Best Scene (ఈ సీన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం ) || Jagadguru Adi Sankara || Extraordinary Scenes 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 684

  • @shaikmahaboob3449
    @shaikmahaboob3449 2 года назад +138

    చక్కటి చిత్రం ఇలాంటి చిత్రాలు ముఖ్యంగా శ్రీ శంకర ఆచార్యుల ఇతివృత్తం లాంటి చిత్రాలు మరెన్నో రావాలని కోరుతున్నాను

  • @karunakarreddy_king
    @karunakarreddy_king Год назад +36

    ఓం నమః శివాయ ఏమిటి నీ మాయ, దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం మీరు జన్మించిన విధానం నభూతో నభవిష్యత్ తండ్రి
    పార్వతీ పరమేశ్వర

  • @madagangaram1071
    @madagangaram1071 Год назад +62

    ఆదిశంఖరునికి సాష్టాంగా నమ్మాస్కారాలు 👌👌🙏🙏🙏

  • @gangapuramsnagaraju9033
    @gangapuramsnagaraju9033 2 года назад +51

    మన హిందువులను రక్సించేవడు ఎపుడు పడతారో..... ఓం నమః శివాయ

    • @thelisettilovaraju6438
      @thelisettilovaraju6438 2 года назад +7

      మానవుని కోసం అపుడు విపుడు అది మహావిష్ణు వే మనకు అనుకూలంగా మలుచుకుని అతరం వేతగలడు ఓం నమః నారాయణ ఓం నమః శివాయ గురవే నమః శివానారాయణ

    • @ChinttuChandra
      @ChinttuChandra 9 месяцев назад

      Allready puttindu sri mahavishnuv. 14 avatharam veerabogha vasantharayalu

    • @poojariramakrishna174
      @poojariramakrishna174 7 месяцев назад

      Pm modi

    • @nukalavenkatesh7867
      @nukalavenkatesh7867 7 месяцев назад +1

      మీరు దిగులు పడవలసిన అవసరం లేదు అందుకే మరో హనుమంతుడిగా కారణజన్ముడు అయినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో రావలసిన సమయానికి వచ్చాడు సమయానికి వచ్చాడు

    • @satyasmartzz2307
      @satyasmartzz2307 6 месяцев назад

      Already puttaru guntur district tallyapalem sei koti linga maha saiva kshetra peethadhipathu parama pujya SRI SRI SRI SIVA SWAMY VAARU. Ayana ipptaki 450 devalaya prathistalu, go mata sanrakshana karyakram lu inka enno ennenno dharmika karyakramlu cheppalenannanni chesaru. Oke praganam lo koti lingala prathistapanalu chesaru. Om namah shivaya

  • @dvmgurujikdl847
    @dvmgurujikdl847 2 года назад +37

    ఓం నమః శివాయ శివాయ నమః... ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🌷🌷🙏

  • @ssathyaprakashs226
    @ssathyaprakashs226 3 года назад +55

    2021 lo chustunna vallu.................?

  • @SravGoura
    @SravGoura 10 месяцев назад +8

    Naku chala eestamaina cinema... ❤❤❤

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 4 месяца назад +7

    ప్రజల ఓట్లమీదబ్రతికే నాయకులకు, ఆదిశంకరులు అఖ్ఖర్లేదు,SC,ST ఓట్లకోసం అంబేద్కర్ కావాలి

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 2 года назад +25

    నాకు ఈ సినిమా అవును నాకు ప్రాణం🙏🙏🙏🙏🌿🌿🚩🚩🚩🚩

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 7 месяцев назад +7

    ఎదుటివారికి మంచి పేరురాకూడదు అనేభావానవుంటే స్వార్థం తో ఎన్న లు బ్రతుకూదాం 🌹🙏🌹మారాలి మనమందరం మారాలి 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @chennamamatha3790
    @chennamamatha3790 2 года назад +60

    నాకు చాలా ఇష్టమైన సినిమా 🙏🙏🙏

  • @isankararao7151
    @isankararao7151 2 года назад +29

    Very well picturized.
    👏👏🙏
    ఓం నమః శివాయ! 🙏🙏
    శంభో శంకర! 🙏🙏
    హరహర మహదేవ! 🙏🙏

  • @bhaskarreddythotapalli1019
    @bhaskarreddythotapalli1019 2 года назад +6

    Chapala baguñdi. CONTINUE Cheyandi.

  • @savitri7311
    @savitri7311 2 года назад +207

    ఇష్టం కాదు 🙏🙏🙏.. అసలు ఏమీ మాట్లాడుతాం 🙏ఈ మనుష్యుల కోసం.. ఆ శంకరడే... ఆది శంకారాచార్యుల రూపంలో.. వచ్చి.. కనకధార ఇచ్చారు.. 🙏🙏🙏

  • @lokeshwariahbatchu5245
    @lokeshwariahbatchu5245 3 года назад +20

    చరిత్ర ఏది మారినా జరిగేది నిజం
    వృత్తుల పరంగా పుట్టిన కులాలు దేశంలో ఏ పుండుఅంముఅవుతాయో

  • @srinivasaraodasari5776
    @srinivasaraodasari5776 4 года назад +10

    ఓం నమసివాయహ్...సర్వం నీవే కదా...పుట్టుకికి, మరణానికి కారకుడు నేవే కదయ్యా...మరే వ్యాపకం వుంటుందయ్యా నిన్ను చేరుకోవాలంటే...అజ్ఞానాన్ని వదులుకుంటే నువ్వు అర్ధమవుతావయ్యా...

  • @ThammalaNarsimulu
    @ThammalaNarsimulu 6 месяцев назад +5

    Nete నేటి సమాజం లో ఇలాంటి ఏటిహసాలు ఎవ్వరు వింటారు చూస్తారు స్వామి

  • @srinivaskalla5007
    @srinivaskalla5007 3 года назад +8

    Super Scene Naku Baga NaChindhi 🙏🙏🙏🙏🙏

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 Год назад +2

    'శ్రీ కృష్ణ భగవానుడు సర్వ సముడు దేవదేవుడు,దేవాధిదేవుడు."
    "ఆతడే అన్నియునిచ్చు అడిగిన వల్లాను " అని అన్నమయ్య విష్ణుభక్తి..
    కృష్ణతత్వం సులభంగా బోధపడదు..
    "అందరి వశమా హరి నెరుగ
    కందువగ నొకడుగాని యెరగడు..
    ఒలిసితెలియు పుణ్యుల కోట్లలో
    ఇల నొకడు గాని యెరగడు హరిని.."అని అన్నమయ్య.
    వేరొక చోట...
    "మిక్కిలి సంసారము మెడ గట్టితివి
    అక్కర నే వేసారేది అది నేరమౌ కాదో
    దిక్కుల శ్రీ వేంకటాద్రి దేవుడ నీవియ్య గాను
    ఎక్కడో జీవుడ నేనునీకెదురాడ దగునా ! " అని అన్నమయ్య రాజీ పడినాడు.
    భగవంతుడు లీలామానుష స్వరూపుడు కదా! యోగి పుంగవుడైన ఆయన లీలలు,
    శ్రీకృష్ణ తత్వం సులభంగా పట్టువడదు.అందువలననే తరతరాల,యుగయుగాలుగా శ్రీ విష్ణుభగవానుని లీలలు అవతార పరమార్థాలు,పరమాత్మతత్వం భక్తిభావంతో అర్థం చేసుకోవడానికి యత్నించడం మానవ మాత్రులం చేయదగిన పని..విహిత కర్మ...
    " ఇతరులకు నిను నెరుగ తరమా
    సతత సత్య వ్రతులు సంపూర్ణ మోహ విర
    హితులెరుగుదురు నిను ఇందిరా రమణా !
    నారీకటాక్షపటునారాచభయరహిత
    శూరులెరుగుదురు నిను జూచేటి చూపు,
    ఘోర సంసార సంకుల పరిఛ్ఛేదులగు
    ధీరు లెరుగుదురు నీ దివ్య విగ్రహము.
    రాగ భోగవిదూరరంజితాత్ములు మహా
    భాగులెరుగుదురునినుబ్రణుతించు విథము,
    ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా
    యోగులెరుగుదురు నీ వుండేటి వునికి.
    పరమ భాగవత పదపద్మ సేవా నిజా
    భరణులెరుగుదురు నీ పలికేటి పలుకు,
    పరమ నిత్యానంద పరిపూర్ణ మానస
    స్థిరులెరుంగుదురు నిను దిరు వేంకటేశ !!
    కృత యుగం, త్రేతాయుగం ద్వాపరయుగం కూడా గడచి కలియుగం ఆరంభమై నేటికి రమారమి 5120 సంవత్సరాలు మాత్రమే గడిచినట...అప్పటికీ...ఎప్పటికీ...మానవులకు...మనకు
    "నిండుమనసే నీ పూజ
    అండగోరకుండుట అదియు నీ పూజ.
    ఇందు హరి గలడందు లేడనేటి
    నిందకుబాయుటె నీ పూజ ..."అని కృష్ణ భగవానుని కొలుచు కోవడం ఒక్కటే శరణ్యం...
    "ఆతడే అన్నియునిచ్చు అడిగిన వల్లాను"
    "ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైన వాడు"
    "ఒక్కడే మోక్షకర్త - వొక్కటే శరణాగతి "....నమో వేంకటేశాయ.

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 Год назад +3

    ఓం గణేశాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో శివ శంభో శంకర నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @myideasms6451
    @myideasms6451 2 года назад +37

    జననం లాగా మరణం కూడా ఒక పండగే..

  • @santoshboosi8366
    @santoshboosi8366 Год назад +4

    Manchi cinema ❤❤

  • @aradhyulavaralakshi4949
    @aradhyulavaralakshi4949 4 года назад +21

    Mana Telugu vallaki & mana acharayasampradhayalu telisena vallaki eee movie tappakumdaa nachutumdi.prsnt generation ki Shankaracharya guremchi amee teliyadu

  • @GollaNaggonda-r1v
    @GollaNaggonda-r1v 21 день назад +1

    🙏🙏

  • @harinathkalasamudram969
    @harinathkalasamudram969 3 месяца назад +2

    హర హర మహాదేవ శంభో శంకర హరి ఓం నమశ్శివాయ హర ఓం నమశివాయ అరుణాచలాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @andavarapuvagdevi8510
    @andavarapuvagdevi8510 4 года назад +3

    Super naku chala chala estamu👌👌👌🙏🙏🙏

  • @NelaturuVenkataramana
    @NelaturuVenkataramana 2 месяца назад +1

    ఆదిశంఖరునికి సాష్టాంగనమస్కాము 🙏🙏👍

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 7 месяцев назад +1

    జననం మరణము 🌹🙏🌹తప్పదు ఎందుకు ఈ గొడవలు నేను అనే బావ నామందరికి ఇలాగేవుంటాము 🌹🙏🌹🙏🌹మానవ్వులంతవొకటే 🌹🙏🌹🌹🙏🌹🙏🌹భక్తి తో ఉసిరికాయ పెట్టినా అప్రేమ కీ బగవంతుడు ఆస్తినే పెంచాడు 🌹🙏🌹

  • @prasadkommury2766
    @prasadkommury2766 Год назад +7

    శత కోటి వందనాలు.

  • @gattuharinathchakravarthy4060
    @gattuharinathchakravarthy4060 4 месяца назад +3

    పరమేశ్వరుని అంశతో ఈ కలియుగాన్ని కరుణించిన అపర జ్ఞాని, సాక్షాత్తు పరమేశ్వరుడే ఆదిశంకరులు. సనాతన ధర్మ వైభవానికి అన్ని దిశల్లో వైభవాన్ని కట్టబెట్టిన అపర పరమేశ్వరుడే మన ఆదిశంకరులు🙏🙏🙏 జయ జయ శంకర శివ శివ శంకర🙏🙏🙏

  • @G.SaiRam-goodthoughts
    @G.SaiRam-goodthoughts 4 года назад +45

    Directer garu kastha alochinchandi, adiguru shankaracharyulu lakshmi matha nu kanakadhara stotram lo chala bhakti mariyu vinayam tho stotram chesaru, shri gurubhyu namah

    • @mandababyrao2603
      @mandababyrao2603 4 года назад +3

      I bjj n 0b

    • @amaravathikc7297
      @amaravathikc7297 3 года назад

      @@mandababyrao2603 ন

    • @apadmasini410
      @apadmasini410 3 года назад

      L Ll

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 3 года назад

      Aa Director gaaru J K Bharavi. Ayana K Raghavender Rao gariki bhakti writer. Paiga ayana attitude oka rakhanga speed gaa koncham kopanga untaru. Ayna yokka vyakthitvam ee cinema lo ni darsakathvam lo kanipisthundhi. Oksaari ayyana speech chudandi meeku telusthundhi. 😊😊😊😊😀😀😀😀😀

  • @bangpinklovers9035
    @bangpinklovers9035 4 года назад +29

    ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YaswanthiVlogs
    @YaswanthiVlogs Год назад +2

    Really one if the beautifully movie

  • @sivaramasubramanyasharmaku4562
    @sivaramasubramanyasharmaku4562 4 года назад +83

    మీ ఇష్టానికి చరిత్రలను మార్చడం వల్ల నూటికి 80 శాతం మంది ఇదే నిజమానుకుంటారు... వాస్తవాలు మాత్రమే తీస్తే బాగుంటుంది...

  • @satishvolunteerinfo3368
    @satishvolunteerinfo3368 2 года назад +28

    ఓం నమశ్శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuchipudinagalakshmi531
    @kuchipudinagalakshmi531 3 года назад +7

    Ilike this సీన్. Super

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 8 месяцев назад +1

    ఆది గురువు శంకరా చార్యలకు ప్రాణమములు 🙏🙏🙏🙏🙏

  • @yadagiri4384
    @yadagiri4384 10 месяцев назад

    మేము కూడా నిజమో కదో తెలుసుకుంటాం

  • @eerannaboya6836
    @eerannaboya6836 3 года назад +16

    🙏🙏ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @goldenretriever-simba6121
    @goldenretriever-simba6121 2 года назад +5

    Very best one saaskthat sankar vaari avatharam sree jagad guru bhagavad paad sankaraacharyulu jai jai Sankara namaami

  • @gopalakrishnakethineni9646
    @gopalakrishnakethineni9646 4 года назад +8

    Elaanti mari konni kadhalu chudalani na korika.ome namashivaya.

  • @saradhak210
    @saradhak210 3 года назад +1

    Mee padapadmamulaku vandanaalu
    tq tq very much 🕉️namahsivaya 🙏🙏🙏

  • @yaminim7983
    @yaminim7983 3 года назад +48

    My favourite movie my heart touched movie how many times if I see this movie I feel like seeing again and again

    • @kranthikumar2524
      @kranthikumar2524 Год назад

      Can u say the movie name please

    • @nithyat4504
      @nithyat4504 3 месяца назад

      ​@@kranthikumar2524 jagadguru adi shankra

  • @manoharomanoharo3118
    @manoharomanoharo3118 4 года назад +8

    Naku Chala istam🙏🙏🙏

  • @GS-cj1by
    @GS-cj1by 3 года назад +26

    మహదానందం 🙏🙏🙏

  • @satyamlndia5498
    @satyamlndia5498 4 года назад +8

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanumathisripada507
    @bhanumathisripada507 2 года назад +1

    Bhumi pyna avatarinchina Sankarudo Adisankarudo.🙏🙏

  • @sriramamurthipothukurchi5162
    @sriramamurthipothukurchi5162 4 года назад +20

    చాలాబాగున్నది 🙏🙏🙏🙏

  • @rayabarapumohanrao7279
    @rayabarapumohanrao7279 4 года назад +14

    నాకు నచ్చిన సీన్ ఇది.

  • @telugugirlinusa4687
    @telugugirlinusa4687 3 года назад +1

    July 2021 kuda chusthuna valake na vandanalu...OM Namah Shivaya..

  • @kameswararao6872
    @kameswararao6872 4 года назад +7

    బాగుంది..జై భీం

    • @shreekrishna3693
      @shreekrishna3693 4 года назад +4

      నాకు భీముడు ఇష్టం లేదు
      నాకు అర్జునుడు అంటే ఇష్టం
      జై అర్జున్

  • @MadhuMadhu-xe9gv
    @MadhuMadhu-xe9gv 3 года назад +3

    Jai maa mahalakshmi maa 🌹🙏🏻🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 года назад +3

    Omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏 🌹omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 10 месяцев назад +5

    Jagadguruvu adi Shankara charyula variki anantakoti pranamalu swamy 🙏🙏🙏🙏🙏

  • @jroja5160
    @jroja5160 4 года назад +29

    ఓం నమః శివాయ హర హర మహాదేవ

  • @prakashnaayaka7805
    @prakashnaayaka7805 4 года назад +60

    No words to say him acting mind blowing

  • @sandhyakanipakam40
    @sandhyakanipakam40 4 года назад +25

    Kanakadhaara stotram chivari pankthi lo 2 slokaalu pettaaru, it is ok, screen time anukovachu, kaani brahmana stree vithanthuvu kaadhu, Sankara aacharyula charithra lo kanakadhaara voka adhbutha sangatana, konchem research chesi cinema theesi vunte baagundedhi. Vela mandhi choose puranagaadhalani kalpithaalatho theesi baavi tharaalaki authenticity leni story ni andhisthunnaam. Inthakante pusthakaalalo chadhavachu🙏🙏🙏. Sankarachaaryula vaari guruvula gurinchi kooda ee cinema lo proper ga ledhu. Very disappointed

    • @narendraachari94922
      @narendraachari94922 4 дня назад

      నిజం కరెక్ట్ గా చెప్పారు

  • @shivabannu1434
    @shivabannu1434 Месяц назад +3

    అన్నీ okk but roja లక్ష్మి దేవి అంటే 😢😢చిరాకు గా ఉంది

    • @luckynag9416
      @luckynag9416 Месяц назад +1

      Ramyakrishna mam aithe goosebumps🔥❤roja 👎

    • @jagadish_reddy.
      @jagadish_reddy. Месяц назад +1

      Nvu Konchem rajakeeyam vadilesi character ga chuste Bane untadi

  • @Harakriahna9999
    @Harakriahna9999 2 года назад +4

    ఓం నమః శివాయ 🌹🙏

  • @thatrajuchandrarao1095
    @thatrajuchandrarao1095 3 месяца назад

    సూపర్ సీన్ నాకు బాగా నచ్చింది 🙏🙏🙏

  • @nagalakshmivolety2745
    @nagalakshmivolety2745 3 года назад +2

    Thankyou somuch for good moovee

  • @chandu_546
    @chandu_546 2 года назад +1

    Ee abbai chala baga chesadu 🙏👌

  • @specialguysfoundationsgf4490
    @specialguysfoundationsgf4490 4 года назад +5

    Om namaha sivaya 🙏🚩🚩🚩

  • @raviravinder6102
    @raviravinder6102 2 года назад +5

    Hari 🕉, good movie,
    Praise the lord 🙌 🙏

  • @akshyakumars312
    @akshyakumars312 3 года назад +11

    Wow namosthute Laxmi song scene is awesome ...great acting awesome 😊

  • @nagarajayedem9877
    @nagarajayedem9877 6 месяцев назад

    Nice movie super movie 🎥 🙏🙏🙏❤❤🌹❤🌹❤🙏🙏 Lakshmi amma

  • @nagavanip8693
    @nagavanip8693 4 года назад +11

    Jagadhguru Aadhi sankaraacharya namo namah 🙏🙏🙏

  • @mahadevi4799
    @mahadevi4799 3 года назад +3

    🙏🙏🙏 Om Namah shivaya 🙏🙏🙏

  • @shanti599
    @shanti599 4 года назад +8

    చాలా మంచి పాట

  • @srinivasagarlapati646
    @srinivasagarlapati646 3 года назад +5

    Extraordinary movie 🙏🙏🙏🎥🎥🎥❤️❤️

  • @JaganmohankumarBalusula
    @JaganmohankumarBalusula 8 месяцев назад +1

    Hi ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @VankadhariGopalkrishna
    @VankadhariGopalkrishna 9 месяцев назад

    Om namah shivaya🎉🎉🙏🙏🌹🌹🌺🌺🙏🌹🌹🥀🥀🥀🏵️🏵️🏵️

  • @manoharan8288
    @manoharan8288 4 года назад +11

    Om namo namashivayaaa 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 2 года назад +8

    🕉️🔱Om NamaShivaya🔱🕉️👣🙏🙏🙏

  • @neelapanenibhaskar5972
    @neelapanenibhaskar5972 3 года назад +8

    OM NAMASIVAYA 🙏🙏🙏🙏🙏

  • @angelangel.r.1263
    @angelangel.r.1263 4 года назад +3

    Wow super story movie 🎦 👌🤗

  • @rudraiahdundu3992
    @rudraiahdundu3992 2 года назад +3

    Om Nama Shiwaya🙏🙏🙏🙏🙏

  • @yaramalagowd6396
    @yaramalagowd6396 4 года назад +19

    ఓం నమో నారాయణాయ నమః

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar2970 3 года назад +2

    Aum namanshivaaya🙏🙏🙏🙏🙏

  • @kongilavanya9716
    @kongilavanya9716 4 года назад +6

    Chala Chala estam e movie ennisaruu chusina bore kottadhu

  • @bsaida848
    @bsaida848 2 года назад +3

    Super 🙏🙏🙏🙏🙏

  • @sureshreddy8544
    @sureshreddy8544 4 года назад +17

    ఈ డైరెక్టర్ కి అసలు బుద్ధి లేదు..Please watch Adi Shankaracharya Sanskrit Movie. Wonderful..

  • @sudharamaiah447
    @sudharamaiah447 4 года назад +22

    🙏🙏🙏🙏no words, very nice

  • @venkatalakshmikovvuri8003
    @venkatalakshmikovvuri8003 3 года назад +3

    హర హర మహాదేవ శంభో శంకర

  • @asdfasdfasdf4592
    @asdfasdfasdf4592 4 года назад +8

    Excellent.

    • @tavanatisiddamma9494
      @tavanatisiddamma9494 4 года назад +2

      Excellent spiritual scene
      It awakens many ignorants to awaken their inner soul

  • @KumariAddala-vv8pl
    @KumariAddala-vv8pl 6 месяцев назад

    🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @ShailajaKusuma
    @ShailajaKusuma 9 месяцев назад

    Krishnam vandhe jagadhgurum🪷🪷🪷🙏🙏🙏

  • @BBasa-sx8pb
    @BBasa-sx8pb 4 года назад +5

    Naku chala istam e cinima

  • @suryajyothi4475
    @suryajyothi4475 4 года назад +16

    My favourite slokam &my favourite movie

    • @bandisrao6274
      @bandisrao6274 4 года назад

      Om namo sankara namo namaha 🙏🙏🙏🕉️🕉️🕉️🍎🍎🍎🙏

  • @rsateesh167
    @rsateesh167 3 года назад +5

    Om namashivaya 🕉️🙏🙏🙏

  • @G-Chronicle
    @G-Chronicle 2 года назад +20

    I love this movie ✨

  • @upparupendraupee-zb8lg
    @upparupendraupee-zb8lg 3 месяца назад

    🙏🙏Om Namah shivaya 🙏🙏

  • @madhavimadhu8704
    @madhavimadhu8704 4 года назад +18

    Om namah shivaya 💐

  • @malathim3539
    @malathim3539 5 месяцев назад

    Jai shree Krishna 🙏🏽😍♥️🙇🏽‍♀️ I love this movie

  • @raghavakumar8957
    @raghavakumar8957 4 года назад +8

    Such wonderful Movie ✡🕉✡

  • @chendrashekar3909
    @chendrashekar3909 2 месяца назад

    Indulo ammavarigaa Roja natinchadm Naku nachaledu.

  • @lukeraj8776
    @lukeraj8776 2 года назад

    Nijanga super😍🙂🙂🙂🙂

  • @ramakrishnaacharyulu8291
    @ramakrishnaacharyulu8291 4 года назад +3

    Super Very 👏👍nice😊

  • @umamaheswararao5205
    @umamaheswararao5205 2 месяца назад

    అద్భుతం

  • @nagarajunagaraju5274
    @nagarajunagaraju5274 4 года назад +5

    Good