లాక్ డౌన్ పొడిగిస్తే జరిగేది ఇదేనట...పబ్లిక్ చెప్పింది వింటే కన్నీళ్లు ఆగవు | Jordar Santhosh | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 872

  • @gvcrafts5995
    @gvcrafts5995 3 года назад +159

    EMI ల కోసం Bank వాల్లు వేదిస్తున్నారు,. Rent కోసం ఇంటివోనర్లు వేదిస్తున్నారు..,తిండికోసం..బార్యపిల్లలు...రోదిస్తున్నారు,వీటికి పరిష్కారం..ఏది

    • @ssmenswear7385
      @ssmenswear7385 3 года назад +6

      Avvi government ki news valaku avasram ledhu government ki money kavali news valaku trp kavali

    • @anukuntesadhistam7623
      @anukuntesadhistam7623 3 года назад +5

      Avunu appulu kattaleka janalu chasthunnaru pottakutikosam vere vurlaku velli vudyogalu leka EMI lu kattaleka enthomandi badhapadutunnaro rent ki owners agatam ledu correct time ki kattali shops aithe cheppakkarledu 4gantallo em sampadistharu kirana medical shops aithe parledu automobiles electronics veella situation enti....

    • @ssmenswear7385
      @ssmenswear7385 3 года назад +1

      Adhay uandhi badha kani government ki kanipichadhu avvi

    • @deepabinny4282
      @deepabinny4282 3 года назад +2

      Yes

    • @ssmenswear7385
      @ssmenswear7385 3 года назад +1

      @@deepabinny4282 kani manam m ipoyina government ki avasram ledhu valaku only money kavali vala families happy ga uadali public avasaram ledhu valaku

  • @ravinderkumar3442
    @ravinderkumar3442 3 года назад +312

    పేద ప్రజలు వైరస్ తో పాటు ఆకలి తో కూడా పోరాటం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. 🙏

    • @akulamounika7112
      @akulamounika7112 3 года назад +2

      Æ
      .loli

    • @barlamohanreddy9605
      @barlamohanreddy9605 3 года назад

      1

    • @praveennaara6149
      @praveennaara6149 3 года назад

      @@akulamounika7112 good to
      ..

    • @mahemahesh8178
      @mahemahesh8178 3 года назад

      @@hsarabu2508 thapi mestri centring mestri carpenter evani okay bhayaa kani valla chaykindha pani chayseyvalluku antha undadhu valla chaykindha pani chayseyvallandaru daily wages valley kadha mari sangathi anti

  • @rocky-vu8fw
    @rocky-vu8fw 3 года назад +111

    లాక్డౌన్ ఇన్నిరోజులైనా పె౦చుకోమను కానీ నెలకు ఇంటికి సరిపడా వస్తువులు డబ్బులు ఇస్తే సరిపోతుంది ప్రభుత్వం ఏదైనా ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉంటే ప్రభుత్వమే తీసుకవెళ్లి చూపించాలి

  • @narsingrao8656
    @narsingrao8656 3 года назад +99

    లాక్ డౌన్ పై పేద ప్రజలకు చాలా ఇబ్బంది noలాక్ డౌన్

  • @pailatirupatirao118
    @pailatirupatirao118 3 года назад +205

    లాక్ డౌన్ వద్దురా!భై

    • @kailashakash5132
      @kailashakash5132 3 года назад +2

      Mic andari noti mundu pedutunnaru akkada corona spread ayye chance 99% undi

    • @syedsiraj20
      @syedsiraj20 3 года назад +1

      Lockdown will kills viruses that is the reason government is implementing lockdown to kill viruses

    • @alwayspavanyadavofficial3729
      @alwayspavanyadavofficial3729 3 года назад +2

      @@kailashakash5132 ayithey nuvu savuraa

  • @satyanandsatyanand5085
    @satyanandsatyanand5085 3 года назад +84

    Lock down అవసరం లేదు . తిండి లేక చచ్చిపోతారు .

  • @applejithu4396
    @applejithu4396 3 года назад +22

    అన్న నేను ఆటో డ్రైవర్ ని..చాలా ఇబ్బంది అయ్యితుంది నాలాంటి వాళ్ళు ఎంతో బాధపడుతుర్రు...ts గౌర్నమెంట్ మా లాంటి వాళ్లకు ఆర్ధిక సహాయం ఇవ్వాలని కోరుతున్న

  • @prashanthpatelprashanthpat5630
    @prashanthpatelprashanthpat5630 3 года назад +53

    ఒక్క బాపు మాత్రం సూపర్ చెప్పాడు పొద్దున పనికి పోతాం సాయంత్రం ఒక గంట టైం ఇస్టీ ఇంటికి పోతాం

  • @panduballa9536
    @panduballa9536 3 года назад +26

    లాక్ డౌన్ పెట్టకపోతే కరొనతో చస్తాం. పెడితే ఆకలితో చస్తాం.
    లాక్ డౌన్ పెడితే ఇంటి రరెంటు కరెంట్ బిల్లు కట్టలేక చస్తాం పెట్టకపోతే హిస్పిటల్ బిల్లులు కట్టలేక చస్తాం.
    ఎలాగూ చావడం కన్ఫర్మ్.
    ప్రతీ ఇంటిలో ఒక విశాదాన్ని చూసేలా ఉన్నాం.😥😥

  • @VijayKumar-qh4gm
    @VijayKumar-qh4gm 3 года назад +91

    అనందయగారి నాటుమందుఅందరికి అందేటటు ప్రతభుత్వం చేసి లాక్ డౌన్
    లేకుండా చెయ్యాలి లాక్ డౌనతో పనులు లేక చేతులో డబ్బుల్ లేక నానా బాదలు పడుతున్నా మ్, పేదవాలం డబ్బులనఇపించండి ఈకరోన పాడైపోవును
    ఈబాద ఎన్నడు పోతదో దేవుడా

    • @syedsiraj20
      @syedsiraj20 3 года назад +3

      Medical Mafias are rulling the country we won't get anandhya natural medicines if all people are healthy no corona no income to doctors pharma WHO more corona patients more income to doctors pharma WHO so avoid alcohol use herbs stay fit and healthy other wise this medical Mafias will distroy you

    • @musiclover2400
      @musiclover2400 3 года назад +1

      ఆనందయ్య గారి మందు అందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అది ఒక్కటే ఆప్షన్ కనిపిస్తుంది ladkon పెట్టిన ఉపయోగం లేదు జనాలు పని లేక చచ్చి పోతున్నారు

    • @maredusagarkumarsagarkumar4012
      @maredusagarkumarsagarkumar4012 3 года назад

      😢😢

  • @chagantiyedukondalu7075
    @chagantiyedukondalu7075 3 года назад +2

    Hmtv వారు మంచి వార్తలు సేకరించారు ఇది ఈ వీడియో పలు సార్లు ప్రసారం చేయాలి ప్రభుత్వం దృష్టి కీ వెళ్ళే లాగా సాయంత్రం కూడ 4too 6వరకు సడలింపు ఇస్తే duty కి వెళ్ళి వచ్చే వారికి బావుంటుంది పనికి మాలిన వార్తలు పలు సార్లు ప్రసారం చేసే బదులు ఈ వార్తలు ప్రసారం చేయండి hmtv కీ Danya vaadaalu

  • @nramuvlogs
    @nramuvlogs 3 года назад +58

    కరోనా తో పాటు ఆకలి చావులు కూడా చూడాలి.. పేదరికము తో మరి ఇంటి అద్దె, ఒక పక్కన రుణాలు, పిల్లలు తాలుకా సామాగ్రి ఇలాంటి వల్ల బాదపడాలి

  • @Skr.Creations6053
    @Skr.Creations6053 3 года назад +12

    CM MP MLA లు కాలాసి నిర్ణయం తీసుకువడం కరెక్ట్ కాదు లాక్ డౌన్ గురించి
    ప్రజలను అడిగి నిర్ణయం తీసుకోవాలి
    మీరు డబ్బు ఉన్నోళ్లు ఎలా గైనా బతుకుతారు మాలాంటి పెదావాళ్ళు బతకడం చాలా కష్టం ....

  • @srinivassrinivas6221
    @srinivassrinivas6221 3 года назад +1

    Super talking👍👌

  • @sidhulusidhu2943
    @sidhulusidhu2943 3 года назад +24

    కన్నీళ్ళూ ఆగకుండా ఆ కన్నీళ్ళలో భారతదేశం మునిగి పొయెలగుంది కరొనా కన్నా డేంజర్ ఆ కన్నీళ్ళు

  • @k.sundarsundar286
    @k.sundarsundar286 3 года назад +105

    హెచ్ఎంటి మీడియా జనాలు పస్తులతో ఉంటే కామిడీ చేయించాడు సబాబు కాదు

  • @jaanujahnavi1164
    @jaanujahnavi1164 3 года назад +34

    Lockdown extend chesthe corona raadhu emo kani, mental depressions tho potham intlo kurchoni 😭

    • @AjayKumar-ek2ie
      @AjayKumar-ek2ie 3 года назад +1

      Sachipotham

    • @krishrock5924
      @krishrock5924 3 года назад +1

      Same feeling ,,,, already full depression

    • @kesarirana5619
      @kesarirana5619 3 года назад

      Same dispersion and food appulu eve all

    • @Rams.entertainments
      @Rams.entertainments 3 года назад

      Neku ante amma meru dabbulu hunavalu ani inna chepptharu ma badha maku telusu mental depression anta

    • @nightdrivelovers..1469
      @nightdrivelovers..1469 3 года назад

      Hlo andi you have you tube chanel you support me videos thidham andi

  • @krishnareddy-y3q
    @krishnareddy-y3q 3 года назад +95

    పేదల ఉసురు తగులుద్దీ లాక్ డౌన్ వల్ల ... లాక్డౌన్ పెంచితే నెలకు ఇంటికి 10000 ఇవ్వాలి ఎందుకు ఇంత అవసరమా అంటే వీళ్ళ మూలంగానే నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది వీళ్ళ పాపమే ముఖ్యంగా కె సి ఆర్ మోడీ వలనే వీరిద్దరూ దేశానికి రాష్ట్రానికి నష్టమే

    • @mdsajeed3641
      @mdsajeed3641 3 года назад

      First.coment.naku.nachende.sar.supar.

    • @saisreepeddibhotla1403
      @saisreepeddibhotla1403 3 года назад

      Dabbulu tintara bicameral papu uupu kuragayalu palu panchamanu

    • @mdsajeed3641
      @mdsajeed3641 3 года назад

      Cm ankunawa.paneki.manelod.ankunawa.palu.onkaya.panchneke🤔🤔🤔🤔🤔

  • @chagantiyedukondalu7075
    @chagantiyedukondalu7075 3 года назад +17

    పబ్లిక్ అనుకోవడం కాదు ప్రభుత్వం దృష్టి కీ తీసుకెళితే మీ hmtv కీ పేద ప్రజలు ధన్య వాదాలు తెలుపు కుంటారు

  • @సూరి-బ9హ
    @సూరి-బ9హ 3 года назад +33

    అంటే పేదవాళ్ళు ఈగ్యాప్లో ఆకలి చావులు
    చచ్చిజనాలు తగ్గిపోతె గవర్నమెంట్ కి వ్యాక్సిన్ ఖర్చులు,ఫెన్షన్లు,తగ్గిపోతాయ్.
    ఇంకేముంది చెప్పుకోనికి,🌹🇮🇳🙏✔

  • @jyothishamvastu2017
    @jyothishamvastu2017 3 года назад +53

    మనిషి కి 10000/- ఇవ్వాలి ఒక్క ఇంట్లో ఇచ్చి లాక్ డౌన్ పేటుకొ సార్

    • @santhoshmaragoni6188
      @santhoshmaragoni6188 3 года назад +2

      500 kuda evaru e government

    • @SachinKumar-sh1wm
      @SachinKumar-sh1wm 3 года назад

      @@santhoshmaragoni6188 kcr modda gadu

    • @srinivasjadupalli2156
      @srinivasjadupalli2156 3 года назад

      గద్ద ముక్కు కేసీఆర్ పదివేల రూపాయలు కాదు కదా పది రూపాయలు కూడా ఇవ్వడు. వాడే మైన మీ మామ ! డబ్బులు ఇవ్వడానికి

  • @sureshrathod
    @sureshrathod 3 года назад +8

    ఒక రెండు సంవత్సరాలు లాక్ డౌన్ చేయండి మధ్యతరగతి, పెద్దవాళ్లు ఆకలి, అప్పులతో చస్తారు పిడపోతాది... ఉన్నకాడికి మీరే ఉంటారు సంతోషంగా ఉండండి.. ఎమ్ జీవితం రా భై మా మిడిల్ క్లాస్ వాళ్ళది లాక్ డౌన్ అని చెప్పిన బ్యాంకులు emi కట్టాల్సిందే అని ఫోన్లు చేస్తు రక్తం తాగుతున్నారు.. ప్రభుత్వం వాళ్లకేమి చెప్పదు మాకెమి ఇవ్వదు ఎట్లా రా భై బతికేది...

  • @palasavenkateshwarlu2547
    @palasavenkateshwarlu2547 3 года назад +16

    కరోనా కష్టాలో kuurukapoyaam వదన్లెం కావాలన్లెం కన్నీళ్లు కార్చడం తప్ప

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 3 года назад +23

    లాక్డౌన్ పెంచుడే ,పేదోల్లకు తిప్పలు తప్పదు ,, దేశం అభివృద్ధి ,బంగారుతెలంగాణ అయ్యింది కదా

  • @Smileysdpt
    @Smileysdpt 3 года назад +17

    Na Mask, Naa paisal , Na Mandhu ,
    Naa Istam Centring Mestri Nenu😅😅😂

  • @chaituchaitu4718
    @chaituchaitu4718 3 года назад +1

    బయట తిరిగితే కరోనా బయం...ఇంట్లో నే కూర్చుంటే అప్పుల బయం ...సగటు మద్య తరగతి బతుకు బయం

  • @rameshmahankali5144
    @rameshmahankali5144 3 года назад

    Great bro pedala kastalu kavaru chesinanduku. Great reporter

  • @jyothishamvastu2017
    @jyothishamvastu2017 3 года назад +25

    తిండి లేక రోడ్డున పడ్డా వాళ్ళ జివితాలు గొవింద

  • @mreddy4246
    @mreddy4246 3 года назад +8

    I think AP Govt did good job giving to work till 12.00 noon and allowing industries to work full fledge. This Corona would be there till vaccination complete, so no use of complete lock down.

  • @lekhanaadharshchannelgodsg7611
    @lekhanaadharshchannelgodsg7611 3 года назад +28

    ఆ మ్యూజిక్ ఎందుకుర్రా

  • @thiruthirupathi2776
    @thiruthirupathi2776 3 года назад

    మీ మీడియాకు ప్రజలను చూస్తే నవ్వుస్తుంది ...

  • @raghavendrasrinivas9
    @raghavendrasrinivas9 3 года назад +2

    Do more videos like this.. it will be an eye opener to govt

  • @madanyadav5349
    @madanyadav5349 3 года назад +2

    Super santosh for your public opinion 🙏

  • @Skr.Creations6053
    @Skr.Creations6053 3 года назад +24

    ఒరేయ్ నయ్యనా కరోనా లేదు
    కరోనా పేరుతో కొందరు సంపాదించుకుంటున్నారు ....
    వాడు ఎలా సచ్చినా కారోనా తో సచ్చిండు
    అంటున్నారు ఏo బతుకు రా నాయనా ...

  • @DAD-lj3rc
    @DAD-lj3rc 3 года назад +1

    See at 3:44

  • @suneetireddy9725
    @suneetireddy9725 3 года назад +12

    So sad 😭 west Government TRS west

  • @darlingyona143
    @darlingyona143 3 года назад +1

    1.మంతు.కు.కెసిఆర్. సార్. మనకు.1 హౌజ్.కు.20.000.ఈరవై.వె లు.ఈవాలి. ఓకే

  • @bhavishyasiri
    @bhavishyasiri 3 года назад +9

    Lock down Pedithe enttiki 10000 evvali. 🙏🙏🙏🙏🙏 Warangal

  • @manikanareddy2468
    @manikanareddy2468 3 года назад

    Heart touching video

  • @srinivassangala1867
    @srinivassangala1867 3 года назад +3

    Pedavari parsthithi darunanga vundi dayachesi sahayamu cheyyandi hm garu plze sir

  • @amarnathv4846
    @amarnathv4846 3 года назад +1

    Avunu. Kanilu. Agadam. Ledhu. Yem. Cheyalo artham. Kavadam. Ledhu

  • @akheelshaikh8224
    @akheelshaikh8224 3 года назад

    Bgm is good. Heart touching 👌

  • @jyothishamvastu2017
    @jyothishamvastu2017 3 года назад +9

    పూట భోజనం లేక రోడ్డున పడి సచి పోతున్న ం

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti 3 года назад +1

    ప్రజల సలహాలు తీసుకొని వీడియో సేయా డాం super ఎవరి బాదలూ ఏంటి అన్నది తెల్సుతుంది 🙏

  • @varuvarender2810
    @varuvarender2810 3 года назад

    ఒక ఫ్యామిలీ లక్ష రూపాయలు ఇచ్చి లాక్ డౌన్ పెట్టండి సీఎం కెసిఆర్

  • @manjulak1281
    @manjulak1281 3 года назад

    Its really good program how the peoples are facing problems without food , transport, money one side. Another side covid hospital bills dead bodies ? No alternative method

  • @moinshaikvlogs4564
    @moinshaikvlogs4564 3 года назад +1

    No lockdown pls.............Avari control lo vallu undandi......

  • @sunilkumarmetra3551
    @sunilkumarmetra3551 3 года назад +6

    Lockdown petamanu kani per family per month 10000/- banks lo transfer chesukoniii ame iyena petukooo ani Chepandi

  • @sriyoutubechannel5738
    @sriyoutubechannel5738 3 года назад

    మేస్త్రి సూపర్

  • @lingalaramesh627
    @lingalaramesh627 3 года назад +3

    చస్తున్నం లాక్ డౌన్ వల్ల

  • @badhriallupurivlogs1569
    @badhriallupurivlogs1569 3 года назад

    లక్డౌన్ ఉంచితే బ్రతుకుభారం,ఉంచకపోతే బ్రతకుతామో చస్తామో నో గ్యారంటీ...........దేవుడా బ్రతుకు భారం.

  • @rameshmettapally5250
    @rameshmettapally5250 3 года назад

    వైరస్ ఏమో కానీ ఆకలి చావులు ఎక్కువ ఐతాయి దేవుడా 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭

  • @rameshbabumba777
    @rameshbabumba777 3 года назад +8

    hmtv good job.🙏🙏🙏
    Prajala kashtalu telusukune chinna prayatnam chesaru Govt konchem aalochisthe manchidhi. Ledante saamanyulu thiragabade pramaadam kuda undhi.

  • @madhubabi2916
    @madhubabi2916 3 года назад +3

    Private teachers ki elanti financial aid ledu how can we survive. Plz do support us. Jagan em support cheyatle

  • @Power_Hearts
    @Power_Hearts 3 года назад

    అప్పట్లో ఎపుడో కరువు వచ్చిందని విన్నాము పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ ఇప్పుడు కరోనా పుణ్యమా అని పనులు లేక మళ్ళీ కరువు వస్తది ఆకలితో అలమటిస్తూ ఎంతో మంది ప్రాణాలు ఆరిపోతయ్...

  • @bharathibist5528
    @bharathibist5528 3 года назад +7

    No more lock down kcr sir ,12 hours open,12 hours band cheyandi

    • @kademyakanna8539
      @kademyakanna8539 3 года назад +1

      లాక్ డౌన్ పెంచొద్దు

  • @gpoinimmana7386
    @gpoinimmana7386 3 года назад

    Good message

  • @msuresh2304
    @msuresh2304 3 года назад

    ప్రజల కష్టాలు కామెడీగా ఉంది న్యూస్ ఛానల్ కి

  • @jagannayak1237
    @jagannayak1237 3 года назад +5

    I'm waiting for that blue saree aunty dailog 😂😂😂

  • @laxmanvamsharaj9013
    @laxmanvamsharaj9013 3 года назад

    అన్న ప్లీజ్ పెట్టుమను కానీ EMI లు కట్టుకోలేక పోతున్నాము మీ కాళ్లు మొక్కుత RBI వాలను సహాయం చేయమనండి ప్లీజ్ అన్న

  • @vinaykumark6286
    @vinaykumark6286 3 года назад

    లాక్ డౌన్ పెట్టుకోమని చెప్పండి కానీ ఇంటింటికి మొదటి పది వేలు చొప్పున ఫ్రీగా ఇవ్వమని చెప్పండి ఆధార్ కార్డు రేషన్ కార్డు తో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి ఎత్తుకు ఎత్తుకొని వెళ్లి ఇవ్వమని చెప్పండి అప్పుడు అందరికీ ఉపయోగపడుతుంది రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు అప్పుడు లాక్టో నిద్రలేమి సంవత్సరమైనా పెట్టుకోండి ఇది ఎవరినీ ఉద్దేశించి చెప్పింది కాదు భయ్యా నేను కూలి పనికి వెళ్లే వాన్ని నా బాధ నాకు తెలుస్తుంది

  • @sandyasandya6699
    @sandyasandya6699 3 года назад +4

    Government employees ok, remaining valla situation yante sr, school nammukoni brathike valla situation chaalaa kashtam ga undhi,no lock down

  • @Johnson............684
    @Johnson............684 3 года назад +1

    Lockdown should not be Extended pls .
    & Still Government dint declare about Loan Moratorium.

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector8350 3 года назад

    లాక్ డౌన్ పెంచ వద్దు. జనాలు కరోనా కంటే ముందుగా అన్నింటికీ ఇబ్బందీ పడి పనిలేక. తిండి లేక ఆర్థికంగా వెనుకబడి అప్పుల బాధ ల తో చనిపోతారు... ఇంక ఎందుకూ లాక్ డౌన్.. పెడితే ప్రతి కుటుంబానికి కనీసం 15వేలు సహాయం చేసి. లాక్ డౌన్ పెట్టండి.. హైద్రాబాద్ లో పని చేసుకోని బ్రతికే వాళ్ళకు చాలా చాల కష్టం ఉంది.. దయచేసి లాక్ డౌన్ పెట్టవద్దు ఎత్తి వేయండి

  • @vishalvarma1095
    @vishalvarma1095 3 года назад +2

    Middle class family chinna busines chesukoynevalu roju vari kulelu chala narakam anubavistunbaru e time li kuda rents oenchadam ammo chala narakam

  • @SachinKumar-sh1wm
    @SachinKumar-sh1wm 3 года назад +3

    4:20 keka vadu

  • @AllINONE-jm3rm
    @AllINONE-jm3rm 3 года назад

    Ayina public decission adguthunnarendhi?!!
    Asalu public gurinchi alochinchindha?govt

  • @peddintiramanjaneyulu4100
    @peddintiramanjaneyulu4100 3 года назад +6

    అరే మీడియా ప్రజల కష్టం అడిగారు గా ప్రభుత్వానికి చెప్పారా టైం పాస్ కాదు మీడియా అంటే బేవకూఫ్

  • @vashuvashu7513
    @vashuvashu7513 3 года назад +2

    🙏 ఆకాలి 🍛రాజ్యం😟

  • @kingsgvg3754
    @kingsgvg3754 3 года назад

    టాపిక్ సీరియస్ కానీ ప్రజల యొక్క బాధలన్నీ మీరు కామెడీగా చేస్తున్నారు

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 3 года назад

    Sir lockdown valla chala ebbandhi avthundhi sir brathakalanna kastanga ithundhi sir pranalu yeppudu pothayo kuda theliyadam ledhu
    Coronatho bytiki chavu antu entlo kadupukothaku kuda chavulanevundhi entlo ina byta ina chave vastundi kadha sir please prabhutvam nundy entintiki sayam cheyyandy 🙏🙏🙏🙏🙏🙏______😷

  • @shaikvkmeeravali3390
    @shaikvkmeeravali3390 3 года назад

    What about private, teacher's and lecturers,

  • @prakashwestin4136
    @prakashwestin4136 3 года назад

    Garibolam antaru but night ayithe qurter tagutaru a paisal unte food untadi kada

  • @gairaboinasaibabumudiraj736
    @gairaboinasaibabumudiraj736 3 года назад +3

    Me tv valla ki jithalu vasthunnai ma jananiki thindi k kastam ga undi konchem gi picha background music 🎵 apandi 🙏

  • @parmeswarrao5546
    @parmeswarrao5546 3 года назад

    Give Respect to public, ask Meru or Garu. Not Nuvu

  • @SRAVANAM1976
    @SRAVANAM1976 3 года назад

    అందరికీ ప్రభుత్వ సాయం కావాలి అట, వచ్చిన సాయం తో దేశ జనాభా పెంచి, తాగి పడుకుంటారు యేమో,
    ప్రభుత్వానికీ మాత్రమే కాదు వాళ్ళ వాళ్ళ కుటుబసభ్యులకు కూడా ఉపయోగం లేని జనాభా దేశం లో వెక్కువగా వున్నారు
    (అట్లాంటి వేస్ట్ గల్లని ఇప్పుడు ప్రభత్వఅమ్ పోషిస్తూ వుంది ... నాయకులతో సహా).. ఇంతకు మించిన కర్మ లేదు)

  • @dhamerahariprasad6078
    @dhamerahariprasad6078 3 года назад +1

    Please lack down voddhu sir brathakali sir 🙏😭

  • @ravigaddala9793
    @ravigaddala9793 3 года назад

    Hmtv channel real great elativi Ina chupincharu

  • @dhanubabu1
    @dhanubabu1 3 года назад

    మరి జాగ్రత్తలు పాటిస్తే పరేషాన్ ఉండదు. పాటించేదెవరు?.. ప్రాణాలు విలువైనవికావా? అవ్వా , బువ్వా రెండూ కావాలన్నప్పుడు కూసంత ఇంగితంతో మసలాలే మనిసన్నోడు...

  • @vasantetta2872
    @vasantetta2872 3 года назад

    5:10 సూపర్ బాపు 👌

  • @mushahidpashamd1679
    @mushahidpashamd1679 3 года назад

    Really so sad poor people Chala unaru ...think about them

  • @ShashiKumar-ju9tn
    @ShashiKumar-ju9tn 3 года назад +1

    Ts government please public ki help cheayyandi 🙏🙏🙏🙏

  • @narentiruvaipati8130
    @narentiruvaipati8130 3 года назад

    దేవుడా .. ఈ జనం గోడు వినవయ్యా..
    నీ సంతానానికి ఈ రోదన ఏంటయ్యా..కొల్లగొట్టేవాళ్లను కాక వీళ్ళకెందుకయ్యా బాధ ?

  • @rameshki1140
    @rameshki1140 3 года назад

    No work noo food 😭😭😭 government no response

  • @svreddy347
    @svreddy347 3 года назад +11

    Ani meere cheppithe emi cheyali. Lockdown pedithe prajalu ibbandi antaru. Pettakapothe pranalu ante villuva leda antaru.

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 3 года назад

    Let see... ప్రజల ప్రభుత్వమా? ప్రభుత్వ ప్రజలా?

  • @tadukunagaraju7552
    @tadukunagaraju7552 3 года назад +1

    4:14 mask idi naa shirt naa mandu naa Paisal 😂😂

  • @CrazyThoughtsnvlogs
    @CrazyThoughtsnvlogs 3 года назад

    దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి బయటికి వెళితే తప్పకుండా మాస్కులు శానిటైజర్ లు వాడండి మన ప్రాణాలు మన చేతిలో ఉంది👍

  • @Rupees-j8b
    @Rupees-j8b 3 года назад

    Yevariki ayna Lockdown lo food problem unte Naku cheppandi I will help what ever I can🙏

  • @MVS666
    @MVS666 3 года назад

    ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా చివరకు నష్టపోయేది పేదవారే

  • @pvmprasadvideomixing6318
    @pvmprasadvideomixing6318 3 года назад

    Serious matter ni ardhum ayyela konchem comedy jodinchi chepparu. Hats off

  • @satyas2212
    @satyas2212 3 года назад

    Nenu duty cheyaka pothe bediritunaru.... Salarys ivvatle... Evaranna adukunte baguntundi... Evaranna sahayam cheyagalara????

  • @Vamahiofficialphotography
    @Vamahiofficialphotography 3 года назад +9

    Super santhu annna🥰

  • @hashinikamuju6113
    @hashinikamuju6113 3 года назад

    Lock down పెట్టండి అవసరం కూడా
    పేద ప్రజలకు ఆహారం కోసం ఆలోచించండి
    ఈ సమయంలో ధనవంతులు ముందుకు రావాలి పేద ప్రజలకు సహాయం చెయ్యండి

  • @sheenasyed2314
    @sheenasyed2314 3 года назад

    We got positive no cabs no. autos how we go hospitals tell

  • @arunarunkumar4499
    @arunarunkumar4499 3 года назад +15

    Meku matram Salary vasthdhi Mike patukonav gaa

  • @srikantherusalagandi
    @srikantherusalagandi 3 года назад +1

    The reporter is very energetic, because he is getting his monthly salary. .

  • @govardhanreddy4839
    @govardhanreddy4839 3 года назад +1

    Man in auto is in trouble but can have drinks. No social distance and no mask etc..

  • @Retinabox
    @Retinabox 3 года назад +18

    Pls dont plan for extension of lock down sri KCR sir. People are dying without food because of lockdown more than Corona cases. Pls see this Video clip. You will realise what is the ground reality.

  • @varshavarshini1822
    @varshavarshini1822 3 года назад +1

    Papam koncham villa badalu alochimchamdi 😭no lock down vonna rojulu kadupu nimda thinaliga vallu