జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి రాయపాటి అరుణ | Aruna Rayapati | JanaSena | Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 19 мар 2022
  • Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To become a member of JanaSena Party : janasenaparty.org/membership
    To Donate : janasenaparty.org/donations
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan

Комментарии • 479

  • @ytubestories7126
    @ytubestories7126 2 года назад +151

    ఒక సామాన్య కార్యకర్త ఓక పార్టీకి రాష్ట్ర స్థాయి పదవి ఒక జనసెన లోనే సాద్యం. జై janasena

  • @janasynic8630
    @janasynic8630 2 года назад +168

    నిజాయితీ గల వారికి పదవులు ఇచ్చేది ఒక్క జనసేన పార్టీ లోనే... congratulations అరుణ గారు..

  • @uthejm3306
    @uthejm3306 2 года назад +139

    నాకు నా జీవితంలో రాజ కీయ గురువంటూ ఉన్నారంటే శ్రీ పవన్ కల్యాణ్ గారు మాత్రమే జై జనసేన జై పవన్ కల్యాణ్

  • @nageswararao63
    @nageswararao63 2 года назад +148

    సరైన వీర మహిళ.. Congratulations అమ్మ

    • @RathnarajuM-kj5ny
      @RathnarajuM-kj5ny 11 месяцев назад

      విర మహిళా అంటే యుద్ధంలో చనిపోయిదని అర్థం

  • @vannur444
    @vannur444 2 года назад +111

    జనసేన మనందరి పార్టీ,
    పేదల పార్టీ,
    సామాన్యుల పార్టీ... 👏✊
    హృదయపూర్వక అభినందనలు రాయపాటి అరుణమ్మ అక్కా... ❤️
    జై జనసేన... ✊
    జైహింద్... ✊

    • @kittu63390
      @kittu63390 2 года назад

      Kamma vari party anni kudha rayi brother

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 2 года назад +32

    మంచి సబ్జెక్ట్ , మంచి వాయిస్, మంచి ఫ్లో.. మంచి ఎనర్జీ.. నువ్వు సక్సస్ అవుతావమ్మా..

    • @RathnarajuM-kj5ny
      @RathnarajuM-kj5ny 11 месяцев назад

      ఏందుకూ ఏక్కువ బుతులు తిట్టడానికా

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 года назад +113

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న.. 🙏
    పవన్ కళ్యాణ్ అన్న రావాలి పాలనా మారాలి 🙏

  • @rajuagrifarms9452
    @rajuagrifarms9452 2 года назад +83

    జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సూర్య చంద్ర అన్నయ్య గారి లాంటి నిజాయితీపరులు, మంచి వ్యక్తికి సీట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ అన్నయ్యకు ధన్యవాదాలు 🙏
    జై జనసేన✊
    జై సూర్య చంద్ర ✊✊
    జై పవన్ కళ్యాణ్ ✊✊

    • @ramanahemasundar3895
      @ramanahemasundar3895 2 года назад +2

      Congrats Aruna garu

    • @krithikveer3355
      @krithikveer3355 2 года назад +1

      Is he going to win this time boss?. I know that, He will do amazing Job if gets elected as a MLA in 2024.Such kind of people needs to be in the assembly.

  • @mayuronce
    @mayuronce 2 года назад +69

    అభినందనలు మరియు ధన్యవాదములు....
    మనం ఎల్లప్పుడూ జనసేన తోనే ప్రయాణం
    జై జనసేన
    జై హింద్

  • @bujjaibabu4760
    @bujjaibabu4760 2 года назад +64

    కంగ్రాట్యులేషన్స్ సిస్టర్ జై జనసేన జై హింద్

  • @kotaruvasu3481
    @kotaruvasu3481 2 года назад +51

    మీకు ఇచ్చిన పదవికి మీరు సరైన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం జై జనసేన

  • @prasadb3567
    @prasadb3567 2 года назад +17

    ఇలాంటి యువ కెరటాలు చాలా మందే ఉన్నారు వాళ్లంతా బయటకు రావాలి జనసేన కోసం పని చేయాలని ఆంధ్రప్రదేశ్ ను మనమే బాగు పరచుకోవాలి మన పిల్లల భవిష్యత్తు కోసం మనమే మార్చుకోవాలి మారాలంటే జనసేన రావాలి ధన్యవాదాలు సిస్టర్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్✊🇮🇳

  • @govardhaninagaluru5774
    @govardhaninagaluru5774 2 года назад +48

    గౌ రాయపాటి అరుణ గారికి జనసేనా పార్టీ తరుపున ధన్యవాదాలు.. పవన్ రావాలి పాలన మారాలి జైజనసేన jaijanasena jaipowerstar జైపవన్ జైజైపవన్ 🇮🇳🗑🔯🇵🇱

  • @AlwaysRams278
    @AlwaysRams278 2 года назад +25

    Congratulations.....Amma.......ఇలాంటి వీరమహిళల్ని మరెందర్నో జనసేన పార్టీ ద్వారా బయటకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @ajaykumarrajuthanneru6216
    @ajaykumarrajuthanneru6216 2 года назад +29

    మీలాంటి వీరమహిళలు ఇంకా ఇంకా రావాలి అమ్మ. జై హింద్ 🇮🇳🔯

  • @nivasindian
    @nivasindian 2 года назад +14

    నిజంగా మీరు ఒక వీర మహిళ.... మేడమ్...
    మాకు ఒక స్పూర్తి మీరు....

  • @Babu-kh4wr
    @Babu-kh4wr 2 года назад +23

    మీ ధైర్యమే జన సైనికుల గుండెల్లో పవర్ నింపింది. 🤝🙏

  • @praveenmallam3884
    @praveenmallam3884 2 года назад +26

    Most Powerful Woman of the State...best ever selection..All The best Sister 🙏🙏

  • @balajikalli6938
    @balajikalli6938 2 года назад +45

    Aruna Garu... Ground Level Nundi Meeru Kalyan Gariki entha support chesaarooo, Maaku Telsu... Janasena Tho Manam Konasaagaalsina Pani Undi🙏
    Jai Janasena

  • @shaikpspk8072
    @shaikpspk8072 2 года назад +41

    Jai Janasena ✊

  • @heavenlyplacesforyou519
    @heavenlyplacesforyou519 2 года назад +32

    Congratulations 👏💐 Aruna akka jai
    జన సేన జై వీర మహిళ

  • @ktulasi4380
    @ktulasi4380 Год назад

    రాయపాటి అరుణ గారికి ఎమ్మెల్యే సీట్ 2024లో ఇవ్వాలి కచ్చితంగా గెలుస్తారు

  • @rsnannam9967
    @rsnannam9967 2 года назад +26

    There is no partiality in Janasena Party
    Hats off 👏

  • @janasenaofficail
    @janasenaofficail 2 года назад +12

    జై జనసేన జై అరుణా గారు.....✊✊✊

  • @naveengoudbatthini1129
    @naveengoudbatthini1129 2 года назад +27

    Congrats sister.... jai janasena 🚩🔥💪❤️😘

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw 2 года назад +7

    ధన్యవాదాలు సుస్వాగతం జెనసేన వీర మహిళకు....
    తల్లి మీరు ఒక సామాజిక ప్రసార మాధ్యమం ఏర్పాటుచేసి మనయొక్క పనితీరు మన అధ్యక్షుడు భావజాలాన్ని వీలయినంత మేర ప్రజల్లో చేరువైతే ఇంకా బావుంటుంది...
    ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలకు ప్రసార మాధ్యమం ఎంత బలంగా ఉందొ అందరికి తేలిసిందే..మన జెనసేన పార్టీకి సామాజిక ప్రసార మధ్యమాలు కొన్ని సమర్ధించినప్పటకి,వాటికి విరుద్ధంగా ఇప్పుడున్న రెండు పార్టీలవాళ్ళు comments చేస్తూ, మనకు మంచిగా comments చేసే వాళ్ళకి చెత్తగా వివరణ ఇస్తున్నారు...వీటిని అంత సులువుగా తీసుకోకూడదు...
    జై జెనసేన...
    జైహింద్...

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 2 года назад +17

    Congratulations sister 💐💐💐🎉🎉🎉 jai janasena jai hind ✊✊✊

  • @Nayuni004
    @Nayuni004 11 месяцев назад

    Congratulations Rayapati Auruna చెల్లేమ్మ..! 💐💐💐 జై జనసేన.. జై జై జనసేన..!

  • @s.srinivasulu9424
    @s.srinivasulu9424 2 года назад

    మీ మాటలలో ఎదో తెలియని మెస్మరైస్సింగ్ ఉంది.జనాలలో ఉతేజం తీసుకొస్తారు.best of luck

  • @AlladaTrilokKumarATkumar
    @AlladaTrilokKumarATkumar 2 года назад +1

    సోదరి అరుణ ధైర్యానికి మెచ్చుకోవాలి ఎందుకంటే.MLA అయినాMPఅయినా లెక్కేలేదు అది వీరు మహిళా అంటే.🙏🙏🙏

  • @Pawans_Janasena_War99l
    @Pawans_Janasena_War99l 10 месяцев назад

    మీ యొక్క దేశభక్తితో కూడుకున్న టువంటి పోరాట తత్వానికి తగినటువంటి స్థానం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. జై జనసేన

  • @manojcherry5483
    @manojcherry5483 2 года назад +23

    congratulations rayapati Aruna garu ✊✊

  • @rambabuvandana3295
    @rambabuvandana3295 2 года назад +18

    congratulations sister,, we are all fight for justice and development of new Andhra pradesh

  • @sandeeplvrs
    @sandeeplvrs 2 года назад +11

    Well deserved.. Congrats Aruna garu 🙏

  • @vnansen
    @vnansen 2 года назад +16

    Congratulations Madam.

  • @nageshyadav5272
    @nageshyadav5272 2 года назад +5

    Congratulations రాయపాటి అరుణ అక్క

  • @powerstarpawankalyan007HYD
    @powerstarpawankalyan007HYD 2 года назад +1

    ఆది శక్తిని ఆరాధించే వాడిని కాబట్టే మహిళా విభాగానికి వీర మహిళా విభాగం
    అని పేరు పెట్టాను.
    మగ వాళ్లు మగవాళ్లుగా ప్రవర్తించకపోతే వీర మహిళలే వారి గుండెల్లో ధైర్యం నింపాలి
    మార్పు తీసుకురావాలి
    • జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
    ftà@/JSPVeera Mahila

  • @chinnisusruth5998
    @chinnisusruth5998 2 года назад +11

    Congratulations talli.... Proud of you 🤗🤗

  • @shaikalthaf6765
    @shaikalthaf6765 2 года назад +6

    పవన్ రావాలి పాలన మారాలి

  • @santhirajunowpada2023
    @santhirajunowpada2023 2 года назад +5

    జై జెనసేన......👏🙏✊

  • @rkraod
    @rkraod 2 года назад +1

    Super.Arunagaru.chala excellent ga nizalu educative ga chepparu.Hands off to you. Jai veeramahila garu

  • @Govindgadidesi1989
    @Govindgadidesi1989 Год назад

    మంచి భవిష్యత్తు ఉంది అమ్మ నీకు జై జనసేన

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika 2 года назад +2

    మీ దక్కిన పదవి కి మీరు అర్హులు ,
    మీ మాటలు బట్టి అది తెలుస్తుంది...

  • @skiran9465
    @skiran9465 2 года назад +10

    Congratulations Sister 💐 well said, definitely there is a day to recognize your commitment 👏🙏

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 2 года назад +1

    Jai janasena

  • @SwamyRayala-td3oq
    @SwamyRayala-td3oq 11 месяцев назад

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ జైహింద్ ✊️✊️✊️✊️

  • @tonyrajuraju4725
    @tonyrajuraju4725 Год назад

    Congratulations అరుణ గారు..... దుమ్ము దులిపేయ్ అండి....

  • @srinivasviziyanagaram4126
    @srinivasviziyanagaram4126 2 года назад +1

    Hrudhapurwaka Subhabhinandhsnalu Arunamma jai janasena 🙏🙏

  • @narendrab8254
    @narendrab8254 2 года назад +5

    Well deserved and Congratulations Aruna gaaru...More Power To You👍✊

  • @viswapsuper7940
    @viswapsuper7940 2 года назад +2

    Cangratulation Akka jai Janasena jai pawer star

  • @srinusasala1679
    @srinusasala1679 2 года назад +1

    Congratulations madem🌹 God bless you🙏 odisha dist rayagada jai janasena

  • @ravimaddela9955
    @ravimaddela9955 2 года назад

    Congratulations dear Aruna garu..elage Mee yookka asayalani Mundhuku vellali.. Jai janasenani 🇮🇳

  • @naveenkotyada3960
    @naveenkotyada3960 2 года назад +1

    Jai janasena...jai powerstar

  • @kothapallikrishna5863
    @kothapallikrishna5863 2 года назад

    ఆల్ ది బెస్ట్ మేడం
    జై జన సేన

  • @shva_johnny_
    @shva_johnny_ 2 года назад +3

    Jai jenasena 👌 Jai pspk ✊🔯
    రావాలి పవన్ మారాలి పాలన Jai Hind

  • @VinayJanasainik
    @VinayJanasainik 2 года назад +2

    Congratulations sister fire brand Aruna Rayapati... 🔥

  • @maduribalaga9928
    @maduribalaga9928 2 года назад +4

    Jai jananasana 🦁🦁🦁 super

  • @elipekalpana493
    @elipekalpana493 2 года назад

    పవన్ అన్న మీరు ఎప్పుడు సీఎం అవుతారా అని ఎదురు చూస్తన్నాను

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +2

    అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి
    ఆరాధించే స్థాయి నుంచి పూజించే స్థాయికి
    ఎదిగిన కూడా ఎంతో ఒద్దికగా, సహజంగా, సామాన్యంగా ఉండే ఒకే ఒక హీరో పవన్ కళ్యాణ్ గారు ❤️🙏

  • @jagansir241
    @jagansir241 2 года назад +4

    ఇలాంటి మహిళలు ముందుకు వస్తారు, అప్పుడు AP రాజకీయ నాయకులు మాత్రమే ప్రెస్‌మీట్ ప్రోటోకాల్‌లను అనుసరించవచ్చు, ఆరోగ్యకరమైన రాజకీయాలు

  • @pramodbalaji6397
    @pramodbalaji6397 2 года назад

    Aruna garu meeru janasena partylo goppa leader avutharu, bhartha deshamlo neethi nijaethi kaligina athikontha mandi nayakulalo pawankalyan top lo vuntadu jai pawankalyan jai janasena✊

  • @gowrinaidu3239
    @gowrinaidu3239 2 года назад +8

    All the best n Congratulations Akka....... Yuvatalo neelanti valle Confidence level penchali....

  • @chandrasekharkanchi2015
    @chandrasekharkanchi2015 2 года назад

    JAI JANASENA @ Congratulations Madam

  • @Pandu_Gameing75
    @Pandu_Gameing75 2 года назад

    జై పవన్ కళ్యాణ్ అన్నయ్య జై జనసేన

  • @premsagar9741
    @premsagar9741 2 года назад +3

    Twitter lo chusthu unta akka ni
    Future lo big leader avtharu 👍😇

  • @laxmanagattam8522
    @laxmanagattam8522 2 года назад

    సిస్టర్ సూపర్ గా చెప్పావు సిస్టర్ ✊️✊️✊️💪💪💪💪💪✊️✊️✊️👌👌👌👌

  • @kumarbarnikana671
    @kumarbarnikana671 Год назад

    Raypati Aruna @Voice of JANASENA and truth,, really doing great ma'am

  • @rameshmamidi6185
    @rameshmamidi6185 2 года назад +1

    Jai jenasena

  • @sureshganji6776
    @sureshganji6776 2 года назад

    Super ra talli jai power 🌟 Jai janasena 💪

  • @janasenamanjuroyal
    @janasenamanjuroyal 2 года назад +3

    Congratulations 🎉🎉🎉🎉 akka

  • @kimudumallesh4698
    @kimudumallesh4698 2 года назад +1

    Jai jana sena ✊

  • @SATYA-hb5wj
    @SATYA-hb5wj 2 года назад +2

    Congratulations sister ✊

  • @thunuguntlaharish112
    @thunuguntlaharish112 2 года назад +3

    Congratulations👏👏👏 akka

  • @erpulakiran3891
    @erpulakiran3891 2 года назад +7

    Congrats mem meru challa baga matladutharu

  • @maheshpspk4354
    @maheshpspk4354 2 года назад

    Jai janasena jai ho pavankalyan

  • @BKEntertainment37
    @BKEntertainment37 2 года назад

    Really really great akka. Jai janaseba 2024 CM Mr. Pavan kalyan. Manamu chudali.

  • @muraliop7658
    @muraliop7658 2 года назад +2

    Congratulations Aruna garu,
    Jai Janasena
    Jai Pawan Kalyan
    Jai Hind

  • @baabubade1793
    @baabubade1793 2 года назад +1

    మీ లాంటి వీర మహిళా ఊరికి ఒక్కరూ ఉండాలి,👍

  • @radhakrishnareddy2501
    @radhakrishnareddy2501 2 года назад +6

    Jai janasena 🔥

  • @madhavivalipi459
    @madhavivalipi459 2 года назад +2

    Congratulations sister Jai Janasena Jai #PawanKalyan jaihind 🇮🇳✊✊✊

  • @rajureddipalli9437
    @rajureddipalli9437 2 года назад +1

    Congratulations sister ...Inka gattiga work cheyyali all the best

  • @pawanism9501
    @pawanism9501 2 года назад

    All the best Amma...జై జనసేన

  • @dangudubiyyamsatyanarayana9406

    Long live Amma, god bless you talli, you are one of the good followers in janasena party . Definitely you will become good leader in near future in our janasena party. Jai janasena.jai Pawan Kalyan ji.

  • @kesavandakashanimeworld4292
    @kesavandakashanimeworld4292 2 года назад

    Honest great janasena party ravali nyayam jaruguthundhi ap ki sir

  • @maheshteeda6912
    @maheshteeda6912 2 года назад

    కంగ్రాట్స్ అక్క జై జనసేన జై పవర్ స్టార్ ✊✊✊🔯🔯🔯

  • @kishandommati2825
    @kishandommati2825 2 года назад +5

    Congratulations Akka
    Jai Janasena ✊

  • @PremKumar65439
    @PremKumar65439 2 года назад +5

    Congratulations Sister. All the best. Keep doing your best. We are here with you

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 2 года назад

    జై జనసేన జై వీర మహిళ

  • @surendrababu4808
    @surendrababu4808 2 года назад +2

    Congratulations veeramahailaa aruna garu god bless you🙏💕

  • @thippeshm1634
    @thippeshm1634 2 года назад

    జై జనసేన

  • @methrisuryakanth
    @methrisuryakanth 2 года назад +2

    God bless you Sister

  • @bandaru2016
    @bandaru2016 2 года назад +6

    Congratulations 💐💐

  • @princesurya8947
    @princesurya8947 2 года назад

    Akka super ja janasena 2024 cm pakka avuthadu prajalaku andariki manchi jaruguddi jai hind akka

  • @UserSurya16
    @UserSurya16 2 года назад +4

    This is what Pawan is wishing for..
    Even though hw haven't formed government, hw is impacting the young generation.

  • @veera7381
    @veera7381 Год назад

    Jai janasena Jai hind Jai jawan jai kisan Amara Barath

  • @gaBBarSlnGh
    @gaBBarSlnGh 2 года назад

    Very deserving..
    Kashte phali 👍👍

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 2 года назад +2

    jai janasena jai hind 🙏

  • @rajarajeswarappa
    @rajarajeswarappa 2 года назад +1

    Pawan garu athi samaanyulanunchi naayakulanu ennukunta annaru andu ku best example smt .rayapati aruna garu congrats amma jai veera mahila jai janasena

  • @ramaraor.r1505
    @ramaraor.r1505 2 года назад

    Super akka ✊✊✊ Pawan

  • @sreekanthyericharla8482
    @sreekanthyericharla8482 2 года назад

    OHO..FIRST GROUND LEVELAAA