ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్, వైసీపీ స్టాండ్ ఏంటి! ప్రజల మూడ్ ఏంటి

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 56

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 23 часа назад +46

    చదువు కొన్న వారిలో మూర్ఖులు శాతం ఎక్కువ కాబట్టి ఎవరు నెగ్గుతారో ఈజీ గానే చెప్పొచ్చు.మన ఖర్మ.

  • @veerakambala
    @veerakambala 23 часа назад +27

    EVM లు ఐతే... మళ్ళీ మా బాబు గారివే 😂😂😂

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu День назад +33

    వైసిపి ఖచ్చితంగా పోటీ చెయ్యాలని మా డిమాండ్

  • @Dhana93
    @Dhana93 День назад +45

    పోటీ చేయాలి వైసిపి

  • @RNT-g6l
    @RNT-g6l 23 часа назад +20

    ఎందుకొచ్చిన ఎన్నికలు బ్రో... ఏపీ లో అక్కడున్న వాళ్ళు ఓటేయ్యాడానికి వచ్చే వాళ్ళకి ఓటరు కార్డు కాకుండా పచ్చ బిళ్ల వుంటేనే ఓటేయ్యాలని లేకుంటే వెనక్కి తరిమేస్తారని తెలియదా 🤔😜పచ్చ బిళ్ల లేని ఓటర్ల కి ఛాన్స్ వుండదే 😜

  • @kishorep7663
    @kishorep7663 День назад +27

    Ycp నుంచి పోటీ ఉంటే బాగుంటుంది😮

  • @k.nareshkumarreddy1693
    @k.nareshkumarreddy1693 15 часов назад +3

    YCP పోటీ చేయాలి, గెలిచి ఈ దిక్కుమాలిన ప్రభుత్వం మీద వ్యతిరేకతను ప్రపంచానికి చూపించాలి

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 День назад +15

    దాదాపు అన్నీ వర్గాలు కూటమికి వ్యతిరేకంగా వున్నాయి.??????? అయినా ఒకసారి వైసీపీ. గ్రౌండ్ లెవెల్ ల్లో పరిశోధించండి.?

  • @pochakrishnareddy3580
    @pochakrishnareddy3580 21 час назад +4

    డిగ్రీ పూర్తి చేసినవాళ్లు పోటీ చేయాలి

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda 18 часов назад

    J. YSR❤❤❤❤🎉

  • @AnjanAmbati-ys6sg
    @AnjanAmbati-ys6sg 23 часа назад +3

    Evm very happy

  • @MahaindraKumar-s9e
    @MahaindraKumar-s9e День назад +7

    YSR CP poti cheyyali

  • @khajarahimthulla6632
    @khajarahimthulla6632 23 часа назад +3

    Ycp should contest whether they defeat or get elected
    They should not boycott

  • @nvsreddy8424
    @nvsreddy8424 20 часов назад +1

    వైసీపీ లో గెలిచినా కూడా టీడీపీ కి vellutaru కదా.పోటి చేసి ఏమి లాభం లేదు.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 22 часа назад +1

    Good video Sir Namaste 🙏

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 23 часа назад +3

    Evm youth will not understand teachers also same

  • @Manmani999
    @Manmani999 6 часов назад

    MLC election lo contest cheyadam better youth Tdp meeda full kopam tho vunnaru tough fight vuntadi.
    Kani votes counting lo employees debba kottestaru

  • @rakeshmaddala5303
    @rakeshmaddala5303 23 часа назад +2

    Teachers confirm ga ycp ke vestaru🎉

  • @Ushhh-h3k
    @Ushhh-h3k 6 часов назад

    Prajala A.p lo evaru sir prajalu anni kulale .cast politics.ikkada 2 partys janasena,tdp Kalisi potai kabatti single padhakam ivaka poina gelechedhi kutamey...

  • @d.maheshreddy2127
    @d.maheshreddy2127 23 часа назад +2

    Enka konii Rojulu Silent ga Vundali.... Babu Mosalatho Prajale Thiragabadutharu Apuudu Ravali Jagan Anna....

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 20 часов назад

    టీడీపీ వాళ్ళు ఫోన్ నంబర్లతో
    ప్రతి ఓటరును కలిసి ఏవవో chyppuchunnaaru, ప్రలోబాపాడుతున్నారు కూడా.వైసీపీ ఈ ఎన్నికలకు దూరం గా ఉండమంచిది.

  • @manikasandhya3331
    @manikasandhya3331 День назад +3

    Ycp poti avasaram ledu, prajalu inka konni rojulu bada padithe, tharvatha jagan ante emito telustundi

  • @boyinasatyayadav1914
    @boyinasatyayadav1914 18 часов назад

    Ea party ainaa, assembly and parliament elections lo potee cheyyali, verea elections lo potee chesinaa, cheyyakapoyinaa eam use? Gvmnt eamainaa change avthundhaa?!!!!

  • @akhilyella7411
    @akhilyella7411 23 часа назад +1

    MLC Voting paper ballot i want YSRCP to participate because they doubt on EVM

  • @jayakrupakar2557
    @jayakrupakar2557 23 часа назад +1

    Ballet మంచిది

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu 20 часов назад

    EC gareki oka namaskaram. EVm poling aythey waste ani, Janalaku Anumanalu, Courts lo case lu pending. Mare Neshpakshapatha my na elections chyandi saruu

  • @babunani82
    @babunani82 23 часа назад +1

    పోటీ చేయలేము అంటారు

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 18 часов назад

    Sir Garu.. Don't worry with congress party candidates mlcs elections will be contested In A.P state why means atlist with mlcs elections sharmalireddy Garu can show her power to soniyaGandhi Garu priyanka Gandhi Garu and Rahul Gandhi Garu if congress party mlcs candidates will win means then for cbn Garu and kotime partyies mlas mps and leaders dhabide dhibade dhibade 😊😊😅😊😂

  • @nvsreddy8424
    @nvsreddy8424 20 часов назад

    అమీర్ గారు cbn ఏమి cheyakunna టీడీపీ కే ఓటు వేస్తారు.

  • @ramieee719
    @ramieee719 19 часов назад

    Cover drive

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 21 час назад

    EDUCATED AND EMPLOYEES INKAA NDA NE
    YSRCP POTI CHESINAA GELAVADU SIR

  • @thripurapr195
    @thripurapr195 23 часа назад

    Land prices hike chestunnaru from feb 1 please all details vidios cheyandi

  • @sambusankar1663
    @sambusankar1663 21 час назад

    Ayina ycp kachitamga contest cheyali ipudu educate people lo konta change vachindi

  • @Veerareddy1998
    @Veerareddy1998 20 часов назад

    First Jagan Mohan Reddy should express his mood depends on that your analysis will come in to lime light

  • @maheshrouthu6903
    @maheshrouthu6903 3 часа назад

    Mundu nunchovali

  • @mohana4001
    @mohana4001 22 часа назад

    NUVVU CHEYEE YCP TARUPUNA ETLAGU BALET PAPER VOTING KADHA

  • @vishnuyarramreddy3673
    @vishnuyarramreddy3673 22 часа назад

    Poti cheai win ayin aem use untadi mla lake dikkuledu

  • @thripurapr195
    @thripurapr195 23 часа назад

    Land registration video chayandi
    From feb they are going to the hike

  • @kalyanchinthapudi1680
    @kalyanchinthapudi1680 8 часов назад

    ruclips.net/video/u2IKcMEuVp4/видео.htmlsi=pKrs2racCAigQuVo

  • @Naruto_hokage7
    @Naruto_hokage7 23 часа назад +2

    ఇబ్బంది ఏం లేదు పోటీ చెయ్యవద్దు చేసిన పెద్దగా ఉపయోగం లేదు ,వచ్చి యెనిమిది నెలలో ఎంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వానికి ఈజీ విన్ సో బెటర్ నాట్ టు కాంటెస్ట్.
    జగన్ గారు హ్యాపీ గా ఈ ఐదు సంవత్సరాలు ఎంజాయ్ చేయండి బెయిల్ రద్దు లాంటివి ఏం ఉండవు అని అర్థం అయింది హ్యాపీ గా లండన్ లో ఉండి లాస్ట్ సంవత్సరం లో వచ్చి నోటికి ఏది వస్తె చెప్పండి గెలిస్తే అదృష్టం ఓడిపోతే పదకొండో కంట ఇంకా ఏం ఉంది పోవడానికి 🙏🙏🙏!!!

    • @ella.prakash8005
      @ella.prakash8005 23 часа назад +4

      Naruto hokage7
      Meeku siggulekunta kula gajji tho brathukutunnarra
      Ma jagananna kaalugotiki saroporurra meeru

    • @Naruto_hokage7
      @Naruto_hokage7 23 часа назад +5

      @ella.prakash8005 అవును బ్రో నాకు సిగ్గు లేదు 100%!!
      కరోనా లాంటి సమయం లో కూడా ప్రజలకి మంచి పాలన ఇచ్చాడు ,ఉన్నా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా కి పోయిన అందరికీ మంచి చేసాడు ఏం చేశారు ప్రజలు ?పదకొండు సీట్లు ఇచ్చారు మరి వాళ్ళ కోసం ఎందుకు అయ్య ?
      మీరు ప్రొఫైల్ లో జగన్ గారి ఫోటో పెట్టుకున్నారు నేను పెట్టుకోలేదు అంతే ,మీకంటే పెద్ద అభిమాని నేను 🙏🙏!!
      నోట్ :నేను మీరు అనుకునే కులానికి చెందిన వాడిని కాదు 🙏🙏🙏!!!

    • @seshareddy1513
      @seshareddy1513 20 часов назад +2

      Antee uchha posukuntunaru kutami varu

  • @venkateshwarluk3060
    @venkateshwarluk3060 23 часа назад

    Mana stand yami ledhu Ani ne ku thelusu Anna ! Malli yandhuku sodhi

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 23 часа назад

    ఒరే మేము ఎన్నికల గురుంచి ఎప్పుడో మర్చిపోయి చాల రోజులు అయిందిరా. ఎందుకురా పుండు మీద కారం చల్లుతారు. అన్న ఏమో వెంట్రుకాగూడ పీకలేరు అంటారు. ఆంధ్ర ఓటర్లు ఏమో వెంట్రుక కూడా వదలకుండా మొత్తం గుండు చేసి సర్వ మంగళం పది పెద్ద పంగనామం పెట్టారు. దయచేసి ఇటువంటి ప్రమాదకరమయిన వార్తలు రాయద్దురా.