65 ఏళ్ల వయసులో అద్భుత గానం |గాన కోకిల దానమ్మ గారు|| Sister Daanamma Testimony | Lamp Ministries

Поделиться
HTML-код
  • Опубликовано: 22 май 2024
  • #lampministries #sisterdaanamma
    • మరుగైన ఓ అద్భుతమైన రచయ... -నాలోని ఆశ జ్యోతి నీవే నాప్రభువా రచయిత సాక్ష్యం
    • అలనాటి గొప్ప రచయిత్రి ... -చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావు రచయిత్రి సాక్ష్యం
    • హృదయం ద్రవించే సాక్ష్య... -మధుర గానాల మార్తమ్మ గారి సాక్ష్యం
    Please Pray for Our Ministries
    More Testimonies Please visit Lamp Ministries
    Any Quires Please Call:9346428210

Комментарии • 346

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 2 месяца назад +89

    Ye మాత్రం గర్వం లేకుండా మాట్లాడరు అమ్మ మికు నా hrudaya పూర్వకా వందనాలు అమ్మ మిమ్మలిని chusi సిగ్గు పడుతున్నా,,, glory to god దేవునికే మహిమ,,,

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 2 месяца назад +53

    బ్రదర్ నెహ్రు గారూ మీకు వందనాలు
    ఇంతకముందు మార్తమ్మ గారిని పరిచయం చేసారు ఇప్పుడు దానమ్మ గారిని పరిచయం చేసి దేవుని ఎంతగానో మహిమ పరుస్తున్నారు నిజంగా ఎందరో దేవుని తెలుసుకునేలా చేస్తున్నారు చాలా అద్భుతం 🙏🙏🙏🙏🙏
    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక 🙏amen🙏

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 2 месяца назад +30

    నెహ్రూ అన్నా.... మీకు చాలా కృతజ్ఞతలు....
    ఎక్కడ దొరుకుతున్నారు అన్నా ఈ మట్టిలో మాణిక్యాలు..,..
    ఈ వయసు లో ఇంత హైపిచ్ లో పాడుతున్న స్వరం ఏ మాత్రం బొంగురు పోవట్లేదు.... ప్రభువు ఇచ్చిన కంఠ స్వరం ఇది.....
    మార్తమ్మ గారు నాకన్నా బాగ పాడతారు అని చెప్పుట లో ఈమె తగ్గింపు స్వభావం కలిగిన గొప్ప విశ్వాసి.
    నేటి క్రైస్తవ సమాజం లో దేవుడు ఇచ్చిన తలాంతుల ను ప్రభువు కోసం కాకుండా ప్రజల ముందు ప్రదర్శన కోసం రంగులు పూసుకుని.... ఖరీదైన వస్త్రధారణ తో వేదికల మీద పాడే గాయని గాయకుల కంటే మార్థమ్మ గారు ధానమ్మ గారు ధన్యులు.
    మీ విశ్వాసం, తగ్గింపు గొప్పది

  • @LeelaPaleti
    @LeelaPaleti 2 месяца назад +57

    Praise the lord 🙏 అన్నయ్యా ఇలాంటి వీడియోలు పెట్టి మమ్మలని బలపరుస్తుననోదుకు దేవాది దేవుడైన యెహోవా వందనాలు

  • @vijaykumarsodi4069
    @vijaykumarsodi4069 2 месяца назад +28

    కంఠ స్వరంతో దేవుని స్తుతిస్తూ,దేవుని పరిచర్య చేయడం ఎంత భాగ్యం అమ్మా నీది. దేవుడు దీర్ఘాయుష్షును ఇచ్చి ,తన పరిచర్య లో అధికంగా వాడు కొనును గాక ఆమేన్. బ్రదర్ మంచి సాక్ష్యాన్ని అందించారు. ప్రైస్ ది లార్డ్.

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 2 месяца назад +17

    అన్నగారు ఈ ఛానల్ ఎవరికీ తెలియని వారిని పరిచయం చేస్తుంది మీ ఆలోచన గొప్పది దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @estherranijilla
    @estherranijilla 2 месяца назад +19

    చాలా సంవత్సరాల తర్వాత అమ్మను చూశాను. తిరువూరు జాషువా గారి బైబిల్ కాలేజికి వచ్చి పాటలు పాడేవారు. చాలా దీనత్వం గల అమ్మ. సంతోషంగా ఉంది. Thank you brother.

  • @padigalamanindra9880
    @padigalamanindra9880 Месяц назад +2

    Glory Glory Glory Glory Glory Glory Glory to God 🙏

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 2 месяца назад +46

    అమ్మా దేవుడు మీకు అద్భుతమైన స్వరం ఇచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమ్మా మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    బ్రదర్ నెహ్రు గారికి వందనాలు 🙏🙏🙏

  • @gospeltrumpetwordofgod7464
    @gospeltrumpetwordofgod7464 Месяц назад +3

    శ్రావ్యమైన కంఠస్వరం. వింటుంటే ఆత్మీయ అలౌకికానందం కలుగుతుంది. ఇప్పటి చాలా పాటలు, రాగాలు చికాకు కలిగిస్తాయి. లోకాన్ని imitate చేయడం ఎక్కువ nowadays

  • @sunilkumar..1085
    @sunilkumar..1085 2 месяца назад +20

    మీ ప్రయాసకు నిండు వందనములు అన్న....

  • @rameshbaburachapudi5131
    @rameshbaburachapudi5131 2 месяца назад +7

    స్వరం వింటుంటే గ్రామఫోన్ రికార్డ్ ప్లేయర్ లో విన్నంత ఆనందంగా ఉంది

  • @swarooparaniernam767
    @swarooparaniernam767 22 дня назад +1

    అవును బ్రదర్ అమ్మ ఎంత చక్కగా పాడుతున్నారు youtube లో పెట్టండి పూర్తిగా పాడించు

  • @johnwesleykarlapudi4835
    @johnwesleykarlapudi4835 2 месяца назад +19

    అలనాటి పాత పాటలు మీరు అద్భుతంగా పాడుతున్నారు అమ్మ.

  • @ManthriSharadha
    @ManthriSharadha Месяц назад +2

    Thank you deva🙏🙏🙏
    Ayya deva lamp ministry ni maku chupinamdhuku
    Annaya vandhanalu🙏🙏

  • @ravidonesharon5117
    @ravidonesharon5117 2 месяца назад +8

    దానమ్మ గారు మీ భక్తి జీవితాన్నిబట్టి మీ కంఠ స్వరాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక 👌👍

    • @komarpudayamani7130
      @komarpudayamani7130 Месяц назад

      Bro miru chala villages tirugu tunnarubro yejjala chandrashekarmiku chuste enough phone cheyandi brother plez

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 2 месяца назад +3

    ❤❤❤❤ God Bless you Amen ❤❤❤❤
    She is good singer maa pakkana mamunuru gramam , Choppakatla palem maa gramamu Thanks you sir Namaskaramulu amma nu gurthinchinadhuku Chala mandhi untaru andarine gurthunchi telapandi God Bless you Amen ❤❤❤❤❤❤❤

  • @prasanthkumar5016
    @prasanthkumar5016 2 месяца назад +6

    అన్నా plz యేసుని ప్రేమను నే మారగను .... Full song పాడించి పెట్టు అన్నా. అమ్మ వాయిస్ లో వినడానికి చాలా హాయి గా ఉంది. Plzzzz

  • @sharonubibleministries9455
    @sharonubibleministries9455 2 месяца назад +12

    నేటి క్రైస్తవ సంఘానికి ఇలాంటి కీర్తనలు చాలా అవసరం చాలా బాగా ఆత్మీయంగా పాడిన అమ్మగారికి వందనాలు

  • @jemmikumarithumma6346
    @jemmikumarithumma6346 2 месяца назад +5

    అమ్మ మీ పాటలు వింటుంటే కన్నీరు ఆగడంలేదు నెహ్ర గారు. అమ్మకు దేవుడు ఆ రోగ్యం ఇవ్వాలని నా ఫ్రా ర్ధన. దేవుడు మిమ్మును ఆ సీర్వాధించునుగక. God bless you.

  • @user-wo1nc4ut7s
    @user-wo1nc4ut7s 2 месяца назад +6

    Na chinnappudu oka village lo vunnamu akkada marriage ki nalugu petterappudu pandiri lo ee pata padevaallu “papula koraki pranamu pettina “ song around 40 years back 😊 sweet memories gurthu chesaru … church lo early morning mike lo kuda vinipinchevi ee songs … so nice to hear wonderful Amma 🙏

  • @DivyaDhnya
    @DivyaDhnya 2 месяца назад +15

    Maama naaku, telusu, anna. Maa vuree. Wonderful✨😍 testimony. 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @hmaddileti2290
    @hmaddileti2290 2 месяца назад +4

    So many pasters ,faith people testimony very good sir,if possible hyd near narsapur one paster n wife is there,sshara Bai paster wife she has done nurse job his husband paster John from Hebron...if possible can you collect this sharabai testimony..they prepared 4 churches...somany souls earned...

  • @sanjivarani4829
    @sanjivarani4829 2 месяца назад +10

    Praise God 🙏🙏🙏 hallelujah 🙏🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక🙏🙏🙏 వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @ERambabu-sh4tf
    @ERambabu-sh4tf Месяц назад +1

    ఈ పాటలు పూర్తిగా పాడి పెడితే ఎంతో మంది నేర్చుకుంటారు అన్నా 🙏🙏🙏😘

  • @P.VijayRaju-yw9px
    @P.VijayRaju-yw9px 2 месяца назад +5

    నెహ్రుగారికిప్రేమవందనాలు.ఇంతమంచిసువార్తగాయకురాలినిప్రతిసంఘములలోఉండాలనిఆశిస్తున్నాను.సం60.70లవయసులోకూడాఆంధ్రక్రైస్తవపాతపాటలుచక్కనిస్వరంతోపాడుతుంది.ఎపుడోనాచిన్నపుడుపండగలకీమాత్రమేవినేవాడిని.అవన్నిమరచిపోయిచలాసంవత్సరాలైపోయిది.ఈరోజులొఎక్కడసువార్తాకూడికలుపెట్టినాఅర్ధంపర్ధంలేనిపాటలు.ఏదిఏమైనమంచిసువార్తగాయకురాలినిపరిచయంచేసిననెహ్రుగరికిఅలాగేఅందాలతారాపాటపాడినపెద్దమ్మకునాప్రమపూర్వకధన్యవాదములు.ఇంకాఈలాంటీగాయకురాండ్రనువెలికితీయాలనికోరుకుంటూమీకోసంప్రార్ధిస్తున్నాను..పి.వి.ఆర్.అప్పికట్ల.❤❤

  • @user-do1kl7if5q
    @user-do1kl7if5q 2 месяца назад +2

    అమ్మా చాలా వందనములు తల్లి

  • @BeeravelliVasanthaKumari
    @BeeravelliVasanthaKumari 2 месяца назад +17

    Praise the lord దేవునికి మహిమ కలుగును గాక amen

  • @iforjesuschrist777
    @iforjesuschrist777 2 месяца назад +3

    మా సహవాసం లో బాగా వాడబడుతున్న దానమ్మ గారు.. ఈమె గారి పుట్టిల్లు మా ఊరే, దేవునికి నిజముగా స్తోత్రము

  • @joshua.chintha8049
    @joshua.chintha8049 2 месяца назад +13

    దేవుడు వాడుకొంటున్న పాత్ర... 🙏🙏🙏🙏

  • @dr.davidnelaturi1098
    @dr.davidnelaturi1098 2 месяца назад +7

    Brother, sister Danamma garu blessed person 👍

  • @chinnodukota572
    @chinnodukota572 2 месяца назад +2

    అన్న అమ్మగారిని గనపరచలి

  • @rosaiahbankaofficial...
    @rosaiahbankaofficial... 2 месяца назад +10

    Mamma garini nenu chusanu ...maa church lo songs paadaaru.. wonderful

  • @KEVINPREM.
    @KEVINPREM. 2 месяца назад +4

    దేవుని కే మహిమ కలుగును గాక...❤❤❤❤

  • @hannahglory6989
    @hannahglory6989 2 месяца назад +8

    నెహ్రూ గారు మీరు సూపర్ సార్ అనేక సాక్షాలు వినిపించుచున్నారు god will give you great reward sir

  • @lalithapadullaparthy1559
    @lalithapadullaparthy1559 2 месяца назад +6

    Manchi sevakurali ni parichayam chesaru vandanalu
    Brother God bless you

  • @vsalmanrao2154
    @vsalmanrao2154 2 месяца назад +1

    TQ so much anna super Amma madi chennavaram anna s

  • @kotapradeep4198
    @kotapradeep4198 2 месяца назад +2

    మీరు క్రీస్తు ప్రేమకు నిజమయిన సాక్షి అమ్మ

  • @praveenrazz166
    @praveenrazz166 2 месяца назад +4

    దేవునికే మహిమ కల్గును గాక.. ఆమెన్ 🙏

  • @nelaturiprabhavathi6078
    @nelaturiprabhavathi6078 2 месяца назад +9

    Glory to Jesus

  • @Faith_Peniel
    @Faith_Peniel 2 месяца назад +10

    Glory to God 💗🛐☦️🙌🙏

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 2 месяца назад +8

    అమ్మగారికి వందనములు

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 20 дней назад

    Nehru babu neevu dhanyudavu.Nee seva nee kutumbamu nu Jesus aaseervadimchadu.Amen🎉🎉🎉

  • @ranilakshman9078
    @ranilakshman9078 Месяц назад +1

    Amma hrudayapoorka vandanamulu 🙏🙏🙏

  • @vananiah8755
    @vananiah8755 2 месяца назад +2

    అమ్మా , మీ సాక్షం వల్ల ఎంతో మంది మారు మనస్సు పొందాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ...... మీరు పాటల ద్వారా దేవుణ్ణి మహిమ పరచడం చాలా గ్రేట్ అమ్మా ...... దేవుడు మిమ్మల్ని , మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ... ఆమెన్

  • @prasadbehera89
    @prasadbehera89 2 месяца назад +8

    Wonder ful voice and song God bless you amma

  • @johnwesley-vk4ll
    @johnwesley-vk4ll 21 день назад +1

    Amma neeku na padabhi vandanlu

  • @varambabu6987
    @varambabu6987 2 месяца назад +3

    వందనాలు అయ్య ,ఇటువంటి వి మా ఏరియా లో కూడా ఒకసారి వస్తె మంచిది

  • @marydara5844
    @marydara5844 2 месяца назад +4

    Praise the Lord brother👍

  • @kondurudreamcentmurthy6773
    @kondurudreamcentmurthy6773 2 месяца назад +6

    అన్నా! బ్రదర్ నెహ్రూ గారు...
    వందనాలు ....

  • @narasimhaanusha446
    @narasimhaanusha446 2 месяца назад +4

    Glory to God🙌🏻🙌🏻🙌🏻.. బాగా తెలుసు ఈ మామ్మగారు.. మా సంఘములో పాడుతారు

  • @swarnapurushottam4175
    @swarnapurushottam4175 2 месяца назад +2

    తల్లి గారు చాలా చాలా బాగానే పాడుతున్నారు అమ్మా దేవునికే మహిమ కలుగునుగాక! ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻❤️

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn 2 месяца назад +2

    నె హు గారికి వందనాలు మంచి సాక్షాని చూసి నందు కు వందనాలు

  • @vlakshmir7264
    @vlakshmir7264 2 месяца назад +8

    Praise the Lord 🙏🙏అండీ. Brother గారు.. అమ్మ గారు to all...

  • @estherrani4537
    @estherrani4537 2 месяца назад +4

    Wonderful voice creditgoes to Almighty God

  • @sahrudayaministries
    @sahrudayaministries 2 месяца назад +3

    అన్ని గీతము లు అద్భుతముగా పాడారు✝️🛐👍👍👏👏👏✝️🛐💟✝️

  • @ashokmarabattula488
    @ashokmarabattula488 2 месяца назад +1

    Prode of you grand mother 🎉🎉🎉🎉🎉🎉

  • @MonikaMonika-ls1ct
    @MonikaMonika-ls1ct 2 месяца назад +7

    Recent ga Amma gari ni chala vethika anna youtube lo.... ippudu miru interview video pettaru. Thanks anna..... praise God 🙏 Dhevunike mahima 🤍

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 2 месяца назад +4

    Brother amma songs anni full video cheyyandi please brother don't forget please amma songs anni full video cheyyandi brother
    Love you amma God bless you amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Harijesus-ui4ow
    @Harijesus-ui4ow 2 месяца назад +1

    Praise the Lord Sir 🙏.. Marvelous, excellent..

  • @messiahblessingministry9833
    @messiahblessingministry9833 2 месяца назад +4

    అమ్మ దేవుడు మిమ్మలిని ఇంకా దివిచ్చును గాక...

  • @sravania5836
    @sravania5836 2 месяца назад +7

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @edengarden278
    @edengarden278 2 месяца назад +12

    Jesus is alive

  • @user-vp5th5vd4r
    @user-vp5th5vd4r 2 месяца назад +4

    Dhanamma గారికి na vaandhanaluu

  • @Mercygrace-qw9vn
    @Mercygrace-qw9vn Месяц назад +1

    Praise the lord amen

  • @shobapaul3179
    @shobapaul3179 20 дней назад

    Sister mee voice super & marvelous,Parichayam chesina Nehru brother gariki vandanalu, God bless you both.

  • @jyothiswethakancharla5643
    @jyothiswethakancharla5643 2 месяца назад +5

    Amma vandanalu chalabaga padutunnaru amma

  • @ranikandikatla4388
    @ranikandikatla4388 2 месяца назад +3

    Amma thank you amma challa baga padinaru amma. Praise the Lord amma garu

  • @raniracheti2635
    @raniracheti2635 2 месяца назад +2

    Super performance... Very nice good siger Danamma, hat's to Nehru garu to introduce Danamma garu glory to God.🙏🙏

  • @ravieruvaram8488
    @ravieruvaram8488 2 месяца назад +5

    Praise the Lord Brother
    ఆ అమ్మగారిది unique voice brother
    వారితో మరిన్ని పాటలు పాడించి యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యగలరు

    • @josekollanoor4854
      @josekollanoor4854 2 месяца назад

      So soulful singing,God bless smt Danamma garu.Thanks to Brother.

  • @jonnagaddasavithri4175
    @jonnagaddasavithri4175 2 месяца назад +2

    Praise the Lord ayyagaru 👃👃👃👃👃👃👃🖐🖐🖐🖐

  • @JayaPrakash-sc4ch
    @JayaPrakash-sc4ch 2 месяца назад +1

    Praise the Lord

  • @babji3456
    @babji3456 2 месяца назад +4

    Super Amma

  • @sahrudayaministries
    @sahrudayaministries 2 месяца назад +2

    ప్రభుప్రేమా... పాట... ✝️👏👏👍🙏🏼😢😢🥺😢👏👏👍

  • @mallikaruna8447
    @mallikaruna8447 2 месяца назад +2

    Praise the Lord brother 🙏🙏🙏 praise the Lord అమ్మ గారు🙏🙏🙏

  • @manoharmanu5091
    @manoharmanu5091 Месяц назад +1

    Hallelujah 🙌🙌🙌

  • @BhaskarYesupogu-im7rt
    @BhaskarYesupogu-im7rt 2 месяца назад +4

    Prabhu namamunaku strotramu kalugunu gaaka
    Chala baaga padaru danammagaaru
    Devudu meeku deergaavuyunichi
    Prabhusevalo balamgaa vadukovalani
    Deva devuni vedukuntunnanu

  • @SLJSCHRISTIAN
    @SLJSCHRISTIAN Месяц назад

    అమ్మ నీకు దేవుని నామమున వందనములు

  • @b.joseph2167
    @b.joseph2167 2 месяца назад +4

    Praise the lord 🙏

  • @sathyavanidonapati4221
    @sathyavanidonapati4221 2 месяца назад +1

    Praise the lord

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 2 месяца назад +2

    Praise the LORD ayyagaru ammagaru devuniki mahima 👏👏👏🙏🙏🙏💐 స్తోత్రములు

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 20 дней назад

    Amen Amen Amen Hallelujah Kalugunugaka.❤❤❤🎉🎉🎉

  • @marygrace4003
    @marygrace4003 2 месяца назад +1

    Nice song vandhanamulu amma

  • @Santhosham-zt8ov
    @Santhosham-zt8ov Месяц назад

    Brother వందనములు మీ పరిచర్య బావుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

  • @prasadminchala
    @prasadminchala 2 месяца назад +1

    Praise the lord Amma

  • @swarnaanilkumar6855
    @swarnaanilkumar6855 2 месяца назад +3

    praise the lord brother Nehru
    Introduced a good and great singer
    Glory to God Jesus

  • @cheeliraviteja8915
    @cheeliraviteja8915 2 месяца назад +6

    Anna Mee prayasa
    Ilanti aanimutyalanu vedakatam lo
    Mee poratam vijayavantham avvalani manaspoorthi gaa korukuntunnanu 🙏❤️

  • @ludhiyag3109
    @ludhiyag3109 2 месяца назад +3

    Priselord,Amma, wander full, voice glory to God ameen hallelujah ❤❤❤❤🎉🎉 God bless you Amma, thank you

  • @muppidiraju9
    @muppidiraju9 Месяц назад +1

    God bless you thalli🙏🙏🙏

  • @deevenamanasa8026
    @deevenamanasa8026 Месяц назад

    అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో అవతార మూర్తి యేసయ్య కీర్తి అవకుని చోటుచున్ ఆనంద సాంద్రముప్పొంగె నాలో అమర వెంతిలో ఆది దేవుని జాడ ఆశింప మనస్సు పయనమైతిని
    1. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ తోచెను ఎంతైన కాంతి వర్షించె నాలో విజయ పధమున విశ్వాల నేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నసగుచున్
    2. యేరుషలేము రాజనగరిలో యేసుని వెదకుచూ ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితిన్ యేసయ్య తార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో ఎంతో యబ్బురపడుచు విస్మయమొందుచు ఎగితి స్వామి కడకు
    3.ప్రభు జన్మ స్థలము పాకయేగానీ పరలోక సాధమే బాలుని జూడ జీవితమంత పావన మాయెను ప్రభు పాద పూజ దీవెన కాగ ప్రసరించెపుణ్యము బ్రతకే మందిరమాయె - అర్పణలే సిరులాయే ఫలించె ప్రార్ధన

  • @prasadminchala
    @prasadminchala 2 месяца назад +1

    Praise the lord 🙏 Anna, thank you for giving good inspiration

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 2 месяца назад +1

    God bless Amma

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg 2 месяца назад +2

    నేను నా చిన్న వయస్సు నుండి వింటున్నాను ఇప్పటికీ గళం చాలా బాగుంది దేవునికి స్తోత్రం
    అమ్మా నీకు న హృదయ పూర్వక వదనములు

  • @danielbabuk5406
    @danielbabuk5406 2 месяца назад +1

    Great Amma 🙏

  • @gsskumari7880
    @gsskumari7880 2 месяца назад

    Devunike mahima kalugunugaka amen

  • @samuelrajakumari9363
    @samuelrajakumari9363 2 месяца назад +5

    Amma vandanalu🙏

  • @jasminemeena6582
    @jasminemeena6582 2 месяца назад +1

    Nice amaa songs amen God is great amen

  • @seshagiriguntupalli3999
    @seshagiriguntupalli3999 2 месяца назад +8

    మార్తమ్మ గారిని దానమ్మ గారిని గొప్ప చెయ్యొద్దు వారిని రక్షించిన దేవుణ్ణి గొప్ప చేయండి

  • @GBarnabasGhaveela
    @GBarnabasGhaveela 2 месяца назад

    Praise the lord ammagaaru 🙏

  • @berachahprayerhousevij
    @berachahprayerhousevij 2 месяца назад +5

    Praise the lord 🙏
    Glory to God