krishna songs||telugu bhajan songs||telugu bhajans

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • #trending #bhajansongs #music
    lyrics:
    ఏదాదాగినాడమ్మా చిన్ని కృష్ణుడు
    ఎవరికి కానరాడమ్మ చిలిపి బాలుడు
    చరణం : రేపల్లె వాడ లోన వీధి వీధి తిరుగుతాడు
    పాలు పెరుగు కుండలన్ని పగలగొట్టి పోతాడు
    ఆకతాయి వాడమ్మా అల్లరి పిల్లోడమ్మా
    ఎదురొచ్చిన భామలను యెగతాళి చేసెనమ్మ : ఏడ దాగినాడమ్మా
    చరణం : గోవులను కాయమంటే గోటీలాడుతాడమ్మా
    మురిపాలు త్రాగమంటే మురళి వూదుతాడమ్మా
    జున్నువెన్న తినమంటే మన్ను తింటాడోయమ్మా
    నందబాలుడోయమ్మా యశోద తనయుడమ్మ
    hello all in this video you can watch lord krishna bhaktishongs in telgu, our bhakthiganamrutham channel is providing much information about telugu bhajan songs. there are many divotional songs available in telugu about krishna but in this song it is about little krishna.
    wathch and enjoy divotional songs in telugu.
    dholak:
    buy form this link(క్రింది లింక్స్ నుండి మీరు నేను వాడే ధోలాక్ కొనవచ్చు): amzn.to/3PKeFz4
    Important Links:
    Learn Dholak for 1000/-: • Video
    How to play Dhi-Dhi-na ti-dhi-na : • ది ధి న తి ధీ న ...
    ఆదితాళానికి ముక్తాయింపు ఇలా ప్లే చేయండి : • భజన పాటలకు వాయించే ముక...
    ఝామ్పె తాళానికి ఇలా వాయించండి : • తక దిన్ దిన - తిశ్రజా...
    ఆది తాళం నడక : • ఆది తాళం లో ఈజీ గా ప్ల...
    bhajan songs in telugu -1 : • జయ జయ స్వామిన్ ||నారాయ...
    hanumanna hanumanna song: • Video
    guru charanam bajan song: • ప్రతి భజన లో పాడే పాట ...

Комментарии • 11

  • @srinivaskona8855
    @srinivaskona8855 4 месяца назад

    Chala bagundi.super

  • @ramlals4944
    @ramlals4944 4 месяца назад

    Chala baga padaru

  • @EswararaoLukalapu-cz5bq
    @EswararaoLukalapu-cz5bq 3 месяца назад

    గురువుగారు చాలా చక్కగా పాడారు

  • @ugandharideas
    @ugandharideas 3 месяца назад

    గురువు గారు మీరు ప్లే చేస్తున్న నడక నెక్స్ట్ వీడియో లో చెప్పండి .నేర్చుకుంటాము

  • @ramlals4944
    @ramlals4944 4 месяца назад

    Lyrics pettadi

  • @s.s.gangachalam6893
    @s.s.gangachalam6893 4 месяца назад

    గురువుగారూ భజన పాటలు కాదండీ dolack వరసలు పెట్టండి సార్

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  4 месяца назад +2

      ఈ ఛానల్ లో భజన పాటలు, దోలాక్ పాఠాలు, పండగ రోజు వాట్సాప్ అండ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ వంటి అన్ని అంశాలు పబ్లిష్ చేయబడతాయి

  • @srinivaskona8855
    @srinivaskona8855 4 месяца назад

    సీతానగరం మండలం.రాపాక, వంగలపూడి,రఘుదేవపురం, ముగ్గళ్ళ, గ్రామాల భజనసమాజాలా? గురువు గారు.ధన్యవాదాలు.

  • @LovarajuParmata
    @LovarajuParmata 4 месяца назад

    Lyircspellabi

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  3 месяца назад

      ఏదాదాగినాడమ్మా చిన్ని కృష్ణుడు
      ఎవరికి కానరాడమ్మ చిలిపి బాలుడు
      చరణం : రేపల్లె వాడ లోన వీధి వీధి తిరుగుతాడు
      పాలు పెరుగు కుండలన్ని పగలగొట్టి పోతాడు
      ఆకతాయి వాడమ్మా అల్లరి పిల్లోడమ్మా
      ఎదురొచ్చిన భామలను యెగతాళి చేసెనమ్మ : ఏడ దాగినాడమ్మా
      చరణం : గోవులను కాయమంటే గోటీలాడుతాడమ్మా
      మురిపాలు త్రాగమంటే మురళి వూదుతాడమ్మా
      జున్నువెన్న తినమంటే మన్ను తింటాడోయమ్మా
      నందబాలుడోయమ్మా యశోద తనయుడమ్మ