LIVE : MLA Vivek Venkataswamy Press Meet On Malala Simha Garjana | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 47

  • @srigarconstructions5106
    @srigarconstructions5106 День назад +3

    వర్గీకరణను ఎదుర్కొనడం అంటేనే... మనము కలసి లేమానేకదా...

  • @sudershanboudh7512
    @sudershanboudh7512 2 дня назад +3

    🙏🌹 సూపర్ సార్ జై భీమ్

  • @BaburaoYaramala
    @BaburaoYaramala 2 дня назад +3

    జైమాల,జైభీమ్

  • @vandemataramwagmare9113
    @vandemataramwagmare9113 2 дня назад +9

    30 లక్షల మంది మాలలో ఉన్నారు అందరు హైదరాబాద్ సింహ గర్జన మీటింగ్కు అందరు మాలలు హాజరుకావాలని అందరికీ హృదయపూర్వక జై భీములు 🙏🙏

  • @kondayyakondayya4823
    @kondayyakondayya4823 День назад +2

    వివేక్ సిర్ తీర్పు 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పలేదు.వర్గీకరణకు 341 ఆర్టికల్ కు సంభందము లేదు అని చెప్పింది.షెడ్యూల్డ్ కాస్ట్స్ అన్ని ఒకటి , కులాలమద్య చాలా అసమానతలు వున్నాయి అని చెప్పింది.

  • @ramanaiahkommu7816
    @ramanaiahkommu7816 День назад +1

    జై మాల జై వివేక్ సార్

  • @vandemataramwagmare9113
    @vandemataramwagmare9113 2 дня назад +5

    ఈరోజు మన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అందరూ ఎగురుతున్నారు దంకుతున్నారు మాలలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు అందరూ అలానే కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకుంటే మాకు కూడా మంచిదే

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 дня назад +4

    జై భీమ్ జై మాల జై వివేక్ సార్

  • @bhadraiahbandela3166
    @bhadraiahbandela3166 2 дня назад +1

    Good reply jaibheem

  • @kethamashok4549
    @kethamashok4549 2 дня назад +1

    👍👍👍👍👍👍👍

  • @neelamads1149
    @neelamads1149 День назад

    Jaibheem jaimala jai vivek sir

  • @kethamashok4549
    @kethamashok4549 2 дня назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BolumallaRamesh
    @BolumallaRamesh 17 часов назад

    👍👍

  • @MalladiSattayya
    @MalladiSattayya 2 дня назад +3

    జై కృష్ణమాదిగ జై జై మాదిగ

  • @HARIPRASAD-li4qk
    @HARIPRASAD-li4qk 15 часов назад

    నీ మంత్రి పదవి కోసం మాలల మీటింగ్ నడుపుతున్న నీ బ్లాక్ మనీ దందా మాకు తెలుసులే వివేక్ అన్న నీ ఒక్కడి ఇంట్లో మూడు పదవులు ఉండటం ఇదేక్కడి సామాజిక న్యాయం.మొదటగా మాలలు నిన్ను ప్రశ్నిస్తారనీ భయంతో నీవు ఆ మీటింగ్ లల్లో కిరాయి ప్రేమ చూపిస్తున్నావు

  • @DondapatiSuribabu-sz6qv
    @DondapatiSuribabu-sz6qv День назад +1

    Jai madiga

  • @josephbegary8606
    @josephbegary8606 День назад

    క్రిమిలేయార్ సరైనది. క్రిస్టియన్లు అని పక్కకు, హైందవ దేవుళ్ళను అని విమర్శ వుండదు, మాలలు చీలిపొదు. జై అంబేడ్కర్

  • @ravikumardurgam2841
    @ravikumardurgam2841 День назад

    Jai mala...... Jai bheem..... Jai vivek sir 🙏🙏🙏🙏🙏

  • @Anp-z6e
    @Anp-z6e 2 дня назад

    Jai mala. Jai bheem. Jai Vivek kaka

  • @ThalariRajubabu
    @ThalariRajubabu 2 дня назад +1

    Jai bheem

  • @aneralisaibaba5700
    @aneralisaibaba5700 2 дня назад +3

    MADIGALNI MOSAM CHEYADAME MALALA AGENDA JAI MADIGA Jai Jai MADIGA
    RAJIGA ori RAJIGA ETHARA MRPS JANDA RAJIGA ORI RAJIGA ⛳☝️👍🤝💪✊

  • @kkantharao8159
    @kkantharao8159 2 дня назад +7

    మాలలకు మరియు మాదిగలకు ఏ సంబంధము లేదు మీ పిల్లలు మేము చేసుకో మా పిల్లలు మీరు చేసుకోరు అందువల్లే వర్గీకరణ కావాలి జై కృష్ణ మాదిగ జై జై కృష్ణ మాదిగ

    • @aneralisaibaba5700
      @aneralisaibaba5700 2 дня назад +1

      MADIGALNI MOSAM CHEYADAME MALALA AGENDA JAI MADIGA Jai Jai MADIGA
      RAJIGA ori RAJIGA ETHARA MRPS JANDA RAJIGA ORI RAJIGA ⛳☝️👍🤝💪✊😢

    • @aneralisaibaba5700
      @aneralisaibaba5700 2 дня назад +1

      Then y 4 posts in ur CREAMY LAYER FAMILY Y R U NOT ENCOURAGING THE DESERVED MALAS WHO ARE BELOW POVERTY LINE ?😢

    • @aneralisaibaba5700
      @aneralisaibaba5700 2 дня назад +1

      There are MORE than 70 LAKHS MADIGAS in the State Mr VIVEK JI

    • @yadagirieasam3665
      @yadagirieasam3665 2 дня назад

      Pilla chesuko nantar matrana u r not sc's sc's means all r 1 jai bheem jai mala

    • @xicorxicorx6817
      @xicorxicorx6817 9 часов назад

      ​@@yadagirieasam3665no madigas different from malas genetically dna came from North india

  • @sharingcaringservingminist3953
    @sharingcaringservingminist3953 День назад

    Yes absolutely true and right. మహా కుట్ర కుట్ర లో భాగమే మందం కథలన్నీ వినరా మాల మాదిగ సోదరా ? రిజర్వేషన్లు ఎవడుబ్బ సొమ్ము కాదు మనలో ఎవడు బాగా చదివి ఉంటాడో వాడికి వెనుకబడిన అంటరాని కుల ప్రాదిపదికన మన జాతి పిత డా బాబా సాహెబ్ అంబేడ్కర్ పోరాటం వలన వచ్చినవి తెలుసు కో మనువాదుల జిగటగల దొంగ ఊబిలో పడి కొట్టుకోవద్దు.ఆధునిక కాలంలో వాడి వీడి ఉచ్చిలో పడకుండా కలసి భుజం భుజం కలుపు మను వాదుల భరతం పట్టు అప్పుడే మనం గట్టు మీద ఉంటాము ఈ పది సంవత్సరాలలో ఎంత తొక్కాలో అంత తొక్కారు కల్లు తెరు కలబడు 💪💪💪💪💪💪💪నిలబడు 💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @bhadraiahbandela3166
    @bhadraiahbandela3166 2 дня назад +1

    జై భీమ్, దొంగలు విమర్శలు చేస్తున్నారు. మీ వెంట మేము ఉన్నాం. ముందుకు పోదాం

  • @anantharamulu8080
    @anantharamulu8080 2 дня назад

    Untouchability percentage ని కూడా decide చేస్తే, మేము తప్పకుండా వర్గీకరణకు అనుకూలము. Untouchability ని same ఉంచి, వర్గీకరణ ఎందుకు చేయటము .అంటరాని మాకు 4%, వారికి 10% ఉంది అని కోర్ట్ తీర్పు ఇస్తే, మేముకూడా వర్గీకరణకు అనుకూలము.అవి ఇచ్చిందే అంటరానితనము కొరకు.

  • @santhoshaddiga1848
    @santhoshaddiga1848 22 часа назад

    Jai bhim jai mala Thanks

  • @rameshchelukabathini2438
    @rameshchelukabathini2438 День назад

    Jai bheem and Jai mala.

  • @rmu8864
    @rmu8864 День назад +2

    ఎస్సీలలో మీరు మాదిగాలతో ఎప్పుడు కలిశారు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండి పదవులు అధికారం అనుభవిస్తారు. సాటి మాదిగ వారు ఉంటే విషం కక్కుతారు.

  • @fy8xp
    @fy8xp 2 дня назад +3

    అయ్యా..మన మాలల్లో పదవులన్నీ నీ ఇంటికేనా? సాటి మాలలని ఎదగనివ్వని నువ్వు నీతులు చెబితే ఎవ్వరూ నమ్మరు😢 వేలాది కోట్లకున్నవ్,ఒక్క మాలకైనా సాయం చేసినవా? నీకు మంత్రి పదవి కోసం మళ్ళీ డ్రామాలా😡

  • @bhaskarg6586
    @bhaskarg6586 День назад

    Abcd thappakunda jaragalsindhe

  • @paga113syco2
    @paga113syco2 2 дня назад

    Mala madigalaku oka category lo pettali migilina upa kulalaku oka category lo pettali

  • @jabo7971
    @jabo7971 2 дня назад +1

    A,B,C,D CATEGORISATION tho meeku Anti Nastam?
    First Dochukovadam mee mala main Agendda😮 V6 TV Neede ga Nee estam vachinattu chesko

  • @narayanreddypurma8889
    @narayanreddypurma8889 День назад

    BC lalo A,B,C and D luga reservation unte BC lu antha okati kaada.

  • @NarasimhaKalkeri
    @NarasimhaKalkeri День назад

    Sc kulam vidiporadu antavu sir mari mee annatamulu vidipoyinara oke intio unnara?

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 2 дня назад

    అయ్యా మాలలు ఎక్కువే అని నిరూపించుకొని మీ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోండి

  • @dasharathmamidipelly709
    @dasharathmamidipelly709 2 дня назад +1

    మీరు మేము ఎప్పుడు కలిసి ఉన్నాం మీ. పిల్లను మాకిచ్చారా. మీతోని కంచం పొత్తు లేదు. మంచం పొత్తులేదు

  • @aneralisaibaba5700
    @aneralisaibaba5700 2 дня назад

    MADIGALNI MOSAM CHEYADAME MALALA AGENDA JAI MADIGA Jai Jai MADIGA
    RAJIGA ori RAJIGA ETHARA MRPS JANDA RAJIGA ORI RAJIGA ⛳☝️👍🤝💪✊

  • @aneralisaibaba5700
    @aneralisaibaba5700 2 дня назад +1

    MADIGALNI MOSAM CHEYADAME MALALA AGENDA JAI MADIGA Jai Jai MADIGA
    RAJIGA ori RAJIGA ETHARA MRPS JANDA RAJIGA ORI RAJIGA ⛳☝️👍🤝💪✊