వామ్మో మా అత్త పెద్ద గయ్యాళి ఆమె టార్చర్ బరించలేము. ఈద్దరు కోడళ్లను రాచి రంపాన పెట్టింది.నీను పుట్టింట్లోనే ఉంటున్నాను. భర్త.అత్త.మర్ది టార్చర్ భరించలేక పోయా😭😭. కానీ దేవుడిని ఒకటే అడుగుతున్నా నన్ను ఎంత కష్టాలపాలు చేసారో వాళ్ళు అందరు డబుల్ నరకం అనుభవించాలి.నాశనం అయ్యె పోవాలి😭😭🙏🙏🙏
Meri correct ga chepparu Ma Husband well-known Advocate Roju Eve chustunnamu chepte venevallu leru main ga parents Encourage chestunnaru chala Bada ga untondi chinna issues to Divorce ki vastunnaru
ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఒకరిని వదిలేసి ఇంకొకరిని చేసుకోవటం. పెళ్లి అనే దానికి వాల్యూ లేదు. అదొక వ్యాపారం లా అయింది. ఎప్పుడైనా ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె అయినా అతను అయినా mater .మరీ చెప్పుకో లేని సంఘటనలు, ఇబ్బందులు ఉంటే అలాంటి విషయాలు కూడా solve చేసుకొనే prayatnam చేయాలి కాని పక్షo లో divorce కీ వెళ్లాలి, ప్రతీ ఒక్కటి తప్పు పట్టడం మానేయండి. ఎవరైనా ఒకచోట అడ్జస్ట్ కానివాల్లు ఎక్కడ ఉండలేరు. పెళ్లి అన్న పదానికి వాల్యూస్ ఇవ్వండి.
నాకు తెలిసిన ఒక అక్క గురించి చెబుతున్నాను అండి....ఆమెకు రెండవ పెళ్ళి,అతనికి రెండవ పెళ్ళి..అయితే నాకు పెళ్ళి ఇష్టం లేదు.బలవంతంగా మా అమ్మ వాళ్ళు చేశారు అని సతాయించేవాడు. అయినా ఓపికతో వుండేది.ఇక చివరికి అత్త మామ కు చెప్పింది వాళ్ళు పట్టీచ్చు కోలేదు.చిన్న గొడవల వల్ల సమస్యలు వస్తూ వుండేవి ఇంట్లో .. అత్త సైకో కన్నా ఎక్కువ..ఇదే అదనుగా భావించిన భర్త,వాళ్ళు అందరూ,ఒకటి అయ్యారు.ఈమె ఏమి చేసినా ఇంట్లో నుంచి పోలేదు,అని వ్యభిచారం అంటగట్టి కొట్టీ ఇంట్లో నుంచి,పంపించారు. అప్పుడు అక్క pregnent.. ముందు పాప వుంది.పాప ను ఇవ్వకుండా వెళ్లగొట్టారు..అక్క అమ్మ వాళ్ళు అంత మాత్రం కాదు.లక్ష్య నంగా ,అబ్బాయి పుట్టాడు.వాళ్ళు రాలేదు( తండ్రి) అబ్బాయిని చూడటానికి...విడాకులు కావాలి అని పంతం పట్టారు. ఈ అమ్మాయి వాళ్ళు మాత్రం మారతారు ఎప్పటికైనా వస్తారు.అని ఆశగా వున్నారు..కానీ అతడు మాత్రం,,కోర్టు నుంచి విడాకులు నోటీసు వేశాడు. ( వారం కిందట) తర్వాత ఏమి అవుతుందో.మరి😥అత్తింటి వాళ్ళు ఒకరు చెప్తే వినే వాళ్ళు కారు..అమ్మ వాళ్ళు అంత మాత్రం దుడుకు మనుష్యులు కారు. ఆ అమ్మాయి సీతమ్మ తల్లితో సమానం.నింద వేశారు.ఏమి అవుతుందో.చివరికి.....😭
అలాంటి వాళ్ల కు ఈ అమ్మాయి river's కేసు వేయాలి ఆ అమ్మాయి ని ఎవరు ఏడిపించు తున్నారు వాళ్ల అందరి మీద కేసు పెట్టాలి. లేదా అమ్మాయి తప్పు లేదు కాబట్టి divorce కీ ఒప్పుకో వద్దు.
Ante అతను తాగి వచ్చి ఆమెని బాగా రోజు కొట్టడం , ఇళ్లు వదిలి బయట తిరగడం, అత్త మామ లు ఇబ్బందులు లేదా భార్య భర్త లేని సమయం లో ఇష్టం వచ్చినట్లు తిరగడం. ఇలాంటి బయట మనము చూస్తున్నాము. మీకు తెలియని ఏమీ లేవు. అలాంటి సమస్యను కూడా పరిష్కరించవచ్చు .
Ma husband parents and sister in law family inval ment ekkuvaga vvundhi maa mama gari antaru ishatam lekapothy velli po, Nee chavu nuvu chavu antaru maa mama garu
Genuine issues vuntayi madam..women ga enni issues face chestunnamo.. Since kids responsibility with us we can't go for second marriage.. Life antha lonely
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట చాల మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు. మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి. ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి.. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి.. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !?
అబ్బాయి లు 20% అయితే.. అమ్మాయిలు 80% మనీ వాళ్ళ వచ్చే ఒక రోగం... భార్నలు ఆపలి.. ఇద్దరికి సమాన హక్కుల ఈవాలి.. భర్త పొసించే భార్య లు రావాలి.. చట్టం కావాలి...
వామ్మో మా అత్త పెద్ద గయ్యాళి ఆమె టార్చర్ బరించలేము. ఈద్దరు కోడళ్లను రాచి రంపాన పెట్టింది.నీను పుట్టింట్లోనే ఉంటున్నాను. భర్త.అత్త.మర్ది టార్చర్ భరించలేక పోయా😭😭. కానీ దేవుడిని ఒకటే అడుగుతున్నా నన్ను ఎంత కష్టాలపాలు చేసారో వాళ్ళు అందరు డబుల్ నరకం అనుభవించాలి.నాశనం అయ్యె పోవాలి😭😭🙏🙏🙏
నాను మాతాత్త గారు మా చిన్న అత్త గారు నాజివితo నాశనం చెసారు మేడo గారు నాకు ఇద్దరు పీల్లలు ఉన్న రు నాకు పెళ్లి అయి12సవత్సరాలు అయిది ఇప్పుడు
@@ruffa480 dokku musalollani pattinchukokandi.mi mundu entho jivitham vundi.
Start new life madam.improve u r skills.
Karma tirugi veltundi andi yedoka time lo ..
Excellent chepparu madum..Asalu Marriage Antene Bhayam Vesthundhi e rojullo,,Asalu marriage endhukura Babu anipisthundhi....🙏🏻🙏🏻🙏🏻
నిజం madam గారు
మీరు చెప్పింది 100% correct.
Jaya garu meeru super ga prasna vestaru and super ga javabu cheptaru mee ancharing very nice.soooo nice presentation.inkem chepplenu nenu ante.
Exlent amma na life lo same situation jaruguthundi pls mimmalni ela kalavali
పెళ్ళికి ముందు 'నిజాల కంటే అబద్ధాలు చెప్పడమే అలవాటు' గా మారింది.
'విలువలు' కోల్పోతున్నదీ సమాజం !
@@lakshmimandadi3288 u r 100% correct
It is very nice to analyse , but difficult to get adjusted
Also adjustment epudu aadavari side nunde
Oka suggestion andi tapani paristitlo 2nd marriage ki veileitapudu....atleast 6 months roju kalavandi matladkondi...pakaga abaemeda family meda namakam vosteinei cheskondi ledantei Light tiskondi....vinadaniki yalauna edei crt
Even my mother doesn't want me to live with in-laws,lot of problem lam facing.good discussion,mam👍🏻
*In this generation is very difficult with other person, better to remain bachelor forever*
Meri correct ga chepparu Ma Husband well-known Advocate Roju Eve chustunnamu chepte venevallu leru main ga parents Encourage chestunnaru chala Bada ga untondi chinna issues to Divorce ki vastunnaru
One week lo 498a dvc pettindi oka lady
Athagaru petti 50 sevarla bangaram side chesindi
Demanding more money
Pellaa … inkemannanaa
Super mam version one way lo unte bale chepparu
Madam garu super ga cheparu.
Jeevitam meeda iruvuriki avagahana tho patu sardhubatu tanam kuda alavarchukivali. Odududukulu leni jeevitham evvariki sadhyam kadu. Ardham chesukuntu munduki veltey aa sweetness veru. Godavalu ati sahajam ga bhavinchali.
Chala Baga cheparu mam 👌
Rama Gaaru , adjustment ki kuda oka limit vuntundi kada ...18 years annitiki adjust ayyaka kuda ,inka torture petite yela . Yeppudu ammayae yenduku adjust avvali.
Husband ni " nuvvu yem chesaav" , ani yevaru yendugu adagaru,?????
Assalu husband and wife personal problems yento vallku maatramae telusu , kaani husband ki maatramae vella parents ,valla parents ,society , andaru support chestaru .Aa ammayi Devudu tappa inko saakshi vundadu . APPUDU AA AMMAYI YEM CHEYYALI
Chala bagacheparu amma👌👌👌
ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఒకరిని వదిలేసి ఇంకొకరిని చేసుకోవటం. పెళ్లి అనే దానికి వాల్యూ లేదు. అదొక వ్యాపారం లా అయింది. ఎప్పుడైనా ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె అయినా అతను అయినా mater .మరీ చెప్పుకో లేని సంఘటనలు, ఇబ్బందులు ఉంటే అలాంటి విషయాలు కూడా solve చేసుకొనే prayatnam చేయాలి కాని పక్షo లో divorce కీ వెళ్లాలి, ప్రతీ ఒక్కటి తప్పు పట్టడం మానేయండి. ఎవరైనా ఒకచోట అడ్జస్ట్ కానివాల్లు ఎక్కడ ఉండలేరు. పెళ్లి అన్న పదానికి వాల్యూస్ ఇవ్వండి.
నాకు తెలిసిన ఒక అక్క గురించి చెబుతున్నాను అండి....ఆమెకు రెండవ పెళ్ళి,అతనికి రెండవ పెళ్ళి..అయితే నాకు పెళ్ళి ఇష్టం లేదు.బలవంతంగా మా అమ్మ వాళ్ళు చేశారు అని సతాయించేవాడు. అయినా ఓపికతో వుండేది.ఇక చివరికి అత్త మామ కు చెప్పింది వాళ్ళు పట్టీచ్చు కోలేదు.చిన్న గొడవల వల్ల సమస్యలు వస్తూ వుండేవి ఇంట్లో .. అత్త సైకో కన్నా ఎక్కువ..ఇదే అదనుగా భావించిన భర్త,వాళ్ళు అందరూ,ఒకటి అయ్యారు.ఈమె ఏమి చేసినా ఇంట్లో నుంచి పోలేదు,అని వ్యభిచారం అంటగట్టి కొట్టీ ఇంట్లో నుంచి,పంపించారు. అప్పుడు అక్క pregnent.. ముందు పాప వుంది.పాప ను ఇవ్వకుండా వెళ్లగొట్టారు..అక్క అమ్మ వాళ్ళు అంత మాత్రం కాదు.లక్ష్య నంగా ,అబ్బాయి పుట్టాడు.వాళ్ళు రాలేదు( తండ్రి) అబ్బాయిని చూడటానికి...విడాకులు కావాలి అని పంతం పట్టారు. ఈ అమ్మాయి వాళ్ళు మాత్రం మారతారు ఎప్పటికైనా వస్తారు.అని ఆశగా వున్నారు..కానీ అతడు మాత్రం,,కోర్టు నుంచి విడాకులు నోటీసు వేశాడు. ( వారం కిందట) తర్వాత ఏమి అవుతుందో.మరి😥అత్తింటి వాళ్ళు ఒకరు చెప్తే వినే వాళ్ళు కారు..అమ్మ వాళ్ళు అంత మాత్రం దుడుకు మనుష్యులు కారు. ఆ అమ్మాయి సీతమ్మ తల్లితో సమానం.నింద వేశారు.ఏమి అవుతుందో.చివరికి.....😭
Bayamkaramaina badhalu ante koncham chepagalara 🙏kondari ansr kavali 😊
అలాంటి వాళ్ల కు ఈ అమ్మాయి river's కేసు వేయాలి ఆ అమ్మాయి ని ఎవరు ఏడిపించు తున్నారు వాళ్ల అందరి మీద కేసు పెట్టాలి. లేదా అమ్మాయి తప్పు లేదు కాబట్టి divorce కీ ఒప్పుకో వద్దు.
Ante అతను తాగి వచ్చి ఆమెని బాగా రోజు కొట్టడం , ఇళ్లు వదిలి బయట తిరగడం, అత్త మామ లు ఇబ్బందులు లేదా భార్య భర్త లేని సమయం లో ఇష్టం వచ్చినట్లు తిరగడం. ఇలాంటి బయట మనము చూస్తున్నాము. మీకు తెలియని ఏమీ లేవు. అలాంటి సమస్యను కూడా పరిష్కరించవచ్చు .
Rama Garu annee nijalu chepithee marriages avvavuuu khadhaa
It's correct amma
Nice 🙏
Devi navarathri gurinchi vivaranga cheppandi mam
Manchi topic matladaru jayagaru Ramaa garu,, 🙏
Very nice amma
అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీ తో ఎలా సర్దుకోకపావాలి? వ్యభిచారం చేసే స్త్రీ ని వదిలించుకోవాడానికి మార్గాలు చెప్పండి.
Super mam🙏👍
materialistic thinking towards fellow human beings and immediate relationships-is the real cause for this
rama garu epudhu ammayile ndhuku adjust avali .....poni adjust ayina adhi gurthicharu....... anaga tokutune untaru
Em chepparamma🙏🙏🙏
*Guys, my sincere advise don't marry be happy, marriage is lifelong lot of financial burden and no freedom after marriage*
Edi true
Very valuable msg
@@sarahsameera2046 pelli chesukokunda ontari brathuku chala bayankaranga vuntundi nammakanga vundaleru manushulanu nammabuddi avvadu prema jali daya, vundavu,badyatha vundadu, jeevithamtham ontariga vundaleru ippudu alage anipisthundi konni rojulu poyaka thelusthundi mee health bagalenappudu,meeru alasipoyi intikochinappudu chesi pettevallu okarunte,bagundu ani manasulo vishayalani cheppukovadaniki bavodvegalanu panchukovadaniki, compelsery kavali,andaru pelli chesukoni pillalni kani vallani naithika viluvalatho, badyatho oka samajaniki badyatha gala pourudiga penchalsina badyatha prathi thalli dandrula meeda vuntadi adi mee meeda maa meeda andari meeda vuntadi mam andaru ilage anukunte samajam inka viluvalu lekunta thayaravuthundi dayachesi andaru badyatha theesukovali samajaniki vupayoga pade pourulanu thayaru chese badyatha andaru theesukovali dayachesi chesukokunda vundali ane aalochana viraminchukondi,asale abbayilaku 1000 ki 988 mandi ammailu vunnaru ilanti situation lo ilanti decision currect kadu
CHUDU BRO PELLANI YALA CONTROL LO PETTALO NAKU MASTU TESULU😂 JUST FOR FUN 😊 F2 MOVIE DIALOUGE
Ma husband parents and sister in law family inval ment ekkuvaga vvundhi maa mama gari antaru ishatam lekapothy velli po,
Nee chavu nuvu chavu antaru maa mama garu
Emi cheyali maa husband vinata vuntaru valla family tho nenu matladanu vallu matladaru then nenu emi cheyali
Vini vinatlu undali
Genuine issues vuntayi madam..women ga enni issues face chestunnamo.. Since kids responsibility with us we can't go for second marriage.. Life antha lonely
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట చాల మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు. మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి. ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి.. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి.. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !?
🙏👌👌👌👌
👌👌👌👌👌
Same fimeingggg super u rs mammm u super omg really good 👍👍👍👍👍👍 but 👌👌👌👌👌😥😥😥
Divorce tiesukonie challa pedda tappu chesanu
Rolling stone laga ennisarlu chestharu. Where is the guarantee there also.
Avunu. Brahmins lo non vej. thine vaallu ekkuve vunnaaru. Nenu chusaanu kontha mandhini.
నా జీవితం మొత్తం మా ఆడపడుచు మా అత్త కూడా ప్రమేయం ఉంది అమ్మ నేను మా అమ్మ వాల ఇంటికి వచ్చేసాను నాకు కోడుకు ఒక కూతురు ఉన్నారు నాకు చాలా బాధ గా ఉంది
Same situation andi nadi kuda
Naadi kooda ade paristhithi
Try to adjust
@@mannempriyankapriya9030 try to adjust
@@sarojanadevi6418 try to adjust
Second marriage thapukadu thappani sari parsthulo EDI oka manchi parinamam kani epudu vidakulu karanalu goram
Amma nanna chepte vine rojula evi
No mam ma intlo nenu adugu tha
Ee roju llo thappa dam ledunow marriage may not be required anipisthondi
Anchor jaya gaaru me ru married or un married just asking
అబ్బాయి లు 20% అయితే.. అమ్మాయిలు 80% మనీ వాళ్ళ వచ్చే ఒక రోగం... భార్నలు ఆపలి.. ఇద్దరికి సమాన హక్కుల ఈవాలి.. భర్త పొసించే భార్య లు రావాలి.. చట్టం కావాలి...
Egos feelings challa akkuva
Nannu alane antadu ma
Nenu me matalatho akibhavisthunanu
జయ గారు మొన్న 50.60 ఏళ్ల వారి పెళ్లి గురించి ఒక ప్రోగ్రాం చేశారు మరి??
💯👌☑️🙏🙏🙏
Dhiniki udhaharana topest singer sunitha
Akkada atharintlo chanipoye paristhi vasthey em chestaru.....katnam kosam chuse valu untaru Tera isthey Inka a ammai chachipoina parledhu anukune valu untaru kadha rendo pelilo manchi jeevitham doriki tana jeevitham anandaga undadam chusanu tana alochanalaku taga vyekthi dorikadu iddaru anyonyam ga unnaru ipudu adi tana ratha .....modati peli kanesam pelichupulu kuda chudakunda chesuknte ila indhi mari ....andhkey vala parents support kuda undi .ippudu caste money ivevmi problem kadhu kevalam mana kalisi jeevitham saginchali ani vala prayanam modali ipudu entho happy ga unnaru unadantlo
Best of luck problem s too much ga unnappudu thappadhu
My dog’s mother is same as you said ma’am. The worst dog in the world.
😊😊😊🙏
మరి తాగుబోతుల వాళ్ల సంగతి ఏంటి ...
ఈజివితంనినెనుకుడాబతుకుతునూ
Padmaja Mudunuri ..ఎలా వున్నారు..
Mogadulu correct adagakapothe athalu overaction chesi kodallani ibandi petti godavalu pedatharu
నేను ఆ బద్యతాడును.
మీ ఇద్దరు కలిపి ఒక చానెల్ పెట్టుకోండి. కథ చెబుతానని చోళ్ళు చెబుతున్నారు
Vallu cheppedi sollu kadu jeevitam
Ma atha kuda rachi rapana pedathadi wastefellow