మంచు మనోజ్ రెండో భార్యకి మంచు ఫ్యామిలీకి ఉన్న గొడవల్లో భయంకరమైన నిజాలు! 2000కోట్లకి దూరం CR Muchatlu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 180

  • @crmuchatluofficial
    @crmuchatluofficial  Месяц назад +28

    cvipx.link/crmuchatyt

  • @sriindusri6596
    @sriindusri6596 Месяц назад +6

    మోహన్ బాబు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అది ఆయనకి ఇష్టం ఉంటేనే పిల్లలకు పంచుతాడు.. లేదంటే లేదు.. కని.. పెంచి.. పెద్ద చేసి వాళ్ళని ఒక స్థాయి తెచ్చిన తర్వాత ఆ తండ్రిని ఇలా బజార్ కిర్చడం చాలా తప్పు.. చేతనైతే కష్టపడి సంపాదించుకోవాలి లేదంటే పెద్దలు ఇచ్చిన ఆస్తిని మూసుకొని తీసుకోవాలి.. అంతేగాని ఇలా చేతగాని వాడిలాగా తండ్రి పైన యుద్దానికి వెళ్లడం మనోజ్ చేసింది చాలా పెద్ద తప్పు

  • @manuschool748
    @manuschool748 Месяц назад +90

    Mohanbabau correct✅

  • @hashu59
    @hashu59 Месяц назад +98

    అమ్మ నాన్న మాట వినరుగాని ఆ సంపాదించిన ఆస్తి మాత్రం కావాలి

  • @varunreddy8619
    @varunreddy8619 Месяц назад +99

    దమ్ముంటే కష్టపడి వాళ్లే సంపాదించుకోలేని ఇలా మీడియం ముందుకు వచ్చి తల్లిదండ్రుల పరువు తీయడం చాలా తప్పు

    • @lalithaja3984
      @lalithaja3984 Месяц назад +3

      Exactly parents sampadhinchindhi vallaki evvariki istamunte vallaki istaru adhi valla istam,

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      అటువంటపుడు పిల్లల్ని కనకూడదు. ఏదో పెంచాం తర్వాత మీ చావు మీరు చావండని పక్షపాతం చూపితే ఎలా? కొన్ని ముస్లిం దేశాలలో ఐతే ఇలా చెల్లదు ఎంత స్వార్జితమైనా. భూమి మీదకి తీసుకొచ్చారు కనుక భాధ్యతగ పెంచి పెద్ద చేసి, తండ్రి సంపాదనలో కూడ కొంత ఇవ్వాల్సిందే.

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      @@lalithaja3984 అటువంటపుడు పిల్లల్ని కనకూడదు. ఏదో పెంచాం తర్వాత మీ చావు మీరు చావండని పక్షపాతం చూపితే ఎలా? కొన్ని ముస్లిం దేశాలలో ఐతే ఇలా చెల్లదు ఎంత స్వార్జితమైనా. భూమి మీదకి తీసుకొచ్చారు కనుక భాధ్యతగ పెంచి పెద్ద చేసి, తండ్రి సంపాదనలో కూడ కొంత ఇవ్వాల్సిందే.

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      అటువంటపుడు పిల్లల్ని కనకూడదు. ఏదో పెంచాం తర్వాత మీ చావు మీరు చావండని పక్షపాతం చూపితే ఎలా? కొన్ని ముస్లిం దేశాలలో ఐతే ఇలా చెల్లదు ఎంత స్వార్జితమైనా. భూమి మీదకి తీసుకొచ్చారు కనుక భాధ్యతగ పెంచి పెద్ద చేసి, తండ్రి సంపాదనలో కూడ కొంత ఇవ్వాల్సిందే.

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      @@lalithaja3984 అటువంటపుడు పిల్లల్ని కనకూడదు. ఏదో పెంచాం తర్వాత మీ చావు మీరు చావండని పక్షపాతం చూపితే ఎలా? కొన్ని ముస్లిం దేశాలలో ఐతే ఇలా చెల్లదు ఎంత స్వార్జితమైనా. భూమి మీదకి తీసుకొచ్చారు కనుక భాధ్యతగ పెంచి పెద్ద చేసి, తండ్రి సంపాదనలో కూడ కొంత ఇవ్వాల్సిందే.

  • @ShashidharGowda-t4s
    @ShashidharGowda-t4s Месяц назад +148

    ఆస్తంతా మోహన్ బాబుది అతనికి ఇష్టమైతే ఇస్తాడు లేకపోతే ఇవ్వడు. దానికోసం ఇంతలా రాద్ధాంతం చేయడం చాలా తప్పు

  • @sudanivenugopalhr1159
    @sudanivenugopalhr1159 Месяц назад +26

    మోహన్ బాబు గారి సంపాదన ఆయన కష్టం. ఎవరికీ ఇవాళ్లి అనేది ఆయన ఇష్టము.

  • @Sadhvi-9542
    @Sadhvi-9542 Месяц назад +34

    Mohan babu garu chala kashtapadi ee stage ki occharu inspiration to many people

  • @KiranKumar-p1q
    @KiranKumar-p1q Месяц назад +65

    తండ్రి మాట విననోడికి ఇప్పుడు ఆస్తి ఎందుకు కావాలి? వీలైతే కష్టపడి తన కాళ్ళ మీద నిలుచుకోవాలి😶😶😶

  • @Shwethasweety185
    @Shwethasweety185 Месяц назад +59

    మనోజ్ ఫ్యామిలీ పరువు అంతా వీధిలోకి తీసుకు వస్తున్నాడు🥵🥵

  • @purnamarri9503
    @purnamarri9503 Месяц назад +27

    మా ఊరు ఆ అయమిది ముందు చేసుకున్న నిశ్చితార్థానికి ఈ అందగాడు వచ్చి నానా హంగామా చేశాడు,ఆ మొదటి పిల్లోడు కూడా చన మంచి పిల్లోడు అతన్ని వదిలి ఈమె, ఆ మనోజ్ అతని భార్యని వదిలి వాళ్ళు ఇద్దరు కలిసి ఇంకో ఇద్దరినీ జీవితాన్ని నాశనం చేశారు.ఆమె ఎం తక్కువది కాదు మోహన్ బాబు,విష్ణు చాలా జాగ్రత్తగా ఉండాలి లేక పోతే ఎదైనా చేస్తారు వాళ్ళు

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 Месяц назад +14

    Actually i don't like Mohan Babu but this issue i support strongly Mohan Babu only

  • @దీక్షతంత్రం-జ5శ

    తమ్ముడు అడగగానే మనోజ్ గురించి వీడియో చేసినందుకు థాంక్యూ

  • @chirlaradhakumari2341
    @chirlaradhakumari2341 Месяц назад +38

    Villandaru kalisi papam pranathi life spoil chesaru.😢

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  Месяц назад

      Thanks for your love and support ❤️

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 Месяц назад +6

      Yes. Eppudu evarokaru ilanti issue s ki sambandam leni valle bali avutunnaru. Kani e manoj gadu matram pathithu la natistadu.

    • @Sathyaraj-z2c
      @Sathyaraj-z2c Месяц назад +2

      @@sreelakshmi1196నిజమేనండీ.

    • @Sathyaraj-z2c
      @Sathyaraj-z2c Месяц назад +2

      దానికి మనోజ్ గాడే బాధ్యుడు.

  • @ShankarShetty-c5e
    @ShankarShetty-c5e Месяц назад +46

    తండ్రి చెప్పిన మాట వినకపోతే మంచు మనోజ్ లాగే అందరు లైఫ్ అవుతుంది😢

    • @baahu5030
      @baahu5030 Месяц назад

      తండ్రి మాట వినీ పెళ్ళి చేసుకున్నాడు, ఏం అయింది....నాశనం????

  • @raghavapujaraghavapuja2291
    @raghavapujaraghavapuja2291 Месяц назад +33

    Actually I don't like mohan babu but I support to mohan babu in this issue because it's his property

  • @MrVenky64
    @MrVenky64 Месяц назад +2

    మోహన్ బాబు చిన్న రైతు కుటుంబం నుండి వచ్చాడు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PT సార్) గా కొన్ని రోజులు ఉద్యోగం చేసి తరువాత చెన్నై చేరి సినిమా రంగంలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఒక స్థాయికి ఎదిగాడు. తాత ఆస్తులు ఏమి లేవు అన్ని తండ్రి స్వార్జితం. తాత అస్తులలో మాత్రమే మనవడికి హక్కు ఉంటుంది తండ్రి సంపాదించిన ఆస్తిలో కాదు.

  • @naadawath1286
    @naadawath1286 Месяц назад +53

    మనోజ్ కి మీడియా స్ట్రాటజీ బాగా తెలిసినట్టుంది ఆవు అంటే మీడియం ముందు వచ్చి మాట్లాడడం మీడియాకి వీడియోలు లీక్ చేయడం చాలా అలవాటయినట్టుంది😂😂😂

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  Месяц назад

      Thanks for your love and support❤

    • @Archuss1989
      @Archuss1989 Месяц назад +1

      Okasari Puli Puli ante nammuthamu ... Malli malli Puli Puli ante thippi vathalu pedatharu... Eppativaraki Manoj manchodu annavallu kooda thidthunnaru.... Valla anna , nanna poni mana paruve pothadhi ani oorukunnaru emo inni rojulu ..😮😮

  • @KiranKumar-p1q
    @KiranKumar-p1q Месяц назад +37

    Monika home breaker, papam pranathi😮😮😮

  • @jaishreeRam-zq4pk
    @jaishreeRam-zq4pk Месяц назад +17

    Hi anna ... Mee video's mee voice naku chala nachutundi...

  • @LuckyBrothers-nh8cj
    @LuckyBrothers-nh8cj Месяц назад +17

    Asalu Manoj 2nd marriage oka manchi ammayini chesukunte evaraina oppukuntaru.oka koduku unna thallini chesukunte evvaru oopukuru.mohan babu garu manchi Pani chesaru.manoj ku aasthi ivvakunda.maata vinani vaadiki thandri aasthi Ela isthadu

  • @VenkateshGoud-l7x
    @VenkateshGoud-l7x Месяц назад +7

    Nice explanation

  • @durgadurga5847
    @durgadurga5847 Месяц назад +2

    Mohan బాబు, తన సంపాదన, ఎవరికైనా రాసుకో కోవచ్చు, పిల్లులు ki ఇవ్వాలానే law lo లేదు.

  • @hahamusic5937
    @hahamusic5937 Месяц назад +12

    Video super manoj gurinchi chala visyalau teliyajesaru

  • @bandarulakshmi2237
    @bandarulakshmi2237 Месяц назад +5

    ఎలాగైతే ఏం ఒక మంచి అమ్మాయి జీవితం నాశనం చేశాడు మనోజ్ ఆడపిల్లల గురించి ఎంతో ఉన్నతంగా మాట్లాడే మనోజ్ ఒక అమ్మాయి కి కలిగించిన నష్టానికి చాలా బాధనిపిస్తుంది😢😢😢

  • @manohar123-k1e
    @manohar123-k1e Месяц назад +15

    Atu cinemalu levu itu enjoyment kavali kabatti, asthi kavali

  • @SureshRedy-g4e
    @SureshRedy-g4e Месяц назад +16

    ఇప్పట్లో వీరి గొడవలు సాల్వ్ అయ్యేలాగా కనిపించట్లేదు🤦‍♂️

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  Месяц назад

      Thanks for your love and support❤

    • @Mamata-vj6ux
      @Mamata-vj6ux Месяц назад +1

      మీడియా సాల్వ్ అవనీదు.

  • @panchami7438
    @panchami7438 Месяц назад +15

    Tappu manoj de thandri cheppina mata vunnappudu asthithi lo vata kooda adaga koodadu

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 Месяц назад +24

    Manoj lost respect😮😮

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 Месяц назад

      Ha, manoj gadu edo paththu ayinattu andaru manchu family lo vide manchi vadu anukuntunnaru. Kani andarikante vide pedha vedhava!!

  • @ravasnashiva7201
    @ravasnashiva7201 Месяц назад

    Sruthi hassen gurinchi video pettadi cr garu

  • @RavalikumarVerma
    @RavalikumarVerma Месяц назад +6

    Adagaagne video chesinaduku thanks bro

  • @Laxmibandi370
    @Laxmibandi370 Месяц назад +6

    Lachakka tv channel medha oka vedio cheyandi brother

  • @user-oe1gj2kc6y
    @user-oe1gj2kc6y Месяц назад +7

    Cr mutchatlu❤

  • @sumathireddy8583
    @sumathireddy8583 Месяц назад +6

    Manoj dhe thappu anipisthundhi

  • @Archuss1989
    @Archuss1989 Месяц назад +3

    Asthi antha chillara friends tho taguthu, thiruguthoo, pelli ina kooda vere adolla tho thiruguthu kutumbamni , thana personal life ni nashanam chesthadu ani mohanbabu garu evvatle.. kastapadi sampadinchanode thatha thandrula asthi kosam kotladthadu....

  • @maruna5551
    @maruna5551 Месяц назад +4

    First time Manoj ji Tanaki istam ayina girl tho marriage chestey bagundeydi. Remaining innocent ganesh reddy, pranati kuda happy vundey varu. Mohan babu garu koncham pedda manasu cheysukuntey bagundeydi.

  • @Kiran-f4x7x
    @Kiran-f4x7x Месяц назад +1

    Lachakka tv valla gurinchi video cheyandi bro, chinna pillalu ki kuda health problems ani fake videos chestha unaru

  • @KorsaRaghu-g9z
    @KorsaRaghu-g9z 26 дней назад

    తండ్రి మాట లెక్కలేదు.. తండ్రి అవసరం ledu.. బట్ ఆస్తి మాత్రం కావాలి.. మోహన్ babu గారు కోడటానికి... కూతదంలో తప్పు ledu.. కోపాన్ని దిగామిగ్గలేక కొటడుంచు.. తిట్టొచ్చు..

  • @kavithakamsani5034
    @kavithakamsani5034 Месяц назад +6

    First valla love ni accept chesi unte idanta jarigedu kaadu parents de tappu

    • @mahalaxmiyalala8157
      @mahalaxmiyalala8157 Месяц назад

      Yes.. correct.. everything started from there… everyone has choices in personal life.. that to it is life matter.. Mohanbabu done mistake..

  • @mounikap5656
    @mounikap5656 Месяц назад +6

    Atanu estapadinapudu marks cheste bagundu.marej chesukuni vidipoyi enkokarni marej chesukovadam rong.

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi Месяц назад

    అన్నీ కుటుంబాల మధ్య గొడవలు ఉంటాయి దాన్ని అందరూ చేరి పెద్దది చేస్తున్నారు గోరంతాధాన్ని కొండంత చేస్తున్నారు వాళ్ళు తండ్రి కొడుకులు అన్నదమ్ములు అక్క తమ్ముళ్లు తల్లి కొడుకు కూతుర్లు బయటవారు చేరి పెద్ద హంగామ్ చేస్తున్నారు గొడవలు లేని కుటుంబాలు ఎన్ని లేవు

  • @rajesharajraj864
    @rajesharajraj864 Месяц назад +2

    Mohanbabu bratuku vundagane he has to solve this issue .. oka vela ayana pothe ee manoj kutumba paruvu and Vishnu ni kuda bediristu bratuku tadu.
    Vishnu gariki headache lekunda cheyali mohanbabu

  • @EChakradhar-n1w
    @EChakradhar-n1w Месяц назад

    Mohan babu currect ✅

  • @shreeparthamkavitha9233
    @shreeparthamkavitha9233 Месяц назад

    I support mohan babu

  • @asr220
    @asr220 Месяц назад +7

    పెద్ద కొడుక్కి కోరుకున్న అమ్మాయిని చేసి చిన్న కొడుకు కోరుకున్న అమ్మాయిని రాజకీయాల కోసం వద్దని మనోజ్ జీవితంతో ఆడుకోవడం మోహన్ బాబు చేసిన తప్పు, దాని పర్యవసానమే ఇదంతా

    • @ThriveniThree-i6q
      @ThriveniThree-i6q Месяц назад +3

      Mohan Babu kaadu vaddu andi bhuma family ....EDI teliyakundaaaa vaaagaku....

    • @asr220
      @asr220 Месяц назад

      @ThriveniThree-i6q మరి ఇప్పుడు భూమాలు లేరుగా, ఎవరు ఈ పెళ్ళికి వ్యతికేరంగా ఉన్నారంటావ్, ఎందుకు ఆ జంటని దూరంగా పెట్టారంటావ్ ? నువ్వు తెలుసుకొని వాగు ముందు

    • @ThriveniThree-i6q
      @ThriveniThree-i6q Месяц назад +1

      @@asr220 ni moham vedavaaa allready Monika kiarriage aindi Babu unnadu elaaaccept chestaru eddaru eddariki mosam chearu

    • @asr220
      @asr220 Месяц назад +1

      @@ThriveniThree-i6q నీకు మనసు లేదులే, వీళ్ళని బలవంతంగా విడదీసారు, ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసారు, విడాకులయ్యాయి, కొడుకుని కూడా మనోజ్ యాక్సెప్ట్ చేసాడు ప్రేయసి కోసం... మనోజ్ ఆస్తి ఎవరికో పుట్టిన పిల్లాడికి దక్కుతుందని వీళ్ళ బాధ, అందుకే ఇష్టం లేదు ఈ పెళ్ళి... డైరెక్టర్ క్రిష్ ఒక బిడ్డ తల్లిని చేసుకోలేదా, ఎంతమంది లేరు అలాగ

  • @shivkumar321ter
    @shivkumar321ter Месяц назад +11

    Vidi valla pranati lyf padayindiii..chiii

  • @BluePegion
    @BluePegion Месяц назад +4

    I support mohan Babu and vishnu in this case

  • @PanduLaddu2429
    @PanduLaddu2429 Месяц назад +2

    First comment

  • @kishor22
    @kishor22 Месяц назад +2

    Lakshmi parwathi aasti ata total

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. Месяц назад +2

    విద్యదేవి మరణించిందా జోక్ బాగుంది

  • @jdeepa3879
    @jdeepa3879 Месяц назад +4

    Manoj u r wrong decision

  • @దీక్షతంత్రం-జ5శ

    Cunning manoj

  • @pswaruparanirani4281
    @pswaruparanirani4281 Месяц назад

    మంచు మనోజ్ భార్య లెగ్ మహిమ 😂

  • @advertisement747
    @advertisement747 Месяц назад +2

    Clarityga vivarincharu

  • @cuteswizzu8543
    @cuteswizzu8543 Месяц назад

    Mohan Babu Garu correct 👍
    Manoj as a son is a failure he is wrong 👎

  • @swarnabharathi1910
    @swarnabharathi1910 Месяц назад +4

    Astula kosam parents kodutunaru

  • @TBharath-tw4tz
    @TBharath-tw4tz Месяц назад +7

    Nowadays it's very tough to find a virgin girl or a girl without BF before marriage only. Emi chestam karma karma karma karma karma karma karma karma karma karma karma..

  • @AnuSiriki
    @AnuSiriki Месяц назад +3

    Ishtamleni pelli cheyyakudadu

  • @sridevineppali583
    @sridevineppali583 Месяц назад +1

    Samantha diverce lo asalu nijamvideo cheyandi bro

  • @bhagyalaxmigunda9750
    @bhagyalaxmigunda9750 Месяц назад +11

    Thappa tha manojude

  • @Honeybes
    @Honeybes Месяц назад +1

    Asalu, aasti kavalisinadanikante ekkuva unte, ilane untadi

  • @jayasreeo2818
    @jayasreeo2818 Месяц назад +1

    Emmi unna family kurchuni mathladukovali ..

  • @gopim6880
    @gopim6880 Месяц назад +1

    Manoj Roung

  • @greatcooks7653
    @greatcooks7653 Месяц назад

    Pranathi face is looking beautiful but y did manoj like mounika she is looking lik boy waste fellow

  • @HARIKAKATARU
    @HARIKAKATARU Месяц назад +5

    Thandriki pillalu andaru samaname thondara padakunda vundalsindi Manoj garu

  • @satyanarayanaparimi7374
    @satyanarayanaparimi7374 Месяц назад

    Anyaayamgaa pranathi, ganesh mosapoyaaru. Dhikkumaalina vedhavalu. Yilaantivaaru sukapadaru. Mohanbabugare correct.

  • @lavanyach176
    @lavanyach176 Месяц назад +2

    Paapa pranathi

  • @eego1019
    @eego1019 Месяц назад +1

    Pranathi life chedagottaru

  • @usermnjbmkkk897
    @usermnjbmkkk897 Месяц назад

    asalu bhuma mounika manoj valla
    pranathi and mounika husband idhari life spoil
    naku a mounika asalu nachadhu.!
    and mohan babu garike na support valla mata vinadu kani asthi mathram uthiga kavala.?

  • @palyamyusuf6710
    @palyamyusuf6710 Месяц назад

    Manoj runing his career...😒

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra Месяц назад +1

    Istam leni pelli chesi naluguri jivitalu padainai 😮

  • @devanshyadavVarre
    @devanshyadavVarre Месяц назад +4

    Bro lachakka tv family gurinchi cheyandi vallu ento asalu Adam kadu

  • @cutedrama2231
    @cutedrama2231 Месяц назад +3

    Lachakka tv

  • @parameshwarivalleru7898
    @parameshwarivalleru7898 Месяц назад +1

    Manoj wrong

  • @Cash3528
    @Cash3528 Месяц назад +4

    Manchu family lo yevarayina manchi vaallu vunnarante Manoj okkade

  • @bhargavilingineni7709
    @bhargavilingineni7709 Месяц назад +1

    Manbabu gaaridey thappu party godavalaki lover's ni vedadeeyyatam yentey

  • @chandrapothineni1150
    @chandrapothineni1150 Месяц назад +2

    Mohan babu thana durusu thanam tho chala sarlu vivadallo unnadu ఇప్పుడు kodukulatho

  • @ShankarShetty-c5e
    @ShankarShetty-c5e Месяц назад +1

    Second comment brother