బెడ్ రూమ్ లో అద్దం ఎలా పెట్టాలి | bedroom vastu | mirror vastu | glass vastu | addam vastu in telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • episode 72👉 Please Watch ► బెడ్ రూమ్ లో అద్దం ఎలా పెట్టాలి | bedroom vastu | mirror vastu | glass vastu | addam vastu in telugu
    #bedroom #mirror #addam #harivastu
    ✅ ఏ విషయం గురించి ఈ వీడియోలు ఉంది:-
    1.Mirror vastu in telugu
    2.vastu for bedroom mirror
    3.bedroom lo mirror ekkada pettali
    4.bedroom lo mirror north lo pettala east pettala
    5.addam bedroom lo ela pettali
    6. Mirror vastu in bedroom
    ✅ Join Our Telegram Group link...👇👇
    t.me/harivastu
    For Appointments
    Please contact us on 970 500 5000

Комментарии • 181

  • @Harivastu
    @Harivastu  Год назад +6

    👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
    👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu
    ✅ Like, ✅ Subscribe and ✅ Share.
    ruclips.net/user/HARIVASTU
    1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos
    ruclips.net/p/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM
    2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA
    3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి
    ruclips.net/p/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf
    4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం
    ruclips.net/p/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs
    5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu
    ruclips.net/p/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT
    6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5
    7. Floors, Slab Vastu niyamalu
    ruclips.net/p/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3
    8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr
    9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos
    ruclips.net/p/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg
    10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video
    ruclips.net/p/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P
    11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్
    ruclips.net/p/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur
    12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets
    ruclips.net/p/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn
    13. Steps vastu మెట్ల వాస్తు
    ruclips.net/p/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5
    14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw
    15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa
    16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d
    17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK
    18. Family Vastu ఫామిలీ వాస్తు
    ruclips.net/p/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE
    19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm
    20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books
    ruclips.net/p/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc
    21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO
    22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY
    23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system
    ruclips.net/p/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs
    24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8
    25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu ruclips.net/p/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq
    26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu
    ruclips.net/p/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X
    27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie
    28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc
    ruclips.net/p/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN
    29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu
    ruclips.net/p/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj
    30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos
    ruclips.net/p/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn
    31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q
    32. Apartment Vastu Lift vastu
    ruclips.net/p/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B
    33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan
    ruclips.net/p/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs
    34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections
    ruclips.net/p/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5
    35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు
    ruclips.net/p/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN
    36. Hari Sir videos in Other RUclips Channel హరి గారి ఇంటర్వ్యూ
    ruclips.net/p/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T
    37. Hari Vastu Shorts Videos
    ruclips.net/p/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y

  • @pravachanalu245
    @pravachanalu245 4 года назад +7

    గురువుగారు నమస్కారం. మా నైరుతి బెదురూమ్ ఎంట్రెన్స్ డోర్ కి ఎదురుగ అద్దం పెట్టవచ్చా. అక్కడ వాష్ బేషన్ ఉంది. దయచేసి చెప్పగలరు

  • @ravikumarjonnala4559
    @ravikumarjonnala4559 4 года назад +7

    ఇంటితోపాటు Bussiness కోసం షటర్లు నిర్మించుకోవడానికి వాస్తు సలహా ఇవ్వండి సార్.
    House with attached shutter's for shops.

    • @guprasadgarapati3404
      @guprasadgarapati3404 4 года назад

      షట్టరు పై నుంచి కిందకి వేసుకునే లాగా కాకుండా కింద నుంచి పైకి తీసుకెళ్ళి వేసుకుని లాగా ఉంటే అదృష్టం కలిసి వస్తుంది

  • @maniff7611
    @maniff7611 3 года назад +4

    సార్. డైనింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాలి దయచేసి చెప్పండి.

  • @dsr7653
    @dsr7653 2 года назад +2

    Sir 🙏.meru East Wall center ki mirror pettavachhu aunnaru ok kani mari drawing lo cheppatappudu East ku vaddantunnaru sir oka sari clarity ivvandi sir pls

  • @mohidinnauditor5945
    @mohidinnauditor5945 2 года назад +4

    Meeru vachi chustar Vasutuni. Reply evagalaruni assisutunanu guruji 🙏

  • @aravindmounikakokkalla5660
    @aravindmounikakokkalla5660 7 месяцев назад +1

    Artham aindi kani artham kaaledu meeru cheppedi
    Kastha clarity ga cheppandi
    Anni kalipi cheppakandi pls.....

  • @rajuyadav1359
    @rajuyadav1359 3 года назад +11

    Me home tour chyandi sir

  • @pillaprameelarani9758
    @pillaprameelarani9758 Месяц назад +1

    Manchamefhuruga adham pettamu andi nyruthi lo Panchami vundhi sir

  • @gramireddy5344
    @gramireddy5344 3 года назад +2

    Topic divert avutundi sir.. Cheppavalasina vishyam cheppaledu sir.. ye roomlo ye godaki yekkada pettali..

  • @leelaveela1335
    @leelaveela1335 3 года назад +3

    ఆగ్నేయ దిశలో దక్షిణ గోడకు ఆనించి ఉంది
    పరిష్కారం చెప్పగలరు

  • @gopinathjavvadi8976
    @gopinathjavvadi8976 4 дня назад +1

    Sir bed room lo addam crack ichindi emi cheyali..cheppandi??

  • @chaitracmr3417
    @chaitracmr3417 3 года назад +2

    Guruvu garu .namaskaram iam new subscriber ni .....pooja gadhulo addam pettukovacha....pettukunte manchida pettakapothe manchida... Pedithe .a gadhulo ekkada pettali....vati yokka falitham etuvantidhi... video cheyandi guruvu garu🙏

  • @ramakrishnavegi
    @ramakrishnavegi 3 года назад +5

    ధన్యవాదములు సార్ మీరు మంచి విజయాలు తెలియ చేశారు 🙏🙏🙏🙏🙏

  • @varaprasad6682
    @varaprasad6682 4 года назад +3

    Sir మేము మా అత్తయ్య గారు ఇంటి ఎదురుగా స్థలం కొనుకున్నాము. మేము అక్కడ ఇల్లు కట్టుకోవచ్చా. వాళ్ళది east facing, మధ్యలో 10 అడుగుల రోడ్డు ఉంది. మాది north facing. (23*58 size) 10 అడుగుల వేరే రోడ్ ఉంది. నేను మండువా ఇల్లు కడదామని అనుకుంటున్నా గురువుగారు.

    • @guprasadgarapati3404
      @guprasadgarapati3404 4 года назад +1

      అత్తగారి ఇంటిలో ఎక్కువ రోజులు ఉండకూడదు అని అందరూ అంటూ ఉంటారు అలాంటిది ఏకంగా మీరు అత్తగారి ఇంటి పక్కనే ఇల్లు కడితే ఇంకా మీరే ఊహించుకోండి

    • @lakshmidevimaddipalli7496
      @lakshmidevimaddipalli7496 4 года назад

      Which direction house is preferable to mesha, vrushaba& thula raasi?

  • @rava106
    @rava106 6 месяцев назад +1

    Some say mirror should not reflect bed we are fed up with all these nonsense

    • @Harivastu
      @Harivastu  6 месяцев назад

      ముందు ఉన్న వీడియోలు అన్నీ చూడండి మీ క్లారిటీ వస్తుంది

  • @r.v.v.jakkal2902
    @r.v.v.jakkal2902 Год назад +3

    Very Simple exact information aandi 👌🙏

  • @janakigunna3589
    @janakigunna3589 Год назад +1

    మా ఇంట్లో నైరుతి గదిలో పడమర వాయువ్య దిక్కున అద్దం పెట్టవచ్చా sir

  • @avanthimakeuptutorials5394
    @avanthimakeuptutorials5394 3 года назад +2

    R shd we close with curtains even in East place in bedrooms

  • @rohithmadishetti7159
    @rohithmadishetti7159 2 года назад +2

    Beruva mundhu adham petocha...

  • @khajask8113
    @khajask8113 Год назад +1

    Thanks sir..bedroom biruwa mirror close chesanu. Godavalu poyayi

  • @rkphysics7707
    @rkphysics7707 4 года назад +3

    Sir it is bit unclear..Plz.use black marker on display board for better visibility sir

  • @MADDIRAALA
    @MADDIRAALA Год назад +1

    Thank you very much for your response sir... one more doubt please sir.. ఇప్పుడు.... మేము కొత్తగా నిర్మించుకుంటున్న ఇంట్లో.. డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవడానికి. 1.ఉత్తరం ఈశాన్యంలో.... అవకాశం ఉన్నది.. 2. పడమర గోడకు మొత్తం ఫుల్ గా... CUP-BOARDS పెట్టించాము.. సో.. ఇక్కడ లోపలకు కూడా మిర్రర్ పెట్టుకోవచ్చు అన్నారు.. ఈ రెండు ప్లేస్ లలో దేనికి ప్రథమ ప్రాధాన్యమో చెప్పగలరు. ప్లీజ్.సార్.

  • @kalyanikanakala175
    @kalyanikanakala175 10 месяцев назад +1

    Guruvugaru.. room lo east ki south east ki madyalo mirror undacha

  • @chandrasekharreddy6872
    @chandrasekharreddy6872 4 года назад +4

    Video @5:00 min timeframe

  • @santhupenchala8870
    @santhupenchala8870 2 года назад +1

    Sir, maa intlo nyrithi Lo, master bedroomlo, mirror ni cupboard lopala nyruthilo petocha. Thelupagalaru.

  • @iwrameshakkudalai4152
    @iwrameshakkudalai4152 2 года назад +1

    Sir, అద్దం ఏ గోడకి పెట్టాలి చెప్పలేదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Harivastu
      @Harivastu  2 года назад

      North east

    • @SatyamNature
      @SatyamNature 9 месяцев назад

      సార్ ! మరి NORTH EAST లో బరువు ఉండకూడదు అంటారు కదా! డ్రెస్సింగ్ టేబుల్ పెడితే పర్వాలేదా?
      ప్లీజ్ దయచేసి తెలియజేయండి.🙏🏿

  • @MADDIRAALA
    @MADDIRAALA Год назад +2

    మరి, మా ఇంట్లో పడమర గోడకు ward robes ఉన్నాయి.. మీరు చెప్పిన విధంగా, mirror ను inner గా బిగించుకోవచ్చునా? సార్

  • @nareshbhargava3911
    @nareshbhargava3911 2 месяца назад +1

    ఉత్తర ఈశణ్యం లో ఎదురుగా కిటికీ ఉంది ఎలా పెట్టొచ్చు సార్

    • @Harivastu
      @Harivastu  2 месяца назад

      👍👌

    • @Harivastu
      @Harivastu  2 месяца назад

      అక్కడ అవకాశాన్ని బట్టి చేయాలండి

  • @arugondamahesh3257
    @arugondamahesh3257 3 года назад +2

    Can we put mirror on 4 sides of the pillar, which is in the middle of the Hall. which may be in the Brahmasthanam of the Building and it is completely in the middle of the Hall. when we come out from the Bed Room, first we see the Pillar in order to go to main Door.
    kindly advice.

  • @bramu7341
    @bramu7341 2 года назад +2

    Mana telugu lo baga popular vastu ,endurance baga money sampadinchukovachhu

    • @Harivastu
      @Harivastu  2 года назад

      Oh super
      Meeru sampadinchadame kada kavalasindi

  • @sujathatrinadh
    @sujathatrinadh 2 года назад +1

    గురువుగారు శుభోదయం అండి మా బెడ్ రూమ్ నైరుతి మూల వుంది బీరువాకి అద్దం వుంది బెడ్ రూమ్ లో బీరువ పట్టక హాల్లోకి మర్చాము హాల్లో నైరుతి మూల బీరువా పెట్టాము డ్రస్సింగ్ టేబుల్ బెడ్ రూమ్ లో ఉత్తర గొడవైపు అంటే మనం ఉత్తరానికి తిరిగి అద్దం చూడాలి ఇధి ఇలా వుంటే మా బెడ్ దక్షిణానికి తల ఉత్తరానికి కాళ్ళవేపు వుండెలా వేసాము మంచం అద్దంలో కనపడకుండా వుండాలి అంటున్నారు హాల్లో ఉత్తర గోడకీ పెట్టొచ్చా గురువుగారు

    • @Harivastu
      @Harivastu  2 года назад

      yes perfect

    • @sujathatrinadh
      @sujathatrinadh 2 года назад

      @@Harivastu కాని గురువుగారు ఉత్తరదిస చాలక తూర్పున పెట్టాను అంటే ఈశాన్య దిశ వదిలేసి aagneya ముల వదిలేసి తూర్పుగోద మద్యలో పెట్టాము

  • @nsridhar9900
    @nsridhar9900 3 года назад +2

    Can we place mirror in a dressing room at master bedroom. If yes then in which direction.

  • @luckeyadvitreddychannel898
    @luckeyadvitreddychannel898 Год назад +1

    Bedroom lo agneyam lo addam pettocha guruji

  • @BANTHRI
    @BANTHRI Год назад +1

    Sodhi ekkuva matter thakkuva

  • @vanajareddy6600
    @vanajareddy6600 Год назад +1

    Oke ghadilo rendu addalu unadavacha

  • @maniff7611
    @maniff7611 3 года назад +2

    Sir Metlu eduruga addam pettavchha. please cheppandi.

  • @chandrasekharreddy6872
    @chandrasekharreddy6872 4 года назад +2

    Conflicting your statement, please clarify

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      First u need to watch all videos then u get full info

  • @hemanthrao1601
    @hemanthrao1601 3 года назад +1

    6.30 nundi East center nundi ,north center nundi.ani chepparu. Ye room ayinaa ade padhathi.sir chepparu .

  • @karthikkarthik-kf9ow
    @karthikkarthik-kf9ow 2 года назад +1

    నైరుతి దిశ లో ఉన్న స్టోర్ రూమ్ ని bedroom చేసుకోవచ్చ చెప్పండి guruji

  • @avanthimakeuptutorials5394
    @avanthimakeuptutorials5394 3 года назад +2

    Can it be in East facing in bed rooms

  • @prameelaramireddy
    @prameelaramireddy 3 года назад

    నమస్తే అండీ మీ వీడియో ద్వారా మా బీరువాని దక్షిణం లో పెట్టి ఉత్తరానికి తలుపులు తీసేలా అమర్చాము.
    కానీ మా బీరువా కి అర్థం అమర్చబడి ఉంటుంది. కానీ మీరు ఈ వీడియో లో చెప్పిన విధంగా ఉత్తర ముఖంగా అద్దం ఉండకూడదు అన్నట్టుగా అర్థమైంది. మరి దీనికి పరిష్కారం తెలుపగలరు.

  • @sni8361
    @sni8361 4 года назад +3

    వీడికి దేవుడు కలలో వచ్చి చెప్పాడు కామెంట్ లో ప్రశ్న అడిగితే సమాధానం ఉండదు వీళ్లను పర్సనల్ గా కలవాలి కొంత డబ్బు సమర్పించాలి లేదా యూట్యూబ్ లో వీళ్ల ప్రోగ్రామ్ చూడాలి వ్యూస్ రావాలి డబ్బు రావాలి

    • @Harivastu
      @Harivastu  4 года назад +7

      ఒకవేళ అదే దేవుడు మీకు చెప్పినట్లయితే మీరు నా దగ్గరికి వచ్చి, వాస్తు ని మీకు ఉచితంగా నేను నేర్పిస్తాను మీరు అందరికీ రిప్లై ఇవ్వండి అలా ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు నేనే మీకు తెలుపుతాను.
      ఆ దేవుడు గనుక మీకు చెప్పినట్లయితే మీరు వచ్చి అందరి సమాధానాలకు ఆన్సర్ ఇవ్వండి.
      ఆ దేవుడు గనుక మీకు రావొద్దు అంటే మీరు రాకండి రమ్మంటే రండి మరి.
      మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను
      మా ప్రేక్షకులు అందరూ కూడా మీలాంటి వారి కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అండి దయచేసి రండి,

  • @mohidinnauditor5945
    @mohidinnauditor5945 2 года назад +3

    Super guruji

  • @parasuvijayalakshmi7591
    @parasuvijayalakshmi7591 4 года назад +1

    Hello sir, maaku siuth east lo bed room lo south wall ki cupboard vachindhi.. Cupboard door ki loppalla mirror attach chesi petammu sir.. Pls tell me this is correct or not...

  • @sujathatrinadh
    @sujathatrinadh 2 года назад

    పడమర వాయువ్య దిశలో అద్దం పెట్టొచ్చా గురువుగారు ఉత్తర దిశలో అంటే ఉత్తరానికి తిరిగి అద్దం చూసేలా పెట్టుకో వచ్చా

  • @Hanumesh4045
    @Hanumesh4045 4 года назад

    సార్ మా ఇంట్లో బీరువా కి అద్దం ఉన్నది .
    బీరువా కి అద్దం ఉండవచ్చా.
    బీరువాను నైరుతి మూలలో పెట్టాము.
    బీరువా కి అడ్డుగా కాటన్ వేయవచ్చా.
    🙏🙏🙏🙏🙏

  • @nagamalleswararaomajeti3671
    @nagamalleswararaomajeti3671 4 года назад +1

    You are using light colour pen when map explains please use dark colour pen so we can able to See the map clearly. in your videos
    Thank you

  • @raviprasad7767
    @raviprasad7767 2 года назад

    అయ్యా! ఇంట్టికి సీలింగ్ చేయించేటప్పుడు వంటగది కి సీలింగ్ చేయించకుండ మిగిలిన ఇల్లంతా సీలింగ్ చేయించవచ్చా? దయచేసి తెలుపకోరుచున్నాను.🙏

  • @begumshaik3714
    @begumshaik3714 3 года назад +1

    Sir maku padamaram side cup board vanchidi mirror pettavacha

  • @archi1804
    @archi1804 3 года назад +2

    Excellent information guruji

  • @praveenanasoori7441
    @praveenanasoori7441 4 года назад +1

    South facing house ki steel gate petta vachha, idi addam lantidani anuko vachha.

  • @tirumalaprasad4289
    @tirumalaprasad4289 4 года назад +1

    Me padhalaku sathakoti vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @revathivadugu2304
    @revathivadugu2304 3 года назад +1

    Sir maku pandhiri mancham ki thala vaipu mirror undhi sir
    Ala Undocha sir

  • @sirishasanagavarapu7222
    @sirishasanagavarapu7222 4 года назад

    మా ఇల్లు వెస్ట్ ఫేసింగ్. మాకు నైరుతి బెడ్రూమ్ లో తూర్పు గోడకు కప్ బోర్డ్స్ వచ్చాయి. అందులో ఆగ్నేయం వైపుకు అద్దం పెట్టే వార్డ్ రోబ్ పెట్టారు. మేము కూడా కర్టెన్ పెట్టాలా?

  • @sreenivasamodaliar985
    @sreenivasamodaliar985 3 месяца назад +1

    Super Sir

  • @vijayalakshmi-yc2bx
    @vijayalakshmi-yc2bx 2 года назад

    Sir మాది east facing house. నేను bedrooms లో వున్నdressing table కి వున్న mirrors తీయించేసాను. L shape hall with డైనింగ్ వున్నాయి. Kitchen పక్కన పూజ గది వుంది అద్దం ఎక్కడ పెడితే మంచిది చెప్పండి please

    • @Harivastu
      @Harivastu  2 года назад +1

      east or north
      ధన్యవాదాలు
      నేను అందరికి మంచి చేసే విధముగా
      మీ అందరి అశీసులు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను
      ఈరోజే జాయిన్ అవ్వండి Telegram App : t.me/హరివస్తు
      మా హరి వాస్తు ప్లే లిస్ట్
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @hraknowledge8537
    @hraknowledge8537 4 года назад +3

    బాగా చెప్పారు sir

  • @yogittasangabatthwala9636
    @yogittasangabatthwala9636 2 года назад +2

    Nice 👍👍 information

  • @choppadhandibhaskar9875
    @choppadhandibhaskar9875 4 года назад

    Meru,ethamadhiki,cheponaru,okkaritho,cheppipiyadi,maku,bp,shugar,ami,ledhu,pisalu,baga,vosthnyi,ani ,cheppipiyadj sit

  • @srinugunupuram3385
    @srinugunupuram3385 4 года назад

    నమస్కారం గురువుగారు తూర్పు డోర్ ఉంటే ఉత్తరం డోర్ ఉండొచ్చా లేదా అని చెప్తా అన్నారు కదా గురువుగారు

  • @sriharsha9018
    @sriharsha9018 2 года назад

    Plzz stop this nonsense.... We r in 2021 stop this type of believing systems...

    • @Harivastu
      @Harivastu  2 года назад

      not believing person dont watch any video
      you are watching means you are also believing
      here nothing will come sudden by placing mirror
      after hardwork only it will come, with some remedies our earning may increase or unmnecessary spending may decrees

  • @tirumalaprasad4289
    @tirumalaprasad4289 4 года назад

    Vayvu bedroom Lo Ardham Ekkada pettu kovali thelupagalaru please Sir 🙏🙏🙏🙏🙏🙏

  • @JSgaming-ou7ku
    @JSgaming-ou7ku 3 года назад +3

    Tq sir 🙏🙏

  • @naidt5040
    @naidt5040 3 года назад +1

    East best sir

  • @rathnamgali9923
    @rathnamgali9923 4 года назад +2

    Nice sir

  • @mahadevaiahdc637
    @mahadevaiahdc637 2 года назад +1

    Vastu is bogas

    • @Harivastu
      @Harivastu  2 года назад

      Good
      Mari vastu videos enduku chustunnatu
      And meeru mari nythilo toilet pedatara

  • @adilakshmi8353
    @adilakshmi8353 4 года назад

    Sir my husband name Nagaiah my name is Adilakshmi memu North Face place konalanukuntunnamu manchidena

  • @commommanbharateeyudu5856
    @commommanbharateeyudu5856 4 года назад +2

    Super sir🙏

  • @vishnuachari007
    @vishnuachari007 4 года назад +2

    Thanks Anna ❣️😊

  • @ramakrishnavegi184
    @ramakrishnavegi184 3 года назад +2

    🙏🙏🙏🙏

  • @ramnaresh-vb3wb
    @ramnaresh-vb3wb Год назад

    Utharam dikku vundancha dressing table

  • @gopalakrishnakameswararaoa4721
    @gopalakrishnakameswararaoa4721 3 года назад

    Answer not clear, finally which side to keep

  • @chittarivenkat7224
    @chittarivenkat7224 4 года назад +4

    Addam ekkda pettalo cheppaledu

  • @jellaravi4091
    @jellaravi4091 3 года назад +1

    Hi supar

  • @user-gd6fg6ym5j
    @user-gd6fg6ym5j Год назад

    Master bedroom lo vayuvyam lo bathroom undhi and dressing so dressing place lo dressing table pettavacha

  • @honeyarfan3107
    @honeyarfan3107 4 года назад +1

    Thanks. Colour balbu la gurinchi vidio cheyandi.ye room lo ye colour badldu bettali.

    • @santhoshkumar-ym9bn
      @santhoshkumar-ym9bn 4 года назад

      Colour bulb ki vasthu kuda untadha

    • @sriharsha9018
      @sriharsha9018 2 года назад

      Reyyy evadraa nvu .... Ye room lo ye colour bulb pettaloo kuda adugutunnavu ... Room ki and chydadaniki edi baguntey adi pettali..

  • @Jkvlogs2201
    @Jkvlogs2201 4 года назад +1

    Tq so much sir

  • @chanduyadav200
    @chanduyadav200 4 года назад +6

    Waiting Guruvugaru

  • @vishaka143
    @vishaka143 3 года назад

    Illu ammalekapotunna remydy pls

  • @balasubramanyam8313
    @balasubramanyam8313 3 года назад +1

    👍

  • @showtimestarts
    @showtimestarts 4 года назад

    మా బీరువా నైరుతి భాగంలో తూర్పు చూస్తూ ఉంది. దానికి అద్దం అమర్చి వుంటుంది. ఏమి రెమెడీ చేయాలో తేలియజేయగలరు.🙏

  • @Manvitha.821
    @Manvitha.821 Год назад

    Beeruva ki eduruga addham pettocha

    • @Harivastu
      @Harivastu  Год назад

      yes but
      person padukunte beeruvalo padavaddu

  • @bindunamburi5557
    @bindunamburi5557 Год назад

    Padukunapudu talavampuna addam undacha sir?

  • @padmakura3333
    @padmakura3333 3 года назад

    Beeruva eduruga dressing table pettocha

  • @keerthireddy1391
    @keerthireddy1391 3 года назад

    Ye place lo pettalo cheppatam marchi poyaaru sir... Room lo ye godaki pettali

    • @Harivastu
      @Harivastu  3 года назад

      East north

    • @SatyamNature
      @SatyamNature 9 месяцев назад

      సార్ ! మరి NORTH EAST లో బరువు ఉండకూడదు అంటారు కదా! డ్రెస్సింగ్ టేబుల్ పెడితే పర్వాలేదా?
      ప్లీజ్ దయచేసి తెలియజేయండి. 🙏🏿

  • @gmanjulavani4378
    @gmanjulavani4378 4 года назад

    south lo wash basin vundi daniki addam vundi but adi walk area to dining room

  • @indirapasunuri8195
    @indirapasunuri8195 3 года назад

    Tala etu vaipu pettali guruvu garu

  • @harishyadav977
    @harishyadav977 10 месяцев назад

    8

  • @Prasidkp
    @Prasidkp 4 года назад

    Sir ma master bed room lo manchaniki addam attached ga dakshinam lo undi emcheyyali

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 5 месяцев назад +1

    ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చునండి! ఏదో మీ బిజిసెన్ కోసం ఈ వీడియో!

  • @srividya2277
    @srividya2277 4 года назад

    Water sump degrees lo ekkada vundali

  • @hemanthrao1601
    @hemanthrao1601 3 года назад +1

    Sir ki anivaarya karanaala valana every one reply yivvaleka pothunaru ...Kanuka kondaru Adige comments lo kondaraki reply yisthunaru avi meeru chadivithe chaalaa thelusthayi .vethikinapudu dorakaka pothe comment cheyandi sir veelunte chebhutharu ani Bhavana.

  • @er.kjbkirankumar5352
    @er.kjbkirankumar5352 4 года назад

    What about dressing room sir

  • @nandume7919
    @nandume7919 3 года назад +3

    Mari akkada pettali.sir

  • @manishgoudgokari1152
    @manishgoudgokari1152 2 года назад

    Panilenodiki ido pani

    • @Harivastu
      @Harivastu  2 года назад

      Yes correct
      Eppudu ila msgs pedutuntaru

  • @meenakshiommi9254
    @meenakshiommi9254 3 года назад

    Thank u sir

  • @jagadeswararao8055
    @jagadeswararao8055 4 года назад

    డబ్బులు ఏ ముల పేట్టాలిిి

  • @anithamaale3338
    @anithamaale3338 3 года назад

    🙏

  • @balaramboina
    @balaramboina 3 года назад +3

    Hello Sir, Very well explained with simple solutions. Thank you for it. I have a question in this regard. In my Flat, We have Two Bathrooms in the South Direction. Kitchen in the South East, and Master Bed Room in South West. In Between 2 bathrooms (common & master bed room bathroom). So can we place the wall Mounted Mirrors in these bathrooms? If yes, which direction ? Thank you for your reply in advance.