గురువుగారు …. ఆ నవనీత చోరుని గురించి కవితా పితామహుడు వర్ణించగా, దానికి మీ వివరణతో కూడిన ఈ కీర్తన చాల అద్భుతంగా,రమ్యంగా నేర్పించారు. ధన్యవాదములు గురువుగారు🙏🙏
అన్నమాచార్య కీర్తన ఎంత బాగుంది. పాట పాడిన అంతసేపు ఆ బాలకృష్ణుడు కనిపిస్తున్నాడు. చేమ పువ్వు కడియాల చేయి పెట్టి. చీమ కుట్టిన తన చెక్కిట కన్నీరు జార వేమరు. ఆ దృశ్యం కళ్ళముందు కనిపించింది. ఎంత బాగుంది పాట ఎంత మంచి పాటలు నేర్పిస్తున్నారు. ధన్యవాదాలు అమ్మ మీకు
🙏 శ్రీకృష్ణుని చిన్ననాటి చిలిపి చేష్టలు కన్నయ్య చేసే అల్లరి మీరు వర్ణిస్తుంటే కనుల ముందు శ్రీకృష్ణ లీలలు కనిపిస్తున్నాయి మీ మీ సంగీతం యమునా నది లా సాగుతుంది మా మనస్ఫూర్తిగా మీకు ప్రణామాలు అమ్మ,,
శ్రీ కృష్ణుని చిన్నతనంలో చేసినచిలిపి చేస్టలను మీరు వర్నిస్తుంటే కన్నులకు కట్టినట్లు వుంది..కీర్తనను మొదటిసారి వింటున్నాను మేడం చాలా చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మా..🙏🌺🙏
Meeru selected keerthsnalu entho orpuga nerpuga nerpisthunnaru chala thanks madam Naaku oka keerthana kavali Gummadede gipidevi song Days chesi nerpincha galaru Thankyou very much madam
నభూతో నభవిష్యతి ఇలాంటి పాటలు,ఆ చిన్ని కృష్ణుని చేష్టలు 🙏 అమ్మ మీ వివరిస్తూ పాడించే విధానానికి శతకోటి నమఃస్సుమాంజలులు👣🙏🦚💐
గురువుగారు …. ఆ నవనీత చోరుని గురించి కవితా పితామహుడు వర్ణించగా, దానికి మీ వివరణతో కూడిన ఈ కీర్తన చాల అద్భుతంగా,రమ్యంగా నేర్పించారు. ధన్యవాదములు గురువుగారు🙏🙏
గీతాంజలి గారికి నా నమస్కారములు సౌందర్యలహరి నేర్పించండి
Geethanjali gaariki Namaskaramulu.chaala Baga vivarinchaaru.Dhanya vaadamulu.💐💐🙏🙏
అమ్మ కీర్తన పాడుతూ భావం వివరిస్తుంటే, కళ్ళ ముందు ఆ దృశ్యం కట్టినట్లు గా కనిపిస్తుంది, అంత చక్కగా వివరిస్తున్నారు, ధన్యవాదములు అమ్మ 🙏🙏💐💐
True ..we can imagined the scene with her explanation 🙏
అన్నమాచార్య కీర్తన ఎంత బాగుంది. పాట పాడిన అంతసేపు ఆ బాలకృష్ణుడు కనిపిస్తున్నాడు. చేమ పువ్వు కడియాల చేయి పెట్టి. చీమ కుట్టిన తన చెక్కిట కన్నీరు జార వేమరు. ఆ దృశ్యం కళ్ళముందు కనిపించింది. ఎంత బాగుంది పాట ఎంత మంచి పాటలు నేర్పిస్తున్నారు. ధన్యవాదాలు అమ్మ మీకు
కొత్త కీర్తన చాలా బావుంది... మంచి వివరణ తోటి ఎప్పటి లాగా మీ గొంతుతో అద్భుతం గా ఉంది
మేడమ్ మీరు కృష్ణుడు గురించి చెబుతూ వుంటే చాలా బాగుంది మీరూ పాడుతూ వుంటేకృష్ణుడు కళ్ల ఎదుట వున్నాంటూ వుంది
🙏 శ్రీకృష్ణుని చిన్ననాటి చిలిపి చేష్టలు కన్నయ్య చేసే అల్లరి మీరు వర్ణిస్తుంటే కనుల ముందు శ్రీకృష్ణ లీలలు కనిపిస్తున్నాయి మీ మీ సంగీతం యమునా నది లా సాగుతుంది మా మనస్ఫూర్తిగా మీకు ప్రణామాలు అమ్మ,,
ఈ పాటతో కృష్ణుని మా ముందు నిలిపారు ధన్యవాదాలు
Shubodayam guruvugaru chala chakkati keerthana nerpincharu tq so much to u nd ur team mam
Antho adhbuthamina keerthanalu amma. Annipatalu naku chala estamina patalu amma meeru vivaram chevidhanam chala bagundhi dhanyavadhamulu 🌹👌🏻👌🏻👌🏻🌹🙏🙏🙏🙏🙏🌹
మీ పాదాలకు నమస్కరిస్తున్నాను amma...చాల బాగా పాడేరు..అందం మైన voice
గురువర్యులు అమ్మగారికి ధన్యవాదములు, చాల చాల బాగుంది.
Kondacudamu raro konduka tirumala konda. Ae pata neripmchalamma. Ma devenalu talle❤
Maaku teliyani yenno kotha kotha songs nerpisthunnanduku meeku Dhanyavaadamulu Guruvu Gaaru ❤❤❤❤❤❤❤❤
ఈ పాట మీ దగ్గరే నేర్చుకుంటున్నాను ..చాలా బాగా నేర్పిస్తున్నారు
Eekirtana tumunarasimhadasu gari di.chakkaga neruchukunnamu .Dasu gari vamsi kulam .Ayana chala kirtanalu rachincharu.
Aa krishnudu nijamga mana pillavadula vunnadu ❤mee వర్ణన 🙏🙏
చాలా చాలా చక్కగా వివరిస్తూ నేర్పుతున్న మీకు అనేకానేక నమస్కారములు గురువుగారు.
ఆ చిన్ని కృష్ణుని లీలలను కంటికి కట్టినట్లుగా పాడి వినిపించినందుకు
మాకు నేర్పించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం,🙏🙏
Super chala chala happy super song madam 🙏🙏👌👌
మాటలు రాని బావాన్ని ఎలా చెప్పాలి , యేమని,చెప్పాలి❤❤❤
ఈ కీర్తనను కూడా మొదటిసారి వింటున్నాను అమ్మా...చాలా బాగుంది కీర్తన.🙏🙏🙏💐💐😊
Rat
Chala bagundhi Amma ardhamu chebuthu nerupinchadamu ma adrustamu krthagnathalu
శ్రీ కృష్ణుని చిన్నతనంలో చేసినచిలిపి చేస్టలను మీరు వర్నిస్తుంటే కన్నులకు కట్టినట్లు వుంది..కీర్తనను మొదటిసారి వింటున్నాను మేడం చాలా చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మా..🙏🌺🙏
Adhbuthanga vundandi ee pata. Dhanyavaadalu
చాలా సంతోషంగా ఉంది అమ్మ పాట ఇంట్లో ఉండి నేర్చుకుంటున్నాము ధన్యవాదములు మేడం
Thanks mama thanks so much mama
TQ mam
Chala lothaina Bhavam chala chakkaga varninchi cheppinanduku thank u sooooomuch mam
Ardham cheppi nerpisthunnaaru chudandi entho bavundamma mee teaching thankyou
Tq vy vy much so simple way u teach ma'am. Tq
Gamakalu ku swaram cheppatam chala bagunde mom
గురు భ్యేనమః శుభోదయం
అమ్మా మీకు ధన్యవాదములు
Naarayana nee naamame gati ika song padandi Amma. 🙏🙏🙏
Chala chala baga nerpistunnaru amma gurutheregina donga kugugu kerthana kuda nerpinchandi
Dhanyavaadaalu ammaa chaalaa manchi song nerpinchinanduku....
Meeru selected keerthsnalu entho orpuga nerpuga nerpisthunnaru chala thanks madam
Naaku oka keerthana kavali
Gummadede gipidevi song
Days chesi nerpincha galaru
Thankyou very much madam
Chala chala bavundi amma pata.🙏🙏
Thank you madam e song nenu kuda peta mani adiganu thanks madam challa bagaaaa padaru nen daily vintunanu madam😊
Amma, ragala paina oka class teeskondi, ananda Bhairavi ragam ela gurtinchaali e swaralu alaaane vere raagalu, meeru saraswati devi sakshattu
Chala baga vivarincharu.
Once again thank you Madam for this beautiful Song Namaste. 🙏
Bhagvatham chadivara amma
సౌందర్యలహరి నేర్పించండి అమ్మ
Mama tha
Wow excellent🥰
Thank you so much for clear explanation of sahityam madam 🙏🙏🙏
Bala Krishna roopam bavanalo agupisthundi amma
Explanation was exceptionally elegant
Amma kanaka Dhara sthothram nerpinchandi plz 😊
Madam ..Lakshmi Devi songs nerpinchandi please 🙏
I swa many songs on Goddess Lakshmi in this channel .. thank you so much madam 🙏🙏
చాలా బాగా నేర్పేరమ్మా చాలా బాగుంది.🎉
Namaste andi..meeru chala Baga cheptunnaru...
Ammavaridi shodasopachara song okati untundi "haarathi gonuma thalli thalli thalli sadguna Valli" ani start untundi..adi kanuka meeku teliste okasari padi upload cheyandi
TIA
Amma dakshinamurthy stotram
Geethanjaligariki namaskaramulu chandanacharchitha neelakalebara peethavasana vanamaali Jayadava Astapadi nerpinchandi madam your teaching very nice
Prabavathi
Thali ro saraswathi song nerpichandi madam
ఇందు శేఖర ఇందు శేఖర్ ఇందు శేఖర కావరా ఈ పాట నేర్పించండి అమ్మ ఆలిండియా రేడియోలో వచ్చేది పాత రోజులలో
Please అమ్మ.
Chala thanks madam
🙏🙏
🙏 మేడం చిన్ని శిశువు పాట నేర్పించండి
అమ్మ గారికి నమస్కారం
Story and song super mam
🙏🙏🙏🌹
Very nice meening in this song. 🙏🙏🙏
👏👏
Good morning madam, vaaraahi kavacham nerpinchandi madam please.
Vidhata talapuna song padandi mam
Geethanjali garu mee swaram ni itte akattukuntundi madam nenu chala nerchukuntunnanu madam Sri Lakshmi Narasimha karavalambam gurunchi cheppi nerpiyandi madam eduru chustuuntanu
🙏
chala baga chepparu amma
KRISHNA KRISHNA.
Super🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
❤
🙏🏽
👌🙏.......
🙏🌹🙏👌👌👏👏😊
కొండచూడమురాrokondukatirumalakonda neripimchendi medam ❤
Hari sundara nanda mukunda hari narayana hari omm eeee song nerpinchandi mam
Amma mi matalu teni lo munchi nattugaa vunnayi
Manasulo bhavana pata manaku keertha iendhi amma
👌👌👌🙌🙌🙌😍😍😍
Himagitanaye hemalate pata nerpagalara plese
Bantu reethi koluvu song chappindi madam
మేడమ్ lalanuchu nucheru లాలన లిరుగడల నేర్పించండి.
Annamacharya varu entha goppavaru. Aayana bhagavantuni enta baga telusukunnaru. Intati andamaina keertanalu chesaru kada
🙏🙏🙏