ముస్లిం యువతిని శ్రీనివాసుడు పెళ్లాడాడా? Shocking facts about Bibi Nanchari

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 124

  • @namanipadmavathi7000
    @namanipadmavathi7000 Год назад +34

    ప్రముఖ కవి,విద్వాంసుడు, చరిత్రకారుడు అయిన అమీర్ ఖుస్రూ ..," అల్లావుద్దీన్ ఖిల్జీ చరిత్ర" గురించి రాసిన పుస్తకం తారీఖ్ - ఇ -అలై.. ప్రకారం మాలిక్ కాఫూర్, అల్లావుద్దీన్ ఖిల్జీచే కొనుగోలు చేయబడ్డ ఒక హిందూ, రాజప్రాసాదానికి చెందిన కట్టుబానిస, సైనికుడు, వీరుడే అయినప్పటికీ ఇతనికి కుటుంబం లేదు, సురతాన ఇతని పెంపుడు కూతురు, తుర్కీ భాషలో సుర్తానా అంటే తెలివైనది అని అర్థం.
    ఈమె పుట్టుపూర్వోత్తరాలు పుస్తకంలో ఎక్కడా కనబడలేదు కానీ.. అప్పుడున్న రాజరిక వ్యవస్థలో ఈమె భక్తి ప్రపత్తులు మతసామరస్యానికి.. మచ్చుతునక అని చెప్పవచ్చు.
    బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కూడా ముస్లింలకు శ్రీనివాసుడు ఆరాధ్యుడని చెప్పబడింది.
    ముస్లింలు హిందూ దేవుళ్ళని ఆరాధించడమే కాదండీ, హిందువులు కూడా దర్గాలవద్ద పూజలు, మొక్కబడులు చెల్లించడం కూడా ఇప్పటికీ ఆనవాయితీ అందుకు ఉదా-ఔరంగజేబు హయాంలో పునరుద్ధరించబడిన ..జహంగీర్ పీర్ దర్గా/ షాద్ నగర్.
    వ్యవస్థ మతాన్ని మార్చగలిగిందేమోగానీ.. మనుషుల్లో ఉన్న భక్తి భావాల్ని మార్చలేకపోయింది.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Год назад +2

      మంచి information జోడించినందుకు ధన్యవాదాలు పద్మావతి గారు 🙏

    • @sccrinhivassccrinhivas4412
      @sccrinhivassccrinhivas4412 Месяц назад

      @@namanipadmavathi7000 అయితే రామానుజాచార్యులు 14 వ శతాబ్దం లోని వాడు అంటారా మాలిక్ కాఫర్ రామానుజాచార్యులు సమయం లో లేరు కదా

    • @sccrinhivassccrinhivas4412
      @sccrinhivassccrinhivas4412 Месяц назад

      ​@@VoiceOfMaheedhar బీబీ నాచియార్ కథ నిజమో కాదో తెలియదు కాదు కానీ రామానుజాచార్యులు సమయం లో ఢిల్లీని పాలించింది హిందూ రాజులు

    • @namanipadmavathi7000
      @namanipadmavathi7000 Месяц назад

      @@sccrinhivassccrinhivas4412
      నేనేమీ అతని కాలం 14వ శతాబ్దం అని చెప్పలేదే, తనది 11వ శతాబ్దం తాను దేశాటన చేస్తున్న సమయంలో జరిగిన యధార్థ సంఘటన.. అప్పటికి మన భారతావని దాదాపుగా ఆఫ్ఘానులు, తురుష్కుల పాలనలోకి వచ్చింది.

    • @sccrinhivassccrinhivas4412
      @sccrinhivassccrinhivas4412 Месяц назад

      @@namanipadmavathi7000 లేనే లేదు అప్పటికి కేవలం గజిని దండయాత్ర జరిగింది కేవలం ఇప్పటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే అప్పటికి ఇస్లామిక్ రూల్ ఉంది దిల్లి పాలకులు రాజపుత్రులు దక్షిణ భారతం లో అప్పటికి అన్ని గుడులు భద్రం గా ఉన్నాయి

  • @pallapothuramana9025
    @pallapothuramana9025 Год назад +14

    Hindu Muslim bhai bhai
    But religious conversion valla Hinduism chanipoyela undhi
    Mana sanatana dharma ni manam kapadukovali
    Om namo venkatesaya jai bibi nancharamma

  • @ushasomashekar4160
    @ushasomashekar4160 9 месяцев назад +5

    Om namo Venkateshwar swamy namah 🙏🏻🙏🏻🙏🏻🏵️

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj Год назад +7

    Malik kafer gurinchi maku telusandi. Nenu chala sarlu vinnanu. Ee Malik Kafer ane senani Allauddin Khilji daggara unde vadani vadu parama durmargudani vinnanu sir. Kani ee bibi nanchari devi ee Malik kafer kuthurani Naku ee Vedio chusake telisindi Maheedhar garu. Chala dhanyavadalu sir🙏 Jai Sri Ram🙏🙏🙏

  • @dhananjayamrdhanan8828
    @dhananjayamrdhanan8828 3 дня назад +1

    Devuni laaga .... hinduvulu kuda muslim adapillalani pelli chesukondi.. Appudu devudu santosham padutaaru...... Om sri venkateshaya

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 10 месяцев назад +27

    వేదాలలో, పురాణ లలో లేనిది ఏది నిజం కాదు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      🙏🙏🙏

    • @rsrinuibbs
      @rsrinuibbs 9 месяцев назад +2

      Fake statement sir. వేదలలో Lord venkateswara swami kuda leru. Telusukondi

  • @giridhargangapuram4763
    @giridhargangapuram4763 10 месяцев назад +2

    NAMO VENKATESHAII...🙏💐ACHUTHA ANANANTHA GOVINDHA...NAMO SRINIVASII...💐🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 10 месяцев назад +4

    Om namo Narayan ❤ i love your voice Anna

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      🚩 ఓం నమో నారాయణాయ 🙏 Thank you Dhanunjay garu..

  • @SudeepGubbala
    @SudeepGubbala 2 месяца назад +2

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 месяца назад +1

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @SudeepGubbala
    @SudeepGubbala 2 месяца назад +5

    కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఇద్దరు భార్యలు
    1) శ్రీ పద్మావతి అమ్మవారు ( హిందువు)
    2) శ్రీ బీబీ‌ నాంచారి‌‌ అమ్మవారు (ముస్లిం)

  • @gmuralikrishna-hx1cc
    @gmuralikrishna-hx1cc Год назад +5

    I am fan of your voice sir❤❤❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Год назад +1

      Thank you very much Murali Krishna garu 🙏🙏🙏

    • @gmuralikrishna-hx1cc
      @gmuralikrishna-hx1cc Год назад +1

      @@VoiceOfMaheedhar iam student sir

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Год назад +2

      That's great Murali Krishna garu.. Parichayam leni vaaru chinnavaraina gauravinchadam mana sampradaayam.. God bless you.. All the very best..

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 11 месяцев назад +4

    బీబీ నాంచారమ్మ పొంచి యున్నాదయ్య , సద్దు సేయక ఎటులో నిదుర పోవయ్యా !
    ఏడు కొండల వాడా వెంకటా రమణా !!

  • @srinubasha3750
    @srinubasha3750 10 месяцев назад +3

    Govinda Govinda

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @balajipathuri7644
    @balajipathuri7644 Год назад +1

    sir im college student and following u from many years

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Год назад +1

      Wow.. Super Balaji garu.. Ee roju chalamandi students tho interact avuthunnaanu. Thanks for the continued support 🙏

    • @Universe_S09
      @Universe_S09 Год назад +3

      @@VoiceOfMaheedhar thanks you sir...we are receiving wonderful information from you😊

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Год назад +1

      Thank you too Poojitha garu 🙏 thanks a lot for the support..

  • @Bhanuprakashpathange
    @Bhanuprakashpathange 8 месяцев назад +5

    నమస్తే అన్న మీరు వీడియోలో పెట్టింది అన్ని కథల రూపంలో ప్రచారాలు ఉండవచ్చు కానీ అవి ఏవి వాస్తవం అనిపించట్లేదు ఎందుకంటే ఇస్లాంలో పాల్గొన్నప్పుడు మన భారతదేశంలో చాలా గుళ్ళు గోపురాలు వద్ద వాళ్ళ దర్గా లను నిర్మించే దుర్మార్గులను మూర్ఖులను పూజించే విధంగా కథలు క్రియేట్ చేశారు అందులో భాగం ఏ ఇది అని నాకు అనిపిస్తుంది

  • @eluriharish7529
    @eluriharish7529 Год назад +3

    జైశ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @suseelapalepu
    @suseelapalepu 8 месяцев назад +6

    అసలు వెంకటేశ్వర స్వామి సమయంలో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారా?బీబీనాంచారి మధ్యలో కల్పిత కథా?

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 месяцев назад

      వీడియో పూర్తిగా చూడండి 🙏

  • @narasimharaok1482
    @narasimharaok1482 Год назад +2

    👍

  • @sandeepkumargoudsandeep4050
    @sandeepkumargoudsandeep4050 10 месяцев назад +1

    Om namo Lakshmi venkateshaya namaha 🙏🏼🙏🏼🙏🏼🌹🌹❤❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 11 месяцев назад +1

    🙏🙏🙏 sree jalanarayanaya namha 🙏🙏🙏

  • @mirali2289
    @mirali2289 20 дней назад +2

    బిబి అoటే చెల్లెలు, లేదా అక్క లేదా పవిత్ర స్త్రీ అని అర్ధం... బీవి అంటే భార్య అని అర్ధం....

  • @SrigadhaPavan
    @SrigadhaPavan Месяц назад +1

    హరే కృష్ణ 🙏🙏🙏

  • @dudekuladastagiri6792
    @dudekuladastagiri6792 Год назад +2

    Dibi nonchiaur dudekula cast

  • @Govindraj-sh8tg
    @Govindraj-sh8tg 9 месяцев назад +1

    Ho 1:49

  • @immuchoklety
    @immuchoklety 8 месяцев назад +4

    memu muslims gane unnam kani memu patinchedi antha sanathana sampradayam.. ma intlo memu ammavari upasana chestamu .. nithya anustanam, nithya kainkaryalu jaruguthai.. ma intlo vallu masjid ki veltharu , nithayam pooja jaruguthundi.. malo etti bhedalu levu kani konthamandi mushkarulu ee goppa sampradayanni vidakotaalani rajakeyam chestuntaru.. jaihind.

  • @rajithagunni3254
    @rajithagunni3254 8 месяцев назад +1

    నారాయణ

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 месяцев назад

      🚩 ఓం నమో నారాయణాయ 🙏

  • @NrNews20
    @NrNews20 10 месяцев назад +5

    Muslim invaders came to India in 13th century. Before that there is no Islam in India. Don’t post false story

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад

      Please go through the video before posting your opinions 🙏

  • @rajaraogaddangi8638
    @rajaraogaddangi8638 9 месяцев назад +3

    712 లో కదా ముస్లిం వారు ఇండియా వచ్చారు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      ఒకసారి వీడియోను పూర్తిగా చూడండి 🙏

  • @divizsolutions629
    @divizsolutions629 7 месяцев назад +1

    Carbon dating cheste telisipothadhi e year lo pettaro

  • @vimalamanepali5518
    @vimalamanepali5518 5 месяцев назад +1

    Meerut Satya Lokal vasi kada,meerut chese work baga nacchindi.malli janmalo mee work lo join ayin continue chesta.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  5 месяцев назад

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 11 месяцев назад +1

    Bb. Nanchari.

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc Год назад +2

    Om namo venkatesa ya🙏🙏🙏🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Год назад

      🙏🙏🙏

    • @SriLakshmi-xx1mc
      @SriLakshmi-xx1mc Год назад +3

      @@VoiceOfMaheedhar miru cheppinavi vini daivikamga entho strong ayyanu andi
      🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Год назад

      @@SriLakshmi-xx1mc ధన్యోస్మి శ్రీలక్ష్మి గారు 🙏

    • @SriLakshmi-xx1mc
      @SriLakshmi-xx1mc Год назад

      @@VoiceOfMaheedharmiru challaga undalani aa swami varini korukuntunanu andi🙏...
      Any time..
      Padukuneytapudu kuda mi channel vintu bhagavanthudini talchukuntu
      Manasanthiga padukuntamu andi
      Inka manchi manchi voice istarani asisthi🙏🙏🙏

  • @k.balakrishnan3638
    @k.balakrishnan3638 10 месяцев назад +6

    False story,created by Muslim kings, support by khangress.

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 Месяц назад +1

    దేవుళ్ళకు భార్యు పిల్లలు సంసారం
    వ్యవసాయం ఇల్లులు ఉంటాయా
    దేవుడు అనే వాడికి రూపం ఉంటుందా
    దేవుడు ఆత్మ
    ఆత్మకు రూపం ఉంటుందా.ఆలోచించగలరు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Месяц назад

      అది అర్ధం కావాలంటే, ముందు ధర్మం తెలియాలి

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi 10 месяцев назад +1

    Tirumala lo vundhi bhudevi okka vigraham

  • @giribabubadada9046
    @giribabubadada9046 10 месяцев назад +2

    Muslim puttindi 2000 Years ayyindi Mana Sanatana Dharmam Konni Yugala nundi undi atuvantidi yela oka Muslims ki pelli chesukutanru cheppandi

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад

      ఒకసారి వీడియో మొత్తం చూడండి 🙏

    • @corexx3773
      @corexx3773 9 месяцев назад

      Well said, it is common sense.

  • @sameerakarri5817
    @sameerakarri5817 Год назад +2

    Padmavathidevi nay alimelumangamma kada
    Eddaru okkaray veru veru kaadu kada

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Год назад +1

      ఒక్కరే సమీర గారు.. పొరపాటు దొర్లింది 🙏

    • @sameerakarri5817
      @sameerakarri5817 Год назад

      @@VoiceOfMaheedhar parvaledu sir

    • @balajirathod5560
      @balajirathod5560 10 месяцев назад +1

      ​@@VoiceOfMaheedhar Mike clarity ledu sir
      Ela cheptunaru
      Padmavathi devi ne alivelumangamma antunaru
      Padmavathi devi akasha raju kuturu ante Bhoolakshmi devi
      Alivelumangamma Lakshmi devi
      Bibi nacharamma veru
      Please sari chesukondi ok

  • @chiluverunarasimhareddy6815
    @chiluverunarasimhareddy6815 9 месяцев назад +1

    Appudu Muslim community vundedha

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      వీడియో చూస్తే సందర్భం ఏంటో తెలుస్తుంది నరసింహా రెడ్డి గారు 🙏

  • @balarajmudiraj3447
    @balarajmudiraj3447 24 дня назад +1

    1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు

  • @pavand1340
    @pavand1340 Год назад +1

    Swami vari kosam tana pranam ichindhi bibi nancharammaaa anduke ramanujacharyulu avidaki lakshmi devi tho equal
    equal status iccharu

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t Месяц назад +1

    Lakshmi devi ne bibi nanchari ga navabu bumi.pai madaka dhunni thunna kadiki thagilina petiloni bidde

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 7 дней назад

    Baba ji what is your base for each story. Do not tell so many stories, it will confuse the viewers. Pl tell story based on evidence and do not miss to mention evidence for each story. A story is not base for another story.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  7 дней назад

      #thulukka #nachiyar - Not many of you may know about this celebrated #Muslim devotee.. Look up @google search for details. Also read 'Bibi Nanchari Prabandhamu' written by Sri C.V. Subbanna Shatavadhani 🙏 బీబి నాంచారమ్మ లేదా తుళుక్క నాచ్చియార్ (తురుష్క దేవత) అనే ముస్లిం స్త్రీ విగ్రహ రూపంలో తిరుమలలోను, శ్రీరంగంలో రంగనాథ ఆలయంలోనూ, మేల్కోటేలోని చెళువ నారాయణ స్వామి ఆలయంలోనూ పూజలందుకుంటున్నది. శ్రీరంగంలో రంగనాధుని ఆలయంలో తుళుక్కు నాచియార్ గుడి ఉంది. వైష్ణవానికి రాజధాని అయిన శ్రీరంగంనుండి తిరుమలకు ఎగుమతి అయిన దేవతలలో బహుశా బీబీనాంచారమ్మ ఒకరు.

  • @corexx3773
    @corexx3773 9 месяцев назад +1

    Aa time lo muslims leru. Islam me puttaledhu.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      వీడియో చూస్తే సందర్భం ఏంటో తెలుస్తుంది 🙏

  • @atharali376
    @atharali376 9 месяцев назад

    Islam vachi 1445 years aeendi bro.mee prakaram meedi Moses[ pbuh] period naati dharmam. Reason-: Moses[pbuh] period lo okadu oka magic cow ni tayaru chaysi iday God,deeniki poojin chandi annnadu,appudu meeru pooja start chaysaru,taruvata mee 3% lu akkada nundi migrate avutu avutu south asia ,akkada nundi india ku migrate ayyaru.Islam life 1445 years ye,yela possible,alochinchu.

  • @packwellinds7748
    @packwellinds7748 5 месяцев назад

    Sreenivasuni kaalam lo asalu Muslims vunnaaraa ?
    1600 years mundu Muslims leru kadaa !
    Mari swamy Muslim yuvathini yela manumaadaadu ?
    Kathaku kaallu levoo, munthaku chevuloo levu !

  • @umathota8862
    @umathota8862 8 месяцев назад +2

    Govinda Hari Govinda Venkataramana Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda srinivasa Govinda sri venkatesha Govinda aapadamokkulavada anadharakshaka Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 месяцев назад +1

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @Bhanuprakashpathange
    @Bhanuprakashpathange 8 месяцев назад +4

    నమస్తే అన్న మీరు వీడియోలో పెట్టింది అన్ని కథల రూపంలో ప్రచారాలు ఉండవచ్చు కానీ అవి ఏవి వాస్తవం అనిపించట్లేదు ఎందుకంటే ఇస్లాంలో పాల్గొన్నప్పుడు మన భారతదేశంలో చాలా గుళ్ళు గోపురాలు వద్ద వాళ్ళ దర్గా లను నిర్మించే దుర్మార్గులను మూర్ఖులను పూజించే విధంగా కథలు క్రియేట్ చేశారు అందులో భాగం ఏ ఇది అని నాకు అనిపిస్తుంది