వ్యక్తి జీవితంలో ఐనా,జాతి జీవనంలో ఐనా "గతం గతః, భవిష్యత్తు ఎవరి చేతిలో లేదు".2014-2019మధ్య జగన్నాటకం మోజులో పడి మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయకుండా అన్యాయం చేశారు,2019-2024 మధ్య కాలంలో జగన్ అరాచకపాలనలో అప్పులపాలౌతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరాదరణ చేశారు.2029లో బీజేపీ కేంద్రంలో గెలుస్తుందో లేదో తెలియదు.కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి బీజేపీ పశ్చాత్తాపం చెందితే అకుంఠిత దీక్షతో రాబోయే నాలుగేళ్ళులో ఎన్నికల ముందే ఈరోజు వేసిన శంఖుస్థాపనలన్నీ కార్యరూపం దాల్చే కృషి చేయాలి.పదవి అంటే ముళ్ళకిరీటం లాంటిది గానీ లక్షల రూపాయల విలువైన దుస్తులు ధరించి పూజలందుకోవడం కాదు.
0:45 but without Waltair Division, inka daaniki profits em undav last ki adoka debt zone ga undipotundi, actually Ram Mohan Naidu anna 2014-19 madhyalo Waltair Division kosam chaala fight chesaru, last ki BJP vaalla pantham eh neggindi
Name NDA government ayina, 90% of the credit goes to Chandra Babu. Modi government TDP MPs meeda depend ayindi kabatti ee projects anni AP ki vasthunnayi. 2014 - 2024 Modi government AP vibhajana hameelu okkati kuda neravercha ledu. CBN peru meeru pakkaki nettesaru thumbnail lo. Edi anyayam.
పక్కా భజన సంగమే ఈ వైజాగ్ మీటింగ్... రైల్వే పరంగా డెవోలోప్ మెంట్ నిల్... 2002 లో భూబానేశ్వర్ లో జోన్ వఛ్చిన తరువాత ఎన్నో అల్లిబిల్లిగా కొత్త లైన్స్ వేసుకున్నారు ఒడిస్సా లో... కాని అదే జోన్ లో wailtair division లో... అంటే ఉత్తరాధ్రా లో ఒక కొత్త లైన్ కూడా రాలేదు... పలాస -విశాఖపట్నం లైన్ 1912 లో వేయడం జరిగింది and doubling 1968 లో జరిగింది. విజయనగరం -రాయగడ లైన్ 1925 లో వేశారు.. అంటే బిఫోర్ ఇండిపెంయన్స్.. Doubling 1998 లో జరిగింది. అంటే ఒక్క కొత్త లైన్ కూడా లేదు.. రూట్ km ఏమాత్రం పవరగలేదు.. వున్నా లైన్స్ కె doubling and ట్రైబలింగ్ జరిగింది... ఎక్కడరా కొత్త లైన్స్ ఉత్తరాంధ్రకు

Jai CBN Sir 🙏 Jai NDA Government ✊🚲✊
PM శంకుస్థాపన చేసిన అమరావతికి గత 5 సంవత్సరాలు ఆగింది
What about vizag steel plant?
0:45 but without Waltair Division, inka daaniki profits em undav last ki adoka debt zone ga undipotundi, actually Ram Mohan Naidu anna 2014-19 madhyalo Waltair Division kosam chaala fight chesaru, last ki BJP vaalla pantham eh neggindi
jai cbn and tdp
Name NDA government ayina, 90% of the credit goes to Chandra Babu. Modi government TDP MPs meeda depend ayindi kabatti ee projects anni AP ki vasthunnayi. 2014 - 2024 Modi government AP vibhajana hameelu okkati kuda neravercha ledu. CBN peru meeru pakkaki nettesaru thumbnail lo. Edi anyayam.
విశాఖ వేదికపై ఆనందంతో ఉప్పొంగి అమితంగా పరవశించిన వ్యక్తి పవన్ కళ్యాణ్.
మనం అమితంగా ప్రేమించే వ్యక్తిని వద్దనుకుని ద్వేషించి అవమానించిన వారే నభూతో న భవిష్య అనేలా పొగడ్తలతో ముంచెత్తితే!
ఆవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి అబ్బాకొడుకులు పోటాపోటీగా భజన చేస్తుంటే వచ్చే కిక్కే వేరబ్బా!!!