సిస్టర్స నేను ఎంత మరలి అనుకునా మరా లేకపోతున్న ను ప్రార్థన చెసుకుంటను దేవా నన్ను మార్చు అని ప్రార్థన చేసుకుంటాను కానీ మళ్ళీ సాతాను వాడుకుంటాడు నేను స్థిరంగా దేవుని లో ఉండాలని ప్రార్థన లో ఎదుగలని వాక్యం లో స్థిరపడాలని ప్రార్థన చేయండి సిస్టర్ 🙏🙏
@@dnihal-ij3of thappakunda will pray brother 🙏🙌Mee Peru pettandi brother 🙏 and meeru Satan ni chudakunda devudini maatrame chudandi brother 🙌 May God bless you with Holywisdom & holy spirit 🙏Amen
నాకు ఇల్లు లేదు నేను oka అన్న ఇంట్లో పని చేస్తున్నాను నేను పని చేస్తున్న యజమానికి హెల్త్ problems ఉంది అక్క మంచి ఆరోగ్యం కోసం ప్లీజ్ prayar చేయండి అక్క 🙏రిక్వెస్ట్ చేస్తున్నాను 🙏వెన్నుపూస దగ్గర గడ్డ అయింది కరిపోవాలని దేవుడు గొప్పకార్యం చేయాలి ప్లీజ్ అక్క ప్రార్ధన చేయండి అక్క ప్లీజ్ 🙏
@@LavanyaSunkara-o6h ok sister please say names akka 🤝🙏will pray don't worry God shows mercy on your entire family 🙌may God bless you abundantly 🙏 Amen
దేవుని కి వందనాలు సిస్టర్ గారు మా పిల్లలు చదువు లు కోసం యేసయ్య ని మరియ తల్లి మద్యస్తం ద్వారా ప్రార్థన చేయండి సిస్టర్ మా తల్లిదండ్రులు కోసం అన్నదమ్ములు కోసం ప్రార్థన చేయండి సిస్టర్
Na appulu Anni thirchinadhuku vandhanalu yesayya tq Jesus Amen naku manchi government job vachinandhuku vandhanalu yesayya naku ravalasina dabbu lu Anni Naku vachinandhuku vandhanalu yesayya na ardhika samasyalu Anni tholagipoyinanadhuku nike vandhanalu yesayya tq Jesus Amen ameen ameen ameen
యేసయ్య మీకు వందనాలు తండ్రి లో చాలా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను నా కుటుంబం ఆరాలి అలానే నేను ఒకవేళ నమ్మి డబ్బులు పెట్టుబడిగా పెట్టాను ఆ డబ్బులు కూడా నాకు తిరిగి రాలేదు ఇప్పుడు నాకు ఇప్పుడు నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్ ప్రేయర్ చేయండి మా కొడుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కొరకు ప్రార్థన చేయండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah yehova neke sustulu sostramulu vandanalu thandri Kumara parishudhathma kristu yesaya ma Amma ki Nana ki manchi arogyam dayachemu na pedda kumaraniki basanth kumaraniki manchi arogyam dayachemu ma enti lo shanthi samadanam dayacheyumu amen Jesus loves you amen Jesus loves you amen Jesus loves you amen Jesus loves you amen
Na appulu Anni terchinadhuku vandhanalu yesaya tq jesus amen na marriage ayendhuku vandhanalu yesaya tq jesus amen hallelujah maku manasanthi echinandhuku vandanalu yesaya tq jesus amen hallelujah
God grace is సఫిసియంట్ to allof the మెంబెర్స్ ఈ వాక్యం వినే వారందరికీ jesus సమృద్ధిగా మేలు ఆశీర్వాదములతో శుభం క్షేమం లాభం ఐశ్వర్యం అదృష్టం ఆరోగ్యం ఆనందం దీర్ఘాయుష్ విజయములతో దీవిచి కాపాడునుగాక amen amen
Praise the lord plz pray for my parents salvation my brother family salvation and my family salvation and free from witch craft shaktulu and devatha shaktulu curse dark Ness vigrahalu ammoru enimes family godavalu suicide spirits and pray for devuni chittam neraverali pls pray 🙏🙏🙏
Praise the lord thandri Naku manchi government job ravali thandri alage na appulu Anni tiripovali thandri Naku dabbu ni prasadichu thandri Naku manchi jivithem ni prasadichu thandri ameen ameen ameen ameen ameen ameen
Thank you Jesus pastar garu please, maa Amma health kosam, naku maa chelliki job ravalani, maa appulu tiripovalani, maa chelliki manchi pelli sambandham ravalani prayer cheyyamdi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
వందనాలు అమ్మ గారు నా కొరకు ప్రార్దన చేయండి నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఒంటరినై యున్నాను నాకు ఇల్లు లేదు కుటుంబం లేదు ఆస్తి పాస్తులు ఏమి లేవు నిందలు అవమానాలు ఎదురుకొంటున్నాను దయచేసి నా గురించి ప్రాద్దనా చేయండి🙏🙏🙏🙏🙏
ఆమెన్🙏🏻వందనాలమ్మ సిస్టర్ గారు మేసేజ్ చాలా బాగుగా చెప్పారు. కాని మీరు ప్రార్థన చేసినప్పుడు తండ్రికి, ఏసయ్య కు ఇద్దరికి కలిపి చేస్తే ఆ ప్రార్దన దేవుని యొద్దకు చేరదు. కదాఅమ్మ తండ్రి కి ప్రార్థన చేసి ఏసు నామంలో ముగించాలి కదా అమ్మ ఆ ప్రార్థన పరలోకపు తండ్రి దగ్గరకు చేరుతుంది వుత్తరం వ్రాసిన పుడు ఫ్రంమ్ అడ్రస్ కాకుండా ఫ్రంమ్ రాస్తే వెళ్ళదు కదా అలగే తండ్రికిని మనుష్యులకు మధ్యవర్తిగా క్రీస్తేసను నరుడు మధ్యవర్తిగా వున్నారు. కదా అమ్మా వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻❤❤❤
@@sarojinikoramanchi6538 father, son and the HolySpirit (Holy Trinity one God) 🙏 Yesaiah ani pilisthe Naa devudu palukuthadu, Parishudhathma ani pilisthe palukuthaadu, thandree ani pilisthe palukuthaadu 🙌meeru e vaakyam marala vinandi 🙏 apudu meeke ardhamavuthundhi 🙌God bless you
praise the Lord prayer chayandi Naakuunn problems kosamu prayer chayandi good health kosamu prayer chayandi Financials problems kosamu prayer chayandi good health kosamu prayer chayandi AYYAGARU
@@devadasbaburaokuruganti8654 I am Jyosthna (Evangelist of God) definitely will pray for you becaz I am here to pray for everyone 🤝🙌God bless you brother
Amma prise the lorrd Amma apulasamasyalathounamu andaru chaneechagamataladuchunaruprayercheyandi oka hotelpetukovaalanianukunamu amount kosamchalamandiniadiginamukanievaruevaledu yesaya Saha yamu chestadu anenamakamutho unanu house rent twomounths katali prayer cheyandi please Amma thankyou Jesus
@@KuricheduMamathaakka 🙏 devudu Mee Bharthani yesunamamulo dheevinchi 🙌Noothna Dhwaranni Thericharu 🙏nammandi dayachesi 🙏 devudi thanks chepandi 🙇all Glory to God (Mark 11:24) God is your provides 🙌Lord bless Naveen brother with Good Job we asked and received 🙏 Amen 🙏 Hallelujah
Tqq మా అయ్యన చాలా కష్పడుతున్నారు ప్రేయర్ కి వెళ్ళాలి అన్ని ప్రేయర్ చేయదు అంబటి నరేష్ నా పేరు రుతు అమ్మ అప్పులు ఉన్నాయి. నేను బయటకు వెళదాము అనుకుంటున్నాను. మా అయ్యన ఓప్పుకోవలని. ప్రేయర్ చేయయండ్ నేను. ఊపవసన ప్రద్దనా చేసుకుంటున్నాను ప్రేయర్. చాలా విలువైనది అమ్మ మీరు చేయడం plzzz
సిస్టర్ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నేను కువైట్ లో ఉన్నాను నా భర్త ఇంటి కాడ వేరే కంతో ఉంటున్నాడు అది నాకు తెలిసింది దానివల్ల తను నేను గొడవలు పెట్టుకుంటున్నము నా సంసారం ఏమి అవుతుంది అని నా కు భయమేస్తుంది నాకు ఇద్దరు పిల్ల లు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అని నాకు భయమేస్తుంది పిల్లలతో మాట్లాడిన ఇవ్వట్లేదు దూరదేశం లో ఉన్నాను నా పిల్లల మీద నా భర్త మీద నా కుటుంబం మీద శోధనలు ఎన్నో ఉన్నాయి మా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్😢😢😢😢😢
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్
సిస్టర్స నేను ఎంత మరలి అనుకునా మరా లేకపోతున్న ను ప్రార్థన చెసుకుంటను దేవా నన్ను మార్చు అని ప్రార్థన చేసుకుంటాను కానీ మళ్ళీ సాతాను వాడుకుంటాడు నేను స్థిరంగా దేవుని లో ఉండాలని ప్రార్థన లో ఎదుగలని వాక్యం లో స్థిరపడాలని ప్రార్థన చేయండి సిస్టర్ 🙏🙏
@@dnihal-ij3of thappakunda will pray brother 🙏🙌Mee Peru pettandi brother 🙏 and meeru Satan ni chudakunda devudini maatrame chudandi brother 🙌 May God bless you with Holywisdom & holy spirit 🙏Amen
Please pry for me sister garu my family problams
తండ్రి కుమార పరిశుద్ధాత్మ
దేవునికి మహిమ కలుగును గాక అమ్మేన్
సిస్టర్ నా కొరకు ప్రాధాన cheya a అండీ రుణాలు తీరాలి అమ్మ 👏🙏🌹
@@jejibabupuchalagoodnicegod2176 thappakunda brother 🤝🙏🙌God bless you 🙏 Amen
Please pray for me
సిస్టర్ నా అప్పులు తీరిట కొరకు ప్రార్ధన చేయగలరు హల్లెలూయా amen
@@jayalakshmijeelaga amen🙏 Phillipines 4:19 please claim and read daily
నాకు ఇల్లు లేదు నేను oka అన్న ఇంట్లో పని చేస్తున్నాను నేను పని చేస్తున్న యజమానికి హెల్త్ problems ఉంది అక్క మంచి ఆరోగ్యం కోసం ప్లీజ్ prayar చేయండి అక్క 🙏రిక్వెస్ట్ చేస్తున్నాను 🙏వెన్నుపూస దగ్గర గడ్డ అయింది కరిపోవాలని దేవుడు గొప్పకార్యం చేయాలి ప్లీజ్ అక్క ప్రార్ధన చేయండి అక్క ప్లీజ్ 🙏
@@LavanyaSunkara-o6h ok sister please say names akka 🤝🙏will pray don't worry God shows mercy on your entire family 🙌may God bless you abundantly 🙏 Amen
చాలా గొప్పగా అద్భుతంగా చెబుతున్నారు చాలా బాగుంది వాక్యం
@@srinuchirufan2760 thank you brother 🙌God bless you 🙏 All Glory to God 🙏 amen
Thandri naku vunna samasyalu theerchandi deva. Neeke stuthulu yesayya amen amen amen.
దేవుని కి వందనాలు సిస్టర్ గారు మా పిల్లలు చదువు లు కోసం యేసయ్య ని మరియ తల్లి మద్యస్తం ద్వారా ప్రార్థన చేయండి సిస్టర్ మా తల్లిదండ్రులు కోసం అన్నదమ్ములు కోసం ప్రార్థన చేయండి సిస్టర్
@@gajjilakshmi2524 God bless you anna thappakunda prardistaanu 🙌Amen God bless you
Na appulu Anni thirchinadhuku vandhanalu yesayya tq Jesus Amen naku manchi government job vachinandhuku vandhanalu yesayya naku ravalasina dabbu lu Anni Naku vachinandhuku vandhanalu yesayya na ardhika samasyalu Anni tholagipoyinanadhuku nike vandhanalu yesayya tq Jesus Amen ameen ameen ameen
@@sankaraokaranki7286 God Bless you brother 🙌 Amen
Lakshminarayana.katar
Makutobamkarkprorsand
Sister.amen.amenamen❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@@LakshmiNarayana-u2e God bless you brother 🙌🙏Amen
మకుమారుడు. రాజేష్ ని మార్చాబోతున్నందుకు నీకు స్తోత్రలు తండ్రి ని సాక్షి గా చేసుకో బోతు న్నందుకు నీకు వందనలు దేవా ✝️🙏✝️🙇♀️🙋♂️🛐
ప్రైస్ లార్డ్ సిస్టర్ god బ్లెస్ యు అమ్మ 👏🙏🌹
Amen halleluya.amen amen amen.
ఈరోజు వాగ్ధానం నా జీవితంలో జరుగును గాక.ఆమేన్ ఆమేన్ ఆమేన్ .🙏🙏🙏🙏🙏🙏🙏.
@@kodalijhansi7100 Amen 🙏
యేసయ్య మీకు వందనాలు తండ్రి లో చాలా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను నా కుటుంబం ఆరాలి అలానే నేను ఒకవేళ నమ్మి డబ్బులు పెట్టుబడిగా పెట్టాను ఆ డబ్బులు కూడా నాకు తిరిగి రాలేదు ఇప్పుడు నాకు ఇప్పుడు నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్ ప్రేయర్ చేయండి మా కొడుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కొరకు ప్రార్థన చేయండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి
గాడ్ బ్లెస్ యు సిస్టర్ నాకు జ్ఞాపకశక్తి జ్ఞానము ఇవ్వాలని నాకు జాబు రావాలని నా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్
@@p.manasa-ee-0282 Amen 🙏 God Bless you Manasa With Godly wisdom 🙏 will pray for you 🙌 amen
Amen amen amen amen amen amen amen prardhana meeru vini unnaru andhuku meeku kruthajnathalu.amen
ప్రైస్ tha లార్డ్ అమ్మ వందనాలు 👏🙏
@@jejibabupuchalagoodnicegod2176 praise the Lord brother 🙏 Amen 🙌Meekosam thappaka prardisthaamu 🙏Amen
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah yehova neke sustulu sostramulu vandanalu thandri Kumara parishudhathma kristu yesaya ma Amma ki Nana ki manchi arogyam dayachemu na pedda kumaraniki basanth kumaraniki manchi arogyam dayachemu ma enti lo shanthi samadanam dayacheyumu amen Jesus loves you amen Jesus loves you amen Jesus loves you amen Jesus loves you amen
@@AlakondaSrihari Amen 🙏God bless you brother 🙌 Amen
వందనాలు తండ్రి యేసయ్య 👏🙏
Ameen prayer chenab ameen ameen 🙏🙏
Dhevuniki mahima kalugunu gaka amen hallelujah ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good evening sister. సిస్టర్ గారు మా గ్రామంలో నూతన మందిరమును ఏర్పాటు చేసికోను చున్నాము.. మా యొక్క చర్చి కోసము ప్రత్యేకంగా ప్రార్థించండి
@@Venkateswarlu-r8x ok andi thappakunda 🙏villege name chepandi brother 🙌
వందనాలు సిస్టర్
@@PamuAshaPamuAsha vandhanaalu brother / sister 🙏 God bless you 🙌 amen
Na appulu Anni terchinadhuku vandhanalu yesaya tq jesus amen na marriage ayendhuku vandhanalu yesaya tq jesus amen hallelujah maku manasanthi echinandhuku vandanalu yesaya tq jesus amen hallelujah
God grace is సఫిసియంట్ to allof the మెంబెర్స్ ఈ వాక్యం వినే వారందరికీ jesus సమృద్ధిగా మేలు ఆశీర్వాదములతో శుభం క్షేమం లాభం ఐశ్వర్యం అదృష్టం ఆరోగ్యం ఆనందం దీర్ఘాయుష్ విజయములతో దీవిచి కాపాడునుగాక amen amen
వందనాలు సిస్టర్ 🙏🤲🙏
Amen praise the lord pastor garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Na appulu Anni thirchinadhuku vandhanalu..yesayya ..Naku manchi house..ichinadhuku..vandhanalu yesayya tq Jesus 🙏🙏
తండ్రి నాకు మంచి జడ్ కావాలి యేసయ్య
యేసయ్య నా రుణాలు తీరాలి డాడీ నేను మార్చండి యేసయ్య 👏🙏🙏🙏
@@jejibabupuchalagoodnicegod2176 Amen 🙏God bless you 🙌Amen
Amen amen amen halalluaya 🙏 amen praise the lord 🙏 🙏🙏🙏🙏😭
Amen 🙏 Praise the LORD Jesus 🙏🙏🙏
Amen 🙏 Praise 🙏 the lord Jesus.
అమ్మగారు నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి
@@maddiletig4983 ok Amma 🙏 Phillipines 4:19 chadavandi amma
Praise the lord plz pray for my parents salvation my brother family salvation and my family salvation and free from witch craft shaktulu and devatha shaktulu curse dark Ness vigrahalu ammoru enimes family godavalu suicide spirits and pray for devuni chittam neraverali pls pray 🙏🙏🙏
@@ranikoppireddy9036 please keep your names brother will pray 🙏🙌
Ma jobs maku vachi ma appulu thirali sister prayer cheyandi sister amen amen amen amen 🙏
ఆమెనే సిస్టర్ మా నాన్న గారికి కడుపు లో గెడ్డ వుంది అని డాక్టర్ చెప్పా రు దాని గురించి ప్రయర్ చేయాలి అని మిమ్మల్ని వెడుతున్న ను ఆమేనే😢😢😢😢😢😢😢😢
@@bannuchintu3195 ok will pray brother /sister for your father 🙌 God Bless you 🙏 Amen
Praise the lord thandri Naku manchi government job ravali thandri alage na appulu Anni tiripovali thandri Naku dabbu ni prasadichu thandri Naku manchi jivithem ni prasadichu thandri ameen ameen ameen ameen ameen ameen
@@sankaraokaranki7286 Amen 🙏God bless you brother / Sister 🙌 amen
Thank you Jesus pastar garu please, maa Amma health kosam, naku maa chelliki job ravalani, maa appulu tiripovalani, maa chelliki manchi pelli sambandham ravalani prayer cheyyamdi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@@Vishnupriya-l4f ok God bless you brother 🙌 Amen.
Yesayya nee chithame jaripinchi deva na appulu thirchu thandri🙏
@@pentapatisrinivasu7808 Amen 🙌 Philippines 4:19 & Provebs 8:21 Please pray 🙏 we will also pray for your intentions 🙌Amen
Thank you Jesus 🙏 price tha lod 🙏 pastor ama garu
Marriage priasethelord 🙏 amen
ప్రైస్ ది లార్డ్ వందనాలు యేసయ్య 🙏🙏🙏🙏 తండ్రి
సిస్టర్..వందనాలు..చెన్ను.సిద్ధూ.కొరకు.ప్రేయర్.చేయండ్
@@RayinutulaVijayakumari 🙏Ok Brother and sister 🙏 prayer intension Cheppagalara?
Praise the lord amagaru please pri amagaru my work and family kosam please pri amagaru 🎉🎉🎉🎉🎉
@@RajithaRohith God bless you and your family Aunty 🙌Amen 🙏
devuniki na vamdhanalu
సిస్టర్ నా కొడుకు మంచి భవిష్యత్తు కావాలి సిస్టర్ దాని కొరకు ప్రార్థన చేయండి సిస్టర్
యేసయ్యా ఇల్లు లేదు కిరాయి రావాలి ప్రార్థనలు చేయండి గ్రూపులు అప్పు కట్టాలి సమస్యలనుండి డబ్బులు😭😭😭😭😭😭😭😭😭😭
అమ్మ గారు నేను గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేశాను తల్లీ.. నాకోసం పార్ధన అవసరత వుంది తల్లీ 🎉❤
@@AshokKumar-tm2vc ok brother will pray for you 🙌may God bless you with Good Job (let's seek for God's will ) 🙏 Amen
@@myvoiceonlyforjesusamen 🙏🏻
వందనాలు అమ్మ గారు నా కొరకు ప్రార్దన చేయండి నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఒంటరినై యున్నాను నాకు ఇల్లు లేదు కుటుంబం లేదు ఆస్తి పాస్తులు ఏమి లేవు నిందలు అవమానాలు ఎదురుకొంటున్నాను దయచేసి నా గురించి ప్రాద్దనా చేయండి🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen
Prai the lord
Sister praise the lord na Peru hemima Naku job kosam 30,000 kavali Dani kosam pray cheyandi
@@AlexRaj-p9w devudi chitham adagandi brother antha kante goppaga kuda devudu isthadu 🙌God bless you 🙏Amen
Sutram Nayana nanu divenchu prabuva
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా అప్పుల సమస్య తో నలిగి పోవుచున్నాను నా కోసం ప్రేయర్ చేయండి 17 లక్షల అప్పు తిరుపోవాలని ప్రేయర్ చేయండి
Ch.parvathi ki 5,.00,000 Appu thirali Naa kosamu peryer cheyyadhi naafamily kosamu
మా కుటుంబం కోసం. మాకుమార్తె కోరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏😭😭😭🙏🙏🙏
Naku e devudu ante chala estam
Praise the lord sister 🙏
@@kappalavaraprasad2577 praise the Lord brother & sister 🙌God bless you 🙏 Amen
praise the Lord prayer for the my daughter Rama devi good health kosamu prayer chayandi Financials problems kosamu prayer chayandi AYYAGARU
@@devadasbaburaokuruganti8654 sure akka may God bless your family with good health 🙏🙌Amen
❤😅😅😊@@myvoiceonlyforjesus
Praise the lord Sister
Praise the Lord ❤❤❤ Amen 🙏🙏🙏
Amen Amen 🙏🙏🙏
Chala manchi goppa vakyam,🙏🙏🙏🙏
@@arunamittagadapala7285 may God bless abundantly 🙏🙌Amen
Chala Baga cheparu. Hallelujah
@@SudhaRani-tp2wm God bless you sister 🙌 Amen 🙏
Amen amen amen 🙏 hallelujah hallelujah hallelujah
Sister napeddakuturi health kosam prayer cheyyandi chinnakuthuriki studylo yessayya gnanamkosam prayer cheyyandi na husband health kosam prayer cheyyandi amen
Prize the lord Amen ❤
Yesayya nee chithame jaripinchu thandri 🙏🙏🙏
నాకు ఇల్లు లేదు మాకు మంచి ఇల్లు కొనుటకు మార్గము చూపించు తండ్రి ఎసయ్య
@@vijayakumari295 God bless you brother 🙌 Philippines 4:19 🙏roju vakyanni chadivi devudini prardhinchandi memu kuda meekosam prardisthamu 🙌 digulu chendakandi 🙏
N.a pillalu rakshimpabadalani na kumarudu job ki vellali Ani pillalaku rakshna vivaham cheyalani nenu atmiyanga balapadalani prayer cheyandi
మాకు వున్న అప్పులు తీరాలని ప్రార్ధన చెయ్యండి సిస్టర్
Miku.danyavadamulu
@@MariyaKumariAkula God bless you sister 🙌🙏Amen
యేసయ్యా ఇల్లు లేదు కిరాయి రావాలి ప్రార్థనలు చేయండి గ్రూపులు అప్పు కట్టాలి సమస్యలనుండి😭😭😭😭😭😭😭😭😭
@@skpavithra8958 brother/ sister Mee name please send me we will pray 🙌God bless you🙏Amen
Praise the Lord..
Pray for me to pay off my debts..
Amen Amen Amen
Chala vivaramga chepthunnaru sister meeru devuniki vadhanalu amen
ఆమెన్🙏🏻వందనాలమ్మ సిస్టర్ గారు మేసేజ్ చాలా బాగుగా చెప్పారు. కాని మీరు ప్రార్థన చేసినప్పుడు తండ్రికి, ఏసయ్య కు ఇద్దరికి కలిపి చేస్తే ఆ ప్రార్దన దేవుని యొద్దకు చేరదు. కదాఅమ్మ తండ్రి కి ప్రార్థన చేసి ఏసు నామంలో ముగించాలి కదా అమ్మ ఆ ప్రార్థన పరలోకపు తండ్రి దగ్గరకు చేరుతుంది వుత్తరం వ్రాసిన పుడు ఫ్రంమ్ అడ్రస్ కాకుండా ఫ్రంమ్ రాస్తే వెళ్ళదు కదా అలగే తండ్రికిని మనుష్యులకు మధ్యవర్తిగా క్రీస్తేసను నరుడు మధ్యవర్తిగా వున్నారు. కదా అమ్మా వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻❤❤❤
@@sarojinikoramanchi6538 father, son and the HolySpirit (Holy Trinity one God) 🙏 Yesaiah ani pilisthe Naa devudu palukuthadu, Parishudhathma ani pilisthe palukuthaadu, thandree ani pilisthe palukuthaadu 🙌meeru e vaakyam marala vinandi 🙏 apudu meeke ardhamavuthundhi 🙌God bless you
Yesu nu thandri ani kuda antaru
praise the Lord prayer chayandi Naakuunn problems kosamu prayer chayandi good health kosamu prayer chayandi Financials problems kosamu prayer chayandi good health kosamu prayer chayandi AYYAGARU
@@devadasbaburaokuruganti8654 I am Jyosthna (Evangelist of God) definitely will pray for you becaz I am here to pray for everyone 🤝🙌God bless you brother
Devudu Nolo undi matldenaduku TQ Na tarndri asayya
Prabhuva,najeevithamlo,adbuthamcheyandi,amen
Praise the lord prayer for my Family
Praise the lord 🙏 please 🙏 pray for me and my family good healths and our financial problems salvation purpose .plz.
Amma prise the lorrd Amma apulasamasyalathounamu andaru chaneechagamataladuchunaruprayercheyandi oka hotelpetukovaalanianukunamu amount kosamchalamandiniadiginamukanievaruevaledu yesaya Saha yamu chestadu anenamakamutho unanu house rent twomounths katali prayer cheyandi please Amma thankyou Jesus
@@AanushaChinna God bless you 🙌🥹 definitely Prardhana chestham Andi 🙏devudu thappaka sahayak chesthadu 🙌adbuthanni chudabothunnaru vishwasinchandi 🙌🙏Amen
Amen praise the lord
Naa yesayya ameen appa 🙏😭 Naveen ki job raavali yesayya plsssss 😭😭 Naveen neeni okati avvali yesayya plsssss 😭 maa Mora aalakinchumu thandri 🙏🙏🛐🛐
@@KuricheduMamathaakka 🙏 devudu Mee Bharthani yesunamamulo dheevinchi 🙌Noothna Dhwaranni Thericharu 🙏nammandi dayachesi 🙏 devudi thanks chepandi 🙇all Glory to God (Mark 11:24) God is your provides 🙌Lord bless Naveen brother with Good Job we asked and received 🙏 Amen 🙏 Hallelujah
Amen🙏🏻🙏🏻🙏🏻
Praise the lord brother
Hallelujah hallelujah hallelujah
Amen amen amen 🙏🙏🙏
Praise the lord sister Naku manchi government job ravali Ani prayer chayandi na appulu Anni tiripovali thandri ameen ameen ameen
Sister vadhanalu na kuturlu eddaru jyotshna teja eddaru america lo unnaru vala eddariki vivhamu jaragalani pradrinchagalaru amen amen amen
@@jyotshnagarlapati6974 thappakunda prardisthanu sister 🙌God bless your family 🙌 Amen
@@jyotshnagarlapati6974 yes sister Naa Peru kuda Jyosthna 🤗🙌God bless your daughters 🙏Amen
మాకు చాలా అప్పులు ఉన్నాయి నాకు 4పిల్లలు నాచుట్టూ ఉన్నవాళ్లు బాగోవలి అన్నిప్రయేర్ చేయడి plzzz అమ్మ😢😢
@@LuckyAmbati thappakunda prardisthaamu brother 🙌 God bless you Bayapadakandi, devudu ellapudu meethone unnaru 🙏Amen
Tqq మా అయ్యన చాలా కష్పడుతున్నారు ప్రేయర్ కి వెళ్ళాలి అన్ని ప్రేయర్ చేయదు అంబటి నరేష్ నా పేరు రుతు అమ్మ అప్పులు ఉన్నాయి. నేను బయటకు వెళదాము అనుకుంటున్నాను. మా అయ్యన ఓప్పుకోవలని. ప్రేయర్ చేయయండ్ నేను. ఊపవసన ప్రద్దనా చేసుకుంటున్నాను ప్రేయర్. చాలా విలువైనది అమ్మ మీరు చేయడం plzzz
Prayer ki వెళ్ళాలి అన్ని ప్రేయర్ చేయండి. మా అయ్యిన ప్రేయర్ కి వెళ్ళాలి తప్పు. పడింది టైపింగ్ లో sorry plzzz amma
యేసయ్య నీకే మహిమ నా కూతురు కి సంతానం లేదు నెలసరి రావడం లేదు రోజులు గడుస్తున్నాయి దారి చూపించు ప్లీజ్ యేసయ్య ఆమెన్ జీసస్ అమేన్ 😭😭✝️🛐🛐🛐🛐😂😂😂
@@SunithaMathi-oy7ws ammaa badapadakandi 🙏naaku call cheyandi 7995608674
సిస్టర్ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నేను కువైట్ లో ఉన్నాను నా భర్త ఇంటి కాడ వేరే కంతో ఉంటున్నాడు అది నాకు తెలిసింది దానివల్ల తను నేను గొడవలు పెట్టుకుంటున్నము నా సంసారం ఏమి అవుతుంది అని నా కు భయమేస్తుంది నాకు ఇద్దరు పిల్ల లు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అని నాకు భయమేస్తుంది పిల్లలతో మాట్లాడిన ఇవ్వట్లేదు దూరదేశం లో ఉన్నాను నా పిల్లల మీద నా భర్త మీద నా కుటుంబం మీద శోధనలు ఎన్నో ఉన్నాయి మా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్😢😢😢😢😢
@@IakshmiChine-fl9qd God bless you andi 🙌🙏
Praise the lord amma gaaru finance problems vere vaallu money ivvali ivvatam ledu money vachela prayer cheyyandi amma gaaru
Ma nanna koraku prardinchani cancer nundi vidudala pondalani amen
@@gveniveni3328 God bless your father 🙌 Believe in god sister & please pray 🙏we will also pray for uncle 🤝 🙌🙏 Amen
🙏🙏 నా అప్పులు తీరాలనీ ప్రార్థన చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమెన్ హలేలుయ 👏🌹
Amma
🙏🏻🙏🏻🏥 sister ma bava ni nannu okti cheyandi na deva😭😭🙏🏻 Amen preyar cheyandi please sister garu 🙏🏻
@@YettiSravanthi sister sravanthi gaaru 🙌Devudu Mimmulanu goppaga dheevisthaadu 🙏Devudi chithame jaragali ani prardisthe thappakunda adbutham chustharu 🙌Mariyathalli Prardhana sahayam kuda adagandi sister 🙌God bless you 🙏
Praise Tha lord 🙏 🙌 ma papa pranathi gayatri vala life bagundalli vala life lo success ravalli ani prayar cheyuma
@@gayatritailoring6446 sure sister will pray God bless you 🙌🙏amen
PRAISE the lord sister sodna satano pati sodanatho unnano
Naa koothuriki nyayam jarigela prayer cheyyandi amma
@@radhasatyamyasarapu123 ok andi🙌god bless your family please pray 🙏we will also pray🙏 amen
Amen halleluya vandhanalu mi sahaya. Preyar cheyandi
Yes ayya. Nenu nivakyam dyara marali. Enka vakyam vinaali. Deva akka. Ma kutumb am koramu prayer chayamdi
@@PanthadiKameswari Amen 🙌God bless you sister 🙏 Amen
నాకు అప్పులు తీరాలి డాడీ 👏🌹🙏🙏🙏యేసయ్య