Bhavaye Pavamana Nandanam | Bhadrachala Ramadasu Keertana

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • Bhavaye Pavamana Nandanam
    Bhadrachala Ramadasu Keertana
    Raga: Bilahari
    Adi Talam

Комментарии • 46

  • @jayantisatyanarayanasastry1624
    @jayantisatyanarayanasastry1624 Год назад +2

    బాగా పాడారమ్మా. బిలహరి రాగం మీ గాత్రంలో చక్కగా ఆవిష్కృతమైంది. అభినందనలు.

  • @praveenchakkirala9822
    @praveenchakkirala9822 Год назад +1

    First time listening Ramadasu keertana, WONDERFUL.

  • @EKK1969
    @EKK1969 Год назад +1

    Good, జై శ్రీరామ్ జై హనుమాన్. Super.

  • @sailajamahankali2444
    @sailajamahankali2444 Год назад +1

    Melodious voice and good song about Lord Hanuma

  • @komandurilakshmi8844
    @komandurilakshmi8844 Год назад +1

    ఎంతో ఆహ్లాదముగా ఆలపించారు... ధన్యవాదములు 👏🏻🌹

  • @gopalakrishnasathyavada99
    @gopalakrishnasathyavada99 Год назад +1

    చాలా బాగా పాడారు

  • @gayatrineti2330
    @gayatrineti2330 Год назад +1

    Sweet voice.👌👌👌

  • @umapanakanti1526
    @umapanakanti1526 Год назад +1

    Chala baga padyaru👌👌

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 Год назад +1

    రామదాసు కీర్తన భావయే పవమాన నందనం...అంటూ శ్రీరామ భక్త హనుమాన్ గుణ గణ విశేష వర్ణన ఈ సంకీర్తనలో చాలా చక్కగా అమరింది. గాయనీమణి ద్వయం, చిరంజీవులు మనోజ్ఞ, ప్రణవీల సంకీర్తనం శృతిశుభగం మరియు కర్ణపేయం.
    రామదాసు కీర్తనలు భక్తి భావంతో కూడి పండితపామర జనరంజంకంగా ఉంటాయి, ఆంధ్రదేశంలో ఆబాలగోపాలం రామదాసు కీర్తనలు పాడి, విని తన్మయత్వం చెందుతుంటారు. ఆయన కీర్తనల్లో ఒకటైన భావయే పవమాన నందనం అని హనుమంతుని గుణగాన విశేషంగా నిలుస్తుంది.
    ఈ గాయనీమణులు ఇతోధికంగా రామదాసు కీర్తనలను ఆలపించి రసజ్ఞులను రంజింప చేయాలి. శుభమస్తు!

  • @kalyaniranganadh7090
    @kalyaniranganadh7090 Год назад +1

    Excellent rendition. 👌🏾 👏👏👏

  • @sarvani-yl2gy
    @sarvani-yl2gy Год назад +1

    Excellent 👌👌

  • @haranadhkalle8811
    @haranadhkalle8811 Год назад +1

    Very nice singing.

  • @vindhyasrikaza2613
    @vindhyasrikaza2613 Год назад +1

    Beautiful 🤩

  • @Chaya4sa
    @Chaya4sa Год назад +1

    Never heard this song. Beautifully sung...👏

  • @harigopalmunjuluri9392
    @harigopalmunjuluri9392 Год назад +1

    Excellent - M Harigopal Rtd colleague of your parents

  • @joemani6371
    @joemani6371 Год назад +2

    హనుమంతుని పై కొత్త కీర్తన మీ వాణి లో చక్కగా వినిపించారు.చాలా బాగుంది.

  • @user-mo7ku9um6p
    @user-mo7ku9um6p Год назад +1

    కొత్త పాట వినిపించారు బాగుంది ❤

  • @thoutamsambamoorthy19
    @thoutamsambamoorthy19 Год назад +2

    అద్భుతంగా పాడారు. శుభం భూయాత్. 🎉

  • @sujathaemani2246
    @sujathaemani2246 Год назад +2

    Soothing and sung well.God bless you both

  • @narasimhamurthy3586
    @narasimhamurthy3586 Год назад +1

    Chala bagundi song bagapadaru inka speed beet patalu kvali ante bhajan songs inka haratisongs

    • @narasimhamurthy3586
      @narasimhamurthy3586 Год назад +1

      Meeku bhagavantuni aaseesulu undali ani korukuntunnamu

    • @SaiDarbhaSisters
      @SaiDarbhaSisters  Год назад

      Thank you 🙏! Sure ! tappakunda manchi bhajans and harathi paatalu vinipistamu!

    • @SaiDarbhaSisters
      @SaiDarbhaSisters  Год назад

      🙏

    • @SaiDarbhaSisters
      @SaiDarbhaSisters  Год назад

      Have you watched this bhajan on our channel!
      ruclips.net/video/XGH1J6Zil78/видео.htmlsi=nZyrZyx2wkK6Cr5D
      hope u like it!

  • @renukadomalapelli2044
    @renukadomalapelli2044 Год назад +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @HLKumarKP
    @HLKumarKP Год назад +1

    Very nice.. Who are the singers ?

    • @SaiDarbhaSisters
      @SaiDarbhaSisters  Год назад

      Thank you so much 🙏!
      Sai Manogna Darbha & Sai Pranavi Darbha....Sisters Duo