కాసీం జీవితంలో గద్దర్ ! మాటలే కాదు పాటలతో కన్నీరు పెట్టించిన ప్రొఫెసర్ ! | Kasim Emotional On Gaddar

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 175

  • @tukaramsrinivasulu2699
    @tukaramsrinivasulu2699 11 месяцев назад +8

    Anna OU Propesar kasim anna గద్దర్ గురించి చాలా బాగాచెప్పినావు అన్న 🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌100%

  • @abdulsaleem2166
    @abdulsaleem2166 10 месяцев назад +15

    రఘు అన్న ఎక్స్ల్లెంట్ ఇంటర్వ్యూ.. ఖాసీం సార్ గారితో... ఇంటర్వ్యూ చూస్తున్నంత మొత్తం... మా గద్దర్ అన్న మా ముందు ఉన్నట్టు ఉంది... అమరుడు కాదు గద్దర్ అన్న... కాశిమ్ సార్... తమరు మా అన్న జీవితం మొత్తం మా కల్ల ముందు పెట్టినారు.. ధన్యవాదములు రఘు అన్న కాశిమ్ సార్ 🙏🙏

  • @RAJU5KPHYSICALTRAINAR
    @RAJU5KPHYSICALTRAINAR Год назад +5

    సూపర్ సార్ బ్యూటీఫుల్ సాంగ్ చాలా బాగా పాడారు 👌👌👌👍👍👍👍✊✊

  • @srinivaskampati5715
    @srinivaskampati5715 9 месяцев назад +2

    జై భీమ్ కాశీమ్ సార్. 🙏🙏🙏

  • @PoshannaVivek
    @PoshannaVivek Год назад +13

    గుడ్ ఈవినింగ్ రఘు గారు

  • @ramakrishnagd41
    @ramakrishnagd41 Год назад +15

    సర్ ఇప్పటి వరకూ గద్దరన్న గురించి ఎవరూ ఇంత స్పష్టంగా వివరించలేదు, గద్దరాన్న ఆట, పాట, రచన మరియు ఆనాటి పాటలను, ఆ పాటలకు ముందు ఉండే తుటాలంటి మాటలను, జీవితాన్ని చక్కగా వివరించారు.
    లాల్సలాం గద్దరన్న🌹

  • @krishnajiamarnaath2287
    @krishnajiamarnaath2287 Год назад +7

    ఓయూ క్యాంపస్ లో గద్దర్ తో మాట్లాడిన జ్ఞాపకాలు, తన పాటలు విన్న జ్ఞాపకాలు పదిలంగా ఉంటవి సార్ మాకు ❤

  • @jaganpanthangi1527
    @jaganpanthangi1527 Год назад +14

    గద్దర్ అన్న గురించి చాలా చక్కగా వివరించారు కాసిం సార్ గారు తనలో గాయకుడు ఉన్నాడు అని కూడా నిరూపించుకున్నారు కాసం సార్ గారు సూపర్ సార్ మీరు జై భీమ్ గద్దర్ అన్న ఉద్యమాభి వందనాలు

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 Год назад +5

    Kasim సార్ మీ వివరణ కు 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @puthalashekarputhalashekar6654
    @puthalashekarputhalashekar6654 Год назад +37

    సూపర్ కషిమ్ sir జోహార్ గద్దర్ అన్న ఉద్యమా వధనల్లు sir 🙏🙏👌👌👌👌

  • @rmu8864
    @rmu8864 Год назад +15

    జై భీమ్ అన్నా 🙏

  • @anjaiahdubba7716
    @anjaiahdubba7716 Год назад +3

    Super super ka

  • @mahalingampaladi4362
    @mahalingampaladi4362 Год назад +3

    Super interview sir thank you both

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 Год назад +16

    గద్దర్ అన్న గ్రేట్ 🤝🏻🙏🏻💞💐

  • @konthamadellu2529
    @konthamadellu2529 Год назад +15

    జైభీమ్ లతో 🙏 💐 ,గద్దర్ అన్నగారికి జోహార్లు జోహార్లు 💐 🙏 🌹 🪴 ..👌 👍 ✊ 💪 ✊ 🤝

  • @maddoorilingam8255
    @maddoorilingam8255 Год назад +7

    Jai Bheem kasem sir johar Gaddar

  • @jannaramsrinivas7872
    @jannaramsrinivas7872 Год назад +28

    ట్యాంక్ బండ్ పై గద్దరన్న వంద అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి రుణం తీర్చుకోవాలి.

  • @siraboinasatyam400
    @siraboinasatyam400 Год назад +14

    గద్దర్ గురించి చక్కగా వివరించారు కాసిం ప్రోపెసర్ గారికి ధన్యవాదములు

  • @muchkurthinarsaiah2736
    @muchkurthinarsaiah2736 10 месяцев назад +3

    ట్యాంక్ బండ్ పై విగ్రహాల వరసనగద్దర్అన్నవిగ్రహంపెట్టడంఆయనకుమనమిచ్చినగణమైననివాళిఅన్నకులా. ల్సలాం

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 Год назад +4

    ఖాసిం గార్రికి 👏👏👏👏👏👌👌👌👌👌✌️✌️✌️✌️👏

  • @golilimbadri5192
    @golilimbadri5192 Год назад +5

    PR కాసిం సార్ గారికీ విప్లవ అబీనదనాలు
    జై భీమ్ సార్

  • @yembarilingam8831
    @yembarilingam8831 Год назад +3

    రఘు గారు హ్యాట్సాఫ్... కాశీం సార్ ఇంటర్వ్యూ చూయించిన మీకు ధన్యవాదములు.

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 Год назад +6

    గద్దర్ గార్కి 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @donakondasathyam6620
    @donakondasathyam6620 Год назад +6

    కశిం sir 👌👌

  • @krishnaswamy928
    @krishnaswamy928 Год назад +2

    GOOD INTERVIEW WITH PROFESSOR KASIM SIR

  • @shankarboddu8115
    @shankarboddu8115 Год назад +4

    Kashim sir very good & intalectuval parson 💯

  • @LingaiahSandra
    @LingaiahSandra 3 месяца назад

    గద్దర్ అన్న గారి గురించి బాగా వివరించినందుకు కాశీం సార్ కి శతకోటి వందనాలు

  • @malleshamsi3872
    @malleshamsi3872 Год назад +3

    సూపర్ అన్న కసిం సర్ ఇంత కవితా ఉన్నదియాని చాలా గొప్ప వెక్తియన్న

  • @aridelasatheesh
    @aridelasatheesh Год назад +4

    Excellent..... Professer Garu and Raghu Anna
    26:14

  • @jaganpanthangi1527
    @jaganpanthangi1527 Год назад +16

    కాసిం సార్ ను ఇంటర్వ్యూ చేసిన రఘు అన్నకు కూడా జై బీములు👏👏👏👏👌

  • @sampallepati9256
    @sampallepati9256 Год назад +8

    Lal Salam 🙏.. గద్దర్ ఒక విప్లవం...ఒక అరుణోదయ కిరణo

  • @laxmappachinna3431
    @laxmappachinna3431 4 месяца назад

    గద్దర్ గురించి చాలా బాగా చెప్పారు అన్న గద్దర్ అన్న పాడిన పాట మీ నోట విన్నందుకు మీకు మీకు మరి మరి దండాలు మా యొక్క మా హృదయపూర్వక నమస్కారములు

  • @baddulaniranjan4207
    @baddulaniranjan4207 Год назад +1

    Super keseem

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 Год назад +21

    Kasim గారు ఇంటర్వ్యు ఇస్తే చాలా పాత,కొత్త విషయాలు మనకి తెలుస్తుంటాయి.వారికి ధన్యవాదాలు.

  • @madhavaraoarika
    @madhavaraoarika 3 месяца назад

    మంచి ఇంటర్వు ఈ రోజు విన్నాను,పెద్దలు ప్రొఫెసర్ గారికి,మంచి మనిషితో ఇంటర్వూ చేసిన రఘు గారికి నమస్కారములు

  • @srinusandhya601
    @srinusandhya601 Год назад +4

    Jai raghu Anna

  • @nenavathdurgyanayak365
    @nenavathdurgyanayak365 11 месяцев назад +1

    Very nice expression Anna

  • @repallyayyanna7849
    @repallyayyanna7849 Год назад +4

    Kasim sir❤, thanks for information about Gaddar Anna , young and daring journalist Raghu Anna , you are great humanist , good hearted person for poor people, as a youngster Iam proud of you

  • @narsingrao999
    @narsingrao999 Год назад +3

    Excellent interview Raghu garu very interesting

  • @thodsamchandu412
    @thodsamchandu412 9 месяцев назад

    Excellent interview with prof. Kashim sir on legendary people singer poet Gaddaranna.

  • @rameshbabu4253
    @rameshbabu4253 Год назад +4

    Good Evening Kasim Sir. You had expressed a brilliant telugu literature through mana tolivelugi. Thank you Kasim Sir and Raghu Bhai💐💐💐🌹🌹🙏🙏🌹🌹💐💐💐

  • @mynallamala
    @mynallamala Год назад +22

    మా కాశీం సార్ ఇంటర్వ్యూ ఎవరు చేస్తారా అని ఎదురు చూస్తున్న...
    రఘన్న ధన్యవాదాలు...
    కాశీం సార్ దయచేసి మన అచ్చంపేట నియోజకవర్గాన్ని దొరల పార్టీల నుంచి విముక్తి చేయండి...
    అచ్చంపేట నుంచి పోటీ చేయండి..

  • @SandeepRayanshSpace
    @SandeepRayanshSpace Год назад +7

    Another side of kashiram sir ❤

  • @RaithuTractors
    @RaithuTractors Год назад +1

    గద్దర్ అన్న బతికి ఉంటే కెసిఆర్కు ఇప్పుడు చుక్కలు కనబడు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎలక్షన్ల టైములో కావాలనే విష ప్రయోగం చేసి చంపేశారు రాతి హృదయాలను సైతం కలిగించేది ఒక పాట మాత్రమే ఎలక్షన్ టైం లో గద్దర్ అన్న పాట పాడితే కెసిఆర్ ప్రభుత్వం కూలిపోతుంది జై గద్దర్ అన్న

  • @anandraoathram8932
    @anandraoathram8932 Год назад +1

    Supr interview raghu garu kashjm sir to

  • @nimmathotathirupathirao1006
    @nimmathotathirupathirao1006 Год назад +1

    గద్దర్ అన్నా కాంస్య విగ్రహం ట్యాంక్ బాండ్ పై పెట్టాలి e గవర్నమెంట్

  • @sriramasrirama2272
    @sriramasrirama2272 Год назад +1

    Sri.verygood

  • @golilimbadri5192
    @golilimbadri5192 Год назад

    Jai Bheem Raghu sir,ప్రజలను చైతన్య వంతులను చేయటంలో మీ సేవకు వెలకటలేము సారు, మీరు బంగారు తెలంగణ వైపు. ప్రాత్నం చేస్తూ నారు మీకు మా విప్లవ అభీ నాబీనదనలు రఘు గారూ

  • @venkateshamlukki
    @venkateshamlukki 2 месяца назад

    గ్రేట్ సార్ మీరు వివరించి చెపుతుంటే కళ్ళ లోంచి ఆనంద భాష్పాలు టప టప రాలుతున్నాయి

  • @lic827abbas8
    @lic827abbas8 Год назад +1

    గద్దర్ అమర్ హై

  • @prashantk1186
    @prashantk1186 Год назад +1

    జై భీమ్ సార్

  • @PoshannaVivek
    @PoshannaVivek Год назад +9

    గద్దర్ అన్న ఒక వ్యక్తి కాదు మహాశక్తి ఇలాంటి వ్యక్తులు ధరణి కుక్కలు ఉంటారంటారు అందులో ఈ గద్దర్ అన్న ఒక్కడు జోహార్ గద్దర్ అన్న

  • @kommaluoruganti9166
    @kommaluoruganti9166 4 месяца назад

    కాసిం సార్ విప్లవ వందనాలు

  • @kalpanajanmulakalapana5686
    @kalpanajanmulakalapana5686 Год назад

    TQ sir maku teliyani chala vishayalu chepparu

  • @sudheerkumaramarlapudi8129
    @sudheerkumaramarlapudi8129 Год назад

    Lal salam gadhar Anna
    Part2 interview vunte bagundu
    Kasim sir meeku abinandhanalu
    Lal salam sir
    Raghu anna manchi interview chesinaru congratulations Raghu anna

  • @rajasekhararaju871
    @rajasekhararaju871 Год назад +2

    గద్దర్ ప్రజా ప్రస్థానానికి కారణమైన కెఎస్ రాసిన వ్యవసాయ విప్లవం పుస్తకంపై ప్రొఫెసర్ కాశీం చేసిన అద్భుత ప్రసంగమిది. గద్దర్‌కి, ప్రజా ఉద్యమ సాహిత్యానికీ నిజమైన నివాళి ఈయన ప్రసంగంలో చూడవచ్చు.. 30 ఏళ్ల క్రితం (1985-90లలో) రాయల సీమ పల్లెల్లో జననాట్యమండలి పాడిన అన్నీ పాటలూ ఒక ఎత్తు అయితే భారత దేశం భాగ్యసీమరా అనే పాట ఒకెత్తు. ఇంత పెద్ద పాటను జెఎన్ఎమ్ కళాకారులు పాడుతుంటే హాజరైన వేలాది జనం మంత్ర ముగ్ధులై వింటూ ఉండిపోయేవారు. రాజకీయ గమ్యం, విభేదాలు, ఉద్యమానికి తప్పనిసరై దూరం కావడం.. ఒక మనిషి జీవితంలో ఎన్ని పరిణామాలైనా జరిగి ఉండవచ్చు. గద్దర్ లోపరహితుడు కాదు. కానీ వెయ్యేళ్ల తెలుగు సాహిత్య ప్రస్థానంలో ప్రజల సమస్యలకు పట్టం కట్టి ఆశువుగా పాడిన ప్రజా వాగ్గేయకారుడిగా గద్ధర్ స్థానం చిరస్థాయిగా మిగిలిపోతుంది. కవిత్వంలో శ్రీశ్రీకి ముందు ఆ తర్వాతా అన్నట్లుగానే ప్రజా పాటల విషయంలో గద్దర్‌కు ముందూ, ఆ తర్వాతా అనే భావనే మిగిలిపోతుంది.

  • @mohanraomohan-df5gq
    @mohanraomohan-df5gq Год назад +2

    ఇంతకు... వర వర రావు ఏమైనట్లు.... ఎక్కడ వార్తలు లెవ్.. కాస్త పట్టించుకోవాలి....
    సమాజంలో... కళలు, సాహిత్యం... ఉపరితలం...
    ఈ ఉపరితలం.. పునాదిని ప్రభావితం చేస్తాయి.
    రాజకీయంగా చూస్తే.... పునాదిని.. ఉపరితలం దమినేట్ చేసింది. అక్కడే... మారక్సిశం భారత దేశంలో విజయవంతం కాలేదు.

  • @koraganti
    @koraganti Год назад +1

    Kaasi sir
    Very good analysis on Gaddar anna
    He is a morning war ship,
    Great humanist,.
    He is real hero
    Great legendary 👏

  • @dasarimurali4227
    @dasarimurali4227 Год назад +1

    కాషిమ్ సార్ మీ మాటలు ఆణి ముచ్చాలు

  • @jpvenkatamma4881
    @jpvenkatamma4881 Год назад

    danyavadamulu sir Gaddar sir gurinchi manchi massage 🙏🙏🙏🌹🌹🌹patalo

  • @RajeshwerDarshanam
    @RajeshwerDarshanam Год назад

    Super Kashim Sir johar Gddar Garu🎉🎉

  • @anila9393
    @anila9393 Год назад +2

    Hats up Anna 🙏 wonderful interview 🙏🙏🙏🙏🙏

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Год назад +1

    Wow what an interview. !!

  • @AkashReddy9
    @AkashReddy9 Год назад +1

    Gaddar garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @schoolsspoken360
    @schoolsspoken360 Месяц назад

    సాంగ్ అదుర్స్ sr

  • @yohanpatchigolla5871
    @yohanpatchigolla5871 Год назад +2

    Goosebumps 🔥🔥🔥

  • @arunthokala1226
    @arunthokala1226 Год назад +1

    Magnificent information interview between sir & Raghu sir about Gaddar anna hat's up both of you

  • @patchalaramesh2542
    @patchalaramesh2542 Год назад

    Very nice interview
    Super bro

  • @vanji9279
    @vanji9279 Год назад +1

    కాశిం సార్ మీకు లాల్ సలాం

  • @gantalabalu4113
    @gantalabalu4113 Год назад

    🙏🙏🙏sir mee lanti vaaru mana nallamalla lo puttinanduku meeku 🙏🌹

  • @balanarayanaveda12
    @balanarayanaveda12 Год назад +2

    Jai bheem, Adhbhutam Raghu garu

  • @kalpanakanakamedala6068
    @kalpanakanakamedala6068 Год назад +1

    Good information Khasim sir

  • @AbdulSaleem-jx3us
    @AbdulSaleem-jx3us 3 месяца назад

    Super sir.

  • @33awesam
    @33awesam Год назад +1

    Laal Salaam Sir!

  • @santhuyadav2443
    @santhuyadav2443 Год назад +1

    Kasim sir lal salam

  • @LingaiahSandra
    @LingaiahSandra 3 месяца назад

    గద్దర్ అన్నకు ట్యాంకు బండ్పై 100 అడుగుల విగ్రహం కట్టాలని కోరుకుంటున్నాం

  • @rammohamgm6398
    @rammohamgm6398 Год назад +1

    HATSUP YOU KASHIM SAR ME MATALU ME PATALU VINTOO UNTE GHADDARANNA GNAPAKALU VASTHUNNIAH JAI BHEEM JAI AMBEDKAR

  • @TGN14
    @TGN14 Год назад +5

    జోహార్ గద్దరన్న జోహార్... జోహార్...

  • @ashokdonti4591
    @ashokdonti4591 Год назад

    Super kasim sir

  • @yadavallimurali8099
    @yadavallimurali8099 Год назад +1

    మీరు చెప్పిన కాలమానములో సమీకరన ప్రధానపాత్ర పోషిం చుకున్నది ప్రస్తుతం అది కొంత్త తగ్గింది ఆంనుకుంటున్నా

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 Год назад

    Super Super Super...

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 Год назад

    Johar Gaddar Anna johar 🎉 sir

  • @venkateshamlukki
    @venkateshamlukki 2 месяца назад

    తెలంగణవాదులకు తెలంగాణ ఉద్యమ కాలంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణా మా అనే పాట దిక్సూచి లాంటిది. ఆ పాట లేనిది మలి దశ తెలంగాణ ఉద్యమం లేదు, ఎక్కడ సభ పెట్టిన ఆ పాట సభికులను ఉర్రూతలూగించింది.

  • @user-tt9dh1xo8u
    @user-tt9dh1xo8u Год назад

    Kasim sir your great sir

  • @medasomraju5110
    @medasomraju5110 8 месяцев назад

    నాచురల్ ప్రోగ్రాం స్టూడియో కూడా జై సర్

  • @anjaiahdubba7716
    @anjaiahdubba7716 Год назад

    Supar.supar. sar

  • @udayleninvanam4035
    @udayleninvanam4035 Год назад +1

    Gaddar anna all songs RUclips lo pettalani na manavi ❤

  • @VenkataRamana-kh3ey
    @VenkataRamana-kh3ey Год назад

    Nice interview.

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 Год назад

    Thank you so much sir 💖🙏professor kashim sir 🙏 Excellent

  • @narsimluambigari1026
    @narsimluambigari1026 Год назад +6

    Jai bheem ✊✊ kashim sir 🙏

  • @KakelliSymon
    @KakelliSymon 8 месяцев назад

    జే.బి రాజు గారు గద్దరను కాపాడితే గద్దర్ అన్న ఖాసీం అన్నను కాపాడిండు ఇది బంధం అంటె కాకెలి సైమన్

  • @narendrapattipati9489
    @narendrapattipati9489 Год назад

    Kashim sir miru nijamina manavata vadi

  • @repallyayyanna7849
    @repallyayyanna7849 Год назад +1

    Great interview I have ever seen ❤

  • @RaviKumar-hk4gg
    @RaviKumar-hk4gg Год назад +1

    Nice information sir

  • @cherrystudio4025
    @cherrystudio4025 Год назад

    Thanq Raghanna

  • @madhusudhan4635
    @madhusudhan4635 Год назад +3

    Super Kasim sir Gaddar Anna patalu Samaniya janamku Arthamaiah bashalo untaye that is Gaddar Anna Johar Gaddar Anna🙏🙏🙏🙏🙏

  • @gaddamsandeep7282
    @gaddamsandeep7282 Год назад

    Super anna

  • @satheeshgadepu9656
    @satheeshgadepu9656 Год назад

    Raghanna ku kashim sir shatha koti vandanalu

  • @rmu8864
    @rmu8864 Год назад +1

    రఘు అన్నా కెమెరా క్ల్యారిటి లేదు కొద్దిగా చూడండి.....

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 Год назад

    Gaddar....kosam telusukunte...MIND potundhi.... REALLY GADDAR DOING very hardwork 😂😂😂😂