ఈ సబ్జెక్టు యొక్క సిరీస్ లింక్ : సత్యవాక్యమును సరిగా విభజించు | Rightly dividing the Word of Truth ruclips.net/p/PL7ToI_yrmudgJw4toQlPV4H-sQ9HA97qm Download chart here👇 rb.gy/53w29 (This is not spam link) ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ రూపములో తెలియజేయండి
Praise the Lord Pastor garu చాలా బాగా వివరించి భోదిస్తున్నారు Thank you Pastor garu ఫిలిప్పీ 2:12 భయం తోను వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అంటున్నారు కదా పాస్టర్ గారు వీటి గురించి వివరించ గలరు
Shalom pastor garu, very well explained, but its a bit hard for us lay people to understand, I'll watch it again and try to understand it better, thank you very much pastor🙏🙏🙏
ఇది మతం మనకు నేర్పిన తప్పుడు బోధ. వాస్తవాలు తెలియాలంటే అపొస్తులల మధ్య జరిగిన ఒప్పందం ఏమిటో , అది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. ఈ సబ్జెక్టు మీద నేను చేసిన వీడియో లింక్ ఇస్తున్నాను మొత్తం వినండి. మీ సందేహాలాన్ని పటాపంచాలవుతాయి. మీ అభిప్రాయం కోణం సరిచేయబడుతుంది. వీడియో లింక్ : ruclips.net/video/dYTYv-AeR2s/видео.htmlsi=ikFolRFpDgZ9సీకఫ్సీ ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. !
+bollu jyothi ఉండరు. సంఘము ఎత్తబడిన తరువాత తిరిగి భూమి మీదకు తిరిగి రారు. మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. ( ఫిలిప్పీయులకు 3:20 )
రొమా పత్రిక 9-11 అధ్యాయాలు ఇశ్రాయేలు ఎందుకు పడిపోయారో వ్రాసాడు. మరింత విశ్లేషణ కొరకు ఈ క్రింది వీడియో చూడండి ruclips.net/video/LLgfpT4goes/видео.htmlsi=M5geJ4toxKy1tE0జ్ మీరు ఈ సబ్జెక్టు మీసం నేను చేస్తున్న సిరీస్ ని మొదట నుండి కాక మధ్యలో ఫాలో అవుతున్నట్టు ఉన్నారు. మీరు మొదటి వీడియో నుండి ప్రారంభిస్తే మీకు కొన్ని బేసిక్స్ తెలుస్తాయి. అలాగే మేరీ అడిగే ప్రశ్నలు ఇది వరకే కవర్ చేసాను సిరీస్ లింక్ ruclips.net/p/PL7ToI_yrmudgJw4toQlPV4H-sQ9HA97qm&si=yhVvXLjQw0OabDtX
Luke(లూకా సువార్త) 15:1,2 1.ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా Yesu paricharyalo unna sunkarulu paapulu evaru..? Vivarichagalaru .. 2.పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
+David Raju నువ్వు ఎన్నుకున్న లేఖనభాగమును 'RIGHT DIVISION' ప్రకారం అది పూర్వ కాలమును సూచిస్తున్నది . ఆ కాలములో యేసు ఎవరికీ పరిచర్య చేయుటకు వచ్చెను? యూదులకు( రోమా 15:8). ఇది స్పష్టము ఇక్కడ సుంకరులు పాపులు ఎవరో తెలుసుకోవాలి? పరిసయ్యుల ప్రకారం పాపులు ఎవరనగా, సుంకమును వసూలు చేయు సుంకరులు (లూకా 18:9-14, మత్తయి 21:31-32) మరియు ధర్మశాస్త్రమును అనుసరించని వారు. (మత్తయి 18:17) యూదులు అన్యులకు పన్ను కట్టుటకు ఇష్టపడరు గనుక, పన్ను వసూలు చేయుటకు రోమీయులు యూదులలోనే కొందరిని నియమించేవారు. వీరిలో కొందరు ధనాశకు పోయి అధిక పన్ను వసూలు చేసి, కొంత జమ చేసి మిగిలినది దోచుకొనేవారు. జక్కయ్య ఇందుకు ఉదాహరణ (లూకా 19:8). యేసు ఎన్నుకున్న 12 మంది శిష్యులలో చెందినవాడే./లేవి ఈ వర్గానికి చెందినవాడే. పరిసయ్యులు, మతస్థులు, సుంకరులను శత్రువులుగా చూస్తే, యేసు మాత్రం వీరిని స్వస్థత అవసరమైన ఆత్మీయ రోగస్థులుగా చూశాడు. అందుకే ఆయన ఇలా అన్నాడు, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతి మంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. (మార్కు సువార్త 2:17). ఇట్టి పాపులకు ఆయన పరిచర్య చేసెను. నువ్వు ఇచ్చిన వచనంలో సుంకరులు, పాపులు ఎవరో ఇప్పుడు మీకు స్పష్టత వచ్చినది అనుకుంటా ! నీ ప్రశ్నకు థాంక్స్.
ఒకసారి రక్షించబడిన వాడు ఒకవేళ తన రక్షణనను తృణీకరించారు అంటే క్రీస్తు ద్వారా నాకు రక్షణ లేదు మాట్లాడిన క్రీస్తును విడిచి వెళ్ళిపోయినా అతని రక్షణ నిలిచి ఉంటుందా లేదా పోతుందా దయచేసి తెలుపగలరు బ్రదర్
+TURN TO TRUTH ఒక వేళ మీ ప్రశ్న హెబ్రీ 10:26 కు సంబంధించినది అయితే, దీని మీద ఇదివరకే వివరించాను. మీ కోసమే ఈ లింక్. పూర్తిగా చూడండి. Rightly dividing Book of Hebrews | Ages to come | Ravi kumar Nitturu ruclips.net/video/DwydodSsLnQ/видео.html
ఈ సబ్జెక్టు యొక్క సిరీస్ లింక్ :
సత్యవాక్యమును సరిగా విభజించు | Rightly dividing the Word of Truth
ruclips.net/p/PL7ToI_yrmudgJw4toQlPV4H-sQ9HA97qm
Download chart here👇
rb.gy/53w29
(This is not spam link)
ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ రూపములో తెలియజేయండి
God bless you sir
Thank you. I appreciate your interest in rightly dividing the Scriptures.
Thanks sir
You are welcome bro
Vandanalu brother beautiful explanation
+RAJESH CHILKA Thank you tammudu.
Bible class chala bagundhi brother.praise the lord brother
+bollu jyothi Thank you. Be blessed.
Praise the Lord Pastor garu
చాలా బాగా వివరించి భోదిస్తున్నారు
Thank you Pastor garu
ఫిలిప్పీ 2:12 భయం తోను వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అంటున్నారు కదా పాస్టర్ గారు
వీటి గురించి వివరించ గలరు
Shalom pastor garu, very well explained, but its a bit hard for us lay people to understand, I'll watch it again and try to understand it better, thank you very much pastor🙏🙏🙏
+Nancy’s garden I understand sis. Sometimes we need to go through it again and again to understand it better. Pls take time to ponder on this.
@@RAVIKUMARNITTURU1 Sure pastor garu thank you so much 😊 shalom 🙏
భక్త కోటికి వ్రాసిన ఉత్తరం
ఇది మతం మనకు నేర్పిన తప్పుడు బోధ. వాస్తవాలు తెలియాలంటే అపొస్తులల మధ్య జరిగిన ఒప్పందం ఏమిటో , అది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. ఈ సబ్జెక్టు మీద నేను చేసిన వీడియో లింక్ ఇస్తున్నాను మొత్తం వినండి. మీ సందేహాలాన్ని పటాపంచాలవుతాయి. మీ అభిప్రాయం కోణం సరిచేయబడుతుంది.
వీడియో లింక్ :
ruclips.net/video/dYTYv-AeR2s/видео.htmlsi=ikFolRFpDgZ9సీకఫ్సీ
ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. !
1000 years god paripalanalo rapture ayinavallu untara brother?
+bollu jyothi ఉండరు. సంఘము ఎత్తబడిన తరువాత తిరిగి భూమి మీదకు తిరిగి రారు.
మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. ( ఫిలిప్పీయులకు 3:20 )
Sir అలాంటప్పుడు ఈ హోషేయ ప్రవచనం రోమా పత్రిక9 వ అద్యాయంలో ఎందుకు రాశాడు
రొమా పత్రిక 9-11 అధ్యాయాలు ఇశ్రాయేలు ఎందుకు పడిపోయారో వ్రాసాడు. మరింత విశ్లేషణ కొరకు ఈ క్రింది వీడియో చూడండి
ruclips.net/video/LLgfpT4goes/видео.htmlsi=M5geJ4toxKy1tE0జ్
మీరు ఈ సబ్జెక్టు మీసం నేను చేస్తున్న సిరీస్ ని మొదట నుండి కాక మధ్యలో ఫాలో అవుతున్నట్టు ఉన్నారు. మీరు మొదటి వీడియో నుండి ప్రారంభిస్తే మీకు కొన్ని బేసిక్స్ తెలుస్తాయి. అలాగే మేరీ అడిగే ప్రశ్నలు ఇది వరకే కవర్ చేసాను
సిరీస్ లింక్
ruclips.net/p/PL7ToI_yrmudgJw4toQlPV4H-sQ9HA97qm&si=yhVvXLjQw0OabDtX
Luke(లూకా సువార్త) 15:1,2
1.ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా
Yesu paricharyalo unna sunkarulu paapulu evaru..? Vivarichagalaru ..
2.పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
+David Raju నువ్వు ఎన్నుకున్న లేఖనభాగమును 'RIGHT DIVISION' ప్రకారం అది పూర్వ కాలమును సూచిస్తున్నది . ఆ కాలములో యేసు ఎవరికీ పరిచర్య చేయుటకు వచ్చెను? యూదులకు( రోమా 15:8). ఇది స్పష్టము
ఇక్కడ సుంకరులు పాపులు ఎవరో తెలుసుకోవాలి? పరిసయ్యుల ప్రకారం పాపులు ఎవరనగా, సుంకమును వసూలు చేయు సుంకరులు (లూకా 18:9-14, మత్తయి 21:31-32) మరియు ధర్మశాస్త్రమును అనుసరించని వారు. (మత్తయి 18:17)
యూదులు అన్యులకు పన్ను కట్టుటకు ఇష్టపడరు గనుక, పన్ను వసూలు చేయుటకు రోమీయులు యూదులలోనే కొందరిని నియమించేవారు. వీరిలో కొందరు ధనాశకు పోయి అధిక పన్ను వసూలు చేసి, కొంత జమ చేసి మిగిలినది దోచుకొనేవారు. జక్కయ్య ఇందుకు ఉదాహరణ (లూకా 19:8). యేసు ఎన్నుకున్న 12 మంది శిష్యులలో చెందినవాడే./లేవి ఈ వర్గానికి చెందినవాడే.
పరిసయ్యులు, మతస్థులు, సుంకరులను శత్రువులుగా చూస్తే, యేసు మాత్రం వీరిని స్వస్థత అవసరమైన ఆత్మీయ రోగస్థులుగా చూశాడు. అందుకే ఆయన ఇలా అన్నాడు,
యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతి మంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. (మార్కు సువార్త 2:17).
ఇట్టి పాపులకు ఆయన పరిచర్య చేసెను.
నువ్వు ఇచ్చిన వచనంలో సుంకరులు, పాపులు ఎవరో ఇప్పుడు మీకు స్పష్టత వచ్చినది అనుకుంటా !
నీ ప్రశ్నకు థాంక్స్.
Isaiah(యెషయా గ్రంథము) 2:2
2.అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు
Anyula sangham marmamu kadha anna edhi ilaa vrayabadi undhe Ela ardam chesukovaali
ఇది క్రీస్తు వెయ్యేండ్ల పాలనకు సంబంధించినది.
@@RAVIKUMARNITTURU1 1000yendla paalana only yudhulake kadha anna appudu anyula prastaavana enti??
వెయ్యేండ్ల పాలనలో అన్యులు కూడా ఉంటారు. అందరిని యూదులు పాలిస్తారు, క్రీస్తు తో
ఒకసారి రక్షించబడిన వాడు ఒకవేళ తన రక్షణనను తృణీకరించారు అంటే క్రీస్తు ద్వారా నాకు రక్షణ లేదు మాట్లాడిన క్రీస్తును విడిచి వెళ్ళిపోయినా అతని రక్షణ నిలిచి ఉంటుందా లేదా పోతుందా దయచేసి తెలుపగలరు బ్రదర్
+TURN TO TRUTH ఒక వేళ మీ ప్రశ్న హెబ్రీ 10:26 కు సంబంధించినది అయితే, దీని మీద ఇదివరకే వివరించాను. మీ కోసమే ఈ లింక్. పూర్తిగా చూడండి.
Rightly dividing Book of Hebrews | Ages to come | Ravi kumar Nitturu
ruclips.net/video/DwydodSsLnQ/видео.html