Rajender reddy gaaru you are great man కొత్త కొత్త విషయాలు రైతులకు ఉపయోగ కరమైన వాటివి తెలియ చేస్తున్నారు రైతును అడగడం గాని, విషయాన్ని స్పష్టం గా తెలియచేయటం లో గాని నిన్ను మించిన వారు లేరు ? శభాష్
Thank you sir.. కచ్చితంగా 5 లక్షల మైలురాయిని చేరుకుంటాం. ఇంకో రెండు లేదా మూడు నెలల్లో పూర్తవుతుంది. కానీ.. ఒక్క నెలలో కోటి మందికి పైగా మన వీడియోల ద్వారా సమాచారం చేరుతోంది. ఇతర మీడియా మాధ్యమాలలో కూడా తెలుగు రైతుబడి వేగంగా వెళ్తోంది. టీవీ, పత్రికలలో కూడా వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కువ మంది రైతులకు ఎక్కువ సమాచారం చేరవేయడమే మన లక్ష్యం. ఈ ప్రయత్నంలో ప్రోత్సహిస్తున్న మీకు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
అన్నయ్య చేసే వీడియోస్ హోల్ బ్రాండ్ లాంటివి , అంటే వీడియోస్ లో context రైతుల ప్రస్తుత అవసరవసరాలను తగ్గట్లుగా అన్నట్లుగా ఉంటాయి.1 milion subscribe 's వచ్చిన ఆశ్చర్యం లేదు నేను ఆశిస్తున్నాను జై తెలుగుబడి ,జైజై తెలుగుబడి ,
అన్న గారు నమస్కారం... నాది manchirial జిల్లా మేం గత60 70 సం గా గొర్రెలు అరుబైట మేపడం మరియు రాత్రి పూట పడుకోబెట్టాడ o చేస్తాం మేము కూడా బైట వాటితో పడుకుంటాం మకు ఇంతవరకు ఎం కాలేదు.పశువులకు కూడా ఎం కాలేదు .పాములు తేళ్లు పశువుల దరిదాపుల్లో దాదాపు రావు.ఒరికే అవి స్వేచ్చగా తిరిగి వాటి ప్రాణాలు వలలో చిక్కి చనిపోతున్నా వి
నమస్కారం. విలువైన మీ సమాచారానికి ధన్యవాదాలు. అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఒకే విధంగా ఉండవు. అందరికీ ఒకే విధమైన అనుభవం ఉండదు.
అవసరం ఉన్న వారికి అడ్రెస్స్ పెట్టితే ఇంకా బాగుంటుంది sir. ఇంత మంచి పని చేసినవారు మీరు ఆపని కూడా చేస్తే ఇంకా చాలా మేలు చేసినట్టు sir. మీరు చేసిన ఈ వీడియో ప్రయోజనం ఆ వల ఎక్కడ దొరుకుతుంది అని చెప్పితే నేను కలుగును sir plz
Hello sir, Fruits protection bags guranchi kuda oka video pettandi, many farmers are placing this bags for fruits like Guava, mango, custard apple to protection the fruits from insects, pests and damages. Another item white colour mesh like cover kuda pedutunnaru for safety of fruits while transporting, please keep a video on this two products. Give phone numbers of the dealers from whom the farmer has bought. I hope you will see this comment and reply with a new video which I have suggested. I know your hardwork, passion and dedication, you travel from place to place by leaving your family alone, but at the end your hardwork needs to be recognised and has to appreciated in the form of comments. Thank you 😊😊. I see u soon.
Hello Sir🙏 I have seen many videos in agriculture based information but your videos are best for new generations. ❤️. keep doing brother... Suthi lekunda cheptharu..👌👌 Try less timing videos
Rajender reddy gaaru you are great man
కొత్త కొత్త విషయాలు రైతులకు ఉపయోగ కరమైన వాటివి తెలియ చేస్తున్నారు రైతును అడగడం గాని, విషయాన్ని స్పష్టం గా తెలియచేయటం లో గాని నిన్ను మించిన వారు లేరు ?
శభాష్
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
సబ్‌స్క్రిప్షన్ మార్క్ హాఫ్ మిలియన్ దాటుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రైతు బడికి శుభాకాంక్షలు.
Thank you sir..
కచ్చితంగా 5 లక్షల మైలురాయిని చేరుకుంటాం. ఇంకో రెండు లేదా మూడు నెలల్లో పూర్తవుతుంది. కానీ.. ఒక్క నెలలో కోటి మందికి పైగా మన వీడియోల ద్వారా సమాచారం చేరుతోంది. ఇతర మీడియా మాధ్యమాలలో కూడా తెలుగు రైతుబడి వేగంగా వెళ్తోంది. టీవీ, పత్రికలలో కూడా వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కువ మంది రైతులకు ఎక్కువ సమాచారం చేరవేయడమే మన లక్ష్యం. ఈ ప్రయత్నంలో ప్రోత్సహిస్తున్న మీకు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
@@RythuBadi 👌💐🌺🌹👍.
అన్నయ్య చేసే వీడియోస్ హోల్ బ్రాండ్ లాంటివి , అంటే వీడియోస్ లో context రైతుల ప్రస్తుత అవసరవసరాలను తగ్గట్లుగా అన్నట్లుగా ఉంటాయి.1 milion subscribe 's వచ్చిన ఆశ్చర్యం లేదు నేను ఆశిస్తున్నాను జై తెలుగుబడి ,జైజై తెలుగుబడి ,
@@RythuBadi pp0
Very good Reddy garu Chala Baga vewarincharu good
అన్న గారు నమస్కారం... నాది manchirial జిల్లా మేం గత60 70 సం గా గొర్రెలు అరుబైట మేపడం మరియు రాత్రి పూట పడుకోబెట్టాడ o చేస్తాం మేము కూడా బైట వాటితో పడుకుంటాం మకు ఇంతవరకు ఎం కాలేదు.పశువులకు కూడా ఎం కాలేదు .పాములు తేళ్లు పశువుల దరిదాపుల్లో దాదాపు రావు.ఒరికే అవి స్వేచ్చగా తిరిగి వాటి ప్రాణాలు వలలో చిక్కి చనిపోతున్నా వి
నమస్కారం. విలువైన మీ సమాచారానికి ధన్యవాదాలు. అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఒకే విధంగా ఉండవు. అందరికీ ఒకే విధమైన అనుభవం ఉండదు.
Anna meeru baga explains chestaru
👌🎉 Superb and Very nice. Low cost and Superb security 👍👍💐💐👏🤝
రైతు బడి నిజంగా రైతులకు బడి లాంటిదే
Exellent idea..snacks very danger..good protective
BRo great 👍 information
అవసరం ఉన్న వారికి అడ్రెస్స్ పెట్టితే ఇంకా బాగుంటుంది sir. ఇంత మంచి పని చేసినవారు మీరు ఆపని కూడా చేస్తే ఇంకా చాలా మేలు చేసినట్టు sir.
మీరు చేసిన ఈ వీడియో ప్రయోజనం ఆ వల ఎక్కడ దొరుకుతుంది అని చెప్పితే నేను కలుగును sir plz
Where we can get this net.
@@sudakpgr address please
Supar anna akadi ki akadi ko velli video s chesunavu anna super
లన్న మీరు చేస్తున్నా వీడియోస్ చేల హెల్ప్ అవుతున్నాయి అంటున్నారు మి నంబర్ ప్లీజ్ సెండే మి అన్న
అన్న నమస్తే వీలైతే
డ్రాగన్ ఫ్రిట్ పోల్స్ తయారీ గురించి ఒక వీడియో చేయండి
who came here after watch vr facts
Chakkaga telugu lo matladutunnaru.. bagundi sir
యలకలు కోరుకుతాయి అండీ
thanks you so much brother.
You are most welcome
Very nice....he did good job
Thank you so much
Very nice
భూమిలో అడుగు లోతులో నుండి వల వేసినందుకు లేబర్ ఖర్చు ఎంతో చెప్పలేదు
సూపర్
good information anna
Hello sir,
Fruits protection bags guranchi kuda oka video pettandi, many farmers are placing this bags for fruits like Guava, mango, custard apple to protection the fruits from insects, pests and damages. Another item white colour mesh like cover kuda pedutunnaru for safety of fruits while transporting, please keep a video on this two products. Give phone numbers of the dealers from whom the farmer has bought. I hope you will see this comment and reply with a new video which I have suggested. I know your hardwork, passion and dedication, you travel from place to place by leaving your family alone, but at the end your hardwork needs to be recognised and has to appreciated in the form of comments. Thank you 😊😊. I see u soon.
Hello Sir🙏
I have seen many videos in agriculture based information but your videos are best for new generations. ❤️. keep doing brother...
Suthi lekunda cheptharu..👌👌
Try less timing videos
Thanks and welcome
c@@RythuBadi X C sq XVXXXX:
ఓకే నైస్ అంతాబాగానేవున్నది కానీ ఎలుకలు వలని కొట్టేయవ
Super bro 👍👍👍
Good information reddy garu👍
Thank you so much 🙂
Good inpramashion
రైతు 👏👏👏
Good video anna 👌👏
Anna cabbegi kyabji pantha gurenthi video cheye anna plese
👏👏👏👏👏
Anna potu pilla market lu telangana lo akkada untayo video cheyandi
Nice
🙏🙏👌👌👌
Super video's brother
Thank you brother
@@RythuBadi it's okay Anna
@@RythuBadi I am coming in India meet my brother
Please make a video on Strawberrys 🍓 bulk cultivation on farm and Terrers garden(home top)..
Will try
Nice video bro
Thanks bro
Paamulu 4 adugulakante ettuki vellalevaa ?? Pina pedda hols vunnaa valaa pettarukadaa problem ledaa. ??
I am waiting for your video's Anna
Thank you bro
Paamuku sadaraname .vatini pattinchukokkarledu
E wala akkada dorikindi sar
Jai raythu badi Jai Jai raythanna
Penchining lekapothe bears vasthayi
Memu raithu ni kalava vacha anna
👍👍👍👍🙏
Happy formers day
Nanaste
Make a video on organic farming and semi organic products please brother
Sure 👍
Vaellukallu(rats) kodithae agutundha andi
ఉండదు. పోతుంది.
Vala akkada konnaru address please sir
వల ఎక్కడ దొరుకుతుంది bro
చేపలు పట్టే వాళ్లను అడిగి చూడండి.
Addressing please..... Vala....shop
వల ఎక్కడ దొరుకుతుంది అన్నా
చేపలు పట్టే వాళ్లను అడగండి. సమాచారం దొరుకుతుంది.
Poles ku antha karchu avasaram ledhu
ఎక్కడ దొరుకుతుంది అన్న
నక్కపల్లి అడ్డురోడ్డు దగ్గరలో
Bro snakes 🐍a kada bro 🤣🤣
Sheep's ku marketing ela చేయాలి
Anna meeru nijamaina raithu bidda anna
Ec
Elukalu pandi kokkulu kotteyava valani
Monkeys nundi panta kapadukune vidhanam kooda video teeyandi
Adavie pannddul laku panike vashtha
అంత ఉపయోగకరం కాదు.
కోతుల వల్ల
Rats kottava
Good video Sir thank you Sir. Rithu kondaraogari phone number pettandi please. 🙏
Hi rajedra reddy garu i need kondarao cell number