Lyricist Kulasekhar Passed Away | Unknown Facts about Kulasekhar Life | Anchor Nirupama Emotional

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 52

  • @Litting
    @Litting 2 дня назад +9

    ఇటువంటి వీడియో అందరికీ చేరాలి. అంత గొప్ప వ్యక్తికి చెందిన నిజాలు అందరికీ తెలియాలి. Thank you for doing this!

  • @hemachandraogirala9246
    @hemachandraogirala9246 2 дня назад +8

    ఒక్క గొప్ప వ్యక్తి గురించి నిజ నిజాలు లోకానికి తెలియజేసిన మీకు ధన్యవాదాలు

  • @Alitelife
    @Alitelife 6 часов назад

    సార్ నిజంగా చాలా బాగా చెప్పారు మీకు. నిజంగా. చాలా కృతజ్ఞతలు ఒక ఇంటర్వూ లో కులశేఖర గారు చెప్పారు. ఇదంతా సినీ ఇండస్ట్రీ వాళ్ళే కొంతమంది. అవకాశాలు ఇవ్వకుండా చేసారు. అని చెప్పారు

  • @kprchary
    @kprchary День назад +2

    కులశేఖర్ గారు ఒక ఆణిముత్యం!! సినీ పరిశ్రమ ఒక మహా గొప్ప సాహిత్య శిఖరాన్ని కోల్పోయింది. ఆయన రాసిన పాటలు వింటే తెలుగు వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు 🙏🙏🙏

  • @parvathidevi3134
    @parvathidevi3134 2 дня назад +9

    Really good information sir

  • @JayalakshmiM-q5w
    @JayalakshmiM-q5w 2 дня назад +6

    Really good information ❤

  • @bajajemploy7015
    @bajajemploy7015 День назад +2

    ఆయన వున్నప్పుడు మీరు ఈ వీడియో చేసివుంటే బాగుండేది.

  • @PNSSRAO
    @PNSSRAO 21 час назад

    Hats off to you for revealing the facts of Late Kulasekhar sir.

  • @nagarajaraosanga8151
    @nagarajaraosanga8151 День назад +2

    ఆ మహానుభావుడు బ్రతికుండగా ఏ విలేఖరి కూడ ఇంటర్వ్యూ చేయలేదు. ఇప్పడు వారి గురించి మాత్రం అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. శివ గారు వారి గురించి వినరించిన తీరు హృద్యంగా వుంది. పాడుతా తీయగా కార్యక్రమంలో బాలు గారి పరిచయం ద్వారా వారి గురించి తెలియడం చూడటం జరిగింది. వారి పాటల ద్వారా అమరులైనారు

  • @RajudayKumar-u5g
    @RajudayKumar-u5g День назад +3

    చచ్చాక మళ్ళీ సోషల్ మీడియా తమ టీఆర్పీ కోసం కులశేఖర గురుంచి మాట్లాడుతున్నారు కానీ ఇంత మంచి రచయిత ఎందుకు కనుమరుగై పోయాడని ఎప్పుడన్నా ఆలోచించారా?

  • @kirankarri8086
    @kirankarri8086 5 часов назад

    Mohan Ji well explained 👍

  • @sivakumaribojedla6420
    @sivakumaribojedla6420 10 часов назад

    గ్రేట్ పర్సన్.... 🙏🏻

  • @sakhamurirajakumari2777
    @sakhamurirajakumari2777 2 дня назад +2

    ఆయన ఎంత మానసిక వ్యాధ అనుభవిoచి నాడో. ఆయన కలం తో జనాల మనసు ను అలరిస్టే, దుష్టులు నోరు అనే శూలం తో పొడి చారు. ఆయన ఇలా అపఖ్యాతి పొంది ఒంటరి జీవితం గడప డానికి కారకులైన వారు ఎప్పటికయినా తగిన శిక్ష అనుభవిస్తరు.

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 12 часов назад

    Mohan,,గారు మీరు కులశేఖర్ గురించి చెపుతుంటే బాధ గా వుంది. మరి ట్రీట్మెంట్ తీసుకోలేదా.వారి కుటుంబాలకు హెల్ప్ గా ఉండాలి.కులశేఖర్ పాటలు సేకరించి బుక్ చేయాలి..మోహన్ గారు మీరు ఇంత చెప్పారు క్లీయర్ గా థాంక్యూ.

  • @lordsun153
    @lordsun153 День назад +1

    తెలుగు సినిమా అనే చెత్త industry కి భగవంతుడు పొరపాటున ఇచ్చిన ఒక వరం కుల శేఖర్ గారు....

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 2 дня назад +4

    Very sad.. Manchi writer ni kolpoyaru industry varu

  • @aacharalu-sastriyatha3897
    @aacharalu-sastriyatha3897 День назад +1

    ఇప్పటికైనా నిజాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు లేని వ్యక్తి గురించి ఏ ఛానల్ బాధపెట్టే విధంగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాయి ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి కులశేఖర్ గారికి సద్గతి🙏 ప్రాప్తిరస్తు

  • @VenkannaSampangi-kv9xm
    @VenkannaSampangi-kv9xm 15 часов назад

    Sir mere super

  • @gaddamjayanthkumar320
    @gaddamjayanthkumar320 2 дня назад

    Avunu meru cheppinde nijam andi ayana devudu manchi manishi varu.....

  • @rachamalladurga2048
    @rachamalladurga2048 15 часов назад

    May your Soul, Rest in Peace Kula Sekhar gaaru💐🌹🙏

  • @sushmacool-k6w
    @sushmacool-k6w 2 дня назад

    Really I listen this song daily but I don't who is, but great and we will miss you great lyric writer.

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 19 часов назад

    Padma ముఖుడు అంతర్ముఖుడయ్యాడు.

  • @deenanamballa74
    @deenanamballa74 2 дня назад +2

    This vedeo must reach across Telugu states.atleast with this vedeo stop release negative baseless vedeos.society lost great writer .Mohan garu real humanitarian fan of kula sekar garu.he nicely honouring harbouring him for 2 months.salute Mohan garu.🙏🙏🙏

  • @ksrik1582
    @ksrik1582 День назад

    His life is reminding me of Shobhan babu Movie MALLEPUVVU. Gurudutt Pyasa .

  • @murthydsn8865
    @murthydsn8865 2 дня назад +1

    Really a great writer jaisriram

  • @luckyrathod3158
    @luckyrathod3158 2 дня назад +2

    Great person

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 19 часов назад

    Nirupama, you understand things like why గరికిపాటి should show self-respect before chiranjeevi., support chiranjeevi inviting him in the Mike for భోజనం.

  • @annaparthicharitha4638
    @annaparthicharitha4638 День назад

    Janalu mukyamga konni social media vallu cheppevi chuste manishi ni kunga thesestunnaru. Manchi evvaru chepparu. Nijame oka bhrahmanudu,baga bathikinavadu,goppa vyakthi ila cheyyadam tappu. Police tho pics unte dongataname Ani matladacha. Mathi anarogyam unna vyakthini samajam intha darunamga chustunda anipistindi. Nijalu cheppinanduku🙏

  • @dravnc8619
    @dravnc8619 2 дня назад +1

    Ponily lendi kulashekar gari pavitra atmaki uttama manava janma prapthirasthu

  • @sreenivasarao2802
    @sreenivasarao2802 День назад

    Real hero RIP

  • @dravnc8619
    @dravnc8619 2 дня назад

    We miss you sir😢

  • @laxmitayaru726
    @laxmitayaru726 22 часа назад

    Anchorgarumerualochinchi matladandi

  • @rameshs8811
    @rameshs8811 День назад +1

    Amchor garu...meeru telusukoni interview cheste manchidi

  • @venkatsubbaiahpulichinna9807
    @venkatsubbaiahpulichinna9807 День назад

    RIP sir🙏🙏🙏

  • @dasumunireddykothamuthyala5822
    @dasumunireddykothamuthyala5822 2 дня назад

    Sir brathikunapudu veluguloki thisukuraledu media

  • @sujathastudiovizag4954
    @sujathastudiovizag4954 2 дня назад

    Great man kula Sakir

  • @sankarbangaru2349
    @sankarbangaru2349 2 дня назад

    We miss u sir

  • @Decoder100M
    @Decoder100M День назад

    Ee Anchor Expression queen, Subject lo zero.

  • @udayaindukuri2751
    @udayaindukuri2751 2 дня назад

    RIP TO HIM

  • @sravanreddy6766
    @sravanreddy6766 2 дня назад +1

    Malli ade title pettaru

  • @Mahimsaa
    @Mahimsaa 9 часов назад

    S tv = Savaala TV 😂😂

  • @RajeshMallika1234
    @RajeshMallika1234 2 дня назад

    cinema tiyali

  • @ramanujacharyulu3432
    @ramanujacharyulu3432 День назад

    Manchi manishi kulasekar manchi kavi kulasekar

  • @deenanamballa74
    @deenanamballa74 2 дня назад

    This vedeo must reach across Telugu states.atleast with this vedeo stop release negative baseless vedeos.society lost great writer .Mohan garu real humanitarian fan of kula sekar garu.he nicely honouring harbouring him for 2 months.salute Mohan garu.🙏🙏🙏