బన్నీ..తప్పు చేసావ్.. రేవంత్ కు పవన్ సపోర్ట్ | Pawan Kalyan on Allu arjun Issue | Revanth Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 37

  • @kvinod869
    @kvinod869 18 дней назад +1

    Yes correct 💯👍👍 sar హాహకరం ఎక్కువ అల్లు అర్జున్ కు

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 18 дней назад +6

    తెలంగాణ రాష్ట్ర BJP, BRS నాయకులు ఎప్పుడు ముఖ్య మంత్రి అవుదామా ఎప్పుడు ప్రభుత్వం ను పడగొడదామా చాలా ఆదుర్తలో వున్నారు...అందుకే తొందరపాటు

  • @swamy2986
    @swamy2986 17 дней назад

    పవన్ కళ్యాణ్ గారు ఎంతో హుందాతనంగా ఎంతో ధైర్యంగా చక్కగా వివరంగా చెప్పారు. తన నటననుకు ప్రేక్షకులు ఏవిదంగా స్పందిస్తున్నారో థియేటర్ లో ప్రత్యక్షంగా చూడాలని ప్రతీ నటుడు కోరుకుంటాడు. జరిగిన దురదృష్టకర ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు అనడం సరికాదు, దుర్ఘటన జరిగిన వెంటనే మరుసటి రోజు అల్లు అర్జున్ గారు లేక పుష్ప టీం(నిర్మాతలు, దర్శకులు , హీరో, మేనేజర్ లు) బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఓదార్చి ఉండి ఉంటె ఈ విషయం ఇంత వరకు వచ్చేది కాదు. అలా చేయకపోవడం వల్ల ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడో మానవత్వం లోపించినట్టు కనిపిస్తోంది. పుష్ప టీం అల్లు అర్జున్ ని ఒంటరిని చేసిన తీరు సరి అయినదిగా అనిపించలేదు, ఘటన తరువాత అల్లు అర్జున్ గారిని వారి టీం సరిగా గైడ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పుపట్టలేము, ఆయన పరిస్థితి రెండు వైపులా పదునున్న కత్తిలా తయారయింది, చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకున్నారు. ఆయన పుష్ప సినిమా కి అన్నిరకాలుగా సహకరించారు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు,ప్రీమియర్ షోలకి కూడా అనుమతిచ్చారు:- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. poiuytfcvbn

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 18 дней назад +11

    జగన్ గాడు చదువులో మొద్దు అల్లు అర్జున్ గాడు కూడా చదువులో మొద్దు

  • @davidlivingston.s4913
    @davidlivingston.s4913 18 дней назад +3

    ఈ సమాజంలో ఎలా మెలగాలి ఏది మాట్లాడేది సమయ సందర్భం ఏంటి అనేది ఆలోచన లేదు

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 18 дней назад +9

    Bunny is Samskaran less fellow.

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 18 дней назад +1

    Yes u r correct Ravi garu

  • @janigouddorepalli9873
    @janigouddorepalli9873 18 дней назад +1

    తెలంగాణ బీజేపీ నాయకులు కి గుణపాఠం అన్నారు చుడండి ఇది నిజం నేను బీజేపీ నే కానీ తప్పు ని తప్పు అనాలి లేకపోతే సావాలి ఎవడు అయినా

  • @ashff8131
    @ashff8131 18 дней назад

    నేషనల్.అవార్డు.గ్రహీత.సంవత్సరం.నుంచి.అ.రాష్ట్ర.సి.యం..ఎవరు.అనేది.తెలీయనంత.వ్యక్తా.ఆ.నటుడు.
    పైగా.ఆ.రాష్ట్రంలో.నివాసం.మామ.గారు.ఆ.పార్టి.లో.లీడరు..సాయి

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 18 дней назад

    తెల్కపల్లి గారు మీ పై గౌరవం ఉంది కానీ అల్లు అర్జున్ విషయం లో ఎక్కువ గా మీరు స్పందన ఉంది అనిపిస్తుంది సార్ అసలు అల్లు అర్జున్ ఏమి తప్పు కానీ తప్పు చేసాడు సార్? ఈదే బాబు గారు బాలయ్య చేస్తే ఇలానే మీడియా ఉంటుంధా సార్ 😂

  • @Saveap143
    @Saveap143 18 дней назад

    ప్రజలకు ఇచ్చిన హామీలు చేతకాక అటు మీ తెలంగాణ ఇటు మా ఆంధ్రలో నా ఈ ఎదవ పాలిటిక్స్ నడుపుతున్నారు..

  • @satyamgollavilli9555
    @satyamgollavilli9555 17 дней назад

    AA kaadu KK (kanthri kobra)

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c 18 дней назад

    👉వారికి సినిమా గురించి తెలియచేసింది ఎవరు?
    వారు mula కారణమూ and ప్రధాన కారణమూ..
    వాళ్ళు రబట్టి
    అక్కడ ఉందా బట్టి
    lekapothe జరిగేది కాదు

  • @nvnsuresh4973
    @nvnsuresh4973 18 дней назад

    We have to debate many issues like farmer and unemployment issues and reduce pollution levles in city. Since the case is in pending in court let us concentrate other matters. Let us help the people who are in need of food?

  • @ksrao9478
    @ksrao9478 18 дней назад +1

    Cheppanu brother effect.

  • @SivaRamJ-b3b
    @SivaRamJ-b3b 18 дней назад

    Whatever all say Andhra gorre will not change

  • @ksrao9478
    @ksrao9478 18 дней назад +1

    Ithanu matram ippatam lo car top meedha kuchoni janala madhyana thiragavachunaa...

  • @Saveap143
    @Saveap143 18 дней назад

    ఇంతకీ నువ్వు మారవు కదరా సామీ

  • @sekhargac
    @sekhargac 17 дней назад

    ...this so called analist himself good for nothing 😂😂😂 however talk truth sometimes 😂😂😂

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c 18 дней назад

    👉సమాజం పట్ల, కుటుంబం పట్ల కనీసము బాధత్య లేని తల్లి తండ్రులు, చేసిన తప్పు వాళ్ళ వారి కుటుంబానికి నష్టం చేసుకోడమే కాకుండా, హీరో కు 25lakh? నష్టం కలిగించారు,ప్రశాంతంగా సినిమా కూడా సుదనీయలేదు, మానసికంగా వేదనకు గురించేసింది aa ఫ్యామిలీ.
    తల్లి చనిపోయారు, మిగిలి ఉన్న aa భర్త, పిల్లలు పట్ల కనీసము భయము, ledu, bhakti kudaledu..
    Ituvantee tandri nu uri shiksha veyalsindinga court varini korutinanu...
    Thats all your houner...
    Thanks...

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c 18 дней назад

    👉సార్ అది pre plan మర్డర్
    👉సంధ్య థియేటర్ is సెంటిమెంట్ of మెగా ఫ్యామిలీ also...
    👉దానిలో ఒక శవం లేపితే దానిని కులుస్తూరు అనే దురుద్దెశం తోటి, inko పక్క govt టార్గెట్ చేసింది మెగా ఫ్యామిలీ nu.. Ap కొన్ని issues reason అవొచ్చు?
    👉ఆమె ప్రవర్తన అనుమానం ga వుంది... పోలీస్ ల తోటి discuss విధానము and long distance నుంచి వచ్చారు.
    👉పిల్లలు నిద్ర చెడగొట్టి అర్ధరాత్రి అయిపోయే సినిమా ఆది
    👉అక్కడ అసలు తొక్కిశాలట లేదు
    👉something wrong happens
    👉media అంత ఒకేసారీ మీద పడిపోవడం హీరో మీద
    👉state లో vere ఇష్యూ లే లేనట్టు
    Govt తప్పు. 200%

    • @GamerOne_me
      @GamerOne_me 18 дней назад

      inta planned na type chesvu ante PR ve kadhra Allu ki

    • @MunvarAli-c7c
      @MunvarAli-c7c 18 дней назад

      @GamerOne_me no సార్

    • @postman.2933
      @postman.2933 18 дней назад

      Pls prove who planned it. And provide details to nearest police station and save stylish star.

    • @MunvarAli-c7c
      @MunvarAli-c7c 18 дней назад +1

      @postman.2933 what iam see the insudance is doubtfull that lady talk with పోలీస్ man and other....
      Iam not in హైదరాబాద్ sorry.. But

    • @MunvarAli-c7c
      @MunvarAli-c7c 18 дней назад

      Iam asking to that why not vedio released that happens insudance సార్ sorry

  • @YelakaChaitanya
    @YelakaChaitanya 18 дней назад +1

    Over action Bokka

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c 18 дней назад

    👉allu arjun తప్పు 1% కూడా లేదు
    👉ఓర్వలేక పోతున్నారు కొంతమంది