sthuthi padedha ne prathidhinamu song || telugu christian song || స్తుతి పాడెద నే ప్రతిదినము ||

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 4

  • @AHGWTV
    @AHGWTV 6 месяцев назад +6

    స్తుతి పాడెద నే ప్రతి దినము
    స్తుతి పాడుటే నా అతిశయము
    దవళవర్ణుడా మనోహరుడా
    రత్నవర్ణుడా నా ప్రియుడా
    ఆరాధించెద అరుణోదయమున
    అమరుడా నిన్నే ఆశ తీరా
    ఆశ్రిత జనపాలకా
    అందుకో నా స్తుతి మాలికా
    గురి లేని నన్ను ఉరి నుండి లాగి
    దరి చేర్చినావే పరిశుద్దుడా
    ఏమని పాడెద దేవా
    ఏమని పొగడెద ప్రభువా
    మతి లేని నన్ను శృతి చేసినావే
    మృతి నుండి నన్ను బ్రతికించినావే
    నీ లతనై పాడెద దేవా
    నా పతివని పొగడెద ప్రభువా
    AHGW tv

  • @steevenendtimemessage5494
    @steevenendtimemessage5494 10 месяцев назад

    I love this song glory to God

  • @seeverijohn5957
    @seeverijohn5957 10 месяцев назад

    God