Brother John Paul! Hats off to your PATIENCE AND WAY OF ANSWERING. Those who want to live a righteous life and know the TRUE GOD WILL CERTAINLY ACCEPT THE INVITATION OF LORD JESUS CHRIST. I am eagerly waiting when the LORD WILL SAVE MY COUNTRY. SORRY! If my comment is wrong. SHALOM!
జాన్ పాల్ గారు.. మీరు బాగా చాలా బాగా చెప్పారు... Brother John Paul! Hats off to your PATIENCE AND WAY OF ANSWERING... after many years I listened about actual Christianity in India, otherwise my opinion was the worst Christianity is in India because of టచ్ అంటేనే స్వస్థతలు జరిగితే... I THINK YOU ARE TRUE CHRISTIAN AND PASTOR.
నీకు మనుషులతో పోలిక ఏంటి..? నువ్వు ప్రత్యక్ష దైవానివి..నీకు అసలు అబద్ధం అంటే అర్థం కూడా తెలియదు..నువ్వసలు ఇక్కడి వాడివే కాదు..ఆకాశం నుండి అమాంతం ఊడి పడ్డావు..మేమే వెర్రి వాళ్ళము..నీలాంటి పరిశుద్ధుడికి గుడి కట్టి పూజలు హోమాలు చేయకుండా వినాశనాన్ని తెచ్చుకుంటున్నాము మమ్మల్ని క్షమించండి ,మేము చేసిన ఈ పాపానికి దయచేసి మమ్మల్ని శిక్షించ కుండా..మేం ఏం చేయాలి? మందు, cigarette,ముక్క ఇలాంటి cheap తాయిలాలు ఏమైనా కావాలా లేక పోతే నీకు మా మీద ప్రేమ కాబట్టి మా కోసం రక్తం కార్చి ఆ రక్తంతో మా పాపాలను కడిగి మమ్మల్ని పూర్తి గా పాపరహితులుగా చేస్తావా? మా కోసం చచ్చేంత పరిశుద్ధత, ప్రేమ నీలో ఉన్నాయా ? అదృష్టవంతుడు అంట !నువ్వూ నీ ఏడుపుగొట్టు comment
Papam ante yenti? Is there any human being who did not lie? Then everyone is a sinner… that doesn’t mean we are doomed! Good news is that Jesus paid it all !!! We just need to accept Him … definitely we are lucky !!!
దేవుడిని ధిక్కరించే జ్ఞానం ఇచ్చిన ఆ దేవుడికే మహిమ కలుగుగాక. జ్ఞానము అజ్ఞానం ఇచ్చిన ఆ దేవుడికి మహిమ గలుగు గాక . మనిషి జ్ఞానం ఆజ్ఞానమిచ్చి మనుషుల మధ్య ఈ కులాట పెట్టిన ఆ దేవుడికి మహిమ కలుగుగాక.
సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. విజయప్రసాద్ గారు జ్ఞానాయుక్తంగా మాట్లాడారు సామెతలు 15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలు కును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. Pal గారు మీరు కొంచెం మార్చుకోవాలి అన్న.❤
Okka sari Bro. Siraj ur rahaman Garini or Bro. Shafini or Vijay Prasad Reddy interview cheyandi. Geetha lo and ramayanamlo kadhu vedhalalo meku teliyanivi kuda cheptharu
6:12 దగ్గర సూర్య చంద్రులను దేవుడు సృష్టించాడు అంటున్నాడు జాన్, అలాంటప్పుడు బైబిల్ దేవుడు వచ్చి 2000సంవత్సరాలు అయి ఉండొచ్చు అంతకు ముదు సూర్య చంద్రులు లేరా జాన్
@@athellirajuyadav Bro actual ga ikada 3 personalities untai....lord Jehova, Jesus Christ, Holy spirit....devudu modhatiga srushtini srujincharu taravata manavulanu srujincharu, apudu lord Jehova Ane personality thodu unnaru, taravata lord Jehova human sins nundi rakshana kosam Jesus Christ vastaru....ayana chanipoyaka holy spirit manatho untaru.....it's not easy to understand about the trinity....dhinni trinity antaru(tritvam)....miku inka baga ardamkavali ante bible chadavandi.....mimmalni believe cheyamanadamledu just chadavandi apudu miku ardam avutundhi
2000 yrs ki mundu yesuprabhu leru ani kadu ... 2000 yrs mundu ayana manava avataram etthi bhumi paina janmincharu ... Appativaraku paralokam lo unnaru... manushulanu rakshinchey pani nimitham 2000 yrs ki mundu janmincharu
@@athellirajuyadavbible okaru rasindi kadu aa aa kalam lo aa aa pravaktalu rasaru dani kalipi oka book chesaru after christ by canon.. christ mundu kuda darmashastram undi apudu devudu anni directly immediately tirpu thitchevaru ave miku patha nibandanalo kanipistai adi tandri kalam.. after christ dani papalu chesinaptiki yesaya mana kosam mana papalu kosam chanipoyaru rakthani chindincharu kabati ayana dwara mana devudu cherukogalam adanta kotha nibandalo rayabati adi kumarini kalam
John paul garu మీరూ చాల బాగా చెప్పరు. ఇతన్ని మీరు ప్రశ్నలు వేయలేదు. వేస్తే తల ఎక్కడో పెట్టుకుంటాడు. మీరు చాల బాగా అతను వితండ వధం చేస్తున్న మీరు చక్కగా చెప్పరు
బాప్టిజం ఎందుకు ఇస్తున్నారు . ఆల్రెడీ దేవుడి పిల్లలు అని చెప్పి . ప్రపంచం లో ముందు ఉండేది క్రిస్టినియనిటి ఉన్నప్పుడు , మళ్ళీ బాప్టిజం ఎందుకు చేస్తున్నారు
Simple ga oka mata cheptunna Miru oka ammaini love chestaru mi family ki valla family ki okey ite appudu yem chestaru Pelli chesukuntara? Ledhu mem estam paddam mem ela unte saripotundi ani antara?
@@GoodNewsClub777 already పెళ్లి ఐన వాళ్ళకి మళ్ళీ పెళ్ళి ఏంటి అని అడుగుతున్న. Paul చెప్తున్నట్టు , ప్రపంచాన్ని సృష్టించింది ఏసునే కాబట్టి అందరూ క్రిస్టియన్లు కదా మొదటి నుండి తన వాదన ప్రకారం .
జాన్ పాల్ గారు మీకు వందనములు మీకు ఇంత జ్ఞానం ఇచ్చిన దేవునికి స్తోత్రం దేవుని మాటలు ఇంకా చెప్పి ఆ యాంకరు క్రైస్తవులుగా మారాలని దేవునికి ప్రార్థిస్తున్నాం యాంకర్ ద్వారా ఈ రకంగా కూడా ఏసుక్రీస్తు ప్రకటింపబడినందుకు యాంకర్ కు చాలా వందనాలు
@@istharbale16 మీకు జ్ఞానం కలిగి, 6 రోజులలో భూమిని తయారుంచేయలేదు అని తెలుసుకొని తిరిగి సనాతన ధర్మం లోకి రావాలని ఆ యేసు తండ్రి అయిన కృష్ణుడిని కోరుకుంటున్న.
జైశ్రీరామ్ యాంకర్ మహేందర్ గారు మీకు నా ధన్యవాదములు ఎందుకంటే ఇప్పటివరకు నేను ఒక సెక్యులర్ భావంతో ఉండేవాడిని కానీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను కట్టర్ హిందువుగా మారుతున్నాను. నేను కూడా మా తాతలు తండ్రులు చేసిన తప్పును చేయదలచుకోలేదు వారే కట్టర్ హిందువుగా మారి ఉండి ఉంటే ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చేది కాదు. జై శ్రీరామ్
Anchor cheppindi vini, someone else cheppindi vini kaadandi… Jesus speaks!!! Ask him … asalu nijam yenti ani adagandi… u will get an answer… Appudu nammandi.. matham kadu manasu maruthundi!!
హలో సార్ ఏసుప్రభు పుట్టింది గిట్టింది బైబిల్లో కొన్ని విషయాలు వ్రాయించడు ఎందుకంటే అది అంతే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు ఆయన పుట్టింది నిజం ఆయన చనిపోయింది నిజం ఆయన తిరిగి లేచింది నిజం ఆయన మరల కొదమ సింహంలా రాబోతున్నాడు ఇదే మా నమ్మకం💪
Signature studio say to anchor to be netrual because it not good, he is one side keep judge to enquiry this religious matter. I say one word what we do to prove, it not not be proved, it is published.
Yes దేవుడిని వదిలి పెట్టారు కాబట్టీ మతాలు పుట్టాయి...మతలతో పాటు కల్చర్ అభిరుద్ది చెందింది...కల్చర్ లోని భాగమే , శ్లోకాల , కావ్యాలు , కవులు , యజ్ఞయాగలు వేదాలు , ఉపనిషత్తులు , రకరకాల దేవుళ్ళు still ఇంకా దేవుళ్ళు పుడుతూనే వున్నారు ....
1. భూమి ఆకారం ఏంటి బైబిల్ ప్రాకారం? 2.మన ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? 3. భూమి పరిణామం ఎప్పుడు ఎలా జరిగింది? 4. మట్టితోటి ఆడమ్ ని చేస్తున్నట్టు, యేసును ఎందుకు చేయలేదా? 5. మేరీ చేసిన పుణ్యం ఏమిటీ? 6.పరిశుద్దాత్మ ప్రేరణతో రాసిన గ్రంథంలో తప్పులు ఎందుకు ఉన్నాయి. స్వీయ వైరుధ్యమా? 7. నోవః జల విలయం కి ఆధారం ఏంటి? 8. భూమి పై ఉన్న జీవజాతులు ఎన్ని బైబిల్ ప్రకారం? 9. దేవుడు అంటే ఏమిటి? ఎలా తెలుసుకోవాలి? ఆధ్యాత్మిక సాధన ఏంటి? 10. మనం జీవితాన్ని గుణాత్మకంగా ఎలా మార్చుకోవచ్చు? 11. కుటుంబ వ్యవస్థ విలువలు ఎక్కడా చెప్పరు? 12. యేసుని నమ్మితే పరలోకం ఎలా? శాస్త్రీయత ఏంటి? 13. శృతిలో జీవ వైరుధ్యం ఎందుకు ఉంది? 14. మనుషులలో జన్మతః వచ్చే వైరుధ్యం గురించి బైబిల్ ఏమి చెప్తోంది? 15. యేసుని సిలువ వేసేటప్పుడు జోసెఫ్ ఏమి ఇయ్యడు? 16. యేసు దేవుడు పుట్టిన రోజు ఏమిటీ? 17.దశమ భాగం అంతరార్థం ఏమిటి? 18. యెహోవా నీ సోదించకూడదు అని చెప్పడంలో అర్థం ఏమిటి? 19.ఆడమ్ మరియు ఈవ్ ల పిల్లలు, సంతానమును ఎలా కన్నారు? 20. యేసు చావడానికి వచ్చినప్పుడు, "వో దేవా వో దేవా నన్ను ఏలా చేయివిడచితివి" అని ఎందుకు అన్నాడు?
Yes, we are sheeps my shepherd is Jesus Christ ❤❤❤❤❤❤❤
@@satishmathangi Hindus Peru enduku inka. Biblelo Peru pettuko. Aadhar lo marchuko.
Indians eppatiki Christians kaleru. Antha brama.
Ikkada culture follow avvakunda miru brathakaleru. Challenge💪.
Culture vere, faith vere antava?
Gorrelu 🐑 tho vadinchedi emi ledu
జాన్ పాల్ కి జ్ఞానం...1%, మూర్ఖత్వం,గుడ్డి తనం...99%.
Correct✔
జైశ్రీరామ్
భారత్ మాతాకీజై
వందేమాతరం
Brother John Paul! Hats off to your PATIENCE AND WAY OF ANSWERING. Those who want to live a righteous life and know the TRUE GOD WILL CERTAINLY ACCEPT THE INVITATION OF LORD JESUS CHRIST. I am eagerly waiting when the LORD WILL SAVE MY COUNTRY. SORRY! If my comment is wrong. SHALOM!
సూపర్ యాంకర్ అండి,, 🙏🙏🙏💐💐💐
జాన్ పాల్ గారు.. మీరు బాగా చాలా బాగా చెప్పారు.. టచ్ అంటేనే స్వస్థతలు జరిగితే, క్రైస్తవ మిషనరీలు హాస్పిటల్స్ ఎందుకు పెడతారు 🙏🙏🙏🙏
వీడిని చూస్తుంటే వీళ్ళని గొర్రెలు అని ఎందుకు అంటారో అర్థమౌతుంది...
Ee pentantha Bible lo unnade
Ni boondha ra
Pastor garu praise the Lord what a amazing and wonderful explanation and stability and courage given by God.
Anyabhashala gurinchi Rajeev messages RUclips channel lo chala baga vivarincharu chudandi👌👌undi video
ప్రతి రంకుకు ఒక బొంకు కథ చెప్పే మాటల గారడీ మతం.
Praise the lord John Paul anna
Miru 💯 correct
Jay Shri Ram Jay Jay Ram
యాంకర్ గారికి చాలా వందనాలు అండి, మీరు చాలా మూలమైనటువంటి బైబిల్ విషయాలు తెలిసి మాట్లాడుతున్నారు సార్
Anchor Gary meeku hats off
అన్య భాషల గురించి చాలా మంచి వివరణ ఇచ్చారు జాన్ పాల్ గారు
Wonderful Annaya Good Explanation 🙏
Absolutely true words by John Paul
జాన్ పాల్ గారు.. మీరు బాగా చాలా బాగా చెప్పారు... Brother John Paul! Hats off to your PATIENCE AND WAY OF ANSWERING... after many years I listened about actual Christianity in India, otherwise my opinion was the worst Christianity is in India because of టచ్ అంటేనే స్వస్థతలు జరిగితే... I THINK YOU ARE TRUE CHRISTIAN AND PASTOR.
@@mohankrishna2018 emi nacchinidi Swami?
God bless 🙌💕 you more john paul brother 🎉
John paul garu meru maku challa inspire chesaru..
Hats off for you clarity.
Anyabhashala gurinchi Rajeev messages RUclips channel lo chala baga vivarincharu chudandi👌👌undi video
Mahender anna super 😮😮😮
దేవుడు మిమ్మును దీవించును గాక❤
మేము అదృష్టవంతులము మేము పాపులం కాదు
👍👍👍
😂😂😂😂
Jai sri Ram
నీకు మనుషులతో పోలిక ఏంటి..? నువ్వు ప్రత్యక్ష దైవానివి..నీకు అసలు అబద్ధం అంటే అర్థం కూడా తెలియదు..నువ్వసలు
ఇక్కడి వాడివే కాదు..ఆకాశం నుండి అమాంతం ఊడి పడ్డావు..మేమే వెర్రి వాళ్ళము..నీలాంటి పరిశుద్ధుడికి గుడి కట్టి
పూజలు హోమాలు చేయకుండా వినాశనాన్ని తెచ్చుకుంటున్నాము
మమ్మల్ని క్షమించండి ,మేము చేసిన ఈ పాపానికి దయచేసి మమ్మల్ని శిక్షించ కుండా..మేం ఏం చేయాలి? మందు, cigarette,ముక్క ఇలాంటి cheap తాయిలాలు ఏమైనా కావాలా లేక పోతే నీకు మా మీద ప్రేమ కాబట్టి మా కోసం రక్తం కార్చి ఆ రక్తంతో మా పాపాలను కడిగి మమ్మల్ని పూర్తి గా
పాపరహితులుగా చేస్తావా? మా కోసం
చచ్చేంత పరిశుద్ధత,
ప్రేమ నీలో ఉన్నాయా ? అదృష్టవంతుడు అంట !నువ్వూ నీ ఏడుపుగొట్టు comment
Papam ante yenti? Is there any human being who did not lie? Then everyone is a sinner… that doesn’t mean we are doomed! Good news is that Jesus paid it all !!! We just need to accept Him … definitely we are lucky !!!
In the name of Jesus 🙏☦️🛐
Praise the Lord brother 🙏
John Paul gaaru chala baaga chepparu. Yeker. gaaru manchi Question adigaaru God bless you sir ❤❤❤❤❤❤
Mahender garu 👏👏👏
Praise the Lord
I learned new things from you
Super anna John Paul garu
He was a half knowledge
Superb anchor 😊
Jai krishna
God bless you John Paul garu 💐🙌
Yesu prabuvuku pradinchinapudu hrudayamlo bharam pothundi,peace ga vuntundi.
Lord will do wonders among up on you ఆమెన్
John Paul super
దేవుడిని ధిక్కరించే జ్ఞానం ఇచ్చిన ఆ దేవుడికే మహిమ కలుగుగాక. జ్ఞానము అజ్ఞానం ఇచ్చిన ఆ దేవుడికి మహిమ గలుగు గాక . మనిషి జ్ఞానం ఆజ్ఞానమిచ్చి మనుషుల మధ్య ఈ కులాట పెట్టిన ఆ దేవుడికి మహిమ కలుగుగాక.
ఆ నిజ దేవుడు మనుషులను వదిలి పెట్టాడు కాబట్టి ఇన్ని మతాలు వచ్చాయి.
@@ravikanthreddyjambula4243 Different religions and languages were born with Babylonian culture.
Good anchor
Mahendra gaaru mee question rama baanam la unnayi meeru super
King of jesus
Yes Anchor garu miru telusukondi ....
Jhon paul brother super speech
Amen 🙏
సూపర్ పాస్టర్ జాన్ పాల్ గారు మంచి వివరణ ఇచ్చారు
BOCHUEEMI...
ప్రైస్ ది లార్డ్ జాన్ పాలు గారు దేవుడు మీకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను❤
బొచ్చు లో జ్ఞానం
Pichhi na kodaka Lara asu gadu peddha pichhuodu
హి హి హి
ఆయనకు ఉన్నది జ్ఞానమ. ఏది అడిగినా నాకు నమ్మకం లేదు ,నాకు అనవసరం మైథాలజీ అంటూ మాట దాటవేశారు
నన్ను బలవంత పెట్టొద్దు అంటున్నారు. మరి హిందువులను మత మార్పిడిలో ఎందుకు బలవంతం చేస్తున్నారు
మహీంద్రా గారు సూపర్ సర్
సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.
విజయప్రసాద్ గారు జ్ఞానాయుక్తంగా మాట్లాడారు
సామెతలు 15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలు కును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.
Pal గారు మీరు కొంచెం మార్చుకోవాలి అన్న.❤
Jesus grate
andhukey chepdi chadvukondra ani great ki grate ki spelling telidu malla vedu ochi chepthad inka devudu jessus ani
GREAT NAA THU
@mukkollumarymani7005 nuv chadvinav ayihtey bible motham right? jesus gurinchi nik complete knowledge undi mari can u answer my questions?
God bless you brothers
Jai Shri Ram 🕉️🕉️🕉️🕉️
యేసు క్రీస్తు సువార్త ప్రకారం చూస్తే
ఆది, అంతం
ఆయనే.
Okka sari Bro. Siraj ur rahaman Garini or Bro. Shafini or Vijay Prasad Reddy interview cheyandi. Geetha lo and ramayanamlo kadhu vedhalalo meku teliyanivi kuda cheptharu
Bible like a seed of Christianity, it spread like a branches.
6:12 దగ్గర సూర్య చంద్రులను దేవుడు సృష్టించాడు అంటున్నాడు జాన్, అలాంటప్పుడు బైబిల్ దేవుడు వచ్చి 2000సంవత్సరాలు అయి ఉండొచ్చు అంతకు ముదు సూర్య చంద్రులు లేరా జాన్
Yesu prabhuvaru vachinapati nundi 2024 years avutundi . Kristu shakam anttaru. Dhaniki mundu Surya chadrulu unnaru Kristu purvam anttaru. .
అదే నేను అడుగుతుంది కూడా క్రీస్తు పూర్వం నుండి కూడా సూర్యచంద్రులు వున్నప్పుడు బైబిల్ దేవుడు ఎలా సృష్టించాడు
@@athellirajuyadav Bro actual ga ikada 3 personalities untai....lord Jehova, Jesus Christ, Holy spirit....devudu modhatiga srushtini srujincharu taravata manavulanu srujincharu, apudu lord Jehova Ane personality thodu unnaru, taravata lord Jehova human sins nundi rakshana kosam Jesus Christ vastaru....ayana chanipoyaka holy spirit manatho untaru.....it's not easy to understand about the trinity....dhinni trinity antaru(tritvam)....miku inka baga ardamkavali ante bible chadavandi.....mimmalni believe cheyamanadamledu just chadavandi apudu miku ardam avutundhi
2000 yrs ki mundu yesuprabhu leru ani kadu ... 2000 yrs mundu ayana manava avataram etthi bhumi paina janmincharu ...
Appativaraku paralokam lo unnaru... manushulanu rakshinchey pani nimitham 2000 yrs ki mundu janmincharu
@@athellirajuyadavbible okaru rasindi kadu aa aa kalam lo aa aa pravaktalu rasaru dani kalipi oka book chesaru after christ by canon.. christ mundu kuda darmashastram undi apudu devudu anni directly immediately tirpu thitchevaru ave miku patha nibandanalo kanipistai adi tandri kalam.. after christ dani papalu chesinaptiki yesaya mana kosam mana papalu kosam chanipoyaru rakthani chindincharu kabati ayana dwara mana devudu cherukogalam adanta kotha nibandalo rayabati adi kumarini kalam
వీడిని చూస్తుంటే వీళ్ళని గొర్రెలు అని ఎందుకు అంటారో అర్థమౌతుంది...
మీరు బర్రెలు అని ఎందుకు అంటారో కూడా తెలుసు మాకు 😂
@@hosannakattaమీరు ముందు బర్రెలు తర్వాత గొఱ్ఱెలు అయ్యారన్న మాట 😂
Thank you bro....
For your appreciation...
@@hosannakatta
మీకు దేవుడు ఇలానే రియాక్ట్ అవ్వాలి అని నేర్పించినడా?
మనం వాళ్లు గొర్రెలు అయ్యారు అనేకన్నా వాళ్ళని ఇలాంటి పాస్టర్ గొర్రెలను చేస్తున్నారు అనడం సబబు సోదర.
Anchor ki oka Salam ❤❤
John paul garu మీరూ చాల బాగా చెప్పరు. ఇతన్ని మీరు ప్రశ్నలు వేయలేదు. వేస్తే తల ఎక్కడో పెట్టుకుంటాడు. మీరు చాల బాగా అతను వితండ వధం చేస్తున్న మీరు చక్కగా చెప్పరు
Anchor rock's
🚩🚩🚩🚩
jhon pall god blessu
బాప్టిజం ఎందుకు ఇస్తున్నారు . ఆల్రెడీ దేవుడి పిల్లలు అని చెప్పి . ప్రపంచం లో ముందు ఉండేది క్రిస్టినియనిటి ఉన్నప్పుడు , మళ్ళీ బాప్టిజం ఎందుకు చేస్తున్నారు
👍👍👍
Simple ga oka mata cheptunna
Miru oka ammaini love chestaru mi family ki valla family ki okey ite appudu yem chestaru
Pelli chesukuntara?
Ledhu mem estam paddam mem ela unte saripotundi ani antara?
@@GoodNewsClub777 already పెళ్లి ఐన వాళ్ళకి మళ్ళీ పెళ్ళి ఏంటి అని అడుగుతున్న. Paul చెప్తున్నట్టు , ప్రపంచాన్ని సృష్టించింది ఏసునే కాబట్టి అందరూ క్రిస్టియన్లు కదా మొదటి నుండి తన వాదన ప్రకారం .
👍
Our sins from birth are washed away by baptism
Jahn paul super
జాన్ పాల్ గారు మీకు వందనములు మీకు ఇంత జ్ఞానం ఇచ్చిన దేవునికి స్తోత్రం దేవుని మాటలు ఇంకా చెప్పి ఆ యాంకరు క్రైస్తవులుగా మారాలని దేవునికి ప్రార్థిస్తున్నాం
యాంకర్ ద్వారా ఈ రకంగా కూడా ఏసుక్రీస్తు ప్రకటింపబడినందుకు యాంకర్ కు చాలా వందనాలు
@@istharbale16 మీకు జ్ఞానం కలిగి, 6 రోజులలో భూమిని తయారుంచేయలేదు అని తెలుసుకొని తిరిగి సనాతన ధర్మం లోకి రావాలని ఆ యేసు తండ్రి అయిన కృష్ణుడిని కోరుకుంటున్న.
Ramudu Krishna eswaridu gurinche cheppina taravata
Mana devudu gurinchi
Matlandi please Jone pal bradergaru
జాన్ ఫాల్ గారు వందనాలు
Jai sriram
Please try to interview with brother Prakash Gantela , he knows your books n history of all books .So try to talk to him.
Chaalaa mudirindi
పో మల్ల ఎర్రగడ్డకు 😂
👍👍👍
జై శ్రీరామ్ మణికంఠ అన్న
సూపర్ గా చెప్పారు జాన్ పాల్ గారు
హ్యాట్సాఫ్ యాంకర్ గారు, మేము ఏమి అడగాలి అనుకున్నాము మీరు అదే అడిగారు కాబట్టి జాన్ పాల్ గారు హిందూ గ్రంథాలను చదవడం ముఖ్యము
జైశ్రీరామ్
యాంకర్ మహేందర్ గారు మీకు నా ధన్యవాదములు ఎందుకంటే ఇప్పటివరకు నేను ఒక సెక్యులర్ భావంతో ఉండేవాడిని కానీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను కట్టర్ హిందువుగా మారుతున్నాను. నేను కూడా మా తాతలు తండ్రులు చేసిన తప్పును చేయదలచుకోలేదు వారే కట్టర్ హిందువుగా మారి ఉండి ఉంటే ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చేది కాదు.
జై శ్రీరామ్
మీ తాత వల్ల కూడా కాదు బ్రో
Moorkudu mata pichchi janudu
@@Onlyvishwateja autundi bro allredy bayata deshamlo charcheelu ammudupotunnay yesuni nammaka yesuki tanu puttina chote tanaku stanam ledu inka mana deshamlo kooda alage jarugutundi
Anchor cheppindi vini, someone else cheppindi vini kaadandi… Jesus speaks!!! Ask him … asalu nijam yenti ani adagandi… u will get an answer… Appudu nammandi.. matham kadu manasu maruthundi!!
ప్రైస్ ది లార్డ్ జాన్ పాల్ గారు మీ జ్ఞానాము వెరీ నైస్ అన్న
Cristian debates ki velloddu prayer cheyyandi
No problem going there.. but prayerful ga vundi let Holyspirit take control…
Velthe mee gorre buddi bayataki vasthadi
Please do interview with Kiran paul garu ... Kiran paul garu read bhagavath Geetha.khuran....
అబ్బో బైబిల్ పండితులు అంట. 😂😂😂😂
nijamaina devuduni pakkana petti 100 kani devula venuka parigedutunnaru manushulu
జాన్ పాల్ గారిని చెస్తే జాలేస్తోంది.
Andharu edhoka roju maranistham,
Appudu telusthundhi evaru goppa devudooo
@@miketyson9924చావు తప్ప ఏమి ఉండదు మనకి. 😂😂
😂😂
నాకు కూడా జాలేస్తుంది . పిలిచి మరీ సువార్త చెప్పించుకుంటున్నారు
నాకుడా జాలేస్తోంది నిన్ను చూస్తుంటే మరణనాత్రం ని పరిస్థితి ఆలోచిస్తే
John paul garu satyanni nammukunna vyakti ....❤
హలో సార్ ఏసుప్రభు పుట్టింది
గిట్టింది బైబిల్లో కొన్ని విషయాలు
వ్రాయించడు ఎందుకంటే అది అంతే
చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు ఆయన పుట్టింది నిజం ఆయన చనిపోయింది నిజం ఆయన తిరిగి లేచింది నిజం ఆయన మరల కొదమ సింహంలా రాబోతున్నాడు
ఇదే మా నమ్మకం💪
Signature studio say to anchor to be netrual because it not good, he is one side keep judge to enquiry this religious matter. I say one word what we do to prove, it not not be proved, it is published.
Anchor super
పైత్యం ముదిరింది, ఆ భగవంతుడే ఇతనిని మామూలు మనిషి గా మార్చగలడని ఆశిద్దాం.
👍👍👍
Pakkaga koddi rojulu kagane vasthadu
Jai shree ram
Bible is true , christ is true
Yes దేవుడిని వదిలి పెట్టారు కాబట్టీ మతాలు పుట్టాయి...మతలతో పాటు కల్చర్ అభిరుద్ది చెందింది...కల్చర్ లోని భాగమే , శ్లోకాల , కావ్యాలు , కవులు , యజ్ఞయాగలు వేదాలు , ఉపనిషత్తులు , రకరకాల దేవుళ్ళు still ఇంకా దేవుళ్ళు పుడుతూనే వున్నారు ....
జాన్ పాల్ గారు క్రైస్తవ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు
వాస్తవాల్ని గాలికి వదిలేశారు
బైబుల్ వాస్తవాలకు దూరం 😂
😂😂
👍👍👍
Prashna adigenaka s😊amadanam chepedaka agande
1. భూమి ఆకారం ఏంటి బైబిల్ ప్రాకారం? 2.మన ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? 3. భూమి పరిణామం ఎప్పుడు ఎలా జరిగింది? 4. మట్టితోటి ఆడమ్ ని చేస్తున్నట్టు, యేసును ఎందుకు చేయలేదా? 5. మేరీ చేసిన పుణ్యం ఏమిటీ? 6.పరిశుద్దాత్మ ప్రేరణతో రాసిన గ్రంథంలో తప్పులు ఎందుకు ఉన్నాయి. స్వీయ వైరుధ్యమా? 7. నోవః జల విలయం కి ఆధారం ఏంటి? 8. భూమి పై ఉన్న జీవజాతులు ఎన్ని బైబిల్ ప్రకారం? 9. దేవుడు అంటే ఏమిటి? ఎలా తెలుసుకోవాలి? ఆధ్యాత్మిక సాధన ఏంటి? 10. మనం జీవితాన్ని గుణాత్మకంగా ఎలా మార్చుకోవచ్చు? 11. కుటుంబ వ్యవస్థ విలువలు ఎక్కడా చెప్పరు? 12. యేసుని నమ్మితే పరలోకం ఎలా? శాస్త్రీయత ఏంటి? 13. శృతిలో జీవ వైరుధ్యం ఎందుకు ఉంది? 14. మనుషులలో జన్మతః వచ్చే వైరుధ్యం గురించి బైబిల్ ఏమి చెప్తోంది? 15. యేసుని సిలువ వేసేటప్పుడు జోసెఫ్ ఏమి ఇయ్యడు? 16. యేసు దేవుడు పుట్టిన రోజు ఏమిటీ? 17.దశమ భాగం అంతరార్థం ఏమిటి? 18. యెహోవా నీ సోదించకూడదు అని చెప్పడంలో అర్థం ఏమిటి? 19.ఆడమ్ మరియు ఈవ్ ల పిల్లలు, సంతానమును ఎలా కన్నారు?
20. యేసు చావడానికి వచ్చినప్పుడు, "వో దేవా వో దేవా నన్ను ఏలా చేయివిడచితివి" అని ఎందుకు అన్నాడు?
5:45 wow
యాంకర్ గారు wcm poul పాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేయండి మీకు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి మేము తెలుసుకుంటాము నేను క్రిస్టియన్
జాన్ పాల్ నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటావా లేదా నీ బైబిల్ చెప్పింది కదా
అయ్యో దేవుడా 😂😂
వీడు వెదవ
bible gurinchi teliyani vallu kuda matladutunnaru 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂😂😂
మనసు ఆత్మ కాదు. మౌనంగా ఉండు చాలు.
ఓం 🙏
Nijamaina devuni gurinchi manaspurthiga anwesinchandi mikku samadhaanam dorukuthundhi.
Anchor is gud
మీ చరిత్రను సాంబశివ రావు గారు ప్రశ్నిస్తున్నారు ఆయన్ను పిలవండి యాంకర్ గారు 🙏
Sambshiva gadu west munda kodaku.. Yesu nijamina devudu ayithe vadi gundu pina ventukalu thechukomanu.. Vanni road pina thiraga manu.. Guddalu veedathippi kodatham
మహీంద్రా గార్ని దేవుడు ప్రేమిస్తున్నారు
Nee karma phalanni neve anubhavinchali annavarni nammuthara nee karma phalanni nenu anubhavinchi ninnu sikshanunchi tappinchedi nene annavaru yesukreestu matrame
మహీంద్రా గారికి మా ధీవెనలు
యేసుక్రీస్తు ప్రభువు లో జీవముంది అక్షరం మార్చలేదు దేవుని ఆత్మ మారుస్తుంది మనుషులను. అందుకే ఎన్ని కోట్ల మంది ఆయనను అంగీకరిస్తున్నారు
Andaru pastors adbhutalu chestunmarugaaaa
దేవుడిని విపరీతంగా నమ్మి టచ్ జ్ఞనంపొందిన, ఇచ్చిన ఆ దేవుడికి మహిమ కలుగుగాక. టచ్ చేసి పేదలను మోసం చేసే వారిని కూడా కాపాడుతున్న దేవుడికి మహిమ కలుగుగాక.