త్రైమాసికం అంటే జగన్ ఉద్దేశంలో ఆరు నెలలు అని అర్థము అనుకుంటా. ఆనియన్స్ కి ఆలుగడ్డ లకి తేడా తెలియని వ్యక్తి. ఇంకా ముఖ్యమంత్రి పదవి కోసం కలలు కనడం హాస్యాస్పదం
సంతు బాబు ఆ ఆస్కార్ నటన చూడటం చిరాకు వచ్చే 11 ఇచ్చారు ఆ నటన చూడటం చిరాగ్గా ఉంటుంది మీ విశ్లేషణ బాగుటుంది అని చూస్తున్నాం ఆతని పేస్ & వొయిస్ చిరాకు తెప్పిస్తున్నాయ్ మీరు చూపకండి అతన్ని ప్లీజ్
మీ మాట నిజమండి. AP ప్రజలు గొర్రెలు అని KCR గారి ఉవాచ అండి కాని 2024 లో పెసరట్టు తిప్పినట్టు ప్రజల తీర్పు ను యెవరు ఊహించ లేదండి. జగన్ అయినా CBN అయినా సుపరిపాలన ఇస్తే ఉంటారు లేదంటే ప్రజలు కుమేస్థారు.
జగన్ సార్ నీవు అన్న కాంటిన్ దగ్గరకు వచ్చి చెప్పు, మీ అబద్దాలు చాలు, మీకు మీ కార్యకర్తలకు 11ఎందుకు వచ్చినవి అని ఒకసారైన ఆలోచించారా, అదివదిలేసి ఇప్పటికి అబద్దాలు చెబుతున్నారు, 40శాతం ఉనపుడే ఓడిపోయారు, నెక్స్ట్ ఆ పది కూడా రావు, ఆ యా నియోజకవర్గం ప్రజలకు ఏం సమాధానం చెబుతారు😅😅
వీన్ని శని దేవునితో పోల్చకు కారణం ఆయన చాలా మంచి దేవుడు వీడు పుట్టకుండా వాడిని కన్న కారణమైన తల్లిదండ్రులు ఎవరో తెలీదు వాళ్ళు అబార్షన్ చేయించిన బాగా వుండేది అని ప్రజలు అనుకుంటున్నారు మరి వైఎస్ఆర్ ఆతని భార్య కాదా అని ప్రశ్నించారు వాళ్ళ జీన్స్ వచ్చాయా అని ప్రజలు ఎదురు ప్రశ్న వేశారు.నిజమే నేమో తెలీదు.
నాన్న పోయాడని ఆ సంవత్సరమంతా ఆత్మహత్యలు చేసుకున్న ప్రజలు అంటాడు. నేను ఓడిపోయాడని, అన్నం తినడం మానేసిన ప్రజలు అంటాడు. ఆంధ్రులు, ప్రజలా ?? లేక ఆత్మాహుతి దళ సభ్యులా ????
పథకాల గురించి మాట్లాడొచ్చు తప్పు లేదు. కానీ దానితో పాటు రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా మాట్లాడాలి కదా . ఎప్పుడు ఈ పథకాలు ఒక్కటేనా ఉంట. రాష్ట్రానికి డబ్బులు సంపాదించే మార్గం కూడా వాటి గురించి కూడా అప్పుడు అప్పుడు మాట్లాడితే బావుంటుంది ఏమో కదా అన్నా.
అన్నా ఇప్పుడు కైనా తెలుసు కో ఎలాంటి మాటలు వలన మనం 11 కి వచ్చాము మీరు ఎమ్ మాట్లాడుతున్నారో జనాలకి అర్థం అవుతుంది వెర్రి వాళ్లు కాదు ఎమ్ మాట్లాడాలో క్లారిటీ ఉండాలి ప్లీస్ అర్థం చేసుకోండి
ఆ కూర్చున్న వాళ్ళు ప్రజాసేవ చేసేవారేనా అబద్ధాలు వినటానికేనా పలావు బిర్యానీలు కాదు ప్రజలకు స్వేచ్ఛ కావాలి నీవు వృక్షాలను పెకిలించావు100సం ల క్రితము వి నీడనిచ్చే వృక్షాలను పెరలించేవాడికి vision అప్ధమవ్వదు తమరి అక్రమ సంపాదన visionary యే 2047
Jagan is delivering speech to his party members as he is still CM of AP😂😂😂😂. He is proving his party members are not still aware of his stupid schemes. Again and again he keep rolling on the same topics which are not going yield any results.
నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే ఏకైక రాజకీయ నాయకుడు
అబద్దాలు నవ్వుతూ చెప్పగలిగే ఏకైక రాజకీయ నాయకుడు 👌
జలగడు
Jagan నువు పెట్టింది పలావ్ కాదు పాయిజన్, బాధపడుతుంది నువు నీ పార్టీ వాళ్ళు మాత్రమే. ప్రజలు happy గా ఉన్నారు, ఎది ఆ చదువు మానేసిన వాలను తీసుకొచ్చి చూపి
ఇప్పుడు రాష్ట్రం చాలా సంతోషంగా ఉంది 🎉🎉🎉🎉🎉
మతిభ్రమించింది. అతినిజాయతీ, అతి మంచితనం, అపద్దాలు చెప్పడం చేతకాదు. ప్రజల సొమ్ము దొబ్బితిని కలలో ఇవన్నీ జరిగినట్లు ఊహించుకున్నాడు.
పులావ్ రెడ్డి....మారరా...
సంతు బాబు గారు ఇటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదండి మాకు, ముందల మాకా సైకో గల పోయింది అది చాలు ఈ రాష్ట్రానికి...
పీడా వదిలింది. వాడిని తొందరగా లోపల వెయ్యండి బాబు. మనకు ఈ హింస తప్పుతుంది. 😂
E tikkalodi matalu vallu tappa evaru vinaru kabatti vallani kurchobatti cbeputuntadu.
Vedun ratri adi okata pripre i untadu.
Adu okata cheputadu.
పలావ్ పెట్టింటే 175 సీట్స్ వచ్చేవి కదా 🤦♂️🤦♂️🤦♂️
డె కాయిట్ గాడు దరిద్రం వదిలిందని ఇప్పుడు గదా చిక్కెన్ మటన్ లు తింటున్నారు జగన్
మంచి విశ్లేషణ. Wish you all the best.
నిజమే అన్నం తినటం మానేసి బిర్యాని తింటున్నాం...
ఈడు జగన్ చెప్పే దొంగ మాటలు ఇంకా నమ్ముతారు అనుకుంటున్నారు జనాలు😢😢😢
త్రైమాసికం అంటే జగన్ ఉద్దేశంలో ఆరు నెలలు అని అర్థము అనుకుంటా. ఆనియన్స్ కి ఆలుగడ్డ లకి తేడా తెలియని వ్యక్తి. ఇంకా ముఖ్యమంత్రి పదవి కోసం కలలు కనడం హాస్యాస్పదం
తొందరగా చిప్పకుడు రెడీ గా ఉంటది.
ప్రజలందరూ అన్నం తిని ఆరు నెలలయింది. నువ్వు దోచుకున్నసంపదని అందరికీ పంచిపెట్టూ. ఆ తర్వాత ఆలోచిస్తాం నీ గురించి.
Super 👌
పార్టీ లో మొత్తం పలావ్ రెడ్డి, ఉప్మా రెడ్డి....చెఫ్ ల గ్రూప్ లా చేసాడు
@@Indian456 appalaalu
Maavidi thaandra
Pachchaalu odiyaalu
urina mirapakaayalu
Allam vellulli paste
Anni vesi pulav vanduthaaranta
ఎగ్ పఫ్ రెడ్డి
పలావు... బిర్యాని...ఎన్ని సార్లు చెప్తావురా నాయనా ?
ఓడిపోయినదగ్గరనుండి ఆయనే అన్నం తినడం మానేసినట్టినాడు.
Vadu dabbu tintadu 😅..
Vadu antaku mundu kuda annam tinadu asuddame tinedi
సమోసాలు తినటం మాత్రమే అలవాటైన ప్రాణి
అతను ఇంక ఆ పథకాలు పిచి లోంచి బయటకు రాడు అది తప్ప అతనికి ఏది తెలియదు ఇంక తెలిసినది కక్ష సాధించడం ,ప్రజల సొమ్మును సొంత అవసరాలకు వాడుకోవడం
11 Reddy
ELEVEN YESU REDDY
@@veerabhogavasantharaayalu 😂😂
@@veerabhogavasantharaayalu 😂😂😂
ఆ ఎదురుగా కూర్చున్న persons, మాకెందుకు వచ్చిన తల నొప్పి రా నాయన.... అన్న మారడు అని తల బదుకుంటున్నారు....
Yes
ఇది సీరియస్ మేటర్ ... ఎవ్వరూ నవ్వొద్దు ...
😂
సంతు బాబు ఆ ఆస్కార్ నటన చూడటం చిరాకు వచ్చే 11 ఇచ్చారు ఆ నటన చూడటం చిరాగ్గా ఉంటుంది మీ విశ్లేషణ బాగుటుంది అని చూస్తున్నాం ఆతని పేస్ & వొయిస్ చిరాకు తెప్పిస్తున్నాయ్ మీరు చూపకండి అతన్ని ప్లీజ్
Meeru annadi correct. Chala chiraaku vastondi Jagan maatalu vinte.
Super analysis
Ceggu ledu sir vadeki
వాడు లేడని దొంగ బియ్యం దొరకడం లేదు అందుకే తినడం మానేశారు
పలావ్ అన్న బిరియానీ అన్న ఒకటే కదా ఈడీకి ఏమైనా బుర్ర ఉందా
Palav anthe only rice matrame vasthundhi broo, biriyani anthe with chicken gravy vasthundhi bro
Anna super🎉🎉🎉🎉🎉
Jagan ni evaranna manchi doctor ki chupichandi
Next Duckout 0 score vasthadhile 😂😂😂😂
వీడు వీడి మాటలు ఆ ప్యాలస్ దాటి రావు ఈ డబ్బా మాటలు వినలేక వీడి పార్టీ నాయకులు అందరూ బయటకు వచ్చేస్తున్నారు
Ore 11 John Reddy we are in 21st century don’t think all your words are believing by AP Public 😂😂😂 30 years as AP CM antaaaaaa😂😂
మీ మాట నిజమండి. AP ప్రజలు గొర్రెలు అని KCR గారి ఉవాచ అండి కాని 2024 లో పెసరట్టు తిప్పినట్టు ప్రజల తీర్పు ను యెవరు ఊహించ లేదండి. జగన్ అయినా CBN అయినా సుపరిపాలన ఇస్తే ఉంటారు లేదంటే ప్రజలు కుమేస్థారు.
5రన్స్ చేసి డక్ ఔట్ అయిపోయాడు జగన్
కూటమి అంటే ఎంతో ఇష్టం తో ఓటు వేసా కానీ కనీసం శ్రీరెడ్డి ఇకలు కూటమి పీకలేకపోతెతున్నారు
Wait and see bro
పీకుతారు, జగన్ లా సిబిన్ తొందరపదరు
అతను ఏమి మాట్డడు తున్నాడో అర్ధం కావడం లేదు స్పీడ్ తగిస్తే అర్థం అవుతుంది లేదు అంటే ప్రసారం చేయకుండాయుంటే మంచిది
Eleven mohan reddy
బూచోడు వస్తె అన్నం తింటారు పిల్లలు!! 😮
జమోరే నేను డబ్బులిచ్చానని చెప్పడానికి పదేపదే ప్రజలకువేసినబిచ్చం గురించే ప్రజలలోకివెళ్ళేలా చెబుతున్నాడుతప్పా అభివ్రుధ్ధి గురించిచెప్పడు! పథకాలపేరుతో దోపిడిచెప్పడు! యిచ్చిందిసూన్యం! వసతిదీవెన రెండుసార్లేయిచ్చాడు! యింజనీరింగుకు సెమిష్టరుకు స్కాలర్షిప్ చఃద్రబాబుటైంలో యిచ్చేవారు!
Outdated thoughts వున్నవాళ్లు ను పెర్మనెంట్ గా ban చెయ్యాలి. ఇన్ని కేసులు ఉండి, ఇంకా limelight లో ఉండడం ఇండియా లోనే సాధ్యం
Santhu గారు, మా పులి అన్న button నొక్కేసి election కి 2 రోజులు ముందు వేద్దాం అనుకుంటే మీ TDP వాళ్లు CEC కి complaint చేసి ఆపేసారు 🫣😜🤪
అంటే 2019 ముందు ఆంధ్ర ప్రదేశ్ లో ఎవ్వరూ చదువుకోలేదా.
పలావు పెట్టిన రెడ్డి కి గడ్డి పెట్టీ 11 సీట్లు ఇచ్చారు
Vidi pulaav rate 11 rs.. Only... 😂😂
Jagan... chachipo....pls
సరిగ్గా నిద్ర పట్టట్లేదు ఏమో ముఖం చాలా తేడాగా ఉంది
Padhakaalu plus abhivriddhi both are in parallel tracks
Padhakaalu undaali avi sampaadhinchi maathrame ivvaali appulu cheshi kaadhu abhivriddhi cheshi ivvaali
వీడికి లండన్ మందులు ఐపోయి ఉన్నట్టు ఉంది, అర్జెంటు గా లండన్ పంపండి.
అంత మంచి చేసుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు పదకొండే సీట్లు ఎందుకు ఇచ్చారు 175 175 రావాలి కదా సైకో జగన్
జగన్ సార్ నీవు అన్న కాంటిన్ దగ్గరకు వచ్చి చెప్పు, మీ అబద్దాలు చాలు, మీకు మీ కార్యకర్తలకు 11ఎందుకు వచ్చినవి అని ఒకసారైన ఆలోచించారా, అదివదిలేసి ఇప్పటికి అబద్దాలు చెబుతున్నారు, 40శాతం ఉనపుడే ఓడిపోయారు, నెక్స్ట్ ఆ పది కూడా రావు, ఆ యా నియోజకవర్గం ప్రజలకు ఏం సమాధానం చెబుతారు😅😅
వీన్ని శని దేవునితో పోల్చకు కారణం ఆయన చాలా మంచి దేవుడు వీడు పుట్టకుండా వాడిని కన్న కారణమైన తల్లిదండ్రులు ఎవరో తెలీదు వాళ్ళు అబార్షన్ చేయించిన బాగా వుండేది అని ప్రజలు అనుకుంటున్నారు మరి వైఎస్ఆర్ ఆతని భార్య కాదా అని ప్రశ్నించారు వాళ్ళ జీన్స్ వచ్చాయా అని ప్రజలు ఎదురు ప్రశ్న వేశారు.నిజమే నేమో తెలీదు.
జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదురుగా కూర్చున్న ఒక్కరిలో కూడా నవ్వు కనిపించడం లేదు వాళ్లకి తెలుసు ఈ మాటలు సారం ఏమిటో
iyana lakapovadam valla prajalu banga pattukunnaru😢😢😢
ఆయన మాట్లాడే అబద్ధపు మాటలకు కొంచెం కూడా మనస్సు చివిక్కు మనదా
2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు రాజధాని లో ఎంత పర్మినెంట్ బిల్డింగులు కట్టి ఎంత అభివృద్ధి చేసినాడు ఐదేళ్లు
కట్టినవి నీ కంటికి కనపడ లేదా జగన్ ఒక సిమెంట్ బస్తా అయినా ఇసుక కలపి కట్టించాడ
కరెంటు చార్జీల పెరగలేదు కూటమిలో
ఇతని మాటలన్ని చిన్న పిల్లోడు కూడా మాట్లాడడు అక్కడ వినేవాళ్ళందరూ వీడెంటి అన్నిఇలాంటి అబద్దాలే అన్నట్లుగ చూస్తున్నారు.
అన్న లేడని paytms two కి వెళ్లడం మానేయకండ్రోయ్
కరెంట్ ఛార్జ్ 9 టైమ్స్ పెంచాడు 9 టైం కి ఎంత పెరిగింది
టీడీపీ ఒక టైం కి ఎంత పెంచింది
లెక్కా తెలుసా హౌలా
Next press meet లో ప్రజలు గాలి కూడా పీల్చడం లేదు నా మిద బెంగ తో అంటాడు😅😅
Good analysis bro.good keep it up
అన్నం తినడం మానేసి మీలాగా ఎగ్ పఫ్ లు తింటున్నారా ఏంటి అయ్యా టెర్రరిస్ట్ జగన్
Jeevitantam marichipoleni panulu chesadu no doubt
సంతుబాబు గారు, నేనైతే అన్నం తిని ఆరన్నర నెలైంది ఇక తరువాత జలగరెడ్డి ప్రధాని మంత్రి అయిన తర్వాత తింటా 😂😂
Veedni evarikina chupinchandra...
మరి జనాలె౦దుకు వోటేయలేదు 11
అనేది గొప్పగా పరిపాలించినట్లు ఆయన ఊహించుకుంటున్నాడు. పరిపాలన నచ్చితే జనాలు 11 ఎందుకు ఇస్తారు అది కూడా గుర్తు లేకుండా మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నారు
నాన్న పోయాడని ఆ సంవత్సరమంతా
ఆత్మహత్యలు చేసుకున్న ప్రజలు అంటాడు.
నేను ఓడిపోయాడని, అన్నం తినడం మానేసిన ప్రజలు అంటాడు.
ఆంధ్రులు, ప్రజలా ?? లేక ఆత్మాహుతి దళ సభ్యులా ????
యిప్పుడు 54 ఏళ్లు.ఇంకొక 23 ఏళ్లు ఎప్పుడు వయసు77 ఏళ్లు జగ్లాక్ ఉంటాడా
పాపీ చిరాయువు గదా. బతికే ఉంటాడేమో సిగ్గు లేని వెధవ
Now that 11 seats also no guarantee, No No ….. no guarantee for his seat also.
edipadda abadam
Andhra Pradesh people are very happy 🎉🎉🎉🎉
💯 correct jalaganna ledani 5lacks peoples suside chesukunnaaru
నేను పలావు , బిర్యానీ లు తినను
జగన్ మామయ్య చాలా బాగుంది నీ కామెడీ 😁😁😁
హాయ్ సంతుబాబు గుడ్ ఆప్టర్ నూన్ 💐
అన్నం పెట్టినవాడికే సున్నం పెట్టరయ్య🤣🤣
voice దిగింది.
కమెడియన్ బయ్య అడు నవ్వుకొని వదిలెయ్యి
జగన్ నువ్వు మీ పార్టీ కార్యకర్తలు మీటింగ్ లో మాట్లాడుతున్నావ్
అదే పబ్లిక్ మీటింగ్ లో మాటాడితే నీకు బుద్దిచెబుతారు ప్రజలు
చెప్పులు విసరడం తప్పదు
Nuvvu inka c m kalevu😂😂
100% రాడు
డబ్బులు వేయడం తప్ప నువ్వు రాష్ట్రానికి చేసిన మంచి పని ఏదైనా ఒక్కటైనా ఉందా?
లేదు.a బిగ్ 0
పథకాల గురించి మాట్లాడొచ్చు తప్పు లేదు. కానీ దానితో పాటు రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా మాట్లాడాలి కదా . ఎప్పుడు ఈ పథకాలు ఒక్కటేనా ఉంట. రాష్ట్రానికి డబ్బులు సంపాదించే మార్గం కూడా వాటి గురించి కూడా అప్పుడు అప్పుడు మాట్లాడితే బావుంటుంది ఏమో కదా అన్నా.
కష్టపడి సంపాదించే వాడికి తెలుస్తుంది సంపాదన గురించి, ప్రజల సొమ్ము దోచుకొని సోకులు పడేవావాడికి ఏమీ తెలుస్తుంది
దరిద్రం వదిలింది అనుకుంటున్నారు
Poorvam palletoollallo "pittala dhoralu" vachevaallu... vaallu veedikannaa 1000% better...
పులిహోర, బిర్యానీ
ఎస్ మమ్మాట్టికి నిజం. అన్నమ్ మానేసి బిర్యాని తింటున్నారు హ్యాపీ గా 😮
Vadiki siggu vundi anukovadam ante manaki siggu lekapovadam karmara babu 🤦♂️🤦♂️🤦♂️
Ma jagan anna valla adukune vallu akuva ayaru
అన్నా ఇప్పుడు కైనా తెలుసు కో ఎలాంటి మాటలు వలన మనం 11 కి వచ్చాము మీరు ఎమ్ మాట్లాడుతున్నారో జనాలకి అర్థం అవుతుంది వెర్రి వాళ్లు కాదు ఎమ్ మాట్లాడాలో క్లారిటీ ఉండాలి ప్లీస్ అర్థం చేసుకోండి
Self financial development main no people no people development...definitely it is main.
Nenu annam thini 6 nelalu ipoindi
నాడు ysr చనిపోతే అల్లరాకు ఎందరో చేనిపోయినారు నేడు జగనన్న పదవి పొతే ఎందరు ఉపావసము ఉండి చేనిపోతారో
11 మోహన్ రెడ్డి నీకేమైనా బుర్ర ఉందా రా ఒకటే మాట చెప్తూనే ఉంటావు ఇటు తిప్పి అటు తిప్పి అబద్ధాలు కూడా ఎంత చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారా ...
Vaaditho earning dabbu ayyipoyevaraku undi plate pirayishharu aa leaders andaru 11 reddy jagartha
వాడు ఉత్త వేస్ట్ గాని ఇంటిదగ్గర ఇతడు మన రాష్ట్రానికి సీఎం అయితే ఇంకా మల్లాది ఛాన్స్ ఇచ్చారు అనుకో ఈసారి సత్య జనాలు😢😢
Esari singal digit 😅😅
అది కష్టమే
ఆ కూర్చున్న వాళ్ళు ప్రజాసేవ చేసేవారేనా అబద్ధాలు వినటానికేనా పలావు బిర్యానీలు కాదు ప్రజలకు స్వేచ్ఛ కావాలి నీవు వృక్షాలను పెకిలించావు100సం ల క్రితము వి నీడనిచ్చే వృక్షాలను పెరలించేవాడికి vision అప్ధమవ్వదు తమరి అక్రమ సంపాదన visionary యే 2047
😊 8.2 solution Anuradha my matladu