పల్లవి :- ఎంతగా నిను స్తుతియించినా - నా మనసు నిండదు బ్రతుకంతా నిన్ను పాడినా - నా తనివితీరదు తీరదు నేలనుండి నన్ను లేపినావయ్యా - శిఖరముపై యేసు నన్ను నిలిపినావయ్యా అ.ప. : చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతియింతును 1) ఏ అర్హత లేకున్ననూ - అవిధేయుడనైయున్ననూ ||2|| అందలమెక్కించినావయా - అందని స్థితిలో నన్నుంచినావయా అభిషేకించి - నీ కొరకు నిలుపుకున్నావయా ||2|| 2)బలహీనుడనైయున్ననూ - బహుశ్రమలలో నేనున్ననూ |॥2॥ కృపతో బలపరిచినావయా - భయములన్నియూ తొలగించినావయా బహుమందికి - దీవెనగ నన్ను ఉంచినావయ్యా ||2|| - 3) ఆరోగ్యమే లేకున్ననూ - అందరూ విడిచియున్ననూ ||2|| అనాధగా విడువలేదయా - అక్కరలన్ని నీవే తీర్చినావయా ఆశీర్వదించి - నను వాడుకొనుచున్నావయా ||2||
ప్రభు క్రీస్తు నామములో 🙏ప్రైస్ ది lord 🙏సార్ సూపర్ సింగింగ్ అండ్ good లిరిక్స్ 🎉🎉❤❤మీరు రాసే ప్రతీ పాట లో దేవుని లో ఆత్మీయంగా ఎలా ఉండాలో నేర్చుకోచ్చు సార్ యేసయ్య నిన్ను మీ కుటుంబాన్ని దీవించును గాక అలాగే మరి ఇంకా ఎన్నో పాటలు రాయాలని కోరుచు ట్రాక్స్ ఉంటే send చేయరా సార్ 🙏వందనాలు 🙏
దైవసేవకుల్లో... రాసేవారు అరుదుగా ఉంటారు దేవుడు మీకు కవిగా ఒక తలాంతు ఎక్కువ ఇచ్చాడు పాట రాయడం పాడటం ఇన్ని ఆల్బమ్స్ విడుదల చేయడం సామాన్య విషయం కాదు దైవ సంకల్పం లేనిదే ఇవి జరగవు దేవుడు మరింతగా వాడుకోవాలని ఇటువంటి మంచి పాటల ద్వారా మేము మరింత ఆథ్యాత్మిక ప్రయాణం మీతో కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
Heart touching spiritual song...thank you pastor garu for giving wonderful song to praise almighty...🙏🙏🙏 పల్లవి : ఎంతగా నిను స్తుతియించినా - నా మనసు నిండదు బ్రతుకంతా నిన్ను పాడినా - నా తనివి తీరదు నేలనుండి నన్ను లేపినావయ్యా - శిఖరముపై యేసు నన్ను నిలిపినావయ్యా అ.ప. : చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును 1) ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతియింతును ఏ అర్హత లేకున్ననూ - అవిధేయుడనైయున్ననూ ॥2॥ అందలమెక్కించినావయా - అందని స్థితిలో నన్నుంచినావయా అభిషేకించి - నీ కొరకు నిలుపుకున్నావయా ॥2॥ ॥చివరి|| 2) బలహీనుడనైయున్ననూ - బహుశ్రమలలో నేనున్ననూ ||2|| కృపతో బలపరిచినావయా - భయములన్నియూ తొలగించినావయా బహుమందికి - దీవెనగ నన్ను ఉంచినావయ్యా ॥2॥ ||చివరి|| 3) ఆరోగ్యమే లేకున్ననూ - అందరూ విడిచియున్ననూ అనాధగా విడువలేదయా - అక్కరలన్ని నీవే తీర్చినావయా ఆశీర్వదించి - నను వాడుకొనుచున్నావయా ॥2॥ ॥చివరి||
ప్రభుయేసు నామములో మీకు నా వందనాలు సార్ చాలా చాలా వందనాలు సార్ మీరు పెట్టు ప్రతి పాట చాలా అర్ధవంతమైన విధముగా ఆత్మలను కదిలించే విదంగా మా హృదయాలలో నెమ్మది కలిగే రీతిలో ఉన్నవి చాలా సంతోషం సార్ ఓ మనవి నేటి కాలం లో ప్రతి ఒక్కరు దేవుని స్తుతి గానం చేయు చున్నారు ఆలాగునే మీ యొక్క సాంగ్ ట్రాక్స్ వీలుంటే పెట్టండి సార్ వీలుంటే ఆశతో.. వందనాలు సార్
పల్లవి :-
ఎంతగా నిను స్తుతియించినా - నా మనసు నిండదు
బ్రతుకంతా నిన్ను పాడినా - నా తనివితీరదు తీరదు
నేలనుండి నన్ను లేపినావయ్యా - శిఖరముపై యేసు నన్ను నిలిపినావయ్యా
అ.ప. : చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతియింతును
1) ఏ అర్హత లేకున్ననూ - అవిధేయుడనైయున్ననూ ||2||
అందలమెక్కించినావయా - అందని స్థితిలో నన్నుంచినావయా
అభిషేకించి - నీ కొరకు నిలుపుకున్నావయా ||2||
2)బలహీనుడనైయున్ననూ - బహుశ్రమలలో నేనున్ననూ |॥2॥
కృపతో బలపరిచినావయా - భయములన్నియూ తొలగించినావయా
బహుమందికి - దీవెనగ నన్ను ఉంచినావయ్యా ||2|| -
3) ఆరోగ్యమే లేకున్ననూ - అందరూ విడిచియున్ననూ ||2||
అనాధగా విడువలేదయా - అక్కరలన్ని నీవే తీర్చినావయా
ఆశీర్వదించి - నను వాడుకొనుచున్నావయా ||2||
ప్రభు క్రీస్తు నామములో 🙏ప్రైస్ ది lord 🙏సార్ సూపర్ సింగింగ్ అండ్ good లిరిక్స్ 🎉🎉❤❤మీరు రాసే ప్రతీ పాట లో దేవుని లో ఆత్మీయంగా ఎలా ఉండాలో నేర్చుకోచ్చు సార్ యేసయ్య నిన్ను మీ కుటుంబాన్ని దీవించును గాక అలాగే మరి ఇంకా ఎన్నో పాటలు రాయాలని కోరుచు ట్రాక్స్ ఉంటే send చేయరా సార్ 🙏వందనాలు 🙏
Thank you so much brother sure
ట్రాక్ link send చేయరా సార్
దైవసేవకుల్లో... రాసేవారు అరుదుగా ఉంటారు
దేవుడు మీకు కవిగా ఒక తలాంతు ఎక్కువ ఇచ్చాడు
పాట రాయడం
పాడటం ఇన్ని ఆల్బమ్స్ విడుదల చేయడం సామాన్య విషయం కాదు
దైవ సంకల్పం లేనిదే ఇవి జరగవు
దేవుడు మరింతగా వాడుకోవాలని ఇటువంటి మంచి పాటల ద్వారా మేము మరింత ఆథ్యాత్మిక ప్రయాణం మీతో కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
Thank you so much Master Garu God bless you 🙏🙏
song super vandanalu track pettandi sir
Ptlord brother 🙏🙏🙏
Amen,
Ayyagaru praise the Lord super song 🎉🎉🎉🎉🎉దేవునికి మహిమ కలుగునుగాక
Heart touching spiritual song...thank you pastor garu for giving wonderful song to praise almighty...🙏🙏🙏
పల్లవి : ఎంతగా నిను స్తుతియించినా - నా మనసు నిండదు బ్రతుకంతా నిన్ను పాడినా - నా తనివి తీరదు
నేలనుండి నన్ను లేపినావయ్యా - శిఖరముపై యేసు నన్ను నిలిపినావయ్యా
అ.ప. : చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును
1)
ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతియింతును
ఏ అర్హత లేకున్ననూ - అవిధేయుడనైయున్ననూ ॥2॥
అందలమెక్కించినావయా - అందని స్థితిలో నన్నుంచినావయా
అభిషేకించి - నీ కొరకు నిలుపుకున్నావయా ॥2॥
॥చివరి||
2)
బలహీనుడనైయున్ననూ - బహుశ్రమలలో నేనున్ననూ ||2||
కృపతో బలపరిచినావయా - భయములన్నియూ తొలగించినావయా బహుమందికి - దీవెనగ నన్ను ఉంచినావయ్యా ॥2॥
||చివరి||
3)
ఆరోగ్యమే లేకున్ననూ - అందరూ విడిచియున్ననూ అనాధగా విడువలేదయా - అక్కరలన్ని నీవే తీర్చినావయా ఆశీర్వదించి - నను వాడుకొనుచున్నావయా ॥2॥
॥చివరి||
Thank you so much brother glory to God God bless you brother 🙏🙏
గాడ్ బ్లెస్ యు తమ్ముడు
Praise the lord sister 🙏
🙌🙌🙏🙏
Thank you so much ammaa
ప్రభుయేసు నామములో మీకు నా వందనాలు సార్ చాలా చాలా వందనాలు సార్ మీరు పెట్టు ప్రతి పాట చాలా అర్ధవంతమైన విధముగా ఆత్మలను కదిలించే విదంగా మా హృదయాలలో నెమ్మది కలిగే రీతిలో ఉన్నవి చాలా సంతోషం సార్ ఓ మనవి నేటి కాలం లో ప్రతి ఒక్కరు దేవుని స్తుతి గానం చేయు చున్నారు ఆలాగునే మీ యొక్క సాంగ్ ట్రాక్స్ వీలుంటే పెట్టండి సార్ వీలుంటే ఆశతో.. వందనాలు సార్
sure brother god bless you brother pl call me 9705951188
తమ్ముడు తప్పక పాట ట్రాక్ ఇస్తాను ప్లీజ్ కాల్ చేయండి తప్పక మీ వాట్సాప్ కి పంపుతాను దేవుడు మిమ్మును దీవించునుగాక
Really excellent song....🎉
aayana nu entha gaa stuthinchina thanivi teeradhu...
wonderful lyrics...✨
Thank you so much ammaa God bless you 🙏🙌
🙏🙏🙏🙏
Ptlord brother 🙏
✍️✍️🎹🎹🎤🎤🙏🙏🙏🎉🎉
Ptlord 🙏
God bless this song and music team
It's a wonderful song to listen and for sing
Thank you so much brother God bless you 🙏
వంధనలు అయ్యాగారు నేలనుండి లేపింది అయనే చాల బాగుంది అయ్యా గారు
Thank you so much ammaa God bless you 🙏
Glory Glory Glory Nanna
Praise the lord glory to God 🙏🙏
Praise the lord 🙏 ayyagaru.god bless you 🙏.❤
Praise the lord brother God bless you 🙏
Supper song anna Glory to God
Thank you so much pastor garu God bless your ministry
Nice singing bro exlnt music psstor garu athmiyamga balapariche song
Thank you so much brother God bless you 🙏🙏🙏🙏🙏
CHAKKA NAINA PAATA. KAMMA NAINA SANGEETHAM BROTHER
Thank you so much sister God bless you ammaa 🙏
ఈ పాట నన్ను గురించి పాడినట్టుంది అయ్యగారు లిరిక్స్ బాగుందండి
Thank you so much pastor garu God bless your ministries
Wonderful song & Excellent lyrics 🎵🎶pastorgaru glory to god 🙏
Thank you so much ammaa God bless you 🙏
God bless you brother ❤❤❤🎉🎉🎉
Praise the lord brother God bless you 🙏
Super lyrics Anna, praise God
Thank you so much thammudu God bless your ministries
Verynisesong. Godblessyou
Thank you so much brother God bless you 🙏
Very nice Anna and well sang Surya bro
Thank you so much thammudu God bless you 🙏🙌
prise Lord anna
track peettara
Sure ammaa 🙏
Prizethelord godbless u
Ptlord ammaa God bless you 🙏
Prise the Lord brother 🌹🌹🙏🙏
❤️
@@revukrishna2196ptlord brother 🙏🙏🙌
🎉🎉🎉🎉
Praise the lord brother God bless you 🙏🙌✋
❤❤
Praise the lord 🙏
Praise the lord..sir.. superb lyrics and excellently sung by Surya Prakash brother..god bless you...
Thank you so much brother God bless you 🙏
Praise the lord annayya
Praise the lord sister God bless you ammaa 🙏
God bless you 🙌🙌🙌 brother
Thank you so much brother God bless you 🙏
Wonderful song and excellent lyrics song track please 🙏🙏🙏
Thank you so much brother sure brother please call me 9705951188
Praise the Lord ayya garu
Praise the lord ayya garu Thank you so much
అన్న plz track pettandi plzzzz
Sure ammaa 🙏
బల పరచే లీరిక్స్ దేవునికే మహిమ
Ptlord brother God bless you 🙏🙏
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the lord brother God bless you 🙏🙏
🙏🙏🙏🙏🙏
Ptlord brother 🙏
సాంగ్ లిరిక్ పెట్టండి అందరికీ నా వందనాలు
Praise the lord brother sure God bless you 🙏🙌
Very nice song ❤️❣️. Please please please put the lyrics in the comments section. Thank you so much 👍❤
Ok Thank you so much brother sure brother
Track and lyrics pettandi anna
Ok ammaa sure
song scale pettandi
Scale F Tempo 140 -6/8
Lirics pettandi brother
✍️✍️🎹🎹🎤🎤🙏🙏🎉🎉
Ptlord brother 🙏🙏🙌