీరుకూడా country delight ad ఇస్తున్నారు, నచ్చలేదు, మీకు పేరు తగ్గిద్ది.
జగన్ చేసిన విద్వంశం.....
అభివృద్ధి పనులు పై అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు
ఆతుల కట్ట ఇస్తున్నారు
Development Ani cheppi ipudu chaduvukuntuna students ki fee katakapothe Mari people development agipothundi kada sir. Development ante valu vala assets development avadama?
Em abivrudhi 😂😂kamaravathi na 😂😂
Developkuda em chestunadu bro 😂😂daawos lo 1 rupee investment raala motham bramaravathi kamaravathi lo invest chesi aa patcha kukkalu laabha padutaru ante@@nagabhushanamreddy5280
అభివృద్ధి అంటే అమరావతి కదా, మొత్తం ఆంద్రప్రదేశ్ అని గుత్తిఒంచుకోవాలి
Asalu cbn and Pawan ki eka vote vesaaroo i dont believe 😢😢😢😢😢
Seven months lo ala develop chestharu sir?
If you cannot Rule please resign and Go to elections with New policy 😂
Ani problems unna. ....Amravathi ki 60kcr petali ...lands develop chasukovali
🎉🎉🎉🎉
So according to you this is a manipulated report by central govt sir? Please don’t do lopsided analyses. In the past 10 years this is how the financial management of states has panned out. This analysis will mislead people. Are you saying all the debts enmassed by AP govt are for development?
Nee state gurunchi chusuko professor. Maa gurunchi enduku?
Nageshwar garu please mi analysis bagundi kani degreade cheyakandi ap ni
After devos he understand reality. AP got zero investment from devos. Like telangana getting zero budget from center every year
Jagan garu penction ni 3000 nundi penchadaniki last two years lo penchuthanu Ani cheparu ala veelu ekadaina chepara?
Professor gaarini cm cheste kshanallo anni chaabedataadu
Mere kadha sir, Jagan vastadu annaru..
Chala comedy chesaru
Masteru odisha or chattisgarh ivi ippudu thakkuva avvachu emo gani avi present decisions and capital investment valla future lo kanapadathai
Give time till 2047
Jagan-old pension scheme, CBN- False promises. Dondu donde. AP janula kharma. Both are just simply passing time.
"ఆంధ్రప్రదేశ్" రాష్ట్రం మీద ,"నారా చంద్రబాబు నాయుడు" గారి మీద ,"కొణిదెల పవన్ కళ్యాణ్" గారి మీద కారణం లేకుండా "పడి" ఏడవటమే "పనిగా" పెట్టుకున్న "ప్రొఫెసర్ నాగేశ్వర్".అసూయాతో,దుగ్ధతో,కడుపు మంటతో,చెప్పలేని రోగంతో ఏడుస్తున్న "ప్రొఫెసర్ నాగేశ్వర్" .
Nijama brother 6 pathakalu implement cheyamanandi sir first evanni accept chestamu great ani
@Ram.MovieTalks అసలు ఏ "పథకం" ఇవ్వకపోయినా, ఏ "అభివృద్ధి" జరగకపోయినా, "ఆంధ్రప్రదేశ్" ప్రజలు చాలా "హ్యాపీగా" ఉన్నారు. ఎందుకంటే "5" ఏళ్ళ తరువాత "టీడీపీ కూటమి" పాలనలో, ప్రజలందరూ "స్వేచ్ఛగా" బతుకుతున్నారు. ప్రజలందరూ "ధైర్యంగా" బతుకుతున్నారు. ప్రజలందరూ "భయపడకుండా" బతుకుతున్నారు. ప్రజలందరూ "నోరు తెరిచి" మాట్లాడగలుగుతున్నారు. ప్రజలందరూ "సౌకర్యవంతంగా" బతుకుతున్నారు. ప్రజలందరూ "ఆనందంగా" బతుకుతున్నారు. ప్రజలందరూ భవిష్యత్తు మీద "ఆశతో" బతుకుతున్నారు. ప్రజలందరూ భవిష్యత్తు మీద "నమ్మకంతో" బతుకుతున్నారు. ఎవరు ఎంత "విషం" చిమ్మిన "ఆంధ్రప్రదేశ్" ప్రజలు "ఎవరూ" పట్టించుకోరు.
@@skchandBasha-KMP mari endhuku sir prof visham chimmuthunnadu ani msg chesaru sir pattinchu komu annappudu chudandi vidachi pettandi anni mere chepthunnaru manam ante janam country state development enti manaki ravalsinavi enti chudali adhi mana hakku mana right anthe kani oka person kosam kadhu manam state important not persons
@@Ram.MovieTalks "ఆంధ్రప్రదేశ్" రాష్ట్రానికి ప్రతీ రోజు వచ్చే "ఆదాయం"-483 కోట్లు.ప్రతీ రోజు కడుతున్న "వడ్డీ"-78 కోట్లు.ప్రతీ రోజు చేస్తున్న "అప్పు"-172 కోట్లు.ప్రతీ రోజు చేస్తున్న "ఖర్చు"- 655 కోట్లు.ఈ పరిస్థితికి దిగజారడానికి కారణం "జగన్" చేసిన "5" ఏళ్ళ తుగ్లక్ పాలన.అభివృద్ధి చెయ్యకుండా-సంపద సృష్టించకుండా-ఆస్తులు సృష్టించకుండా ప్రభుత్వ ఆస్తులన్నీ"తాకట్టు పెట్టు-అప్పు పట్టు-పంచి పెట్టు"అనే విధంగా చేసిన "పాలన" వల్ల.
@@Ram.MovieTalks (రాష్ట్రం చేసే అప్పు "66" రూపాయలు ఐతే ఆదాయం "24" రూపాయలు);.(ఖర్చు "80" రూపాయలు. అసలు - వడ్డీ చెల్లింపులు - "20" రూపాయలు).ఇలా "ఆదాయం" పడిపోవడానికి కారణం జగన్ చేసిన ఎర్రిపప్ప పాలనే కారణం.
Already 80 percent people left ap who got brains to hyd blr chennai and out of India
ప్రొఫెసర్ గారికి అప్పుడప్పుడు చిప్ పనిచేయదు అని చెప్పడానికి ఈ వీడియో లోని ఆయన అనాలసిస్ ఒక ఉదాహరణ
Pachakukka kalla addalu thiyyara
Desam iche reports thappu prapancham iche reports correct
One of the worst analysis videos of Nageswar. Hope he can listen to this analysis sometime.
PK is CM.. Lokesh DCM... CBN pls take rest sir..
Chandrababu frustration gadi laga vunnarenti, sir, Meerante respect sir, maaku'
NITI AYOG kaadhu.neethi leni ayog
Professor garu . You r forget last 5 years. Cbn cannot do any magic. You are ysrcp paytm batch
Mi matalulo chandrababu pina asuya kanabaduthundhi professor miru jagan cm time lo inthala jagan agaleka poyaru emi like capital kosam, industries kosam,valla mlas, minister's behaviour kosam cheppukunte boledu vuntayee miru matram a time lo adagledu why
Vudhogalu aanakudadhu sir sachivalayam vallu eppatiki chesthunaru
Sir
All amount shifting to Amarawati
You are literally fooling people,the report is about state financial position.you knowledge is wasted orissa is own revene is very last five years due to mining revenu
One sided andi
హైదరాబాద్ లో కూర్చుని విశ్లేషణ చేస్తే ఇలానే ఉంటుంది మొత్తానికి జగన్ మీద మాట మాటపడనీయటంలేదు
Cbn gadu ekkadu vunnadu kojja. Pk gadu ekkada eaa kojja abn ekjadara kojja
No implementation of Super 6 manifesto, super cheater to ap-cbn/pavala kalyaan
7 సంవత్సరాల నుండి మీ subsciber ను సర్ ఐతే లైక్ చెయ్యడం లేదా ఊర్కోవడం కానీ మొదటి సారి dislike చేసాను మీ వీడియోను...
మీ విశ్లేషణ చాలా లోపభూయిష్టంగా,ప్రమాదకరంగా ఉంది...మీరు చెప్పిన ఉదాహరణ లో అప్పు చేసి మంచికి ఖర్చు పెట్టిన వ్యక్తి తో గత 5సంవత్సరాలలో AP నీ పోలుస్తున్నారా .. మీరే స్వయంగా జగన్ హయంలో అప్పు చేసి క్యాపిటల్ expenditure చెయ్యకుండా పంచాడు,ఉద్యోగాల కల్పన చెయ్యలేదు సరిగా అంటూనే ఇలా ఎలా విశ్లేషిస్తారు..
AP కన్నా ఒడిశా గొప్ప రాష్ట్రం కాకపోవచ్చు,కానీ ఆర్థిక క్రమశిక్షణలో ముందు ఉంది అని నివేదిక చెబుతుంది,ఇది ఇలానే రెండు రాష్ట్రాలు కొనసాగిస్తే 10ఏళ్లకు కాకపోయినా 20ఏళ్ళకైన AP నీ ఒడిశా దాటి ముందుకు వెళ్ళదంటారా...
అప్పులు చేసి....పప్పు....బెల్లాల ....వలె పంచిబెట్టాడు.....అప్పుల అప్పారావు జగన్
singundali a matalu cheppataniki 100 cr accounts petti veli vochinodu gali super 6
Lachm to much Ap,
2yrs time iyyandi.
Anni chestharu
Mister professor didnt comment YCP ruling any time jagan negletted development, even he supported jagan past 5 years. Kutami trying to initiate development following welfare. Intellectuals has to support and shall suggest more strategies. Jagan enta nasanam chesado ayana family ki tappa AP lo andariki telusu.
orissa and chathisgarh lo natural resources top vi unnai saaru.....
😂😂
Oryy picha professor Odisha is much better than ap nenu Odisha lo putti perigina Telugu vaadini Odisha govt agriculture ki pedda peetha vesindi dhaanyam 3100 ki kontundi
Please analyse your telangana why you make unnecessary, unworthy comments on neighbour states your bangaru telangana became roldgold telangana by your favorite part brs first look towards your tg
After devos he understand reality. AP got zero investment from devos. Like telangana getting zero budget from center every year
7 సంవత్సరాల నుండి మీ subsciber ను సర్ ఐతే లైక్ చెయ్యడం లేదా ఊర్కోవడం కానీ మొదటి సారి dislike చేసాను మీ వీడియోను...
మీ విశ్లేషణ చాలా లోపభూయిష్టంగా,ప్రమాదకరంగా ఉంది...మీరు చెప్పిన ఉదాహరణ లో అప్పు చేసి మంచికి ఖర్చు పెట్టిన వ్యక్తి తో గత 5సంవత్సరాలలో AP నీ పోలుస్తున్నారా .. మీరే స్వయంగా జగన్ హయంలో అప్పు చేసి క్యాపిటల్ expenditure చెయ్యకుండా పంచాడు,ఉద్యోగాల కల్పన చెయ్యలేదు సరిగా అంటూనే ఇలా ఎలా విశ్లేషిస్తారు..
AP కన్నా ఒడిశా గొప్ప రాష్ట్రం కాకపోవచ్చు,కానీ ఆర్థిక క్రమశిక్షణలో ముందు ఉంది అని నివేదిక చెబుతుంది,ఇది ఇలానే రెండు రాష్ట్రాలు కొనసాగిస్తే 10ఏళ్లకు కాకపోయినా 20ఏళ్ళకైన AP నీ ఒడిశా దాటి ముందుకు వెళ్ళదంటారా...
Apara patcha 😂😂batch 2014 to 2019 em peekadu bollodu andarki telsu 15 lakh crore appu ani cheppi super 6 anadu parliament lo telindi 7lakh crore debt ayte super 12 ivala kada aa lekana 😂😂dabbul inni flip lu manipulator lu evar undar ra patcha kukka neutral musugu lo unna patcha kukka 😂
After devos he understand reality. AP got zero investment from devos. Like telangana getting zero budget from center every year