దొంగల సృజనాత్మకత అపరిమితం || Creativity of thieves unlimited ||

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 44

  • @arpstatistics7764
    @arpstatistics7764 4 дня назад +8

    నిజంగా ఇవి వింటూ ఉంటే చాలా అశ్చర్యం కలిగింది. ఒక మామూలు మనిషి కంటే దొంగకు తెలివి తేటలు, IQ, చాకచక్యం, activeness, ఎదుటి వ్యక్తిని బోల్తా కొట్టించ గలగడం, పట్టు పడితే తప్పించుకోగల నేర్పరితనం, ధైర్యం ఇంకా ఇలాంటి గుణాలు ఎక్కువే వుంటాయి. 😅

  • @vraghava9925
    @vraghava9925 4 дня назад +4

    ఫోన్ లు పూర్తిగా విదేశాలు దిగుమతి నుంచి మన దేశంలోనే ఎగుమతి వరకు తీసుకు వెళ్ళిన గొప్ప ప్రధాని మన మోదిజి గారు అదే make ఇన్ ఇండియా మంత్రం

  • @vasu-m4h
    @vasu-m4h 4 дня назад +4

    నువ్వు చాలా స్మార్ట్ గా దొంగ మాటలు చెప్పడం నేర్చుకున్నావు

  • @rajgoud1783
    @rajgoud1783 4 дня назад +3

    పాపం సార్ దొంగలు ఏదో బతుకుతెరువు కోసం లేదా విలాసాల కోసం కష్టపడడం ఇష్టం లేక ఏదో చేతివాటం చూపుతారు అలాగే వాళ్ళు వాళ్ళ వలన ఎటువంటి కష్టం నష్టం ప్రజలకి రాదు కేవలం ఆర్థిక నష్టం తప్ప కానీ బయటకు ఒక ముసుగు వేసుకొని లోపల ఒక వికృత ద్వేషం విద్వేషం విషం నిండి ఉంది కంటికి కనిపించని అడ్డుగోడలు విష వ్యాప్తి చేస్తారు చూడు వాళ్ళ వలన దేశంలో ఉండే ప్రజల ఐక్యతకు దేశ శ్రేయస్సుకు జరిగే నష్టం ఊహకి కూడా అందదు సార్ అది నిజమైన ప్రమాదం అది ఎంత ప్రమాదం అంటే చైనా పాకిస్థాన్ సైనో వహాబీ లెఫ్టిస్ట్ librandoos చేసే దేశ విచ్ఛిన్న కుట్రలకంటే ఈ ముసుగు విష వ్యాప్తి చేసే మేత... వులు చేసేనష్టం చాలా ఎక్కువ సార్...... ఎలా అంటే తడి గుడ్డతో గొంతు కోయడం లాంటిది బనియన్ కి తెలీకుండా డ్రాయర్ లాగేస్తారు ...... లాగేసినారు అని కూడా తెలువదు గట్ల ఉంటది వాళ్ళ కుట్ర

  • @ChickenSoupysoups
    @ChickenSoupysoups 4 дня назад

    📌Dongalu, valla mentality gurinchi baaga chepparu.
    📌 Serial Killers gurinchi kuda oka video cheyyandi. Valla mentality, modus operandi gurinchi cheppandi. 1-2 serial killers examples teeskoni......

  • @raviprasad-li3cy
    @raviprasad-li3cy 3 дня назад +2

    😂meru 20 years tharu vatha kuda eelage navvu thu undali sir 😂🎉😊

  • @ASreenivasaRao-i2n
    @ASreenivasaRao-i2n 4 дня назад

    New trends of thefts and news coverage .. well amuses
    There are several other things getting vanished unnoticed .....
    Yesternight in Habsiguda ,One iron frmed bus stop was stolen away from a thoroughfare of 30000 vehicle passage in 24 hours located in between secunderabad and Uppal Main road esp
    In between Habsiguda and NGRI on the 100 ft road ....

  • @maheshboire4634
    @maheshboire4634 4 дня назад +18

    మీరు ఈ రోజు నవ్వారు 😂😂

  • @prlrao8607
    @prlrao8607 4 дня назад +1

    Yes... Thier thinking is different... But ultimately they have to pay price in the form of diseases, their children troubles etc.....

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 4 дня назад +2

    ఎప్పటినుంచో నడుస్తుంది ఈ చోరకల ఈ కళాకారులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటున్నారు

  • @SrauD-f8u
    @SrauD-f8u 4 дня назад +4

    మీరు ఇలాంటి వీడియోలు చేయండి, పాలిటిక్స్ సూట్ కావట్లేదు

    • @MrCcvh
      @MrCcvh 3 дня назад

      అంతే నిజమే😂

  • @user-sk6613
    @user-sk6613 3 часа назад

    Jagan best example...jai jagan

  • @Aromatastyfood
    @Aromatastyfood 4 дня назад

    Smart thugs in India today and now.

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 4 дня назад +1

    జిమ్🏋️‍♂️ థీఫ్🥷🕵🏿‍♂️ జెమ్ 💎 🏃🏿‍♂️‍➡️థెఫ్ట్

  • @rambaburam418
    @rambaburam418 4 дня назад +3

    అందుకేనా జగన్ అన్నకి చాలా ఎక్కువ

  • @bharathgurram5893
    @bharathgurram5893 4 дня назад

    1st view

  • @pavanfasak5439
    @pavanfasak5439 3 дня назад

    Mana hyd lo pavuram tho dongathanam.chestunnaru sir 😅

  • @ad8943
    @ad8943 3 дня назад

    Sir proessor gaaru.mari Amit Shah gaari video nu congress party karyalayam Hyderabad edit cheyinchi Bjp Sc St Obc la reservationlanu raddu chestundani apaddam deshamanta pracharam chesina ghanulanu yem cheputaaru. ?

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 4 дня назад

    దొంగలకు ఎక్కువ తెలివితేటలు కాదు సార్ ఆప్రొఫెషన్ అలాంటిది. ఆ వృత్తి చేసేవాళ్ళను అ వృత్తి అలా ఆలోచింప చేస్తుంది! ఇది బేసిగ్గా సైకలాజికల్ కి సంబంధించినది. మామూలు వృత్తులు చేసుకొనేవాళ్ళకు వారి మెదడు తెలివిగా ఆలోచించవలసిన అవసరం ఉండదు. కాని దొంగ వృత్తి మనిషి మెదడుని అలా బద్దకంగా ఆలోచించే అవకాశం సమయం ఇవ్వదు అలా మొద్దు బారిన బుర్ర లను ఆ వృత్తిలోకి ఆహ్వానించిన కూడా!
    దొరికి పోతే పరిస్తితేంటి అనే ఒక్క సీన్ వాళ్ళను అనుక్షణం అత్యంత అప్రమత్తంగా ఉంచుతుంది. ఐనా అది వారికి నిరవధికం మాత్రమే. శాశ్వతం కాదు!!

  • @koushiknaidu2047
    @koushiknaidu2047 4 дня назад +1

    8:14 8:24

  • @janyavularajkumar
    @janyavularajkumar 4 дня назад

    అలాంటి పాట్రాన్ ఉంటే ఇలానే దొరికేస్తారు

  • @krishnaasn8089
    @krishnaasn8089 4 дня назад

    dongala lo scst bc % satam pariganam tisukunovale saru after training

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 2 дня назад

    సార్::ట్రంప్, ఎలాన్ మస్క్, తులసి గబ్బర్డ్, కాశ్యప్ పటేల్, జాక్ గ్రీన్, వివేక్ రామస్వామి, .... అంట సార్...
    మన శ్రేయోభి లాషి జార్జ్ సారోస్,పైన ట్రంప్ యుద్ధం ప్రకటించాడట.
    వైట్ హౌస్ లో నుంచి భారత వ్యతిరేకులు, పాకిస్థాన్, బంగ్లా దేశ్,చైనా ప్రేమికులను ,తన పైన హత్యా ప్రయత్నం చేసిన వారి నీ ఒక్కొక్కరినీ వేసేస్తాను అని
    ట్రంప్ అన్నాడట సార్.
    హిందువు లను ఉన్నత పదవులలో నియమిస్తునాడట సార్ .....
    మన గతి ఏమిటి ??
    నాకేదో భయంగా ఉంది.
    మన ఆటలు ఇక సాగవేమో సార్ !!

  • @PradeepKumar-bm9rl
    @PradeepKumar-bm9rl 4 дня назад

    😂

  • @razakaeem400kvsap7
    @razakaeem400kvsap7 3 дня назад +1

    Clever thief 😂😂😂

  • @Snehagraphics1770
    @Snehagraphics1770 4 дня назад +5

    నీ ఆలోచనలు కూడా ఇలానే వున్నాయి పోకిరి నాగేశ్వరావు .

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 4 дня назад +2

    Abbo, దొంగలకు దొంగల గురించి బాగా తెలుసు 😅

    • @rbksingh6164
      @rbksingh6164 4 дня назад +2

      మీరు సూపర్ గా చెప్పారు

    • @nawaztelugutechtv2152
      @nawaztelugutechtv2152 4 дня назад

      Pora puka

    • @Rakash273
      @Rakash273 3 дня назад

      Avunu desha bhakti peru tho corporate laku desham sommu dochi pette dongala batch bjp.

    • @kakiram6445
      @kakiram6445 2 дня назад

      Nivu burra thakovodavu ani ardamaithundi