INSIDE : బయటపడుతున్న ద్వారంపూడి చీకటి దందాలు | Dwarampudi Chandrasekhar Reddy Illegal Scams | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июл 2024
  • INSIDE : బయటపడుతున్న ద్వారంపూడి చీకటి దందాలు | Dwarampudi Chandrasekhar Reddy Illegal Scams | ABN
    #dwarampudi #jagan #appolitics #abn
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 72

  • @vijaykumarmaddukuri7129
    @vijaykumarmaddukuri7129 Месяц назад +61

    1000 గొడ్డులుని తిన్న రాబందు
    ఒక్క గాలివానకి పడిపోవడం ఖాయం.

  • @sriramarao4740
    @sriramarao4740 Месяц назад +52

    జగన్ తూర్పు గోదావరి జిల్లా ఇద్దరికి రాసిచ్చేసాడు ఒకడు ద్వారంపూడి చంధ్రశేఖర్ రెడ్డి, రెండో వాడు జగ్గిరెడ్డి వీళ్ళు పది తరాలకి సరిపడా సంపాదించారు ఈ 5 సంవత్సరాల్లో,

    • @gorrelalakshmipathi2060
      @gorrelalakshmipathi2060 29 дней назад

      కొత్తపేట నియోజకవర్గం జగ్గి రెడ్డి తను కోట్లు సంపాదించుకున్నాడు

    • @SattiRaju-pd6ui
      @SattiRaju-pd6ui 19 дней назад

      వీళ్ళందరికీ పాపం పండింది 150 మందిని కూడా సీజ్ చేస్తారు వాళ్ళ ఆస్తులు

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 Месяц назад +33

    నాయకుడే ఒక అవినీతి సామ్రాజ్యానికి అధినేత...మరి వీళ్ళు ఎందుకు మంచివాళ్ళు అవుతారు...💥

  • @murthysiva5819
    @murthysiva5819 26 дней назад +7

    ఇలాంటి రౌడీలని త్వరగా అరెస్ట్ చేస్తే బాగుండు

  • @r.ramamohanarao100
    @r.ramamohanarao100 Месяц назад +20

    చంద్రబాబు పైన ఈ వైచీపీ పెట్టిన కేసులను CBI, ED లకు ఇవ్వాలని హైకోర్టు లో పిల్ వేయించారు కదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలాంటివాళ్ళందరి కేసులను వెంటనే CBI కి అప్పచెప్పాలి.
    ఇది ప్రజల ఆకాంక్ష !!

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j 29 дней назад +8

    జానెడు పొట్ట,మూరెడు బట్ట..పిదప అంటే చివరాఖరుకు..6 అడుగుల గోయి...
    " చెంత ఆహారాది మైధునాది సుఖాలు అందరికీ ఒకటే
    ఇంతకంటే ఎవ్వరేమి గట్టిరయ్యా "...అన్నమయ్య ❤❤❤

  • @devi111vasireddy2
    @devi111vasireddy2 Месяц назад +19

    ద్వారంపూడి చేసిన అతి పెద్ద తప్పు pawankalyan గారిని కళ్ళు మూసుకుని పోయి తిట్టడం.pawankalyan అంటే time.time కి ఎవ్వరూ అతీతులు కారు.

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 Месяц назад +13

    మాఫియా జగన్ బ్యాచ్

  • @koteswararaopalepu6783
    @koteswararaopalepu6783 Месяц назад +18

    Worst part YCP

  • @user-hh9yh2vr1u
    @user-hh9yh2vr1u Месяц назад +16

    Criminals c/o YCP

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku7938 Месяц назад +8

    ద్వారంపూడి ఇప్పుడు మొఖం ఎక్కడ పెట్టుకుంటారు?

  • @K.DiwakarDiwakarbabu
    @K.DiwakarDiwakarbabu 9 дней назад +1

    సూపర్ సార్

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 26 дней назад +3

    Veedni lopala vesi 4 vuthikithe mottam Avineethi bayata padutundi.

  • @ravikadiyala8273
    @ravikadiyala8273 27 дней назад +3

    Music start 🎉😂

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 Месяц назад +13

    వై. య స్. సీ. పీ పా ర్టీ లో ద్వా ర పూ డి చ o ద్ర శే ఖ ర రె డ్డి గా డు ఒ క ప్ర జా స్వా మ్య గ జ దొ o గ. ఇ టు వ o టి ప్ర జా స o ద దొ o గ ల ను కా కి నా డ లో వా డి ఇ o టి ను o డి స o కి ళ్ళు వే సి ఈ డుచు కొ o టూ తీ సు కు పో తే ఇ టు దొ oగ నా కొ డు కు లు కు బు ద్ధి వ స్తు o ది.

  • @pallasatyanarayana2058
    @pallasatyanarayana2058 Месяц назад +5

    Great minister

  • @regusrinivas4145
    @regusrinivas4145 24 дня назад +4

    పాపం పండింది

  • @mamillaramesh9811
    @mamillaramesh9811 Месяц назад +6

    వీడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు ప్రజల ధనం తినటానికి

  • @rkraop7512
    @rkraop7512 26 дней назад +1

    THANKS FOR CONFESSING OUR INTERNAL GREAT DEMOCRACY. THE WORLD SHOULD KNOW.

  • @koppadarajesh6785
    @koppadarajesh6785 Месяц назад +7

    Motamuti Ani lagi government ki apachepandi

  • @muralikrishnachunduru9141
    @muralikrishnachunduru9141 Месяц назад +4

    Pawan is true leader he is bright future of AP and India too, YCP leaders looted AP in last Five years, it should be recovered and jailed them

  • @bashabhai6320
    @bashabhai6320 Месяц назад +3

    Jay manohar

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 20 дней назад

    ఇటువంటి వాడిని కఠినంగా శిక్షించాలి అందుకోసమే ప్రజలు ప్రభుత్యాన్ని మార్చుకున్నారు కనుక ప్రభుత్వం ఇలాంటి వారి ని వదిలిపెట్టకూడదు ప్రజా ఆకాక్ష నెరవేరాలి

  • @patibandachandrasekh
    @patibandachandrasekh 26 дней назад +1

    Already he earned tremendous amount, hence nothing happens. Regarding port issue, Central GOVT support Full

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku7938 Месяц назад +2

    ద్వారంపూడి ని చూస్తే ముక్కు మొహం బాగా వున్నాడు. ఇలా చేశాడేంటి?

  • @sarmav6532
    @sarmav6532 24 дня назад +1

    Eppudu chupinchu power

  • @vssrajukakarlapudi2637
    @vssrajukakarlapudi2637 24 дня назад +1

    సన్ని హితుడు పక్కన ఒక తోక వుంది కడ

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 Месяц назад +3

    Dhurmaarga Reddy

  • @chepurisathish7876
    @chepurisathish7876 Месяц назад +3

    Jailoeyisicharitharacheypali.babupavanu

  • @nocaste8029
    @nocaste8029 Месяц назад +3

    Glad AP people realized while voting

  • @patibandachandrasekh
    @patibandachandrasekh 26 дней назад +1

    So what, nothing happens to him. Again he jumps in another party. Same

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 Месяц назад +3

    Oka cinema teesela undi

  • @786Sree
    @786Sree Месяц назад +2

    Case close @ Double Engine Sarkar 🎉🎉🎉

  • @suryakumari4448
    @suryakumari4448 Месяц назад +3

    Vellu 2004 నుండి kabjalu vunnayi, hatyalu,

  • @kiranpalika3853
    @kiranpalika3853 26 дней назад +1

    Entha sapadhinchina entha dhochukunna chachaka okka rupai kuda tisuku poledu gaaa

  • @sammingaraju4920
    @sammingaraju4920 27 дней назад +2

    aa Vedavani yeppudu arrest chestaru ?

  • @RAjuR-rx3mh
    @RAjuR-rx3mh 26 дней назад +1

    ❤❤😂😂😂

  • @srinu-l6s
    @srinu-l6s 16 дней назад

    Nyc😂

  • @srinivasyanamandra456
    @srinivasyanamandra456 Месяц назад +2

    Sir inka unaru kkd lo kalpana petrolu bunk readdy garu bhu kabja ayenaperu nallmili krishnareaddy

  • @afsianome4866
    @afsianome4866 Месяц назад +2

    కొత్తవాడు వస్తే పాత వాడిని అరెస్ట్ తో భయపెట్టి బేరాలు సాగించడం బెయిల్ ఫై రావడం మాములే పెకేది ఏమి ఉండదు మముళ్ళు కోసం డ్రామాలు ముందు జనాలకి సిక్షు లు సంగతి ఏడవండి 😁

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 26 дней назад +2

    Veedu Jagan gadi binami

  • @ramachepuri6797
    @ramachepuri6797 26 дней назад +2

    Solucheyputhuutaramararey.vakueymikavukodaathajaganuun.

  • @kishoreg5659
    @kishoreg5659 Месяц назад +1

    Sir don't pay 1000 rs less we get notice then how & why not recovering these chesters

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 24 дня назад

    ఆంధ్ర దండుపాళ్యం బ్యాచ్

  • @user-os4zl3of1z
    @user-os4zl3of1z 16 дней назад

    Jailla petti uri veyyala

  • @bku-fy1fn
    @bku-fy1fn Месяц назад +1

    vaadu manisha pandhikokka ??

  • @rajasekhar6303
    @rajasekhar6303 20 дней назад

    దీని నుండి ఏమీ బయటకు రాదు. టీడీపీ, జనసేన పనికిరావు. వైఎస్సార్‌సీపీని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలియడం లేదు. అన్యాయం జరిగిందన్న కోపంతోనే పిన్నెల్ని ఈవీఎం మిషన్లను ధ్వంసం చేశానని ఇటీవల జగన్ టీవీల్లో బహిరంగంగా చెప్పారు. ఇది షాకింగ్. ఇంతకీ జగన్ అంటే ఏమిటి? అన్యాయంతో విసిగిపోయిన ఎవరైనా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోగలరా? వాట్ నాన్సెన్స్. కానీ అత్యంత పనికిరాని టీడీపీ మరియు జనసేన పార్టీ జగన్ యొక్క ఈ షాకింగ్ స్టేట్‌మెంట్‌ను ఉపయోగించుకోలేక ఆయనను కార్నర్ చేయడానికి మరియు అతనిని దృష్టికి తీసుకెళ్లలేకపోయాయి. టీడీపీ, జనసేన పార్టీలు మంచి ఉచ్చారణ మాట్లాడేవారు లేని పార్టీలు. ఇది విచారకరమైన పరిస్థితి.

  • @Tennetiabhi
    @Tennetiabhi Месяц назад +2

    Ory babu mee
    RRR& sujana chowdhury.&Cm ramesh.&Ganta srinivas.&Narayana chesindhi enti .adhikarm loo evdu unna chesidhi edhy ok prajalu pecholni cheyodhi....

    • @ajayv2012
      @ajayv2012 Месяц назад

      జగన్ ఎం పీకుతున్నాడు ? విచారణ చేయొచ్చు కదా ..

    • @chowdary3559
      @chowdary3559 Месяц назад +6

      Addanga dorikipoyaka kuda bale natakalu mingutharu ra meeru 😂

    • @thedeadpoet3982
      @thedeadpoet3982 29 дней назад +1

      బాబు ఇంతకీ పైన నీవు చెప్పిన RRR సుజనా CM రమేష్ వీళ్ళు చేసిన ఆ రాచకాలు ఏంటో ఒకసారి చెప్పొచ్చు గా

  • @bashabhai6320
    @bashabhai6320 Месяц назад +2

    Jay manohar