Municipal Officers Demolished Footpath Shops In Tirupati |

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии •

  • @prajkumar4046
    @prajkumar4046 7 месяцев назад +146

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమ్మలేము.. మీ బుధ్ధి మంచివి కావు...

    • @Daivatvamtelugu
      @Daivatvamtelugu 7 месяцев назад

      ఏమి బ్రదర్ మమ్మల్ని అంత మాట అన్నావు

    • @bonagiriekadhana
      @bonagiriekadhana 7 месяцев назад +1

      ​@@Daivatvamtelugu vallu chesindhi correct aa kadha

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 7 месяцев назад +9

      నిజమే.....అన్నం పెట్టిన చేతినే కరిచారు.....నాయకుడిని మోసం చేశారు..
      💯💯💯💯💯💯

    • @Veeraiahrc
      @Veeraiahrc 7 месяцев назад

      @@ayodhyayodha9445 5years inti nuchi bayataku raledu , appulu chestu yedo ichadu neelanti konda gorre batch teesukunnaru

  • @santhoshkumar-nq7wh
    @santhoshkumar-nq7wh 7 месяцев назад +68

    జగన్ అన్న చెప్పిండు ఓటు వేసే ముందు ఆలోచించుకోండి అని చెప్పిన వినలే అనుభవించురి

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 7 месяцев назад +134

    జనానికి బుద్ధి రావాలి

  • @Sankar_reddy_adidam
    @Sankar_reddy_adidam 7 месяцев назад +33

    గత 5 సం,, తోపుడు బండ్లు చిరు వ్యాపారులకు వారి భాధలు అర్థం చేసుకుని సం,,10000 సాయం అందించి మిమ్మల్ని ఆదుకున్న వారి విలువ తెలుస్తుంది

  • @ORMILHAA
    @ORMILHAA 7 месяцев назад +132

    ఏమి రాజ్యం ra బాబు
    రాక్షస పాలనా
    పేద ప్రజల మీద ra మీ ప్రతాపం

    • @Veeraiahrc
      @Veeraiahrc 7 месяцев назад

      Peda prajalu nee inti mudu pedite urukuntava, road ki addam pedite tiyinchali gorre

    • @Veeraiahrc
      @Veeraiahrc 7 месяцев назад

      Peda prajalu nee inti mudu pedite urukuntava, road ki addam pedite tiyinchali Paytm

  • @bachuprakashprakash4343
    @bachuprakashprakash4343 7 месяцев назад +34

    నమ్మి ఓట్లు వేసిందానికి కరెక్ట్ గా మంచి పని చేశారు మంచి చేసినవాడికి ఓటు వేయకపోతే ముంచేవాడే వస్తాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ సంఘటన

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 7 месяцев назад +110

    బాబు
    బాబు గాడు
    చిన్న బాబు గాడు
    కావాలంటూ
    గెలిపించుకున్నారు
    దారి చూపుతాడని
    అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టి టీడిపి పార్టీ నేతలకు ఇస్తాడు

    • @dablikarupender778
      @dablikarupender778 7 месяцев назад

      Thu em Paytm kukka lu unnaru raa inka siggu raledha raa Meeku Mee rastram ammukunna Mee mararu thu luccha na kodukullara poi jaalaga gadi diamond Rani gutka gadi modda gud...

    • @funfrustrationdasai9842
      @funfrustrationdasai9842 7 месяцев назад

      Government place occupy
      Food hotels rate very high price 😂

    • @kishoremeruga7481
      @kishoremeruga7481 7 месяцев назад

      @@funfrustrationdasai9842
      CBN since 2014
      Residing in Occupied House,
      It's first of it's kind by a
      CM of the State in India
      Even TDP Central office also
      Constructed on
      Occupied land of Government

  • @Mahimahesh1628
    @Mahimahesh1628 7 месяцев назад +55

    ఇప్పుడు చెప్పండి రా ఎవరిది సైకో పాలన వోట్ వేశారు గ 5 సంవత్సరాలు అనుభవించండి😂😂😂

  • @Slnsln7983
    @Slnsln7983 7 месяцев назад +55

    అనుభవించండి పాలు ఇచ్చిన ఆవును వదిలేసి😅😅😅

  • @NEVERGIVEUP-qk4kn
    @NEVERGIVEUP-qk4kn 7 месяцев назад +12

    మీకు అలాగే కావాలి ❤❤❤❤❤❤

  • @DavidMadigi-br1cr
    @DavidMadigi-br1cr 7 месяцев назад +41

    అనుభవించండి ఎరి కోరి ఓట్లు వేశారు కదా

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 7 месяцев назад +132

    ఇక్కడ ఉన్నది జగన్ కాదు మీపై జాలి చూపించటానికి, చంద్రన్న ప్రభుత్వం, ఎక్కువ మాట్లాడితే తోకలు కత్తిరిస్తాడు

    • @salman-v9n7y
      @salman-v9n7y 7 месяцев назад +1

      Super sir

    • @Karthik-ku8kt
      @Karthik-ku8kt 7 месяцев назад +1

      Super ser

    • @YellaturuLSInfra
      @YellaturuLSInfra 7 месяцев назад

      అన్ని ఊరులలో కత్తిరి సీబీన్ సార్.

  • @mmvsubbarao78
    @mmvsubbarao78 7 месяцев назад +18

    Good ప్రజలకు బుద్ధి రావాలి ప్రజలు రోడ్డు మీదికి raavali

  • @padmayeguru9610
    @padmayeguru9610 7 месяцев назад +58

    పూలు పండ్లు ఫుట్బాల్ మీద అమ్ముకునే వాళ్ళు ఇంక బతకలేరు

  • @khasimmd6736
    @khasimmd6736 7 месяцев назад +44

    అలాగే చేయండీ మొత్తం కూల్చండి జై బజనసేన

    • @srinutippana
      @srinutippana 7 месяцев назад +5

      😂😂 bhajana sena nice name

  • @suribabu5471
    @suribabu5471 7 месяцев назад +221

    లాస్ట్ 5 ఏళ్లలో ఇబ్బంది లేదు కాబట్టే కదా వళ్ళు బలిసి టీడీపీ కి ఓట్లు వేశారు

    • @Raghva-o1b
      @Raghva-o1b 7 месяцев назад +11

      కరెక్ట్ గా చేప్పావు బ్రో

    • @Raghva-o1b
      @Raghva-o1b 7 месяцев назад +10

      నువ్వు సూపర్ బ్రో

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 7 месяцев назад +9

      మరి వోట్ వేసినందుకు మీకు కడుపు నిండాలి కదా .........అనుభవించండి

    • @FareedDs-b1n
      @FareedDs-b1n 7 месяцев назад +4

      Super

    • @Girichowdary_123
      @Girichowdary_123 7 месяцев назад +3

      తిరుపతి లో రోడ్లు ఫ్లై ఓవర్లు చాల బాగా చేసారు జగన్ గవర్నమెంట్ వీళ్ళు వొళ్ళు బలిసి ఓట్లు వేసి ఇప్పుడు కొవ్వు కరిగించుకున్నారు దూల తీరింది ఏడవండి

  • @chitti2255
    @chitti2255 7 месяцев назад +31

    ఇప్పుడు చెప్పండి రా ఎవరిది సైకో పాలన వోట్ వేశారు గ 5 సంవత్సరాలు అనుభవించండి🥰🥰🥰

    • @Veeraiahrc
      @Veeraiahrc 7 месяцев назад

      Peda prajalu nee inti mudu pedite urukuntava, road ki addam pedite tiyinchali Paytm

  • @DineshReddy-py3kh
    @DineshReddy-py3kh 7 месяцев назад +33

    Anubhavinchandi raja

  • @meevillage_boy123
    @meevillage_boy123 7 месяцев назад +12

    Yes bro

  • @manikasandhya3331
    @manikasandhya3331 7 месяцев назад +24

    Very good, janasena kada, alage undandi
    Alage untundi kuda.

  • @umapriscilla6243
    @umapriscilla6243 7 месяцев назад +7

    సినిమా వాళ్లకు ap కి సంబంధ లేదు, అయిన చదువు రాని pk గాడికి ఓటు వేశారు

  • @ramakrishnareddy5304
    @ramakrishnareddy5304 7 месяцев назад +58

    Pavan ku vote yesi thappu chesaru

  • @PrasadreddyTirumala
    @PrasadreddyTirumala 7 месяцев назад +7

    అనుభవించు రాజా
    అనుభవించు రాణి
    ఓటు వేసింది,నొక్కింది ఎవరికో.....అనుభవించు.

  • @chittamurisubramanyam9307
    @chittamurisubramanyam9307 7 месяцев назад +18

    జనాలకి బుద్ధి రావాలి 😂😂😂😂

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 7 месяцев назад +16

    లక్షలాది ప్రజలు నిత్యమూ వచ్చే పుణ్యక్షేత్రం తిరుపతి. రైల్వేస్టేషన్ వద్ద చాలా ఇరుకుగా ఉంటుంది. వీరికి పునరావాసం ప్రభుత్వమే కల్పించాలి

  • @vmsrinivas6230
    @vmsrinivas6230 7 месяцев назад +2

    Very Good ! Because of these encroachments pedestrians and traffic both were suffering. Encroachers of public places do not require any prior notice as what they do is illegal. All thee shops sell adulterated food

  • @peddiraju6755
    @peddiraju6755 7 месяцев назад +57

    Tdp ni gelipicharu kada anubavichandi😂😂😂😂😂

  • @suureshch1185
    @suureshch1185 7 месяцев назад +16

    5yrs ibbandi lekunda bratikatu vallu balisindi,vadu ekkuva istadu ani vadiki vote vesaru anubhavinchandi

  • @djenny2099
    @djenny2099 7 месяцев назад +7

    అదే జగన్ చేస్తే బైబిల్ అంట కడతారు

  • @Bavishyasri-123
    @Bavishyasri-123 7 месяцев назад +5

    Anubhavinchandi

  • @nageswararaosakuru6115
    @nageswararaosakuru6115 7 месяцев назад +5

    బాబు గారు పాలు పితుకుతువున్నారు దానిలో వెన్న తీసి నెయ్య కాచి ఆ నేతితో బిర్యాని చేసి ప్లేట్లో వేస్తుంటే అబబా బిర్యాని తక్కువ నిండా ముక్కలే అని ఈనాడు, ఆంధ్ర జ్యోతి వార్తలు వండి వారిస్తే పిచ్చి ప్రజలు లొట్టలు వేస్తూ ఈ ఐదు ఏళ్ళు చూస్తూ వుండటమే.

  • @meevillage_boy123
    @meevillage_boy123 7 месяцев назад +11

    Chandram baba ki jai

  • @ziddimundapramod
    @ziddimundapramod 7 месяцев назад +3

    రెడ్ బుక్ రూల్ పాటించాలి పీపుల్ మైండిట్

  • @luganlugan1301
    @luganlugan1301 7 месяцев назад +12

    Votelu vesi gelipinchi kunaru kadha 😂😂😂😂

  • @ganakishore1621
    @ganakishore1621 7 месяцев назад +10

    Papam 🎉

  • @shaik9977
    @shaik9977 7 месяцев назад +2

    ఎవరు పాపాలను వాళ్లే మంచి నాయకుడు కడుపు కొట్టి నాయకుడు ఎవరు తెలుస్తుంది ఇప్పుడు ప్రజలకి

  • @Ezxikr0164
    @Ezxikr0164 7 месяцев назад +2

    Good Development...jai.. EVM

  • @lakkamaneniramuramu7302
    @lakkamaneniramuramu7302 7 месяцев назад +3

    ఇంతలోకేముందమ్మ మొత్తం కొట్టేస్తారు లే

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 7 месяцев назад +13

    TDP JANASENA BJP AP PRAJALU ADHIKARAM ISTHE ARACHAKALU HIMSALU MODHALUPETTARU CHE VELLA BRATHUKULU CHEDA MANAVAMRUGALU

  • @suki6378
    @suki6378 7 месяцев назад +13

    Tirupati Singapore chesthunnaru sahakarinchadi. CHANDRAMUKI is back.

  • @balakrishna3159
    @balakrishna3159 7 месяцев назад +11

    Jagan. Sir. Anukunnara. Jalichupadaki. Edhi. Pethandharula. Palana. Yelage. Unttadhhi. Mari. Edhena. Marpu

  • @basi3415
    @basi3415 7 месяцев назад +2

    ఎవడు తీసిన గోతిలో వాళ్ళే పడతారు.

  • @Sampath_Reddy
    @Sampath_Reddy 7 месяцев назад

    Dhula therindhi super development

  • @kasalasaju
    @kasalasaju 7 месяцев назад +7

    Total foot paths are encroached in every area, bus stand to kapilateertham road foot paths are occupied by 2nd hand 2 wheeler sellers. No way to walk, several piligrims were injured in accidents. Please clear all encroachments for free traffic

  • @kasalasaju
    @kasalasaju 7 месяцев назад +13

    తిరుపతిలో రోడ్లు వుండేదే గోసిపాతంత , ట్రాఫిక్ చూస్తే చాంతాడంత , ఎక్కడ చుసిన యాత్రికులు రోడ్డులంతా చిరు వ్యాపారుల ఆక్రమణ , బండి నడపాలంటే చావుకిచ్చినట్టే , బస్సు స్టాండ్ నుండి లీలామహల్ సర్కళ్ దాకా ఫుట్ పాత్ లాంటి టు వీలర్ అమ్మేవాళ్లే , మనిషి నడిచే దానికే లేదు , ట్రాఫిక్ పోలీస్ చిల్లర తీసుకొని గమ్మున ఉంటాడు , మున్సిపాలిటీ వాళ్ళు చిల్లరే

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ 7 месяцев назад

      Prajalu brathuku adhi vallaki lakshala kotla asthulu levu lakshala yekarala bhumulu levu chi noti daggara annam teesthunnaru ....

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 7 месяцев назад +6

    Jagan Anna Viluva ippudu prajaluki thelusthadhi

  • @markyalla1574
    @markyalla1574 7 месяцев назад +1

    JCB powered by EVM 😊

  • @likhit000
    @likhit000 7 месяцев назад +3

    Asalu babu ni nammi vote veyadame pedda paapam inka anubhavinchu thalli😅

  • @yanamalaSundar
    @yanamalaSundar 7 месяцев назад +1

    ఇదే ధర్మం

  • @RaoGandi
    @RaoGandi 7 месяцев назад +8

    Elane jaragali prajalaku

  • @viharik189
    @viharik189 7 месяцев назад

    Subham.. congrants 🎉

  • @Siri00179
    @Siri00179 7 месяцев назад +3

    ఇప్పటికైనా బుద్ది రావాలి ఎలాంటి వాడ్ని ఎన్ను కున్నారో

  • @sandeep212100
    @sandeep212100 7 месяцев назад

    Congratulations Tirupati people..

  • @indlasiva4109
    @indlasiva4109 7 месяцев назад

    అబ్బా సాయిరాం వినడానికి చాలా హ్యాపీగా ఉంది

  • @nandhukumar4312
    @nandhukumar4312 7 месяцев назад

    Abba super maa babuu garu super 1by 1 chaysukuntu wasthunaru elagay garagli
    Next 5 years antha elagay naylamoto chaysay andee

  • @maheshmannem9924
    @maheshmannem9924 7 месяцев назад +6

    Votulu vesaru Kada anubavinchandi

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 7 месяцев назад +1

    వదిలితే నడిరోడ్లోకూడా పెట్టుకుంటాను మీరు..ఇది తప్పుకాదా ?..

  • @Power-f8h
    @Power-f8h 7 месяцев назад

    మనల్ని ప్రేమించేవాడు, గౌరివించేవాడు, ఆదుకునేవాడు వద్దు, మనల్ని విలువ లేని వారుగా చూసేవారు, దోచుకునేవాడు, కావాలి

  • @Raghva-o1b
    @Raghva-o1b 7 месяцев назад +1

    ఓట్లు వేసి గెలిపించి కోరి కష్టాలు కొని తెచ్చు కున్నారు

  • @manjunadhamreddy3678
    @manjunadhamreddy3678 7 месяцев назад

    Super 🇺🇿🇺🇿🇺🇿💙💙💙

  • @sundarraja9196
    @sundarraja9196 7 месяцев назад

    ఔను , గత ప్రభుత్వం " ఆక్రమణదారులకు , అవినీతి పరులకు " చాలా చక్కగా సహకరి౦చారు !!! సిగ్గు లేకు౦డా ఇ౦కా మీ దరిద్రపు చానెల్ లో ఇష్టమైన విధంగా చెత్త వాగుతున్నారు !!!

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 7 месяцев назад

    Maku malli ealectoins kavali maa pedavallu brathakataniki 😢😢😢😢😢😢😢 bagavanthuda noti daggara kudu teesesthunnaru 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 7 месяцев назад +5

    Vote.vesaru kada anubavachandi

  • @kmr-ft9bf
    @kmr-ft9bf 7 месяцев назад +1

    happy naa janalu

  • @rkv4795
    @rkv4795 7 месяцев назад

    Weldone Officers

  • @knok95
    @knok95 7 месяцев назад

    Clear remaining footpaths also
    Good improvement

  • @saiharinath1540
    @saiharinath1540 7 месяцев назад

    Good decision. Tpt. Mottam. Roads. Extend. Vheyyalli

  • @venkataramanavegulla3979
    @venkataramanavegulla3979 7 месяцев назад

    Roads widening cheyyali future lo manchidi, kaani vaariki verey chota ayina 4-6 sq yards sthalam isthey bavuntundi

  • @seenanaik3608
    @seenanaik3608 7 месяцев назад +1

    పూర్ టూ రిచ్ మార్పు మొదలైంది 😂😂😂😂😂

  • @srinukandula1476
    @srinukandula1476 7 месяцев назад

    Good work ❤🎉 munsipality kotha kon tha aakraminchestaru dukanadarulu mari over

  • @viharik189
    @viharik189 7 месяцев назад +2

    ఇక అడుకోవడమే

  • @satyadev3989
    @satyadev3989 7 месяцев назад +2

    ఓట్లు వేసాక తప్పదు

  • @YellaturuLSInfra
    @YellaturuLSInfra 7 месяцев назад

    మా రాజంపేట లొ ఎపుడో, కూరగాయల మార్కెట్, రైల్వేస్టేషన్ రోడ్, మద్రాస్ రోడ్ దుర్గదము గా ఉన్నాయ్. ఇది రాజకీయము అనుకుంటున్నాము. రాయచోటి, కడప, తిరుపతి ఇలా చేస్తా ఉన్నారు. ఈ ఊరు ఏమి?

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 7 месяцев назад

    Sakshi TV stopped working in Visakhapatnam government. Please take necessary action and restore 🙏

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 7 месяцев назад +3

    Tdpki votes vesaruga anubhavinchandi, carona timelo abhinay antha help cheste mosam chestara?

  • @chshankarrao925
    @chshankarrao925 7 месяцев назад

    రైల్వే స్టేషన్ దగ్గర నడవలేని పరిస్థితి మాత్రం ఉంది

  • @venkatkarthik8912
    @venkatkarthik8912 7 месяцев назад

    Meeru ippude chusaru nenu gata 5 years back same situvation chusanu

  • @Raja5939
    @Raja5939 7 месяцев назад +2

    Babu ganiki pawalaki pappu ganiki vote vesarukada anubavinchandi

  • @rajuladevichandrashekhar95
    @rajuladevichandrashekhar95 7 месяцев назад

    రోడ్డుమీద వస్తే వ్యాపారం వెళ్లేవారికి ఇబ్బంది ఉండదు ఇప్పుడు తీసేస్తే బాధ ఉంటది చెయ్యకుంటే జనాలకు భాగం మార్కెట్లో పెట్టుకోవాలి

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 7 месяцев назад

    తిరుపతిలో రోడ్లు వెడల్పు తక్కువ ఉన్నాయి దానికి తోడు ఇరుపక్కల అంగళ్లు ముందుకు వచ్చాయి.. వీటర్నెట్ వీటన్నిటిని సరి చేస్తే రోడ్లు వెడల్పు అవుతాయి ట్రాఫిక్ ఉండదు

  • @alwinsekhar8507
    @alwinsekhar8507 7 месяцев назад

    nice

  • @Btvtelugu-df4bp
    @Btvtelugu-df4bp 7 месяцев назад +1

    TDP vote వేసారు అనుభవించడీ

  • @subbareddyt.v3244
    @subbareddyt.v3244 7 месяцев назад +2

    In Tirupati most of the roads and footpaths were encroached and they were not allowed the passers to move freely.In recently developed roads are also occupied by these encroached gangs. Every day these fellows are paying bribes to the municipality,police and communist leaders from these petty shops.One can observe every street and road is infested with them. Irrespective of the government all these types of encroachments should be cleared.

    • @dhanalakshmi9934
      @dhanalakshmi9934 7 месяцев назад

      Ahaaa. Vallu bacteria , virus la yemaina ...infested antunnaru.

  • @statusmarketing9791
    @statusmarketing9791 7 месяцев назад +4

    కూల్చడం ముఖ్యం కాదు పరిపాలన ముఖ్యం

  • @kkoti1641
    @kkoti1641 7 месяцев назад +1

    మీకు కావాలి ఇది....

  • @pawanu6062
    @pawanu6062 7 месяцев назад +2

    దూల తీరాలి ఇంకా వీళ్ళకి

  • @kasthuriskr9026
    @kasthuriskr9026 7 месяцев назад

    Super super Ela jaragaleydhu last lo andukey balisi chandram ki votu vesaru anubhavinchu rajaaaaaaa

  • @nuthanaprasad5907
    @nuthanaprasad5907 7 месяцев назад +2

    Eppude yemaindi TDP Mundundi musalla panduga. Vote vesaru kada.

  • @mmvsubbarao78
    @mmvsubbarao78 7 месяцев назад +1

    Inka tdp gunda giri start aayyendhi chandrababu పరిపాలన చూడండి ఇంకా కష్టకాలమే

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 7 месяцев назад

    కోరి తెచ్చుకున్నారు గా కొత్త ప్రభుత్వాన్ని ,అనుభవించాడు రా 😂😂❤

  • @rambabup5289
    @rambabup5289 7 месяцев назад

    Anubhavinchandi vesaruga votlu

  • @abimanyugoud4891
    @abimanyugoud4891 7 месяцев назад

    TDP ni gelipinchinandhuku AP prajalaku congratulations

  • @chnani3548
    @chnani3548 7 месяцев назад

    ఫుట్ పాత్ మీద కాంక్రీట్ తో నిర్మాణాలు చేపట్టడం రూల్స్ కి విరుద్ధం..అవసరమైతే లాగుడు బండ్లు ద్వారా వ్యాపారం చేసుకుంటే ఏటువంటి సమస్య లేకపోను కదా..

  • @IndherReddy
    @IndherReddy 7 месяцев назад +2

    సమ్మగా కమ్మ గా ఉందా?

  • @markyalla1574
    @markyalla1574 7 месяцев назад

    Good decision by EVM government 😊

  • @varahagirijagannadhaswamy8261
    @varahagirijagannadhaswamy8261 7 месяцев назад

    Why occupied

  • @YellaturuLSInfra
    @YellaturuLSInfra 7 месяцев назад

    ఇది చిరు వేపారుల పొట్ట కొట్టడం. వారికి తకక్షణం ఏదో ఒకటి చేయండి. వారే ఇచ్చే డబ్బులు మీరు తైలాలు ఇస్తున్నారు.వారు లేక పోతే బ్రాందీ షాప్స్ కు చాలా నష్టం.

  • @suribbaukampasetti860
    @suribbaukampasetti860 7 месяцев назад

    Jai జగన్ 🙏🙏🙏

  • @doddavenkateswararao9017
    @doddavenkateswararao9017 7 месяцев назад

    మరి footpath మీద కూడా వాహనాలను నడుపుతున్న వారిని ,ఆక్రమించిన apartment వాళ్ళను ఏమి చేయరా .

  • @Mohankumar-fc1ql
    @Mohankumar-fc1ql 7 месяцев назад

    Railway station front road congested.